ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం 🔥 ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️
@edison1105 Жыл бұрын
Do you earn money by commenting in all the videos instead of uploading videos? 😁😁😁
@ceojvsbhaskar1810 Жыл бұрын
44 time ❤
@luckyprincy585 Жыл бұрын
@@edison1105 Rx ui😊😊😊😊😊
@socialengineershivanarayana211 Жыл бұрын
Vaadiki money vastayemo bro videos ki comment cheste 😂
@devoteerevathi5628 Жыл бұрын
Best movie ❤
@pavantalkies453510 ай бұрын
ఇప్పటికి కొన్ని పదుల సార్లు విన్నా.. అయినా ఇంకా వినాలని అనిపిస్తోంది....❤
@GRCharanteja10 күн бұрын
❤Qqq
@DerangulaAnjaneyulu-et6fj Жыл бұрын
ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం😊😊
@govindugovindu4141 Жыл бұрын
1
@BaluBirhade Жыл бұрын
❤❤❤❤❤😊😊❤
@ommikishore7145 Жыл бұрын
నాకు చాలా ఇష్టం... డైలీ వింటా.
@MalathiDasari-gg7ck Жыл бұрын
Naku istam
@AnuradhaVempati-x7l11 ай бұрын
Voice
@Pinisettymehar79 ай бұрын
Ever Grean song❤
@ramchamarthy6570 Жыл бұрын
"విరూపాక్ష" చిత్రం లో, నాకు చాలా ఇష్టమయిన "నచ్చావులే, నచ్చావులే...." పాట రచన ... శ్రీ కృష్ణకాంత్ సంగీత దర్శకత్వం ... శ్రీ B. అజనీష్ లోక్ నాథ్ గానం ... శ్రీ కార్తిక్ అన్వయానుకరణ గీతం: చామర్తి రామ (సకల సద్గుణాభిరామకృష్ణుడు) సందర్భం: చూసిన రోజు నుంచి తనకు ఎంతో నచ్చి, తను మనసు పడి, మోజు పడి, తను ఇప్పుడే ఇంటికి తెచ్చుకున్న ప్రేయసి "చరవాణి" పై ఒక యువకుని ప్రేమ గీతం. "నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే ఇచ్చానులే ఇచ్చానులే, నీ రూపు... రేఖల్ని చూసాకే తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూసావే బెదురు మరి లేదా, నే అన్నదే నువ్ చేస్తావే ఏ .... నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే కబడి కబడి కబడి కబడి, కబడి కబడి కబడి కబడి, కబడి ఆ ఆ నా నా అప్పుడే తెలుసనుకుంటే, అంతలో అర్థం కావే వయసుకే.. అందమే అద్దినావే.. పద్ధతే చరవాణిగానే, ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ.. నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చినా, ఆ మాయ నీదే.... నచ్చావులే నచ్చావులే, ఏ రోజు ... చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే, మాటతో మురిపిస్తావే మనసుకే... ముసుగునే తీసినావే కష్టమే తీరుస్తావే, ఇష్టమే పంచేస్తావే లోపలో ... లోకమే ఉంది లేవే... నాకందులో.. ఏ మూలనో, చోటివ్వు చా...లే... తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూసావే బెదురు మరి లేదా, నే అన్నదే నువ్ చేస్తావే నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే ఇచ్చానులే ఇచ్చానులే, నీ రూపు... రేఖల్ని చూసాకే...." ============================== "విరూపాక్ష" చిత్రం లో, నాకు చాలా ఇష్టమయిన "నచ్చావులే, నచ్చావులే...." పాట రచన ... శ్రీ కృష్ణకాంత్ సంగీత దర్శకత్వం ... శ్రీ B. అజనీష్ లోక్ నాథ్ గానం ... శ్రీ కార్తిక్ మూల గీతం: "నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే, నీ కొంటె... వేషాలే చూసాకే తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా, అనుకుందే నువు చేస్తావే ఏ ... నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే కబడి కబడి కబడి కబడి, కబడి కబడి కబడి కబడి, కబడి ఆ ఆ నా నా అప్పుడే తెలుసనుకుంటే, అంతలో అర్థం కావే పొగరుకే... అణకువే అద్దినావే... పద్ధతే పరికిణిలోనే, ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ ... నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన, ఆ మాయ నీదే... నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే, మాటతో మరిపిస్తావే మనసుకే ... ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే, ఇష్టమే దాచేస్తావే లోపలో... లోకమే ఉంది లేవే... నాకందులో .. ఏ మూలనో, చోటివ్వు చా..లే... తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా, అనుకుందే నువ్ చేస్తావే నచ్చావులే నచ్చావులే, ఏ రోజు ... చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే, నీ కొంటె ... వేషాలే చూసాకే..."
నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే ఏ నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటియా నా నా అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అనుకువే అద్దినావే పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉంది లేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్ చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
@Nevergiveup1369 Жыл бұрын
Dharam tej looks like chiranjeevi exactly.. btw the song is so beautiful.. was on a 🔁 loop .. loved it.. heroine is so beautiful 😍
@KuldeepKumar-nw5yx7 ай бұрын
లెక్కలేనంత మందికి ఈ పాటను అందించిన తారాగణం అందరిki మా ధన్యవాదాలు
@sreenivasulutalari875213 күн бұрын
S
@Shiva_chary Жыл бұрын
How many of you watched this masterpiece in theaters... 🙋♂️🔥👍 How many of you liked this film... 👍
@chyangbalama1553 Жыл бұрын
What a movie name
@varunanchuri Жыл бұрын
@@chyangbalama1553 Virupaksha
@Chokesh1236 ай бұрын
I watched two times
@Chokesh1236 ай бұрын
@@chyangbalama1553Virupaksha
@Kuwaitkutty Жыл бұрын
వినేకొద్ది వినాలి అనే అనిపిస్తుంది అబ్బా ప్రతిరోజూ 😊❤
@dhonichanti4781 Жыл бұрын
సంయుక్త మీనన్ కోసమే ఈ సంవత్సరం రెండు సూపర్ సాంగ్స్ రాశారు. N.1 song మాస్టారు మాస్టారు no..2 నచ్చావులే నచ్చావులే
@seshu910210 ай бұрын
E movie lo heroine villian Ani e song lyrics tho manaki director garu manaki hint echesaru.hatsoff whole team.
@uddalaramanjineyulu9083 Жыл бұрын
Karthik Voice ❤️🔥
@MSLAKSHMI-i1t11 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లి మళ్లి వినలనిపిస్తుంది
@anjigupta40697 ай бұрын
Auvnu
@Kidsstorystelugu3016 ай бұрын
Yes
@Sowji6175 ай бұрын
Yes yes
@lakshmirudra83844 ай бұрын
Avunandi
@NaniPerli3 ай бұрын
Same fell
@N.RanjithKumar-ju3vf Жыл бұрын
మొదటి సారి చూసాను బాగుంది రెండు సారి చూసాను నచ్చింది మూడోసారి వినాయక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది 🎧😃🎸
@krishnakrishna-lk4zv Жыл бұрын
ఈ సాంగ్ అంటే నా ప్రాణం ❤️🥰
@bobbysaaho9680 Жыл бұрын
ఈ మూవీ 2 కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఒక లైక్ 😍💥
@devoteerevathi5628 Жыл бұрын
Nenu ❤
@Always_Akhil.7 Жыл бұрын
Me 2 times
@RamRam-lr7xc Жыл бұрын
3 times
@yaswanthgureddy5797 Жыл бұрын
Enduuk okasari chusta arthamkada
@Always_Akhil.7 Жыл бұрын
@@yaswanthgureddy5797 ardam avuthundi but for me i want to watch it again and again so ekkuva sarlu chusa
@BodduRaju-w3nАй бұрын
E movie lo heroine villian Ani e song lyrics tho manaki director garu manaki hint échesaru hatsoff whole team
@tirumalaraoyarabati3919 Жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@hjagadishhjagadish Жыл бұрын
😡😌😌😡😡😡😡😡
@Rangolikolam-g4t Жыл бұрын
ప్రేమ చాలా మధురమైనది అందుకే ఈ పాట ఇంత అద్భుతంగా లిఖించారు
@SkGani-l5c10 ай бұрын
ఈ సాంగ్ anta Naku estam అయినా valaku estam అందుకే డైలీ vint e, song
@yesiyayesiya10 ай бұрын
Manaku. Yedi. Nachadu. Jast. Tym. Ppass
@RoshanShaik-ym4ih16 күн бұрын
Super super boss and happy new year wishes ❤️❤️❤️❤️🎊🎊
@PalakaDhanalakshmi-df7vu Жыл бұрын
ఈ సాంగ్ నచ్చని వాళ్లు వుంటారా ఐ లవ్ సాంగ్❤️❤️❤️
@mridulak1166 Жыл бұрын
Karthik voice is Amazing!! Samyuktha makeup is Perfect & She looks very Pretty in Traditional clothes!!
@stevenreddymuradala7792 Жыл бұрын
kzbin.info/www/bejne/gYTah6CAoZJ5g5I KRR BIRTH DAY SONG
@AreefaShaik-t6k Жыл бұрын
❤🎉
@applevadapally3111 Жыл бұрын
My favourite song love you my song ❤️❤️
@gaya3nivas39913 күн бұрын
Dude...I've been following all ur videos..such an addictive voice ❤❤..keep doing more..God bless you 🎉
@jr_ankit_gupta_ Жыл бұрын
Supreme Hero Sai Dharam Tej ❤
@gauravupretiofficial Жыл бұрын
I don't understand one single word of this song but music and samyukta performance awesome 😍🔥 feel good.
@adityapatneedi2652 Жыл бұрын
A spine chilling blockbuster for Sai anna.What a comeback anna,waiting for Pavan Sir multistarrer...
@murarisetty403 Жыл бұрын
కార్తీక్ గారు చాలా చక్కగా,తియ్యగా పాడారు ఈ పాట 👌👌👌👌 Sooperb sir🤝💐
@tiruvayupatigopi4386 Жыл бұрын
ఎంత అందంగా ఉందో 😊😘👏🏻👏🏻👏🏻👏🏻
@Babai_abbai_always_ Жыл бұрын
VIRUPAKSHA సినిమా ఘన విజయాన్ని సాధించినందుకు చాలా ఆనందంగా వుంది FROM RAM CHARAN FANS ❤
సంయుక్త మీనన్ సమంత లాగే ఉంది నాకు అనిపించింది మీకు అనిపిస్తే లైక్ చేయండి.....💗
@uddalaramanjineyulu9083 Жыл бұрын
కార్తిక్ సార్ ఈ పాటకు ప్రాణం పోశాడు ,The Great Legendary Singer Karthik Sir 🥰 Voice 👌🙏
@babbireddy4834 Жыл бұрын
Ayina voice bhale mudduga vutadhi so cute😍🥰🥰🥰🥰🥰
@MythriSharaR.S-ms5rl Жыл бұрын
Karthik sir voice 👌👌👌😘😘😘
@lovemore4083 Жыл бұрын
Someone did a really good job penning down Trivikram’s inner feelings through the lyrics 😉.
@goofychand Жыл бұрын
🤣🤣😭
@sravanideepu3091 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@uddalaramanjineyulu9083 Жыл бұрын
The Great Legendary Singer Karthik Sir 🥰❤️ Voice 👌🙏
@nunnasreenivasulusreenu6194 Жыл бұрын
❤❤
@sravaniakumarthi Жыл бұрын
❤😢😅
@nithinanirudh.s7408 Жыл бұрын
💘💘💘💘
@K.SRILAKSHMIK.SRILAKSHMI-lf1eo Жыл бұрын
Hii
@shilpavenkatesh564 Жыл бұрын
Karthik voice amazing...athani padina songs anni hit ayenayi...karthik sir hadsoff ur golden voice ..,,
@murali_edits5966 Жыл бұрын
The bgm score music is amazing and how many people's like this bgm😍🥰
@stevenreddymuradala7792 Жыл бұрын
kzbin.info/www/bejne/gYTah6CAoZJ5g5I KRR BIRTH DAY SONG
@RohitKharat-RK6 күн бұрын
कडक ❤
@Puli1111 Жыл бұрын
Ee song lo costumes colour combination dressing make over super excellent, traditional dresses chala baga set ayyindhi.
@durgaprasad3641 Жыл бұрын
Middle lines superb ha na ringtone kuda edhe...❤
@BollywoodMashupIndia Жыл бұрын
*Fallen in love with this song. I so can relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.*
@RajTejavath2 ай бұрын
Lyrics touching ❤️❤️....krishna kanth garu❤❤❤❤🎉
@pramodgawande1306 Жыл бұрын
I didn't understand a word, but still I have watched this many times..... Fabulous song, fabulous Acting ❤️
@MRENUKA-w1s Жыл бұрын
Kgggjjhjk❤
@MRENUKA-w1s Жыл бұрын
😢😮😊😢❤😊
@MRENUKA-w1s Жыл бұрын
❤🎉kgkcfjvcj
@Manjulabai26269 ай бұрын
I like this song my pH ringtone allso
@sahasra446 Жыл бұрын
నా ఫేవరెట్ సాంగ్ నా లైఫ్ స్టోరీ కి దగ్గరగా ఉన్న పాట నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంది ఈ పాట
@ShreeRam-qr9nm9 ай бұрын
Indian se ye song kon kon sub sun raha hai😊😊😊😊
@రివ్యర్స్ Жыл бұрын
Next level song so simple lyrics ❤️ excellent compoisng 😊❤.
@ArunThalari-s2jАй бұрын
Misu adhi ❤
@TalariSrinu-wu4oz4 ай бұрын
❤❤❤super
@jsrkarthik Жыл бұрын
1:53 ❤my favourite lines
@stevenreddymuradala7792 Жыл бұрын
kzbin.info/www/bejne/gYTah6CAoZJ5g5I KRR BIRTH DAY SONG
@krk7119 Жыл бұрын
Grand welcome to B. Ajaneesh Loknath .. one of the best music 🎶🎶 director in south.Great efforts given for @virupaksha.. good future ahead.Both songs watched more than 100 times ❤❤❤❤👍👏👏👏
@venkateswararaoSeelam-t1f Жыл бұрын
😅
@GayathriramaduguRamadugu Жыл бұрын
Karthik voice is superb too addicted to voice 🎧🎧🥰
@stevenreddymuradala7792 Жыл бұрын
kzbin.info/www/bejne/gYTah6CAoZJ5g5I KRR BIRTH DAY SONG
@Nani-wu5iy Жыл бұрын
“Eduru padi kuda evaro la nannu chustavey” eh line matram super undi👌🏻
@giribabukinnera3220 Жыл бұрын
Karthik voice was amazing 🥰🥰🥰
@murthynarasimha56134 ай бұрын
Beutiful movie with beautiful song with two beautiful faces❤❤❤❤❤❤
@GotteRajitha-kr2fp7 ай бұрын
E song ante naku chala pichchci ❤❤❤❤❤❤❤❤❤
@chanchalyadav92337 ай бұрын
I don't understand Telugu but this song and movie ❤ #Virupaksha🔥
@yokshikayal9061 Жыл бұрын
Song kekaaa 👌👌👌 writer lyrics singer almost Super
@srinivasvuppuluri45322 күн бұрын
Awesome melody by Karthik
@Xingchenzhilian Жыл бұрын
I don't have anyone to dedicate this topic so fregon, but I dedicate it to you who read my comment God bless you I send you many blessings!!
@heypeaceofmind Жыл бұрын
Aftet a long time i just found a heart touching telugu songs ❤
@ramarao738511 ай бұрын
Song 👌👌
@Pinisettymehar78 ай бұрын
Number of times vinnanu Malli Malli vinalipisthundhi😊❤
@Santoshmahi373 Жыл бұрын
Loveabule madness 🎉🎉🎉🎉🎉
@AnuAny-k5l5 ай бұрын
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ ఇట్
@kavithad16869 күн бұрын
Superb superb ❤
@chandupaimagam2819 Жыл бұрын
How many waiting this fantasy thriller in Netflix on May 21 ott announce don't miss masterpiece ❤❤❤❤ virupaksha ❤❤❤
@LakshmiKommirisetti6 ай бұрын
❤❤❤ ilove this song
@koteshgoud3447 Жыл бұрын
Sai dharam tej movie's lo best song and best movie.. 1. Virupaksha.. 2. Supreme..3. Pilla nuvvu leni jeevitam...
@nartukali34 Жыл бұрын
Today Anni Time's e song Vinnano Naku teliyadam ledhu my favourite song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@murthynarasimha56134 ай бұрын
I listen this awesome lyrics song everyday more then 10 times❤❤❤❤❤❤
@logasundarhere111 Жыл бұрын
Vera level song ya mainly Karthi anna dope voice ❤️
@veeraprasad2686 Жыл бұрын
Super ❤❤❤❤🎉🎉🎉🎉
@punnyavathidurgam37864 ай бұрын
Naku chala istam song
@Educationalcorner-896 ай бұрын
Music and male voice extremely good ❤❤❤
@DirugeshDurugappa-qi8xh3 ай бұрын
Mind blooing song very perfect love means in one song 1:11
@gtsswamy1912 ай бұрын
Naaku telusukovaalani undi aa okka line lo song mottam artam ento cheptaara sir?
@ShivAgarwal-re3um Жыл бұрын
Super akka, and annaya 😊😊❤😊😊
@chandinisabbiti8 ай бұрын
Any one 2024....
@shanthisujana4284Ай бұрын
R u in 2034...?
@Suji_Vellela Жыл бұрын
Nann inthala ye marchina ah Maya nidheeeee superrr line ❤❤❤❤❤