మీరు చెబుతున్నది మా ఎమ్మెల్యే బంగారం బండారు శ్రావణి గారి గురించి ఏమైనా శీను గారు చాలా మంచి అవినీతి పరురాలు
@sagarpatnala354615 сағат бұрын
చంద్రబాబు గారు యువత కి అవకాసం ఇవ్వాలని అవకాశం ఇస్తే ఇలా చెయ్యడం
@venkatp563923 сағат бұрын
వైసీపీ లో ఆ 11 నియోజక వర్గాలలో జనాలు ఏమనుకొంటున్నారు అని వీడియో చేయండి. వాళ్ళు ప్రజలకు అసెంబ్లీ కి కూడా చాల చాల దూరంగా ఉన్నారు . కాబట్టి తెలుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కుతూహలంగా ఉన్నారు .
@nanikondeti631522 сағат бұрын
మంచి ఆలోచన
@SubbareddyMarthala-x7d22 сағат бұрын
Yemicheddam Bhaiyaa.. Vaaladui...Kdudddamma
@Panchami-j4z21 сағат бұрын
Yes
@samudralasudhakar76620 сағат бұрын
మీరూ మరి ఈయనకి అవన్నీ అవసరం లేదు, మీరూ చూడండి ఎలా ఉన్నాయి
@RaviKumar-fn9lg11 сағат бұрын
Nijam@@nanikondeti6315
@telugureads23 сағат бұрын
డైరెక్ట్ సీఎం ఎలక్షన్ ఉండాలి, అప్పుడే సిఎం అనుకునే మంచి ఎక్కువమందికి జరిగే అవకాశం ఉంటుంది.
@koteswaraokapa793122 сағат бұрын
Meeru cheppedhi 100% correct sir Jai jawan
@syamalaraovadlamani549621 сағат бұрын
Jai kisan.
@gopilaveti115722 сағат бұрын
దురదృష్టం, ఆవిడ ఒక్కరి పైనే కాదు చాలా మంది పైన ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి
@allabakshushaik957619 сағат бұрын
👍👍
@ramn_000715 сағат бұрын
మా ఎమ్మిగనూరు లో కూడా అదే జరుగుతుంది అన్న. 20 ఏళ్లు గా టీడీపీ లో ఉన్నాం కానీ మాకే అనిపిస్తుంది mla డబ్బు కు అలవాటు పడిపోయాడు. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. వైసిపి నుండి వచ్చిన వాళ్లకు ఎక్కువ విలువ ఇస్తున్నాడు. మాకు మా mla మీద నమ్మకం పోతుంది అన్న.
@sheelaboyanchandrasekhar875212 сағат бұрын
bro tdp antene corruption naku telivi vacchinappudi nunchi chustunna..telisi tdp ki endhuku vote vesaru bro nadhi patthikonda ne.. maku shyam babu vacchindu vadu ma consistency ki oka rupai pani chesintey ottu.
@kbheems12602 сағат бұрын
Bro... maadhi kuda yemmiganur ye...Kotha roads chaala baga vestunnaru...See Development
@teja681923 сағат бұрын
We respect for you Eppatiki and for Good Information
@MyDadismyhero-z9z19 сағат бұрын
మా దరిద్రం ఏమి చేద్దాం మరీ నేను ఆమె ను ఎమ్మెల్యే గా చూడాలి అనుకొన్నాను టీడీపీ నీ అధికారం లోకి తెచ్చుకోవాలి అనుకోని సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏజెంట్ గా నిలబడి వైసీపీ వాళ్ళతో అన్నీ విధాలుగా ఎదుర్కొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాను బండారు శ్రావణి నే వచ్చి SI సార్ తో మాట్లాడింది అప్పుడు చాలా నమ్మాను మాకు శ్రావణి గారు మంచి చేస్తారు అని కానీ ఇక్కడే మోసపోయాము ఆమె గెలిచే వరకే అన్నీ కళ్ళబోల్లి మాటలు చెప్పి నమ్మించారు అని ఆమె ఇంటికి పోయి మేము కష్టపడ్డాము మాకు గుర్తించండి అంటే వాళ్ళ అమ్మ ఈమె కలిసి డబ్బులు తీసుకోని పోస్టులు అమ్ముకుంటున్నారు ఇది మా ఖర్మ వైసీపీ వాళ్ళతో అంతకగినోళ్ళకే అన్నీ డబ్బులకి ఇచ్చేస్తోంది ఎమన్నా అంటే నేను చాలా ఖర్చు చేశాను సంపాదించుకోవాలి కదా అంటోంది. అన్నీ గ్రామాల్లో సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకో తెలుసా శ్రావణి గారు మాకు సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని నీవు కష్టపడి గెలిపించావో లేక కార్యకర్తలు గెలిపించారో ఇందులో నిరూపిస్తాం నీకు 🙏
@narehkumar471423 сағат бұрын
బండారు శ్రావణి గారు 😅
@princetony958522 сағат бұрын
Avunuu 0:18
@bogeanreddy15 сағат бұрын
శ్రావణి గారు good లీడర్ sir
@kristappagangappagari496813 сағат бұрын
బాగా చెప్పారు,ఆమె సరిదిద్దుకుంటే మంచిది.లేకుంటే ఇదే చివరి అవకాశం
@darlingkumar319323 сағат бұрын
గుంటూరు 2 MAL గల్లా మాధవి ఎందుకు గెలియించమ అన్ని ఇపుడు అనిపిస్తుంది అవినీతి కి గుంటూరు ల్లో top 1 ల్లో వుంది
@vamsi866922 сағат бұрын
ఆ ము..da ki నేను వోట్ వేసా వేస్టే అన్నమాట
@butchigold921 сағат бұрын
హిందూ ద్వేషి ఆమే
@subrahmanyeswararaonulu617023 сағат бұрын
దీనిని హెచ్చరిక గా భావించి నడుచుకోవాని కోరుకుందాం. ఇవన్నీ చూస్తుంటే మన ఎన్నికల విధానం లోనే లోపం వుందని అనుకోవాలేమో.😢
@mnarahari-m9z18 сағат бұрын
gelichinadaggaranundi batting modalubettinda
@kalyansomeswarakumar534623 сағат бұрын
బండారు శ్రావణి శ్రీ సింగనమల, ఈవిడ మాచిరాజు ప్రదీప్ కుమార్తో లవ్లో ఉంది.
@-bn9ko22 сағат бұрын
వాడు ముసలోడు కదా
@-bn9ko22 сағат бұрын
వాడు ముసలోడు😂😂
@ramamohanakodali56913 сағат бұрын
As a warning to MLAs CBN put her aside and cut her powers by appointing an in charge and giving all powers to the in charge.
@dr.pandunaidu364417 сағат бұрын
100% correct
@kittu525120 сағат бұрын
కుారలో ఉప్పుకు వచ్చినా చాలు ఎందుకు వదలాలి అనే బ్యాచ్ చాలామంది ఉన్నారులే
@amesh-y3m19 сағат бұрын
ఆమని కాదు చాలామందిని అనవసరంగా గెలిపించారు భజన ఆపి నిజంగా ప్రజలకు మేలు చేసే చేయండి స్వామి
@ramaraosri950214 сағат бұрын
జగన్ ఓడినాడు.. అదిచాలు 🙏
@konerusrinivasarao707720 сағат бұрын
శ్రావణి గారి గురించి అని అందరకు తెలుసు అండి 👍take care about her 👍
@nsrksubbu172022 сағат бұрын
I am from singanamala prathi mandalaniki okadu unnaru. Valle politics run chestaru, MLA only dammy.
@dorasacademy20 сағат бұрын
Yes yelamanchili mla also same
@KrrishFairyTales19 сағат бұрын
Same bro mana constituency ne waste eeme
@SeetaramayyaKolla22 сағат бұрын
రాష్ట్రములో ఈమె ఒక్కడే కాదు చాలామంది తెలుగు దేశం ఎం ఎల్ ఏ లు అవినీతికి పాల్పఆడుతున్నారు
@maddisuresh249621 сағат бұрын
సత్తెనపల్లి లో కూడా ఎంఎల్ఏ కుమారులు అవినీతి బాగా చేస్తున్నారు
@viswam02013 сағат бұрын
Dhone MLA ఫ్యామిలీ కూడా కుమ్ముడే కుమ్ముడు, అయినా ధోన్ ని డెవలప్మెంట్ చేసిన రాజా రెడ్డీ ని కాదని ఇతనికి ఓటు వేసాము కదా... అనుభవించు రాజా 👍👍
@prasannaysr22 сағат бұрын
ఎక్కడో రాయలసీమ అనంతపురం జిల్లా ఏమిటి మీ బాష మార్చండి
@maruthiprasad229422 сағат бұрын
Good catch bro. This is un acceptable. Being journalist you should be careful about your words
@SSN246322 сағат бұрын
Correct.
@naveenkumar-zw9mo11 сағат бұрын
తెలుగుదేశం, దాని భజనమీడియా, యూట్యూబ్లో భజనం బ్రందం ఛానెల్స్ లో చాలా మందికి రాయలసీమ అంటే చాలా చిన్న చూపు
@narasimharao565314 сағат бұрын
ఆమెనే కాదు. చాలామందిని అనవసరంగా గెలిపించారు..అసమ్మతి మొదలైంది.పెరగకుండా చూసుకోవాలి.జెమిలి ఎన్నికలకి సమాయత్తం అవ్వాలి..
@tr1432015 сағат бұрын
ఈ మహాతల్లిది మా సింగణమల నియోజకవర్గమే..ఏ పని చేయాలన్నా వాళ్ళమ్మ గారి ప్రమేయం లేకుండా ఆవిడ గారు చేయరు..ఏకంగా తన నివాసాన్నే వ్యాపార కేంద్రంగా మార్చుకొని వాళ్ళమ్మ గారు బేరం మాట్లాడితే ఈవిడ గారు అమలు పరుస్తున్నారు..మా ఖర్మ కాలి
@KrrishFairyTales19 сағат бұрын
Maa constituency idhi pakka nijam bro correct gaa cheppav
@RkKomarneni23 сағат бұрын
Guntur 2 mla good person & good dovlpment
@kummaravenkataramudu553623 сағат бұрын
Singanamala mla bandaru shravani, anchor pradeep tho ❤️, face beautiful.
@vickyraj354023 сағат бұрын
now this is good sir
@Jasti.Sreehari34523 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@srinivassrinivas574221 сағат бұрын
Mla అంటే పై నుండి దిగి వచ్చారా అంత ఇవ్వకూడదు సార్ పవన్ చెప్పినట్లు మడత పెట్టాల్సిందే
@sagarpatnala354615 сағат бұрын
Yes
@jsmkumar291618 сағат бұрын
గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గారు, ఆమె భర్త కూడా
@sekharboya17392 сағат бұрын
మా నెల్లిమర్ల నియోజకవర్గం లో కూడా ఎందుకు గెలిపించామ అని చాలా బాధ పడుతున్నాం
@RameshTalari-q7u23 сағат бұрын
మా పులివెందుల నియోజకవర్గం పక్క నియోజకవర్గమే సింగనమల 2019లో ఓడిపోయి 2024లో కూటమి గాలిలో గెలిచింది...
@MyDadismyhero-z9z18 сағат бұрын
@@RameshTalari-q7u yes బ్రదర్ ఎంతో కష్ట పడి గెలిపించాము ఆమె ఇంత సెల్ఫిష్ అనుకోలేదు డబ్బు ముఖం చూడనట్లు ఉంది అందుకే వాళ్ళ అమ్మ మా దగ్గర బాగానే మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారు లోపల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని గ్రామాల్లో వర్గాలు ఏర్పడేలాగా చేసింది సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే చూపిస్తాం.... ✊
@krishna990-20 сағат бұрын
Maximum MLAs only CONCERNED about EARNINGs bro
@anilkumarsakhamuri739821 сағат бұрын
బండారు శ్రావణి శ్రీ
@pragadasrinivasarao409511 сағат бұрын
ఆమె very బ్యూటీ్ఫుల్ mla బండారు శ్రావణి. 3:29
@chandrareddybanka255515 сағат бұрын
నేడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పటి నుంచి మొదలు పెడితే కదా ఐదేళ్లకు 100 కోట్లు సంపాదించేది మీరేమో డబ్బులు లేనిది ఓటు వేయరు ఎమ్మెల్యే కాండిడేట్ డబ్బులు పంచండి గెలవలేదు మీరేమో డబ్బులు తీసుకుని అవినీతికి పాల్పడవద్దు మేము డబ్బులు సంపాదించుకుంటే మీకెందుకు అయ్యా బాధ ఓటేసే పౌరులు అవినీతిపరులు మేము అవినీతిపరుల మే భారత్ మాతాకీ జై
@KMLK78613 сағат бұрын
ఇది ఆమె తప్పు కాదు శ్రీను గారు 🙏🙏🙏🙏 సోషల్ మీడియా ఇంత యాక్టీవ్ గా వున్న రోజుల్లో కార్యకర్తల ఆవేదన విని స్పందించలేని నాయకత్వం తప్పు 🙏🙏🙏🙏
@viswachalla13 сағат бұрын
ఆ నియోజకవర్గం ఎప్పుడూ అంతే
@hemanthkumarreddykotte19 сағат бұрын
కడప చుట్టూ కమలాపురం నుండి కడపలో వర్గం ఉంది భద్రం మాధవి మేడం గారు జాగ్రత్త
@narasingaraokada750913 сағат бұрын
Nice
@realthing70722 сағат бұрын
సార్ శ్రీనివాసరావు గారు పశువుల హాస్పిటల్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని వైసీపీ ప్రభుత్వం తొలగించారు టిడిపిలో ఉద్యోగాలు వచ్చింది ఏమి మా విషయాన్ని బాబు గారి దృష్టికి చెప్పండయ్యా రాష్ట్రవ్యాప్తంగా 6,400 మంది మహిళలు ఉద్యోగాలు నుండి తొలగించారు మళ్లీ మా ఉద్యోగాలు మాకు వినిపించమని బాబు గారి దృష్టికి తీసుకు కొండయ్య గత ఐదు సంవత్సరాలుగా ఏ ఉపాధి లేక ఖాళీగానే ఉంటున్నాను ఇందులో ఉన్న వాళ్లంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుపేద కుటుంబాలకు జరిగిన చెందిన ఒంటరి మహిళలకు కూడా ఉన్నాము మాకు దారి చూపించండి అయ్యా మీ సోషల్ మీడియా ద్వారానైనా సీఎం గారి దృష్టికి ఈ మెసేజ్ చేయాలని ప్లీజ్
@thotaanjaneyulu690220 сағат бұрын
Emi jobs konchem vivaram gaa cheppandi please
@suryak422420 сағат бұрын
చిచ్చా . 3k per మీల్స్ మీద ఒక వీడియో పెట్టు 🙏
@gopimandapati87413 сағат бұрын
👌🤝
@chaitravarshinimedia199417 сағат бұрын
Good video anna
@AnjaneyuluPusala21 сағат бұрын
దర్శిలో కూడా ఇదే పరిస్థితి
@maddineniashoknaidu690723 сағат бұрын
It's true brother
@rameshekkirala966814 сағат бұрын
మీరూ కేవలం SC ST ల మీద విడియో లు చేస్తున్నారు. Internl గా అందరూ అవినీతి చేస్తారు. కాని అగ్రవర్ణ MLA ల పేర్లు చెప్పురు అది మీ జర్నలిజం
@RajasekharVJA12 сағат бұрын
వీడి బాస్ చినబాబు తెలియదా?😀
@rameshekkirala966812 сағат бұрын
@RajasekharVJA అసలు వాళ్ల కష్టాలు అందరికీ తెలియవు టికెట్ తెచ్చుకొనేటప్పుడు కొన్ని కోట్లు ఇవ్వాలి ఎలక్షన్స్ లో కొన్ని కోట్లు ఖర్చు చేయాలి ఇవన్నీ ఎలా పూడ్చు కోవాలి తప్పదు మరి అందిన కాడికి పుచ్చుకోవడం తీసుకోకుండా ఉండాలంటే మీడియా కు మనీ ఇవ్వకూడదు ఓటు వేసినందుకు డబ్బులు తీసుకోకూడదు అప్పుడు No courrption
@venkateswararaokallepalli116420 сағат бұрын
మీరు చాలా వీడియోలు చేస్తున్నారు అన్ని చూస్తున్నాను. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎవరు ఏ తప్పు చేసినా కఠినమైన శిక్షలు అమలు జరిగితే తప్ప వీటిని నిరోధించగలం. కఠినమైన శిక్షలు అమలు జరిగినా యెడల ఇలాంటివి. జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి ఆ పార్టీ ఈ పార్టీ అని మినహాయింపు లేదు. అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చూస్తూనే ఉంటారు
@govardhankolusu29083 сағат бұрын
టీడీపీ లో రిజర్వ్డ్ కన్స్తున్సీ లో వాళ్ళకే ఇలా నెగెటివ్ రిపోర్ట్ వస్తది ఎందుకో
@nannapanenithilak36921 сағат бұрын
శింగనమల ఎంఎల్ఏ
@sudhakararikala347117 сағат бұрын
Bandaru Shravani beautiful MLA
@dhulipalavenkateswararao7932Сағат бұрын
బండారు శ్రావణి గారే నా
@trumper929823 сағат бұрын
మా అన్నమయ్య ఎమ్మెల్యే తోనే పోతియా
@zabiullam83078 сағат бұрын
Sir pls vakasari nandyal di kuda video cheyandi sir
@vinuthnaphotoshop809210 сағат бұрын
చాల తెలివిగా టీడీపీ వాళ్ళని వెధవలని చేసి ఓన్లీ పవన్ ఒక్కడే జనసేనా మాత్రమే చాలా నిజాయతీ అని చెప్పే నీ తాపత్రయం, నీ చిల్లర విశ్లేషణ సూపర్ అమ్మ, ఇప్పటివరకు జానసేనా ఎంఎల్ఏ లా గురించి ఒక్క విశ్లేషణ ఉందా
@venubandi84423 сағат бұрын
Yes
@ashokkumarb2519 сағат бұрын
Ration store ki 50,000 to 1lakh
@saibabutadangi949117 сағат бұрын
రాజకీయం శాస్వితంగా కాదు ప్రజలకు సేవచేస్తే వాళ్ళేఆదరిస్తారు
@MunuaganuruChandrakantha-fy3yx20 сағат бұрын
Sravani garu
@makkenasam16 сағат бұрын
వారు వీరు అని కాదు.చాలా మంది mla లు డబ్బు సంపాదించడం ధ్యేయం
@PratPraveen16 сағат бұрын
మఊరే అన్న శింగనమల mla బండరు శ్రావణి శ్రీ అక్క
@lokanathReddy-i4z21 сағат бұрын
Vadhu le anna natho kuda money adigaru
@Venkey1983Сағат бұрын
పెట్టుబడి +లాభం రెండూ రావాలి కదా.
@gunasekhar519717 сағат бұрын
Adey ycp vallu ila chesi vuntey motham candidate name, constituency anni cheppi rechipoyevadivi ga srinivas
@Tothepoint_4u17 сағат бұрын
Ela undi anna public talk ippudu ?? Nearby emina elections unnaya ??
@naveenkumar-zw9mo11 сағат бұрын
రాజకీయాలు పక్కకు పెట్టి, ఒక సాధారణ విద్యావంతుడుగా నా అభిప్రాయం చెపుతున్న. ఈ ప్రభుత్వం ను ఎన్నుకున్నది బాబు గారు సమర్థులు మంచి పరిపాలన అందిస్తారు అని, జగన్ కంటే ఇంకా మంచి పరిపాలన చేస్తారు అని అనుకున్నాను కానీ వాస్తవానికి పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఈ ప్రభుత్వం పాలన చాలా దరిద్రం గా ఉంది. జగన్ హయాంలో ఎమ్మెల్యే ల కంటే ప్రస్తుతం నాయకులు డబ్బు మీద బాగా ద్రుష్టి పెట్టారు, అప్పటి ఎమ్మెల్యే లకు కనీసం జగన్ భయం అయినా ఉండేది, ఈ ప్రభుత్వం లో నాయకులకు ఎవరి భయము లేదు, బాబు గారు మీడియా సమావేశంలో లేకుంటే రివ్యూ మీటింగ్ లో తన గొప్పలు కోసం నాయకులను మందలించినట్టు నటిస్తున్నారు కానీ, ఏ నాయకుడికి ఎవరిమీద భయం లేదు, ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతి
@ameersaheb83316 сағат бұрын
Ananthapuramu lo ఇంక ఉన్నరు అని వార్థలు vastunnai
@kanullavenkatrao658923 сағат бұрын
Good video
@VijaykumarChowdary-i1r13 сағат бұрын
లేదు బ్రదర్ Pa ని మార్చుకోమనండి లేదంటే OTP
@sreedharmedikonda227516 сағат бұрын
Because of this reason only present government not taking any action on past government corruption.No difference
చిన్న చేపల గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ మీ కాలం గడుపుకోవడమే తప్ప...మీకు దమ్ము, ధైర్యం ఉంటే వివిధ పార్టీలలో ఉన్న పార్టీ పెద్దలపైన, వారి అవినీతిపైన ప్రూఫ్తో సహా బయట పెట్టగలిగే జర్నలిజం మీ దగ్గర ఉంటే చేసి చూపించండి. నిజంగా మీరు నిజాయితీపరుడు, ఒక పార్టీకో లేక ఒక వ్యక్తికో సపోర్టుగా నిలబడే వ్యక్తివి కాదు అని నమ్ముతాం. ప్రభుత్వాలను నడిపేవారు అతినీతి చేయడం లేదని మీరు నమ్ముతున్నారా? పెద్ద చేపలు, తిమింగలాల గురించి సిరీస్ చేయండి. నిజంగా మేము మీకు మీ ఛానెల్ కి ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉంటాము.
@brahmareddynagireddy562515 сағат бұрын
శ్రీనివాస్ గారు అధికార పక్షము కంటే వైసీపీ పైనే ఎక్కువ వీడియోస్ చేస్తున్నారు. ఇది గమనించగలరు. ఒక్కసారి ఆలోచన చేయంది. ఈయన గారు న్యూట్రల్ అని చెప్పుతారు. కానీ ఆత్మ ఎప్పుడు టీడీపీ తోనే ఉంటది అని నా ఒపీనియన్.
@uae-ubba0615 сағат бұрын
@brahmareddynagireddy5625@ agree with you.
@gonuguntlaramanji949717 сағат бұрын
ఏమండీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం
@MadhavareddyKakarla-ml7zw20 сағат бұрын
Many constancy lo same situation
@Tothepoint_4u17 сағат бұрын
Reddy ani ala cheppochu kani on ground real ga public talk emundi
@jhansirani67649 сағат бұрын
ఆమె ఆమె అంటున్నారు పేరు చెప్పచ్చుకదా ఎందుకు భయపడుతున్నారు
@Praveen242-s8j22 сағат бұрын
Maa MLA neee😂
@Akilasgood15 сағат бұрын
Anna talk about the annamayya statue issue in tirupati
@lokaveerakumarkakollu715521 сағат бұрын
కమ్మ కాని వారు అందరూ అవినీతి పరులు ఒక మాట అంటే ఇన్ని వీడియోలు ఎందుకు
@rajakvali318523 сағат бұрын
అన్న అనంతపురం అర్బన్ MLA ఇంకా చిల్లర గా మారాడు బ్రో.. మద్యం షాప్ లు భయపెట్టి లాక్కున్నాడు, రోడ్డులు మరమ్మతు పేరు తో రాళ్లు, బూడిద వేసి వెళ్ళాడు 2 మంత్స్ నుండి అలానే ఉన్నాయి రోడ్లు. ఆ కాంట్రాక్టర్ mla బావమరిది వాడి అప్పనంగా దోచిపెట్టాడు.. ఈ mla కూడా వన్ టైం MLA అంతే...
@seshagiribyra864721 сағат бұрын
Immediately suspend this Corrupted MLA, Other wise Remaining MLA'S also follow her
@seshagiribyra864721 сағат бұрын
If there is no action, Next time YCP Government will come
@rajakvali318521 сағат бұрын
@@seshagiribyra8647 అన్నో మాకు మళ్ళీ వైసీపీ రూల్ వద్దు నయానో.. నీకు నీ వైసీపీ దండం రా బాబు... 🙏
@ravikumar-on4fn19 сағат бұрын
YTP Chowdary mla seat ivvalsindi
@rajakvali318519 сағат бұрын
@@ravikumar-on4fn yes
@yoursrinu22 сағат бұрын
చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు, పరిపాలనను పవన్ కళ్యాణ్ చేతికిచ్చి పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ లో పెట్టుకుంటే సరిపోతుంది.😊
@pendayalavijaydurgarameshc492321 сағат бұрын
Nice joke bro
@vodhiralaajay209222 сағат бұрын
నెక్స్ట్ గెలువడం కష్టమే
@cbkreddy814 сағат бұрын
Kamalapuram.mla.kadapa.same.
@jyothikosinipalli31417 сағат бұрын
same as my piler condition
@venkataramana-zj4xj23 сағат бұрын
Bandaru sravani it's correct
@vickyraj354022 сағат бұрын
u have support common people sir ... now
@prasadkonidala564323 сағат бұрын
Singanamala pure correpted MLAcorrepted
@prasadreddykovvuri806210 сағат бұрын
SAND,WINE SHOPS LO ANDARU OK KADAA
@prasadkandregula299813 сағат бұрын
BANDARU SRAVANI SREE?
@VkrRaju-u9i22 сағат бұрын
Most genuine journalist in both telugu states.elanti vallaki salahadarula post iste emaina use untundi jananiki
@KmkKmk-u5y21 сағат бұрын
Kontha mandi untaru
@SrinivasGoriparthi21 сағат бұрын
Not sure why cbn garu is baring
@syamalaraovadlamani549621 сағат бұрын
Probably CM is not aware this issue.If knows he will take corrective action.
@polaganiravi974421 сағат бұрын
మాది నూజివీడు నియోజకవర్గం ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ కార్యకర్తలకు విలువలేదు ఎవడో తెలియదు ఏనాడు ఎప్పుడు కూడా పార్టీ జెండా వేసుకొని తిరిగిన రోజు లేదు పార్టీ మీటింగ్ లో ఎక్కడా కనపడలేదు అలాంటి వాళ్ళు డబ్బు ఉండేసరికి వాళ్ళ ఈరోజు టీడీపీలో పెత్తనాలు జెండాను భుజం మీద వేసుకొని మోసిన కార్యకర్తలు ఆఫీస్ కి రావడమే పాపం అయిపోయింది
@thotaanjaneyulu690220 сағат бұрын
State motham alane undi 😢😢😢
@ramubillea528821 сағат бұрын
ఇంకా విషయం ఏంటంటే బండారు శ్రావణి 20 సిబ్బంది కాదు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే స్టోర్లు డీలర్లు కరువు పని చేసి ఫీల్డ్ అసిస్టెంట్ పదవులు ఎవరైతే ఎక్కువ ఇస్తారు వాళ్లకు ఇస్తుంది ఒకవేళ tdp వాళ్లు కష్టపడ్డాను కార్యకర్తలుగా అంటే అమ్మను అక్కను బావను అడగమంటావ్ అయ్యో ఇంతకుముందు అడిగితే నీకే ఇచ్చే వాళ్ళు ఇప్పుడే జస్ట్ వచ్చి వాళ్ళు ఓకే చేసుకుని పోయారు అంటుంది
@PMadhu615 сағат бұрын
నాది ఆ నియోజకవర్గం ఏ
@chintalapatipurnachandrasa27420 сағат бұрын
Ituvanti MLA ni suspend chesi enquiry cheyyali.
@VarshithaLucky-m5r19 сағат бұрын
నీకు ధైర్యం ఉంటే శీను నీ చానల్ నిలబడాలి అంటే మా తాడిపత్రి ఎమ్మెల్యే గారి గురించి ఏమనుకుంటారో నువ్వు ఇప్పుడు ఎలా వీడియో చేయండి ఆ తర్వాత మీ ఛానల్ మంచి వెళ్ళిపోతుంది