భగవంతుడికి ఒక్కసారి పెట్టి తీసిన తర్వాత పూలు నిర్మాల్యం అవుతాయి, మళ్లీ వాటిని వాడకూడదు,, కానీ తులసీ దళాలు, బిల్వ దళాలు, మహా శక్తివంతమైనవి ఒకసారి పూజించిన తర్వాత తీసి మళ్లీ కడిగి 15 సార్లు వాటితో భగవంతుని పూజించవచ్చు, అంటే 15 సార్లు వాటిని వాడవచ్చు వాటికి నిర్మల్యత్త్వం ఉండదు, కాబట్టి తులసి బిల్వ దళాలు పారవేయకుండా,, ఎండించి ఇలా దూపంలో వాడుకోవచ్చు..
@LathaKiran-n3g25 күн бұрын
@@vinayreddyharikathalu6658 ధన్యవాదాలు గురూజీ
@RadhaGurrapadi14 күн бұрын
చాలా మంచి సమాచారం అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది.ధన్యవాదాలు గురువుగారు.🙏
@krishnanov1322 күн бұрын
బాగుంది గురువు గారు చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు దన్యవాదాలు
@awcodagudem474726 күн бұрын
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి మరీ ఆవు పేడ కూడ ఎండపెట్టాలా స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@VishalaD-pj6ul25 күн бұрын
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా చెప్పారు
@GaddamSammaraju26 күн бұрын
గురువు గారికి నమస్కారాలు గొప్ప గొప్ప విషయాలు తెలియపరచినందుకు నా యొక్క కృతజ్ఞతలు అయ్యా చాలా చక్కటి విషయాన్ని తెలియపరిచారు థాంక్యూ గురువుగారు🙏🙏🙏🌹
@prassu243923 күн бұрын
చాలా బాగ చెప్పారు. గురూ గారు నేను కూడా హౌస్ లో తయారు చేసుకుంటాను.. 🎉
@g.screativity671725 күн бұрын
ఓం శ్రీమాత్రే నమః అన్నగారు జైశ్రీరామ్నేను ఇంట్లో ధూప్ స్టిక్స్ నేను తయారు చేసుకుంటాను
@mounikaujjwalkruthik622815 күн бұрын
మా అందరికోసం ఇంత మంచి Video చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు 🙏
@chinnadora570519 күн бұрын
మాకు అవసరం ఈ వీడియో.. థాంక్స్ గురూ..
@prabhavathikumbala11522 күн бұрын
Dhanyavadmulu Guruvugaru chala manchiga vivarin charu nenu kuda mee la prayathnam chesthanu.
@NallagatlaBalaKrishna26 күн бұрын
చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువారం
@venkateshwarlusriramoju902722 күн бұрын
🙏💐chala chakkaga chepparu guruvugaru danyavadalu
@RadhaGurrapadi14 күн бұрын
చాలా మంచి సమాచారం అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు గురువుగారు. 🙏
@AbhinavGellu4 күн бұрын
Very useful information.thank you guruvu garu.
@VannelaPranitha-f2f19 күн бұрын
Chala bagaroo dhanyvad Aalu 🙏
@badarigamoji749622 күн бұрын
ఓం నమో నారాయణాయ నమః 👏
@venugopalakrishnavajja795213 күн бұрын
స్వామీ నమస్కారము. చాలాబాగా చెప్పారు. కాని కొలతలు వివరించలేదు.
@chitturiramadevi335514 күн бұрын
చాలా బాగుంది
@హిందూధర్మసింధు25 күн бұрын
Super point...వెదురు పుల్ల ఉంటుంది... అగరు వత్తులు వాడ కూడదు
@pagidirajeswari966125 күн бұрын
చాలా చాలా చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు స్వామి🙏🙏🙏 తప్పకుండా తయారు చేసే వాడతాము🎉
@lokeswarid4385516 күн бұрын
Thanks Swamy Baga Cheppaaru
@venkatib984919 күн бұрын
Thanks to you sir 🙏
@kondreddysujatha5703 күн бұрын
Chala tq guruji
@kasalashobharani776926 күн бұрын
ఓం నమః శివాయ ధాన్యవాదాలు గురువు గారు తప్పకుండ చేస్తాము ఈ సంక్రాంతి సెలవుల్లో ధన్యవాదాలు 🙏🙏
@gsrilakshmi127223 күн бұрын
❤❤❤super
@NarlaLikhitha25 күн бұрын
సూపర్ ఐడియా గురూ వుగారు ధన్యవాదములు
@gowrig974226 күн бұрын
Most Awaited video thankyou so much!!
@SEETHADUKKA25 күн бұрын
Very useful video 👏👏guruji garu
@kishorekumar297626 күн бұрын
Nice video. Make more home made videos.
@vijayamadhavipeddireddy936025 күн бұрын
ధన్యవాదములు గురూజీ 🥰🥰🥰🥰🥰 హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🏽🙏🏽🙏🏽
@SurareddyOgireddy26 күн бұрын
Jai shree rama raksha guruji🎉❤🎉
@padhmavathipaddu94206 күн бұрын
Durgamma ammavari doopam kosam video cheyandi guruji thank u guruji
@SoujanyaJagan20 күн бұрын
Manchi idea
@chandrashekar755326 күн бұрын
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
@tharundeep474326 күн бұрын
Tq soooo much guruvu chalarogulanunhi wait chesthunnanu
Swami miru maku daily oka kotta visayam teliyachestunaru tq so much swami
@sarojaravva907220 күн бұрын
థ్యాంక్యూ
@ssankarareddy117225 күн бұрын
Dhoop sticks cheyadam chepinanduku chala Thanks andi🙏 quantity kuda vivaramu ga chepte memu chesukuntamu. Pl measurements pdf pettandi 🙏
@venkatasrinivas15926 күн бұрын
ఓం నమో వెంకటేశాయ❤
@MuraliKorda26 күн бұрын
Annya Anni vishayalu chala chakkaga shortcut lo Baga cheypitharu neenu miku oka ri ki follow aie pooju lu cheskunntannu
@niranjanreddy251122 күн бұрын
ఆ వస్తువుల కొలతలు కూడా తేలపండి గురువుగారు🙏
@syamudevi83525 күн бұрын
Chala bagundi
@gap628726 күн бұрын
నమస్కారం గురువు గారు, ఏమి అనుకోకుండా ఒక సారి సంబ్రాన్ కడ్డీ వీడియో తీసి పెట్టండి ప్లీజ్.
@mandhadisurendhar823825 күн бұрын
Guru garu 🙏🏻🙏🏻
@BoiniThukaram-zu4dd25 күн бұрын
Thank you gurugaru 🙏
@VedaSrihitha17 күн бұрын
Guruvu garu ma inti peradulo ravichettu mahavruksham la baga perigipoyi inti midde paiki vyapinchindi.. Mari aa Kommalu ni trim cheskovacha..
@sharmilaachuth220524 күн бұрын
Dhanyavadalu guruvugaru
@jayanthiburka351519 күн бұрын
🙏🙏🌺
@gandhamsatya193425 күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
@VENKATASATYANARAYANAMEES-qp5om13 күн бұрын
🍀🍀🍀🙏🙏🙏🍀🍀🍀
@SaraswathiDiyyala26 күн бұрын
Tayari vidhanam video pettandi swamy meeku Satakoti vandanalu
@ysridevi595022 күн бұрын
Guruvugarki 🙏🙏🙏 Memo chesamu kanee velagatum ladhu... Swami yelachyalo video lo chupinchandi.... Swami. 🙏🙏🙏
@kotnikanakamahalakshmi446725 күн бұрын
🕉️🙏ధన్యవాదాలు అన్న
@VinuthaTabjula26 күн бұрын
Namaskaram guruvu garu memu thayaruchesstamu swami
@AngothuMaheshNaik15526 күн бұрын
గురూజీ అమ్మవారికి ధూపం దేనితో వేయాలి...ధూపం మంచి సువాసన అండ్ నిండుగా పొగ(ధూపం) రావాలి గురూజీ...బయట మార్కెట్ లో నేను తీసుకునేది నిప్పుల మీద అతుక్కుని ఉండిపోతుంది😢😢
@Thankyouuniverse-c1u25 күн бұрын
Guggilam podi and Dasangam podi
@AngothuMaheshNaik15525 күн бұрын
@Thankyouuniverse-c1u కంపెనీ name ..బయట షాప్ లో quality తక్కువ ఉన్నాయి.. ధూపం రావడం లేదు సరిగా
@AngothuMaheshNaik15525 күн бұрын
@@bhavirajach4596 Thank you1 very much and iam not madam ...🤣
@Thankyouuniverse-c1u24 күн бұрын
@@AngothuMaheshNaik155 పూజ స్టోర్ కి వెళ్ళండి అక్కడ విడిగా లూస్ సాంబ్రాణి మరయు గుగ్గిలం పొడి తీసుకోండి. కుదిరితే కేవలం ఆవు లేదా బొగ్గు పొడితో చేసిన ప్లేన్ కోన్స్ తీసుకోండి. తరువాత రెండు సాంబ్రాణి మరయు గుగ్గిలం పొడి చేసుకోండి నూరుకొని. ఎప్పడు వేడి చేసి సాంబ్రాణి, గుగ్గిలం అండ్ దశాంగం పొడి వేసి ధూపం వేయండి.
@nirmaladevi-bq7py23 күн бұрын
Goudarbar vadandi anni natural products piga radhu positive vibes vastay
@hariroyal99923 күн бұрын
ఓం నమో నారాయణాయ
@Rolexgamerz7907 күн бұрын
Gurujee ravi aakulu nagulakatta vadda techukovacha
@Master_chef_2826 күн бұрын
Om namo venkatesa namaskar am guruvugaru
@MohiniRavada-p9h26 күн бұрын
Namaskaram guruvugaru
@SoujanyaJagan20 күн бұрын
🙏
@bhagyapatel483710 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@adinaneelima48425 күн бұрын
Guruvu garu meeru chesi chupinchandi guruvu garu 🙏🙏
@MaChinnavangali21 күн бұрын
గురువు గారు అమ్మ వారికి కుంకు మా పూజ ఎలా చైయాలో చేపడి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@SurareddyOgireddy26 күн бұрын
Jai sanatanam dharmam🎉❤🎉
@GvbBrothers25 күн бұрын
Namaskarmgurugaru
@AngothuMaheshNaik15526 күн бұрын
సాంబ్రాణి గుగ్గిలం మైసాక్షి ఏ బ్రాండ్ వి బాగుంటుంది గురువు గారు..మంచి సువాసన అండ్ ధూపం కూడా బాగా వచ్చేవి
Guruvu garu meeru garekapategareke saportga vedeuo cheyyaagalaru pleas
@y.ramanjireddy231815 күн бұрын
Okay thank you sir
@kavithamisalu542725 күн бұрын
👏👏👏💐
@VGeetha-u6c25 күн бұрын
నిర్మల్యం చేసిన పత్రాలు మళ్ళీ ఉపయోగించ వచ్చా స్వామి🙏🙏🙏
@santhigandreddi273625 күн бұрын
Vaadavachu😊
@vinayreddyharikathalu665825 күн бұрын
వినియోగించరాదు, కానీ తులసి బిల్వ దళాలు అవి నిర్మాల్యం కావు.. ఒక్కసారి వినియోగించిన తులసిని కడిగి 15 సార్లు పూజలు వాడవచ్చు.. బిల్వ దళాలు అంటే ఒకసారి వాడితే మళ్ళీ 15 సార్లు కడిగి వాడవచ్చు వాటిని పారవేయకుండా వృధా చేయకుండా ధూపం లో వాడవచ్చు
@vinayreddyharikathalu665825 күн бұрын
పూలకు నిర్మాల్యం ఉంటుంది కానీ నిర్మాల్యం లేని వస్తువులు తులసి బిల్వ దళాలు
చాలా చాలా మంచి వీడియో చేశారు గురువు గారు 🙏🙏🙏 1 crore likes 🎉 ఆవు నెయ్యి షాప్స్ లో దొరికినది కలపవచ్చా? పేడ మరియు ఇతర ద్రవ్యాల quantity తెలుపగలరు 🙏
@Bb03-c8e25 күн бұрын
Gowdurbar website machiga untundhi
@vinayreddyharikathalu665825 күн бұрын
ఆవు నెయ్యి షాప్ లో దొరికే దైన వేసుకోవచ్చు తల్లి
@BharatiP-g2k25 күн бұрын
Guruvugaru tulasi,vepa akkulu veliginchavacha
@shailajas595924 күн бұрын
namaskaram guruji garu me videos anni nenu chusthanu chala baguntayi guruji garu naku oka sandeham ma pakkinti avida ameku chadastham chala yekkuva pujaku darinchina battalu gani roju vesukune battalu kani wash chesi meda payina aresu kuntundi aa battalu yevarayini mutta nivvadu malli aa battalu thechhukodadaniki muttu ayina vallu meda payina nadichina gani metlu yekki na gani metlu kadigesukoni meda payina kadigesukoni aa battalu thechhukuntundi kevalam monthlo unna vallu aa nela payina nadicharani metlu yekkaranesi ala chesthundi inko vishayam guruji garu malli roju ellu thuduchukone roju thalasanam chesi aa battalu thechhukuntundi ala cheyadam avasarama ante meru ala cheyadam ledu kanukane meku emi kalisi ravadam ledu ye pani avadam ledu antundi antha cheyadam avasarama guruji garu thanaku merayina artham ayye la cheppandi guruji garu daya chesi pls guruji garu .ame chepi natlu antha cheyala guruji garu chadastham kakapothe dayachesi merayina thanaku cheppandi guruji garu pls
@kksunkara12 күн бұрын
స్వామీ మీరు చెప్పిన ప్రక్రియ చాలా బాగుంది. దయచేసి మీరు తయారు చేసి ఇవ్వుగలరా. నాకు వయో సమస్య వల్ల చేసుకో లేని పరిస్థితి . నేను తగు మూల్యం చెల్లించి తీసుకుంటాను. కొరియర్ ఖర్చు కూడా భరించి.
@gongatilohitha758922 күн бұрын
మాకు ఇస్తారా గురువు గారు
@rajputhbhavani-4132825 күн бұрын
Guruvu garu temple lo tulasi kota mundu rahu kala deepam veliginchavacha guruvu garu
@vinayreddyharikathalu665825 күн бұрын
వెలిగించవచ్చు తల్లి
@rajputhbhavani-4132825 күн бұрын
@@vinayreddyharikathalu6658 tq u guruvu garu
@neela977514 күн бұрын
🙏Thank you
@sravanipanditha760126 күн бұрын
Namaskaram guruvu garu ma ammayiki eppudu puttiventrukalu tiste baguntunddi cheppanddi guruvu garu Ma ammayi 13 may 2024 ratri 11:22 nimisalaki puttinddi nakstram teliyadu anddi okkokkaru okkati cheptunnaru meeru em chepte ade nammutamu koncham cheppanddi guruvu garu plz
@mallika8a25725 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏గోవిందా గోవిందా... గురువుగారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@LakshmiOruganti-o3s25 күн бұрын
Tulasi puja chayani chattu iapudana koyocha sir chapu
@mpadmavathi878126 күн бұрын
Swami garu aavu peda pachiga unnappudu e aakula podi kalupukovala cheppagalaru
@vinayreddyharikathalu665825 күн бұрын
కలపవచ్చు
@SivakumariB-z4l25 күн бұрын
Chala chala Chakka ga Cheperu guruvu garu 🙏🚩
@sridevirk157426 күн бұрын
Puja lo vadina patralanu thirigi vadavacha.vatini devuini daggara velingincha vacha telupagalaru
@vinayreddyharikathalu665825 күн бұрын
తులసికి బిల్వ దళాలకు నిర్మాల్యం ఉండదు ఒక్కసారి వాడిన తులసిని బిల్వ దళాలను 15 సార్లు వాడవచ్చు
@laxminarsaiahalladi648522 күн бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏 అయ్యా మీరు చెప్పిన సుగంధ ద్రవ్యాలు ఏవి ఏమోతాదులో వాడాలో చెప్పలేదు, దయచేసి చెప్పండి 🙏
@lakshminaresh169925 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@mamidala94117 күн бұрын
మూత్రం పెడా వాడుతే దోషం కాదా, 5,6 వందల ఖర్చు అవుతుందా
@saipranaviteluguchannel201224 күн бұрын
Quantity cheppandi
@RamaKrishna-js2hg12 күн бұрын
జై శ్రీ రా౦, గురువు గారికి 💯💐💐🙏🙏🙏
@prabhasofficial52625 күн бұрын
❤❤❤❤❤❤❤
@RajiniiiKillada-ft8fg25 күн бұрын
పల్లెటూరు లో దొరుకుతాయి గురువుగారు
@SanthiKiran-m3f21 күн бұрын
Guruvu garu 11 days mailu ina taruvata ellu kaali cheyali anty Anni rojulaki cheyali maa problem ni solve cheyandi please 26 days lopu kuda cheyavachha🙏🏼🙏🏼
@chinnadora570519 күн бұрын
బిల్వ దళాలు దా అర్థం కాలేదు పూజ సామాగ్రి అంగడి లో దొరుకుతుందా గురువుగారు..
@narayanamurthy43516 күн бұрын
బిల్వ దళాలు అంటే మారేడు పత్రి
@manjulamudiyada-bs6yp25 күн бұрын
Namaskaram guruvu garu ma nanna arogyam bagoledu chala kritikalga undi yemcheyyali
@vinayreddyharikathalu665825 күн бұрын
మంచి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించండి... వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోండి. నాన్న ఆరోగ్యం బాగుండాలని కుదిరితే సప్త శనివారాల వ్రతం చేయండి మంచిది. ఆదిత్య హృదయం చదవండి తప్పకుండా మీ సమస్య తొలగుతుంది
@manjulamudiyada-bs6yp24 күн бұрын
Danyavadalu guruvugaru
@UshaRani-wo5zx25 күн бұрын
Cowghee,Gomayam,gomuthram,raavi,vepa,thulasi,bilwa ,garika aakulu,pachakarpooram,guggilam anni pwds.