"గాన వర లక్ష్మి"...అమృతపానం..వీనులవిందు.మనసు మైమరిచి పోతున్నది..తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యమే..
@somasekharvt19313 жыл бұрын
ప్రౌఢకోకిల లాంటి తీయనైన, సుతిమెత్తని, హాయి గొలిపే కలస్వనం మీది వరలక్ష్మి గారూ! తెలుగు సినీ పరిశ్రమ మీ ప్రతిభని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. మీరింకా ఎన్నో పాటలు పాడాల్సింది!
@venkatk19683 жыл бұрын
ఇద్దరి అభినయం, వరలక్ష్మి గారి గాత్రం అత్యధ్భుతం. శృంగారరసం at its best
@murthygolagani29652 жыл бұрын
ఇది నిజం....అనన్య సామాన్యమైన మీ ప్రతిభ ను చిత్ర పరిశ్రమ పూర్తిగా వినియోగించ కో లేక పోయింది...పలితం ...మా లాంటి అభిమానులకు ఎన్నో... ఎన్నెన్నో మధురానుభూతులు ఆస్వాదించే అవకాశం అభించ లేదు 🙏🙏🙏
This song is so silent,melodious and captivating like the flute of Lord Krishna which mesmorised humans and devatas.Hats off to Pendyala garu for creating a great song.He was also ably assisted by SVL.This song gives highly peaceful touch to our body.Great effort indeed.
@malayappa77711 жыл бұрын
మంచి నటి, చక్కని అభినయం మంచి గాత్రం అటు సాంఘికం ఇటు పౌరాణికాలలో ప్రేక్షకుల అభిమానం పొందిన గొప్ప నటి బాలు
@raoramay5 жыл бұрын
Pendyala"s superb composition added with S Varalakshmi's rare quality of voice and expression make this song very melodious and pleasant. feel like listening more and more.
@venkatk19682 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా అదే ఆనందం
@jaisri31442 жыл бұрын
So beautiful song and excellent expressions and s varaLakshmi and NTR
@seshagirirao19824 жыл бұрын
Golden voice They are really SARASWATI DEVI daughters Fantastic meaning And acting
@sekharbabukommuri9568 жыл бұрын
s.varalakshmi eye feast song with great expressions of ntr beautiful
@sheelakrish8724 жыл бұрын
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా... తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా.ఆ .ఆ లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా వేణు గానమున తేరగ పిలిచి .మౌనము పూనగ ఏలనో వేణు గానమున తేరగ పిలిచి .మౌనము పూనగ ఏలనో అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో మైమరచిన చెలి మాటే లేదని... ఆ .ఆ.ఆ .ఆ .ఆ.ఆ.ఆ మైమరచిన చెలి మాటే లేదని. ఓరగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా. లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...
@spsrinu74096 ай бұрын
మనసు ఎంతో హాయిగా ఉంది ఈ పాట వింటే
@vijayalakshmigudivada70352 жыл бұрын
పల్లవి: లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా... తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా చరణం: 1 వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా చరణం: 2 నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో మైమరచిన చెలి మాటే లేదని.... ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా.. లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...
@jsprakki7 ай бұрын
❤
@kondaveetidamodarreddy700610 жыл бұрын
Manassunu oolala laadinche geetham Really great song and great singing.
@komalkumar90732 жыл бұрын
Excellent Quality 👌👌👌🌹🌹🌹
@pathuriadinarayanaprasad82174 жыл бұрын
Outstanding Performance. Hats off to Varalaxni Garu
@viswakalukurthi8398 жыл бұрын
S. Varalakshmi , S tharwatha full stop theesethe svaralakshmi, she deserves this hats off Amma we miss u very much but me paatalu mammalni eppatiki viduvavu
@casivakumar17562 жыл бұрын
Svara Lakshmi gariki 🙏💐
@kalyanraoandukuri25542 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@komaragirisumansarma65224 жыл бұрын
వరలక్ష్మీ శ్రీనివాసన్ అమ్మ గానం అద్బుతః
@jyothinarayana87064 жыл бұрын
Wonderful action by Smt Varalakshmi 🙏
@aretiashokkumar72432 жыл бұрын
Bramhandaga padaru ee llelakrisna Pagani leela garu
@subbaraogorthi593310 жыл бұрын
lilting melody with nice feel, krishnam vande jagad gurum
@muralivarmamantena6899 Жыл бұрын
Excellent singing.
@sukanyasukanya5680 Жыл бұрын
Very romantic and very sweet.voice varalaxmi garu
@komaragirisumansarma65224 жыл бұрын
మా గురువుగారి కి చాలా ఇష్టం ఈ పాట
@chakrishroff97308 жыл бұрын
my favourite singer .All songs of her super
@hareeshsirasanagandla1034 ай бұрын
Lakshmi Devi nijam ga padutunnatu undi.
@jyothinarayana8706 Жыл бұрын
Awesome singer🙏
@ramanarao76403 жыл бұрын
Super తల్లి
@sivesh148 жыл бұрын
koti kokka pata. s varalakshmi konni padina kuda idi velaleni ratnam.adbhutha maina swaralu
though she was a very good singer, S.Varalakshmi sang only a few songs,and only in the films she acted .She did not lend her voice for playback.-Ramanarao
@srilakshmisureshsri29916 жыл бұрын
Tharaka ramudu kadu maha devudu
@makamramesh326 жыл бұрын
Unbelievable
@sashoksashok5636 Жыл бұрын
Chakkatigaana100chusiborukottadu thangs
@apparaoarani46337 жыл бұрын
Saredey Varalakshmi is born at JaggamPeta - Peddapuram Thaluka --- Arani.Apparao Hyderabad
@kalavakolanujanaki6425 жыл бұрын
Manchi psta👌
@ramakrishaj70566 жыл бұрын
Ee paata lo veena rivers lo pattukunnattu vunnaru, adi veena leka vere instrument aa. anyway ee paata naaku chaala ishtam, varalakshmi gaari chaala bagundi.
@sreenivasamp98107 жыл бұрын
Super hot songs and ever green
@ramanarao76403 жыл бұрын
💐💐🙏🙏🙏
@premsurapaneni11 жыл бұрын
goppa pata
@yesnobabu9 жыл бұрын
Ee veena different gaa undi........why?.
@tarakasatya2 ай бұрын
❤😂❤🎉😢😮❤❤❤❤
@kameswararao89772 жыл бұрын
It was to SV's credit that ganakokila Suseela garu said that she can't sing as free like Varalakshmi garu
@rajuraju-w4lАй бұрын
KVB banki anthamundey maaku HMT tractors adi union Bank adi maamaay faistu vaale opaniguku naaku
@yamalisrihari60154 жыл бұрын
So many times tell same points repeated no use it teacher. 375times cheating I canot understand itself .you what you tell on not based that is your nature.yshkviswanatham MscBed . .
@radhadontidonti91364 жыл бұрын
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా... తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా.ఆ .ఆ లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా వేణు గానమున తేరగ పిలిచి .మౌనము పూనగ ఏలనో వేణు గానమున తేరగ పిలిచి .మౌనము పూనగ ఏలనో అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో మైమరచిన చెలి మాటే లేదని... ఆ .ఆ.ఆ .ఆ .ఆ.ఆ.ఆ మైమరచిన చెలి మాటే లేదని. ఓరగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా. లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...