వారానికి ఒక్క BEER & 90ML Blended Whiskey తాగితే? రీసెర్చ్ సీక్రెట్ | Dr Manthena Satyanarayana Raju

  Рет қаралды 181,612

GOOD HEALTH

GOOD HEALTH

8 күн бұрын

వారానికి ఒక్క BEER & 90ML Blended Whiskey తాగితే? రీసెర్చ్ సీక్రెట్ | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh. .
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
-------------------------------------------------------------
🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి... ​​​​​​​​​...
🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క... ​​​​​​​​​...
🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ... ​​​​​​​​​...
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా... ​​​​​​​​​...
🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది... ​​​​​​​​​...
🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క... ​​​​​​​​​...
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ​​​​​​​​​...
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర... ​​​​​​​​​...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ... ​​​​​​​​​...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే... ​​​​​​​​​...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ​​​​​​​​​...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల... ​​​​​​​​​...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక... ​​​​​​​​​...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ... ​​​​​​​​​...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం... ​​​​​​​​​...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు... ​​​​​​​​​...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి... ​​​​​​​​​...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్... ​​​​​​​​​...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్... ​​​​​​​​​...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం... ​​​​​​​​​...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల... ​​​​​​​​​...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే... ​​​​​​​​​...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?... ​​​​​​​​​...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|... ​​​​​​​​​...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )... ​​​​​​​​​...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య... ​​​​​​​​​...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C... ​​​​​​​​​...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ... ​​​​​​​​​...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే... ​​​​​​​​​...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల... ​​​​​​​​​...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా... ​​​​​​​​​...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్... ​​​​​​​​​...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప... ​​​​​​​​​...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్... ​​​​​​​​​...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన... ​​​​​​​​​...
--------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
#GoodHealth​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ #DrManthenaSatyanarayanaRaju

Пікірлер: 145
@althamashfarooque3815
@althamashfarooque3815 3 күн бұрын
త్రాగడం అన్నీ అనర్థాలకు మూలం. ఒక కుటుంబం సర్వ నాశనం అవ్వడానికి ఈ త్రాగడం ఒక ముఖ్య కారణం
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 5 күн бұрын
పాత తరం వాళ్ళలో 70,80 సంవత్సరాల వరకు నాటు సారా కల్లు తాగి బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు
@GNR_789
@GNR_789 3 күн бұрын
Yes correct✅
@rallabandiramakrishna2427
@rallabandiramakrishna2427 3 күн бұрын
Nv kudaa thaagu baabu.....
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 3 күн бұрын
@@rallabandiramakrishna2427 Iam saying how health difference Between the generation Next I say iam drinking from 30years now I have 58 years No sugar,bp
@kannabangarunaidu1055
@kannabangarunaidu1055 2 күн бұрын
😊😊😊😊
@mohankrishna648
@mohankrishna648 2 күн бұрын
​@@ParvathaiahregatiParvathaiahretrue
@jayachandrasheggari6805
@jayachandrasheggari6805 3 күн бұрын
Ma grandfather week ki one time thaguthadu 15yr vunnapati nundi start chysadanta now age 90+ eppatiki thaguthunadu kani one day kuda hospital lo admit kaledu...
@Almighty_Shiv
@Almighty_Shiv 2 күн бұрын
Check his eating habbit and food he ate during his childhood does also matter.
@chandpasha3544
@chandpasha3544 Күн бұрын
2026 lo health issue wastadi wait jai
@venkateshkarella2955
@venkateshkarella2955 Күн бұрын
​@@chandpasha3544వచ్చిన నో problem 90 , crossed alreadty
@kumarathummalapalli
@kumarathummalapalli 22 сағат бұрын
Don’t take granted your health will be same if you do the same and follow him . Ultimately it is a great loss to your health if consume alcohol.
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 8 сағат бұрын
Genetics do change the fate....be careful....try to realize that...alcohol is not food....
@MsBalayya
@MsBalayya 3 күн бұрын
తాగిన వాళ్లే ఆరోగ్యంగా ఉన్నారు..
@bhagatsoul
@bhagatsoul 2 күн бұрын
Brama
@user-mt6vv6it3x
@user-mt6vv6it3x 3 күн бұрын
తాగే వారికీ కరోనా రాలేదు నువ్వు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికీ 80/ మందికి కరోనా వచ్చింది
@kannabangarunaidu1055
@kannabangarunaidu1055 2 күн бұрын
😊
@sridharbandari2454
@sridharbandari2454 2 күн бұрын
😂
@LuckyTheking397
@LuckyTheking397 2 күн бұрын
😂😂😂
@Morning_Videos
@Morning_Videos Күн бұрын
Yes it is true?
@ravinderkarnati9326
@ravinderkarnati9326 Күн бұрын
Correct bro
@SS_TALKIES_NLR
@SS_TALKIES_NLR 6 күн бұрын
You can skip until 2:42
@subbug7681
@subbug7681 3 күн бұрын
తాగుబోతు సహోదరులకు ఈ విడియో అసలు మింగుడు పడదు
@gvrajchg2328
@gvrajchg2328 4 күн бұрын
ఇది ఫేక్ సర్వే ఎందుకంటే ఆదేశాల్లో వాతావరణం వేరు మనదేశంలో వాతావరణం వేరు, నేను 35 సంవత్సరాల గా ఒక టీ లేదా రెండోసారి మద్యం తీసుకుంటా నా వయసు 55 బీపీ షుగర్ కూడా లేదు దేవుడి దయవల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న పనికిమాలిన సర్వేలన్నీ పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు
@devireddysreedevi1180
@devireddysreedevi1180 4 күн бұрын
Daily food ami tesukotaru
@nandakishore479
@nandakishore479 3 күн бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasu3638
@srinivasu3638 2 күн бұрын
Alcohol consumption increases the risks of over 60 diseases in Chinese men, including many diseases not previously linked to alcohol, according to a new study by researchers from Oxford Population Health, Peking University, and the Chinese Academy of Medical Sciences. The study is published today (08.06.2023) in Nature Medicine.
@srinivasu3638
@srinivasu3638 2 күн бұрын
Alcohol consumption increases the risks of over 60 diseases in Chinese men, including many diseases not previously linked to alcohol, according to a new study by researchers from Oxford Population Health, Peking University, and the Chinese Academy of Medical Sciences. The study is published today (08.06.2023) in Nature Medicine.
@sipelligangaraj4086
@sipelligangaraj4086 5 күн бұрын
Namaskarm guruvugaru Thank you guruvugaru 🙏🙏🙏🙏🙏
@govindboina9864
@govindboina9864 5 күн бұрын
Please do more videos,don't bother about Negative comments ,we are always with u sir Thank you sir
@chaitrasrihayathisaranga94
@chaitrasrihayathisaranga94 5 күн бұрын
సత్యనారాయణ గారు మీరు ప్రకృతి వైద్యం చేసుకుంటూ ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తూ మీ పని మీరు చేసు కోండి. కానీ ఇటువంటి ఫేక్ న్యూస్ లు చెప్పకండి
@kannabangarunaidu1055
@kannabangarunaidu1055 2 күн бұрын
😊
@madhusudanreddy6127
@madhusudanreddy6127 4 күн бұрын
ఎప్పుడు విదేశీయుల గురించేనా మన గ్రంధాలు చదవరా ఆరోగ్య రహస్యాలు మన గ్రంధాల్లో కూడా ఉన్నాయి
@venkata576
@venkata576 Күн бұрын
Good information
@vijayreddy8189
@vijayreddy8189 20 сағат бұрын
U r great scientist for improper information
@VishnuKumar-dq4ct
@VishnuKumar-dq4ct 6 күн бұрын
Tagani variki check cheste..inka ekkuva rogalu vuntai
@user-wd1ew7kl9u
@user-wd1ew7kl9u 6 күн бұрын
Super sir
@Almighty_Shiv
@Almighty_Shiv 2 күн бұрын
నాకు రేయి చీకటి + నార్మల్ సైట్ సమస్యా వుంది. బీర్ లేక రెండు పెగ్గులు వేసుకున్న తరువాత కాంతి చూపు కాస్త క్లారిటీ వుంటుంది.
@vijaykadambala1130
@vijaykadambala1130 Күн бұрын
90ml anna mata
@Almighty_Shiv
@Almighty_Shiv Күн бұрын
@@vijaykadambala1130 ఏస్
@ratnacharyswarna2689
@ratnacharyswarna2689 6 күн бұрын
విదేశీ వాళ్ళు తయారు చేసే బీరు కల్తీ ఉండదు... అందుకే ఆరోగ్యం....
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 5 күн бұрын
Your saying 100%correct
@bhumanagapavan6478
@bhumanagapavan6478 5 күн бұрын
Paadaabhivandanamulu guruvugaaru 🧘🧘🧘🤝🤝🍍👍👍👍💯💯🌽🌽🧎🧎🍉🍉🍉🙏🏻⛹⛹🧎‍♀️🥑🥑👌👌🫒🫒🥥🥥👏🏽👏🏽🍊🍊🏃‍♀️🍎🍎🏃🥭🥭👏👏👏🧘‍♂️🍇🍇🧎‍♂️🍊🍊🍊🍊🏃‍♀️🧎‍♂️🧎‍♂️
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 күн бұрын
Vedhesi brond s emi unayei bro elephant british beer inkemi unnayei bro cheppava
@ratnacharyswarna2689
@ratnacharyswarna2689 2 күн бұрын
@@nagunageswararao5nagu557 మన దగ్గర కాదు విదేశాలలో
@sivajiravula2279
@sivajiravula2279 3 күн бұрын
Sir elekkana india antha hospital lo vundali..... Weekly once yem impact vundadhu
@dastageershaik.n871
@dastageershaik.n871 4 күн бұрын
Sir mee videos chusthe healthy ga bathike vaalaku kooda repu chastham Ane alochana vasthundhi..... Meeru mee picchi videos.....
@gemeniish
@gemeniish 3 күн бұрын
correct
@vijayasaggurthi3255
@vijayasaggurthi3255 5 күн бұрын
తాగినవాడె ఏ రోగం లేకుండా వున్నాడు.
@rallabandiramakrishna2427
@rallabandiramakrishna2427 3 күн бұрын
Goppodiviraa baabu
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 8 сағат бұрын
వయసు పెరగకుండానే పోతాడు...
@kiransandeep4681
@kiransandeep4681 Күн бұрын
Moderate no problem
@parameshpedapudi6014
@parameshpedapudi6014 3 күн бұрын
Water 💦 ekkuva kalupu kovali guruvu garu
@nooneysiva1985
@nooneysiva1985 5 күн бұрын
Good information dr garu 🙏
@subrahmanyampadala5337
@subrahmanyampadala5337 Күн бұрын
అన్నం ఎక్కువతినకూడదు పంచదారకు తినకూడదు తినకూడదు నూనె ఎక్కువ వాడకూడదు బిర్యానీలు కూల్డ్రింకింగ్ తాగకూడదు మందు తాగకూడదు సిగరెట్లు కాల్చకూడదు . మినరల్ వాటర్ తాగకూడదు కొళాయి నీళ్లు తాగకూడదు మాంసాహారాలు తినకూడదు దుంపలో తినకూడదు. తొక్కల జీవితం ఇంకెందుకు బతికేది బొక్క . వాస్తవం కళ్ళు ఎదురుగుండా చూసింది కరోనా టైంలో తాగినవాడు 10% పోయారు.ఏ అలవాటు లేని వాళ్ళు 80% పోయారు
@goverdhanreddy6592
@goverdhanreddy6592 2 күн бұрын
ఏమో డాక్టర్ గారు కొన్ని మంచే చెప్తారు. కానీ ఇది పెద్ద నాన్సెన్స్. మొన్న కరోనాలో ఏ అలవాట్లు లేని వాళ్ళే పోయారు. అన్ని రుచులు చూడాలి అన్నీ తినాలి తాగాలి అనుభవించాలి. అదే జీవితం. కాకపోతే ఏదీ హద్దు దాటకూడదు. వీళ్ళ మాటలు వింటే అంతా కన్ఫ్యూజన్.
@chandrakorada
@chandrakorada 2 күн бұрын
Sir, Emi habits leni vallanu kuda kasta research chesi cheppandi Pls
@naguharesha
@naguharesha 6 күн бұрын
Wow okay boss no good
@SmartTV-v2s
@SmartTV-v2s 2 күн бұрын
తాటి కళ్లు మంచిదేనా గురువు గారు?
@user-ym3mz5gl1n
@user-ym3mz5gl1n 5 күн бұрын
Please oka questions matti tinte motion nallaga vasthudha ledhate mari yemaina problem unte ala vasthudha
@dreddy7419
@dreddy7419 4 күн бұрын
Ne stomach lo emaina internal bleeding avuthe vasthundi..better consult Gastroenterology doctor once
@harishkatta1
@harishkatta1 2 күн бұрын
ఒక బీర్ తాగి బిర్యానీ తింటే ఆరోగ్యానికి మంచిది, టెన్షన్ ఉండదు.
@naiduruthala6249
@naiduruthala6249 3 күн бұрын
🙏🙏👏👍
@krishnarao6580
@krishnarao6580 4 күн бұрын
Can't believe. Almost all ex-servicemen drink every day. Most of them are healthy. There may be many other reasons for those people to fall sick.
@chnaidu
@chnaidu 2 күн бұрын
No govt dare to ban Bars and wine shops
@bhagatsoul
@bhagatsoul 2 күн бұрын
Made in India brand ayithe disease count entha vundaccho?
@sivaramaraju.p3859
@sivaramaraju.p3859 2 күн бұрын
Boom boom beer 999power star brandy wiskhy ap nunchi india anta sales chayalani chambani kaa. Ka nayakulani koorukovali jai chamba jai pavanalu
@yoganvi
@yoganvi 2 күн бұрын
Ma nana 35 years thaguthunnaru ippatiki emi Prablms ledhu mikante super ga vunnadu sir my dad my hero but naku matharm alavatuledhu miru kuda evaru thavadhhu ok ❤
@Thinkbig-ou9tn
@Thinkbig-ou9tn 2 күн бұрын
12 years ante 4320 1100000 sarlu ante Year ku 277 roju lu hospital lo unnara ?
@kshatriyamohan2992
@kshatriyamohan2992 3 күн бұрын
రోజూ ఓ 90 ఓకేనా డాక్టర్ గారూ?
@naturaltv492
@naturaltv492 2 күн бұрын
సారూ కాపాడండి మనిషి ఆరోగ్యం అవగాహన అవసరం దయచేసి విరుగుడు చెప్పండి 🎉❤
@NaveenKumar-nr5og
@NaveenKumar-nr5og 6 күн бұрын
Chanipoyaka tragoccha uncle ji
@sureshvarkala6770
@sureshvarkala6770 5 күн бұрын
Nynu 40 year nunddi alcohol daily 180 ml drink chestunanu but epatti varaku elantti problem raledu epudu. Na age 55
@nandakishore479
@nandakishore479 3 күн бұрын
అదృష్టవంతులు sir 👍👍👍
@mahammadcherukuri4465
@mahammadcherukuri4465 11 сағат бұрын
నువ్వు కింగ్ బ్రో
@babu3078
@babu3078 13 минут бұрын
Meeru devudu anna... 15 years age lone start chesaru...
@hrentertainment5172
@hrentertainment5172 Күн бұрын
Emi habits lenivalle ibbandulu paduthunnaru
@tatababuchokka2566
@tatababuchokka2566 2 күн бұрын
Starting feg, adhi sivariki thagupothiluga thayaravitharu
@mahamadgouse7166
@mahamadgouse7166 Күн бұрын
చంద్రన్న మందు తాగితే ఇవన్నీ రావు. వందేళ్లు గ్యారెంటీ గా బతుకుతారంట
@srinivasraotangudu1610
@srinivasraotangudu1610 Күн бұрын
@@mahamadgouse7166 భారత దేశం అంతటా దొరికే మందు ఇక మన రాష్ట్రంలో దొరుకుతుంది. జగన్ పిచ్చి మందులు దొరకవు.
@user-yd6dx7zz8f
@user-yd6dx7zz8f 6 күн бұрын
🙏🙏🙏
@GoodHealthh
@GoodHealthh 6 күн бұрын
🙏🙏🙏
@shyambabu-ky5sc
@shyambabu-ky5sc 3 күн бұрын
Aa matram hint isthe chalu chalaregipothanu😂😂😂😂😂
@thodetiprashanthgoud3460
@thodetiprashanthgoud3460 3 күн бұрын
Alcohol damage income
@praveen-sf7es
@praveen-sf7es 4 күн бұрын
Last 20years daily 3large
@FIGHTER130
@FIGHTER130 6 күн бұрын
Year ki okasari thagandi 🍻
@GoodHealthh
@GoodHealthh 6 күн бұрын
😅🙏🙏🙏
@rsr342
@rsr342 2 күн бұрын
Anni rakala jabbulu ela vasthunnayandi vallu a age vallu a state vallu valla state lo liqure quality ela vuntundi vallu a type of liquer vallu thaguthunnaru thagesi thintunnara leda anni jabbulu vavhaka inka ela bathikaru.. Miru government ki oka salaha evvandi food and liquer best quality vundalani appudu inni jabbulu ravu maha aythe stress vasthadi adi maku kadu governament ki endukante quality anedi indialo vunna middle class people ki andubatulo ledu mana desamlo thayarayye vanarule manaki adika dharalo ammuthunnaru inkekkada quality mila anni thelisina varu kada vallaki salaha evvalsindi thagadam manamante evadu manadu quality emmante vallu evvaru inka ela how
@adithyasolutions6133
@adithyasolutions6133 Күн бұрын
Maa family lo ee tagudu valla iddaru chachipoyaru. Valla families erojuna chala kasta paduthunnaru. Roju peg vese vadu , enkokadu roju half tage vadu iddaru liver damage valla three years gap lo poyaru. Tagithe manchindi manchidi antaru. Jamanalo maa tatalu tagevaru,90 years batikaru ani cheptharu..apati food and liquor veru ippudu veru. Immunity power ippudu idi varaku unnantha manushulaki ippudu undadam leadu. Ame kadu ane cheppe vallu repe hospilization ie pothe venaka valla families siruation anti. Think once.... Don't compare out contries liquior....
@laxmanbyagari2137
@laxmanbyagari2137 6 күн бұрын
First Like❤😅
@GoodHealthh
@GoodHealthh 6 күн бұрын
🙏🙏🙏
@sivajiravula2279
@sivajiravula2279 3 күн бұрын
Meeru okasari weekly once thagandi ...
@ANJANEYULUBONAGIRI
@ANJANEYULUBONAGIRI 5 күн бұрын
Rajugaru 😂free ga videos chestaru ,ade pedda seva😂
@DurgaPrasad-rn4qk
@DurgaPrasad-rn4qk 2 күн бұрын
Money vestu autunde family lo godavalu karchu
@nageswararaojagarlamudi2145
@nageswararaojagarlamudi2145 4 күн бұрын
అయ్యాడాక్టరుగారూత్రాగటంవల్లఇన్నిరకాలక్యాన్సరువ్యాథులన్నారునాకుతెలిసిమావీథిలొగత10సంవత్ససరాలలో50ఇండ్లలో10మందిఆడవారుక్యాన్సరుబారినపడిచనిపోయినారునిజానికివారికిఏవిథమైనదురవాట్లులేవుమరిఎందుకిలాజరుగుతుంది
@sureshgudavalli5899
@sureshgudavalli5899 3 күн бұрын
100% correct
@swamy.alugantiswamy.alugan2129
@swamy.alugantiswamy.alugan2129 6 күн бұрын
101 yres okka sari tagandi
@NN-tv9oj
@NN-tv9oj 2 күн бұрын
వద్దు రేట్ ఎక్కువ గా ఉంటుంది 😂😂
@user-bn5to2iu6f
@user-bn5to2iu6f 4 күн бұрын
alcohol to water kuda ekkuva motaduli veltundii kada Dani kosam cheppandi. Next Meeru kuda 2 months alcohol tesukuni try chese cheppandii... Adi mater
@kyswamy790
@kyswamy790 3 күн бұрын
Chivariki views kosam meeru kuda ila thayyarenti master mandu advice chesthunnaaru
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx 6 күн бұрын
Ledes 98 /: tagutunru😂😂😂😊
@user-eq3rq3uq3f
@user-eq3rq3uq3f 5 күн бұрын
Rey babu first sir cheppedi vini msg pettandi
@kannabangarunaidu1055
@kannabangarunaidu1055 2 күн бұрын
Eppudu sachhi potamo telidu bukampam sunami road accident train. Accident flight accident na bondha
@vijayreddy8189
@vijayreddy8189 20 сағат бұрын
Sa ie where is thesis reply, Where vis paper share here.... Don't say simply share evidence
@sadashivan89
@sadashivan89 5 күн бұрын
మీరు తాగుతున్నారా! మొలకల సలాడ్ డ్రెస్సింగ్ వీడియో బాబా😂😂😂😂😂
@vijayreddy8189
@vijayreddy8189 20 сағат бұрын
Don't feel like u r doctor
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 күн бұрын
Nenu varsniko full vesestunna 😢pootsnemo😂😅😊
@KrishXnavy
@KrishXnavy 2 күн бұрын
India lo university research cheyyara enti 😂
@ksreddy-cp9nb
@ksreddy-cp9nb 2 күн бұрын
మరీ చెబుతారు మీరు 😥
@veerachevula6019
@veerachevula6019 3 күн бұрын
Emi pani pata kedu Mantenaki
@infotelugu3004
@infotelugu3004 2 күн бұрын
61 జబ్బులు ఏంటో చెప్పండయ్య.
@thokalagangadhar3244
@thokalagangadhar3244 Күн бұрын
Mari roju tagevariki 1000 rohalu ravali mari
@siamims4841
@siamims4841 3 күн бұрын
Drinking is the Mother of All Evil..
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 2 күн бұрын
గురువు గారు బీర్లు త్రాగుచూ భార్య పూ....,.. నాకవచ్చా? నా భార్య రోజు అదే చెబుతుంది.... నాకు ఇష్టం లేదు.. ఒకసారి మాస్క్ వేసుకున్న.. సప్పంగా నాకను.. చాలా హ్యాపీ ఫీల్ అయింది... ఒకరోజు నేను నాకాక నోట్లో మంట పుట్టింది.... ఆపేయమంటారా... సమ్మగా ఉంది కానీ నోట్లో మంట తగ్గట్లేదు,.. ఎలా సార్.. ప్లీజ్ 🙏
@balajibalu5202
@balajibalu5202 2 күн бұрын
Nuvvu number pettu ra pls nenu nakutha
@sivaramaraju.p3859
@sivaramaraju.p3859 2 күн бұрын
Kammaga happy valentines do it ones more
@Ravirommula
@Ravirommula 2 күн бұрын
అరేయ్ వెదవ నువ్వు మనిషివా జంతువు వా
@Ravirommula
@Ravirommula 2 күн бұрын
అరేయ్ వెదవ
@user-gc9lw3cl4z
@user-gc9lw3cl4z Күн бұрын
Asalu tagadam enti ... Asalu enduku tagali..?
@gurudeva2748
@gurudeva2748 Күн бұрын
మరి చెవిలో బీర్ బాటిళ్లు ఎవరు పెట్టుకోరు లెండి సత్యం గారు ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ చెప్పేశారు. లిస్ట్
@maheshkumar-jq1sm
@maheshkumar-jq1sm 22 сағат бұрын
Nev business chastunnav prajalatho
@ikkurthinageswararao4538
@ikkurthinageswararao4538 Күн бұрын
తాగి, తాగి, పోండి
@c.v.lakshumaiah4790
@c.v.lakshumaiah4790 2 күн бұрын
😂😂😂Maa pakkintaayana tagubotu.... 100years aaJabbulu lekundaa , batikaadu...
@chandrakala7037
@chandrakala7037 Күн бұрын
Eedu 100 ellu samsyalu tho batikestadu. Inkemaina samasyalu migilaya..babu
@varaprasad7998
@varaprasad7998 2 күн бұрын
తాగని వాడు కూడా చనిపోతున్నాడు .
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 күн бұрын
Lost 5 years loo jaggadi darunum valla enni lakshala mandhi chanipooyearo papam😢 chip liquor🥃 tagi
@nagashankar4493
@nagashankar4493 2 күн бұрын
Fake survey
@NaveenKumar-nr5og
@NaveenKumar-nr5og 6 күн бұрын
😆😆😆😆😆😆
@GoodHealthh
@GoodHealthh 6 күн бұрын
🙏🙏🙏
@ysrinivasrao5740
@ysrinivasrao5740 2 күн бұрын
Fake naayala dee Fake information
@baburaobanala9725
@baburaobanala9725 2 күн бұрын
All bogus
@gopipotnuru9706
@gopipotnuru9706 2 күн бұрын
😂😂😂😂nuvve full thagi cheppinattundi😂😂😂😂
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 40 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Sr Ntr and Mohan Babu Ultimate Telugu Movie Scene | Telugu Videos
15:53