చాలా మంచి పాట... మా బంజారా ల కల్చర్ clear ga రాశారు.. పుట్టిన చచ్చిన మకు పాటలే ముక్క్యం... ఎక్కడైనా కలిస్తే దవులో చేస్తారు మావాళ్ళు .. ఊరిని వదిలి ఊరిని తలుచకొన్ని ఏడుస్తారు... అక్క చెల్లి ల కళ్ళు మొక్కుతం... మా పేరు లోనే నితి ఉంటది... జొన్న రొట్టె లు తింటాం... .. రాకేష్ and writer anna mi చాలా రుణపడి ఉంట్టం...❤❤❤❤❤❤❤❤😂😂
@PJAVArtsCreations7 ай бұрын
ఈ పాట రాసిన రచయితకి మరియు పడిన గాయకుడికి, సంగీతం అందించిన చరణ్ అర్జున్ అన్న గారికి మరియు చిత్ర బృందానికి ధన్యవాదాలు. బంజారా ప్రజల మట్టి లోని మాధుర్యాన్ని అద్భుతంగా అందించినందుకు.
@MastaruGamingTelugu11 ай бұрын
Jai Sevalal Maharaj🙏 Super Song😍
@Nagesh_Nayak_official11 ай бұрын
Jai sevalal ham banjara
@SR.shankargoud28062 ай бұрын
మా కెసిఆర్ మూవీ అంటే మామూలుగా ఉండదు సూపర్ హిట్ అవుతది మూవీ 💯 ❤❤
@ajaymicrosculptures736411 ай бұрын
కేసీఆర్ సినిమా పాట దుమ్మురేపుతోంది, చిత్ర యూనిట్ సబ్యులకు అభినందనలు🎉
@mrsreenu1111 ай бұрын
kcr ante kalvakunta chandrashekar rao kadu ....first adhi chaduvu
@Unknown__evil66611 ай бұрын
Assembly lo garjinchala vachi
@raghuvardhan827411 ай бұрын
😢😢😢
@harintr3011 ай бұрын
పులికి పండ్లు లేవ్ గోర్లు లేవ్ అందుకే నల్గొడ పోయింది అసెంబ్లీ లో cm రేవంత్ రెడ్డి బతిలాడుతుండు రామ్మని 😂పోతలేదు ముసలి పులి
@Ramya.anusuri11 ай бұрын
🎉🎉🎉
@banjarabeat23213 ай бұрын
బంజారా చరిత్ర ఇతిహాసంను తెలుసుకొని మరి ఇంత చక్కటి పాట రాసిన కాషార్ల శ్యామ్ అన్న గారికి పాటకు సంగీతం అందించిన చరణ్ అన్న గారికి చక్కటి గాత్రం అందించిన కనకవ్వ గారికి మా హృదయపూర్వక అభినందనలు
@Silent_killer_Ravi11 ай бұрын
Movie team's Andhariki RAM RAM 🙏.... Yadi yadi thar beta hunshareh..... Ee line tho andharu hunshar ayipotharu.... Lyrics writer sham anna ki dhanyavadamulu.. chala manchi patanu rasaru.. putu-gitula varaku unde maa Banjara samskruthi sampradayalu choopincharu... Maa jeevithalaku addham patinatu rasaru lyrics thankyou so much bhiyaa 🙏... Inka singer Ram miriyalu, Veena ,kanakava , Music director Charan, Rakesh anna..and..cinima team andhariki dhanyavadalu... Jai sevalal Maharaj..🙏 Jai hind...✊
@madhavirajamar95733 ай бұрын
సినిమా సూపర్ డూపర్ హిట్ కంపల్సరీ❤all the best Sujatha family members ki 👍👍👌
@JanaiahChinthala2 ай бұрын
ఒక్క పాటలో సాంస్కృతిని కవుల ఖ్యాతిని ప్రతిబింబించిన తెలంగాణ పుణ్యమూర్తులు అందరికీ ఉద్యమ అభివందనాలు జై కేసీఆర్
@amudhayadagiri9182 ай бұрын
రాకింగ్ రాకేష్ గారు మీకు అంతా మంచి జరగాలని.ఈ చిత్రం విజయం సాధించి మీరూ ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాను👍
@bsprema65Ай бұрын
Pettina pettubadi vachchindaa ledaa?
@varahalnathdharavath726111 ай бұрын
శ్యామ్ మిరియాల అన్న బంజార భాషకు లిపి లేదు కాబట్టే సాహిత్యం అలాగే కనుమరుగై పోతుందేమో అనుకున్న మా లంబాడీ సోదరులు కూడా చాలా మంది బంజారాల జీవితాలపై అనేక పాటలు రాస్తూనే ఉన్నారు కానీ మీ ద్వారా ఇంత మంచి పాట వస్తుంది అని అనుకోలేదు వరంగల్ శినన్న తరువాత మీ ద్వారా ఇంత మంచి పాట వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రాకేష్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సినిమా ఏదైనా మా బంజారాలు బ్రహ్మరధం పట్టేల "గోర్ బోలి" లో పెట్టినందుకు ధన్యవాదాలు 🎉all the best and best of luck 🎉
@Indhujamudiraj-se2sl11 ай бұрын
anna rakesh anna banjara na
@varahalnathdharavath726111 ай бұрын
కాదు BC
@prabhasdigitals227911 ай бұрын
రాకేష్ మీ కష్టానికి ఖచ్చితంగా ప్రతి ఫలం లభిస్తుంది.
@sumanrajboda802611 ай бұрын
రామ్ మిరియాల voice like చేసే వాళ్ళు ఒక్క like కొట్టండి
@vindravathbhaskar21777 ай бұрын
మా బంజారా గురించి చాలా బాగా చూపించారు.. మీ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను రాకేష్ భాయ్ 💐💐.
@rajeshgandam96222 ай бұрын
చాల రోజుల తర్వాత పాత దేవి కనిపించాడు....జై జై చై..
@chittibabubanoth33733 ай бұрын
మా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పాడిన పాట అదరహో ఈ సినిమాను బంపర్ హిట్ చేస్తాము. జై సేవాలాల్❤❤❤
@bodaudaykiran12362 ай бұрын
St vallu andharu e cinema ki support chey bro 🔥🔥
@crazyboyspresents11 ай бұрын
Superb Song Jai Telangana 👌 👏
@ajaygoud82127 ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్❤
@sanketh5666Ай бұрын
బంజారా సంస్కృతిని మీ సినిమాలో చూపించినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు
@srikanthsaga356211 ай бұрын
Singer Veeha ❤❤❤❤❤....superbbbbbb...you have a fantastic voice .... want to see you singing for big heroessss....❤
@CriminalgamingFF9353 ай бұрын
పాట సూపర్ గా ఉన్నది ఈ సినిమా బలగం కన్నా బాగా హిట్టు కొడుతుంది ఈ సినిమా పక్కా తెలంగాణ యాసలో ఉంది❤❤
@bhaskarnayak96257 ай бұрын
మా సంస్క్రుతులకు,వేషధారణను చాలా చక్కగా వివరించారు.యూనిట్ సబ్యులకు అందరికి ధన్యవాదాలు❤❤🎉
@shivaKrishna-gf3lf3 ай бұрын
ఈ పాటలో మన బంజారా లిరిక్ రాసిన యం శ్రీనివాస సింగర్ సర్ చోట కెసిఆర్ సాంగ్ చాలా బాగుంది. ఇంకా మంచి మంచి పాటలు సినిమా లో రాయాలని అనుకుంటున్నాను ❤❤
@CHIRANJAN-h6h3 ай бұрын
ఈ సినిమా పాటలు అన్ని విన్నాను.ప్రతి పాట సూపర్,ఐతే ఈ పాటతో కెసిఆర్ సినిమా పాటల పర్వం పర్వతమంత ఎత్తుకు ఎగిరాయ్.ఇన్నాళ్లు చరణ్ అర్జున్ మెలోడీ మాస్టర్ అనుకున్న కానీ ఈ పాటతో తనలో ఉన్న మాస్ మ్యూజిక్ కు ముసుగు తీసేసారు.ఇక ప్రతి సినిమాలో ఇలాంటి మాస్ బీట్ పాటలతో ఆదరగొట్టాలని శుభాకాంక్షలు
@SugunaKhetavath3 ай бұрын
Anna super and thanks..maa banjaralanu ela goppaga chupinchinandhuku 🎉
@krish83012 ай бұрын
అధర కొట్టేసారు 👌💐💐💐👍
@JangamRajasekhar-b8s2 ай бұрын
👍పాట విన్నంత సేపు ఒళ్ళు వైబ్రేషన్ పక్క సూపర్ బంజారా ప్రజలకు ఒక్క మంచి తీపి గుర్తు👌👌❤️❤️
@priyanshu47313 ай бұрын
బంజారా బిడ్డలు ❤❤❤
@kotl57503 ай бұрын
Rakesh it looks wonderful and so colorful like Banjarans! I have never seen a single movie in my entire life on Banjara. Super brother! One last praise- Ram Mirayala is a killer singer and is a perfect choice for the song.
@Anji_23812 ай бұрын
సాంగ్ చాలా బాగుంది.all the best rakesh anna.
@ravindardharavath45682 ай бұрын
గిరిజన సంస్కృతి సంప్రదాయాలను చాలా చక్కగా వివరించారు. టీమ్ సభ్యులందరికి ధన్యవాదములు
@NagendraAzmeera2 ай бұрын
ఖమ్మం నల్లగొండ మహబూబ్నగర్ మౌబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూవీ రిలీజ్ చేయాలి
@VRKvisualCreations20237 ай бұрын
చాలా బాగుంది సాంగ్ 👍👌
@maggidiakshaykumar77392 ай бұрын
Bagundi song realese date apudu
@malothmittu40677 ай бұрын
Super singer Hite song ❤❤🎉 annaya all units congratulations 👏👏
@SandhyaSabavath-x4o3 ай бұрын
Super anna mari elati movies chala theyali anii korukuntuna
@m.parvathalumangalaparthi38942 ай бұрын
ఏమన్నా ఉందా సాంగ్ నా మనసును టచ్ చేసావు ❤
@kraviteja908411 ай бұрын
Watching only for veeha voice... Veeha apt voice for Ram miryala combination...
@sureshduda27652 ай бұрын
ఈ సాంగ్ చూసాక హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకోవాలనిపిస్తుంది. My next target
@dr.ramakrishna55162 ай бұрын
Felt Extremely happy after listening to this Song. The Soul of Telangana=The Rural people
@swaminaidubogapurapu5836Ай бұрын
మళ్ళీ 90's లోకి తీసుకెళ్లారు చాలా చాలా బాగుంది సూపర్ 👍💞💕🎤🎤
@rajinikanthpeerani307Ай бұрын
తెలంగాణ చరిత్ర నీ మార్చి తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం యెక్క భవిష్యత్తు నీ నీలీపీండు ఆ గణిత KCR de.. ee pata geetham sangeetham bagundi....
@narahariketavath2997Ай бұрын
బంజారా సంస్కృతిని గౌరవించి నందుకు రాకేష్ అన్న tnq 🎉 and congratulations movie బ్లాక్ బస్టర్ అయింది🎉👏
@nareshk204711 ай бұрын
Super song
@drreddy43052 ай бұрын
Vinadaaniki Chala Bagundi song...All the best Rakesh Bro.....
@chanduaarika2177Ай бұрын
Superb ❤️ tune and superb ga dance chesav Divya 🎉❤
@marapakarajender3804Ай бұрын
సాంగ్ వింటే నే సినిమా చూడాలనిపిస్తుంది ❤❤❤❤
@singuarunsingu7 ай бұрын
జై కెసిఆర్ ✊🏼💪🏼🔥
@vaasuramya28223 ай бұрын
సాంగ్ సూపర్ రాకేష్ అన్న
@rameshnayak7645Ай бұрын
చాలా కృతజ్ఞతలు అన్న మా సంస్కృతి కోసం చాలా సక్కని పాట తీశారు 🙏🙏🙏❤❤
@prashanthp795011 ай бұрын
Song.. Super anna ... Movie kosam waiting annaa ....
@eslavathpuramdas81072 ай бұрын
Excellent song dear. Thanks for representing Banjara culture 💐💐💐💐💐💐
@baburajuthumma77832 ай бұрын
బద్ధం ఎల్లారెడ్డిని మరచిపోయారు ఎంకన్న. పాట బాగుంది⚘⚘
@maramulu861711 ай бұрын
Maa sanskrutini pata roopamlo andariki ardhamayye vidanga chesina k.c.r unit ki dhanyavadhalu .jai sevalal .jai sriram
@RevellisaiduluSaidulu11 ай бұрын
చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు🎉🎊 కెసిఆర్ సినిమా పాట దుమ్మురేపుతోంది🎉
@venkat5273Ай бұрын
SUPER MOVIE HIT PICTURE SUPER STORY.
@GajjelliParusharamulu2 ай бұрын
Best of luck annaa garu
@kolichelimeashok35957 ай бұрын
Super song jai KCR ❤❤❤❤❤❤❤❤❤❤❤
@shankarmudavath652511 ай бұрын
All the best rakhesh anna❤❤
@Indhujamudiraj-se2sl11 ай бұрын
anna rackesh anna banjara na
@GodhurMurali26 күн бұрын
Your voice, emotion, expression and sincerity lovely congratulations God bless you ❤🎉😂.
@RajaiahYerramАй бұрын
KCR SONG SUPER 👌 👍 😍 🥰
@GugulothuSaiKrishnanayak2 ай бұрын
Jay sevalal Ji mera mayadi super bro songs I love it annaya Garu 🫂👌👌👌👌
@Maheshmahi-io7kbАй бұрын
Yadi yaadi
@basreanil30082 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా కావాలి ❤️కెసిఆర్ ❤️
@Ahrs1832 ай бұрын
జై కెసిఆర్... ఈ సినిమా గనక ఎలక్షన్ ముందు రిలీజ్ అయితే కెసిఆర్ సీఎం avuthunde
@rajeshwershenegarapu63242 ай бұрын
excellent song heart touching i never expect all the best rakesh and team
@appalaraju979311 ай бұрын
Music super Arjun anna miku chala big fan mi songs chala estam anna
@SWATHICHANDRA_VLOGS2 ай бұрын
Superb lyrics 👌👌😘😘All the best to KCR film unit✊🏻👍
@kumarsingathi8042 ай бұрын
Super Banjara song❤❤❤
@rcsnaik58893 ай бұрын
Super rakesh garu All The very best andi
@uremarkondaiah18512 ай бұрын
మన తెలంగాణలో ఉన్న బంజారా వాళ్ళు చూస్తే చాలు నీ సినిమా ఇట్టే రాకేష్ అన్న
@MohanThota-gm7dk3 ай бұрын
Pakka hittu 🎉🎉 super song❤
@nandeswaraoazmeera3524Ай бұрын
మా బంజారా లను కూడా సినిమా లో చూపించినందుకు రాకేష్ అన్న కు థ్యాంక్
@bandiravi-p2q2 ай бұрын
Super move
@RPBanjaraTV11 ай бұрын
Starting lo unna maa banjara lyrics matram super anna ❤ thank you 😍🥰😎 maa Banjara vallani movie lo pettinandhukuu 🙏🙏🙏
@naraharinarru1701Ай бұрын
Evergreen song and lirics ❤. Most lovable song
@kamareddypilla11 ай бұрын
Maa st song ni add cesindhuku chala tqs bro all the best andhariki
@JaganGaddam-w1w2 ай бұрын
కెసిఆర్ పేరు పెట్టినందుకు సినిమా హైలెట్ అయిపోయినట్టే
@NareshMounika-l1bАй бұрын
Jai Banjara
@deepakm87902 ай бұрын
Song vintunte goosebumps super song 👌👌🤘🤘
@nawin15211 ай бұрын
TQ anna Ram miryala and everyone for giving good content about BANJARA'S❤❤
@lavanyachundru3 ай бұрын
Nice song! Love from California, L
@BVSNAYAK2 ай бұрын
జై తెలంగాణ జై కేసిఆర్ జై బంజార జై సేవాలాల్ 👍👍👍👍👍👍
@praveenrathodnayak17163 ай бұрын
It' a heart touching song sir 🎉🎉 so amazing 😍😍 jai sevalal 🏳️ ❤❤
@srinivasd812811 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super Ana Songs jai Banjara Jai Sevalal