ఏ ఏ వరాలు ఎవరు ఇచ్చినా నీవే కారణమమ్మా - దేవీ స్తుతి - yeye varalu - devi sthuthi - , bhakthiranjani

  Рет қаралды 36,911

శోభనాచల

శోభనాచల

Күн бұрын

ఏ ఏ వరాలు ఎవరు ఇచ్చినా నీవే కారణమమ్మా
దేవీ స్తుతి - భక్తి సంగీతం
ఆకాశవాణి - విజయవాడ
yeye varalu evaru ichhina neeve karanamamma, , devi sthuthi, bhakthiranjani, ye ye varalu, saraswathi, sarada, keerthana,

Пікірлер: 73
@Chandupodishetti
@Chandupodishetti 5 күн бұрын
అద్భుతం 🎉🎉🎉 అనుభూతుని వర్ణించలేము
@lakshmiparvathi9821
@lakshmiparvathi9821 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@aswintummala
@aswintummala 10 ай бұрын
ఏ ఏ వరాలు ఎవరు ఇచ్చినా నీవే కారణమమ్మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకును నీ దయ కావలెనమ్మా 1) ఓంకారము, బీజాక్షరములు, మహామంత్రములు నీవేగా సకల భాషలు, లిపీ పదములు, సంకల్పములు నీవేగా... వరము కోరుకొను భక్తులకైనా, వరముల నొసగే వేల్పులకైనా కావలె తల్లీ నీ కరుణా కదలదు సృష్టి నీవు వినా 2) కాల గమనము, స్ఫురణా గణనము, బుద్ధిధారణ నీవేగా ఆత్మ జ్ఞానము, మాయా ప్రజ్ఞ, సృష్టి స్థితి లయనీవేగా ఇది అని తెలియని ముల రూపిణివి సుధలను కురిసెడుకామ రూపిణివి. రస భరితమ్ము సృష్టి కదా, నీ కృప వలనా శారదా -Credit goes to @p.saradamohan-shruthilayam17
@ramakrishtna
@ramakrishtna 2 ай бұрын
అద్భుతమైన పాట పాడిన మీకుధన్యవాదాలు
@LakshmiCh-ry6tb
@LakshmiCh-ry6tb Ай бұрын
Thanks. Very good. Nenu andhra patrika employee ni. Very happy.
@chandukallu6092
@chandukallu6092 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@usharanitadepalli2259
@usharanitadepalli2259 10 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఆ సాహిత్యం. మరియు. ఆ వీణ. ఆ సింగర్ voice ఎంత బాగుందో
@prasadkama1428
@prasadkama1428 5 ай бұрын
Excellent song. Memu Idi 2021 lo voka saari 📻 radio Bhakthi Ranjani lo vinnamu. Appudu raasuko leka poyamu
@anusurinagasrinu9866
@anusurinagasrinu9866 8 ай бұрын
Very nice super
@chayadevi2218
@chayadevi2218 Жыл бұрын
చాలా చక్కగా ఉంది పాట రచన, సంగీతం. పాడిన వారు ఎవరో తెలియదుగానీ వీనుల విందుగా పాడినారు. Simply superb n Really excellent song. Thank u so much for collection n upload such a good song for us.
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Жыл бұрын
Padina vallu nemes akkda ichinattunaru andi
@srisantoshirupa
@srisantoshirupa Жыл бұрын
You are right😊❤
@turlapatisuguna1265
@turlapatisuguna1265 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarojaachanta3717
@sarojaachanta3717 9 ай бұрын
ఈ పాట లిరిక్స్ ఎవరైనా పెట్టరా చాలా బావుంది.
@sistlasreedevi6031
@sistlasreedevi6031 6 ай бұрын
ప్రతి పాటకు వాణిజ్య ప్రకటనలు విసిగించాయి😢
@padmak5633
@padmak5633 2 ай бұрын
Excellent song
@pkkbabu4501
@pkkbabu4501 Ай бұрын
Excellent
@MrTVKRAO
@MrTVKRAO 11 ай бұрын
ఈ నవరాత్రి రోజుల్లో ఈ గీతం / కీర్తన వినని రోజు లేదు... సాహిత్యం, సంగీతం, గాత్రం అంత అద్భుతం గా ఉన్నాయి 🙏🏻🙏🏻
@srirama2185
@srirama2185 11 ай бұрын
Lyrics yevarina petta galaru..🎉 okay... Sarada garu pettaru...nice 👍
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 Жыл бұрын
ఆ జగజ్జనని మురిసిపోయే లా ఉంది రచన ఇంకా అత్యంత శ్రావ్యంగా పాడిన ఆ తల్లి బిడ్డలకు అమ్మ ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి
@sarojaachanta3717
@sarojaachanta3717 9 ай бұрын
చాలా సంతోషం అండీ పాట రాసు కున్నాను
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 Жыл бұрын
🙏🙏
@umamaheswarisirigineedi309
@umamaheswarisirigineedi309 7 ай бұрын
అధ్బుతం గా ఉంది ఏన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ❤
@nirmalar8469
@nirmalar8469 Жыл бұрын
నేను ఎంతో కాలం నుండి ఈ పాట కోసం చూస్తున్నాను. 🙏🙏🙏 ధన్యవాదములు రమణ గారు
@srisantoshirupa
@srisantoshirupa 11 ай бұрын
🎉Wow - Wondering Over Wonder🎉
@saradamoolau1628
@saradamoolau1628 11 ай бұрын
adbhutham
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
అద్భుతం
@MahaLakshmi-br4xe
@MahaLakshmi-br4xe Жыл бұрын
Adbhuthamayina Raagamaalikatho,Jagadeeswariki bhakthimaala.
@shanthakumarimanda2439
@shanthakumarimanda2439 10 ай бұрын
Amma,aprnagaru,madhuramaina gatramto aa tallini pilicheru.singers andariki yee rendu keertanalu chala help chestayi.
@kamalakamala2338
@kamalakamala2338 Жыл бұрын
శ్రీమాత్రే నమః
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
సాహిత్యం సంగీతం చాలా బాగాపాడారు 🙏🙏🙏
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
Adbhutham
@syamalasarma3189
@syamalasarma3189 Жыл бұрын
అద్భుతం, అద్భుతం
@Meenakshipalsuvaipadalgal
@Meenakshipalsuvaipadalgal Жыл бұрын
Super song.
@sarojinipremchand8590
@sarojinipremchand8590 Жыл бұрын
Dhanyavaadaalu ramanagaru
@lakshmib2700
@lakshmib2700 Жыл бұрын
దివ్యాతిదివ్యం! నెనర్లు!!🙏🏼 ఓ దేవి నీ మ్రోల ఒదిగి ఉన్నామమ్మ! 🙏🏼
@satyavathipuranam6785
@satyavathipuranam6785 Жыл бұрын
Supr ehabagunadi
@MahaLakshmi-br4xe
@MahaLakshmi-br4xe Жыл бұрын
Akaasavani asthaana kalaakaarula perlu,ivvaranukuntaanu.
@mudduvenkatasubbalakshmi1993
@mudduvenkatasubbalakshmi1993 Жыл бұрын
గీతరచన,సంగీతం, గానం అద్భుతం. చాలా చక్కని గీతం అందించారు 🙏
@aparnakota5217
@aparnakota5217 Жыл бұрын
chakkani saahityam...machi gonthu. dhanyavaadaalu🙏
@srisantoshirupa
@srisantoshirupa Жыл бұрын
thank you so much for uploading 🙏🏻
@indiranibhanupudi7421
@indiranibhanupudi7421 Жыл бұрын
Entha bavundhoooo thanku
@ragasudha9680
@ragasudha9680 Жыл бұрын
Eppudu vinani manchi paatalanu parichayam chestunna meku na Hrudaya purvaka Dhanyavadalu 🙏😊
@sangeethakakunuri7012
@sangeethakakunuri7012 Жыл бұрын
Adhbhutam 🙏👌
@medavarapubrahmanna5810
@medavarapubrahmanna5810 Жыл бұрын
Super...
@sarvanibhattiprolu7816
@sarvanibhattiprolu7816 Жыл бұрын
Really great song...please mention the names of singers,composers,&lyricist. Thank you very much for presenting the song.
@shailajakona6600
@shailajakona6600 Жыл бұрын
అద్భుతంగా పాడారు. Thankyou 🙏
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Жыл бұрын
Enta bavundo keerthana .....
@p.saradamohan-shruthilayam17
@p.saradamohan-shruthilayam17 Жыл бұрын
Saraswathi and Revati ragam
@kvseshuKumari
@kvseshuKumari 8 ай бұрын
JONNAVITHULA GARU SONG LYRICSRASARANDI
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Madam paataki lirics pettagalaru shobhanachala gaariki dhanyavadhamulu paata paatalu redio dwara maaku vinipinchi nanduko memo konni paatalu nerchukunnamu kooda thanks lirics pettandi madam please
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 Жыл бұрын
పాటచాలాబాగుంది. ఈ పాట రాసినవారి పేరు తెలియ చేయ గలరా.
@seshagirijayanthi6535
@seshagirijayanthi6535 2 ай бұрын
జొన్నవిత్తుల రామలింగే శ్వర రావు గారు
@hymaanagha3444
@hymaanagha3444 Жыл бұрын
Padinavaru smt Aparna
@lathathumuluri5714
@lathathumuluri5714 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@p.saradamohan-shruthilayam17
@p.saradamohan-shruthilayam17 Жыл бұрын
ఏ ఏ వరాలు ఎవరు ఇచ్చినా నీవే కారణమమ్మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకును నీ దయ కావలెనమ్మా 1) ఓంకారము, బీజాక్షరములు, మహామంత్రములు నీవేగా సకల భాషలు, లిపీ పదములు, సంకల్పములు నీవేగా... వరము కోరుకొను భక్తులకైనా, వరముల నొసగే వేల్పులకైనా కావలె తల్లీ నీ కరుణా కదలదు సృష్టి నీవు వినా 2) కాల గమనము, స్ఫురణా గణనము, బుద్ధిధారణ నీవేగా ఆత్మ జ్ఞానము, మాయా ప్రజ్ఞ, సృష్టి స్థితి లయనీవేగా ఇది అని తెలియని ముల రూపిణివి సుధలను కురిసెడుకామ రూపిణివి. రస భరితమ్ము సృష్టి కదా, నీ కృప వలనా శారదా
@lakshmananaikb3414
@lakshmananaikb3414 Жыл бұрын
Thank you 🙏
@mangaalivelu5373
@mangaalivelu5373 Жыл бұрын
Adbhutamyna song
@srisantoshirupa
@srisantoshirupa Жыл бұрын
Thanks a lot
@harinisriprodduturi395
@harinisriprodduturi395 Жыл бұрын
Thank you
@shankaranarayanaraoms8037
@shankaranarayanaraoms8037 Жыл бұрын
Thanks for lyrics
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula Жыл бұрын
🙏🙏🙏
@p.saradamohan-shruthilayam17
@p.saradamohan-shruthilayam17 Жыл бұрын
Excellent song
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 10 ай бұрын
అద్భుతం
@gandeneeraja1735
@gandeneeraja1735 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nagasaikumarineelam236
@nagasaikumarineelam236 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@msrcmurthy5312
@msrcmurthy5312 Жыл бұрын
🙏🙏🙏
@ramasanandlahari8539
@ramasanandlahari8539 11 ай бұрын
🙏🙏🙏
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 31 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
GALINAI POYAANU KALAKAALAMU
10:11
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 265 М.