ఎవరు ఏమనుకున్నా మన హిందూ ధర్మం కాపాడుకోవడానికి మన హిందూ దేవాలయాలు నిర్మించుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 🙏 జై శ్రీమన్నారాయణ🙏 జైశ్రీరామ్
@omprakashsabavat72218 ай бұрын
పరిశుభ్రత లోపించింది, సరైన సౌకర్యాలు లేవు, దర్శనం సూపర్ 🙏🏻🙏🏻
@govardhantadishetty25217 ай бұрын
Super super super super super super 👌👌👌👌👏👌👌👌👌👌👌👌👌👌👌👌
@maheshkommu52227 ай бұрын
Kastalu vunna prathi okkaru, apadhabandhavudu ina ee srinivasudu ni dharshanam cheskondi om namo venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🙏 2:40
@TanguturijayammaJayamma8 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః మా కుటుంబాన్ని చల్ల కాపాడు తండ్రి వెంకటేశ్వర నా కొడుకు ఏ కంపెనీలో సెట్ కావాలి తండ్రి వెంకటేశ్వర స్వామి మా కుటుంబం పైననే నీ దివనార్తి ఉండాలని ప్రార్థిస్తున్నాను
@BhaleMama9 ай бұрын
Om Namo Venkatesaya. Great to darshan through Teenmar video. Thanks.
@gandharlajyothi9289 ай бұрын
Om namo venkatesa namaha 🙏🙏🙏
@prasannagurram9709 ай бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjuk24846 ай бұрын
Is there any particular timings for dharshanam.
@vkgubba10 ай бұрын
Anchor is not allowing the temple person to explain. She should only ask what she wants.
@santoshsagar37929 ай бұрын
Telangana lo 6 venkateshwara swami gudulu chilkuru balaji, manyamkonda venkanna, ttd jubleehills,ttd narayanguda,birla mandir, now suvrnagiri venkanna om namo venkatesaya om namo narayanaya
మా పాదాలు అప్పడాలు లా అయిపోయింది . Worst Situation i face. No facilities for devotees in summer.
@kiranpalakurthi23768 ай бұрын
U r right bro baktula ibbandulu devastaanam vallaki avasaram ledu only sheegra darshanam tickets ammudayyaayi Leda antey ninna yadagiri guttalo udayam 5 ki vachi
@kiranpalakurthi23768 ай бұрын
Kurchunte vallu darshanam 7 ki start chesaru veellaki sheegra darshanam tickets kuda bagane ammudayyayi pillalni thokkina pattinchukune naadhudu ledu q lo okka police sir unnadu papam tana valla kuda kaaledu apadam
@kiranpalakurthi23768 ай бұрын
Anjaneya swamy mala vesina vallu Ela undalu ninna darma darshanamlo adarmanga vellina vaallalo. Valle yekkuvagaa unnaru
@VenkataiahVenkataiah-yd4lg7 ай бұрын
@@criceditz-ed6ps❤1❤
@rangarajsaraswathi44128 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః శ్రీ శ్రీనివాస గోవిందా హరి 🪷హరి 🪷🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🌺🌸💮🏵️
@swarnagowri60479 ай бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🙏🌺🌙☘️ శ్రీ నివాసా గోవిందా శ్రీ వేంకటేశ్వర గోవిందా భక్త వత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా, నంద నందన గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏 నవనీత చోర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గరుడ వాహనా గోవిందా వేంకట రమణ గోవిందా ఏడు కొండల వాడా గోవిందా, శేషాచల, గరుడా చల, వృషభా చల, అంజనా చల, యిక గుర్తుకు రావటం లేదు తండ్రీ. ఒక్క సారి మననం చేసుకుని, మరల మీ నామాలను వ్రాస్తాను ప్రభూ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ 🕉️🙏🌙🌺🌱🌿
@divitisaiprasad96078 ай бұрын
Don't dare to go in the morning time... Evening is best time to go but full rush...be care full Morning time full heat and children can't walk.....
@narsirolex84808 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏💐💐
@pokuruguruprasadrao21868 ай бұрын
Any accommodation available SIR?
@RameshRamesh-fb6cj8 ай бұрын
మొత్తం మీద ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టడానికి మరొక మందిరం, మనకు మరొక మందిరం నిర్మించాలని సంతోషంగా ఉంది,వచ్చే ఆదాయం మీద మొత్తం అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అలా ఉండకపోతే. ఒకవేళ ఉండకపోతే అధికారం మన హిందువులను అయితే🎉
@chintugoudabakkolla86498 ай бұрын
అది గవర్నమెంట్ ది కాదు ప్రైవేట్ టెంపుల్
@narasimhacharyyadagiri11018 ай бұрын
Visit the temple, enquire and then comment. It is not government' s