వెయ్యేండ్లోక యుగమైనా, గడిచింది క్షణమేగా... పల్లవి: వెయ్యేండ్లోక యుగమైనా, గడిచింది క్షణమేగా... ప్రేమికుల మధ్య యుగమైన, గడిచిపోతుంది క్షణంగా... దూరమైతే క్షణమైనా భరియించే యుగమేగా... ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా... ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు యుగంగా.... ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంత్తం? బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంత్తం...(2) క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్నతడూ మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడూ...(2) ""వెయ్యేండ్లోక యుగమైనా"'" 1 చరణం:- దేశదేశాల మధ్యకాలమే వేరనీ నీకు తెలుసు... ముల్లోకాల మధ్య కాలమే వేరనీ నీకు తెలుసా..? విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు? ఇదే నిజం, అదే కదా? దేవుని కాల రహస్యం మానవ జీవిత కాలం వంటి కాలమే కాదనీ తెలుసుకో... తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయినా క్షణకాలం... ఇరువది నాలుగు గంటల కాలమే తనది కాదనీ తెలుసుకో... (దైవ) తన దృష్టికి సహస్రకాలమైనా గడిచిపోయినా దినకాలం... ""వెయ్యేండ్లోక యుగమైనా"'" 2 చరణం:- ప్రేమ విఫలమైతే బాధేలా ఉంటుందో నీకు తెలుసు... యుగయుగాలుగా తండ్రి పడే ఆవేదనెంతో తెలుసా..? రక్త బంధమే తెలియని నీకు ఆత్మబంధమేం తెలుసు.. అదే నిజం ఇదే కదా? దేవుని కాల రహస్యం నీవు లేని ఒక్కో క్షణం, ఒక్కో యుగమని తెలుసుకో... నీవు దూరమైతే క్షణమైనా... లెక్కలేనన్ని యుగములే... నీవు రాని లోటైన క్షణం, ఒక్కో యుగమని తెలుసుకో... నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే... వెయ్యేండ్లోక యుగమైనా, గడిచింది క్షణమేగా... ప్రేమికుల మధ్య యుగమైన, గడిచిపోతుంది క్షణంగా... ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా...
@Ganeshsweetboy11 ай бұрын
😊
@MahimarajTayyyapaa10 ай бұрын
😂
@pandud47568 ай бұрын
Super song Ananya🎉🎉
@JohnRampogu7 ай бұрын
❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉
@JohnRampogu7 ай бұрын
Thank you
@rajibadadala447011 ай бұрын
Tq ann🎉🎉📀🙏🙏
@apparaosomela4854 Жыл бұрын
థాంక్స్ అన్నా
@pasulasukanya25989 ай бұрын
Thank you annaiahh
@Rajesh.gallelli Жыл бұрын
Thanks annaya
@bhanukolli9162 Жыл бұрын
Thanks anna🙏🙏🙏
@Ganeshsweetboy10 ай бұрын
❤❤❤
@chnagaraju6430 Жыл бұрын
Tq annaya
@YallaSiddu10 ай бұрын
Vandanamulu annaya 🙏🙏chala bagundi song kani lyrics kani