YS Jagan on AP Elections: 2027లో ఎన్నికలని ఎవడు చెప్పాడు? జగన్: ఆత్మద్రోహం, పార్టీ ద్రోహం! | AP 175

  Рет қаралды 31,830

AP 175

AP 175

Күн бұрын

Пікірлер: 274
@kishorebabu494
@kishorebabu494 17 сағат бұрын
2019లో జగన్ రెడ్డి, 2024 లో 11 రెడ్డి, 2027లో ఎన్నికలు వస్తే వన్ రెడ్డి, 2029లో ఎన్నికలు వస్తే నన్ రెడ్డి ఇది మా జగనన్న పరిస్థితి... ఎర్రి 🌹
@srisilasandeep
@srisilasandeep 7 сағат бұрын
Abaa emii rhyming bro 😂😂😂
@Jnanchandra23
@Jnanchandra23 18 сағат бұрын
జగన్ ది శునకానందం, కార్యకర్తలది కూడా శునకానందమే.
@sbabu8937
@sbabu8937 14 сағат бұрын
😂😂😂 😅😅😅
@srinivasareddy162
@srinivasareddy162 14 сағат бұрын
అన్నా పులివెందుల ఓటర్లు కూడా ఫ్యాన్ కి ఎందుకు ఓటు వేసామా అని ఫీల్ అవుతున్నారన్నా. కనీసం అసెంబ్లీ కి పోవటానికి కూడా సాకులు వెతుక్కునే దరిద్రానికి ఓటు ఎందుకు వేయాలి అని ఆలోచించుకుంటున్నారు.
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 4 сағат бұрын
@@srinivasareddy162 - ayinaa koodaa malli malli vaadi kutumbaanide naakutharu gaa
@kumarswamik287
@kumarswamik287 19 сағат бұрын
వైకాపా జమిలి ఎన్నికలు వచ్చినా జగన్ గ్యాగ్ గెలవదు కాక గెలవదు.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 19 сағат бұрын
ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా సీఎం ఎప్పుడు ఐపోదామా అని ఆశగా గా ఉన్నాడు వీడు..😂😂😂😂
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 18 сағат бұрын
ఓటు ఎవ్వరూ వెయ్యరు ఎలా గెలుస్తాడో
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 17 сағат бұрын
@satyanarayanapullagura4551 40/🐑🐑🐑🐑 ఉన్నారు...
@wellall8
@wellall8 15 сағат бұрын
vote vese vaalu unnaruuu last ki thelusthaadhiii dhebba entoo
@chaitanyapulluri1901
@chaitanyapulluri1901 14 сағат бұрын
​@@wellall8Anduke 11 vachai 🤣😝
@srinivasareddy162
@srinivasareddy162 14 сағат бұрын
@@wellall8 అన్నా పులివెందుల ఓటర్లు కూడా ఫ్యాన్ కి ఎందుకు ఓటు వేసామా అని ఫీల్ అవుతున్నారన్నా. కనీసం అసెంబ్లీ కి పోవటానికి కూడా సాకులు వెతుక్కునే దరిద్రానికి ఓటు ఎందుకు వేయాలి అని ఆలోచించుకుంటున్నారు.
@jagadeeshjagadeesh9796
@jagadeeshjagadeesh9796 19 сағат бұрын
పోనీలెండి ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుంది, మనోడికి ఈడోరకం పిచ్చి ఎవడు ఆనందం వాళ్లది ఇలాగైనా కొంచెం ఆనందం పడనివ్వండి😂😂😂😂😂😂
@kasimallagoutham
@kasimallagoutham 17 сағат бұрын
Anthey anna, pm avuthado mana jag lag😂😂😂😂😂
@tvenkataraju9509
@tvenkataraju9509 18 сағат бұрын
జమిలి ఎన్నికలు అయినా సాధారణ ఎన్నికలు అయినా 2029లో జరుగుతాయి...
@armurthy5596
@armurthy5596 19 сағат бұрын
2027 పంచాయితీ ఎన్నికలు ఉంటాయి.. జగన్ గారు పంచాయతీకి పోటీచేస్తారోమో..?
@కామసానివెంకటరెడ్డి
@కామసానివెంకటరెడ్డి 18 сағат бұрын
Panchaiti ఎన్ని కలు ఉంటాయి
@rams6635
@rams6635 16 сағат бұрын
జగన్ గాని సీఎం అవ్వకుండా ఉంటే మనం ఇంకా జగన్ తెలివైనవాడు తోపు తురుముఖాన్ అనుకునేవాళ్లం మంచి పని జరిగింది 😂😂😂
@voletisatyanarayana3470
@voletisatyanarayana3470 17 сағат бұрын
నిజం చెపితే తల పగిలి చస్తారు అని శాపం ఉంది లేక పోతే రాజన్న ఆత్మ చెప్పి వుంటుంది
@RameshTalari-q7u
@RameshTalari-q7u 19 сағат бұрын
పార్టీ నుండి బయటకి పోయేవారు పోకుండా ఉండటానికి ఈ జెమిలి జపం చేస్తూన్నారు 😂😂
@surisunkara16
@surisunkara16 19 сағат бұрын
పిచ్చోడు ఆత్మ రక్షణ కోసం ఏదో వాగుతాడు లే, మనము మాటలు విని నవ్వుకోవాలంటే..
@gangadharsamala8755
@gangadharsamala8755 18 сағат бұрын
ఆత్మానందం
@nvenkatesh5562
@nvenkatesh5562 18 сағат бұрын
2034వరకు జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చు 😊
@Angi-e5i
@Angi-e5i 19 сағат бұрын
అన్నా జగన్మోహన్ రెడ్డి కే ఏ పాల్ కన్నా దిగజారి పోయాడు అన్న
@rakeshrahki3838
@rakeshrahki3838 10 сағат бұрын
😂😂 well said....
@Malyadriyenumula
@Malyadriyenumula 19 сағат бұрын
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం😂😂😂😂
@వంశీ-ఱ7ఞ
@వంశీ-ఱ7ఞ 19 сағат бұрын
లండన్ మందులు ఎఫెక్ట్ 😅😂
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 18 сағат бұрын
ఆయప్ప కు అంత తెలివి వుంటే 11 యెందుకు వస్తాయి..😅
@viswanathkori3806
@viswanathkori3806 16 сағат бұрын
ఆయన అనుకునేది అనుకుంటాడు మనం అనుకునేది అనుకుంటాం తానేక్కడ ఉంటాడో అని (------)
@vamsivarma-bm4zz
@vamsivarma-bm4zz 16 сағат бұрын
Most genuine journalist in both telugu states
@shaikshavali9348
@shaikshavali9348 18 сағат бұрын
కేడర్ జారిపోకుండ ఉండాలంటే అబద్ధాలు చెప్పాల్సందే వాళ్లబతుకే అబద్ధాలు బతుకు
@anandjonna9768
@anandjonna9768 17 сағат бұрын
2029 నాటికల్లా YCP ఉండదు
@rakeshrahki3838
@rakeshrahki3838 10 сағат бұрын
Perfect 👍👍.....
@shankarpalakoori8277
@shankarpalakoori8277 19 сағат бұрын
Anduke Rahu Rama Raju garu oka quotation chepparu. "Jagan abhimanulu lo ekkuva burra thakkuva vallu vundatam jagan chesukunna adhrushtam" ani
@DigalaHarirama
@DigalaHarirama 16 сағат бұрын
నిజం. బ్రదర్ ❤
@Jnanchandra23
@Jnanchandra23 18 сағат бұрын
చదువు, విజ్ఞానం ఉన్నోళ్లు కూడా వైసీపీ అభిమానులు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. కారణం ఏంటన్న అర్ధం కావట్లేదు?
@PavaniNarayanareddypavani
@PavaniNarayanareddypavani 19 сағат бұрын
సరే,2027లోనే అనుకుందాం అప్పుడైనా గెలుస్తాడా? ప్రతీ దాంట్లో దొరుకుతుంటే ఆయన మీద ఇంకా ఎవరు నమ్మకం పెట్టుకుంటారు? అసలు ఆయన పాలనకు 40శాతం ఓట్లు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు, బహుశా ఈవీఎం ట్యాపరింగ్ జరిగి ఉండొచ్చు
@saisupreeth8524
@saisupreeth8524 18 сағат бұрын
కదా నాకు అదే doubt ఈ విషయం రోజా కి చెప్పాలి ఇంక ఈవీఎం టాంపరింగ్ వాళ్ల tdp గెలిచింది అనుకుంటోంది దానికి తెలియని విషయం ఏంటి అంటే వైసీపీ ఓడిపోవడం కి ప్రధాన కర్ణం దాని నోటి దూల అని తెలియట్లేదు 😂😂😂
@RameshKodabala-u7x
@RameshKodabala-u7x 19 сағат бұрын
జగన్ కు కూడా తేలుసు జమీలీ ఎన్నికలు 2027లోజరగవుఅని
@kamarthachallanachakradhar3848
@kamarthachallanachakradhar3848 19 сағат бұрын
జగన్ గారికి ఆ బుద్ది ఉంటె పదకొండు ఎందుకు వచ్చేవి సార్
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 18 сағат бұрын
రాజకీయం గా జగన్ కి జీరో నాలెడ్జ్
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 17 сағат бұрын
ఏ నాయకుడిని నమ్మకూడదు మీరు చెప్పింది నిజమే ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేసా తరవాత జనతా పార్టీకి ఓటు వేసా ఇంకొన్నాళ్లకు JP కి ఓటు వేసే అలాగే prof నాగేశ్వర్ mlc ఎలెక్షన్ కి ఓటు వేసా 2014 లో మో షా బీజేపీ కి ఓటు వేసా వీళ్ళందరికి ఈ పార్టీలకు ఓట్లు ఎలా వేశానో అని చాలా రోజులుగా ఎంతగానో బాధపడుతున్నాను
@RameshN-tw2kk
@RameshN-tw2kk 17 сағат бұрын
ఇక నీ జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేవు జగన్
@వైచిప్ప
@వైచిప్ప 3 сағат бұрын
వాళ్ళు ఏది చెప్పినా నమ్మే యెర్రుపప్పలు వాళ్ల సొంతం. అందువల్ల, వాళ్ళు ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూనే వుంటారు, యెర్రిపప్పలవుతూనే, నమ్మే వాళ్ళను యెర్రిపప్పలను చేస్తూనే వుంటారు. 😂😂😂
@bmrs3305
@bmrs3305 18 сағат бұрын
2024 ఎలక్షన్ లో రెండు నామాలు ఇచ్చారు జెమిలి వస్తే ఒక నామమే ఇస్తారు
@k.dasarathRao
@k.dasarathRao 18 сағат бұрын
👍👍👍"JAMILI ELECTION WILL BE HELD ON YEAR-2029.
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 4 сағат бұрын
not possible. may be in 2034
@kasimallagoutham
@kasimallagoutham 17 сағат бұрын
2029 loo 11 kuda kastamey 😂😂😂😂😂😂😂😂
@rajp9320
@rajp9320 19 сағат бұрын
అయినా వాడు మళ్ళీ గెలిస్తాడు అన్న అతి నమ్మకం ఏంటి వాడికి?
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 4 сағат бұрын
cader jaaripokundaa mekapothu ganbheeryam choopinchatam. erri gorrelani erri pookulani cheyatam
@VSPBrahma5466
@VSPBrahma5466 15 сағат бұрын
జగన్ గారు తన క్యాడర్ ని మభ్య పెట్టి వాళ్ళను తమ పార్టీ కార్యకర్తలు బయట పార్టీలోకి జారీపోకుండా చేయడమె కానీ జమలి ఎన్నికలు 2029 లేక 2034 మాత్రమే వచ్చే అవకాశమున్నది.
@gopalamalapati-e6f
@gopalamalapati-e6f 18 сағат бұрын
ఆవిధంగా జగన్ ఆత్మ సంతృప్తి పందుతున్నాడు, ఆవిదమైన ఫీలింగ్ జగనకు లేకపోతే 5 సం ll లు గడపదము కష్టము. ఇప్పటికే 50% క్యాడర్ చెజారిపోయింది. ఇకమీదట కుడా కార్యకర్తలు, క్యాడర్ చెజారిపోకుండా చూసుకోవడానికి ఈ జిమ్మిక్కులు.
@LAKSHMANN.MALEPU9
@LAKSHMANN.MALEPU9 17 сағат бұрын
Nizaalu Cheppee Vaadu Jagan Etlaa Authaadu . Abhaddalaku Abhaddalu Neerpe Vaade J...
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 17 сағат бұрын
మాకు మేమే చెప్పుకున్నాం. 😅😅😅.
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 12 сағат бұрын
హెడింగ్ మార్చు పిల్లగా, ఆత్మ వంచన, ప్రజా ద్రోహం 🎉
@Mphaneendra1992
@Mphaneendra1992 18 сағат бұрын
2027లో జెమిలి ఎన్నికలు జరగక పోతే కూటమి ప్రభుత్వం ఓటమి భయంతో జమిలికి వేళలేదు అని ప్రచారం చేస్తారు. అని నా ఒపీనియన్
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 12 сағат бұрын
జగన్గారి మాటలు నమ్మే గ్రామీణ ప్రజలు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పినట్టు వారికి దేవుడు ఆయన సార్. కరెక్ట్ గా చెప్పారు
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 4 сағат бұрын
devudo dayyamo thondaralone telushtudni andariki thondarenduku
@dasarivenkatakrishna7470
@dasarivenkatakrishna7470 19 сағат бұрын
Vaadu nijam Eppudu cheppadu
@bhaskarjarapala7409
@bhaskarjarapala7409 16 сағат бұрын
Nenu eppudu civil service preparation ki delhi lo unna ...ma villege lo ysrcp fans chaala ekkuva ga untaru....ma brother Naku call cheysi ..anniha manaki 2027 elections vasthunaay...ee saari ysrcp government form chesthudanta mana villege lo ysrcp karyakarthalu cheppukoni celbration chesthunnaru...nijanga 2027 elections unnayani call cheysi adigaaru...anniha.....
@smartwings9236
@smartwings9236 17 сағат бұрын
Maa jagan annaa quality adi kallu adurugaa nijaam kanapadutunna Danni dairyamgaa abadamm cheppagala talent
@BathulaSunilbabu
@BathulaSunilbabu 18 сағат бұрын
తేలియక వాగుతాడు మాయన్న
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 18 сағат бұрын
👍👍👍👍👍👍🙏🙏
@madhubabu5897
@madhubabu5897 13 сағат бұрын
Endhuku bro only YSRCP ki negative ga matladuthavu miku familys unnae devudu chusthuunnadu
@peramarunkumarreddy1196
@peramarunkumarreddy1196 18 сағат бұрын
Jai jagan anna
@ravindrajanasena9610
@ravindrajanasena9610 18 сағат бұрын
పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు బయటకి పోకుండా అలా 2027 అని సొంత పార్టీ వాళ్ళని మభ్య పెడుతున్నారు
@gangadharsamala8755
@gangadharsamala8755 18 сағат бұрын
Self satisfaction
@venkatchikkam2094
@venkatchikkam2094 19 сағат бұрын
👍🏻
@brahmareddynagireddy5625
@brahmareddynagireddy5625 17 сағат бұрын
శ్రీనివాస్ గారు జమిలి ఎలక్షన్ పై ప్రజలు లా లో పెద్ద డిస్కషన్ ఏమి లేదు, సూపర్ సిక్స్ హామీలు పై వీడియోస్ చేయండి. 2024 ఇయర్ కంప్లీట్ ఐతుంది.
@krishnamurthypaturu4165
@krishnamurthypaturu4165 3 сағат бұрын
శ్రీనివాసులు గారు. జమిలి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ముందస్తు చర్యలు చర్యలు మరియు లక్షల evms అవసరం వాటిని తయారు చేయుటకు ఏీన్ని రోజులు అవసరం ఉంటుందో. అందువల్ల బిల్లు ఇప్పుడు పాస్ అయిన ఏర్పాట్లు కొరకు కనీసం 2029 or 3034 వరకు ఆగాల్సిందే
@intirajkumar5183
@intirajkumar5183 18 сағат бұрын
జగన్ ఏది మాట్లాడినా ముందు మీ బ్యాచ్ కి భయమేస్తుంది ఈ శ్రీనివాసు శవం వాసన వచ్చిన రాబందుల ముందుగా ఏదో ఒకటి వాగుతాడు
@uae-ubba06
@uae-ubba06 12 сағат бұрын
జమిలి ఎన్నికల్లో లేకపోతే ఇంకో ఎన్నికల్లో ఎప్పుడు వస్తే మీకు ఎందుకు అంత నొప్పిగా ఉంది. వైసీపీని ఎలా డౌన్ చేద్దామా అని ఎప్పుడూ కుతంత్రాలతోటే నీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటావు. ఇకనైనా ఇలాంటి పక్షపాత జర్నలిజాన్ని మానుకొని, ప్రభుత్వం ఏర్పడితే చేస్తానన్న హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం పైన ప్రోగ్రామ్స్ చేస్తే కనీస గౌరవం దక్కుతుంది. ప్రజలు నిన్ను క్షమిస్తారు.
@Harikrishna-fs5ex
@Harikrishna-fs5ex 19 сағат бұрын
Repu 2027 lo election undadhu ani Valaki thelusu Idhi oka psychology 2027 Election Tdp addukundhi Manam adhikaram loki vastham ani bayapaddaru ani cheppukodaniki And andharu emotional Ga fix ayyipotharu 2027 election vasthundhi ani dhintho jagan ki anayam jarigindi aney alochana untadhi Dhantho ekkuva rojulu Tdp adhikaram lo unattu anipisthundhi Ycp Ki idhi plus ani valu uhalo unnaru
@saisupreeth8524
@saisupreeth8524 18 сағат бұрын
🤣🤣🤣🤣 ఏంటి ఎలక్షన్ జరవకుండా tdp వాళ్లు అడ్డుకుంటారా 2027 లో ఏ కొసన అయినా నమ్మే ల ఉందా బ్రో ఒకసారి ఆలోచించు
@Harikrishna-fs5ex
@Harikrishna-fs5ex 18 сағат бұрын
@saisupreeth8524 Orey ayya comment ardhamkakapothey silent undu endhuku cheppu valu aputhru ani nenu anala 2027 lo election jargakuntey tdp valu aapearu ani ycp valu antaru ani anna
@hemanthkumarreddykotte
@hemanthkumarreddykotte 15 сағат бұрын
అన్నా ఒక్క cm ఒక జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడ లేకపోతే ఎంత మాత్రం పరిపాలన చేస్తాడన్న చెప్పండి నువ్వు అన్న
@EnugandlaRaju-n2c
@EnugandlaRaju-n2c 2 сағат бұрын
విలువలు విశ్వసనీయత పలావు బిర్యానీ అబద్దాలు
@sanyasiraopadala9513
@sanyasiraopadala9513 18 сағат бұрын
నాయకులు జారిపోకుండా ఉండడానికి అలా అంటారు
@bhanuchandaruppada2211
@bhanuchandaruppada2211 12 сағат бұрын
Jagananna ni.. andhra prajalu... eppudo pakkana padesaaru....
@vallapuekanadham2059
@vallapuekanadham2059 17 сағат бұрын
అంటే మీ అంచనా ప్రకారం YCP వాళ్లకు బుర్ర లేదా😂
@gajjarapuprasad739
@gajjarapuprasad739 19 сағат бұрын
JagannohanReddy, Words, Okappudu, Prajalu, NammeeVaallu, Endhuku Ante, Appatlo, JagannohanReddy Mindset Evariki Theliyadhu, Ippudu, After His Ruling, India Loonee Worst Ruler ga, Common people ki, Kooda Thelisindhi, Starting Nunchi, JagannohanReddy Abhaddhaalu Maatramee Chebhuthaadu, Ani, Andhrapradesh Loo, Prajalaku Chaalaa Mandhi ki, Ardham Ayyindhi, Ee, Five years, Yeemi Cheyyaaloo, Theliyaka JagannohanReddy Abhaddhaalu Maatramee Cheppukuntoo Timepass Cheesthunnaadu
@laxmanamurthy1581
@laxmanamurthy1581 3 сағат бұрын
జగనన్న 2024 లో 175 వస్తుందని కలలు కన్నాడు కానీ 11 వచ్చాయి 2029 అవి కూడా పోతాయి
@luckyvideos3991
@luckyvideos3991 17 сағат бұрын
2014-2019 లో 23 మంది MLA లను CBN కొనుక్కొన్ని Tdp లోకీ తీసుకున్నప్పుడే భయపడని గుండె అది శీనయ్య.. బొంగులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు tdp లోకి వెళ్తే బయపడతడా.. అక్కడ ఉన్నది జగనన్న..
@seetharam945
@seetharam945 17 сағат бұрын
Anduke abadallu chepukunni batukutunda errihook😂😂😂
@srig1577
@srig1577 16 сағат бұрын
Anduke na assembly ki rammante chuchu poskuntunadu?
@luckyvideos3991
@luckyvideos3991 16 сағат бұрын
అసెంబ్లీ లో ఉన్న 164 మెంబెర్స్ EVM లతో గెలిచిన వాళ్ళే.. అందుకే జగనన్న రాడు..
@srig1577
@srig1577 16 сағат бұрын
Mingaleka mangalavaram annaduta Venkatiki evado ala undi YCP leader and cadre paristiti 😆😆 ee brahmalo batiki untenw kutami safe..next time single digit istaru (appatiki bayata unte)
@tknaidu9129
@tknaidu9129 16 сағат бұрын
Only మా జగనన్న కోసం స్పెషల్ గా జమిలీ పెడతారు మీకు తెలియదు
@DayalaYuvaraju
@DayalaYuvaraju 17 сағат бұрын
2027 jamili
@rvv1599
@rvv1599 18 сағат бұрын
2029 లో ఖచ్చితం గా జమిలీ ఉండదు... 2034 లో కూడా డౌటే..... జలగ కు జమిలీ వస్తె బాగుండు అనిపించి అలా వాగుతున్నాడు.....
@venkateswarlutirupathi5072
@venkateswarlutirupathi5072 12 сағат бұрын
వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది
@Shiva-bp8ry
@Shiva-bp8ry 17 сағат бұрын
మాకు అవన్నీ తెలియదు అండి మాకు Geminino etv కావాలి అంతే
@viswanathkori3806
@viswanathkori3806 16 сағат бұрын
చేసుకునేంది కొత్తగా పుట్టినప్పటి నుండి చేసేది అదే
@SHAIKValibasha-i7z
@SHAIKValibasha-i7z 18 сағат бұрын
నమ్ముతే ఏమైంది ఏమైతుంది అని అంటే మీకు చంద్రబాబు నాయుడు చెప్తే దేవుడు అనుకోరా నమ్ముతే ఏమైతుంది నీకి చంద్రబాబు నాయుడు చెప్తే దేవుడు చెప్పినట్లు వినండి
@asrao7036
@asrao7036 16 сағат бұрын
కంపెనీలు రాకుండా చేయడానికేమో
@hariprasadkudupudi2397
@hariprasadkudupudi2397 19 сағат бұрын
Ma urlo unnaru 2027 lo jamili ani namme gorrelu.....
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 14 сағат бұрын
శ్రీనివాస్ గారు అంటే అది రాత్రిళ్ళు తెల్లవారుజామున నాన్న చెప్పాడు అది మావాడు మనకి చెప్తున్నాడు మన ఖర్మ కొద్దీ తయారైయ్యాడు పిచ్చ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో
@PraveenKumar-ng2hv
@PraveenKumar-ng2hv 10 сағат бұрын
2027 వరకు ఎందుకు, రేపు ఎలక్షన్స్ వచ్చినా గెలుస్తాము అనే నమ్మకం ఉందా 😂?
@veerababupatchigolla8080
@veerababupatchigolla8080 14 сағат бұрын
Like 1,670❤
@Akilasgood
@Akilasgood 14 сағат бұрын
Anna talk about the annamayya statue issue in tirupati
@ravikumar-cy8bq
@ravikumar-cy8bq 12 сағат бұрын
రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ జగన్ ఆడుతున్నాడు ప్రజల్ని పిచ్చోడు చేస్తా నాడు
@ramaraon.v4662
@ramaraon.v4662 15 сағат бұрын
2034 లో జమిలి ఎన్నికలు..sure శ్రీను గారు... పార్టీ క్యాడర్ ను కాపాడు కోవాలి..కోసం...రెడ్డి గారి తాపత్రయం... ఏం చేస్తాం.. వాక్ స్వాతంత్రం మరి 😢😂
@BuddhaPrimeInfra
@BuddhaPrimeInfra 9 сағат бұрын
Sachipoyina cadre ki konchem upu theoiddamani mana movayya chinna prayatnam
@alwaysyourbalu
@alwaysyourbalu 18 сағат бұрын
2025, 2026, 2027, 2028, 2029.... Anytime.... Ycp never win
@gangadharsamala8755
@gangadharsamala8755 18 сағат бұрын
జామిలి అసలు జరగవు బిల్ అసలు పాస్ కావటానికి కావలసిన మెజారిటీ లేదు
@Ngr4726
@Ngr4726 18 сағат бұрын
Anna constable aspirants gurinchi video chey
@vinodchaganti5293
@vinodchaganti5293 18 сағат бұрын
2029 lona elections ani evaru chapparu Srinivas
@gopiannabathula8705
@gopiannabathula8705 14 сағат бұрын
No chance to jamili & YCP...
@hemanth6782
@hemanth6782 19 сағат бұрын
నరా నరా లో జీర్ణచికోవడం మే మా ycp party concept మా party కి oka Rules & regulations ఉన్నాయి, దీనిలో అదు ఒకటి.
@dnagoor9399
@dnagoor9399 14 сағат бұрын
అన్నకు మందులు అయిపోయాయి మందులకి లండన్ పంపాలి కానీ దోచుకోవడానికి డబ్బులు లేవు ఏదేదో వాగుతున్నాడు నెక్స్ట్ 5/1 ఆ సగం అన్న మిగతా 5 గురు
@K.srinivasaraoSrinu
@K.srinivasaraoSrinu 16 сағат бұрын
నాయకుల్లో జోష్ నింపడానికి చెబుతున్నారు.
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
@ఎన్టీఆర్.ఎన్టీఆర్ 19 сағат бұрын
జగన్ ఏమన్నా కలగన్నాడు మా లేకపోతే రాజారెడ్డి వచ్చే ఏమైనా చెప్పినాడ మా కలలోకి లేకపోతే రాజశేఖర్ రెడ్డి వచ్చి చెప్పినాడు మా కలలోకి
@sheikameerbasha133
@sheikameerbasha133 18 сағат бұрын
Niku asal emi telidu okka anchana kuda nidi corect kaledu nikante chala mandi journalist lu corect ga cheptunnaru
@sekhsaleem6211
@sekhsaleem6211 15 сағат бұрын
అన్నా మన దరిద్రం ఏందో అర్థం కావడం లేదు కొంతమంది జనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ని నమ్ముతున్నారు అంటే అర్థం కావడం లేదు అన్నా నేను కూడా ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానిని ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లో చంద్రబాబు కొ ఓటు వేషం కొంతమంది ఇంకా మారకపోతే ఏం చేయాలన్న కొంతమంది నేను చూస్తున్న మూర్ఖులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే నమ్ముతున్నారు వీళ్ళకి ఏమన్నా మత్తు మందు పెట్టాడా ఏంటో నాకు అర్థం కావడం లేదు నేను ఉండేది జాబ్ చేసేది అన్న కువైట్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 19 сағат бұрын
Jagan ki mentel tho pattu mind kuda dobbindhi Srinivas garu
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 19 сағат бұрын
సొంత జిల్లాలో కడప కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని సొళ్ళు కబుర్లు చెబుతూ వస్తున్నారు కదా అయినా సరే వైసిపి పార్టీ లో ఎవరూ ఉండరు కదా
@RameshB.17
@RameshB.17 16 сағат бұрын
2029 Lo Normal Elections jargutayi 2029 lo win ayitha President Garitho Notify chestaru ante Green Signal vastundi adi kuda Present Bills pass ayitha , All process complete ayitha Official ga Jamili Elections start with 2034...
@isaibhaskararao9167
@isaibhaskararao9167 18 сағат бұрын
Ala cheppaka pote unna vallu velli potaru sir
@moviedairy9064
@moviedairy9064 11 сағат бұрын
జగనన్న మాట ప్రకారం 2027 లోనే జమిలి ఎన్నికలు వస్తే.. అది కూటమికే ప్లస్. ఎందుకంటే అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చుండదు. మళ్లీ కూటమి ప్రభుత్వమే వస్తుంది .😂
@filmyupdates9896
@filmyupdates9896 18 сағат бұрын
Ala cheppaka pothe party lo evaru undaru
@venkatvallabhaneni4654
@venkatvallabhaneni4654 11 сағат бұрын
Jamili jagan...ki jai..jamili ..jamili...
@UdayKiranPatnam-c2c
@UdayKiranPatnam-c2c 14 сағат бұрын
మా జగనన్న కి ఏమి తెలియదు అన్న గురించి అందరికి తెలిసిందే అన్న బ్రమల్లో బ్రతుకుతాడు
Carlos Ghosn on Nissan-Honda Talks, China EVs, Trump
12:21
Bloomberg Television
Рет қаралды 308 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
7 AM | ETV Telugu News | 26th December" 2024
23:03
ETV Andhra Pradesh
Рет қаралды 60 М.
Ini "Jurus" BI Jaga Stabilitas Rupiah
23:01
CNBC Indonesia
Рет қаралды 2,9 М.