Balanced Diet Plan |

  Рет қаралды 2,552,686

Dr. Manthena Official

Dr. Manthena Official

3 жыл бұрын

Balanced Diet Plan | Healthy Food | Manthena Satyanarayana Raju Videos | Dr Manthena Official
అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Twitter 👉 / doctormanthena
We will drop the most awaited health secrets in your inbox 💌
Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
Yoga With Tejaswini Manogna:
👉 కొన్ని నిమిషాల్లోనే హై బీపీ నార్మల్ అవ్వాలంటే - • No Equipment Chest #Wo...
👉 తొడల ఫ్యాట్ కరిగి సన్నగా అవ్వాలంటే - • #Supta Vajrasana | Yog...
👉 సైడ్ ఫ్యట్ పోయి సన్నని నడుము కావాలంటే - • Video
👉 థైరాయిడ్ గ్లాండ్ ఆక్టివేట్ అవ్వాలంటే - • #Chakrasana | Yoga Wit...
మీ సందేహం మా సందేశం:
👉 షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోండి. - • Video
👉 హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసా - • Video
👉 పాదాల వాపులు ఎందుకు వస్తాయి? - • How to Cure #HeelPain ...
👉 యూరిన్ ఇంఫెక్షన్ తగాలంటే ఎం తినాలి ఎం తిన్నకోడదు - • Video
Healthy Recipes:
👉 Home Made కలాకండ్ - • #Kalakand | Sugar-Free...
👉 Tasty & Calcium Rich Veg Koftha - • #Healthy Curry Recipe ...
👉 Multi Grain కప్ కేక్ - • #Healthy Cupcake Recip...
👉 బజ్జి మిర్చితో Special Spicy Curry - • #HealthyRecipes | Bajj...
Naturopathy Lifestyle:
👉 పులుసు వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకోండి - • Video
👉 పొట్ట ఎక్కువగా ఉండి గురక వచ్చే వారు ఎటు తిరిగి పడుకోవాలి - • #SleepingPosition | Be...
👉 ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ప్రతి ఒక్కరు పాటించవలసిన మూడు నియమాలు - • Video
👉 అధిక బరువు పెరగడానికి కారణాలు తెలుసా - • Video
Health Tips:
👉 కోడి గుడ్డు Silver ఇది మాత్రం Diamond - • Video
👉 ఈ Natural Lotionతో మీ చర్మం పగలదు - • Video
👉 పొట్ట కొవ్వు తగే Diet Plan - • Video
👉 జీడీ పప్పు రహస్యం - • Amazing Benefits of Ca...
My Life Secrets:
👉 Marriage తరువాత పది రోజులు మౌన వ్రతం ఎందుకు చేశాను - • #Marriage తరువాత పది ర...
👉 నేను పై చదువులు చదవడానికి ఆ దేశం వెళ్లాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను - • My #Life Ambition | Pe...
👉 నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? - • Viral News on Dr. Mant...
👉 నా పనులు నేను ఏమేమి చేసుకుంటాను - • Video
Beauty Tips:
👉 ముఖానికి ఉన్న జిడ్డు తొలగాలి అంటే ఇలా చేయండి. - • Video
👉 ముఖ సౌందర్యం పెంచుకోవడం కోసం ఈ చిట్కా పాటించండి - • Video
👉 జుట్టు నల్లగా, ఒత్తుగా బలంగా పెరిగేందుకు Super Tip - • Video
👉 నాచురల్ గా గొర్లులు మెరవాలంటే - • Video
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,healthy food, diet for good health,diet plan, nutrients diet chart,fasting ela cheyali, fasting ela undali, fasting ela cheyali in telugu,intermittent fasting telugu,intermediate fasting ela cheyali, baruvu tagginche fasting,baruvu thaggalante tips in telugu,baruvu thaggalante emi cheyali ,
#manthena #manthenasatyanarayanrajuvideos #manthenaofficial #manthenasatyanarayanraju #routine,naturopathy, naturopathy diet, naturopathy benefits, naturopathy nature cures
#naturopathy #BalancedDietPlan #HealthyFood #beauty #health #manthenaofficial #manthenasatyanarayanraju #beautytips #healthtips #dietplan #weightloss #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanraju

Пікірлер: 2 300
@satheeshulli1131
@satheeshulli1131 3 жыл бұрын
గురువు గారు మీరు నాకు దేవుడు కన్నా ఎక్కువ.నా బరువు ముందు116 కిలోలు ఉన్నాను.మీరు చెప్పింది విని కొద్దిగా కష్టం అయిన 6నెలలుగా ఆచరించాను.ఇపుడు నా బరువు 78 కిలోలు ఉన్నాను.అందరికి ఒకటే చెప్తాను మనం చేసే ఏ పని అయిన కొద్ది రోజులు చేస్తే రిజల్ట్ రాదు.చాలా కష్టపడాలి అపుడే వస్తుంది.
@alekhyasribnaveen5641
@alekhyasribnaveen5641 3 жыл бұрын
Ela chesaru cheppandi sir 🙏
@salmuri
@salmuri 3 жыл бұрын
Bro nenu 130kgs unnanu call me once 7799329729 please guide me
@katteboinaaswini1005
@katteboinaaswini1005 3 жыл бұрын
Anna emi chesavu
@reddylilly9559
@reddylilly9559 3 жыл бұрын
Nenu kuda 10 kg tagganu sir
@kalvacherlasrilatha5914
@kalvacherlasrilatha5914 3 жыл бұрын
ela loss ayyaro cheppandi
@akgamingakgaming1832
@akgamingakgaming1832 3 жыл бұрын
Sir mana andariki devudu anevallu like cheyyandi i want to see how many are loving sir words 😍😍
@krishnaiahjvjyothi2494
@krishnaiahjvjyothi2494 2 жыл бұрын
Very good dait
@akgamingakgaming1832
@akgamingakgaming1832 2 жыл бұрын
Super ❤ sir
@yesicando7615
@yesicando7615 2 жыл бұрын
😍😁
@padmakanakanti1212
@padmakanakanti1212 3 жыл бұрын
.నేను ఈ వీడియో చూసి 70రోజులు నుండి intermittent fasting చేస్తున్నాను.8 కేజీలు బరువు తగ్గి ఆరోగ్యంగా వున్నాను.ధన్యవాదాలు సర్.
@shakeelathanweerts4708
@shakeelathanweerts4708 3 жыл бұрын
70days ki 8kilos ne na
@padmakanakanti1212
@padmakanakanti1212 3 жыл бұрын
@@shakeelathanweerts4708 avunandi☺️
@badarinarayanakaruturi1061
@badarinarayanakaruturi1061 Жыл бұрын
Gastric problem raada e diet cheste
@veniveni5196
@veniveni5196 2 ай бұрын
Exercise chesyara only fasting aa andii plzz rpyy
@SureshKulla
@SureshKulla 2 күн бұрын
@@padmakanakanti1212 is it true
@venkatasala887
@venkatasala887 3 жыл бұрын
Sir...meeku thanks ani cheppatam chaala chinna maata....samajaniki meeru chesthunna seva chala goppadhi....meeku "Bharat Ratna" award ivvali sir🙏🙏🙏
@akgamer561
@akgamer561 3 жыл бұрын
మీ మాటలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను మొదలు పెడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@purnachandu5
@purnachandu5 3 жыл бұрын
Result vachinda bro
@srinivasaacharisrinivas9493
@srinivasaacharisrinivas9493 3 жыл бұрын
Manchi Vishayam telusukunnanu. Thanku Sir.
@kagithapadmaja8416
@kagithapadmaja8416 2 күн бұрын
My weight 100 na age 49 I started at diet April 2024 91kg vunnanu July 4th 2024 ki weight lose 9kg Thank you Raju Garu For your health awareness for society 🙏
@GK.4
@GK.4 3 жыл бұрын
Thank you for your guidence. You are the unique person on the earth.
@PavanKumarPonnekanti
@PavanKumarPonnekanti Жыл бұрын
I live in germany and i used to follow intermittent fasting for 6 months. But when i started working in a pizza shop i got addicted to pizza. Now i am obese, and came to Dr. Raju garu to get motivated again.
@ramashriparvathaneni9784
@ramashriparvathaneni9784 2 жыл бұрын
Started dieting. Following all ur videos sir.u r simply 👏 👏 hats off to u sir
@venubommuluri
@venubommuluri 3 жыл бұрын
Meeru super sir. I love nacturo pathi
@mohammedmunawwara7701
@mohammedmunawwara7701 2 жыл бұрын
Thanks for sharing your experience Its awesome 👌 👏
@anushaanuchary6218
@anushaanuchary6218 3 жыл бұрын
Chala thanks raju garu intho manchiga maku ardhamayyetluga chepparu cheyalenemo anukune varu kuda cheyagalanu anetluga chepparu
@chandrashekartungaturthi8597
@chandrashekartungaturthi8597 3 жыл бұрын
దేవుడు కొంతమందిని మీలా పుట్టిస్తారు మీరు చల్లగా నిందు నూరేళ్ళు ... హాయిగా సంతోషంగా ఉండాలి 🙏
@VIJAYKUMAR-px8mt
@VIJAYKUMAR-px8mt 3 жыл бұрын
వేస్ట్ భయ్యా ఇదంతా బిజినెస్
@chandrashekartungaturthi8597
@chandrashekartungaturthi8597 3 жыл бұрын
విజయ్ మనకి అన్నీ తెలిసిన ఎవరు చెపితే మనకి ఎక్కుతుందో వాళ్ళు నిజంగా వాళ్లు గొప్పవాళ్ళు ఎందుకంటే ఆ ఒక్క మాట మన జీవన్ విధానాన్ని మారుస్తుంది ఇది నా పర్సనల్ experience 🙏
@sunithaalluri8499
@sunithaalluri8499 3 жыл бұрын
Very valuable information raju garu. 👍
@jaasmikapiiyuusha
@jaasmikapiiyuusha 4 ай бұрын
Sir meru chepidi 100% nijam ,nenu follow chesunanu good results vachidi💐🙏🙏
@BKvlogs1503
@BKvlogs1503 3 жыл бұрын
Friends - let’s comment What is your Favorite Principle of Raju Garu? Here are mine Early Dinner Only Fruits Monday = Maintenance Day 16 hour Noatiki Taallam-( 16 hours fasting ) What are your Fav Principle from Raju Garu. Please comment dear friends ❤️
@varalakshmigoriparthi3111
@varalakshmigoriparthi3111 3 жыл бұрын
We are so blessed with your talk
@tarakmahesh6137
@tarakmahesh6137 3 жыл бұрын
Hlo
@Krishna-nd2cb
@Krishna-nd2cb 2 жыл бұрын
నాకు మూడు ఆపరేషన్ పడేయండి నాకు బాగా నడుము నొప్పి వచ్చేసి బాగా ఒళ్ళు వచ్చేసేయ్ కాళ్ళు కాల్ నొప్పి కూడా వచ్చేసింది కానీ ఎన్నింటికి ఎలాగా అని ఆలోచించకుండా మీది చూశానండి ఫోన్ కొనక మీరు చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా బాగుందండి చాలా ఆరోగ్యంగా ఉన్నాను
@vuddantivenkateswararao7460
@vuddantivenkateswararao7460 3 жыл бұрын
Excellent diet chart.. thanks sir
@gnanup4021
@gnanup4021 3 жыл бұрын
Really sir I am following this diet from 8 months saw a lot of changes in my body and mind thank you sir
@ckp979
@ckp979 3 жыл бұрын
Chaala affectionate ga cheptaru Raju garu... Thanks andi 🙏
@patnampilagadu
@patnampilagadu 3 жыл бұрын
I'm big fan of Dr.Msnr since 2008
@muppalakavitha9324
@muppalakavitha9324 3 жыл бұрын
Really Raju sir ur teaching very inspiring ❤️
@anushamanju3182
@anushamanju3182 3 жыл бұрын
Tq so much raju garu
@umavenkat2122
@umavenkat2122 3 жыл бұрын
Tq so much sir 🙏 🙏 🙏
@adariyasoda874
@adariyasoda874 2 жыл бұрын
Thank you verymuch sir for your great information... I am following this diet it's working perfectly ...dhanyavaadalu sir
@ganeshchincheti1239
@ganeshchincheti1239 3 жыл бұрын
Guruvu garu namaskaram 🙏 good information tq so much sir
@vinodchilla5623
@vinodchilla5623 3 жыл бұрын
Sir meru great ❤️
@saimoulisadaram7963
@saimoulisadaram7963 3 жыл бұрын
Namaskaram Guruvu garu
@madeenakichenvlogshelthtip444
@madeenakichenvlogshelthtip444 3 жыл бұрын
Nice sir chala bagundhi repatinundi memu follow avutham
@jyothireddy4067
@jyothireddy4067 11 ай бұрын
Super tips rajugaru,nenu one year nunchi follow avuthuna meeru chepindhi correct
@saicreations9394
@saicreations9394 3 жыл бұрын
అబ్బ, రాజు గారి నోటి నుండి ఉప్పు తినండి అన్న మాటలు వింటుంటే సగం రోగాలు పోయినట్టనిపిస్తున్నాయి నాకు 🙏🙏🙏
@police1500
@police1500 3 жыл бұрын
Good joke..
@swarupareddyb3247
@swarupareddyb3247 3 жыл бұрын
Yes..yes😀
@shivalavanya2408
@shivalavanya2408 3 жыл бұрын
I lost 10 kgs iam eating raw food last 6 months iam felling so healthy
@nuluratnamglp3960
@nuluratnamglp3960 3 жыл бұрын
Dr.Satyanarayana garu Namasthe sir Nenu ma family 5months nunchi e diet chestunnanu Miru chppinate naku sugar ,thyroid problems vunnayi e diet start chesaka anni normal aiepoyayi Chala thanks doctor garu
@divyaskitchenandtailoring5600
@divyaskitchenandtailoring5600 9 ай бұрын
Chala thanks Raj garu eppudu Mee channel chustuvuntanu meeru cheppe dite plan chala bagundi .
@rvnaidu5657
@rvnaidu5657 3 жыл бұрын
నేను జూన్ నెల నుండి రెండుసార్లు రా ఫుడ్ తింటున్నా రాజు గారు చాలా చాలా హ్యాపీగా ఉంది రాజుగారు
@neerajnaidu3855
@neerajnaidu3855 3 жыл бұрын
Iam also following this intermittent fasting,it's very good to health, please try to follow all people
@narendraparsha6058
@narendraparsha6058 Жыл бұрын
Am also following this diet,I feel very active in work and also very enarjatic
@ohjhanivuppalapatti5357
@ohjhanivuppalapatti5357 3 жыл бұрын
Nenu kuda intermediate fasting cheastunamu sir. Amma nana akka mee followers vallu alla cheastuntea chusi memu ala tintunamu. Manchi ganundi.morning hungry levels bhaga undhi and body free ga light ga undi.chala thanks Andi meeku.meeru elanti vedio yepuducheastundalli Ani memu korutunamu raaju garu 🙏
@madanmohan3541
@madanmohan3541 3 жыл бұрын
Mamayya ❤️U.I will start soon for a life time.thnk u.
@kanakadurgavoruganti1333
@kanakadurgavoruganti1333 3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్ తప్పక ఆచరించాలి అనిపిస్తుంది
@karrikameswari9924
@karrikameswari9924 3 жыл бұрын
Sir vegetables juice ante yela tayaru chesukovalo pls cheppagalaru
@MercysKitchen-2047
@MercysKitchen-2047 3 ай бұрын
Tq Raju garu manchi dite plan chepparu.
@pathakalamallikarjun4891
@pathakalamallikarjun4891 2 жыл бұрын
TQ sir మీ అభిప్రాయాలు ను 1year నుంచి 75% పాటిస్తున్న
@user-me9eg4hs2p
@user-me9eg4hs2p 3 жыл бұрын
ఆరు నెలలు గా రెండు రెండు పూటలా భోజనం చేస్తున్న నూనెలు అస్సలు వాడటం లేదు నెయ్యి కొద్దిగా వేసుకుని తింటున్నాను చాలా హాయిగా ఉంది నాకు రోగాలు తగ్గినట్టు అనిపిస్తున్నాయి
@shwethareddy9198
@shwethareddy9198 3 жыл бұрын
Good information thank u sir
@sneha3705
@sneha3705 3 жыл бұрын
Thank u so much sir ur given lot of health tips
@anuanu3936
@anuanu3936 3 жыл бұрын
Me Dite plan chalabagundi sir thank you for your message 🙏🙏
@rajeshg747
@rajeshg747 3 жыл бұрын
Ma intlo andaram meru cheppina natural food ne follow aouthunnam....thank u so much sari
@ksrilakshmi5635
@ksrilakshmi5635 3 жыл бұрын
Nijamga thanks
@wovdoodlestv9628
@wovdoodlestv9628 3 жыл бұрын
Thank you so much.
@lathalatha1770
@lathalatha1770 3 жыл бұрын
Namaste sir nenu mee follower nu Meru chepina diet to nenu na thyroid nu taginchukunanu meru maku teliyani chala vishayalu teliyajestunaru naku food gurinchi ye information kavalana nenu me videos chustanu Tq soooo.. much sir
@sanapalalavanya9781
@sanapalalavanya9781 3 жыл бұрын
Tq so much sir. I am weait loss for 3 kgs in 4 week s . this deit and u r workouts video s and waking in 3km in aver day morning. Tq so much sir
@msr70241
@msr70241 3 жыл бұрын
Thanks Dr garu for your GREAT information and advise and best investigation on intermediate fasting
@gopujalaja6818
@gopujalaja6818 3 жыл бұрын
Hii Rashmitha garu Iam Jalaja personal wellness coach meru serious ga weightloss avali anukunte nenu help chesta details call or whatsapp 7288006226
@madhu.y1901
@madhu.y1901 Жыл бұрын
Tq sir am impressed with all your video's
@poornimaqueen14
@poornimaqueen14 Жыл бұрын
Neenu meeku pedda abhimaanini Raju gaaru..Will try to do 🙏🙏🙏thanks a lot for your suggestions 💐💐
@pathalasuryabhavani1972
@pathalasuryabhavani1972 3 жыл бұрын
Thank you so much doctor gaaru for your valuable information
@jahnavikaligiri9175
@jahnavikaligiri9175 3 жыл бұрын
🙏🙏🙏👍👍👍
@harikahari936
@harikahari936 3 жыл бұрын
It works well
@Josephprakash-
@Josephprakash- 2 жыл бұрын
Excellent Sir chala baga cheppavu 🙏
@aminashaik8740
@aminashaik8740 2 жыл бұрын
Thank you soo...... Much for ur valuable suggestions..
@satyaadabala8552
@satyaadabala8552 3 жыл бұрын
I have no no words sir.hats off to you
@itswolife2232
@itswolife2232 3 жыл бұрын
Excellent.
@anjaneyuluguggilapu9692
@anjaneyuluguggilapu9692 3 жыл бұрын
Thank you very much sir.
@venkatsairaj754
@venkatsairaj754 3 жыл бұрын
Tq yu sir for yur valuable information diet
@kavyasoma4665
@kavyasoma4665 3 жыл бұрын
I followed this diet from past one and half month and lost 5kgs...really works magic....thank u sir...
@pavanik2011
@pavanik2011 3 жыл бұрын
Plz emi follow ayyaro cheppandi
@bhanutarun2212
@bhanutarun2212 Жыл бұрын
@@pavanik2011 pp
@priyadayanandan9091
@priyadayanandan9091 11 ай бұрын
Hi...which one did u follow..he said 3methods na..which one did u follow.
@hemahemalatha3506
@hemahemalatha3506 3 жыл бұрын
U r inspiration is best of this world in health tips.... Tq soo much sir
@sreesree8987
@sreesree8987 3 жыл бұрын
Hey Hii... Mighatah 16 Hour's Water Thaggoccha without Food
@rajis394
@rajis394 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 hi sir realy great suggestions, iam started ur diet following, iam started wheat grass juice, i have one dought sir please clear it, iam using gynenic medicines sir, can i drink wheat grass juice?
@satishbabu3943
@satishbabu3943 Жыл бұрын
Most practical way you have told sir it’s an improvised method of intermittent fasting 🙏🙏
@dr.gopalsriramula4678
@dr.gopalsriramula4678 Жыл бұрын
I have been following your diet plan so nice sep 2022 and I reduced 17 kgs weight and became diabetic free at now without any medicine I am very much thankful to you Raju gaaru
@karthikenugula6221
@karthikenugula6221 Жыл бұрын
Sir nijanga na?
@kumareshview
@kumareshview 3 жыл бұрын
Sir super information..I'm following your tips got good results previous year..but after corona work from home now I'm following the tips but not giving results..getting belly fat and gastric..I want to stay 15 days in your ashram to follow food rules and. Regulations ..how much you cost sir.
@Nareshsiri143
@Nareshsiri143 Жыл бұрын
Tq sir chala baga chepparu e roju nunchi nenu diet start chesthanu
@mahesseenmahseen1801
@mahesseenmahseen1801 Жыл бұрын
Tq so much sir. Me valla nenu 84 kgs nunchi 74kgs varaku vachhanu. Assalu meru chappina word's mind Lo fix cheasukunna. Chalau Ika mana life ne beautiful ga marchukovachhu. Tq so much sir. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@kramadevi4389
@kramadevi4389 3 жыл бұрын
🙏🙏🙏.... danyavadamulu.
@Vinaykumar-bg9eq
@Vinaykumar-bg9eq 3 жыл бұрын
Good information raaju gaaru
@sivamanikantakothapalli8891
@sivamanikantakothapalli8891 Жыл бұрын
గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు, మీరు చెప్పిన డైయట్ నేను ఫోలో ఆయను 4 నెలలో లో 20 k.g లు బరువు తగ్గను.🙏🙏🙏
@madhurianand8806
@madhurianand8806 Жыл бұрын
Mee diet cheptara please brother
@pavaniarepalli4859
@pavaniarepalli4859 Жыл бұрын
Guruvu gaaaru meru super andi ,meru cheppinavi nanu follow avutunnanu,tq so much
@voiceofmind3019
@voiceofmind3019 3 жыл бұрын
happy to say that maintaining my weight with intermittent fasting😊
@gowrishankararao8218
@gowrishankararao8218 2 жыл бұрын
Intermittent fast is excellent. I have been following for the last 15 months. Thanks to Dr Satyanarayana garu
@lakshminareddi8039
@lakshminareddi8039 2 жыл бұрын
Hello sir e dite meku set aindha sir wite loss ainaraa
@maneeshaande6264
@maneeshaande6264 2 жыл бұрын
Antha weight loose ayaru meru 15month ki
@pkiran6571
@pkiran6571 Жыл бұрын
Ma Guruvuvugaru meeru, school days nundi mimalni follow avtunna, meru cheppedi akshara satyalu...dhanyavadalu
@rohiniy3574
@rohiniy3574 3 жыл бұрын
Super sir.. you are the best..
@kannaiahmanikanta8268
@kannaiahmanikanta8268 3 жыл бұрын
Raju garu nijamanndi Nanu follow 2 month Health banefet Good candishion
@snehalathak6174
@snehalathak6174 3 жыл бұрын
Low BP kosam kuda oka video cheyandi sir
@vijayalaxmi3031
@vijayalaxmi3031 3 жыл бұрын
Tq rajugaru mee salahalu patisthunnamu
@PriyaPriya-gu1mr
@PriyaPriya-gu1mr 3 ай бұрын
Sir me video s chusi chala baga baruvu thagganu thank you sir thank you so much 🙏
@muralipotnuru441
@muralipotnuru441 3 жыл бұрын
ఎంతో క్లారిటీ మీ విధానం ద్వారా మాకు వచ్చింది. మీ మాటలకు సాటి. పోటీ ఇంకొకటి లేదు లేదు 🙏🙏🙏
@jagadeeshrowtu7271
@jagadeeshrowtu7271 3 жыл бұрын
Your commenting ever video
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
K
@pothagonianjaneyagoud9348
@pothagonianjaneyagoud9348 3 жыл бұрын
Your coment is every vidio
@alliswellsoon9577
@alliswellsoon9577 3 жыл бұрын
@@dr.manthenaofficial3931 manthena, night shift vallaki diet cheppavayya..
@RaviRavi-ey7sb
@RaviRavi-ey7sb Жыл бұрын
I am 35yr old, my weight before starting Intermittent fasting was 91kgs . I started on Feb 3rd 2023, till now I had lost 5.3 kgs in 40days , without any exercise and with moderate workplace activity, I am feeling much better than before, more active than before . Now I started going for a walk/jogging in the morning, let's c the results.. I will keep updating my results Feb 3rd - 91.2kgs Feb 15th- 88.1kgs Mar 1st - 87.5kgs Mar 15th - 85.8kgs.... (Update)Last 2weeks had lot of parties and cheatmeals April 1st : 84.5 kgs April 15th : 83.6 kgs May 15th : 81.9 kgs ( total 9kgs down)
@actornithin8215
@actornithin8215 Жыл бұрын
March 3rd 93kgs april1st 87.5 kgs. Daily walking 2hrs . No fasting nothing
@suryaprabha2173
@suryaprabha2173 Жыл бұрын
Nice
@mounikanaidu1517
@mounikanaidu1517 Жыл бұрын
16hrs madhyalo water thagocha ledha complete ga em thisukovadha
@RaviRavi-ey7sb
@RaviRavi-ey7sb Жыл бұрын
@@mounikanaidu1517 yes u can have water, u can use lemon along with water, u can also have green tea, black coffee etc
@Reshma19928
@Reshma19928 Жыл бұрын
me ph num cheptara
@jimmypapa143
@jimmypapa143 5 ай бұрын
Thank you Raju garu nenu eroju nunchi intermittent diet follow avuthunnanu
@sahanadev6308
@sahanadev6308 3 жыл бұрын
Thank you so much sir I will follow sir
@rkdevi7514
@rkdevi7514 3 жыл бұрын
Very good diet RAJU Garu👍🙏
@golaganinavya5369
@golaganinavya5369 Ай бұрын
Excercise chesara...??
@gunnu2539
@gunnu2539 3 жыл бұрын
Tq so much sir i will follow it from today.. i will post my result after 1month my weight is 80+ now...
@gopujalaja6818
@gopujalaja6818 3 жыл бұрын
Hii Pranathi garu Iam Jalaja personal wellness coach meru serious ga weightloss avali anukunte nenu help chesta details call or whatsapp 7288006226
@gayathrirelangi423
@gayathrirelangi423 3 жыл бұрын
Excellent therapy for weight loss
@swetham5664
@swetham5664 3 жыл бұрын
Big fan of you Manthena garu
@priyankametikota2006
@priyankametikota2006 3 жыл бұрын
Thank u sir for sharing unknown things...
@lalithakrishna5768
@lalithakrishna5768 3 жыл бұрын
Excellent diet and explanation Sir, thank you
@mrutyunjayreddy2
@mrutyunjayreddy2 3 жыл бұрын
Thank you Satyanarayana Raju garu
@SaraswatiMom-et5xo
@SaraswatiMom-et5xo Жыл бұрын
Raju Garu nanu intermediate fasting chestunnanu Chala baga vundi chala thanks Raju garu
@arunayarru4050
@arunayarru4050 Жыл бұрын
I have been following your diet plans for the last one year and have achieved great results. I lost weight from 104 kg to 66 kg without any health problems. In the process, I also got rid of severe back pain, which I have been suffering from so many years. Thank you for your invaluable guidance which shaped my life.
@chinnimounika188
@chinnimounika188 Жыл бұрын
Ela chesaru andi enni days chesaru
@priyadayanandan9091
@priyadayanandan9091 11 ай бұрын
Hello....can v able to do honey water fasting at home...or will v get any health issues
@myhomelyideas986
@myhomelyideas986 11 ай бұрын
Aruna garu yela chesaro chappandi
@ksivaramakirshnna7142
@ksivaramakirshnna7142 9 ай бұрын
Please dite cheppandi please
@arunayarru4050
@arunayarru4050 8 ай бұрын
​@chinnimounika188 i followed 1year strictly
@Rukminirajahmundry1718
@Rukminirajahmundry1718 3 жыл бұрын
Sir meerannna mi deit palns anna chala abhimanam sir meru ila manchi manchi vedios maku marenno andivallani korukutunnanu... 🙂
@divyasrigarikipati1415
@divyasrigarikipati1415 3 жыл бұрын
Super sir tanqu 🙏🙏🙏
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 64 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 14 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 23 МЛН
Solution For Hair Fall | Causes For Hair Loss | Manthena Official
10:24
Dr. Manthena Official
Рет қаралды 1,3 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 64 МЛН