ఎంతో శ్రద్ధగా అందరికీ ఉపయుక్తమైన వంటలను (పచ్చళ్ళు, కాయగూరలు)నేటి ఆధునిక సమాజానికి స్వామి వారు అందిస్తున్న తీరుకు వేనవేల వందనాలు. పిజ్జా, బర్గర్ల అనారోగ్య కాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే శాకాహార రుచులు అందరికీ పంచడం ఆనందంగా ఉంది. పదార్ధాలను వండే సమయంలో గురువు గారి వర్ణన మరింత ఆకట్టుకుంటోంది. మర్యాద, ఎదుట వారిని గౌరవించడం ఆయనను చూసి నేర్చుకునేలా ఉంది. పొగడ్త కాదు...నిండు మనస్సులో నుంచి వచ్చినది. చివరగా ...ఒక్క మాట. వెలగపండు పచ్చడేమిటి....వారి నోటి వెంట వచ్చే ప్రతీదీ అమృతప్రాయమే. స్వామి వారికి నమస్సుమాంజలి.
@sudhamodumudi545 Жыл бұрын
ఇంత అచ్చమైన తెలుగులో చాలా చక్కగా చెప్తారు . వంటలు కూడా మేము చేస్తే బాగుంటాయి
chala chakkani vantakalu chesi chupisthinna meku dhanyavadalu velapsndu pachhadi chala manchi vantakalu chusthuntene norururinche pachhadi .eepachzdi menu chal like chesthamu🙏
@meharkumar40642 жыл бұрын
Namaskaram andi, Mee recepies chustuntam chala baguntayi.memu Mee recepies try chesthunamu baguntayi Mee velagapandu pachadi chesamu chaala bagundi. Dhanyavadalu
@a...k.161272 жыл бұрын
గచ్చు నేల, కుంపటి పొయ్యి, కడిగి ముగ్గులు వేసిన వాకిలి, రుబ్బురోలు, వినసొంపుగా వివరించి చెప్పే విధానం 🙏👌... చాలా బావుంది అండి... సంప్రదాయమైన కమ్మని గుభాళింపు రుచులు 😋😋...
@radhalakshmivisalakshmi65602 жыл бұрын
చాలఓపిక తో వి వరించారు బావుంది
@venu2466 Жыл бұрын
@@radhalakshmivisalakshmi6560ph 5😅😊
@pristinetechnologies2510 Жыл бұрын
Chala baga chepparu
@pristinetechnologies2510 Жыл бұрын
Meeru akkada sir
@sureshk2415 Жыл бұрын
@@radhalakshmivisalakshmi6560😮
@user-bx2ju9kg3b11 ай бұрын
మా అమ్మమ్మ గా వంట గుర్తొస్తోంది . మా అమ్మమ్మ గారు పోపులువేసి ఇస్తే మేము పోటీ పడి రుబ్బేవాళ్ళము. చాలా బావుంది స్వామి ధన్యవాదాలు🙏
@21padmaja Жыл бұрын
స్వామి గారు మీరు చేసే విధానమే ఎంతో traditional గా ఉంటుంది..🙏 నేల పైన ముగ్గు, రోలు అవన్నీ చూస్తుంటే ఎంత బావుందో...
@madhavit23254 ай бұрын
😂😂😂😂🎉
@rajukolloju.10022 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు సంప్రదాయ వంటకం వెలగపండు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు తయారుచేసి చూపించిన విధానం చాలా బాగుంది మాకు తెలియదు వెలగపండు పచ్చడి ఈసారి తయారుచేసి మీకు మెసేజ్ పెడతాం ధన్యవాదాలు గురువుగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhanumathiachanta67952 жыл бұрын
మిమ్మల్ని చూస్తే చాలా గౌరవనీయులు గా అనిపిస్తుంది. చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది వంటినిండా వీపూది చారలు నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు. సాంప్రదాయ పద్ధతిలో పంచికట్టు కుంపటి, రోలు వాడటం. మంచి తెలుగు పదాలు వాహ్ వాహ్ మీరు చాలా ప్రత్యేకం మా చిన్నప్పుడు వంటలన్నీ చక్కగా వివరిస్తున్నారు నమస్కారం
@saisurajramkumar4876 Жыл бұрын
మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ పచ్చడి రోటిలో ఇలాగే చేసేవారు...కానీ ఇప్పుడు కుదరక మిక్సీలో చేసుకుంటున్నాము.,మీరు చెప్పినట్టుగా ఏమి రుచిగా ఉంటుందని..చెప్పలేము...మీరు చేసే, చెప్పే విధానాలు చాలా బాగుంటాయి..
@sirivantaluandpatalu55042 жыл бұрын
పచ్చడి తయారీ విధానం రోలుగురించి అందరికీ తెలియని విషయాలు చాలా వివరించారు ధన్యవాదాలు స్వామీ🙏
@chandrarekha72332 жыл бұрын
సంప్రదాయబద్ధమైన ఘుమఘుమలాడే వంటకాలు, వంట పద్ధతులు ఈ తరం వారికి తెలియజేయడంతో పాటు చక్కని శుభ్రమైన కట్టు, బొట్టు, నీట్ గా ముగ్గులతో పరిసరాలు, ఆ కుంపటి, రోలు, మూకుడు, మీరు వంటతో పాటు మంచి విషయాలను చెప్పే విధానం ఇవన్నీ భలే ఉంటాయి....చూస్తుంటే *ఆహా ఏమి రుచి తినరా మైమరచి* అన్నట్లుంటుంది గురువు గారు...శుభమస్తు🙏🙏
@dailyrangoli-nagaveni8396 Жыл бұрын
yummy 🌹🌹
@rajithadevabhaktuni77533 жыл бұрын
చాలా చక్కటి వంటకాలను అతి అద్భుతంగా ఈతరం వారికి పరిచయం చేస్తున్న మీకు మా ధన్యవాదాలు. అలానే రాబోవు తరాలవారికి మీ వంటకాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.
@satyavathikadugula1472 жыл бұрын
vvtgyhy&hh#qqq111f:ff
@rajeshamrajesham9893 Жыл бұрын
మీరు చానల్ పెట్టడం చాల మందికి upayogkaranaga ఉంది గురువు గారు . ఈ వయస్సు లో మీరు మాకు వంటలు చేసి చూడడ 0 మా అదృష్టం గా భావిస్తున్నాం . ఇంకా మీరు మంచి మంచి వంటలు తయారి చేసి మాకంది చగలరని మనవి
మీరు చేసే వంటలు,పద్ధతి అద్భుతం 70, 80స్ ల లో ఇవి అన్ని మేము చేసుకునే వాళ్ళం ఇప్పుడు చూసి సంతోషిస్తున్నాం
@pavaninambu68062 жыл бұрын
మీ వీడియోలు ఉత్తమమైన ప్రమాణాలు చూపిస్తున్నాయి. మీ వివరణలో ప్రేమ ,శ్రద్ద ఉంది. ప్రతి వస్తువుకు పసుపు కుంకుమ ఉండటం పవిత్ర భావన కగిస్తుంది. మీరు చెప్తే ఇక సందేలు రానే రావు. మీకు కృతజ్తతలు,నమస్సులు.
స్వామి గారు మీరు మాట్లాడే తెలుగు చాలా వండర్ఫుల్ అండి మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంది స్వామి గారు థాంక్యూ స్వామి గారు..
@durgadeviuppaluri8412 Жыл бұрын
మీరు చేసిన విధానం చిన్నపుడు మా అమ్మమ్మ గారిని గుర్తు తెచ్చింది ధన్యవాదాలు
@sridevinichenametla78643 жыл бұрын
అంత పచ్చడి అవుతోందని అనుకోలేదు . చాలా బాగుంది. మేము కేవలము పండిన వెలగ పండు గుజ్జులో బెల్లం కలుపుకొని తింటాము ఈ సారి ఇలా చేసి చూస్తా ము హరేకృష్ణ👌🙏
@thokalasatyanarayana34873 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు తమరు వెలగ పండుతో రొటీ పచ్చడి చేసే పద్దతి అందరికి అర్ధం అయ్యే విదంగా చక్కటి వ్యాఖ్యలు మాట్లాడుతూ పూర్వ రొటీ పచ్చడి చేసే విధానం చాలా బాగుంది ఇంకా ఏమైనా పూర్వకాలములో మన పెద్దోళ్ళు చేసు కోనే రోటీ పచ్చడులు గురుండి తెలియ జేయండి.
@bandalakuntasrinivasarao31192 жыл бұрын
మీ వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామి
@yashodabhuma9231 Жыл бұрын
Wow babai garu choostunte thineyani pisthu undi TQ for giving this recipe 👌👌🙏🙏
@tomrperfect1432 жыл бұрын
అయ్యా! పళని స్వామిగారూ! మీరు పెడుతున్న పోపు ఘాటు మా విజయనగరం లో ఉన్నా మా ఇంట్లోకి వస్తూన్నాది. అభినందనలు
@zajz001 Жыл бұрын
పళని స్వామి గారికి నమస్కారం. అద్భుతమైన వంటకం చూపించారు. నోరు ఊరి పోతోంది... ధన్య వాదాలు.
@LakshmiVarma-l2d2 ай бұрын
@@zajz001😊😊 .😊
@Mprjks Жыл бұрын
బాబాయ్ గారు చాలా అద్భుతం అంగ ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌
@Devi-vantagadhi2 жыл бұрын
Miru cheppinatte chesanu అద్భుతగంగా vunnadi
@skkpadma4 ай бұрын
చాలా చాలా చక్కగా చెప్పారు బాబాయ్ గారు వినాయక చవితికి వెలగపండు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను కరెక్ట్ సమయానికి కరెక్ట్ పచ్చడి చూపించారు ధన్యవాదాలు మోడరన్ కిచెన్స్ లో వాళ్లే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయగలుగుతారు అనుకున్న దాన్ని కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అని నిరూపించినందుకు ధన్యవాదాలు
@krishnaCher2 жыл бұрын
మీరు పచ్చడి చేస్తున్నంత సేపు మాకు నోట్ల నిరుఉరుతుంది కాని అదేవిధంగ మీరు మాట్లాడే పద్దతి చక్కటి బ్రహ్మణ సంప్రదాయము , ఒక 50 సంవత్సరాల కిందట మన పెద్ద వారు వివరించిన విధముగా ఉంది ఇంత చక్కటి రోటి పచ్చడ చేసి చుపించి నందుకు ధన్యవాదములు🙏🏿🙏🏿🙏🏿
@subramanyarajupenmetsa5442 Жыл бұрын
మంచి ఆరోగ్యం అందించే మధురాతిి మధురమైన వెలగపండు పచ్చడి తయారు చేసే విధానమును నోరూరించే విధము గా విపులంగా వివరించి నందులకు ధన్యవాదములు. ఇది చూసి మా శ్రీమతి గారు నాకు ఈ మధురానుభూతిని కలిగించి నందులకు మీకు నమస్కారములు
@shorts96423 ай бұрын
మీరు చెప్పినట్టు పచ్చడి చేసాము చాలా అంటే చాలా బాగుంది స్వామి👌👌👌👌 కృతజ్ఞతలు మీకు🙏🙏
@kothapallivaralakshmi36772 жыл бұрын
మీరు చేసిన పచ్చడి చూస్తుంటే నోరు ఊరి పోతుంది.. తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు వెనక్కి పచ్చడి అంటే చాలా ఇష్టం చాలా బాగా చేశారు
వెలక్కాయి పచ్చడి మీరు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా అమ్మగారు వెలక్కాయ కాల్చి కూడా పచ్చడి చేసే వారు. అలాగే బెల్లం కలిపి, కలపకుండా కూడా చేసేవారు. ఇంకా కొబ్బరికాయ, వెలక్కాయ కూడాను. అంతే కాదండీ, పండిన గుజ్జును మేము అలాగే వట్టి నోటితోనే తినేసే వాళ్ళం😊
@sumanapulugurtha54514 ай бұрын
మేము కూడా అంతే
@divyamaddukuri2305 Жыл бұрын
Meru chapptam bhavuntundi andi village gurthu kosthundi tq
@rallabhandisivaprasad81912 жыл бұрын
చాలా బాగుంది స్వామి జీ. ఇలాంటి రోటి పచ్చళ్లు, అరుదు. మంచి రుచిగా వుంటుంది. అందరూ మిక్సీ లలో చెసుస్తున్నారు.👌👌👌🙏🏻
@kancharlachandu2915 Жыл бұрын
Some noruuotuna the some.supper👌👌👍
@ramakrishnaimandi3390 Жыл бұрын
Guruvu garu Namaskaram. Mee vantalu mariyu Mee vivarana chaala bhaguntundhi
Swamy గారు నమస్తే mi పరిసరాలని బట్టి అర్ధం avutundi mi వంటలు ఎంత బాగుంటయో
@drynrao72 жыл бұрын
పళనిస్వామిగారూ! మీతెలుగు మరియు మీరు వివరించే విధానం చాలా బాగున్నాయండి. ప్రస్తుతం ఏఊళ్ళో ఉంటున్నారో తెలుపగలరు. అభ్యంతరం లేకపోతే మీఫోన్ నెంబరు మరియు ఈ-మెయిల్ అడ్రస్సు తెలుపగలరు.--డాక్టర్ వై.ఎన్. రావు, హైదరాబాదు.
@vijayalakshmimullapudi6687 Жыл бұрын
నేను అలాగే చేస్తాను స్వామీ వెలగ పండు పచ్చడి బంగారం తిన్న ఫలితం ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా చాలా మంచిది
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 వెలగపండు పచ్చడి చాలా బాగా చేసి చూపించారు అద్భుతః 👌🙏
పలని స్వామి గారు మీ వంటలు అద్బుతం మర్చిపోతున్న వంటలన్నితిరిగి గుర్తుచేస్తున్నారు మీ స్వచ్చమైన తెలుగు భాష మనసుకు ఎంతో హాయిగా ఉంది
@rajithadaggupati43242 жыл бұрын
Chaala baaga chepparandi guruvu gaaru 🙏🙏🙏
@TEJA-zd8fs Жыл бұрын
నూనె ఇంకాకొద్దిగా vesinattunnaaru chaala శ్రద్ధ gaachesaaru miku naa vandanaalu
@varalakshmikandukuri5655 Жыл бұрын
Guruvugariki🙏👌😋Maa Amma guruthku vachindi 😊aa ruchuley veru nabhutho nabhavishyathi 👌👌
@nagamohanjawaji78482 жыл бұрын
Chala bhagundi gurvugaru
@saradadevinishtala8312 Жыл бұрын
గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు వెలగపండు పచ్చడి మా మామ్మ గారు చేసేవారు పచ్చడి చాలా బాగా చేశారు
@jyothilakka23142 жыл бұрын
Guruvu gariki Namaskaramulu, Good receipes ,Evaru Ee vanta chupinchaledu, vinayaka chaviti ki techhina velagapandu em cheyalo artamkadu, Ippudu telisindi, tqqqqq guruvu garu 👌👌👌👌
@jaggumark96512 жыл бұрын
స్వామీ వందనములు మా తరం పుణ్యం చేసికొన్న తరం మీలాంటి మహానుభావులు ద్వారా వంటలే కాక మంచి విషయాలు నేర్చుకొంటున్నాము నమస్తే
@ramakodimyala9988 Жыл бұрын
చాలా బాగుంది. పాత విధానం పాటిస్తూ మీరు స్వయంగా రోటిలో దంచి తయారు చేయడం అనేది మీకు ఎంత ఓపిక ఉన్నదో అర్ధం అవుతుంది. గురువు గారు 🎉🎉🎉🎉
@nithikaananthiyoutubechann1994 Жыл бұрын
Bbye
@venkataraovadapalli75972 жыл бұрын
Super ga chepperu memu ilage chestamu
@vradha17282 жыл бұрын
చక్కటి పచ్చడి తయారీతోపాటు శుచిగా మడిగా చేస్తూ సనాతన సాంప్రదాయం గురించి కూడా వివరిస్తూ చక్కగా చేశారు🙏
@KasiVisalakshi-rb1yo Жыл бұрын
Hi
@KasiVisalakshi-rb1yo Жыл бұрын
Bgvod
@rakmabai96474 ай бұрын
చూస్తుంటే మనసుకు చాలా హాయిగా వుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి
@jyothipinumalla1803 Жыл бұрын
Super guruvugaru namaste har gange har har mahadheva har har gange har har mahadheva har
@madugulapoornima20564 ай бұрын
ఔషాద గుణాలున్నా రుచికరమైన వెలగపండు పచ్చడి ని చాలా బాగా చెప్పి చేసి చూపించారు ఇంకా మరెన్నో ఇలా ఔషద గుణాలున్నా వంటకాలు చేసి చూపించాలని కోరుతూ ధన్యవాదాలు ఇలాంటి వాటికి అందరు జనాలు దృష్టి పెట్టి ఓపికతో చేసుకొని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టుగా అందరు ఆరోగ్య౦గా ఆనందంగా ఉంటారు స్వామి 👏👌👍 నేను ఇది చూడకుముందు చేసేదాన్ని చేస్తాను ఈ పచ్చడి బాగు౦టుంది మీరు చెప్పిన విధానం చేసిన విధానం చాలా బాగుంది స్వామి 🎉 మధ్య మధ్య లో రోలు చూపిస్తూ రోలు గురించి ముఖ్యవిషయాలు తెలియజేసారు 👏👌🤝🙏👍🎉💯
@ALAPUSATYANARAYANA-uu4dv Жыл бұрын
Very good and valuable preparation of velaga pandu chathney.
@nagalakshmidevi22443 жыл бұрын
🙏మా అమ్మ కూడా ఇలా నే చేస్తుంది చాలా బాగుంతుంది .thank you so much 🙏😋
@pervelasriramamurty33923 жыл бұрын
నాకు ఇష్టమైన పచ్చడి.మీరు చెప్పే విధానం.బాగుంటుంది...... 🙏🙏🙏
@yadavrao54594 ай бұрын
అయ్యా, మీ పచ్చడితయారీ వీధనం, మహాద్భుతం. 🙏
@surivadlamani8697 Жыл бұрын
Me ru sampradhaya vantalu teaching us grateful
@PSiva-wz1hr2 жыл бұрын
గురువుగారు మీ సంభాషణ బహుమనీయంగా ఉంది మీ వివరణ అద్భుతంగా ఉంది మేము ఫేస్బుక్ లో కూడా ఫాలో అవుతున్నాము ఇంత చక్కగా వివరిస్తున్నందుకు తెలియని వాటి గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలుసుకొని వాటి రుచిలను మేము ఆస్వాదిస్తున్నాము ఇన్ని వివరముగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు
@vanidevarakonda4592 жыл бұрын
బాబాయ్ గారు మీ వంటలు చూస్తూఉంటే పూర్వీకుల వంటలు కళ్ల ముందు కనబడుతున్నాయి.నాకు నోరురిపోతోంది 🙏
@mvblkumari3403 Жыл бұрын
Chala Baga cheptunarandi
@shalinichinnu1053 Жыл бұрын
🙏 mi sampradayam ki guruvugaru......👌👌👌👌👌👌👌👌😋
@mahalaxmikanchibhotla50982 жыл бұрын
Namaskar am chala chakkani ayoragya karamaina vantalu chepisthunnaru fhanyavadamu🙏
@madhumaddilety6536 Жыл бұрын
Super ga chepparu panthilugaru Meru chestutune naku noru uruntidhi. Super super super
@swathipulakhandam83883 жыл бұрын
Wow idi naa favorite తాతగారు, తిన్నది రెండు sarle gani ruchi ippatiki marchipoledu thank you🙏
@rajich80223 жыл бұрын
True..I had this almost 38yrs back..still I remember the taste
@kasirajusita32143 жыл бұрын
వెలగపచడిమెతగాదంచకూడదు
@vijayalakshmipulagam23933 жыл бұрын
Sir, mee guthivankaya memo chest thinnamu, aha EMI ruching. Thank you.
@rajendranooty17523 жыл бұрын
Ii
@orugalluswarna62682 жыл бұрын
super swami chustene tinalani vundi mee opikaki namaskaram andi🙏
పల్లె స్వామి గారు మీరు చేసిన విధానం కూడా బాగున్నది సింపుల్ గా కూడా చేసుకోవచ్చు రండి కొంచెం బెల్లం చిన్న చిటికెడు ఉప్పు ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా పిసికి ఎలా వెళ్ళగలను చాలా టేస్ట్ గా ఉంటుంది థాంక్యూ అండ్ మీరు చేసిన విధానం బాగుంది
@sirigirivenkateshvenkatesh86393 жыл бұрын
🙏నమస్కారం అండి మీరు చేస్తున్న వంటలు చాలా బాగున్నాయి., మీరు చెప్పే చిదనము బాగుంది సంతోషం. మన పూర్వికులు చెప్పిన పద్ధతులు నేటి సమాజానికి చాలా అవసరము. 🍉🙏...
@abhaihmg1565 Жыл бұрын
காலை வணக்கம்... மிக அருமை
@lakshmidesiraju57012 жыл бұрын
చేసే విధానం చాలా బాగా చెప్తారు. ధన్యవాదములు
@kalyanim36064 ай бұрын
చాలా బాగా చెప్పారు బాబాయి గారు చాలా బాగుంది మీరు చెప్పే పద్ధతి చేసే విధానం కూడా చాలా బాగుంటుంది
@kameswaripalangi51702 жыл бұрын
చాలా చక్కగా చేసి చూపించారు ధన్యవాదములు
@sunandarajasekhar35743 жыл бұрын
Maa amma చేసేది,విధానం,మరచిపోయాను,thank you andi.చూస్తుంటేనే నోరు ఊరుతోంది.
@pendkernagendar694 Жыл бұрын
మీరు చేపిన విధానం చాలా బాగుంది ఇలాంటి వీడియో లు చేసినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻
@bonagirinagarani74572 жыл бұрын
Chala vivaram ga cheparu sir
@seshavani955malyala3 Жыл бұрын
సూపర్ వేలకాయ రోటి పచ్చడి బాగుంది మీరు చేసేవిధానం కూడా బాగుంది 🌹🌹🌹🙏🙏🙏🍊🍎🍇🎆👌
@ushab71404 ай бұрын
Very very tasty n mouth watery.excellant.
@gsubbaraoparvathi19073 жыл бұрын
Namaskaramulu Mee vantalu vedeo chustunte Aharamu meeda korika pudutundi
@rojakote3292 жыл бұрын
Me maata vanta Kuda madhuram Andi . Super 👌.
@kunjanashree3370 Жыл бұрын
Challa baga chesaru andi
@venkat84264 ай бұрын
అయ్య గారు మీకూ మా నమస్కారాలు. వెలగ పాండు పచ్చడి బాగా చుపించారు. ధన్యవాదములు.
@pasalarajasekhar6750 Жыл бұрын
Aarya chaala bagha teliyajesaaru danyavaadamulu
@srilathapagadala9960 Жыл бұрын
Challa chakaga cheparu Guru Garu 🙏
@radhikagudepu6075 Жыл бұрын
Thanks Andi mana purvekula vantallu chupisundu guruvu garu
@parabrahmamp8486 Жыл бұрын
Namaskar sir Thanks for the chetney presentation
@kavitharani17444 ай бұрын
పళని స్వామి గారు మీతో వున్నా మీ ఇంటి మనుషులు ఎంతో అద్రుష్టవంతులు, మీలాంటివాళ్లు వున్న గృహమే ఒక స్వర్గసీమ.🙏🙏🙏