అప్పులేని సంసార మైనపాటేచాలు...అన్నమయ్య అధ్బత నీతిబోధకీర్తన సంగీతం&గానం.ఆనంద భట్టర్

  Рет қаралды 57,065

Sree Vedavyasa Ananda Bhattar

Sree Vedavyasa Ananda Bhattar

Күн бұрын

Пікірлер: 25
@srilakshmikankatala5478
@srilakshmikankatala5478 5 жыл бұрын
అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే చాలు రొంపికంబమౌకంటె రోయుటే చాలు రంపపు గోరికకంటే రతి వేంకటపతి పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //
@srinivasdhampuri5227
@srinivasdhampuri5227 4 жыл бұрын
జై శ్రీమన్నారాయణస్వామి మీ యొక్క పాడిన మధురమైన గానం ప్రతి ఒక్కటి కూడాఅద్భుతాలే స్వామి
@muralmurali1413
@muralmurali1413 4 жыл бұрын
అప్పులు లేని సరళమైన జీవితం అప్పులు చేసే ఉత్సాహభరితమైన జీవితం కంటే చాలా మంచిది. లీకేజ్ లేకుండా ఒక చిన్న గుడిసె కూడా సరిపోతుంది. చింత లేకుండా ఒక కప్పు గంజి మంచిది. పాత్రలేని అందం కంటే ఏ కులానికి చెందిన స్త్రీలు అయినా మంచిది. మచ్చలేని కొద్దిగా సంపద మరింత సంతృప్తికరంగా ఉంటుంది. చిన్నది అయినప్పటికీ అవమానాలు లేని జీవితం సంతోషంగా ఉంటుంది. పాపం లేని ఆహారం కేవలం పిడికిలి అయినప్పటికీ మంచిది. ధనిక శైశవదశ సంతృప్తి కంటే వినయపూర్వకమైన జీవితం ఉత్తమం. చిక్కులు లేకుండా లాభం కొద్దిగా ఉన్నప్పటికీ మంచిది. మోహాన్ని ద్వేషించే జీవితం బురదలో ఉన్న స్తంభం వంటి అస్థిర జీవితం. వెంకటపతి ఇష్టానికి లొంగిపోవడమే ఉత్తమ ఆలోచన. ఇది మరింత సంతృప్తికరంగా ఉంది.
@chemalamudigurappachowdary3159
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
తప్పులేని జీతం అంటే లంచం లాంటి పాడు సంపాదన. ఈనాటి ఉద్యోగస్తులకు కొంతమంది అక్రమార్కులకు చురక. కష్టాన్ని నమ్ముకొని సక్రమ మార్గంలో నడిస్తే ఎంతో తృప్తి.మానసిక ఆరోగ్యం.. "కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై".... " చవినోరికేడ దెత్తు సంపదేడ దెత్తు వీనిసవరించుటె నా సంపదిదె కాదా" "చెంత ఆహారనిద్రలుమైథునసుఖాలు అందరికీ నొక్కటే ఇంతకంటె ఎక్కువ ఎవ్వరేమి గట్టిరయ్యా ".. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే.. "ఏదాయనేమి హరి ఇచ్చిన ఈ జన్మమే చాలును ఆది నారాయణుడీ అఖిల రక్షకుడు".. మొదలగు గొప్ప గొప్ప అన్నమయ్య పాటలు/పదాలు/ కీర్తనలు ఎన్నో, ఎన్నెన్నో,సందేశాత్మకాలు.. అందుకే అన్నమయ్య పదాలుతప్పులేని జీతం అంటే లంచం లాంటి పాడు సంపాదన. ఈనాటి ఉద్యోగస్తులకు కొంతమంది అక్రమార్కులకు చురక. కష్టాన్ని నమ్ముకొని సక్రమ మార్గంలో నడిస్తే ఎంతో తృప్తి.మానసిక ఆరోగ్యం.. "కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై".... " చవినోరికేడ దెత్తు సంపదేడ దెత్తు వీనిసవరించుటె నా సంపదిదె కాదా" "చెంత ఆహారనిద్రలుమైథునసుఖాలు అందరికీ నొక్కటే ఇంతకంటె ఎక్కువ ఎవ్వరేమి గట్టిరయ్యా ".. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే.. "ఏదాయనేమి హరి ఇచ్చిన ఈ జన్మమే చాలును ఆది నారాయణుడీ అఖిల రక్షకుడు".. మొదలగు గొప్ప గొప్ప అన్నమయ్య పాటలు/పదాలు/ కీర్తనలు ఎన్నో, ఎన్నెన్నో,సందేశాత్మకాలు.. అందుకే అన్నమయ్య పదాలు "ధర్మ పథాలు"...నమో వేంకటేశాయ. "ధర్మ పథాలు"...నమో వేంకటేశాయ.
@satyaprasad37
@satyaprasad37 2 жыл бұрын
Highly Sweet Melody Thanks to Sri.Anand Bhattar Kindly sing all Kirtanas SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏
@satyaprasad37
@satyaprasad37 2 жыл бұрын
Thrilling Melody 🙏🙏🙏🙏🙏
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 3 жыл бұрын
ఎంత అద్భుతంగా పాడారు స్వామి 🙏🌺🙏 జీవిత సత్యాలు
@satyaprasad37
@satyaprasad37 2 жыл бұрын
Sweet Melody 🙏🙏🙏
@sasikalaannamaraju5298
@sasikalaannamaraju5298 3 жыл бұрын
జీవిత సత్యాలు🙏🏼🙏🏼
@shivakiran6485
@shivakiran6485 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Guruvu Gariki pranamam
@satyaprasad37
@satyaprasad37 2 жыл бұрын
Highly Sweet Melody 🙏🙏🙏🙏🙏 Sri.V.A.Bhattar is requested to give Numbers to Kirtanas based on Dates
@nagasaikumarineelam236
@nagasaikumarineelam236 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashanthdarshanala9168
@prashanthdarshanala9168 4 жыл бұрын
Super Ananda batta garu...
@vvenkatesulu5704
@vvenkatesulu5704 5 жыл бұрын
om lakshmi naraya govinda
@c.v.v.yogakshetram7055
@c.v.v.yogakshetram7055 5 жыл бұрын
కీర్తన లోని భావాన్ని రాగంలో ఇంకా బాగావినిపించవలసివున్ది
@ashokkarne9147
@ashokkarne9147 3 жыл бұрын
Urgreat
@krishnavenammabandela9669
@krishnavenammabandela9669 5 жыл бұрын
Sakeertana Chala bhagundhi guruvu garu
@vvenkatesulu5704
@vvenkatesulu5704 5 жыл бұрын
nijamina manishi e pata vinnaka vadi jevithamulo marpu vasthundi
@c.v.v.yogakshetram7055
@c.v.v.yogakshetram7055 5 жыл бұрын
కీర్తన లో ని భావానికి కావలసినంత
@RamaKrishna-tz8it
@RamaKrishna-tz8it 4 жыл бұрын
Supr
@kamalakamala2338
@kamalakamala2338 4 жыл бұрын
Santruptivunnavarikisakalabhagyamuluvunnatlechhakkanivairagyakeerthana
@prashanthdarshanala9168
@prashanthdarshanala9168 4 жыл бұрын
Sir manchi meaning undhi kavacchu sir bhavam send cheyandi sir
@krishna-uk8gl
@krishna-uk8gl 4 жыл бұрын
సార్ నమస్తే🙏 సర్ నాకు అన్నమయ్య కీర్తన అప్పడుండే కొండమీద ఇప్పపూలు ఏరబోతే సాంగ్ కావాలి మీరు యూట్యూబ్ లో టెలికాస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను🙏🙏🙏🙏🙏
@OurBelovedIndia
@OurBelovedIndia 4 жыл бұрын
kzbin.info/www/bejne/hZvNc6yAYr2Kq7s kzbin.info/www/bejne/rXaTfJ94hK6dsKM
@annamayyadudekula2379
@annamayyadudekula2379 4 жыл бұрын
Om nomo narayanaya govinda
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Govinda Govinda Yani Koluvare || గోవింద గోవింద యని కొలువరే || Lyrical Video
7:16
Sanathana Dharmam సనాతన ధర్మం
Рет қаралды 4,2 МЛН