అష్టావక్ర గీత #11 | Ashtavakra Gita | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam

  Рет қаралды 137,631

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

#Garikapati Narasimha Rao latest speech on Ashtavakra Gita.
మదపుటేనుగులా ఆలోచనలు చేసే మనసును అదుపులో పెట్టడానికి శంకరాచార్య చేసిన ఉపదేశం ఏమిటో చూడండి .
భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో "అష్టావక్ర గీత" పై మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #AshtavakraGita #AshtavakraStory #Spirituality #HowToLeadLife
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
Subscribe: @Gurajada Garikipati Official
Subscribe & Follow us:
KZbin: bit.ly/2O978cx
Twitter: bit.ly/3ILZyPy
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
Join WhatsApp: rebrand.ly/62b11
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 107
@Garikipati_Offl
@Garikipati_Offl 2 жыл бұрын
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
@maheshpokala6002
@maheshpokala6002 9 ай бұрын
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 жыл бұрын
👏👏👏 చాల నిజం. మంచిమాటలు వింటూ వుంటే అవే వినాలి అని పించడం సహజం...
@ynageswaraoynageswarao6684
@ynageswaraoynageswarao6684 2 жыл бұрын
మీ ప్రసంగాలు వింటున్నంతసేపూ మనసంతా హాయిగా వుంటుంది గురువు గారు మీమాట‌లు వింటున్న ఆ కొంత సమయం కొంచెం దైర్యం గా వుంది
@varambhumipraveen7331
@varambhumipraveen7331 2 жыл бұрын
Mee goppa pravachanam vinadam maa adhrustam guru garu..🙏🙏🙏🙏🙏
@anmandlasudhakar2155
@anmandlasudhakar2155 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@ksrinu2177
@ksrinu2177 2 жыл бұрын
Guruvu gariki namaskaram lu
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🕉️
@sitakumarinemani4359
@sitakumarinemani4359 5 ай бұрын
గురువు గారి కి నా నమస్కారములు.
@kumarchittapragada6599
@kumarchittapragada6599 2 жыл бұрын
గురువు గారు, దయ చేసి జెడి కృష్ణ మూర్తి గారి పుస్తకాలకు వ్యాక్యానం చెప్పగలరు 🙏
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
అలాంటి భారత్ బయో టెక్ వారికి ఒక ప్రబుద్ధుడు జైలు పక్షి సీఎం కులం అంటగట్టాడు మళ్ళీ సిగ్గులేకుండా అదే వేసుకున్నాడు గురువుగారు ఇలాంటి వారికి ఓట్లేసిగెలిపించిన వారిని ఏమనాలో?
@thirumalarajusatyavathi5964
@thirumalarajusatyavathi5964 2 жыл бұрын
A
@vidullathakathula2884
@vidullathakathula2884 2 жыл бұрын
@@thirumalarajusatyavathi5964 😭😭😭😭😭❤️😭😭❤️❤️😭❤️😭😭❤️
@psiva3719
@psiva3719 2 жыл бұрын
Guruvu gaariki paadaabi vandanamulu. Guruvu gaaru sri kaalhahasti kshetram gurinchi vivarindi mi maatalalo.
@bandariharish2666
@bandariharish2666 2 жыл бұрын
గురువు గారు మీరు చెప్తుంటే ఎంతో ధైర్యంగా వుందీ.ఇలాగే ఇంకా ఎన్నో ప్రసంగాలు చెప్పలని ఆశిస్తున్నాను.🙏🏻✨🥰
@savethenature4176
@savethenature4176 2 жыл бұрын
2:47 కరెక్ట్ గా చెప్పారు గురువు గారు..
@anuradhakotha8243
@anuradhakotha8243 2 жыл бұрын
Guruvaryulaku namaskaramulu
@chandrikadupam7207
@chandrikadupam7207 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. పురాతన రోజుల్లో రాజులు దేవాలయాలను నిర్మించారు మరియు "దిట్టం" (ధూప దీప నైవేద్యం), పూజారుల జీవన భృతి, వంటి ఆలయాల రోజువారీ నిర్వహణ కోసం, చుట్టుపక్కల భూములు, గోశాలలను కేటాయించారు. ఈ నవయుగంలో కూడా కొందరు ధాతలు ఆలయాలని నిర్మిస్తున్నారు, వారి శిలాఫలకాలను స్థాపిస్తున్నారు. కాని వాటి రోజువారి నిర్వాహణ భారం గుడి ధర్మకర్తలు చాల భారంగా నిర్వహిస్తున్నారు. కొన్ని దేవాలయాలు "దిట్టం" కోసం కూడా కష్టపడుతున్నాయి. దేవాలయం కట్టడం కంటే కూడా వాటి నిర్వాహణ చాల కష్టం అని గ్రహించాను. మీ ఉపన్యాసంలో దయ చేసి ఈ విషయంనీ పొందు పరచండి. దయచేసి ఆలయాలను నిర్మించిన ధాతలకు కనీసం "దిట్టo"ను కూడా చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ధూపం, దీపం, నైవేద్యం లేకుండా ఆలయాలను వదిలివేయడం వల్ల ఆలయ నిర్మాణ పుణ్య ఫలం క్షీణిస్తుంది. గురువు గారు, మీ ప్రసంగాలలో చెబితే ఎక్కువ మందికి అర్థమవుతుంది. దేవాలయాల నిర్మాణ కర్తలు "దిట్టం' భాద్యత కూడా తీసుకొమ్మని చెప్పండి ధాన్యవాదములు, మీ భవధీయురాలు, చంద్రికా దూపం, SBI, హైదరాబాద్
@nagarajnaga7269
@nagarajnaga7269 2 жыл бұрын
Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
@nnagareddy8045
@nnagareddy8045 Жыл бұрын
🙏🙏🙏 OM Namah Shivaya OM Namo Narayana OM Sri Matre Namaha
@babu6878
@babu6878 2 жыл бұрын
ఓం నమఃశివాయ
@vishwas1226
@vishwas1226 2 жыл бұрын
Supper gurugaru
@lathabeautyparlor2517
@lathabeautyparlor2517 2 жыл бұрын
Super sir tqs
@mangthadharavath8455
@mangthadharavath8455 Жыл бұрын
Om namah shivaya guruji 🌹🙏🌹👏
@rameshbabuoleti9689
@rameshbabuoleti9689 2 жыл бұрын
Namaskaram sir
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvgariki Namskaram 🙏 🙏🙏🙏🚩🚩🚩👏👏👏🌹🌹🌹
@valgotsrinivas
@valgotsrinivas 2 жыл бұрын
మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచనలు తప్ప మరేమీ రావు. మనం చేయవలసినది ఆలోచనలను గమనించుకుంటూ ఉండడమే.
@bharulacky946
@bharulacky946 2 жыл бұрын
Guruvu garuki vandanamalu
@rajasekharkillari3664
@rajasekharkillari3664 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@ramanjineyuluponneboina1653
@ramanjineyuluponneboina1653 2 жыл бұрын
Namaskaram guruvgaru
@isukapudiganesh7472
@isukapudiganesh7472 2 жыл бұрын
నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatnrsm9237
@venkatnrsm9237 2 жыл бұрын
Waiting for next part
@begooddogood5996
@begooddogood5996 2 жыл бұрын
Jai jai sairam🙏🏻
@subramani.n85
@subramani.n85 2 жыл бұрын
🙏🙏🙏
@prasadn6627
@prasadn6627 2 жыл бұрын
Second view
@aravetivasanthi6200
@aravetivasanthi6200 2 жыл бұрын
💅💅💅🙏🙏🙏
@sriramaenterprises1442
@sriramaenterprises1442 2 жыл бұрын
Guruvu gariki namaskaramulu..... సాధనకు పరాకాష్ట ఈ ఎపిసోడ్ ప్రసంగం
@thetransferaccount4586
@thetransferaccount4586 3 ай бұрын
gurubhyo namah.........
@sudheerburra4838
@sudheerburra4838 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dandubhasker4930
@dandubhasker4930 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@VennelaSreejab
@VennelaSreejab 8 ай бұрын
Thank you 🙏😊
@begooddogood5996
@begooddogood5996 2 жыл бұрын
Om sai sri sai jaya jaya sai🙏🏻
@shivashakti33
@shivashakti33 Жыл бұрын
Meku telisinanta vignanam evariki telidandi Meeku meere saati🙏🙏🙏 Agnatimirandashya gnanajana shalakaya chakshurum mileetam yena tasmai sree gurave namaha
@bathulaanandam2472
@bathulaanandam2472 2 жыл бұрын
💐💐🌹🙏pranamaalu guruvugaaru 🙏 🌹💐💐👏👏👏👏
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 2 жыл бұрын
👏👏👏🙏🙏🙏
@harikrishnamithireddy508
@harikrishnamithireddy508 2 жыл бұрын
Guru garu please tell full yoga vasistha
@cheedachandramouli.6214
@cheedachandramouli.6214 2 жыл бұрын
J.krishnamurthy.
@manoharyadav9121
@manoharyadav9121 2 жыл бұрын
Chetlani naatandi mana mundu taralani kaapadandi 🌳🌳🌳🌳🙏 OM SRI MATHRE NAMAHA 🧡
@rajendraprasadk4267
@rajendraprasadk4267 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DrBBP
@DrBBP 2 жыл бұрын
ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ 🙏🙏🙏🙏🙏
@prasadperesetla2106
@prasadperesetla2106 2 жыл бұрын
చాలబాగా చెప్పారు మీకు నా నమస్కారాలు గురూజీ
@bhaskarpooricheerla8734
@bhaskarpooricheerla8734 2 жыл бұрын
Ome namaha Shivay
@pyatapadma2017
@pyatapadma2017 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@dwarakanadh5299
@dwarakanadh5299 2 жыл бұрын
🙏🌷🙏
@dasarilakshmi1804
@dasarilakshmi1804 2 жыл бұрын
🙏🙏🙏💐
@kavithanarayan2247
@kavithanarayan2247 2 жыл бұрын
ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🙏🏼🙏🏼🙏🏼 ನಮಸ್ಕಾರ ಗುರೂಜಿ 🙏🏼🙏🏼🙏🏼
@narsimhaq8858
@narsimhaq8858 2 жыл бұрын
💐🙏
@sreehariharacreationsm.sre7545
@sreehariharacreationsm.sre7545 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@pullepusubbarao2310
@pullepusubbarao2310 2 жыл бұрын
Om sri gurubhyo namaha.🙏🙏🙏
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 2 жыл бұрын
🙏🙏🙏👌
@lakshmikanthareddyreddy5537
@lakshmikanthareddyreddy5537 2 жыл бұрын
సర్ ఈ నెలలో హైదరాబాద్ లో ప్రవచనాలు వుంటే చెపుతారా
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 2 жыл бұрын
Hara Hara Mahadeva
@anuradhapolisetty152
@anuradhapolisetty152 2 жыл бұрын
మీకు ధన్యవాదాలు. వేదాంతం చాలా బాగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు. మాలాంటి beginners ఏ వేదాంత గ్రంధాలు చదవాలో దయచేసి చెప్పగలరు. సంస్కృతం మాకు తెలియదు. తెలుగులో వున్నవి మాకు suggest చేయండి. మా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో ఉపయోగపడతాయి.
@chenchugarijayalakshmi630
@chenchugarijayalakshmi630 2 жыл бұрын
గురువుగారు కుమారస్వామి గురించి అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పండి గురువుగారు
@kandukoorividyasagar3081
@kandukoorividyasagar3081 2 жыл бұрын
🌸🌷🍓🍇🙏🙏🙏
@ramanamurtybondada6280
@ramanamurtybondada6280 2 жыл бұрын
🙏🏻
@varalakshmi.r7065
@varalakshmi.r7065 2 жыл бұрын
True Wisdom 🙏.. Long live the Supreme Spiritual Guru Sri: GNR Gurugaaru 💛💐..
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 2 жыл бұрын
🙏🕉🧘‍♀🕉🙏
@varalakshmi.r7065
@varalakshmi.r7065 2 жыл бұрын
@@Harikrishna-icon-Vizag Hari Om 🙏..
@sree5278
@sree5278 2 жыл бұрын
ఛత్రపతి శివాజీ గారి గూర్చి చెప్పండి గురూగారు
@arjunjoshi8412
@arjunjoshi8412 2 жыл бұрын
This is, how to hack the KZbin algorithm, its wise idea.
@satishbabu1183
@satishbabu1183 2 жыл бұрын
జై జగన్మాత 🙏
@jagadeeshsiripurapu4237
@jagadeeshsiripurapu4237 2 жыл бұрын
next
@veeranshsai5758
@veeranshsai5758 2 жыл бұрын
Guruji garu nen me pravachanalu status lo pedthe ma atha Vala family lo nanu uncharu anta
@rajenderpeddaboina9044
@rajenderpeddaboina9044 2 жыл бұрын
Madhaputengu manasuni adhupulo pettadaniki, kolanu kavali.female elephant kadh.
@sandeepa3701
@sandeepa3701 2 жыл бұрын
Logarithms
@phaniraju0456
@phaniraju0456 2 жыл бұрын
2:47 youtube algorithm because of AI 🤣
@rphanidattu1515
@rphanidattu1515 2 жыл бұрын
Lion Ikkada
@vishwas1226
@vishwas1226 2 жыл бұрын
Gurugaru mana india lo purushudiki government job unte pillani vediki Mari eitaru. But oka pillaki government job unte oka pilladiki vediki enduku ivvadamledu. andrni anatledu 95% ilage undi E indialo. Miru annatle andru okkate ippudu magavvallu chese panulne streelu or streelu chese panulni purushulu chestunnaeu
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 2 жыл бұрын
🙏 Guruvugariki Pranamamuluu 🛐
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Жыл бұрын
Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳
@rphanidattu1515
@rphanidattu1515 2 жыл бұрын
Guruvu gariki ma pranamamulu 🙏🙏🙏🇮🇳
@hnageshwarhumnabad7709
@hnageshwarhumnabad7709 2 жыл бұрын
🙏🙏🙏
@nistalamohanarao
@nistalamohanarao Жыл бұрын
Namaskaram.
@gopisettinagamani9788
@gopisettinagamani9788 2 жыл бұрын
Namaskaram guruvu garu🙏🙏🙏
@eswaragowd
@eswaragowd 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@kammarabharath6940
@kammarabharath6940 2 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹💐
@sadipatel1340
@sadipatel1340 2 жыл бұрын
Guruvugariki namaskaram
@guptaaddepalli4044
@guptaaddepalli4044 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@janardhanamtandalam6924
@janardhanamtandalam6924 2 жыл бұрын
🙏🙏🙏🙏
@lakshmipvs2957
@lakshmipvs2957 2 жыл бұрын
🙏🙏🙏🙏
@kmbscreations6157
@kmbscreations6157 2 жыл бұрын
🙏🙏🙏
@gopal8146
@gopal8146 2 жыл бұрын
🙏🙏🙏
@ratnasireeshasireesha402
@ratnasireeshasireesha402 2 жыл бұрын
🙏🙏🙏
@kranthisuresh7729
@kranthisuresh7729 2 жыл бұрын
Namaskaram 🙏 sir
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 2 жыл бұрын
🙏🏼
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 2 жыл бұрын
🙏🙏🙏
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 Жыл бұрын
🙏🙏🙏
@kishanyadav1189
@kishanyadav1189 2 жыл бұрын
🙏
@naresharkela4460
@naresharkela4460 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pulimuralikrishna2185
@pulimuralikrishna2185 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@krishnavenik1178
@krishnavenik1178 2 жыл бұрын
Namaskaram guruvugaru
@PalleramamohanMohan
@PalleramamohanMohan 17 күн бұрын
🙏🙏🙏
@Krishna-kc1yf
@Krishna-kc1yf 2 жыл бұрын
🙏
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,2 МЛН
యశస్సు కోసం మన జీవితం అంతా
1:23
Ashtavakra Gita EP -1|  Kondreddi Krishna Mohan | PMC Telugu
41:39
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН