Pride of Andhra & credit goes to అన్నపూర్ణమ్మ గారు👏! ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం🙏!
@syedsajidmohammad37364 жыл бұрын
Mundu farmers ni kapadandi 🙏🏻🙏🏻
@reddyrammohanreddy37544 жыл бұрын
అవును
@prakashsb19904 жыл бұрын
@@syedsajidmohammad3736 bro ikkada sandarbham veru, farmers issue anedi govt solve cheyali manam enni anukunna waste
@renukacreation2284 жыл бұрын
@@prakashsb1990 correct brother... Their problem only about BJP party.
@theloyalyoutuber4 жыл бұрын
Truee
@rameshtimez90844 жыл бұрын
దేశ చెరువులందు.. కంభం చెరువు లెస్స చుట్టూ ప్రాంతం.. ఏరియా చాలా బాగుంది.. ధన్యవాదాలు శ్రీ కృష్ణ దేవరాయలు గారు
@pulagaramahendra1104 жыл бұрын
ప్రకాశం జిల్లా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి... మాది ప్రకాశం జిల్లా...చీమకుర్తి
@ravik61184 жыл бұрын
Ongole..u
@praveen48484 жыл бұрын
Madhi cumbum
@abdulkhadarsyed69184 жыл бұрын
Markapur
@fashionable8444 жыл бұрын
Hi Praveen Garu👍... Can we make friendship ..nenu kuda vachi chudalani mee vuru
@mahamahalakshmi96044 жыл бұрын
Madhi prakasam cumbum 😎😎😎
@ssann4 жыл бұрын
ఆనాటి పాలకుల అద్భుత సృష్టి........ నేటికీ ఉందంటే అద్భుతం
@renukacreation2284 жыл бұрын
Present poticians should learn about their generous towards common public.
@sudhakarsudhukar63604 жыл бұрын
రాజు మంచి వారు ఐతే ఇలాగే జరుగుతాయి
@ok_aj4 жыл бұрын
పర్యాటక కేంద్రంగా మారిస్తే ప్లాస్టిక్ కవర్లు తో చెరువు మొత్తం సంకనాకి పోతది .. గలిజ్ చేసి పోతారు ..
@janreddyvonteddu76923 жыл бұрын
Chala baga cheppavu bro... Nijam
@vinaykumarpavani13 жыл бұрын
correct..
@mamidilaxminarayana1142 жыл бұрын
అవును బ్రో బాగా చెప్పారు తగినన్ని జాగ్రత్తలతో నిర్వహించాలి ఆ గలిజ్ అనే పదం తీసేసి తెలుగు పదం వాడితే బావుంటుంది
@chamakuramohanreddy27584 ай бұрын
100
@aptrixlectures85574 ай бұрын
Example:- laknavaram cheruvu, mulugu, warangal
@kamal.m31304 жыл бұрын
చూస్తానికి వచ్చిన పరవాలేదు, కానీ చెత్త మాత్రం చుట్టు ప్రక్కల వేయకండి.
@Karnasivaraj4 жыл бұрын
ప్రకాశం జిల్లా వారు మరియు మన కంభం వారు like 👍 కొట్టండి 🛀🏄🚣🏊🤽🏝️🌹🌾🌾🌾🍂🍂.
@NageshwaroaVejandla4 ай бұрын
0
@UDAYKUMAR-cj5je4 жыл бұрын
Compare cheyadam ledhu pogadadam ledhu kaani miru manchi news chepthunnaru sodhi lekunda thanks bbc telugu team
@eravi59312 жыл бұрын
నేను పుట్టిన జన్మ స్థలం ఊరు కంభం ..నా చిన్నతనం లో వినాయక చవితి నిమజ్జనం రోజు మేము అందరం ఈ చెరువు లో నిమజ్జనం చేయడానికి వస్తం ...నాకు ఇష్టమైన నా చిన్నతనం గుర్తుకు వచ్చే చెరువు మా "కంభం చెరువు"...ఆసియా లో ఉన్న చెరువులలో కంభం చెరువు అతి పెద్దది..నాకు చాలా గర్వంగా ఉంది
@venky-11124 жыл бұрын
సర్ మీ విలువైన సమాచారం మాకు ఎంతో ఉపయోగము 👏👏👏👏 . Thanks to BBC Telugu News
@jaganmohanraju47183 жыл бұрын
Excellent raju gari సతీమణి గారికి పాడాభి వందనం
@SY271964 жыл бұрын
అసలు పెద్ద పెద్ద projects వేల కోట్ల రూపాయల కర్చు కన్న ఎలాంటి చెరువు అన్ని ప్రాంతాలలో కట్టాలి
@sasidharnaidu45074 жыл бұрын
Mari politicians ki money dobbadam ela? Aa money ni malli votes kosam panchutaru
@SureshReddyGarugu4 жыл бұрын
@@sasidharnaidu4507 ఔనా? గోదారిలో నీటిని ఆపు.
@sankeerthana37064 жыл бұрын
Dont make it as tourist place....These humans will destroy its ecological system.
@phanisurya66894 жыл бұрын
Yes
@srivallikkd59894 жыл бұрын
exactly
@renukacreation2284 жыл бұрын
Correct brother.
@muraliroy73752 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు గారు దేవుడు స్వామి! 🙏
@ashokchowdary25414 жыл бұрын
కంభం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@naveenreddy79504 жыл бұрын
అలుగును ఇప్పటివరకు చూడలేదు....బాగుంది....
@ramakrishnagupta99344 жыл бұрын
గ్రామీణ ఉపాధి హామీ పథకంకింద చెరువు పూడిక మట్టిని ప్రతి సంవత్సరం తీయిస్తే మంచిది...పూడిక ను కొంత తగ్గించవచ్చు...
@mvsrpawan95474 жыл бұрын
ప్రజల మంచి నీ భవిష్యత్తు కోరుకున్న నాయకులు కాబట్టి చరిత్ర లో సజీవంగా నిలబడి వున్నారు, మరి ఇప్పుడు ఉన్న నాయకులు రోడ్డు మీద ఉన్న విగ్రహం లో ఉన్నారు
@karumanchiabdulla7252 ай бұрын
బెస్తవారిపేట వాళ్ళు oka like chiyadi
@gudibandlasteeven64664 жыл бұрын
స్వార్థము , వంచన లేకుండా కృషి చేశారు ఫలితం మన అందరిదీ
@ganeshkumarchowdarla4 жыл бұрын
పర్యాటకంగా వద్దు ప్రకృతి దెబ్బ తింటది
@msudhacreations11954 жыл бұрын
చూసారా జనాలు ఎలా ఉన్నారో చెరువుకి నీళ్లు వచ్చేసరికి మాఊరు మాఊరు అంటున్నారు. చెరువు లో నీళ్లు లేనప్పుడు ఒకరు కూడా పటించుకోలేదు
@SivaKumar-hk7hj3 жыл бұрын
Super anna
@saikrishnachary62753 жыл бұрын
Lekunte water theeskuni vacchi nimpala
@msudhacreations11953 жыл бұрын
@@saikrishnachary6275 Cheyyi vilunte
@saikrishnachary62753 жыл бұрын
Entandi antha mata anesaru
@msudhacreations11953 жыл бұрын
@@saikrishnachary6275 Ela annanu. Nuvu annadhe kadha nenu annanu.. 😂
@shaikafsarnasheer Жыл бұрын
Iam proud to be a cumbum resident❤❤ i just love it. When i was studying we used to go there on every 31st of December. Now iam really missing those moments... I love cumbum.
@MK-hn9jp4 жыл бұрын
చెరువు బాగుంది ...
@venugopalkaza23134 ай бұрын
Excellent Sir , ఈ నాటి కట్టడాలు చూస్తున్నాము , పెద్దాయన చెప్పినట్టు పూడిక తీయంచాలి
@madhukiran49534 жыл бұрын
I visited so many times while I studied in S.V.K.P.POLYTECHNIC CUMBUM.
@nsraju13863 жыл бұрын
500 ఏళ్ల క్రితం పరిపాలిoచిన 20 ఏళ్లలో ఎన్ని యుద్ధాలు చేశారు, ఎన్ని చెరువులు, గుళ్లు, కోటలు కట్టిం చారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు sanction చేస్తే పెద్ద ఆర్భాటంగా ప్రకటనలు, పేర్లు.
@khadars45993 жыл бұрын
మాది మార్కాపురం... మేము సరదాగ స్నేహతులతో బండి మీద వచ్చి కంబం చెరువు నీ చూసి వెళ్ళే వాళ్ళం.... కంభం లో పుష్క చాలా ఫేమస్... ఏది ఏమైనా మా ప్రాంతం నీ యూట్యూబ్ లో చూసి ఆనందిస్తున్నాను....
@kundurthiramu4 жыл бұрын
కృష్ణ దేవరాయలు నిజముగా దేవుడే అనుకోవాలి, లేకుంటే 7,000 ఎకరాలు సాగు నీరు, 3 మండలాల ప్రజలకు తాగునీరు,నల్ల మల లోని ఎన్ని మూగజీవాలకు కూడా తాగు నీరు. గత 500 ఏళ్లుగా... హంపి విజయనగర ప్రభువులు ని 500 ఏళ్ల తరువాత కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాము అంటే ఇటువంటి వే కారణం..క్రిష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు కూడా చిన్న తిప్ప సముద్రం,,,పెద్ద తిప్ప సముద్రం అని చిత్తూరు జిల్లాలో పెద్ద చెరువులు కట్టించాడు💐💐💐🎂🎂🎂
@trammanoharlohia49594 ай бұрын
"కంభం"పూర్ణ "కుంభం" ❤️
@Sindhuvenky09174 жыл бұрын
మాది ప్రకాశం జిల్లా కంబం చెరువు దగ్గరే మా ఊరు రీసెంట్ మేము వెళ్లి చూసివచ్చాము మా ప్రాంతములో విశేషము
@SY271964 жыл бұрын
Don't allow tourism We don't have any control on pollution
@narendrababujavvadi77374 жыл бұрын
నేనూ చూశాను... అద్బుతం 👍
@AnandaRuthKota3 жыл бұрын
అందుకేనేమో మా side ఒక మాట అంటుంటాం,"అది కడుపా..కంభం చెరువా!?"అని,అంత పెద్ద చెరువు కాబట్టే.,by the way,I'm also from Prakasham district 🤓🥰👏🤗👍.
@sadiqhussain5692 Жыл бұрын
Same hereb😅
@agkanth4 жыл бұрын
ప్రపంచం లో మానవనిర్మిత పెద్ద చెరువుగా, పురాతన కట్టడంగా పేరుతెచ్చుకున్న... ఇంత మంచి విషయమున్న వీడియో కి డీస్లయిక్స్ ఇవ్వవలసిన అవసరం ఏమిటో అర్ధం కావడంలేదు ....... ఏమిటో చిత్రమైన మనస్తత్వాలు.......
@karthiksena33284 жыл бұрын
మా సొంత ఊరు really i miss so much
@pavankumarpavan87204 жыл бұрын
అన్నపూర్ణమ్మ నీరుణం ప్రకాశంజిల్లా ప్రజలు తీర్చుకోలేరు.శ్రీకృష్ణదేవరాయలు గొప్ప మనస్సున రాజు🙏
@krupakarsunkara2714 жыл бұрын
🙏
@vinukondasunitha-d4q8 ай бұрын
ఆదిమానవులు కట్టారని మేము మా స్కూల్ పుస్తకాలలో చదువుకున్నాము మా ఊరు కంబంకి దగ్గరలో వుంది train లో వచినప్పుడల్ల మా నాన్న మాకు చెరువును చూపించే వాడు మేము ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తాము. అప్పుడు ఎంత సంతోషంగా వుంటుందో
@michaelceasar3 жыл бұрын
I went to this place. Its really amazing.
@thebiblepreachingsquiz48514 жыл бұрын
Thank you BBC, మా ప్రాంతంలో ఉన్న కంభం చెరువు గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు, మీ ఇంగ్లీష్ ఛానెల్ లో కూడా ఈ చెరువు గురించి ప్రచారం చేసి టూరిజం అభివృద్ధికి మీ వంతు కృషి చేయగలరు
@RajaRam-cv4qd4 жыл бұрын
కనీసం అలా అన్నా ఉండనివ్వండి దాన్ని. టూరిస్ట్ స్పాట్ ల మార్చితే ప్లాస్టిక్ bottles, covers తో ఒక్కనెలలోపే దాన్ని పూడ్చేస్తారీ చెత్త మనుషులు. మనిషి ఎక్కడికి వెళ్ళితే అక్కడ దేన్ని చూస్తే దాన్ని నాశనం చేసేవరకూ నిద్రపోడు కదా!...మనమేలగూ ఇలాంటివాటిని నిర్మించలేం, కనీసం అలా మనుషులకు దూరంగా ఉన్నా చాలు, మనకు తెలియకుండా మన అవసరాలు తీర్చుతుంది హుందాగా, ఇక దీన్ని కూడా మీరు సందర్శించి నాశనం చేయాల్సిన అవసరమేం లేదు.
@indianrideromkar1914 жыл бұрын
Yes
@akellavenkatanageswararao62214 жыл бұрын
Great Krishnadevaraya-Annapurna Devi Reborn for the welfare of Telugu people and Telugu language . Save us from the present rulers- A.V.Nageswara Rao.Tanuku., W. G.Dt.,
@Praveen-jg4op Жыл бұрын
Samja kodakaaa aa pani nuvvu nee bharya enduku cheyyakudadu....
@ramakrishnareddy46994 жыл бұрын
నేను కంబుం చెరువు లో ఈత కొట్టాను
@jampanigopalakrishna4 жыл бұрын
Santosham.
@viswanathrachuru48694 ай бұрын
❤నేను చూసాను. అద్భుతం, ఒక సముద్రం చుసిన అనుభూతి కలిగింది. ఈ జలరాసి అబ్బురపరిచింది. రాయల సతీమణి ముందు చూపు, ఈ చెరువు నిర్మాణం. చెరువును వారసత్వ సంపద గా ప్రభుత్వం గుర్తించి, పర్యాటక కేంద్రం గా తీర్చి దిద్దాలి.
@GurappaChemalamudi4 ай бұрын
చెరువులు సరస్సులు కుంటలు బావులు కాలువలు నదులు...అన్నీ మానవుని జీవనానికి కావలసిన నీటిని త్రాగు,సాగు నీటిని సరఫరా చేస్తుంది. అరుదైన నీటివనరులునిల్వలు కాంక్రీట్ జంగిల్ గా మారకుండా చూడాలి.
@supraja_Bizgurukul4 жыл бұрын
Maa ooru😍😍
@vanukalmanmotivationspache62894 жыл бұрын
Maadi kuda
@sinudmpt4 жыл бұрын
@@vanukalmanmotivationspache6289 love zihad
@Ramesh622654 ай бұрын
ఈ చెరువు విస్తీర్ణం ఎన్ని ఎకరలో చెప్పలేదు.. రాష్ట్రం లోని 3 అతి పెద్ద చెరువుల్లో ఇది ఒకటి.. నూజివీడు కు 18 km దూరంలో బ్రహ్మయ్య లింగం చెరువు వుంది.. దాని విస్తీర్ణం 1120 ఎకరాలు.. 3వది రాయలసీమ లో ఉంది
@venkatramana33362 жыл бұрын
My native place VZM but I am working cumbum railway station,,i visited so many times,,my feeling was awesome
@pavanpalabathuni9610 Жыл бұрын
Nice
@bhargavsv84674 жыл бұрын
Tourisam cheste naasanam chestaru. Project complete chesi water ni store cheyandi.
@belindasbazaar17523 жыл бұрын
River la vundi. Beautiful...
@ramarajuborukati13404 ай бұрын
పూడిక టెీయాలి ఎక్కువ. వాటర్ ను store cheyyali
@ukkadapusudhakar92583 ай бұрын
We r blessed with nearest people of CBM cheruvu
@dasarilingamurthy11654 жыл бұрын
Great technology...great king Sri krishna devaraya...like from telangana👍👌
@ranjithreddy72444 жыл бұрын
Mana sanskruthiki SRI krishna devarayalu Annapurna Devi garu chala krushi chesaru Jai hind
@gangadharamg94694 жыл бұрын
Please don't create any modern commercial means of " enjoyment" like boating. That will only contaminate the lake. Please leave nature alone.
@subbareddy4714 жыл бұрын
Correct
@ramakrishnagupta99344 жыл бұрын
దీనిని tourist spot చేస్తే కంపు అవడం ఖాయం
@dinapaul41423 жыл бұрын
Wow i want to visit ...so pleasent my andhra pradesh very nice so greenary every where natural beauties love my andhra pradesh from dubai
@rakeshsharmaannamalain76384 жыл бұрын
Love & pride from Mohiddinpuram with Jampaleru vaagu Area
@prasanthteja17684 жыл бұрын
Tq BBC
@palleprakash38382 жыл бұрын
Great, in 1965 v uesed to go there for picnic with our parents, neighbouring friends.
@puttajrlswamy10744 жыл бұрын
Real annapurna devi 🙏
@RR-Pocham4 жыл бұрын
Pride of India 👌
@vattikutivenkataratnam60414 жыл бұрын
Jai Andhrabhoja Srikrishnadevaraya.
@swamysri63484 жыл бұрын
రజియా గారి లాంటి సామాన్యులు కి వచ్చిన ఆలోచన కూడా ఎంతో చదువుకున్నాం అనుకునే ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకి రాకపోవడం నిజంగా సిగ్గు చేటు.
@drrajuambati4 жыл бұрын
కంభం చెరువు తవ్వించింది కాకతీయులు.. అటుతరువాత శ్రీకృష్ణదేవరాయలు దాన్ని పునరుద్ధరించాడు కాబట్టి ఆ పేరు శ్రీకృష్ణదేవరాయల కొచ్చింది...కొండలను కలుపుతూ మధ్యలో ఆనకట్ట వేసి చెరువులు నిర్మించడమనేది కాకతీయుల నాటి ఇంజినీరింగ్...ఆ ప్రాంతంలో అడవులను నరికి సాగు భూములుగా తీర్చిదిద్దింది కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడు అక్కడి స్థానిక కైఫీయతులో ఈ విషయం స్పష్టంగా ఉంది .,ఆనాడే ఆయన సాగు అవసరాల కోసం ఆ చెరువును నిర్మించాడు. కాబట్టి అక్కడ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి విగ్రహం తప్పక ప్రతిష్టించాలి.
@muraliroy73752 жыл бұрын
😂
@padmakasa23632 жыл бұрын
Gajapatulu kuda develope chesaru
@RaniSuman-ce8wc3 ай бұрын
That's the greatness of 👑 sreekrustna devaraya , our fore mother greatness
@vamsikrishna4394 жыл бұрын
The water is clean , if tourism is developed visitor will throw out all trash 😡
@renukacreation2284 жыл бұрын
Yes. Correct.
@rajshalemraj70693 жыл бұрын
Cumbum vaaallu oka like veskondi,,,,,, maadhi Cumbum ,,, Eeee cheruvu valana mana praanthaaniki manchi name vachindhi,,,
@venkateshkuppala30154 жыл бұрын
తురిమెల్ల వాళ్ళు like చెయ్యండి
@simhagirikona48634 жыл бұрын
I'm from Vizsg ,I read about this tank, old is gold
@msnmurthy81344 жыл бұрын
Tourism ki importantance esthe water pollute avuthundi nature pollute avuthundi please save water Save nature
@pavanupuli86874 жыл бұрын
Thanks to BBC
@venkatreddy77254 ай бұрын
I am very proud to say I am the resident esident of cumbum /kandulapuram.
@ramesh68804 жыл бұрын
I was see kambham cheruvu in 2012
@naniroy80623 жыл бұрын
అది చేరువా....?! 😱😱😵 జీవనదా! ఆంద్ర రాయులు వారు మమ్ములు వారు కాదు.
@gautamgautam56394 жыл бұрын
We should preserve this great lake and use it for tourism and irrigation... Wonderful lake...
@southasiamapsjayreddy10 ай бұрын
great information. I have poste many videos on Greater RayalaSeema ~60 Ardhaveedu basin, GundlaKamma basin, Rail alignment of Goa-Guntur medium gaze rail
@bhanubodiredla93094 жыл бұрын
Annapurna anna name nijam chasaru amma...meeku iva naa namaskaralu
@sivakv83234 жыл бұрын
Cumbum and bestavaripeta vallu like vesukondi👍👍👍👍👍
@msudhacreations11954 жыл бұрын
My village 👍
@narayanapaidimarry57793 жыл бұрын
Thank you BBC
@rajeshvelpula29964 жыл бұрын
Cumbum❤️is my home town💪💪
@kuranginagaraju3543 Жыл бұрын
నాకు తెలుసు ఈ చెరువు ,చూసాను
@ravikishore90954 жыл бұрын
అంతర్జాతీయ గుర్తింపువల్ల ఏమిటి ప్రయోజనం.?
@DIVYAKRANTHI20234 жыл бұрын
Ela bbc lo vastadi anna...anthe😂
@germ82113 жыл бұрын
Great work, BBC.
@koteswararaonerella78616 ай бұрын
Good video. Iam from Cumbum
@shivachethala85673 ай бұрын
Kanigiri cheruvu undi buchireddypalem, nellore lo 5 tmc water storage, british vallu thavincharu
@srinivasaraonaidu98554 жыл бұрын
Icon the srikrishna devaraya and annapurnamma empire
@kannihemu13354 жыл бұрын
So beautiful gd bless u
@midraju37713 жыл бұрын
కొంతమంది పర్యాటకులు ఆ చెరువు ప్రాంతంలో రోడ్లువేసి భోజన ఏర్పాట్లు చేస్తే ఎప్పుడోనూటికీకోటికి వచ్చేతమలాంటివాళ్ళకు సేదదీరటానికి బావుంటుందని చెప్పటం సోచనీయం. ప్రతి సహజ వనరునూ పనిలేకుండా తిరిగేవారు ప్రజల డబ్బుతో పర్యాటక కేంద్రంగా మార్చాలనడం దూరదృష్టి లేని ఆలోచన. అట్టి ధోరణులు పర్యావరణానికి హానికరం. అవసరమైనపుడు మరమ్మతులు చేస్తూ ఆ సహజమైన వాతావరణాన్ని కాపాడుతూ అక్కడ మానవ సెటిల్మెంట్లు లేకుండా కలుషితంకాని సాగు త్రాగు నీటికి వాడుతూ శతాబ్దాల చరిత్రగల ఆ చెరువు ప్రశస్త్యాన్ని కాపాడాలి.
@angelpraisy43973 жыл бұрын
మాది కంబుం పక్కన కాకర్ల నేను చాలసార్లు చెరువు దగ్గరకు వెళ్ళి నాను సుపర్గా ఉంటుంది
@puvvadamkbjl5212 ай бұрын
Maruvamu. Rayanee prathibhanu
@ChandraSekhar-rm7wr3 жыл бұрын
Excellent information bro
@saleemafroze4 жыл бұрын
Good to here as it's my native place
@nabisaheb45624 жыл бұрын
ఖమ్మం వాళ్లు లైక్ కొట్టండి
@ragolumanohar57644 жыл бұрын
No boating.. No tourism dinne elane unchi thagu neetiki vadithe baguntundi...
@abdulkhadarsyed69184 жыл бұрын
Prakasham dist biddalu ki o jai ho..... From markapur
@palanip60453 жыл бұрын
Kambbam to kamma cast
@padmajabhagavatula73723 ай бұрын
Maa chinnappudu entho andam ga vundedhi.pls paryatakam cheyaddu.paaduchesesthaaru