మీ విశ్లేషణ ఆత్మానందం కలిగించిందండీ! మీకు ధన్యవాదాలు!
@konasairam71943 күн бұрын
మీ పాట వెశ్లేషణతోపాటు మంచి దృశ్యాలను జోడించారు..చాలా హాయిగా ఉందండి. మీకు చాలా చాలా ధన్యవాదాలండీ🙏🙏🙏 .
@swapna1963Күн бұрын
mee voice chaala hayiga undi andi , chaala bagundi mee visleshana, mee voicelo old singers voice madhurayam undi
@venkataradhakrishnamurthyv30143 күн бұрын
తెలుగు సినీ స్వర్ణయుగపు మధురిమలలో ఒకటి ఈ గీతం. మీ వివరణ అభినందనీయం. పాటలో అనేక విశేషాలలో చివరి చరణంలో సుశీలగారు “తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట “ దగ్గర చూపిన షార్ప్ నోట్స్ పులకరింప జేస్తుంది. అందుకే అది మాత్రమే స్వర్ణయుగం అయింది.
@ramanaprasad90523 күн бұрын
చాలా చాలా చాలా బాగుంది అమ్మ నీ వివరణ. మాటల్లో వివరించలేము. వాళ్ళ గానానికి నీ వివరణ రెండు సరిజోడు అమ్మ స్వప్న
@nageswarasastry61503 күн бұрын
నాకు చాలా ఇష్టమైన పాట. సాహిత్యం, సంగీతం, గానం అన్నీ బాగా కుదిరాయి. ముగ్గురిలోనూ జిక్కి గారి గొంతు విలక్షణంగా ఉండి హైలైట్ గా నిలిచింది.
@pragathischool66003 күн бұрын
చిన్నప్పటి పాట, చాలా చక్కగా వివరించారు. నమస్కారం 🙏
@chinnagade88862 күн бұрын
హాయి హాయి గా ఆమని సాగె ఈ పాటను విశ్లేషి oచండి
@nageswararaokommuri28152 күн бұрын
సంగీతాన్ని ఇంత గొప్పగా వివరిస్తున్న మీకు అభినందనలు, సంగీతం లోతులు అర్థం చేసుకోవాలనుకొనే వారికి మీ వీడియో పాఠమే సంగీతం గురించి ఎంత చెప్పినా ఏ మాత్రం అర్థం చేసుకోలేని నాలాంటి మందబుద్ధులకు ( ఈ పాట అస్సలు అర్థంకాలేదు ) మీ వీడియోల ద్వారా ఈ పాటలు ఆస్వాదించటం మాత్రం సంగీత వివరణతో సహా చాలా ఆనందం కలిగిస్తోంది ఇక పాట గురించి రాముడు గానీ, కృష్ణుడు గానీ రచయితల భావాలను గాయకులు, గాయనీమణుల గొంతులలో వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరగాల్సిందే, కళ్ళముందు ఆ దృశ్యాలు కనిపించి తీరాల్సిందే అలాంటి పాటే ' అందాల రాముడు ఇందీవర శ్యాముడు .... ఎందువలన దేముడు ' మీ వీడియోలో మీ సంగీత వివరణతో వినాలని
@satyamshivamsundaram551216 сағат бұрын
అంతా విన్నా క ఈ పాట ఒరిజినల్ search చేసుకుని అర్థరాత్రి అని ఆలోచించ కుండా వెంటనే విన్నాను. నా లాగే చాలామంది ఇదే పని చేసి ఉంటారని భావిస్తున్నాను .🎉🎉🎉🎉🎉🎉
@vedanabhatlasekhar46553 күн бұрын
Original పాట మళ్ళీ వి నా లని పి చే లాగా మీ స్వర, సాహిత్య వివరణ ఉంది..ధన్యవాదాలు..❤
@drsambayya3 күн бұрын
రాగ విన్యాసాలు చాలా చక్కగా వివరించారు అభినందనలు🎉
@munirajacharimunirajachari55682 күн бұрын
SWARA JYOTHI KI KALAABHIVANDANAMULU 🌹🙏🌹.
@subrahmanyamvellanki24333 күн бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
@RadhadeviVinnakota2 күн бұрын
mimmalni kanna thalli thandrulu, mee guruvulu dhanyulu. ee paata enni saarlu paadukunnaamo kaani. paata vivaram entha baaga chepparu sushmaa
@satyanandvenkata61902 күн бұрын
Super musical analysis which enhanced the fragrance of that old and unforgettable melodious song. God bless u.
@ramaprasadgonella62142 күн бұрын
ప్రతిజ్ఞాపాలన లో "రామ చిలుక తెలుపవే" పాటకూడా ఇదే style లో వేణు గారు చేసేరు అనిపిస్తుంది. దానిని కూడ మీరు విశ్లేషిస్తే వినాలనుంది.
@aneveningwithvalli69913 күн бұрын
Superb madam. Of all aspects, your voice and singing are the highlight.
@prasannaannapragada36273 күн бұрын
Super andi. Your analaigation is simply superb ee lanti paatalu vintute child hood memories are comming to front of the eyes so kindly of you and many more Thanks andi 🎉🎉🎉🎉
@madhusudanaraop10263 күн бұрын
Your rendition and explanation brought tears of joy, madam. Splendid!
@Bhagyalakshmi-mz7gl3 күн бұрын
Excellent explanation, and demonstration ! 👌🏻💐👍🏻👏🏻🙋🏻♀️😊
@vijayalakshmi-fo7qr3 күн бұрын
Chala bagundi vivarana. Chala thaks andi.
@saiachanta60172 күн бұрын
Excellent explanation. Congratulations
@sarojaprasad12 күн бұрын
'ప్రతిజ్ఞాపాలన' సినిమాలో "రామచిలుక తెలుపవే" పాట కూడా ఇదే రాగంలో చేశారు వేణు.
Na manassu anandaniki lonaindi/na vayasu 67 kani na manasu akasamlo viharinchindi/kruthagnathalu
@Savarkar81913 сағат бұрын
నాకు సంగీతం ఏమీ తెలియదు. మీరు విశ్లేషించి విశదీకరిస్తుంటే ఆసాంతం తెలిసినట్లే ఉంటుంది. దీర్ఘసుమంగళీభవ.
@lakshmikotamarthy21013 күн бұрын
Ta Ta అంటున్న athreya gari lyrics ni mecchukovaala, త్రిమూర్తి గొంతు నుంచి అమృత valikindanaala, Yee kritiki ఆకృతి nichhina Sangeeta సురభి ni koniyaadaalaa, Mee presentation ni yentha mecchukovaala, Teleeyatam లేదు.❤
@sarmanvrk533 күн бұрын
👌👏👍
@bhaskararaodesiraju89143 күн бұрын
Sirisampadam lo first song Santhakumari garu padina song chitti potti papalu
@lakshmikotamarthy21013 күн бұрын
👌🙏🙏
@mayaVr_TeluguSimilSimulTunes3 күн бұрын
Intro vowels nu reverse chesi padaaru, chaala madhuramga vundi. "ఓ" కు బదులుగా "హో", "హో" కు బదులుగా "ఓ". I have not heard any any vocals which stars with "హో". Quite an experiment. :)
@rayasamvenkatasubbarao90553 күн бұрын
Gopala Jaagelara. Bhale Ammayilu movie. Please clarify with raagas