యెహోవా యీరే - యెహోవా రాఫా యెహోవా నిస్సి - యెహోవా షాలోమ్ నా పోషకుడా - నా పరమవైద్యుడా నా జయశీలుడా - నా సమాధానమా ఆ... ఆ... ఆ... హల్లెలూయ - ఓ...ఓ...ఓ... ఆమెన్ పోషక కేంద్రాలుగా - ప్రకృతియే మారెనా కలతేల ఈ కరువులో - కాకోలముల దైవమా పండుగె నాకు - ఈ ప్రకృతి లో యెహోవా యీరే - నా ఆహారమా ఆరోగ్య కేంద్రాలుగా - నీ గాయాలే మారెనా అణువణువు స్తుతియింతును - నా తనువు పులకించగా పండుగె నాకు - నీ గాయాలలో యెహోవా రాఫా - నా ఆరోగ్యమా నా విజయ కేంద్రాలుగా - నీ రక్తమే మారెనా భూజనులలో నీకొక- రాజ్యమై జీవింతును పండుగె నాకు - నీ రక్తము లో యెహోవా నిస్సి - నా గొర్రె పిల్ల నా శాంతి కేంద్రాలుగ - నీ సిలువ శ్రమలాయెనా నీ స్వంత కుటుంబమై - నీ భారమును మోసెదా పండుగె నాకు- నీ సిలువలో యెహోవా షాలోమ్ - నా సమాధానమా
@amruthaaddala20074 ай бұрын
🙌🙏🏽
@TalariVinoda3 ай бұрын
🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@amruthaaddala20073 ай бұрын
🙏🏽🙏🏽
@బుజ్జిబాబుజెట్టి Жыл бұрын
సుపరి చితమైన పాట మేముకూడా పాడుతూ ఉంటాము
@KotiAnvesh-gw7bp3 ай бұрын
I listened this song at the class of 7th standard in my area, there were a king of kings church conducting the 3days meetings. Nice Singing Sister 🎉
@amruthaaddala20073 ай бұрын
🙏🏽🙌
@kranthikumarmedarametla9063 Жыл бұрын
దేవుడు మీ కుటుంబాని దీవించును గాక amen ఆత్మీయంగా ఆరాధన చేసు కోవటానికి మంచి పాట అందించారు all glory to jesus
@amruthaaddala2007 Жыл бұрын
Amen. Thank you!
@KVenkateswarlu-bj2me4 ай бұрын
Trek.pettendi.ayyagaru.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Jyothitamirchi-l9n Жыл бұрын
Nice
@volcanraju2 жыл бұрын
దైవజనులు బ్రదర్ యస్ థామాస్ అయ్యగారి ద్వారా ఈ అధ్భుతమైన పాటను అనుగ్రహించి అనేక హృదయాలు తెప్పరిల్లుటకును ఆదరించబడుటకు ఉజ్జీంచబడుటకు ప్రభువు సహాయం చేశారు.. మీరు కూడా చాలా చక్కగా ఈ పాటను పాడి ప్రభువును మహిమపరచారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ సర్వశక్తిగల దేవునికృపలో బహుబలముగా వాడబడుదువు గాక.. ఆమేన్
@lg.sudhakarbabu Жыл бұрын
పాట బాగుంది రచయిత ఫోన్ నెంబర్ పంపించండి.. బ్రదర్
@johnwesley77292 жыл бұрын
song చాలా బాగుంది. ఇoత మాoచి సాంగ్ వ్రాసిన పాస్టర్.s.థామస్ గారికి(పొన్నూరు)వందనాలు
@KattepoguKrishnaKattepoguKrish Жыл бұрын
Jesus save
@nagachandrarao16212 жыл бұрын
God bless you praisethelord nanna mpjesh Rajahmundry
@sathibabuvijay89722 жыл бұрын
Super ga pader God bless you enka meri padena songs maku panpinchagalaru
@ChandrakalaJasthi-l6y Жыл бұрын
Amrutha,chala baga padavu,God bless you,
@amruthaaddala2007 Жыл бұрын
Thank you Aunty🙌
@SreenuMadala Жыл бұрын
సూపర్ సాంగ్ god bless you..
@amruthaaddala2007 Жыл бұрын
🙌
@narendravarmanarendravarma1842 Жыл бұрын
👌👌👌
@mysuper-mr2cq Жыл бұрын
✝️🛐
@Victor.moses19 Жыл бұрын
Very nice voice
@jhansirani9672 жыл бұрын
చాలా బాగా పాడి దేవుని మహిమ పరిచావు స్మైలీ. టీమ్ అందరికీ అభినందనలు.
@amruthaaddala20072 жыл бұрын
Thank you Aunty🤝
@gonipatisubhashinigonipati37032 жыл бұрын
Super. God bless you Baby
@Shalem_Israel_Arasavelli2 жыл бұрын
చాలా అద్భుతంగా పాడింది అమృత. Lyric, Music, Video అన్నీ దైవ సమకూర్పుగా స్పష్టంగా అర్థం అవుతుంది. I appreciate all the team. -Pastor Shalem Israel Arasavelli
@amruthaaddala20072 жыл бұрын
Thank you Uncle!
@NANITRICKS2 жыл бұрын
Super
@veeravenkatasatyanarayanap15712 жыл бұрын
Great Amma ....చాలా బాగుంది అమ్మా💐💐💐
@swapnatimberdepotswapnatim75882 жыл бұрын
Praise the LORD
@pastorvijayaraju46972 жыл бұрын
God bless you
@pastormohanb17402 жыл бұрын
అమృత గారికి ప్రత్యేకమైన వందనాలు మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది మాకు ట్రాక్ మ్యూజిక్ ఈ పాటను పంపించగలరని దేవుని పేరిట మనవి చేస్తున్నాను Pastor Mohan Andhra Pradesh
@SuripoguShanti Жыл бұрын
Super song sister god bless you
@amruthaaddala2007 Жыл бұрын
Thank you sister 🙌
@graceratan75912 жыл бұрын
Good singing Smile thalli
@nataliyam57202 жыл бұрын
❤
@pastormohanb17402 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది god bless you
@sreelathavemuri64182 жыл бұрын
Nice song
@kanigantimaryprakash48992 жыл бұрын
Wonder full తల్లీ
@amruthaaddala20072 жыл бұрын
Thank you Aunty and Uncle
@MrMrelsons Жыл бұрын
మంచి ఆత్మీయ అర్ధాన్నిచ్చే భక్తి గీతం ఆహారము, ఆరోగ్యము, ఆనందము చాలా చక్కగా సమకూర్చి పాడారు ప్రభు కృప మనకందరికి తోడుగా ఉండునుగాక ఆమెన్ 👌👍🙏 if possible put the lyrics 💐💐💐
@amruthaaddala2007 Жыл бұрын
Thank you 🙌
@vasub3472 жыл бұрын
Super 😘 glory to God 🙏
@charanakhilwinnii Жыл бұрын
Nice singing sister
@amruthaaddala2007 Жыл бұрын
Thank you
@alurigovindarao68382 жыл бұрын
Excellent
@gudellimahesh7925 Жыл бұрын
Superu song 🙏👌👍
@subbukorra38142 жыл бұрын
సిస్టర్ అమృత చాలా మంచి పాట .సంగీతం jk గారు బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@gsrimangsriman58772 жыл бұрын
Chala Baga padaru sister. God bless u ,,,,,,✝️⛪🛐🙏🙏🙏🙏🙏🙏
@alurigovindarao68382 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@MadhuriRachel Жыл бұрын
superb sister god bless u
@amruthaaddala2007 Жыл бұрын
Thank you🙌
@chandanasabbavarapu2 жыл бұрын
👌👌👌👌👌
@sateeshthadikamalla4692 Жыл бұрын
Superb song.... wonderful... glory to God..💐💐
@kongalarani40222 жыл бұрын
Glory to God
@apchristianevents2 жыл бұрын
amazing voice, what a wonderful voice, praise god
@ramadevisreegiri45092 жыл бұрын
wow Amrutha chala bhagapadavu wonderful song chala bhagundi 👌👌
@santoshkrupa60512 жыл бұрын
🙏🏻🙏🏻 👍
@shalinikaturi74312 жыл бұрын
Chala baga padav ma god bless you more and more ra ne voice chala bavundi ma
@naniabbai88142 жыл бұрын
Woow wonderful guruvugaru
@birududivya56702 жыл бұрын
Chalaaa pleasant ga undhi sister tnq soooo much sister
@sannygarnepudi19752 жыл бұрын
God bless you sister'
@AkhilchandNelaturi2 жыл бұрын
Very pleasant song... Excellent 👌
@ashokbabupalivela51232 жыл бұрын
చాలా బాగుంది 🌹🙏
@addalananibabu72942 жыл бұрын
Super amma
@ashokmofficial12 жыл бұрын
Wonderful Music JK Anna. Nice singing , great lyrics.. Glory to God.
@kumarn67442 жыл бұрын
Nice song , Praise God
@naniabbai88142 жыл бұрын
💞👌
@Sharonsisters2 жыл бұрын
Wonderful Smiley... Congratulations to the entire team.
@amruthaaddala20072 жыл бұрын
Thank you Akka!
@pastormohanb17402 жыл бұрын
మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది మరిన్ని ఇంకా పాటలు బాగా పాడాలని మంచి స్వరము దయచేయాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక
@amruthaaddala20072 жыл бұрын
🙏
@heavenbabuheavenswarallu47072 жыл бұрын
Nyc god blessu... 🙏🏻
@guntuamulya99652 жыл бұрын
Spr akka 🥰🥰🥰
@Devakumar-xz9yf2 жыл бұрын
Glory to GOD, GOD Bless you Sister.And your Family also 🙏🙏🙏
@amruthaaddala20072 жыл бұрын
🙌 Thank you Brother
@Dev.Dagani2 жыл бұрын
Wonderful singing with amazing voice and great lyrics. Thanks to everyone who made this one a great success. Greetings from Canada. Please restore the Hindi version asap. May God bless you all. Looking forward for more songs from her voice.
@amruthaaddala20072 жыл бұрын
Hindi Version: kzbin.info/www/bejne/l5qmY4akjNNqhqs
@Dev.Dagani2 жыл бұрын
Thank you so much sister. May God bless you abundantly . May God use you abundantly for the expansion of His kingdom. Looking for more songs sister.
@surekhavemuri68892 жыл бұрын
Wonderfull maaa superb 🥳🥳🥳🥳🥳🥳
@amruthaaddala20072 жыл бұрын
Thanks akka
@brorajabosu2 жыл бұрын
Good singing sister👏👏
@maryprakashk34702 жыл бұрын
చాలా చాలా బాగా పాడావు తల్లి ఇంకా ఎన్నెన్నో పాటలు పాడి దేవుని మహిమపరచాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నానురా