ఏసుప్రభు వారు మీ కుటుంబంలో అందరూ హృదయాల్లోకి వస్తాడు. ఆమెన్
@kavayathalli58163 ай бұрын
సుాపర్ సార్ దేవుడు మిమ్మును దీవించు గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏
@PrasadDammalapati3 ай бұрын
అసలైన లౌకిక కుటుంబం మీది జీవా గారూ.. అభినందనలు. దేవుడు కోరేది ఇదే.
@GloryGutthala3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక అన్నగారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక యేసయ్యను తెలుసుకున్నందుకు వందనాలు వందనాలు అన్న
@AnandGiddappagari2 ай бұрын
సూపర్ సార్ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక దేవుడు నీకు తోడై యుండును గాక
@MasthanMarupuri3 ай бұрын
IAM MUSLIM.. REAL GOD ONLY JESUS
@srushtiramakuri85743 ай бұрын
Amen
@mannepallisuseela78003 ай бұрын
God bless you naana
@samuelbade57763 ай бұрын
Amen. Isale salam-(Jesus Christ) he is coming soon, one day everyone confess that jesus is God ✝️✅
@badeanitha75213 ай бұрын
Praise God 👏
@Bannumarshal-jn7ug3 ай бұрын
@mastanmarupuri❤
@mahalakshmiraoeeda78312 ай бұрын
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు నిజమైన ప్రపంచంలో పెద్ద మతం యేసు క్రీస్తు మాత్రమే
@killoapparao9653 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక
@bsivabrahmendrabsivabrahme31652 ай бұрын
😂😂😂 అయితే మి దేవుడికి మహిమ లేదా😂😂
@jayapalkakarla-d5g3 ай бұрын
దేవునికి స్తోత్రం
@prasanthidaram14933 ай бұрын
చిన్నవయసులో ఆనందానికి క్రిస్మస్ కూడా ఎక్కువ రోజులు చేద్దాము అనుకున్నాడు. కళ పై ఉన్న అభిమానం కూడా ఒక కారణం.
@johnwesley27153 ай бұрын
God Bless You Abundantly brother for your witnessing of Jesus Christ, The Living God for ever.
@grktalks3 ай бұрын
Praise the lord Sir మీ encouragement is super Yes education is the most important...
@amalrajxavier3 ай бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను... 2. అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. 3. అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు. 4. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత". 5. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. 6. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు. 7. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు... 8. ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు... 9. దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే. 10. మానవకోటి విధి... # సత్యాన్ని ఒప్పుకోవడం. # చెడు మానుకోవడం. # చేతనైన మంచి చేయడం. [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
@ravindererram6313 ай бұрын
Praise GOD Hallelujah 🙌

@PendelabodannaPendelabodanna3 ай бұрын
సూపర్ అన్న గారు దేవుని గురించి తెలుసుకొన్నావ్
@SindhuJesus-su3eb2 ай бұрын
దేవుడి దీవెనలు ఎప్పుడు మీ పైన ఉండాలని ప్రేయర్ చేస్తున్నాను సారు ఆమెన్ ఆమెన్
@johnmax74713 ай бұрын
praise The lord God Hallelujah Amen 😊❤
@kumarguggilla51653 ай бұрын
ఎంత మంది ఉన్నారు.. గొప్ప కుటుంబం వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడం గొప్పతనం కాదు సార్.. అందరు కలిసి నిజ దేవుడైన యేసు ప్రభువును ఆరాధించడం గొప్పతనం...🙏
@BhalamaniYadav3 ай бұрын
Praise the lord 🙏 devuniki mahima kalugunugaka 🙏 amen 🙏
@BhaskarVelpula-p9g3 ай бұрын
Jesus is great God❤❤
@POWER_OF_JESUS_TELUGU36693 ай бұрын
Praise da lord AMEN 🙏
@SureshPulavarthi-bg6wm3 ай бұрын
God Bless u jeeva garu
@ramanamaditham5393 ай бұрын
praise the lord 🙏 amen 🙏 hallelujah 🙏
@Venkateswarlu-r8x3 ай бұрын
Good evening sir. మీ సాక్ష్యం చాలా బాగుంది. నిజ దేవుని గురించి చాలా విషయం చెప్పారు సార్, సార్ సార్ మా ఊర్లో ఒక నూతన మందిరమును కట్టుకొని చున్నాము ఆ మందిరమునకు ఆ మందిరమునకు ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరా.
@VijaybabuMallavarapu3 ай бұрын
Amen God bless you
@realgodjesus.diyaedits3 ай бұрын
Im muslim i read Quran but i realised that Jesus is our real god ❤❤❤❤ praise the lord ❤❤❤❤
@IseeYou-u4x3 ай бұрын
😂😂😂 please show your original name
@S.Srinivas3 ай бұрын
@@IseeYou-u4x ఇశ్రాయేలీయుల జనాభా 95 లక్షలు ఇరాన్ జనాభా 9 కోట్లు. ఇరాన్ కి ఆయుధాలు కూడా ఎక్కువే. ఇశ్రాయేలీయుల చుట్టూ 14 ముస్లిం దేశాలు. నిరంతరం వాళ్లను లేకుండా చేయాలనే వాళ్ళు బతుకుతున్నారు.కానీ వాళ్లను ఏం చేయలేకపోతున్నారు కారణం వాళ్లకు ప్రభువు తోడై ఉన్నారు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులు గమనించగలరు ఖురాన్ నిజమైన దైవ గ్రంధం కాదని దాన్ని సాతాను దూత రూపంలో మహమ్మద్ కి ఇచ్చాడు.దేవుడు చెప్పిన మాటలకు పూర్తి వ్యతిరేకంగా ఖురాన్ ఉంటుంది కాబట్టి అబ్రాహాము సంతానం అయిన ఇష్మాయేలు ప్రజలను సాతాను మహ్మద్ ద్వారా నరకానికి తీసుకుని పోతున్నాడు.ఇస్సాకు దొరకలేదు, ఇష్మాయేలు దొరికాడు దయచేసి ముస్లిం పిల్లల్లారా గమనించండి.ఏ తప్పు చేసిన పాపం కాదు అనేది దేవుడు కాదు సాతాను.దేవుడు పరిశుద్ధుడు మనం కూడా ఆయనలాగ పరిశుద్ధంగా ఉంటేనే ఆయన దగ్గరకు పోతాము.
@S.Srinivas3 ай бұрын
@@IseeYou-u4x నేను ఖురాన్ చదివాను నాకు అది దైవ గ్రంధం అనే ఫీలింగే రాలేదు.
Amen amen amen devudiki mahima kalugunu gaaka hallelujah god bless you praise the lord anna 🙏🙏🙏
@boyaraju95743 ай бұрын
Meeru great Sir Jesus God great
@chandrakalavathipamidimarr1413 ай бұрын
Devunki mahima kalugugaka amen
@PadmaKummari-ce1nkАй бұрын
Amen Praise the lord 🙏🙏
@rajanaren17782 ай бұрын
Praise The Lord ✝️🛐🙏.... ఈరోజుల్లో "జీవా" గారి లాంటి అన్యులు కూడా మారుమనస్సు పొంది మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును నిజదైవంగా ఆరాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది... ❤️💯🥳🤗😊
@prakashmerugu74692 ай бұрын
What he is not anyulu he is dalit christian
@dandeshantharaju77133 ай бұрын
Good 👍
@jayaprakashneereri3 ай бұрын
గులాబి , మృగం , మంత్ర మంచి మూవీస్ జీవ యాక్ట్ చేసిన వి
@bobbychikkam54833 ай бұрын
ఏసుప్రభూ ఒక్కరు మాత్రమే దేవుడు
@regotirajumudhiraj29733 ай бұрын
ఆయనని సిలువకి వేసి కొట్టేటప్పుడు ఏం చేయలేదు మరి
@sandyvenkat3 ай бұрын
@@regotirajumudhiraj2973 siluva ku bayapadaledhu.chavuku bayapadani dhevudu,marananni gelichi thirigi lechina dhevudu okka jesus matrame.nammithe nithyajeevam
@Kaaaaaaaaaaaaaaaaaarthik3 ай бұрын
@@sandyvenkatyes amen
@BONAGIRITEJA-r4d3 ай бұрын
@@regotirajumudhiraj2973 ఆయన తిరుగు కొట్టడు ఆయనప్రేమ స్వరూపి, తిరిగి కొట్టాడు అంటే ఎవరు ఉండరు
@ramakrishnabestha20013 ай бұрын
ఓం నమః శివాయ, శివుని అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది
@KrishnaGanta-n6d3 ай бұрын
Praise the lord Amen
@amalrajxavier3 ай бұрын
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను... 2. అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. 3. అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు. 4. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత". 5. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. 6. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు. 7. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు... 8. ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు... 9. దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే. 10. మానవకోటి విధి... # సత్యాన్ని ఒప్పుకోవడం. # చెడు మానుకోవడం. # చేతనైన మంచి చేయడం. [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
@Sivasonuqw3 ай бұрын
May God bless you 🙏 sir i love Jesus always
@ushaphilip9213 ай бұрын
Jeeva gaaru maa relative.Memu Amarlapudi vaarammu.Jeeva gaaru manchi manasunna vyaktgi
@samuelbade57763 ай бұрын
❤
@jesus-ps4qy3 ай бұрын
Amen praise the lord ❤
@kishoremarri38873 ай бұрын
Praise the lord Amen hallelujah 🙏🎉
@t.ganeshkumarganeshtg10962 ай бұрын
God bless you sir 🙏
@JosephMY-e6h3 ай бұрын
❤❤❤Praise the lord..🎉🎉🎉
@munaswamykannan89413 ай бұрын
You are right ✅️ and hero of hevan Jesus bless you sir I am also losing my parents I have no children's 😢but I love and like belive Jesus 🎉
@harryxavier43943 ай бұрын
Anna great Anna 🙏
@SamuelJada3 ай бұрын
Praise the lrod జీవ అన్న 🙏
@varaprasadganta49313 ай бұрын
Hallelujah Amen 🎉
@mathikumarihepsiba2 ай бұрын
Praise the lord jeva garu
@ganduribalaharish41333 ай бұрын
Amen❤
@nagelliarun43103 ай бұрын
Jesus of Nazareth 🔥
@ramaragi72103 ай бұрын
God bless you sir
@KambampatiNagasravani3 ай бұрын
AMEN ❤❤❤❤❤❤❤
@TheVara1433 ай бұрын
Praise the lord
@krishnaveniburra10483 ай бұрын
Devuniki mahima amen
@bavanadas42333 ай бұрын
Vandanalu sir God bless you sir
@narsummurty3 ай бұрын
అవును దేవుని నామిన వారికి ఏమి కొదవ ఉండదు 🙏
@entity56783 ай бұрын
Praise God!
@SolomonSolomon-w7h3 ай бұрын
AMEN 🙏❤😮
@ramachandraramu20293 ай бұрын
Yes sir Jesus is the real god in the world praise the lord Jesus
@jeevanjeevan56423 ай бұрын
Praise the lord...
@Rajesh...95202 ай бұрын
i Love you Jesus 💓....🙏🙇
@rajithakondragunta32263 ай бұрын
Glory to God ❤May God bless you abundantly dear brother
@SRKSONYSRKSONY3 ай бұрын
Really god Jesus only❤
@LaxmanTalari-t7g3 ай бұрын
Parise the lord👍👍👍⭐⭐💪💪💪💪✝️✝️✝️♥️♥️🌹🌹
@JamlpurDeepa3 ай бұрын
God bless you
@kaditalasrinivasarao55583 ай бұрын
God bless you sir 🙏 🎉🎉
@syamturaka73423 ай бұрын
జీవా, మా తాత.(లాంగ్ రిలేషన్) గుంటూరు నుండి.
@ashokvetti-zd5kf3 ай бұрын
Jeeva gari adress kavali please
@dchinna54963 ай бұрын
గుంటూరు పందిరాపురం
@sudarsanaraokomma92442 ай бұрын
జీవా గారు తెలుసా, చూసావా, అన్నీ తెలిసినట్టు, అడ్రస్ కూడా?@@dchinna5496
ఈ సృష్టిని సృష్టించి నడిపించే దేవాది దేవతలు కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే ప్రపంచానికి ముందు నడిపించడానికి వీలు మాత్రమే🎉🎉 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🎉🎉🎉 ఓం నమో నారాయణాయ నమః🎉🎉
@kishantalari1343 ай бұрын
God bless you jeeva gaaru
@SyamBabu-u3u3 ай бұрын
Ptaise the lord...
@RajuBhai-yt2xm2 ай бұрын
God bless you brother..
@rameshkattekola853 ай бұрын
గుడ్ సార్
@sunilsivarathri18283 ай бұрын
Love you Jesus
@YouareAUnique3 ай бұрын
Glory to "GOD" 🙏
@mallavarapuravi17763 ай бұрын
Amen 🙏🙏
@gyararajaram2693 ай бұрын
Praise the lord amen
@rokatisala12503 ай бұрын
God bless sir
@SPrakash-s7s3 ай бұрын
Supar jeva anna
@NivasNEWStelugu3 ай бұрын
ఆమెన్
@VijayaBR-y3r3 ай бұрын
Yes real god only jesus
@Bad_handeler_3 ай бұрын
God blease you
@gangarathnal24523 ай бұрын
Im Hindu real God JESUS in the 🌎🌎🌎🌎🌍🌎
@samuelbade57762 ай бұрын
Praise God❤
@MYaks-wc6xs2 ай бұрын
Hiii ra donga hindu 😂🫡
@vijayammaV-ug7sg2 ай бұрын
May God bless your family.
@dbvikram28692 ай бұрын
Praise the Lord
@colourflowers14373 ай бұрын
❤❤❤❤❤ జీవా గారు... Happy to see u... Maa area ne cobalt peta
@balaswamypasala14913 ай бұрын
God bless you jeeva garu
@harshalathachiranjeevi27203 ай бұрын
God bless you !
@kgangadharam20073 ай бұрын
Jeeva sir ❤love you
@TaBiTa-kd2ce3 ай бұрын
వెచ్చగానైనా చల్లగానైనా వుండు, నులివెచ్చనితనం దేవుడిని మెప్పించదు .. 🙏🙏🙏 Go to right church every day in this end of age , they can lead you right way of God sir, may God save you and your family 🙏🙏🙏🙏🙏
@AnandGiddappagari2 ай бұрын
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు
@DHARMASAINIK3 ай бұрын
ఒకడు లోకమంతా సంపాదించి తన athmanu పోగొట్టుకున్న ఏమీ లాభం? యేసు దేవుణ్ని నమ్మి ఆయనే స్వయంగా ఇచ్చే రక్షణ ను swekarinchaali. మీరు మీ పాపముల కొరకు దుఃఖ పడడం మంచిదే. అయినా దుఃఖ పడి మారుమనస్సు పొందడం జరగ కుండా వుంటే అది నిష్ప్రయోజనం. యేసు చెప్పిన రీతిగా పాపం రహస్యంగా చేస్తే దానికి దేవుని దగ్గర వొప్పుకొని, అజాతశత్రువు గా యేసు మనలను తీర్చి దిద్దుబాటు చేస్తారు. ఇదే మారుమనస్సు.
@SindhuJesus-su3eb2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దేవుడికి వందనాలు
@JWUSPRaju3 ай бұрын
Hallelujah 🙌🏾 hallelujah 🙏🏾 Amen ✝️🕎⛪😊
@Suseela-e2p3 ай бұрын
Meeru correct sr
@RajuVillagevision3 ай бұрын
ఏలటం కాదు ప్రపంచానికి పరిచయం అయ్యాను యాంకర్ ఎక్సట్రాలకు చెక్ పెట్టారు.