Adilabad Jillara Song | Super Hit Mittapalli Surendar Songs | Telugu Folk Songs | Janapada Songs

  Рет қаралды 474,587

Telangana Folk Songs - Janapada Songs Telugu

Telangana Folk Songs - Janapada Songs Telugu

Күн бұрын

Пікірлер: 227
@singleagainaha3849
@singleagainaha3849 10 ай бұрын
2024లో చూసే వాళ్ళు Like Please.... చాల అద్బుతం సాంగ్
@PSNani550
@PSNani550 Күн бұрын
ఈ పాట 2030 లో చూస్తారు బయుఆ అంత బాగా రాసాడు మిట్టపెళ్లి సురేందర్ అన్న❤❤
@ITDPYLM
@ITDPYLM 2 жыл бұрын
మాది విశాఖ జిల్లా..ఈ పాట ఎన్ని సార్లు వినిన ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది...
@veeraswamytelu1194
@veeraswamytelu1194 3 жыл бұрын
మాది నల్గొండ జిల్లా,మీ పాటల అంటే మాకు చాలా ఇష్టం ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని ఆ దేవుడిని పార్ధిస్తున్నాను.
@takirevaraprasad
@takirevaraprasad Жыл бұрын
ఈ పాటను 2023 వినే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@varunrajgoud7465
@varunrajgoud7465 4 жыл бұрын
మాది వరంగల్ అయినప్పటికీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం..ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...మిట్టపల్లి కలం నుండి జాలువారిన మరో అద్భుతమైన పాట ఇది...
@pawanisam_ppkfn2550
@pawanisam_ppkfn2550 2 жыл бұрын
Tqq
@anjaiahmiryala3306
@anjaiahmiryala3306 2 жыл бұрын
0
@Karthik_edunuri
@Karthik_edunuri 9 ай бұрын
Anna mana warangal midha kuda song rsadu mittapally surendhar anna❤
@kondurinarayana1689
@kondurinarayana1689 Жыл бұрын
నేను అదిలాబాద్ లో పుట్టినందుకు గర్వపడుతున్నాను అన్న సూపర్🙏🙏🙏❤️
@gopathicharankumar9429
@gopathicharankumar9429 3 жыл бұрын
ఆదిలాబాద్ అడివి మల్లె గురించి, ఇంద్రవెల్లి గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారు
@chandrashekarpasupuleti6208
@chandrashekarpasupuleti6208 9 күн бұрын
సింగర్ వడ్లకొండ అనిల్ కుమార్ గారికి ఒక లైక్ ఏం పడినవన్న పాట 👌👌👌👌👌❤❤❤❤
@mbhaskarbhaskar956
@mbhaskarbhaskar956 4 жыл бұрын
మీ వాయిస్ లో ఏదో మహత్యం ఉంది అన్న ..సాంగ్ ఎన్నిసార్లు విన్న బోర్ కొడ్తాలేదు🙏🙏🙏
@rkthota2821
@rkthota2821 3 жыл бұрын
ఈ సాంగ్ ని మళ్లీ మేక్ చేయండి.... చాలా బాగా హిట్ అవుతుంది
@kummarilachaiah5905
@kummarilachaiah5905 3 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. మేము హైదరాబాదులో నివాసం ఉంటున్నాము.
@rathlavathshankar4258
@rathlavathshankar4258 3 жыл бұрын
Naku kuda chala istam anna
@vinodthalandi3537
@vinodthalandi3537 3 жыл бұрын
@@rathlavathshankar4258 l
@infinityeducation1116
@infinityeducation1116 3 жыл бұрын
నేను ఆదిలాబాద్ వ్యక్తి ని అని గర్వపడుతున్నాను..👍 మిట్టపల్లి సురేందర్ & అనిల్ గారికి నా నుండి 🙏💐💐
@RAVIKUMAR-st4ej
@RAVIKUMAR-st4ej Жыл бұрын
మాది ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం❤❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏
@bhoomeshp
@bhoomeshp Жыл бұрын
ఎండల్లొ అలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లబరిచిన నీళ్ళ రంజానురా👌👌👌💐💐💐🙏🙏
@knarsimulu3748
@knarsimulu3748 5 ай бұрын
నాది మహబూబ్నగర్ జిల్లా అయినా ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం 🙏
@rakesherukulla6848
@rakesherukulla6848 2 жыл бұрын
మది అదిలాబాదు లోని కుమరం భీం జిల్లా అయినందుకు జల గర్వంగా ఉంది
@mouna_chintu
@mouna_chintu 2 жыл бұрын
బంగారు నా ఆదిలాబాద్ జిల్లా♥️♥️♥️♥️♥️♥️♥️💥💥💥💥💥💥
@NARESHMMD
@NARESHMMD Жыл бұрын
Thanks
@kirandev5385
@kirandev5385 Жыл бұрын
Adilabad is Telangana Kashmir...Jai Adilabad Jai Singareni..Proud to be born n brought up in Adilabad District
@munjamanjaiah1724
@munjamanjaiah1724 3 жыл бұрын
నేను అదిలాబాద్ లో చదివాను ఈ పాట ద్వారా ఆ జ్ఞాపకాలనీ నెమరు వేసుకుంటూ... న్న
@sasidharkumar1147
@sasidharkumar1147 Жыл бұрын
Same feeling.
@ravisriramoju2829
@ravisriramoju2829 6 ай бұрын
Ee paata ennisarlu vinna assalu visugu raadhu kallallo nillu tiruguthai.....
@mnagesh6811
@mnagesh6811 6 жыл бұрын
Telanganalo oka jilla goppatananni chati cheppe great song thanks anna meeku e song maku andinchinanduku
@supremeprasad4778
@supremeprasad4778 2 жыл бұрын
అన్న మాది ఖమ్మం జిల్లా అయిన మీ పాట అంటే ఇష్టం
@gajanandthakur9204
@gajanandthakur9204 5 жыл бұрын
మన అదిలాబాదు మన పట
@jamesjyothi206
@jamesjyothi206 3 жыл бұрын
చాలా....బాగుంది..... ఈ....పాట...... good..... గతించిన పూర్వం......గుర్తుకు.... వచ్చేలాగు...చేశారు...... brother.... ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
@newcreativeinteriors115
@newcreativeinteriors115 4 жыл бұрын
Wonderful song sir. TS state lo Anni district Pai songs rayandi anna
@bujangarvadlakunda2844
@bujangarvadlakunda2844 Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న మా ఇంటి పేరు కూడా వడ్లకొండ అనిల్❤అన్నా ఒకసారి మిమ్మల్ని కలవాలి❤
@santhoshvishnu7290
@santhoshvishnu7290 5 жыл бұрын
ఆదిలాబాద్ జిల్లా.అంటే అడవి బిడ్డలా. తల్లి.కానీ నేడు యీ అడవిని నాశనం చేస్తున్నారు.
@ravisriramoju2829
@ravisriramoju2829 6 ай бұрын
Avunu
@mounikaperuka3546
@mounikaperuka3546 6 жыл бұрын
miku nen pedda fan andi
@rajeshm422
@rajeshm422 4 жыл бұрын
2020 Eppatiki E Song like chese Vallu Anthamandhi
@urvethasombai7847
@urvethasombai7847 3 жыл бұрын
I love your voice, super song❤️🙏🙏
@krishnag1342
@krishnag1342 Жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట.
@aldhasayendhar4241
@aldhasayendhar4241 Жыл бұрын
ఎంత బాగుందో ఈ పాట నాది ఆదిలాబాద్ జిల్లా
@rajannagurram9227
@rajannagurram9227 3 жыл бұрын
సూపర్ సాంగ్ చాలా బాగుంది 👍👍
@ravinderravi6511
@ravinderravi6511 3 жыл бұрын
పుట్టి పెరిగింది, ఆదిలాబాద్ జిల్లాలోనే, ఉంటుంది కరీంనగర్
@rebelrowdyrsrebelrowdyrs4229
@rebelrowdyrsrebelrowdyrs4229 7 ай бұрын
Bro
@rajashekargummula2300
@rajashekargummula2300 4 жыл бұрын
సూపర్ అన్నా చాలా చక్కగా పాడారు ధన్యవాదాలు తమరికి 🌹🙏🌷
@shekarmanuka9335
@shekarmanuka9335 6 жыл бұрын
మీ వాయిస్ సూపర్ అన్న
@rajkumarbhushanaboina7117
@rajkumarbhushanaboina7117 5 жыл бұрын
సూపర్ అన్నా ...చాలా బాగ పాడారు.నైస్
@lavanyasegyam3384
@lavanyasegyam3384 3 жыл бұрын
Adilabad ni ipudu 4 districts ga devied chesina manasu lothullo memu adilabad jilla adavi biddlamme🙏
@NareshThuniki
@NareshThuniki 11 ай бұрын
Anna ❤❤❤👌👌👌
@rajeshdurgam3542
@rajeshdurgam3542 2 ай бұрын
Malli malli vinale ane antha adhbuthamaina song ❤❤
@venkateshchukkala3248
@venkateshchukkala3248 3 жыл бұрын
Mittapalli lyrics Anil voice excellent
@NAGESHKORIDE
@NAGESHKORIDE 9 ай бұрын
నా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంగారు గని. I love adilabad dist. The people who has 30 years above know the value of adilabad dist.
@mounikaperuka3546
@mounikaperuka3546 6 жыл бұрын
vadlakonda anil garu a song padina superb
@shekarmanuka9335
@shekarmanuka9335 6 жыл бұрын
సూపర్ చెప్పారు
@VineethUppari-ls5io
@VineethUppari-ls5io Жыл бұрын
2023 eppatiki e samashram e pata anthamandi like chestaru
@rajashekaryadav5179
@rajashekaryadav5179 2 жыл бұрын
Proud to be an adilabadi ♥️
@durgamramesh8035
@durgamramesh8035 Жыл бұрын
Bro ESong, Orugalluna Akshara Kaloji Song,Nethalara Dathalara Vinarandi Varadabaditula song, Adigadigo Telangana Samaraberi Moge Annalara Randi song, E Songs Anni Kalipi Oka Aulbam Undedi A name Anto Teliyadam Ledu Evarikaina Teliste Cheppandi
@keerthikumarrathod1749
@keerthikumarrathod1749 6 жыл бұрын
జై తెలంగాణ
@akhilkumar21_02
@akhilkumar21_02 6 жыл бұрын
Super nice voice
@rajendraprasadlekkala5600
@rajendraprasadlekkala5600 5 жыл бұрын
100%vastavamtho,super music tho pata bagundi
@usagar5555
@usagar5555 4 жыл бұрын
One of the most my favorite song.
@SanjaySanju-ws3xz
@SanjaySanju-ws3xz 5 жыл бұрын
I LOVE THIS SONG SO MUCH
@KMohan-q3c
@KMohan-q3c 5 ай бұрын
ఈపాట విని చాలారోజులు అయింది ❤❤😂❤🌹🌹🌹
@Raju_Sheelam
@Raju_Sheelam 3 жыл бұрын
I'm from yadadri district but I love this song
@travinder5215
@travinder5215 4 жыл бұрын
in this vedio the sirpur paper mills and mancherial cement works with eloberative coal fields with power generation units may be included. then only the people will understand. there is great agriculture dams and NABARD projects with abundant lime stone resources as part of cement manufacturing units. it is really well resources district of telangana but not uplifted the balancing development of entire combined district now devided in to 4 district segments.
@rajkumarthallapalli4218
@rajkumarthallapalli4218 Жыл бұрын
I love కవ్వల్ అభయారణ్యం
@rajeshchinnur4282
@rajeshchinnur4282 Жыл бұрын
Adilabad ku indravelli madyalo ma uru tosham village 😍🙏🏼
@batthinimadhu5826
@batthinimadhu5826 3 жыл бұрын
Your voice charishma for always, u always Sing asong emotional situations and fight for telangana people
@iamranga515
@iamranga515 3 жыл бұрын
మనా ఆదిలాబాద్…..కుంరం భీం (ఆసిఫాబాద్) . నిర్మల్ . మంచిరల్
@durgamramesh8035
@durgamramesh8035 3 ай бұрын
అన్న నేతలరా దతలరా వినరండి వరద బాధితుల గోడు అనే పాట సురేందర్ అన్న పాడిందే కానీ యూట్యూబ్ లో రావడం లేదు
@badripurnachander5782
@badripurnachander5782 4 жыл бұрын
Surendar sir miku 🙏🙏🙌 sir miru great..
@RahulRaj-jb4zt
@RahulRaj-jb4zt 3 жыл бұрын
Proud to be #Adilabadi ❤️🤗
@sairamsingh2430
@sairamsingh2430 4 жыл бұрын
Nice song from Adilabad. I am from KAGAZNAGAR
@lingampallymadhavarao3985
@lingampallymadhavarao3985 3 жыл бұрын
Pata rasina mittapalli padina niku padhabi vandhanalu 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@hajisdhaji7332
@hajisdhaji7332 6 жыл бұрын
Supper song thanks for surendar anna
@sriram-qf6he
@sriram-qf6he 3 жыл бұрын
E song ten years back listening my small Nokia phone
@chanjanna6328
@chanjanna6328 3 жыл бұрын
Same bro
@telugumovies2957
@telugumovies2957 2 жыл бұрын
2022 lo vinnavallu unte like cheyandi
@ChaithraPhotography
@ChaithraPhotography 3 жыл бұрын
E song adilabad jilla ku sambhadichina documentary use cheasukovacha pls cheapandi
@saicharanyadav1793
@saicharanyadav1793 Жыл бұрын
Love from manchirial singareni 😍
@katamnareshgoud5710
@katamnareshgoud5710 4 жыл бұрын
Super song bro 👌👌👌💯✅✅
@acca4950
@acca4950 11 ай бұрын
Love from karimnagar
@santhoshrukmawar3223
@santhoshrukmawar3223 4 жыл бұрын
Nice song Jai adhilabad
@arkapallylingamaiah608
@arkapallylingamaiah608 3 жыл бұрын
Surendar Anna lyrics &anil Anna voice singing super inka yenno patalu rayali miru padalani devudini korukutunna
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 3 жыл бұрын
Paata chala bagundi, kani ikkada oka marpucheyali, chaduvulamma saraswathi kadu ikkada , jyothibapoole mana desa chaduvula thalli,,
@supremeprasad4778
@supremeprasad4778 Жыл бұрын
ఈ పాటని మళ్ళీ రీమేక్ చేయండి
@mr-sh1sh
@mr-sh1sh 3 ай бұрын
ఆదిలాబాదు జిల్లర అది ఎర్రని అడవి మల్లెరా పచ్చని అడవంతా ఆకాశమైతే పల్లెలన్ని జాబిలమ్మలు ఆ గోండులే వేగు చుక్కలురా! ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా..... 1) తిరుగుబాటుకూ తిలకాన్ని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా పోరులో పారిన నెత్తుటి వరదల్ని మట్టి దోసిల్లతొ పట్టిందిరా 2) కొమరం భీమును సమరాన నడిపిన ఆదివాసుల కన్నమ్మరా కొండ కోనలా గుండెల్లొ తిరుగాడె లంబాడి కోయల పుట్టీల్లురా ఎండల్లొ అలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లబరచిన నీల్ల రంజనురా!! ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా..... 3) ప్రాణహిత నది గోదారి అలలకు ఒడిలోన నడకల్ని నేర్పిందిరా పచ్చిక పైరుల పచ్చని అడవుల్ని తల మీద కురులోలె ముడిచిందిరా లేలేత చిగురుల ఎదిగిన వృక్షల వనదేవిగా పేరు మోసిందిరా!! ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా..... 4) రాతి కొండలనూ పిండిలా పొడిగేటి కట్టడాలకు కండ అయ్యిందిరా కలపనూ కలనమిలి కాగితం ఉమ్మేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా గుండెలో తరగని గనులెన్నో పొదిగిన సిరుల రాణి సింగరేణి ఇదిరా!! ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా పచ్చని అడివంత ఆకాశమైతే పల్లెలన్ని జాబిలమ్మలు ఆ గోండులే వేగు చుక్కలురా.... ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రనీ అడవి మల్లెరా........ Tq mittapalli surendaranna🙏and vadlakonda anil anna🙏
@guntukumahesh5920
@guntukumahesh5920 2 жыл бұрын
Anna meeru chala great 💐💐💐💐
@bansodepavan4531
@bansodepavan4531 Жыл бұрын
I love you😘❤ my first district adilabadu
@rajamallaiahkada1081
@rajamallaiahkada1081 4 жыл бұрын
Super song and voice brother..
@Madhuraj_Madavi
@Madhuraj_Madavi 4 жыл бұрын
మి రాగం చాలా భాగుంది....అన్న నేను మీ అభిమానిని...అన్న మీ contact నంబర్ ఇవ్వగలరా pls pls
@ashokbejjanki6892
@ashokbejjanki6892 4 жыл бұрын
💐💐👍 Nice song super brother me voice 💐💐💐
@kingkohlitassa6848
@kingkohlitassa6848 Жыл бұрын
ROYAL ADILABAD💥❤
@RajKumar-xk3kw
@RajKumar-xk3kw 5 жыл бұрын
Anna adbuthamaina paata great singer and music
@suryaprakashp926
@suryaprakashp926 7 ай бұрын
Iam from Hyderabad I love this song
@bhanuchandu1690
@bhanuchandu1690 Жыл бұрын
Love combined adilabad❤ from mancheriel
@adilabad_sreenu
@adilabad_sreenu 5 жыл бұрын
Iam from adilabad
@AravindPolela-no2jw
@AravindPolela-no2jw 29 күн бұрын
Love form our niraml❤
@NareshTokala-o3e
@NareshTokala-o3e 6 ай бұрын
I love you 💞 Adilabad
@giribabuvoorimindi4539
@giribabuvoorimindi4539 6 жыл бұрын
Excellent song and music super and singer voice super and lirices super 🙏🙏🙏🙏👌👌👌
@mohanbabubabu8160
@mohanbabubabu8160 6 жыл бұрын
giribabu voorimindi .
@vidyasagarreddy3125
@vidyasagarreddy3125 6 жыл бұрын
super ga undhi 🎵🎶
@sagarnani1570
@sagarnani1570 6 жыл бұрын
jai adhivasi
@avinashdurla7504
@avinashdurla7504 Жыл бұрын
Adilabad andalani oka patalo chala Baga chepparu
@rakeshrakeshyadav3427
@rakeshrakeshyadav3427 7 ай бұрын
ఆదిలాబాద్,ఇంద్రవెళ్లి కి ఒక విప్లవ పేరు ఉంది iam from nirmal ఒక అప్పటి ఆదిలాబాద్ నేను రోజు విటా ఈ పాట
@sathishelagam5647
@sathishelagam5647 5 жыл бұрын
సూపర్ అన్న 👌👌💗✊️👏
@rameshpendli2334
@rameshpendli2334 4 жыл бұрын
Anna super song voice super anna🙏🙏🙏
@rajannagurram9227
@rajannagurram9227 3 жыл бұрын
ee pata chala bagundhi
@bhukyagopalnayakbhukyago-vp7qk
@bhukyagopalnayakbhukyago-vp7qk Жыл бұрын
I love my telangana😂🎉😢😮
@giribabuvoorimindi4539
@giribabuvoorimindi4539 6 жыл бұрын
Surender Garu Telangana Anni district gurunchi songs rayandi
@singerprashanthkumar5760
@singerprashanthkumar5760 2 жыл бұрын
అనిల్ అన్న పాటకి ప్రాణం పోశాడు
@RameshBodige-cv6zw
@RameshBodige-cv6zw 6 ай бұрын
Eppatiki super song
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 2 жыл бұрын
Enno saarlu vinnaanu ee song, malli okasaari 11.7.22
@bollampallyaugustinsurendr670
@bollampallyaugustinsurendr670 4 жыл бұрын
Telangana porulo e pata ne padinaaaa
@bollamprasad2353
@bollamprasad2353 8 ай бұрын
Super brother
Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song
12:41
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 7 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Adilabad Jillara song  Edited by Boddu Mahender
5:39
MAHE ON
Рет қаралды 51 М.
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna
10:31
Punnapu Vennela || Telangana Folk Songs || Janapada Geethalu Telugu || Telugu Folk Songs
6:08
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 4,9 МЛН
Amma Telanganama Aakali kekala Gaanama
11:43
Gaddaranna - Topic
Рет қаралды 2,7 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН