వరి కోత - నవ్వుల పంట 😍🤣//UNBEATABLE CULTURE VIDEO/COMEDY VIDEO/INFORMATION VIDEO /FUNNY //

  Рет қаралды 1,377,566

UNBEATABLE CULTURE VLOGS

UNBEATABLE CULTURE VLOGS

Күн бұрын

Пікірлер: 1 000
@saniboyinavenkateswarlu564
@saniboyinavenkateswarlu564 8 ай бұрын
సూపర్ అన్న మీ కష్టం చూసి మీ విడియోస్ చూసి అందర్ లైక్‌ల్ కొట్టాలి 🥰😀😀🙏🙏🙏😭😭💯👌👌🤝🙋
@Januunlakky
@Januunlakky 10 ай бұрын
మీరు ఒక వైపు కష్టాన్ని, మరో వైపు హాస్యాన్ని చూపించారు, మీరు చేసే ప్రతీ వీడియో మొబైల్స్ వున్న ప్రతీ ఒక్కరికి చేరాలని కోరుకుంటున్న❤
@harikrishnabudugu1653
@harikrishnabudugu1653 10 ай бұрын
Yes
@udayfz9075
@udayfz9075 10 ай бұрын
🎉🎉🎉❤
@tejeshgummula7827
@tejeshgummula7827 10 ай бұрын
Prati okariki ante vere basha vallaki ardam Kadu kada
@Januunlakky
@Januunlakky 10 ай бұрын
కొన్నిటికి భాషతో పనేమి, దేనికైన అర్ధం చేసుకునే మనఃస్తత్వం వుంటే చాలు కద,
@nagunaiduyerubandi5533
@nagunaiduyerubandi5533 10 ай бұрын
నేను ఒక ఒక రైతుని ఆ కష్టం గురించి ఎంత చెప్పినా తీరదు
@VankelamanikantaVankelam-sh3ug
@VankelamanikantaVankelam-sh3ug 10 ай бұрын
రైతే రాజు అన్న మాట ఎప్పటికైనా నిజం అవుతుంది sir రైతులందరికి సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manjulav2804
@manjulav2804 7 ай бұрын
రైతు రాజు ఎప్పటికీ కాలేరు అన్నా నేనూ 25 సంవత్సరాలుగా వ్యవసాయమే చేస్తున్న పిల్లలకి ఫీజు కూడా కట్టలేక అప్పులు చేస్తున్న
@Vedhu-t6v
@Vedhu-t6v 5 ай бұрын
😢😢​@@manjulav2804
@sankarsingh9352
@sankarsingh9352 9 ай бұрын
ఒకవైపు తల్లిదండ్రులకు సాయం చేస్తూ, మరొకవైపు మమ్మల్ని నవ్విస్తూ దేనికీ భంగం కలుగకుండ చక్కని సందేశాన్ని ఇస్తున్న మీకు జోహార్లు! 🙏🙏🙏
@graju4417
@graju4417 10 ай бұрын
ఆకులు తినే మేక నర్మల్ దేలివారి చేస్కుండి మేకల్ని తినే మనం సిజారిన్ చేసుకుంటున్నము❤ super dialogue anna
@kamtutha7391
@kamtutha7391 10 ай бұрын
మీరు కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతు బిడ్డలు ఎంతో ముచ్చటగా పనులు చేసుకుంటూ వీడియోస్ చేస్తూ అందులో మంచి చెడుల గురించి చెపుతూ అందులో హాస్యం న్ని చూపిస్తూ చాలా బాగున్నారు బ్రదర్స్ గ్రేట్ 👏👏👏👏👏👏👏
@gajjalabalanaidu720
@gajjalabalanaidu720 10 ай бұрын
రైతుల కష్టాలను మరీయు వారు పని చేస్తున్నా సమయాల్లో పడే తమాషా అన్నీ చక్కగా బాగా చూపించారు వివరించారు మంచి మేసేజ్ ప్రజలకందించారు 👌 మీరు అందరూ బాగుండాలి
@ramanadokur9739
@ramanadokur9739 10 ай бұрын
Hi మని గిరి చరణ్ ముగ్గురు బాగా కష్ట పడుతారు వీడియోస్ చేస్తారు రైతు పని చేస్తారు మీ కష్టానికి దేవుడు ఫలితం ఇస్తారు
@panagantipaparao9054
@panagantipaparao9054 8 ай бұрын
U
@kolapurikishore7270
@kolapurikishore7270 10 ай бұрын
అన్న మీకు మల్లె నేను కూడా చిన్న పాటి వ్యవసాయం చేస్తున్న నాకు మీరు వ్యవసాయం గురించి చేసే వీడియో లు అంటే చాలా ఇష్టం 👍
@anusubbu593
@anusubbu593 10 ай бұрын
నిజంగా మీరు చేస్తున్న వీడియో లో చాలా మెసేజ్ ఇస్తారు ఇంకా నవ్వును కూడ ఇస్తుంటారు చాలా గ్రేట్ ఇంకా మీ వీడియో చూస్తూ ఉంటే సంతోషం వస్తుంది బాధలు అన్నీ వెళ్ళి పోతాయి 👍👌😄😊
@gopalp548
@gopalp548 10 ай бұрын
మా నాన్న కి ఇష్టమైన వృత్తి ఈ వ్యవసాయం. చివరి క్షణం వరకూ వ్యవసాయం చేస్తూ చనిపోయారు 😢😢😢..... మా నాన్న నాకీ నిజమైన హీరో....
@kowsalyaparvathala9894
@kowsalyaparvathala9894 9 ай бұрын
I miss you Nana 😭
@subbusm4721
@subbusm4721 7 ай бұрын
మా నాన్న కూడా అలాగే చనిపోయాడు బ్రో
@muralikrishnapudi9196
@muralikrishnapudi9196 2 ай бұрын
మా నాన్న కూడా 😢
@pjrao2453
@pjrao2453 2 ай бұрын
రైతు కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు బ్రదర్... సూపర్..అందరికీ అన్నం పెట్టే అన్నదాత కు పాదాభివందనం.. యావత్ దేశం అన్నదాత కు రుణపడి వుంటారు..
@hariprasade7601
@hariprasade7601 2 ай бұрын
నాకు మీరు అచ్చ తెలుగులో మాట్లాడడం చాలా బాగా నచ్చింది అన్న....❤❤❤ Bro
@divyapamu-c1b
@divyapamu-c1b 3 ай бұрын
ఇటువంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను
@s.SuguriNaraSammA
@s.SuguriNaraSammA 10 ай бұрын
వీడియో చాలా బాగుంది అన్న నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మేము చిన్నగా ఉన్నప్పుడు వరిని చేతితోనే కోసాము ఆగావుకు ముక్కు మొహం అంతా నల్లగా అయిపోయే ది 😂😂 ఫస్ట్ లో కోసేటప్పుడు చేత కానప్పుడు లాస్ట్ 2 వేళ్ళు కోసుకున్న పాములు ఉంటే చాలా భయపడేదాన్ని
@balumaratha7281
@balumaratha7281 10 ай бұрын
Video chudaka mundhe like chese vallalo nenu okadini...😊
@lucky-lucky-143
@lucky-lucky-143 3 ай бұрын
Good manchi pani chesavu🎉😂
@praveenchintala4073
@praveenchintala4073 10 ай бұрын
డబల్ మీనింగ్ డైలగ్స్ లేకుండా ఎంత చక్కగా ఉంటాయో మీ వీడియోస్ గుడ్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఒకసారి కలిసి అభినందించాలి మీకు సమయం ఉంటదో లేదో మమ్మల్ని కలవడానికి....good వీడియోస్ i liked 🎉🎉
@pramePrameela
@pramePrameela 10 ай бұрын
మా చిన్నప్పుడు ఇలాంటి మిషన్ లేదు చల్లటి వెన్నల రాత్రి లో పోయి వరి కోసి వచ్చే వాళ్ళు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం లో ఉండే వాళ్ళం ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤❤❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰
@rameshdarling2987
@rameshdarling2987 6 ай бұрын
Ha avunu a roju le veru
@lathaarige5481
@lathaarige5481 2 ай бұрын
కష్టాల్లో కూడా ఆనందాని వెతికే valani mimalane chustunanu 🙏🙏🙏🙏🙏🙏
@ROCKY_BHAI_GAMING496
@ROCKY_BHAI_GAMING496 10 ай бұрын
ప్రస్తుత కాలంలో రైతులకి విలువ అనేది ఎంతా మాత్రం... ఇది ఈలాగే వుంటే రైతుల జీవితాలు ఎప్పటికీ భాగుపడవు.... జై జవాన్ జై కిసాన్...✊✊✊✊✊✊
@PAdmaRPadmapadhupadmaR
@PAdmaRPadmapadhupadmaR 6 ай бұрын
Am from Bangalore mee vedeolu miss avvakunda chusthuntamu chala baguntai oka vaipu navvisthu inkovipu vyavasam chestannaru meeru chala great andaru mimmalni adarshanga theeskovalani korukuntunna tq so annalu
@janakieedha2508
@janakieedha2508 2 ай бұрын
Tqs a lot Mani Anna.....Mee video's daily yedhoka time li chusthuney vuntaanu....Nenu bhadhalo vunna, happy ga vunna kuda😊🙏
@krajesh98485
@krajesh98485 10 ай бұрын
రైతు కష్టం గురించి బాగా చెప్పారు బ్రదర్స్ మీరు ఏ సబ్జెక్ట్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా చేయాలని కోరుకుంటూ మీ రాజేష్👌👌👌👌👋🙏
@mukkuvenkatasubbaiah5925
@mukkuvenkatasubbaiah5925 10 ай бұрын
@VishnuramLasya
@VishnuramLasya 10 ай бұрын
సూపర్ వీడియో అన్న. ఇటు కామెడీగా చేస్తూ రైతుల కష్టాన్ని కూడా చూపించావు.
@anuradhagannarapu2516
@anuradhagannarapu2516 5 ай бұрын
Comedy and miru cheppina information superb...
@Oravakalmuzu
@Oravakalmuzu 9 ай бұрын
Superrrrrrrr bro i like your all videos super super super
@chinnabhayreddy4345
@chinnabhayreddy4345 6 ай бұрын
మీరు అన్ని కష్టాలు పడుతూ కూడా మమల్ని మనసారా నవ్వుకొనేలా చేస్తున్నారు... మీ వీడియోలు చూస్తా ఉంటే మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్న ఇంత సంతోషంగా ఉండాలేమో అనిపిస్తుంది.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి తమ్ముళ్లు.. జై హింద్ 🌹🌹
@nrkrajvlogs
@nrkrajvlogs 10 ай бұрын
వేవసాయం లెకపోతే అడుకుతినాలి బ్రో ఈ విషయముతెలిసికుడా రైతులనీ కాపాడుకొకపోతే ఏంత అభివృద్ది చెందినా కడుపికి అన్నం ఏ కద కావాలి రైతులూ మీరంత చాలా గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Srisri-3
@Srisri-3 6 ай бұрын
తల్లితండ్రుల కష్టానికి మీరు అండగా నిలిచినా విధానం అత్యంత అద్భుతం అన్న 🙏🙏🙏🙏
@shobhanadurgam3961
@shobhanadurgam3961 10 ай бұрын
సురేష్ బాగుండు...కష్ట జీవి..❤
@Lakshmi1234-t9d
@Lakshmi1234-t9d Ай бұрын
Super annya I like your all videos super😊😊😊
@arisaambhika5052
@arisaambhika5052 10 ай бұрын
Akulu tine meka normal delivery mekalu tine manushuluki opretion dailuge super❤
@saravakotaneerajan
@saravakotaneerajan 6 ай бұрын
Ha pallavi prasnth ni pamparu bigg boss kani real heros anta miru love u bigg boss 8 ki miru vallali ani korukuntunna vallu like kottandi
@macharlasrinivasarao4937
@macharlasrinivasarao4937 10 ай бұрын
ఈ వీడియో ఫుల్ గా చూశాను పంట చేతికొచ్చాక రైతు ఆనందం ఎలా ఉంటుందో మీ మొహాల్లో చిరునవ్వు కనిపించింది. రైతు బాగుండాలి.రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది👍
@chalampatisaikumar8720
@chalampatisaikumar8720 8 ай бұрын
మీరు సూపర్ అన్న ఒకపక్క కష్టపడుతూ ఒకపక్క నవ్విస్తున్నారు మీ ముగ్గురు ఎప్పుడు హాయ్ ఏడుకొండలవాడు దీవెనలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mgrajutravelsandvlogs
@mgrajutravelsandvlogs 10 ай бұрын
మీరు చేసే వీడియోలో చాలా బాగుంటాయి అన్న
@YeshodaRani
@YeshodaRani 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤..nijam ga maatallo mi kashtanni varninchalem 😢😢😢😢....kani devudu mi kashtaniki prati falam karchitham ga isthaadu..ivvalani kuda prarthistaam.😊
@SandireddyGurudevi
@SandireddyGurudevi 10 ай бұрын
ఇది సూపర్ అన్న మా ఊరిలో కూడా ఇలా చేసాౖరు
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 7 ай бұрын
First time vehicle tho vari koyadam chusthuna process motham baga chupincharu bro tqs
@santoshimisro1029
@santoshimisro1029 10 ай бұрын
Meru cheppina prati mata chala intrest ga vuntadi adi nijam kuda all the best
@janakieedha2508
@janakieedha2508 2 ай бұрын
Simply Anna.... don't feel...i know for fun you all r doing 😊
@neerajasathi7237
@neerajasathi7237 10 ай бұрын
Navvutho paatu manchi msg kuda istharu mee videos lo ❤❤❤
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 2 ай бұрын
E video lo chala ardham undhi ..bagundhi simple ga
@learnrockstarharish133zz
@learnrockstarharish133zz 10 ай бұрын
Manchi message bro 😊😊❤❤ Jai Jawan 🇮🇳 🇮🇳 Jai Kisan 🌾🌾
@shankergandreddy1590
@shankergandreddy1590 10 ай бұрын
సూపర్ బ్రదర్ మీ లాంటోళ్లు ఉన్నంతవరకు మనకు తినే అన్నం ఉంటుంది పండించే అదృష్టం మాకు లేదు బ్రదర్ కానీ మీరు అన్నట్టు రైతులని ఆదుకోవాలని ప్రభుత్వాలకు మనందరం ఒక సూచన చేయాలి నమస్తే
@gnanajyothimannam2009
@gnanajyothimannam2009 10 ай бұрын
Hi manikanta garu. Video super super 👌👌😂😂😂😂😂😂❤
@shailajanarzo1545
@shailajanarzo1545 10 ай бұрын
Thank you bro very nice video devdu mimmalni challaga chuudaali ❤❤❤
@HarishKumarHarish-dl7lv
@HarishKumarHarish-dl7lv 10 ай бұрын
Ilanti videos chusthunnanduku happy ga undhi brother ❤❤ meeru explain chese vidhanam chala bagundhi🎉
@shaikkhaderkadher3821
@shaikkhaderkadher3821 9 ай бұрын
హాయ్ అన్న.మీ వీడియోస్ చాలా మందికి స్ఫూర్తిదాయకం. ప్రతి వీడియో లో ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే సందేశం ఉంటది. మీరు ఎప్పటికి ఇలాగే అందరికి ఉపయోగపడే వీడియోలు తీయాలని మా కోరిక.( జై జవాన్ -జై కిసాన్ )🙏🏻♥️
@praveenchoppari3102
@praveenchoppari3102 10 ай бұрын
Thalathala merusthunnamu .. dialogue super super ❤❤❤❤
@sulluruaparna9965
@sulluruaparna9965 6 ай бұрын
Stress relief ❤❤❤❤😊
@LathaGajje
@LathaGajje 10 ай бұрын
Mee videos valla nenu iethey full navvukuntunna bro super miru
@sandhyalocharala1918
@sandhyalocharala1918 6 ай бұрын
Me video s ante naku chala ishtam ❤andi kastam chupistharu 😢 alane comedy 😂 chupistharu👌🫡🫡🫡
@prasanalakshmi4416
@prasanalakshmi4416 10 ай бұрын
Raithy raju me comedy timing me massages super bro antha kastam chystu mamalni navistunaa me andariki thank you bro me comedy ki chala chala navistunaamu alagay me kastam chusi memalni heart full ga divistunnamu bro super antay chala chala bagumdi bro 😂😂😂😂😂👍👍👍👍🫡🫡🫡👏👏👏
@amravathia3200
@amravathia3200 7 ай бұрын
Meeru cheppereethi Naku chala ishtam
@gayathrisampaing98
@gayathrisampaing98 10 ай бұрын
Super Anna కామెడీ అల్ ద బెస్ట్
@iragamreddysanjeevareddy6457
@iragamreddysanjeevareddy6457 8 ай бұрын
రైతు లేనిదే రాజ్యం లేదు అన్న మాట నిజం అన్న....🎉🎉🎉🎉 అన్న మీ వీడియోలలో కామెడీ ఎంటర్టైనర్ & సమాజానికి కావలిసిన మంచి సందేశం కూడా ఉంటుంది..🎉🎉🎉🎉 నా తరుపున మీ వీడియోలు చూస్తున వారి తరుపున ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tupakulusubramanyam7631
@tupakulusubramanyam7631 10 ай бұрын
Me videos chala supper anna raithanna kastalu elene untayi anna.. 🎉🎉🎉, comedy supper 😅😅😅
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 9 ай бұрын
Prajalaku meru chesi manchimessege andinchi upayogapadi tappullu,oppullu teliyachestunaru reallygreat annayyallu
@Jyothi-m5c
@Jyothi-m5c 4 ай бұрын
❤️👌👌👌👌
@endranaget4760
@endranaget4760 21 күн бұрын
Good video....bro
@rajusingam1748
@rajusingam1748 10 ай бұрын
Chaalaa kashtapadutunnaaru thammudu... Sooooo great.
@meenasana666
@meenasana666 10 ай бұрын
Chala bhagundi andi ellantivi na life lo chudaledu thanks andi..🙏🙏
@thatideepika1702
@thatideepika1702 10 ай бұрын
Mani, Giri, charan Annayallu real here's 👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@madhuDon6722
@madhuDon6722 4 ай бұрын
Anna you are really on a different level .....we also love agriculture super Anna ❤❤❤
@villadevi2862
@villadevi2862 6 ай бұрын
Super comedy anna
@dudekulanagaraju6819
@dudekulanagaraju6819 10 ай бұрын
Bro...meru super super chala manchi video chupincharu
@GopiGopi-nt2px
@GopiGopi-nt2px 10 ай бұрын
Super bro reithu kashtani nashtani chalabaga cheparu
@ShobhaYellampally
@ShobhaYellampally 2 ай бұрын
Chala baga cheppav anna memu kuda rythulame ee kastam maku thelusu mee hasyam kuda chala baguntundhi
@yaramalasuneetha6025
@yaramalasuneetha6025 10 ай бұрын
Hi brother s mi vedio s chala baaguntai
@VenkateswaraRaoSomavarapu
@VenkateswaraRaoSomavarapu 3 ай бұрын
Meeru chestunna videos chala comedy mariyu samajaniki melu all the best
@dilleswarireddy7577
@dilleswarireddy7577 10 ай бұрын
మా ఊరిలో వరి పంట పోయింది వర్షము లేక పోయింది మి ఊరిలో వరి పంట super
@janakieedha2508
@janakieedha2508 2 ай бұрын
Eppudu nidralechi ... Mobil net on chesi...Maa mummy tho maatlaadi...Mee video chusukuntu navvukuntunnaanu.... automatically happiness tear's vachesthunnaay Anna😊
@Kamalamemoriesvlogs
@Kamalamemoriesvlogs 10 ай бұрын
తంబి మా పంట కూడా ఇలాగే అయింది❤❤❤😢😢😢😢
@Vickyyt1434
@Vickyyt1434 10 ай бұрын
Meru Manchi quality eche reasonable rate istey mana Subscribers chalu Mee Motham rice sale avtai 👌👌
@mothersonpropertieshyderabad
@mothersonpropertieshyderabad 10 ай бұрын
ఒక్క బస్త 80 కేజీలు అంటే 1500... అదే 80 కేజీల వడ్లు పట్టిస్తే వచ్చే బియ్యం కనీసం 50 కేజీల పైనే... అంటే 50 కేజీల బియనికి రైతు వద్ద 1500 రూపాయలు మనము కొనేది 50 కేజీల బియ్యం 3,500 రూపాయలు (అందులో కూడా కల్తీ)... దయచేసి మిత్రులకి విన్నపం ధాన్యాలు ఏవైనా మద్దతు ధర ఇచ్చి మనం రైతు వద్ద కొందాము... నేను కొన్నాను చాలా బాగున్నాయి మీరు కొనండి... జై జవాన్...జై కిసాన్....
@GeddadaRajkiran
@GeddadaRajkiran 3 ай бұрын
Super bro thanks video 👍👍👏👌👌
@MahaLakshmiVaddi-gl6ek
@MahaLakshmiVaddi-gl6ek 8 ай бұрын
Super 🙏
@jyothinaidu5553
@jyothinaidu5553 10 ай бұрын
Remembered my childhood days guys 😊🎉super అన్నదాత సుఖీభవ 🙏
@KaviKavi-u2l
@KaviKavi-u2l 10 ай бұрын
నాకు పొలంలో పని అంటే చాలా ఇష్టం తమ్ముల్లు
@ShaikAbdul-w4c
@ShaikAbdul-w4c 7 ай бұрын
చాలా tq అన్నయ్య మీరు ఏ వీడియో చేసిన అందులో జీవితానికి సంబందించినఒక 1:59 మెసేజ్ ఉంటుంది 💞💞
@vallepuYadagiri843
@vallepuYadagiri843 7 ай бұрын
మీరు మా కోసము దేవుడు పుట్టించ్చిన వరము
@chintapallisrinagasandhya7364
@chintapallisrinagasandhya7364 8 ай бұрын
గుడ్ కంటెంట్ బ్రదర్స్
@ArjuntulasiArjuntulasi-jz5sn
@ArjuntulasiArjuntulasi-jz5sn 10 ай бұрын
Manchi message bro super ga cheparu ma nanna garu kuda farmar 👌👌jay javan jay kisan
@dattadichandrasekhar5552
@dattadichandrasekhar5552 3 ай бұрын
సూపర్ బ్రదర్ 👍👍👍👍🙏
@JinnekaSrinivas-143
@JinnekaSrinivas-143 10 ай бұрын
మీ వీడియోస్ కోసం వేయిటింగ్
@janakieedha2508
@janakieedha2508 2 ай бұрын
Hats off for you all brother's 👌😊😊👏
@anjianji1793
@anjianji1793 10 ай бұрын
రైతే రాజు అన్న మాట మీ హాస్యని 😢 జై జవాన్ జై కిసాన్ 😊
@Chinthasrinub6y
@Chinthasrinub6y 12 күн бұрын
నేను మిషన్ డ్రైవర్ నే. కానీ మీరు తీసే ఈ వీడియో లో మా మిషన్ ఎందుకు లేదా అని చాలా బాధ పడుతున్న 👌👍👌👍❤
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 10 ай бұрын
సూపర్ 👍👍👍
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 7 ай бұрын
Meru chesi prativideoslo prajalaku manchimassesandistunnaru chala kastapadutunnaru goodjob❤
@allasowbhagyalakshmi9393
@allasowbhagyalakshmi9393 10 ай бұрын
super mani garu
@HarikaTharlampudi
@HarikaTharlampudi 10 ай бұрын
Nijam ga chala badha ga undi brother. Maa nana వ్యవసాయం chestaru nana pade kastamu chupincharu 😭
@bhavanim8508
@bhavanim8508 10 ай бұрын
సూపర్ బ్రదర్ జై జవాన్ జై కిసాన్ 🌾🌾🌾🌾🌾🌾
@manojkorasika9813
@manojkorasika9813 7 ай бұрын
Jai kisan🌾🌾🌴
@indiangirlteluguchannel4046
@indiangirlteluguchannel4046 10 ай бұрын
❤ no words to speak..
@kethusaibabu8146
@kethusaibabu8146 6 ай бұрын
Video chala bagundi 😊 polamlo undhe aa happiness vero friends
@SatishDJ143
@SatishDJ143 10 ай бұрын
Your video is so funny 😂😂
@kmamasandeep8629
@kmamasandeep8629 5 ай бұрын
సూపర్ వీడియో 😊😊
@Jaswindhu
@Jaswindhu 10 ай бұрын
Bangaram bro vari pantaa❤❤
@satyasree6638
@satyasree6638 10 ай бұрын
👏👏👏👌👌👌👍🤗
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
31st Dawath  | Ultimate Village Party Comedy | 4K | Creative Thinks
34:45
Creative Thinks - A to Z
Рет қаралды 215 М.
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.