Wt u about is obsulutely correct sir big fan of u my life goal is to follow ur method lifelong and now following some suggestions 🙏🙏with lots of ❤️ sir garu
@lakshmikunden90733 жыл бұрын
😂
@venkatanarayanak37583 жыл бұрын
We.
@veerabhadrudugoturu76913 жыл бұрын
@@lakshmikunden9073 mmmmmm
@gudiphilips23682 жыл бұрын
Super good sir Dr 🙏🙏🙏
@parveenshaik98642 жыл бұрын
Sir meru. God Anta 🙏🙏🙏🙏
@bvrrao88762 жыл бұрын
పనికి రాణి రీల్ హీరోలు కాదు దేవుళ్లు....ఇటువంటి మహానుభావులు నిజమైన హీరోలు, దేవుళ్లు.
@kurmapuramanajee344011 ай бұрын
నిజం గా రాజుగారు మీరు మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కు దొరికిన కోహినూర్ వజ్రం.
@udaychandaka79844 жыл бұрын
మంతెన సత్యనారాయణ రాజు లాంటి వ్యక్తి మన రాష్ట్రములో జన్మించడం మన తెలుగువారి అదృష్టం.వారు చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యం.ప్రతీ విషయం మన ఆరోగ్యానికి తోడ్పడే దే. తూచా తప్పకుండా పాటించ గలిగితే అద్భుతమైన ఆరోగ్యం మన సొత్తు అవుతుంది. నేను స్వీయ అనుభవము తో చెప్తున్న మాటలు
@shaikabdulrahim9994 жыл бұрын
Yes sir
@muralipotnuru4414 жыл бұрын
నిజం గా ఆయన మన రాష్ట్రంలో జన్మించడం మనం చేసుకున్న అదృష్టం 🙏
@Ramkatta2 жыл бұрын
Absolutely right andhi✅✅✅✅✅
@bhagyalakshmimanem20432 жыл бұрын
Yes, it is 100% true
@sarojinikyatam2837 Жыл бұрын
Chakkag achepparu 🙏👌🙏
@rajiniraj21052 жыл бұрын
మీరు నవ్వే నవ్వు మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది సార్ మధ్యమధ్యలో వేసే జోకులు చాలా ఆనందాన్ని ఇస్తాయి మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేసినందుకు చాలా చాలా థాంక్స్ సార్
@suvarnakasu67372 жыл бұрын
అబ్బో
@obuleshjonnalagadda20294 жыл бұрын
సార్ మీ మాటలే కాదు మీ నవ్వు కూడా మాకు హాయిగా ఉంటుంది మీరే మాకు ఆదర్శం కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను థ్యాంక్యూ సార్ 🙏🙏🙏
@RK-od7pt Жыл бұрын
1.నీళ్ళు 4-5 Ltrs. 2. జూసెస్ 2 1.Vegetables,carrot 2. ఫ్రూట్ జ్యూస్ 3.Dinner Only ఫ్రూట్స్ 4.Vitamin E విత్తనాలు (వేరు శనగలు,కొబ్బరి,గుమ్మడి,అవిసె,బాదం,జీడి, పిస్తా. 5.నిద్ర 7-9 గం. 6.ఉపవాసం 1 రోజు 7.2 Frouits/ Juice ఉపవాసం 1 రోజు. 8. Excersizes 2 గం.
@KodaBalan9 ай бұрын
Chala baga chepparu sir
@pratoshcreations7 ай бұрын
, సార్
@pavulurisivaramakrishna5256 ай бұрын
O
@buchaiahalugonda84505 ай бұрын
Alu Raghu
@buchaiahalugonda84505 ай бұрын
Alu hari
@balachanderchandu66684 жыл бұрын
1. 4 to 5litres water 2.Morning vegetable juice and evening fruit juice 3. Early dinner with only fruits and nuts. 4. Vitamin E to keep young mostly present in nuts. 5. Sleep 7 to 9 hours to charge mind and body. 6. Fasting only with juices or fruits. 7. Daily atleast 1 hour exercise. These habits are good enough to lead a healthy and better life. Sarvejana sukhino bavanthu.😊👍👏🙏
@lakshmimanikyam43902 жыл бұрын
Tq sir 👍🤝🤝
@sheeba4christ97 Жыл бұрын
Thank you very much
@nagabrahmacharyakoju91896 ай бұрын
Tq sir, excellent message
@appalarajumantina6195 Жыл бұрын
మానవ జన్మ చాలా ఉత్క్రుష్ఠమైనది పుట్టిన లాగైతూ గిట్టే వరకు ఆరోగ్యంగా వుండాలంటే డా" మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పిన నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మనరాష్ట్రం, దేశంలో మంచి మేధావర్గంలో ముందంజలో వుంటుంది... మనం మారాలని ఆలోచన వుంటే సరిపోదు....ఆలోచనను ఆచరణలో పెట్టాలి అప్పుడే మనం అనుకున్న ఆరోగ్యం/ఆనందం సాధించుకుని ఆదర్శంగా నిలుస్తాం.... మంతిన అప్పలరాజు, విజయనగరం
@lakshmi5462 жыл бұрын
2:26 exactly 💯,సూటిగా సుత్తి లేకుండా విషయాన్నీ చెప్పండి👍 చాలా మంది దగ్గరికి విషయం చేరుతుంది 👌
@suryakumar19174 жыл бұрын
100% వాస్తవం చెప్పారు డాక్టర్ గారు.👌
@vinaypalvai2114 жыл бұрын
ఈ మద్య చిన్న చిన్న వీడియోలు మంచి విషయాలు చెబుతున్నారు ధన్యవాదాలు
@vaddivenkataramana27452 күн бұрын
మీలాంటివారు సమాజానికి మార్గదర్శులు ❤
@chokkapu95812 жыл бұрын
నమస్కారం 💐🙏 sir.నేను కూడా మీరు చెప్పే ఆహార పద్ధతలను పాటిస్తున్నాను sir. మీరు చెప్పే సలహాలను పాటిస్తుంటాను sir.. మీరు చెప్పే సలహాలు ఎంతోమందికి ఉపయోగకరంగా మారాయి.. ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు 💐🙏.
@ravikiran59502 жыл бұрын
Depression vanti psychiatric problemki mee amulya salahalu cheppandi sariramthopatu manasukuda manava jivitha vinadaniki samajam sreyassuku Chala avasaramkada meeru srestamaina suchanalistarani makandariki nammakam. Namaste god blesses u.
@GODlaveetiPrashanth-g6f6 ай бұрын
GOD bless you ❣️🙏 JESUS loves you ❣️🙏 Praise the LORD 🙏❣️
@jaihind73854 ай бұрын
Why Jesus loves manthana Satyanarayana??? Is he a gay ??? 😂😂😂
@0-ks7qq10 ай бұрын
🎉 బంజర సత్యనారాయణ గారు మీరు చాలా చాలా అదృష్టంగా భావిస్తాం నీకు శిరస్సు వంచి
@bandarusurender85455 жыл бұрын
ముమ్మాటికి నిజం సార్ ఇండియన్ సిస్టం మారాలి ఫుడ్ హ్యాబిట్ మారాలి నేను ఒక 15 రోజుల నుంచి పాటిస్తున్నాను చాలా మార్పులు వచ్చాయి కృతజ్ఞుణ్ణి సార్ మీకు
@polapollaArun5 жыл бұрын
Real aa
@vilasagarapunarendra58835 жыл бұрын
Bandaru Surender
@ALLINONE-em9fg4 жыл бұрын
Real ah bro
@AKGAMING-ok9kk4 жыл бұрын
Hii meru Em diet chestunnaru
@krishnaveni88554 жыл бұрын
15days ke ela change telisindi..?
@janardhanshanigarapu6700 Жыл бұрын
మీ మంచి సూచనలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ధన్యవాదాలు.
@mangayammasabbathi1054 жыл бұрын
అన్ని మంచి అలవాట్లు ఆచరించడం ఏడు నియమాలు పాటించడం వలన పరిపూర్ణ ఆరోగ్య వంతం అని చెబుతునందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
@AnilKumar-vi6fx4 жыл бұрын
Sir u deserve Padma Vibhushan for ur public health service 🙏🙏🙏
@venkatanagamalleswarimutya8479 Жыл бұрын
❤ meru young hero manthena garu.
@Senchulakshmi-on1hz Жыл бұрын
🙏👌 sir really hat's off your health care suthras really amazing 🤩🤩 I learn more and more... No words to say about your advise It's not only speech I think it's healthy lifestyle classes You are our lecturer.. TQ sir 🙏 regards 🎉🎉🎉🎉
@manjulamr57625 жыл бұрын
Please first time I was seeing really very interesting don't blame the doctor if you not interested to see skip that is human behavior he has the skill to teach about natural health thanks a lot doctor garu
@Sasi8384 жыл бұрын
Yes correct
@సాయితేజ-హ3ట4 жыл бұрын
Some months i suffered from knee pains i follwed his nuvvula laddu suggestion and sunlight. Now i have no pains more.
@sreemathihome35004 жыл бұрын
BBC లో "HOW TO STAY YOUNG" సిరీస్ చూసాను దాంట్లో కొందరు వ్యక్తుల మీద ప్రయోగాలు చేసారు, వారి అసలు వయస్సు 45 అయితే ,వారి మీద టేస్ట్ చేసి శరీర వయస్సు 70 లేదా 80 అని చెప్పేవారు తరువాత మీ అసలు వయస్సు కు రండి అని సోలుషన్స్ ఇచ్చేవారు చాల బాగుంటుంది ఆ ప్రోగ్రాం 5,6 భాగాలూ గా వచ్చింది
@shadha72105 жыл бұрын
Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeeeee laaga evaru chepparu meee videos chudatam maaa adrushtam ga bavistunnam
@srinuy77154 жыл бұрын
Sir meru emi cheppina correct. It's universal truth
@ratnveer4 жыл бұрын
1. 5litres of water 2. Juice 2 3. Dinner is only fruits early 4. Vitamin E is cause of youngness in nuts, molakalu 5. Sleep well 6. Weekly once complete fasting 7. Daily excersice & yoga
@rameshveerabathini65895 ай бұрын
🎉🎉 30 years munde vantala.....channels Advance ga vachai saar🎉 meeru cheppedi kkaakamma kaburlu antaaru GOD GIFT 🎉
@VaraPrasadPilli5 ай бұрын
❤❤❤❤ yes yes yes yes ❤❤❤ thank you universe ❤❤❤ thank you universe ❤❤❤
@madakamabbaidora16512 жыл бұрын
Doctor garu very valuable information releave Heartly congratulations sir
@ashokvaddevalli4 жыл бұрын
Aniexty an depression taginchukovatam, manasu nee prasantham ga unchukovatam meeda video cheyandi please
@raradha50485 жыл бұрын
Dust elergy,ashama gurinchi oka video cheyyandi pls
@healthiswealth21144 жыл бұрын
7893572535
@Nvs7572 ай бұрын
కృతజ్ఞతలు గురువుగారు 🙏💐💐💐💐💐💐💐💐
@patakarlamaheshtv15934 жыл бұрын
సూపర్ సార్ .. కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
@devadaseravathri23374 жыл бұрын
I am your fowlover sir since 2005 chala బాగున్నాయి మీ జీవిత సత్యాలు ధన్యవాదాలు
@kirangajula39014 жыл бұрын
9
@pavanmudiraj64594 жыл бұрын
Aaa aabsbnqfbasndswqcmagsdsbanqsfqqfsqsasnxqbvagq
@dkarinebhaidkarinebhai75544 жыл бұрын
xl
@ch.venkataramanachetala8163 ай бұрын
M satyannarayana raju garu maaku devudu laga chepputunnaru thank you sir maa ooru visakhapatnam sir
@achyutakrishna4 жыл бұрын
Raju garu is the only person speaks honest words. He is living God for this generation. We need more babas like these, not those just pray and eat prasadams. Thanks Raju garu. Keep spreading nice words. 🙏🏽🙏🏽🙏🏽
@aparnapotharam5 жыл бұрын
Great man with great vision. Very useful sir..
@pranithcowboy62685 жыл бұрын
Raju gaaru meeru super... Bhale correct gaa cheppaarandi... Nenu alaane choosthunnaanadi ee video...!!! Mee oka phycologist...koodaa..nandi... !!!!
@derangulaanitha59652 жыл бұрын
Raju sir I'm big fan of you sir mee videos anni nenu thappakunda chustanu sir
@goluguridosareddy7997 Жыл бұрын
Thank you very much Satya Narayan a garu,🙏🙏🙏🙏
@sreelathavk44505 жыл бұрын
What he said about other countries life style is 100 % true...I see how people drive cars in 90 age and how they live alone in old age without depending on others..Without maids..Yes they eat lot of salads n fruits n do gym...Their breakfast has 50 % fruits and one juice n one bread even in playschools
@jayasheela24852 жыл бұрын
Sir mee sugesions chalaa baagunmayi usefulgavunnayi we try to follow your instructions tq tq🙏
@Raghu-b9t4 жыл бұрын
Matalu lev🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 nenu repupati nuchi start chest guru garu