Рет қаралды 236,182
వ్యా ఘ్రేశ్వర శర్మ వృత్తాంతము | Sripada Srivallabha Charitamrutam Telugu -1
Voice by : Jayanth Varma
www.sripada.co/
www.nutrientfood.net/
ORIGINAL SANSKRIT SCRIPT BY : Sriman Sankar Bhatt
Voice , Singer , musician : Jayanth Varma
Licensed by : Lord Dattatreya Spiritual Society
Telugu Script was Handed over By : Late Sri Malladi Govinda Deekshitulu
Background Image source from : pixabay.com
www.flickr.com
www.pexels.com/
www.maxpixel.net
Background images are licensed under a Creative Commons License 3.0 - Attribution-ShareAlike 3.0 Unported (CC BY-SA 3.0)
Some changes were made in used content.
శ్రీ మహా గణాధిపతికి, శ్రీ మహా సరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రణామాంజలులు సమర్పించి, శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభువు యొక్క నవావతరణ ( శ్రీపాద శ్రీవల్లభుడు) వైభవము ను వర్ణింపదలచినాను.
శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు, శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్ర దేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీ పీఠికాపురమను గ్రామము నందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామము తో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధములేని అల్పజ్ఞుడనయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకోనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వ జనులకు వినయ పూర్వకముగా తెలియజేసుకోనుచున్నాను.......................................