యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
Such a nice song... అవును ప్రభువా నా జయము కోరువాడవు నీవే నీకు అసాద్యమైనది ఏమియూ లేదు దేవా ఎంత గొప్ప దేవుడవయ్యా All glory to Jesus
@sathishch58052 жыл бұрын
God super ga vadukutunadu akka ninnu ayanake mahima kalugunu amen🙏🙏
@mahanyapalla83552 жыл бұрын
Deva e vakyam echinaduku veladi vandanalu suthi sothrlu hallelujah
@prakashmiranda5544 ай бұрын
Thank you❤ JESUS 🙏 💜💛💖💚💙🖤🧡❤☘️☘️☘️🇮🇳
@thomasreddy5742 жыл бұрын
Thank you sister 🙏🙏🙏
@brather3782 жыл бұрын
Devunike Mahima 🙌 amen 🙏
@sumadosapati20752 жыл бұрын
Praise the lord betty akka wonderful song nice singing 🎤
@mrbabulocal2 жыл бұрын
My lovely sister good singing song ✝️✝️✝️
@myatharisudharani47782 жыл бұрын
God bless you sister Glory to God
@muligedevadas80202 жыл бұрын
Amen praise God 🙏
@jmalko91522 жыл бұрын
Praise the Lord! 🙏🙏🙏 Very nice song!
@sekharsagili5252 жыл бұрын
Super song Super signing God bless you
@stephenyerikipati46442 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క చాలా చక్కని పాటలు విన్పింఫచేస్తున్న బెట్టి అక్కకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు 👍👍👍🎼🎼🎼🎤🎤🎹🎹🎹
@lakshminarayanajonnalagadd95762 жыл бұрын
We are blessed with your grace,my great Lord. song of praise with good heart and dedication. THANK YOU JESUS.
@novahuanok90412 жыл бұрын
🌿హల్లెలూయ🕊️
@KATTAKIRANOFFICIAL2 жыл бұрын
Vandanalu Betty akka 🙏 may god bless you abundantly. Nice voice as usual.. excellent music , good team effort ... Hosanna songs miru padutunte chala baguntayi akka ... I never miss single song also ..thank you akka for singing with your heart .. vandanalu akka .. pray for my pastor training .TQ akka
@RajKumar-zs7xi2 жыл бұрын
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
@amen6702 жыл бұрын
Excellent song Praise the Lord Dr Betty God bless you sister
@chiranjeeviyerravarapu6752 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌💐💐💐
@dovariravi73902 жыл бұрын
Praise the lord jesus sister, Ravi 108 avanigadda.
@philipbabum2240 Жыл бұрын
Hai akka గుడ్ మార్నింగ్ మీరు పాడుతున్న పాటలన్నీ కూడా ఎప్పుడు వింటూ ఉంటాను నేను ఏసన్న గారి పాటలు అన్నిటిని మళ్లీ మీరు న్యూ జనరేషన్ మీరు పాడు వినిపిస్తున్నారు మీ స్వరం అద్భుతముగా ఉంటాది
@anushakandula40132 жыл бұрын
Praise the lord Betty Akka 🙏🏻
@jupudiraju11432 жыл бұрын
🙏🏻👏🏻❤️PRAISE THE LORD❤️👏🏻🙏🏻 BETTY AKKA ❤️TELUGU LYRICS❤️ యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు అసాద్యమైనది ఏమున్నది
@KATTAKIRANOFFICIAL2 жыл бұрын
🔴 song lyrics in telugu & english 🔴 యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దేశాలని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు (2) అసధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| Yoodaa Sthuthi Gothrapu Simhamaa Yesayyaa Naa Aathmeeya Pragathi Nee Swaadheenamaa (2) Neeve Kadaa Naa Aaraadhana Aaraadhana Sthuthi Aaraadhana Aaraadhana Sthuthi Aaraadhana (2) Nee Prajala Nemmadikai Raajaagna Maarchindi Neevenani Ahamunu Anachi Adhikarulanu Adhamula Chesina Neeku (2) Asaadhyamainadi Emunnadi (4) ||Yoodaa|| Nee Neethi Kiranaalakai Naa Dikku Deshalanni Neevenani Anathikaalaana Pradhama Phalamugaa Bhadraparachina Neeku (2) Asaadhyamainadi Emunnadi (4) ||Yoodaa|| Nee Vaarasathvamukai Naa Jayamu Korindi Neevenani Athyunnathamaina Simhaasanamunu Naakichchutalo Neeku (2) Asaadhyamainadi Emunnadi (4) ||Yoodaa||
@abrahamangela191 Жыл бұрын
Thank you brother... For the script
@abrahamangela191 Жыл бұрын
God bless you and your family
@gssatish88882 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక సిస్టర్ చాలా చక్కగా పాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏
@sateeshkandula48532 жыл бұрын
PRAISE THE LORD AKKA🙏🏻
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
@loveofjesus19792 жыл бұрын
Very nice song
@abrahamangela191 Жыл бұрын
Closing eyes and singing is really.... God be praised ma for your service in the Lord .
@bobbiliudaykumar5c9952 жыл бұрын
Praise the lord sister 🙌 🙏 hosanna songs very heart touching ♥ beautiful singing ❤
@harshithaoleti7169Ай бұрын
Amen.Praise the Lord✝️
@talluripremson12252 жыл бұрын
Praise the Lord akka
@VICTORIA_B11072 жыл бұрын
Glory to only lord 🙏🙏🙏
@hhhxhx22642 жыл бұрын
చాలా వందనాలమ్మ.దేవుడే నిన్ను దీవించును గాక? ఆమేన్ .p.తీమోతి ఉమన్ దేశం
@allinonebook2 ай бұрын
God bless you Timothy garu❤
@supriyaprathipati9642 жыл бұрын
7.14sec❤❤❤praise the lord ❤sister 🙏
@prakashbattena34592 жыл бұрын
Excellent song and singing 👌
@sangunaveensangunaveen15412 жыл бұрын
Praise the Lord
@naveenapple16462 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@aparnaindian68962 жыл бұрын
Praise the lord సిస్టర్ 🙏 God bless u బెట్టి సిస్టర్ 🙏
@amithajampana1462 жыл бұрын
Praise the lord sister 🙏nice singing 🙌👏👏👏👏👏👏👏🙌🙌🙌
@Prabu98902 жыл бұрын
Amen 🙏
@chinnamsrideepthi39172 жыл бұрын
Praise the lord sister
@krishnadammu94722 жыл бұрын
Praise the Lord akka 🙏🙏
@kanaparthivenkateswarlu3712 жыл бұрын
Pranam petti padavu amma, praise the lord 🙏
@RameshRampur-vi4nh2 жыл бұрын
దేవుని ಕಿ మహిమ కాలుగును గాకా🙏🙏👏👏👏
@chanduchandu48972 жыл бұрын
thank you holisprt
@KISHOREKUMAR-tz8tq2 жыл бұрын
GOOD SONG AND SINGING MAY GOD BLESS YOU SISTER. FROM U.A.E COUNTRIES
@vijayakumari34222 жыл бұрын
Amen praise the lord my family kosamu prayer cheyandi please for me sister garu
@graceevangelene2 жыл бұрын
Love this song and coming from u is just a blessing to ears ♥️♥️♥️♥️♥️😘
@bobbyyalla86872 жыл бұрын
🙏🏻
@thirupathammagaddala7822 Жыл бұрын
Glory to God ❤
@PradeepKumar-wi2vt2 жыл бұрын
Praise the Lord 🙏 sister garu, wonderful singing dhevunike mahima kalugunu gakha
@issacribcapraisethelord46292 жыл бұрын
praise the Lord sister 🙏
@ravitajitaji71452 жыл бұрын
Praise the lord Sis 🙏🙏🙏👏👏👏👏👏
@mfjesus022 жыл бұрын
Super song and lovely singing sister
@sabbithimarygrace2712 жыл бұрын
Nice song 👌 sister God bless you 🙌
@emmanuelemmy12202 жыл бұрын
Praise The Lord Betty Sister Devuni Vakyam Live Evvandi Sister 🙏
@poletivenkateshwari8342 жыл бұрын
Praise the lord sis
@ganeshalluri2091 Жыл бұрын
Glory to God 🙏 god bless you sister
@biblemiracles...70742 жыл бұрын
Super
@MrAshokieg2 жыл бұрын
Praise the Lord 🙏sister....🎹🎼🥁glory to God
@beulahm26052 жыл бұрын
Praise the Lord sister Krupamayuda neelona song padandi please
@rajuyash2382 жыл бұрын
Praise the lord... Amen
@GideonReddy Жыл бұрын
Jesus Christ loves you
@prasaddasi23162 жыл бұрын
PRAISE THE LORD SISTER. 🙏🙏
@Truegospalministris Жыл бұрын
Nice Singing Sis Glory to God lord Using ur voice, Gifts J.b.u Ur Ministries
@jayapaulp55982 жыл бұрын
Very nice voice
@bro.satish24482 жыл бұрын
Praise the lord 🙏 excellent song
@VHemavathi-kf3iy Жыл бұрын
Super song akka ,the way you are singing it's very good,am feeling his presence god bless you akka
@kanakadurgarao84879 ай бұрын
దేవుడికి మహిమ కలుగును గాక
@BalusupartyPoornima3 ай бұрын
Jesus 👑🙏🙏
@gedahymavathi4976 Жыл бұрын
Singing . A song betty ..💥💥💥
@ravikiransira15772 жыл бұрын
Superb song
@PushpavardanMusukuri Жыл бұрын
Praise the lord sister, You are a role model to the next generation for your simplicity, humble and dedication to the God.We always follow your channel. Thank you 👍
@chandrasekhar-lb3ro3 ай бұрын
GOD BLESS YOU SISTER
@devudhudhasari98352 жыл бұрын
పాట చాలా బాగుంది అక్క
@vanajanlawrence906 Жыл бұрын
Àmen praise the lord 🙏
@naveennaveenholyprayerchur2887 Жыл бұрын
Praise god
@KollaRammАй бұрын
Me pata chala bagundi akka
@babubedthiruvuru8772 жыл бұрын
Madam meeru antay maku abimanam.
@susmithvariganji2238 Жыл бұрын
Amen
@sureshguptha9332 жыл бұрын
Ur prise god like David........God bless you akka
@AnuradhaKunche Жыл бұрын
Nice😂😂
@anandm28110 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@abrahamangela191 Жыл бұрын
Can I get this sister ' contact number plz
@anilbkala9474 Жыл бұрын
Praise the lord sister,🙏🙏🙏🙏
@naveenamocharla17612 жыл бұрын
Praise the Lord akka
@naveenamocharla17612 жыл бұрын
Super singing samstamahima gantha kalugunu gaka
@naveenamocharla17612 жыл бұрын
🙏 amen
@gittanibabu5439 ай бұрын
Hallelujah praise the lord Amen ❤
@purushotham6362 жыл бұрын
Praise the Lord sister
@radhageddam67502 жыл бұрын
Praise the Lord sister 🙌 🙏 ❤
@suvvadasiva87162 жыл бұрын
Praise the lord 🙏
@worldfamous99042 жыл бұрын
Amen..
@anjalianju- Жыл бұрын
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||