No video

Why should we vote? క్షమించండి ఈసారి నేను ఓటు వేయడం లేదు

  Рет қаралды 820

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

క్షమయా భరతమాత!
ఈసారి నేను ఓటు వెయ్యను!
మార్పు లేని చోట
ఓటు చేటే కదా!
గతేడాది మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నాం.
ఇన్నేళ్లలో మనం ఎన్నో రంగాలలో ఎంతో సాధించామని గర్వపడ్డాం.
నిజమే... ఆహారం నుంచి అంతరిక్షం వరకు మనం అద్భుత ప్రగతి సాధించాం.
అదే సమయంలో... పేదరికం అంతంకాలేదు. నిరుద్యోగం తగ్గలేదు.
పైగా వ్యవసాయం, చేతివృత్తులు బాగా దెబ్బతిన్నాయి.
ధనికులు-పేదల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది.
విద్య, వైద్యం సామాన్యులకి అందుబాటులో లేకుండా పోయాయి.
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 16
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
www.scribd.com/document/403787886/Indian-Democracy-Problems-and-Common-Voice గొంతు కలుపుతారనే ఆశ!! ఓటు మన విధి, బాధ్యత ప్రజావ్యతిరేక పాలనకి వేటు పడాలంటే ఈవీఎంలమీద మన ఓటు పడాల్సిందే పౌరులంతా ఓటు అస్త్రం ప్రయోగించాల్సిందే ఓటు వేయడం ఎంత ముఖ్యమో... ఆ ఓటు ఎవరికి వేస్తున్నామన్నది అంతకంటే ముఖ్యం పార్టీలు కేంద్రంగా జరిగే రాజకీయాలలో గుర్తుకే ప్రాధాన్యతగానీ అభ్యర్థికి లేదు మంచివాడ చెడ్డవాడ అనేది ముఖ్యం కాదు అందుకే పార్టీలు ఎవరిని నిలబడితే వాళ్లకే మన విలువైన ఓటు వేయక తప్పడం లేదు 75 ఏళ్లుగా ఇదే పని చేస్తూ వస్తున్నాం ఒకవేళ పార్టీలు జంతువుని నిలబెట్టినా మనం పా‌ర్టీ గుర్తుకి ఓటువేయక తప్పదు! అంటే ఎన్నికలు, పరిపాలన అంటే ఇంతేనా? మంచి వ్యక్తులని ఎన్నుకునే స్వేచ్ఛ మనకి లేదా? కోట్లకి పడగలెత్తిన వారు, బండెడు కేసులు ఉన్న నాయకులే అసలుసిసలైన అభ్యర్థులా? ఇంకో వందేళ్లైనా పార్టీలు ఇప్పటిలాగే ఎన్నికలలో డబ్బులు పంచగలిగే నేతలకే టికెట్లు ఇస్తాయి ఈ విధానం ఎప్పుడు మారుతుంది? ఎవరు మారుస్తారు? ఎప్పటిలాగే ప్రతిసారి ఓటు వేయడం మన బాధ్యతకాబట్టి ఎవరోఒకరికి గుడ్డిగా వేసుకుంటూ పోదామా!? లేక మంచివ్యక్తుల ఎంపికకోసం ఏదైనా ప్రయత్నం చేద్దామా? ఆ ప్రయత్నంలో పుట్టిందే ఓటు వేయవద్దనే ఈ నా ఆలోచన! ప్రతి పార్టీ ప్రతిదీ ఉచితంగా ఇస్తామని కొండంత ప్రచారం చేస్తున్నాయి కదా... అన్నీ ఉచితంగా వద్దు విద్య-వైద్యం ఉచితంగా ఇవ్వండి చాలు అంటున్నా! ఓటు వేయడానికి సొంత ఊళ్లకి వెళ్లేవారికి ఉచితంగా ప్రయాణ ఏర్పాట్లు చేయమంటున్నా! వీలైతే ఉన్నచోట నుంచే ఓటు వేసే అవకాశం కల్పించమని వేడుకుంటున్నా! చిన్న బంట్రోతు ఉద్యోగానికే ఎన్నో అర్హతలు అడిగే మన వ్యవస్థలో ప్రజల తలరాతలు నిర్ణయించే అభ్యర్థులకి కనీస అర్హతలు నిర్ణయించమంటున్నా! పాలన ఎలా సాగించాలే శిక్షణ ఇవ్వమంటున్నా! మన దేశ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం పొందే ఏ ఉద్యోగికైనా కనీస విధులు-బాధ్యతలు ఉన్నాయికదా! అలాగే లక్షల జీతభత్యాలు తీసుకునే ప్రజాప్రతినిధులకి కూడా విధులు-బాధ్యతలు నిర్వచించమని కోరుతున్నా! ఎందుకంటే ఎంపీలు/ఎమ్మెల్యేలకి మన రాజ్యాంగంలోగానీ చట్టాలలోగానీ ఎలాంటి విధులు-బాధ్యతలు ప్రస్తావించలేదు! నా సూచన సబబే అనిపించి నలుగురు గొంతు కలిపితే కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా ఉచిత విద్య-వైద్యం డిమాండ్‌ ఊపందుకుంటుందన్నదే నా ఆశ! ప్రజాచైతన్యం వెల్లువెత్తి గళమెత్తితే పార్టీలు దిగివచ్చి ఒప్పుకోక తప్పవనే నమ్మకం! అందుకే నేను ఓటు వేయను అనే కఠిన నిర్ణయం తీసుకున్నా! ధన్యవాదాలతో, పావులూరి కిశోర్‌బాబు.
@Rishi-ge2um
@Rishi-ge2um 3 ай бұрын
100% correct
@osrajaraoosrajarao696
@osrajaraoosrajarao696 3 ай бұрын
చాలా బాగా చెప్పావు తమ్ముడు... మార్పు రావాలంటే నోటు తీసుకోకుండా ఓటు వేసిన రోజు. ప్రజా రాజ్యం పాలనకు వస్తుంది.
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
You are right anna. That is the srarting day for clean politics
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 2 ай бұрын
మీలాంటి మంచి ఆలోచన గలవారు రాజకీయాల లోకి రావాలి, ప్రజలు ముందు బాగా లేరు, పాలకులు ప్రజల ప్రతినిధులే, ముందుగా మన ప్రజల నుద్దేశించి వీడియో చేయండి 🙏
@kurellasarada1296
@kurellasarada1296 3 ай бұрын
👏👏👏👏🙏🙏🙏🙏
@IgnitingMindsIn
@IgnitingMindsIn 3 ай бұрын
Excellent very true 👏👏👏
@TGN14
@TGN14 3 ай бұрын
👋🤝👌👍✊️
@Swa7025
@Swa7025 3 ай бұрын
ఈ ప్రజలు మారాలి ముందు.ఎన్నికలు వచ్చినపుడు ఎవడు ఎంత ఇచ్చాడు అని మట్లాడుకుంటున్నారు.ఎవడు ఎక్కువ ఇస్తే వానికే ఓటు ఇలాంటి స్థితిలో ఉన్నారు ప్రజలు పోయినా ఎన్నికలలో వానికి వేసాను ఇపుడు ఈ పార్టీ కి వేయాలి కనీసం అభ్యర్ధి ఎలాంటివాడో కూడా చూడట్లే.ముఖ్యంగా మన యువతలో మార్పు రావాలి.ఇవన్నీ మనకు తెలుసు కానీ వాని పార్టీ జెండా పట్టుకుని జై జై కొడతాం.మార్పు ఎలా సాధ్యం.
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Correct sir
@wizjean
@wizjean 3 ай бұрын
Be positive. Lets expect a good change
@anjanidevi9351
@anjanidevi9351 3 ай бұрын
నీ ఆవేదన ardamaindi తమ్ముడూ, అలా అని ఓటు veyakapote పరిష్కారం dorukutunda, అందుకే సమర్థుడు, నిజాయితీ ఉన్నవారిని ennukovaali , ప్రయత్నం చేయాలి, ఒకవేళ ఎవరూ అలా లేకుంటే నోట ki ఓటు వేసి నిరసన telapaali. నిజాయితీగా పనిచేసే ఎంతో మంది may be 5% kaavochhu గురించి vintunnaamu, వాళ్ల ఊరు బాగుచేస్తున్నారు. ఎక్కడో మార్పు మొదలవుతుంది మనం చేసే ప్రయత్నం manam chrddam.
@TRUTH_Chamber
@TRUTH_Chamber 3 ай бұрын
Vidya, vaidyam free ga kavali ante: 1) Govt shall have income -> comes from taxes (so set it at optimal level/refer developed country models) 2) Scholors to become leaders/politicians (*condition for next 40years - meanwhile educate present generations). 3) Define in economic terms what is "social backwardness". Set objectives to bring forward , only for those who wish to.
@mediamerchantsindia
@mediamerchantsindia 3 ай бұрын
Sir, Your Voice, and your opinions are good but what are you doing to implement your thoughts, no one will come to clean the politics, we need to act, instead of not voting for nota is good I think, that is my opinion.
@navinb4382
@navinb4382 3 ай бұрын
Nota should get value, if Nota wins, then all the candidates should be banned from contesting for next 10 years.
@girishchandra8996
@girishchandra8996 3 ай бұрын
​@@navinb4382 yes asalu NOTA ki value ivatledu.. Nota ki viluva iste asalu chala mandi ki political career undadhu
Situation of BJP in Jammu Kashmir and Haryana | Nationalist Hub
7:39
Nationalist Hub
Рет қаралды 10 М.
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 38 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 62 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 185 МЛН
Indian Elections Explained in Telugu | How does the Indian Election System Work | Part 1 Telugu Badi
14:11
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 396 М.
How Does the Indian Elections System Works in Telugu Badi - Part 2 | Indian Politics Explained
14:08
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 415 М.
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН