వరి నాట్ల సంబరాలు 😍🇮🇳//UNBEATABLE CULTURE VIDEO/AGRICULTURE VIDEO/COMEDY VIDEO/INFORMATION VIDEO//

  Рет қаралды 553,489

UNBEATABLE CULTURE VLOGS

UNBEATABLE CULTURE VLOGS

Күн бұрын

Пікірлер: 982
@epicplayz4248
@epicplayz4248 10 ай бұрын
అన్న మేం కూడా రైతులు మేఅన్న మేం కూడా రైతులుమే మేము ఇప్పుడు వరి కోసము ఇంకో విషయం ఏంటంటే మాకు వరి కోయడానికి ఎవరూ రాలేదు మా ఇంట్లో ఏడుగురు ఉంటాము మేమే మొత్తం కోసి కుప్పలు వేసాను 20 మంది కూలీవాల్లు కలిస్తే ఎంత పని చేస్తారో అంత పనిని మేము ఏడుగురిమే చేసేసాం అన్న కానీ మేము వీడియో తీసే అంత టైం లేదు మనందరి తరఫున మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్న
@palanireddy2828
@palanireddy2828 10 ай бұрын
గే ని వారి చే క డం ఎన్ని రోజులు పాటిది
@Mt_anji_15
@Mt_anji_15 10 ай бұрын
Anshul chakke paddti are antaru
@chavadamnandini9758
@chavadamnandini9758 10 ай бұрын
👌👌👌👌👌
@naveen.1302
@naveen.1302 10 ай бұрын
Anchulu tiyadam antaru
@nageshmanikantarobbi
@nageshmanikantarobbi 10 ай бұрын
Hets off bro
@s.SuguriNaraSammA
@s.SuguriNaraSammA 10 ай бұрын
ఈ వీడియో చూడగానే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చేసాయి😊 చాలా ఆనందమేసింది🙏🙏🙌🙌
@SivaRaju-et3oo
@SivaRaju-et3oo 10 ай бұрын
రైతు వెనక ఉండే కష్టం ఎవరికి తెలియదు అతనే రైతు జై జవాన్ జై కిసాన్
@sivaedits7676
@sivaedits7676 10 ай бұрын
మీ వీడియోలు చూసిన ప్రతి సారి ఏదో తెలియని ఆనందం☺️✨ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 💞💞 చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏
@konthamsireesha
@konthamsireesha 10 ай бұрын
చాలా సంతోషం అన. మేము రైతులు అన్న...మా చిన్నప్పుడు ఆ పనులు చేయటం అని గుర్తుకు వచాయి...❤
@t.chenchaiahchenchaiah7373
@t.chenchaiahchenchaiah7373 10 ай бұрын
పొలంలో ఉండె అనందం ఎక్కడ దొరకదు అన్న 👌👌👌👌👌👍
@saijagadeesh1171
@saijagadeesh1171 10 ай бұрын
రైతే రాజు అన్నా వాళ్ల కష్టం వాళ్ల ప్రేమాభిమానాలు ఆ ఎద్దుల కస్తం ఒక్కటేమిటి మనం ఒక్కముద్ద తింటున్నాం అంటే రైతే కారణం❤❤❤❤❤❤❤
@DKalpana-oi6ld
@DKalpana-oi6ld 10 ай бұрын
👌అన్న నిజం గా చిన్న నాటి జ్ఞాపకాలు అటే ఎదురు గా వచినట్టు చూపించారు
@LakshmiDevi-bo8qp
@LakshmiDevi-bo8qp 10 ай бұрын
పోలం గట్లు మీద అందరు కాలిసి కూర్చోని అన్నాం తింటుంటే అబ్బ ఆ ఆనందమే వేరు 🤗 చాలా హ్యాపీగా ఉంటుంది ❤❤
@PramodBacheliPramod
@PramodBacheliPramod 7 ай бұрын
Im
@villagesportsgirl
@villagesportsgirl 10 ай бұрын
ఎద్దుల బండి నా తలపైన క్యారెట్ నేను మా డాడీకి ఎలా తీసుకెళ్లాలని నా cinapudhu epudu ఇవన్ని లేవు bro ఇప్పటికి మా ఇంట్లో ఎద్దుల బండి ఎద్దులు అన్ని కానీ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది పొద్దున్నే పొలానికి వెళ్లే మాన ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతూ సరదాగా పొలాలకు వెళ్తా ఉంటే ఆ ఆనందమే వేరు బ్రో❤❤❤
@venkateshpadmavati9319
@venkateshpadmavati9319 10 ай бұрын
మీరు ముగ్గురు బంధువులఅన్న మీరు మంచి వీడియో లు తీస్తారు రైతు పడే కష్టం ని బాగా చెపుతారు మీకు నేను ఫ్యాన్ అన్న
@RIHANASHAIKH-d7z
@RIHANASHAIKH-d7z 2 ай бұрын
❤❤❤❤
@Kamalamemoriesvlogs
@Kamalamemoriesvlogs 7 ай бұрын
ఇదే పద్ధతి మా వారు కూడా చేస్తారు తమ్ముడు మా పొలంలో❤❤❤❤
@Seetharampuram89
@Seetharampuram89 10 ай бұрын
చాలా బాగుంది నేను రానా చాలా ఇష్టం sir .తమ్ముడు గాలికి ఎగిరిపోయేలా ఉన్నా అందరి కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు 😀😀
@nivas7907
@nivas7907 10 ай бұрын
ఇది రైతు అంటే నిజమైన రైతు ఎప్పుడు ఇలానే వుంటారు. కానీ ఒకడు వున్నాడు రైతు అనే సింపతీ వాడుకొని అన్న నేను మళ్ళొచ్చిన అన్న అని ఓవర్ యాక్టింగ్ చేసి నాకు bigboss కి వెళ్లాలని ఉందన్న వీడియో షేర్ చేయండి అన్న అని రైతు లను కించపరిచే ల చేసాడు. వాడు అసలు రైతు కాదు. వీళ్ళు అంటే గిరి మరియు చరణ్ వీళ్ళు నిజమైన రైతులు 👌🏾👌🏾👌🏾👌🏾
@manoharmanohar-jx1tf
@manoharmanohar-jx1tf 8 ай бұрын
చాల సంతోసంగా వుంది బ్రో ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయ్😊 ఒక పక్క సంతోసంగా వునా మరో పక్క బాధగా కూడా వుంది వ్యవసాయం వదిలేసినందుకు😢
@manavurumuchatlu9517
@manavurumuchatlu9517 10 ай бұрын
రైతు పడే కష్టం చెప్తే ఎవరికి అర్ధం కాదు,ఆ కష్టం అనుభవిస్తే తప్ప ఎవ్వరికి అర్ధం కాదు,ఆ కస్టమ్ విలువ తెలిసిన వాళ్లు ఎవ్వరు ఆహారాన్ని వృధా చేయరు,ఏది ఏమైనా రైతు కష్టాన్ని చాలా అద్భుతంగా వివరించారు ,మి అందరికి చాలా చాలా థాంక్స్
@roasted-by-me-A
@roasted-by-me-A 10 ай бұрын
ఈ విడియో చూసిన తర్వాత వచ్చిన అనుభూతి మాటల్లో చెప్పలేను అన్న 🥺🥺🥺
@jonnalagaddaveeraiah6885
@jonnalagaddaveeraiah6885 10 ай бұрын
మనకు ప్రాణం పొసే వాడు దేవుడు ❤️కానీ అ ప్రాణం పోకుండా అన్నము పెట్టు రైతు కూడా దేవుడు తో సమానం ❤️ప్లీజ్ లైక్ మీ ❤️
@sudharani4021
@sudharani4021 10 ай бұрын
నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్న చిన్న రోజులే బాగున్నాయి
@LagisettiLakshmi-ne9fn
@LagisettiLakshmi-ne9fn 3 ай бұрын
మీ వీడియోస్ మనసుకి హత్తుకునే ల ఉంటాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీకు
@burkalanirosha1516
@burkalanirosha1516 10 ай бұрын
Love ur vidios anna naku matram inspiration Mee vidios entha happy ga vutundo avi chustunte love you anna Mee mugguruki ❤❤❤
@HarishBruceLee-h9g
@HarishBruceLee-h9g 4 ай бұрын
ఈ వీడియోలో మీరు చేసిన ప్రతి ఒక్క పని నేను కూడా చేశాను ఇప్పుడు బెంగళూరులో ఉన్న బ్రదర్ నా చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ నాకు గుర్తు చేసినందుకు మీకు మీ టీం కి ధన్యవాదాలు🎉🎉🎉🎉
@GangadharAmaragoni
@GangadharAmaragoni 9 ай бұрын
చాలా బాగుంది వీడియో మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అన్నయ్య
@moulah9105
@moulah9105 10 ай бұрын
Mani anna ni words funny and motivation gaa vuntadi ❤️ mani anna ki oka like veskondi 👍👍👍
@KoolManjunath
@KoolManjunath 10 ай бұрын
నేను కూడా ఒక్కప్పుడు రైతునే బ్రదర్ but బోర్ fails అవ్వడం & గిట్టు బాటు ధర లేక ఇప్పడు బేకరీ వ్యాపారం చేస్తున్న... రైతు గా ఉన్నప్పుడు పొలం లో పని చేస్తే హాయిగా నిద్ర వస్తుంది & nature ni చూస్తూ బ్రతికేయచ్చు.. 👍🏻
@Rockybhaitruck.1
@Rockybhaitruck.1 7 ай бұрын
చాలా మంచి వీడియో మంచి message ఇచ్చారు బ్రో మీరు చెప్పినట్టు అప్పటి రోజులే బాగున్నాయి
@DavalaRajuKumar
@DavalaRajuKumar 10 ай бұрын
సుపర్ఈ వీడియో చూస్తుంటే పాత రోజులు గుర్తుకొచ్చాయి చాలా సంతోషంగా ఉంది మీరు సూపర్ బ్రదర్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను
@DhruvaCj
@DhruvaCj 6 ай бұрын
Super friends makosam baga rathameyelaga chesaru
@satishnani9255
@satishnani9255 10 ай бұрын
na. చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుచేసారు. ధన్యవాదాలు
@bhaskarmudiraj759
@bhaskarmudiraj759 3 ай бұрын
అప్పుడంటే వ్యవసాయం చేసినం కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్న ఎంతైనా ఆ రోజులు వేరే అన్న ఎంత చెప్పినా తక్కువే❤❤❤ జై కిసాన్
@bojjahareesh6675
@bojjahareesh6675 10 ай бұрын
మీరు మాట్లాడే ప్రతి మాట బంగారమే....
@kadhalalalithakumari8399
@kadhalalalithakumari8399 3 ай бұрын
మేము కూడా రైతులమే అన్నయ్య, ఈ పనులన్నీ మేము కూడా చేస్తాం, చాలా మంది వ్యవసాయం అంటే చాలా కష్టం అనుకుంటున్నారు, కానీ కష్టం తో పాటు ఇష్టంగా వుంటుంది, మన చేత్తో వేస్తాం కదా, పంట చేను రోజూ చూసుకుంటూ చాలా మురిసిపోతాను
@boss999ytgaming
@boss999ytgaming 10 ай бұрын
నేను నా చిన్నప్పుడు పొలానికి క్యారేజీ తీసుకుని వెళ్లి వాడిని.....
@VijayYadav-yb1fe
@VijayYadav-yb1fe 10 ай бұрын
Chala happy ga undi anna chinnapudu nanna tho eppudu polam ki velthuntimi chinnapudu nanney prapancham..
@CHAITHU76832
@CHAITHU76832 10 ай бұрын
ఇ వీడియో చూసాక నాకు చాలా ఆనందంగా ఉంది నా చిన్నప్ప టి జ్ఞాపకాలు గుర్తుకు వచాయి హృదయపూర్వక ధన్యవాదాలు unbeatable culture ❤♥️💙💙❤❤❤❤
@nagarajuyakasiri3861
@nagarajuyakasiri3861 10 ай бұрын
G B M
@rsandeep2763
@rsandeep2763 10 ай бұрын
ఆ బంగారం కూడా మట్టి నుండే వస్తుంది బ్రో 😍👏
@krishgalla9605
@krishgalla9605 10 ай бұрын
Chala happy ga vundhi anna meru polam lo chesa panulu chustuntey nenu poyevadini aa panulu lo ma Nana ki help cheyadaniki eppudu edho jobs cheyali ani entlo valakosam ma future kosam ani aa manchi vatavarnani vadili Hyderabad lovuntey edho ga vundhi kani meru eppudu chupistuntey aa panulu anta gurthu vastunai chala anandam ga vundhi thank you so much ❤❤❤
@iralasrinivasulu8290
@iralasrinivasulu8290 10 ай бұрын
సూపర్ మేము కూడా రైతులము చాలాబాగా వరి వేయడం చూపించారు మీ ఏ ద్దు లకంటే మా ఏ ద్దులు చాలా పెద్దగా ఉనినై
@saidulukorepu7016
@saidulukorepu7016 10 ай бұрын
చాలా సంతోషంగా ఉంది అన్న. ఈ వీడియో చూసి
@harikagollavilli3203
@harikagollavilli3203 10 ай бұрын
Naku e video bhaga nachindhu iam also nature lover
@nithyamurugash5826
@nithyamurugash5826 10 ай бұрын
Farmers are the luckiest person in the world, my father is also farmer 👨‍🌾👨‍🌾 , most of the people don't know the value of that, respect farmers
@ThadiSiva-tb6wq
@ThadiSiva-tb6wq 8 ай бұрын
Bro ur alternate bro na chinnathananni gurthu cheseru thank you so much for your videos
@KalpanaKalpana-e5d
@KalpanaKalpana-e5d 10 ай бұрын
Tq anna chala rojulu tharuvatha ala polani chusanu naku chala samthosamga vundhi
@nagaswathidasa7892
@nagaswathidasa7892 10 ай бұрын
Chala superb ga undi video
@MdMabasha07
@MdMabasha07 10 ай бұрын
అన్నయ్య మా సైడ్ ఇంకా వరె కోయలేదు మీరు అప్పుడే మల్లి నాటు వేస్తురు 😮😊
@మునేంద్రశ్రీదేవి
@మునేంద్రశ్రీదేవి 10 ай бұрын
అన్నా మీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటుంది ఈ వీడియో చేసిన దానికి ఒక కారణం ఉంటుంది చాలా బాగుంటుంది చాలా😊
@suryak9028
@suryak9028 10 ай бұрын
Mee mugguru cousin brothers aa..Bro. Your bonding is amazing. Long back I have seen this kind of cooperation and helping each other in villages. ❤❤
@devikumbha4993
@devikumbha4993 10 ай бұрын
చాలా బాగా చూపించారు అన్న నా పేరు దేవి మీ వీడియోలు ఇష్టంగా చూస్తాను నేను బాగుంటాయి చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తొచ్చింది నాకు కలుపు తీయటానికి పెద్దవాళ్లతో వెళితే తెలియక ఫస్ట్ టైం వెళ్ళటం నేను వరి మొక్కలు తీసేసాను ఇప్పుడు నేర్చుకున్నాను బాగానే కలుపుకు వెళ్తాను
@sabetiprasad3889
@sabetiprasad3889 10 ай бұрын
మేము కూడా వ్యవసాయం చేస్తాం బ్రదర్ మాకు ఆ కష్టాలంటే ఏంటో మాకు తెలుసు వ్యవసాయ పనులు చాలా బాగా చూపిస్తున్నారు మేము కూడా క్యారేజీ పట్టుకెళతాము థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
@a.rajesh3135
@a.rajesh3135 10 ай бұрын
Video super anna chala bagundhi nijangane palleturulo vunde vathavaranam chala baguntundhi❤❤❤❤❤❤❤
@p.karthik2636
@p.karthik2636 10 ай бұрын
Welcome Back 💥 Comedy King's 💐🤝 Mani Bro ఒక Request Comedy Vlogs ఏ కాకుండ మీరు వ్యవసాయం చేసే విధానం, ప్రకృతి అందాలను చూపించు Bro ☝️👌 Please 🙏 ఏన్దుకంటే ప్రకృతి కీ మించిన ఆహ్లాధకరమైన విషయం ఏమీ ఉండదు.🤗😍
@Baboo-fc3ex
@Baboo-fc3ex 10 ай бұрын
గుడ్ వీడియో tq బ్రదర్
@karthikmahesh1390
@karthikmahesh1390 10 ай бұрын
Naa chinnapudu ante 16 yrs time lo Nenu,maa babai tho kalisi vyavasayam chesanu, Genumu chekkadam,palter kottatam,maanutholatam,,anni chesam,,mee videos avvanni gurthuchestunnae 🙏😢
@NayomiBudala-ex6vs
@NayomiBudala-ex6vs 6 ай бұрын
సూపర్ గా వుంది ఫాస్ట్ టైమ్ పల్లెటూరుకి వచ్చి చుడాలనిపిస్తుంది చాలా థాన్స్ ఈ వీడియో చాలా బాగా ప్రకృతి చూపించి నందుకు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@m.n.r.Priya-rn9gd
@m.n.r.Priya-rn9gd 10 ай бұрын
👌 చాలా బాగుంది అన్నయ్య 🙏🙏🙏🥰🥰🥰 చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి అన్నయ్య 🥰🥰🥰
@jamesvanthala5510
@jamesvanthala5510 6 ай бұрын
అద్భుతం bro చనిపోయిన మా నాన్న గారిని 😢 గుర్తుచేశారు, చిన్నప్పుడు మా నాన్న గారితో పోలములో జరిగే ప్రతి విషయాన్ని గుర్తుచేసుకున్నాను, thank you bro thankyou very much.
@thulasiroygb4631
@thulasiroygb4631 10 ай бұрын
6:10min panta kaadu varigaddi bale chepparu😂😂, it's beautiful , my life dream agriculture cheyali ani appudu kudhuruthundho mari😊❤❤
@vinod-127A
@vinod-127A 10 ай бұрын
Evarimedha aadhara padakunda mee vaddha vunnadhanitho mammalanti entertainment chestunnaru meeku 🫡🫡
@manikantabadimala8038
@manikantabadimala8038 10 ай бұрын
I want to spend time with your team one day I remember my childhood days with my grandfather and grandmother shuch a beautiful day ❤
@bhavanim8508
@bhavanim8508 10 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగుంది నేను కూడా రైతు కూతుర్ని పొలంలో భోజనం చేయడం అంటే నాకు చాలా ఇష్టం నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వచ్చాయి
@tarunpalle6453
@tarunpalle6453 10 ай бұрын
Super anna I love you farmers I love farming
@friendsyouth.chinthapallya3241
@friendsyouth.chinthapallya3241 10 ай бұрын
Your video is very good and awesome. big fan of you are videos Im also farmar
@audipudichandrasekhar2059
@audipudichandrasekhar2059 10 ай бұрын
రైతు బాగుండాలి అన్నింటిలొ మన దేశం ముందు ఉండాలి💕
@avijaya2536
@avijaya2536 10 ай бұрын
Wowwwwwwwwwwwwwwwwww.. super sirrr ..thank you so much..
@venkateshmanyam2152
@venkateshmanyam2152 10 ай бұрын
Video chala baagundi brothers❤❤
@sharvanisharma6837
@sharvanisharma6837 6 ай бұрын
మీరు సూపర్ నిజం మీ మాటలు మాకు ఎంతో ఆనందం నాకు బాధగా కూడ వుంది బాబు మీరు ప్రతీ రోజు ఆనందంగా వుండాలి
@VenkaiahPaturi
@VenkaiahPaturi 10 ай бұрын
చాలా బాగుంది అన్న
@lovelymunna8015
@lovelymunna8015 10 ай бұрын
అన్న నువ్వు చెప్పే విధానం నాకూ చాలా బాగా నచ్చింది అన్న all the best 👍 anna
@ustikayalagovardhan4320
@ustikayalagovardhan4320 10 ай бұрын
I remember my childhood memories bro but now also I went house work in the field 🌾🌾🌾🌾
@Sevadas-zt5eh
@Sevadas-zt5eh 10 ай бұрын
సుప్పర్ అన్న మీ వీడియోస్ చూసాతే చాలా ఆనందంగా ఉది నేను దుబాయీలు ఉన్నాను 👌👏
@ManjuManju-v1v
@ManjuManju-v1v 10 ай бұрын
Gurthukosthunnayi brother anni vishayalu chala happy ga feel ayyanu ❤❤❤❤❤❤
@స్వభానుటీవీ
@స్వభానుటీవీ 10 ай бұрын
నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు చాలా థాంక్స్ బ్రో రైతుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు సూపర్ వీడియో
@jagadishshetty5725
@jagadishshetty5725 10 ай бұрын
Video Naku chala nachindi I love you guys ❤
@sirishakillari9311
@sirishakillari9311 10 ай бұрын
Super brother chala kastapdthru rithulu meeru kalmshmu lekunda videos testhunnaru andhriki ardmu ayyela,vari chusesariki rithulu ki puritinoppi lu barichina thalli ki biddani chusina happy unttudhi kada make ee video chusi manasu ki happy anipichndhi thanku brother.
@sirishakillari9311
@sirishakillari9311 10 ай бұрын
Brother Meeto matluadali,kalavali kani Ela ani teliyttledu brother okksari cheppndi brother.
@hariprasaddakarapu228
@hariprasaddakarapu228 10 ай бұрын
I am big fan of Charan ❤
@peddinenisravanisandya
@peddinenisravanisandya 10 ай бұрын
Mani Naku chala baganachindi super 💕💓❣️💗 you ❤️
@yedukondalukancharla9155
@yedukondalukancharla9155 10 ай бұрын
Anna nijamga na chinanati rojulu gurtucysava love anna
@11ramireddybharathi.3
@11ramireddybharathi.3 10 ай бұрын
Na chinnapati memories ani gurthu chesaru bro tq for this vedio . Tq anduku ante ye vedio chusaka na mood motham change ayindhi I feel very well. All the best for ur entire time brothers
@raghumaa8437
@raghumaa8437 10 ай бұрын
Meru cheppina Ani panilu chesinamu brother ❤️ memu raithu biddale Anna ❤❤
@manjumanjula4017
@manjumanjula4017 10 ай бұрын
Naku iete Meru chepey voice over vintuntene nenu chala emotional ieyanu...mani gaaru naku chala ante chala nachindhi video all the best andi 😊😊
@lokeshkummara9261
@lokeshkummara9261 10 ай бұрын
God bless your family
@subhanishaik9229
@subhanishaik9229 10 ай бұрын
Nisc anna me videos miss kakuda Chuthanu anna meru anna me team anna naku challa estam anna me la sathusaga bathakalani undhi ani best of luck anna meru challa gopa satheye ravalane kurukunttuna tq so mach anna me video s chuse bagayam maku echi nadhuku
@KarthikM-dt6bq
@KarthikM-dt6bq 10 ай бұрын
My father also farmer ❤ all the best Anna more videos cheyali ❤Jai Jawan❤ Jai Kisan ❤ maside1 hour 2000
@PskyPskybulls-yadav
@PskyPskybulls-yadav 10 ай бұрын
1800
@chukkasreenivasulu6172
@chukkasreenivasulu6172 10 ай бұрын
U r doing excellent job go ahead.
@kotak12356
@kotak12356 10 ай бұрын
Video chala bagundi brother 🎉🎉🎉🎉
@rojaranibulla3537
@rojaranibulla3537 10 ай бұрын
Chala bagundhi ..... Thankyou unbeatable team🙏
@AnjiMaharaj-od9zw
@AnjiMaharaj-od9zw 10 ай бұрын
I Anna I am big fan anna full enjoy me ur videos 🎉🎉🎉🎉🎉🎉🎉
@skmasthan1670
@skmasthan1670 10 ай бұрын
E video chusi naa manasu prashntham ga aipoyendi, nenu chinnapudu em chesano naaku malli gurthu chesinandhuku Mee andariki ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤
@Subramanyamsubbu-r4c
@Subramanyamsubbu-r4c 10 ай бұрын
Super video Anna 😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@RameshUppe-s1n
@RameshUppe-s1n 8 ай бұрын
బ్రదర్ మీ చిన్నప్పుడు చేసిన గాని మీరు చేస్తున్నారు సూపర్ బ్రదర్ మేము కూడా కానీ ఇప్పుడు పాములు మొక్కలు వేసాము అవి పెరిగే కొనుంది వర్రీ గ్యాప్ వస్తుంది😢😢😢😢
@SaiC25
@SaiC25 10 ай бұрын
Full satisfaction ga undi bro❤
@mohammadasifuddin356
@mohammadasifuddin356 10 ай бұрын
Chala Chalayan bagundi.....manusu ki prashanthanga undi...na BP normal ayepoyendi ee video cousin.thanks bro.
@prabhakarreddynaturu1174
@prabhakarreddynaturu1174 10 ай бұрын
Village is always natural for health
@surekha6010
@surekha6010 10 ай бұрын
11:47 అన్న నారు పక్కన వేసి మళ్లీ నాటాలి కథ మా ఊరి దగ్గర ముందు నారు అంతా ఒకచోట వేసుకుని మళ్లీ పీకి నాటతము
@Subramanyamsubbu-r4c
@Subramanyamsubbu-r4c 10 ай бұрын
Super video 🎉😊
@DazzlingDheekshitha
@DazzlingDheekshitha 10 ай бұрын
Nice Video Brother 🤝
@janusuresh4672
@janusuresh4672 10 ай бұрын
Super bro ❤❤
@anithak7177
@anithak7177 10 ай бұрын
Supper vedio brother chala bagundhi చూస్తున్నంత సేపు yedho తలియని ఆనందం, నేనెప్పుడూ ఇలా చేసే పని chudaledu, merantha కలిసి తింటూ పనులు చేసుకుంటూ happy ga భాదని, శ్రమని అంత మర్చిపోయి happy ga ఉన్నారు so sweet thank you brother 🙏
@chinnusantu443
@chinnusantu443 10 ай бұрын
Super brother's ❤❤❤
@KSrikanth-f8d
@KSrikanth-f8d 10 ай бұрын
Super annaya 🎉me వీడియోస్ chustunate చాలా హ్యాపీ గా అనిపిస్తుంది
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 615 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН