అన్య మతస్తురాలి జీవితంలో ఆ రాత్రి జరిగిన చిత్రం | Miracles Do happen Episode 16 | Nanduri Susila

  Рет қаралды 119,024

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#miracles #miraclesdohappen
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 345
@KacharlaSahithya-xs8ks
@KacharlaSahithya-xs8ks Жыл бұрын
అమ్మ నమస్కారం నేను ప్రతి పౌర్ణమి కి వారహి అమ్మ ఆరాధన చేస్తున్నను మా అమ్మాయి హాస్టల్ లో ఉంటుంది కనుక ఒక పౌర్ణమి కి కూడా తను పూజ చేసేటప్పుడు ఉండడం లెదు అని అనిపించింది నా పాప కి కూడా అ అమ్మవారు అంటే ప్రాణం కానీ పూజ సమయంలో ఉండడం కుదరలేదు కానీ అ వారహి అమ్మ నా పాప కలలోకి చిన్న పాప లాగా వచ్చి మా అమ్మాయి తో ఆడుకుందట అ తల్లి అలాగే మా అమ్మాయి అన్నం కూడా తినిపించిందట ఈ విషయం నాకు తను మొన్న ఇంటికి వచ్చింది ఇదంతా నాకు మా అమ్మాయి చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి అండీ నేను పూజ చేసేటప్పుడు నా కూతురు లేదే అని నేను బాధ పడితే అ అమ్మే నా కూతురు దగ్గరికి వెళ్లి ఆడుకుంది అంటే ఇంకా ఇంత కంటే అదృష్టం ఉంటుందా అండీ ఈ మెసేజ్ మీరు చుస్తే సంతోషిస్తారు అని అనుకుంటున్నా అమ్మ ఇన్ని పూజలు మాతో చేపిస్తున్న మీకు ఏం ఇవ్వగలను 🙏🙏
@premkumar8983
@premkumar8983 Жыл бұрын
Varahi Amma🪔
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Admin gaaru please pin this comment andi🙏🙏🙏🙏🙏
@swathiom8711
@swathiom8711 Жыл бұрын
@Naag902
@Naag902 Жыл бұрын
నేను అన్య మతస్థుల( ముస్లిం )కుటుంబం లో పుట్టాను. కానీ,,,, రామాయణం,మహా భారతం,, పురాణాలూ చదివినప్పుడు,,, సనాతన ధర్మం గొప్పదనం తెలిసినప్పుడు, నేను హిందువుగా ఎందుకు పుట్టలేదు. అని ఒక్కోసారి, ఎక్కడో బాధగా అనిపిస్తుంది. కానీ అన్ని మతాలని గౌరవించి, ప్రేమించే ఈ భారతదేశం లో పుట్టినందుకు నేను జీవితాంతం గర్వపడుతూనే ఉంటాను.💖💖 జై భారత్ 🇮🇳💖💖జై జై భారత్ 🇮🇳🇮🇳 జై హింద్ 🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳🙏
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
🙌
@gopibeldari7648
@gopibeldari7648 Жыл бұрын
🙏
@Kbalaram-cb1yg
@Kbalaram-cb1yg Жыл бұрын
కాబోయే భర్త కోసం అలా చేసింది, ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. శ్రీ మాత్రే నమః
@sreelathakollur5416
@sreelathakollur5416 Жыл бұрын
Swami meru chepividanga memu Arunachala Darshan chesukunamu Temple lo 70% people phone patuku me video chusi Darshanam chesukuntunaru Giri pradakshana chesetapudu auto boys Nanduri Gari video meme 44 points chupistamu antunaru God bless u Annaya
@kurmayyaboya3279
@kurmayyaboya3279 Жыл бұрын
Ahaa❤🎉
@MaheshGurrala-bd2ii
@MaheshGurrala-bd2ii Жыл бұрын
Avunu andi varahi puja meru echinnna sthothram .mamalni kapadindhi andi .maku ravalsina thota maku rakunda cheyali ani chusaru andi ma nana garu koncham amayakam andi vallu alusuga thisukoni maku reverse aiee vallu ravalsina vi registration chepinchikonaru ma nana garu educated kadu andi registration office kuda naku teliyadu naku 21 age am cheyali memu venkateswarao swami puja chestham aa roju vedio chusi bhumi ki sambhadhinchina samasalu thiruthaeee ani cheparu ga varahi puja chesam andi ma amma nenu velllam akkada unaa 1 officer cash prize evali lekapotheaaa mi registered avadu vellipondi ani noti ki vachinnatuuu annnaru amma ni thiitaru nanu nettesaru chetttu dagggara kurchunnnna yeduchukontu entha lo ma friend valla nanna kanipincharu valla friend registered office lo field officer ga work chesthunaru anta ayani kalavadani ki vacharu anta anti ekkada unaru ani adigitheaa nenu jarigindhi chepanu andi chala miracle jarigindhi valla friend ni patttukoni enkaa avari koo calls chesi 3 members s tho matladi aa roju application s thisukonaru 4 months lo aieyyeee registration 7 days lo aiepoindhi mamlni mosam chesaaa valla pass boos kanteaaa ma paas book few days mundhu vachindhi andi cash prize kadu kada 1 rupee kuda maku karchuuu avaledu naku amma ki am teliyakapoeeena varahi devi vachii ma bhumi registere chepinchindhi ma amma ni adaga kudani dhi kuda aaa officer adigadu estheaa cash evandi lepotheaa nenu chepindhi cheyandi ani vechithram pina unna ruff udi padi head ki kuttlu kuda paddaee andi na surname chepakandi please
@arunainturu9212
@arunainturu9212 Жыл бұрын
నా జీవితం లో అరుణాచలం వెళ్ళగలనా అనుకున్న మీ వీడియో చూశాక స్వామి నామస్మరణ నన్ను అరుణాచలం నడిపించింది నిజంగా అద్భుతం 🙏🙏
@JyothisrinivasKatragadda
@JyothisrinivasKatragadda Жыл бұрын
Guruvu gari ki padabivandanam. Naku marriage ayyi 17 years ayyindi santhanam ledu swami. okaroju me video chusa vijayawada danakonda Ammavari gurinchi cheppina video. Chevari sariga amma ki dandam pettukundam ani vella swamy amma dayathalichindi eppudu naku oka Papa puttindi. Elanti medicine vadakunda . Meru cheppaka sankasta chathurddi chesanu aa vinaayakudu, amma varu na kashtanni thercharu Antha me daya guruvu garu 🙏🙏🙏. 17 years enno hospital theriganu, ennobadalu paddaanu na husband ki devu meda akkuva nammakam vundedi kadu nenu em poojalu chesina nannu thittevaru eppudu ayana kuda sivalayani ki veltunnaru. Antha meru cheppe manchi vishyalu nannu entho santosanga vunde la chesaayi guruvu garu. Meku sathakoti amaskaaralu.
@burledamodar564
@burledamodar564 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤🙏🙏🥰🥰🙏🙏🙏🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤🙏🙏🥰🥰🙏🙏🙏🙏🙏🙏
@jaggubhay7435
@jaggubhay7435 Жыл бұрын
సార్ నేను రోజు వారాహి స్తుతి,అస్తోత్రం,కవచం,ఉదయం కిరణ సాపు లో పూజ చేసుకునేటప్పుడు చదువుతాను,మద్యలో వినియోగదారులు వస్తారు,వారికి కావాల్సినవి ఇచ్చీ మల్లి కంటిన్యు చేస్తాను, అలా చేయవచ్చా,లేద మల్లి మొదటినుండి చేయలా, చెప్పగలరాణి గురువుగారికి, విన్నపం
@anusha9512
@anusha9512 Жыл бұрын
Sir naku apudu anarogam a apudu adho oka noppi. Okaroji naku Brest lo noppi naku chala bayam vesindi nenu apatike sapthasanivara puja chesthunnanu. Hospital li vellanu. Breast lo oka kaya vundi ani cheparu. Inka na gunde agipoindi. Naku 10years babu. Swamy enti edi nannu kapadu ani adusthu puja chesukunnanu. Doctor inko test cheyali ani cheparu. A test report ravadaniki 2 days patindi. E 2days nenu narakam anubavinchanu. A Venkateswara swamy kallu patukunnanu. Report vachindi adi chedu kaya kadhu. Manchidhe ani. Antha pongipoyanooo a swamy nannu evidham ga kapadaru. Edi last year jarigindi. Apatinunchi nenu sapthasanivara puja okasari ipoindi epudu malli start chesanu. Chala power vundi e vartham ki. Plzz undi edi me video lo chepandi.plzz undi
@allauddinshaik5346
@allauddinshaik5346 Жыл бұрын
Sir nenu chala depression tho badha padavadeni naka taliyakunda thalayapalem sivashatram lo pratamgira Amma vari temple ki valanu ala prathi amavasya pournami nadhu Amma vari sava chasukunavadeni temple 6 years nunchi Amma varu na life lo chala wonders chupincharu sir pratamgira Amma vari feeling ni a bhakti super sir
@sudhakarb9288
@sudhakarb9288 Жыл бұрын
Guruvu garu mevale varahi devi talli gurinchi telisimdi. Ma papa1. 5 years annam tinadu appudu ado health problems. Varahi devi chepanu papa anma tini bagumte niku 🥥kudatanu anni annanu. 4days lone tane timtudi. Meeku na thanks🙏🙏🙏🙏🙏 guruvu garu
@k.swapnarajrickyrocky6494
@k.swapnarajrickyrocky6494 Жыл бұрын
గురువు గారికి 🙏..నేను మొదటిసారి మీ వీడియోస్ ప్రత్యంగిరి అమ్మవారి వీడియో తో నె స్టార్ట్ చేశా.. నా సమస్య కూడా almost same..నేను ఒక క్రిస్టియన్,ఒక హిందూ ని మారేజ్ చేసుకున్న..before marriage తెలిసి తెలీకుండానే baptizum తీసుకున్న..but ఇప్పుడు నేను పూజ చేస్తున్న బొట్టు పెట్టుకున్న టెంపుల్ కి వెళ్లిన నాకు సుతి పోటీ మాటలే ఎదురవుతున్నాయి.నవ baptizum teskoni కూడా బొట్టు pettukuntunnav పూజ చేస్తున్నావ్ టెంపుల్ కి velthunav నేకు అది jarigiddi ఇది jarigiddhi అని ఈ మాటలు నా మనసుని బాధ pedutunnayi నేను మనశ్శాంతి గ ఉండలేకపోతున్నాను ఇటు చూస్తే న భర్త హిందూ నేను తన ఆచారాలు ఫాలో అవ్వాలి..ఈ నా మనసులోని గిలి కి మీరు ఎం చెప్తారు plz rpl ఇవ్వగలరు..నేను స్కూల్ టైమ్ లో తెలీకుండానే ఫ్రెండ్స్ తో కలిసి గుడులకి వెల్లేదన్ని అల హిందూ సంప్రదాయం మీద నాకు కొంత ఇష్టం ఉంది..దయచేసి rpl ఇవ్వగలరు
@sivamanis9004
@sivamanis9004 Жыл бұрын
ఓం శ్రీ ప్రత్యంగిరాదేవి యే నమః అమ్మ పాహిమాం రక్షమాo
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻 శ్రీ మాత్రేనమః అమ్మ లీల అద్భుతం సోదరికి ధన్యవాదాలు సనాతనధర్మలో నడిపిస్తునందుకు ధన్య వాదాలు సర్
@kashisarakanam4952
@kashisarakanam4952 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏💐గురువు మీకు మీ పడదాలకి ధన్యవాదములు గురువు 🙏🙏
@kasadurgabhavani8411
@kasadurgabhavani8411 Жыл бұрын
Amma lakshmi devi puja kosam bilwa dalalu e roju kosukoni vachi repu udayam puja chesukovacha dayachesi teliya cheyyandi please 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajumamilla2047
@nagarajumamilla2047 Жыл бұрын
మీపుల్ కొత్త వీడియో కోసం ఎదురు చూస్తున్నాము సార్ 🙏🙏జైసాయిరాం 🙏🙏
@angelmanaswini2148
@angelmanaswini2148 Жыл бұрын
అందరి శ్రేయస్సు కోరే మీరు ఆ దేవి అనుగ్రహం ఎల్లవేళలా కలిగి ఉండాలి అని మీ సబ్స్క్రైబర్లు అందరూ మనసారా కోరుకుంటున్నారు /|\
@abhinayanagari4875
@abhinayanagari4875 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు నేను మీరు వీడియో రెగ్యులర్ గా చూస్తాను మీరు భవాని మాల వీడియోస్ చేయండి థాంక్స్ గురువు గారు 🙏
@SRIMARUTIRAMA
@SRIMARUTIRAMA Жыл бұрын
1st comment.....sri chakram photo pooja gadhilo pettukovacha....,madi and nitya pooja cheyala plz reply
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@yellapragadaramadevi3751
@yellapragadaramadevi3751 Жыл бұрын
భక్తి విశ్వాసాలతో కొలిచే వారిని అమ్మ కరుణించి తీరుతుంది.
@usharanijaddu4352
@usharanijaddu4352 Жыл бұрын
నమస్కారం గురువు గారు.. వరలక్ష్మి వ్రతం కలశం ఆచారం లేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలో చెప్పండి.కలశం పెట్టకపోయినా తోరం, కథ చదవడం చెయ్యొచ్చా
@sowjanyahrr
@sowjanyahrr Жыл бұрын
I know some muslim families who secretly read Kanakadhara stotram and benifited from it.But they dont dare to convert to Hinduism
@snehasowmyakapalavoi6826
@snehasowmyakapalavoi6826 Жыл бұрын
Because they loose their minority benefits.
@user-gf1vo4bx1k
@user-gf1vo4bx1k Жыл бұрын
Yes right
@vasundharasatish965
@vasundharasatish965 Жыл бұрын
I too feel same
@vasundharasatish965
@vasundharasatish965 Жыл бұрын
About muslims
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Ha🙏😍 Vache janmalo vallu Hindus ga putti mana Sanathana dharmam nilapedtaru🙏
@Gani2S
@Gani2S Жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 💐💐💐🙏🙏🙏 జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@anjusree9063
@anjusree9063 2 ай бұрын
Meku namskaralu guruji
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏 ఓం నమఃశివాయ 🙏🙏
@shireeshamahesh1482
@shireeshamahesh1482 Жыл бұрын
Kuja dosham gurinche okka video cheyandi please 😢😢😢
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 3 ай бұрын
ప్రత్యంగిరా దేవి పూజా విధానం డెమో వీడియో చేయగలరు
@bhaskark2222
@bhaskark2222 4 ай бұрын
Guruvu garu, Prathyangira Mala Mantram ki PDF and yela vucharinchalo ani oka video pettandi Swami.
@great6405
@great6405 Жыл бұрын
Namaskaram swamy 🙏 pregnant lady rahukala Pooja cheyyvacha
@umpsat
@umpsat Жыл бұрын
నమ్మిన వారికి నమ్మినంత చేయూత
@Prathyusha-rk2rl
@Prathyusha-rk2rl Жыл бұрын
Tirumala lo ah chinnari thalliki jarigindhi thalchukoni na manusulo nundi brain lo nundi ah alochanalu povadam ledhu. Ah Chitti thalli ki inthati Katina shiksa endhuku vesadu ah dhevudu!
@swathikaturi453
@swathikaturi453 Жыл бұрын
నాకు మనసు కుదురులేదు.. ఈ వీడియో రెండవసారి విన్నాను
@lathapenumarthi3431
@lathapenumarthi3431 Жыл бұрын
Me too
@krishnaveni7105
@krishnaveni7105 Жыл бұрын
😢😢😢 na friend tho na pelli jargalani korika na korika teerchu talli
@prasannabudireddi3511
@prasannabudireddi3511 Жыл бұрын
Guruvu garu pregnant ladies varahi amma varu Pooja chesukovacha
@mounikanagaraj1435
@mounikanagaraj1435 2 ай бұрын
Guruvugaru naku marriage ainappatinundi maa atta mama asalu enni rakaluga tarchar cheyalo anni vidaluga nannu manasikamga badapedutunnqru samajam lo talettukoni toragakunda. Chestunnaru guruvugaru nenu aaa tappu cheyakapoyina edo oka tappuanni creat cheai nannu bad chestunnaru guruvgaaru vallatho patu adapaduchulu asalu nenu vallu enni vidalu kastapettina maa amma vallani kuda eppudu vallaki fever vaste chusukole maa atta vallane chusukunna asalu entha jagrattaga chusukunwdanno nake telusu guruvugaaru aaa problem vunnappudu silent gaa vuntaru once problems clear ayyaka malli nannu tarchar chestune vuntaru chanipovali anipistundi guruvgaaru alantivallaki buddi cheptara ammavaru guruvgaaru plz reply
@nareshjampala7140
@nareshjampala7140 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
Abba enta pulakinchindo vollu 😊😊😊chala santosham andi 😊😊😊 chala thanks andi
@kavithadhongade184
@kavithadhongade184 Жыл бұрын
Na grandson arogyaniki mantram cheppandi please.
@Arvi123rishi
@Arvi123rishi 3 ай бұрын
Pratyangira homam cheyinchukovacha sir
@perisuryakumari7178
@perisuryakumari7178 Жыл бұрын
మీకు నా పాదాభి వందనాలు గురువుగారం
@jymallina4365
@jymallina4365 Жыл бұрын
ఓం గురుభ్యో నమః నండూరి దంపతులకు నమస్కారములు శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@mohanreddy2879
@mohanreddy2879 Жыл бұрын
Guruvu garu meku me kutambaniki sethakoti padhabhi vandanallu.
@anshupallapothu6436
@anshupallapothu6436 Жыл бұрын
గురువు గారికి నా పాదాభివందనాలు
@padmavatinetha7716
@padmavatinetha7716 Жыл бұрын
🙏
@nalinib7994
@nalinib7994 Жыл бұрын
Namasta guruji i follow all what u say and do poojas which I am benifeted may God give u long life good health and wealth . Nalini
@PavaniKorada-wt4ny
@PavaniKorada-wt4ny Жыл бұрын
Namah sumanjali amma nenu konni problem lo unna devudi daggara unna leda temple ki vellina automatic ga edupu vastundi manasulo badalu unna manaspurtiga mokkukundamani vellina sutiga devunni chuste edupu auto matic ga vastundi expeceelly sai baba daggara ekkuva ga edupu vastundi enduku ala jarugutundi amma entlo kuda pooja cestunnappudu ala jarugutundi
@shivakeerthi15
@shivakeerthi15 Жыл бұрын
Ammavari prati okka leela adbhutame. Sri mathre namaha🙏
@sonysonypraveen3445
@sonysonypraveen3445 Жыл бұрын
Sri vishnurupaya namashivaya,,Srimatre namaha
@chamanthulalatha4170
@chamanthulalatha4170 Жыл бұрын
Clglo fee gurinchi torcher asalu varahi ammaki mokkanu a sir 3 days time icharu coolga
@naveenchowdary6559
@naveenchowdary6559 Жыл бұрын
Sarva Deva Krutha Laxmi Stotram Gurinchi Cheppandi🎉
@jayalakshmi5981
@jayalakshmi5981 Жыл бұрын
Sri matre namaha, nanduri gari padabhivandanam,anya mathastulu kuda mana sanathana dharmam pattistunneante a goppa tanam mi midhe sir hatsof to u sir
@jyothikrishna7154
@jyothikrishna7154 Жыл бұрын
Namaskaram guruvu garu eti suthakam lo vunna varu soundarya lahari daily chadava vacha konchem cheppagalaru please
@mvenkatesh-tu6so
@mvenkatesh-tu6so Жыл бұрын
నేను వారాహి అమ్మవారి వీడియో తరవాత మీ ఛానెల్ కి కనెక్ట్ అయ్యాను సార్.
@chandrashekharganganaboina568
@chandrashekharganganaboina568 Жыл бұрын
Gurugaru Padhabivandanam 🙏😇 Om Sri Mathre Namaha 🙏😇 Om Sri Vishnu Rupaya Namaha Shivaya 🙏😇🕉
@vji131
@vji131 Жыл бұрын
Nenu alaa vaarahi ammaku connect ayyanu. Kaasi video lo vini... roopam marchipoleka poyaanu
@karthekeyaboyalla3216
@karthekeyaboyalla3216 Жыл бұрын
Happy independence day guruvugaru 1st comment 1st Like
@kanakalakshmithulugu3239
@kanakalakshmithulugu3239 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@mbalaji3128
@mbalaji3128 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryasuti4084
@suryasuti4084 Жыл бұрын
Guru garu me padalaku shatakoti Vandana lu
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 Жыл бұрын
Sree Vishnu roopaya Nammassivaya. Sree Maathre Namaha.
@nagendraande4043
@nagendraande4043 Жыл бұрын
Sravana mangala gowri nomu gurinchi oka video cheyandi guruvu garu
@kotiravula8659
@kotiravula8659 Жыл бұрын
Om Varahi matha ki padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Guruvugariki Ammagariki padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏
@anusha9512
@anusha9512 Жыл бұрын
Nanduri gariki chala chala dhanyavadhalu. Ayana chepina puja lu nenu chesthunnanu. Naku a bagavanthudu alanee kapaduthunnadu.
@shakthi746
@shakthi746 7 ай бұрын
Where do we get pdf.please mention
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Excellent transition 👏 much needed motivation from our mother
@sreelakshmi7312
@sreelakshmi7312 5 ай бұрын
Pooja pdf pattagalaru guruvugaru
@learnenglisheasily..4794
@learnenglisheasily..4794 Жыл бұрын
Office lo kurchuni chadava vacha guruvugaru
@sweetysneha0809
@sweetysneha0809 Жыл бұрын
Idhi chala nijam sir,manam nammithe ammavaru manaku chala nidrasnam chupisthaaru
@dasarirajalingam1470
@dasarirajalingam1470 Жыл бұрын
మీకు హుడాయ పూర్వక నమస్కారం🙏
@anithavenkatesh9782
@anithavenkatesh9782 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@vijayalaxmi377
@vijayalaxmi377 Жыл бұрын
Sri mathre namaha 🙏🙏🙏
@srikky100
@srikky100 Жыл бұрын
Guru garu Chidambaram Kshetram Vishistatha Teliyacheyandi Swamy 😊
@Callmeraasya
@Callmeraasya Жыл бұрын
Om prathyingara devi ye namha...anadarini challga kapadu thalli🙏🙏🙏🙏🙏
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@ranua3635
@ranua3635 Жыл бұрын
pratyangira ashtotharam lo 3వ నామం లో.బీజ అక్షరం తో కూడిన నామం లో అన్పిస్తుంది..?చదువొచ
@wonderkids6197
@wonderkids6197 Жыл бұрын
స్వామీ చాలా మంది వరలక్ష్మి వ్రతం కి ఎక్కువగా బిందెలు,సెపరేట్ గా దూది తో చేసే కాళ్ళు చేతులు పెట్టీ అమ్మవారిని చేసి పూజించడం కరెక్ట్ ఎన.అంటే ఫోటో లో ,లేదా కలశం లో smarinchukunte బాగుంది కానీ ఇలా చేతులు కానీ చేతులు పెట్టీ చెయ్యడం మంచిదేనా.వివరించండి.pls.
@Divyak-q9w
@Divyak-q9w Жыл бұрын
Namskaram గురుగారు Naku iddaru అబ్బాయిలు ఒక్కరూ 3సంవత్సరాలు ,ఇంకొకరు 11 months, iddaru eppudu ఏడ్వడం విసిగించడం ఇలా చేస్తూనే ఉంటారు నేను ఎంత సముదాయించి న. ఊరుకోరు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు sir intlo ఉండాలన్న నాకు నెమ్మదిగా ఉండడం లేదు sir Naku pichhi పట్టినట్టు ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు ,and pillalu chala mondiga untunnaru pakkana pillalu adukodavadaniki kuda ista padaru
@snehasowmyakapalavoi6826
@snehasowmyakapalavoi6826 Жыл бұрын
Em jarigina veelu mathram mana sanathana dharmam loki mararu
@AnushaKallem-ui9ol
@AnushaKallem-ui9ol 11 ай бұрын
పూజ విధానం ఎలా చేయాలో వీడియో పెట్టండి Sir.... please
@tirupathirao600
@tirupathirao600 Жыл бұрын
Jai Govinda 🙏 Sri Vishnu roopaya namah shivaya Video i chala Santoshi manushya ki haddi ko Nagar 👍🙏👌🌹
@gowthamiyadav2155
@gowthamiyadav2155 Жыл бұрын
Give link guru garu for pratyangira devi 🙏🙏 amma pooja process
@sateeshkumart5864
@sateeshkumart5864 Жыл бұрын
అమ్మ అమ్మ అంటే ఎందుకు అనుగ్రహించదు అమ్మకి కులబేధము మత భేదము ఆఖరికి గుణభేదం కూడా ఉండదు కదా అందర్నీ ఒక్కలాగే అనుగ్రహించే తల్లి
@SrinuvasaraoSinkavli-bi9lv
@SrinuvasaraoSinkavli-bi9lv Жыл бұрын
Meelanti. Varivalla. Anthomandi. Jeevithalu. Bhagupadutunnayi Namaskaram
@ashokrajala3958
@ashokrajala3958 Жыл бұрын
అమ్మ పూజ గది లో ఒకే మూర్తి రెండు ఉండకూడదా ఉండకూడదని చెబుతున్నారు అది నిజమా అమ్మ చెప్పండి plz
@coolsairam2607
@coolsairam2607 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@venkatsandhya6364
@venkatsandhya6364 Жыл бұрын
Sri mathrenamaha
@harineelu914
@harineelu914 Жыл бұрын
Ome sri prathyingira yi namaha🌺🙏🙏🙏🌺
@ShashikantK-zl2oh
@ShashikantK-zl2oh Жыл бұрын
Sir pdf yekkada undhi
@talakantijyothi8149
@talakantijyothi8149 Жыл бұрын
Sri mathranamaha
@anuhyag3889
@anuhyag3889 Жыл бұрын
Guru garu nagula panchami somavaram vasthundhi kadha .... already nenu 16somavaravratham chesthunna andi...redu okeroju cheskovacha cheskovacha guruvu garu...store cheskunna matti tho shivalingam cheskovacha andi aa roju.. reply ivandi guru garu 🙏
@CHINNITHALLIYTB
@CHINNITHALLIYTB Жыл бұрын
గురువు గారికి నా పాదాభివందనాలు 🙏🙏అయ్య నేను parashuit oil తో దీపం పెడుతున్నాను పెట్టచ గురువు గారు నా ఈ సందేహం తెలియజేయండి మీరు చెప్పారు కదా కొబ్బరి నూనె తో దీపం పెట్టచ్చు అని
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏❤
@Raghumuthyala8544
@Raghumuthyala8544 Жыл бұрын
Amma.makastalu.thirchu.amma.suseela.garu.mee.dampatulaku.mapadabivandanalu.amma.masamsyalu.theeratatlu.asirvadinchandi.talli.ma.kutumbam.runapadi.untundi
@rajanikanththatikonda4559
@rajanikanththatikonda4559 Жыл бұрын
🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏
@nunesubhasini4826
@nunesubhasini4826 Жыл бұрын
Sri matre namaha
@nagarajumasavarapu
@nagarajumasavarapu Жыл бұрын
అష్టముఖ గండభేరుండ నరసింహ స్వామి బీజ మంత్రం చెప్పండి
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН
Spiritual journey with Nithilan Dhandapani | Podcast
51:33
SamSheldons
Рет қаралды 8 М.
pratyangiramata by samavedam guruvulu🙏🏿💐
17:11
Vanam Sasikala
Рет қаралды 131 М.