మాతృభూమి బానిస సంకెళ్ళ విముక్తికోసం, జన,మాన రక్షణ కోసం రక్తం చిందేవరకు పోరాడు, ఇలాంటి అదృష్టం మీకు మళ్ళీ రాదు మిత్రమా.... ఒక్కసారి జర్మనీ ని గుర్తుతెచ్చుకో... మొదటి ప్రపంచ యుద్ధం లో ఓడిన,ఇరవై సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వచ్చి ప్రపంచ అగ్రదేశాలకు ఉచ్చ పోయించాడు.. కష్ట సమయాల్లో ఎవరో ఒకరు ఎపుడొకపుడు... నడవర ముందుగా అటో ఇటు ఎటోవైపు...🇮🇳