Undavalli Arun Kumar Emotional Words On Manmohan Singh | YS Rajashekar Reddy | Popular TV

  Рет қаралды 56,673

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

Пікірлер: 75
@karnatisharathbabu2527
@karnatisharathbabu2527 12 күн бұрын
ఒక తెలివిగల ప్రధాని లేకుండా బాధ లేదు గాని సరియైన నిర్ణయం తీసుకుని తీసుకోలేని రాజు దేశానికి చాలా ప్రమాదకరం
@krishnajaga8417
@krishnajaga8417 16 күн бұрын
Your speech never disappointed us🙏
@ragavendrareddyg7848
@ragavendrareddyg7848 17 күн бұрын
Dr singh contribution is priceless for our nation
@mdmainoddin535
@mdmainoddin535 18 күн бұрын
సార్. ఎప్పుడు. మీలాంటి సూపర్. మీరు
@vijayakumarikandula9155
@vijayakumarikandula9155 13 күн бұрын
😊
@vijayakumarikandula9155
@vijayakumarikandula9155 13 күн бұрын
😊
@vijayakumarikandula9155
@vijayakumarikandula9155 13 күн бұрын
😊😊
@vijayakumarikandula9155
@vijayakumarikandula9155 13 күн бұрын
😊
@menanna9932
@menanna9932 15 күн бұрын
Yes India needs Congress now.
@nageswarakakani286
@nageswarakakani286 14 күн бұрын
Undavalli Garu ...200% right
@ChDevaprasad
@ChDevaprasad 15 күн бұрын
Wish you a happy New year sir
@chakradhar_chakri
@chakradhar_chakri 18 күн бұрын
Great leader dr Manmohan Singh
@vennapusaramamohanareddy9590
@vennapusaramamohanareddy9590 16 күн бұрын
Excellent
@syedamjad5243
@syedamjad5243 18 күн бұрын
👌👌
@sadhuvijayram
@sadhuvijayram 15 күн бұрын
Super speech
@VIKYATH_GAMERZ-wl5ux
@VIKYATH_GAMERZ-wl5ux 11 күн бұрын
Nijanga allanti leaders unte country chala devlop. Uvtundi sir
@ranjeethkumar9611
@ranjeethkumar9611 18 күн бұрын
Jai Congress, Jai Constitution !
@krishnaiahkv
@krishnaiahkv 11 күн бұрын
✍️🙏
@SridurgaDssn
@SridurgaDssn 14 күн бұрын
Econamics లో ఆయన మైండ్ టాప్ p. V., & మన్మోహన్ గార్లు లాంటి వారు మరి పుట్టరు ఇది 100% కరెక్ట్
@devireddyankamma998
@devireddyankamma998 13 күн бұрын
No doubt 0.5/2.5
@samueljohn4
@samueljohn4 17 күн бұрын
Without Congress no hope for India
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 15 күн бұрын
ఆ రోజు ఆంధ్ర గురించి మీరే మాట్లాడాల్సింది. హోదా, రాజధాని, వెనక బడ్డ ప్రాంతం అభివృద్ధి కి అడిగితే అటు కాంగ్రెస్ బావుండేది. ఇటు ఏపీ అద్భుతంగా వుండేది
@mrssarava
@mrssarava 12 күн бұрын
చింత చచ్చినా పులుపు చావలేదు ఈయనకి
@prabhakararaogodavarthi2272
@prabhakararaogodavarthi2272 16 күн бұрын
ఆ రోజుల్లో బ్యాంకు అకౌంట్ స్ ఎవరి సరిగ్గా లేవు
@thaarkikthaarkik7633
@thaarkikthaarkik7633 18 күн бұрын
నీ లాంటి విలువలు కలిగిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది .
@Tiruvisa
@Tiruvisa 17 күн бұрын
Nee bondhara
@TirupatiraoNuka
@TirupatiraoNuka 15 күн бұрын
పోనీలెండి sir కాంగ్రెస్ వొళ్ళు పోగేసుకొన్న అక్రమ సంపద అంతా ఆ దెబ్బ తో పోయింది. కరెన్సీ డిమానుటై జీషన్ చేయటం వల్ల కాంగ్రెస్ సంకనాకి పోయింది. AP కీ పట్టిన గతే దానికి పట్టింది
@ganeshvarma6334
@ganeshvarma6334 10 күн бұрын
Don't use names of dead people to glorify yourself
@ramaraotenneti8666
@ramaraotenneti8666 16 күн бұрын
This man beats his own drum in the guise of praising Manmohan Singh. Half truths or blatant lies. That is Undav
@rameshreddy033
@rameshreddy033 18 күн бұрын
Congress RIP. Congress waived debt for defaulters and not for regular payers.
@sekhargac
@sekhargac 17 күн бұрын
...no ward about suit case companies in your home state 😂😂😂
@hemanthreddy1644
@hemanthreddy1644 17 күн бұрын
Your saying that by congress country will not develop your eating food and studied bcz of Congress if congress is not there India is not there brother remeber that
@oo-zi9gg
@oo-zi9gg 18 күн бұрын
Still you are a congressman .You are the only herro who fightfor Andhra pradesh.
@rajeevbokinala73
@rajeevbokinala73 16 күн бұрын
Johar YSR,😊
@nagarjunareddy488
@nagarjunareddy488 12 күн бұрын
పీవీ నరసింహారావును మరియు మన్మోహన్ సింగ్ ను మీ స్వార్థ ప్రయోజనాల కోసం కీలుబొమ్మలుగా వాళ్ళని ఉపయోగించుకొని మీరు లబ్ధి పొందారు అందుకే ఈరోజు కనుమరుగు అవుతోంది కాంగ్రెస్ పార్టీ
@tgrhprasad9529
@tgrhprasad9529 18 күн бұрын
కాంగ్రెస్ బలహీన పడకపోతే దేశం పాకిస్తాన్ కి కూడా భయపడుతుంది
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 18 күн бұрын
Congress lekapothe asalu nuv puttevadive kadu
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 18 күн бұрын
A scoundrel once accused Dr. Sing to have conspired with Pakistan to kill modi. That scoundrel must apologise for his insensitive, shameless remarks
@sriramenterprises5745
@sriramenterprises5745 15 күн бұрын
you are a M P in y s Raja Shekar Reddy government lo I no
@jsrinivasarao283
@jsrinivasarao283 14 күн бұрын
భారత రత్నం dr సింగ్..
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 13 күн бұрын
Vooservelli
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 15 күн бұрын
Karona Time lo world GDP Total taggindi undavalli
@jsrinivasarao283
@jsrinivasarao283 14 күн бұрын
చానాలకు కుమార్ సర్ నాలుగు మంచి ముక్కలు చెప్పారు.
@SambaCheedella
@SambaCheedella 16 күн бұрын
nuvvu ne kakamma kaburlu, No doubt PV Narasimha rao and Manmohan singh are baratha ratnalu, but they are in Falthu party
@Prasad-youngIndian
@Prasad-youngIndian 18 күн бұрын
ఇప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్‌ను ఆహా ఓహో అని ఓన్ చేసుకుంటోంది… కీర్తిస్తోంది… అక్కడికి తననేదో స్వేచ్ఛగా పనిచేయనిచ్చినట్టు..! అప్పట్లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అప్పటి మీడియా సలహాదారు సంజయ్ బారు ఓ పుస్తకం రాశాడు… అందులో సోనియా చేతిలో తను ఎలా రిమోట్ ప్రధానిగా వ్యవహరించాడో రాశాడు… మన్మోహన్ బాధపడ్డాడు, చరిత్ర తనను ఇలా గుర్తుంచుకుంటుంది అనుకోలేదు… ఈమధ్య అనుపమ్ ఖేర్ ప్రధాని మన్మోహన్‌లా నటించిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలోనూ అంతే… నా మెంటార్, నా మార్గదర్శి అని ఇప్పుడు పొగుడుతున్న ఇదే రాహుల్ గాంధీ గతంలో తనను ఎంత అవమానించాడో ఓసారి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది… సందర్భం కాబట్టి… లాలూకు జైలు శిక్ష పడింది… తన పార్లమెంటు సభ్యత్వాన్ని అనర్హత నుంచి కాపాడటానికి యూపీఏ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది… తమ భాగస్వామి కదా… ఏదైనా కేసులో దోషిగా నిరూపితుడై, రెండేళ్లకు పైగా శిక్షపడితే ఆటోమేటిక్‌గా పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యే నిబంధనల నుంచి రక్షించే ఆర్డినెన్స్ అది… అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా వోకే అనేశాడు… ఆ పదేళ్లు సోనియాయే కదా వర్కింగ్ ప్రధాని, బినామీ ప్రధాని… సర్వం… ఆమె చెప్పింది, మన్మోహన్ చేశాడు… అంతే… దానిమీద బోలెడు విమర్శలు… దాన్ని సమర్థించడానికి అప్పటి కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు… అనుకోకుండా అక్కడికి రాహుల్ గాంధీ వచ్చాడు… చింపి పడేయాల్సిన ఆర్డినెన్స్ అంటూ ఆ ఆర్డినెన్స్ కాపీలను తీసుకుని అక్కడే చింపేశాడు… భావి ప్రధానిగా కాంగ్రెస్ చూపించే ఓ అపరిణత యువరాజు బాల్యచాపల్యం అది… ఎక్కడో అమెరికా పర్యటనలో ఉన్న మన్మోహన్‌కు అది షాక్… అక్కడ మీడియా ప్రశ్నలకు బదులు ఇవ్వలేక సతమతం… ఆర్డినెన్స్ కాలపరిమితి అయిపోయినా సరే, బిల్లు పెట్టవద్దనీ, అది కాంగ్రెస్‌కు మంచిది కాదని, నెగెటివ్ సంకేతాలు జనంలోకి వెళ్తాయని మన్మోహన్‌కు చెబితే సరిపోయేది… అదేమీ బిల్లుగా ప్రవేశపెట్టబడలేదు, చట్టం కాలేదు కదా… కానీ తన దుందుడుకు చర్యతో ఇజ్జత్ తీసేశాడు రాహుల్… ఇప్పటికీ తన తత్వం అలాగే ఉంది… అప్పుడు ప్రధానిగా ఆత్మాభిమానం ఉన్న ఏ ప్రణబ్ ముఖర్జీయో, పీవీయో ఉన్నట్టయితే కథ వేరే ఉండేది… కానీ మన్మోహన్ కదా… రాజీనామా చేయలేదు, కిమ్మనలేదు… భరించాడు… దారితప్పిన మనమడిని క్షమించినట్టుగా రాహుల్‌ను క్షమించేశాడు… కానీ గుమస్తా ప్రధాని అనే ముద్ర మరింత బలంగా పడింది తన మీద…!!
@sairamd9098
@sairamd9098 18 күн бұрын
ఎవరు స్వేచ్చ గా పని చేయరు లే అది చేతల ప్రధాని సింగ్ అయినా మాటల ప్రధాని మోడీ అయినా సింగ్ నీ కాంగ్రెస్ తోలు బొమ్మ లా చూస్తే మోడీ నీ Rss ఆట ఆడిస్తుంది. అయిపోయిన లాలూ గురించి చెపుతున్నారు కదా మరి మోడీ ఎందుకు అమిత్ షా నీ అంబేద్కర్ విషయం లో ఎందుకు కాపాడు కుంటు వస్తున్నారు
@hemanthreddy1644
@hemanthreddy1644 18 күн бұрын
Sai garu meru correct
@hemanthreddy1644
@hemanthreddy1644 18 күн бұрын
Prasad nuvu antunav kada but without Manmohan Singh India ila undedi kadu and e donga matala modi intha happy ga undevadu kadu and India ki intha appulu chesadu thelusa e 10years lo aslu motham Market lo oka one rupee kuda putakunta chesadu e modi vedava
@mukundakrishna2300
@mukundakrishna2300 17 күн бұрын
​@@hemanthreddy1644మన్మోహన్ సింగ్ ఇప్పటి సంస్కరణలు కాదు అదంతా 1991 లోనే జరిగింది అంత మన నరసింహరావు గారి చలువ అండి అతనే లేకపోతే మన్మోహన్ సింగ్ అనుకున్న సంస్కరణలు తీసుకొచ్చేవాడా దేశాన్ని ప్రగతికి మెట్లు వేసేవాడా ఇదే పప్పు గాడు పరిపాలనలో ఉండి ఉంటే దేశం దివాలా తీసి పోయేది అందుకే కదా సోనియా గాంధీ ఎంత బాగా గౌరవించిందో మన గ్రేట్ పీవీ గారిని ఎలాంటి గౌరవం అంటే ఢిల్లీలో స్మరక సమాధి కుడా కట్టాలేని పరిస్థితి దేశానికీ కాపడి వనే తెచ్చినా మాజి ప్రధానిని క్షోభకీ గురి చేసింది మహాతల్లి సోనియా ఇప్పుడు మన్మోహన్ సింగ్ వంతు వచ్చింది సాభాష్ దేశం వెనుకపడింది మోడీ హయాంలో అంటే ఏ రంగంలో చెప్తే బాగుండేది అతను నిరంతరం పనిచేసే వ్యక్తి అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుంది దానిని ఏదో రాదంతం చేస్తారు
@hemanthreddy1644
@hemanthreddy1644 17 күн бұрын
Ha narsimharao ki avakaasham ichindi kuda congress party andi u should know that adi greatnes of Congress party I proud to indian and i am Proud to Congress men
@Zingystays
@Zingystays 18 күн бұрын
ఇది సెల్ఫ్ డబ్బా
@pariravi3934
@pariravi3934 14 күн бұрын
Mouth past keep. , neeku pinkhan vasutund. Tusuko. Enjoy chi. , prajala. Dabbu. Freega. Tintunavuiuuu. Tinnnu. Ok
@nagarjunareddy488
@nagarjunareddy488 12 күн бұрын
చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశికి పోతే ప్రయోజనం ఏముంది అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతి
@purushothamy375
@purushothamy375 16 күн бұрын
India lost Diamond
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 18 күн бұрын
Congress ante independence
@architecture-in
@architecture-in 17 күн бұрын
Ne vallane AP bagupadindhi
@jyreddyreddy8
@jyreddyreddy8 18 күн бұрын
Congress leni bharath kavali
@Vla13479
@Vla13479 17 күн бұрын
ఆయన ఇటలీ మేడం చేతిలో కీలు బొమ్మ ప్రధాన మంత్రి పదవి గౌరవము మంట కలిపాడు వేస్ట్ pM
@sappagiprabhu9754
@sappagiprabhu9754 14 күн бұрын
మనకి నిజం కన్న అబద్ధం చాల ఇష్టం ( అబద్ధాలు విని విని ఒకోసారి అదే నిజం అనిపిస్తుంది)
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu
24:32
Thulasi Chandu
Рет қаралды 292 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН