గురువుగారు మీ వంటల కంటే మీ మాటలతో చంపేస్తున్నారు అచ్చతెలుగు పదాలు 👌👌👌🙏
@purna.2.O3 күн бұрын
నమస్తే బాబాయి గారు 🙏💐 బుడమ దోసకాయతో ఆవ బద్దలు 😋😋😋అద్భుతః 👌👌👌🙏💐
@Shaikvalli86023 күн бұрын
Super guruvu garu
@Nellorekitchen3 күн бұрын
మీ మాటలు చాలా అమోహం
@kusumap7513 күн бұрын
గురువుగారు చాలా బాగా చేస్తారు మీరు. గింజలు కూడా ఎండబెట్టి, వెయించి పోడి చెసుకోవచ్చు అండీ. మీకు తెలియంది కాదు. నేను చెస్తాను. నూపోడి లా చాలా బాగుంటుంది
@venkatk51113 күн бұрын
నోరూరి పోతోంది అబ్బా దోస ఆవకాయ..😋
@chinnirachakonda58Сағат бұрын
Andaru Neeku vasamaipotunnaru. Mamayya..❤❤❤
@user-MadhaviLatha3 күн бұрын
Mi vantalu mi uchharana chala bagundi babai garu
@priyab11983 күн бұрын
Adbhuthaha guruvu garu
@AnuKadiyala3 күн бұрын
పెదనాన్న గారు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడే చేస్తా
@tarushkhandelwalh3 күн бұрын
బుడమ దదోశ కాయలతో కెకారము వేసి చేస్తాము కారము లేకపోతే ఎలాగా నిజమే పులుసు చాలా చాలా బాగుంటుంది
@ChinniSaraagalu2 күн бұрын
😄😄ఎంత హాయిగా వుంటాయో మీ మాటలు 👌👌
@udaykiran17843 күн бұрын
గురువుగారు అద్భుతం
@NagendraKumar-xj7hj3 күн бұрын
శ్రీ గురుభయోనమః 🙏💐
@kameswararao68723 күн бұрын
మీ మాటల లో ఉన్న బులిబింపు.లు.. లాలింపులు.. కావ్వింపులు.. ఆఖరికి..అన్నికలిపి మీ వంటల మాయలో మమ్మల్ని ములుచు తున్నాయి గురువుగారు మీకు నమస్కారములు..
@sureshp65452 күн бұрын
Babai garu maadi khammam budam doskayalu pappu super vuntadi
@raghaveswarijagarlapudi83453 күн бұрын
మీ మాటలు చాలా బాగున్నాయి బాబాయి గారు మీరు చెప్పిన పదార్థాలన్నీ చెసుకొనింటే తింటే చాలా రుచిగా ఉన్నాయి
@keerthipelluri994Күн бұрын
Budandosakayalu Maa ooru lo kuda dorikite bagundu
@jayachandra74213 күн бұрын
Noru oori pothundi guruvu garu👌
@sandhyarani80073 күн бұрын
మహా అద్భుతం
@JenigaPadma3 күн бұрын
Super Andi 👌🙏
@moulalisk53623 күн бұрын
గురువు గారు super👍 andi
@murikisrinivas9303 күн бұрын
సూపర్‌గురువు గారు భుడు మదోసకాయ ఆవ పచ్చడి మాకు గత 50 సంవత్స రాలుగా తెలుసుచాలా భాగుంట ధి మీ వివరణ చాలా భాగుంది సూపర్వీడియో❤❤❤❤🎉🎉🎉🎉
@abdularif68463 күн бұрын
Meelanti pedhalu avasaram intlo ❤
@a.s74623 күн бұрын
Budam doskayalu ni vuravesi endapedatarandi. Vuramerapakayalu laga veetini veinchukuni tintaru. Bhale bavuntay 🤤
@swapnay25143 күн бұрын
సూపర్ గురువు గారు..మే గోంగూర పచ్చడి పెట్టాను..అందరికీ చెప్పాను కూడా పాలని స్వామివారి వీడియో చూసి చేశాను..మహా అద్భుతము గా వచ్చింది...e budama kaaya pachani nenu kuda pedatanu...karimbagar మాది
@lalithak28143 күн бұрын
😋😋👌👌👌అద్భుతః 🥰🙏
@padmajac57583 күн бұрын
Super guruvu...
@aramani72263 күн бұрын
Mouth watering babai
@ramaraobonagiri93652 күн бұрын
చాలా బాగా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు అండి. వీటి రుచి ఎక్కడా దొరకదు సుమా!
గురువుగారుమీరు తయారు చేయడం ఎలా ఉన్నా మీ మాటలు మాత్రం చాలా మధురంగా ఉన్నాయినీ మాటలే మాకు ఎంతో రుచిగా ఉన్నాయితర్వాతదోస బద్దలు కూడాచాలా చాలా రుచిగా ఉన్నాయి
@shobacs87643 күн бұрын
E budan kayil tho guttivankayala same padarthaltho cheste Ruchi super gurugaru mi style lo cheppalante Ruchi amogaham...beamandanga untundi deeni kannada lo mekkikayi antaru
@rameshvinakota84183 күн бұрын
Super anthe
@JayaJaya-lz9iqКүн бұрын
మా ఆలూరు సైడు వీటిని బుడంకాయలు అంటాం వీటిని మజ్జిగ లో వేసి ఊర మిరపకాయలు లాగ చేస్తాం సూపర్ ఉంటాయి గురువు గారు క
@JayaJaya-lz9iqКүн бұрын
కర్నూల్ జిల్లా చ చిప్పగిరి మండలం కుందన గుర్తి గ్రామం, మా పొలాల్లో చాలా దొరుకుతాయి గురువుగారు
@kamalakardasari72333 күн бұрын
Bagundi babai garu
@annapurnab65183 күн бұрын
NAMASTE SIR nakoka sandeham.abdeekam rojuna kodalu fasting vundala
@jettisudhakar81243 күн бұрын
Mee entiki bhojananiki ravalani vundhi swamy
@VASAVISISTERS3 күн бұрын
Guruvu garu namaste 🙏 mee channel follow avuthanu + suman tv ఇంటర్వ్యూ chusaka chala yedpochindi because naadi kooda same situation guruji😢..naa only daughter 27 age ..no more..vaikunta ekadashiki 1 year complete avuthundi..felt vvvv sad..maa ammayi peru meenakshi 😢😢😢😢
@jhansijaanu5722 күн бұрын
Brahmandam ga undi andi 😋
@agk555rose3 күн бұрын
బుడంకాయ్ల తో మెంతి కారం తో కూడా బద్దలు వేసుకోవచ్చు. 👍
@seshukumari14423 күн бұрын
Very nice babaay garu
@kartik-wi2jv2 күн бұрын
Sri Gurubyonamaha, sir kartika masam lo chese kuralu cheppandi without onion and garlic, please.
@Palnadu13 күн бұрын
మా అమ్మమ్మ వండిన దోస కాయ దప్పలం గుర్తుకు వచ్చింది సుమీ
@srivatsaalluru2293 күн бұрын
Super Guruvu garu, maadhi Sathupally ye Khammam zilla. Budandhosakaya karam chala baguntudhi ❤
@raghuramnakka3 күн бұрын
అమెరికా లో ఉంటాను.. మీ ప్రతి వీడియో చూస్తాను.. మీ తెలుగు అంటే నేను పడిపోతా అండి పంతులు గారు.. ఈ పట్టు లక్ష్మి చారు చేసే విధానం వివరిస్తారా??
ఇవి తెలంగాణ లో తెలియని వారు ఉండరు గురువు గారు.. మాది సత్తుపల్లి దగ్గరే..
@bhagyalakshmi-ox2qw3 күн бұрын
🙏🙏
@srinivaschary33453 күн бұрын
😊😊😊
@lawdale3 күн бұрын
Keka
@VenkataramanaNancharla-tl9xiКүн бұрын
బ్రాహ్మడo
@vissuvishali49613 күн бұрын
🙏👍👍👌👌👌
@sai_sharanam3 күн бұрын
🙏🏻
@BhagavathulaVishali3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rootsnrestore3 күн бұрын
🚩🕉🙏
@shobhasriram98053 күн бұрын
Vatini budamakayalu antaru, vatini mamidi kaya pachhadi laga chestham, kara kara laduthu chala baguntadi
@sangamitrasirisha2 күн бұрын
Inguva meeru vadedi ekkada dorukutundi ji
@pathipatiVamsi3 күн бұрын
మాది సత్తుపల్లి గురు గారు
@suryamsaripalle70533 күн бұрын
దోసెడు మిరపలు నింగువ దోసలబద్దల నునావ తొక్కును చేర్చా పోసిన నూనెల మగ్గిన ఊసుల పళనీయ పాక మూరించు గదే !🙏 చెప్పిన తీరు చేసిన తీరు అమోఘం ! ఆ పళని మురుగ మాత అన్నపూర్ణ యే స్వయంగా వండి వడ్డించి తినిపిస్తున్నంత అనుభూతి🙏 మరి ఆలశ్యం దేనికి 12:06 అలాగే చేసేద్దాం!
@rajasiri52043 күн бұрын
ఈ మధ్య కాలంలోనే మాఅమ్మ గారు కాలం చేశారు ,మీరు అలా అన్నం కలిపి పెడుతుంటే ,మా అమ్మ గుర్తొచ్చింది గురువుగారు😢
@shivajyothitripurari24443 күн бұрын
notlo neellu vooripotunnai babayyaa 😂😋
@vellaturiramya44473 күн бұрын
Madi sathupalli ne guruvugaru
@user-hu2up6ct5h2 күн бұрын
గురువు గారు ప్రస్తుత కాలం లో యువత అంత జుట్టు రాలిపోవటం ,బట్ట తల రావటం వంటి సమస్యలు ఎదురుకుంటున్నారు , మీరు దీనికి ఏదయినా వంట లేదా పరిష్కారం చెప్పాలి అని కోరుకుంటున్నాం 🙏🙏
@DheerajSai-b3f3 күн бұрын
తాతయ్య మొన్న నేను మా నాన్నతో గుడికి వెళ్ళాను అప్పుడు అక్కడ మా నాన్నగారి చేత పితృ దేవతల పూజ చేయించారు అప్పుడు పంతులు గారు మీకు ఉన్న గురు కాని లేద్దా ఎవరైన సన్నిహితులు మరణించినవారు ఉంటె వారి పేరు చెప్పమన్నారు అప్పుడు నేను అన్నయ్యా పళని షణ్ముఖ పేరు కూడా చెప్పను నాకు అప్పుడు మీరు గుర్తుకు వచ్చారు కాని అన్నయ్య ని సుబ్రహ్మణ్యుడు బాగా చూసుకుంటున్నాడులే అని అనుకున్నా కానీ అన్నయ్య ని సుబ్రహ్మణ్యుడు బాగా చూసుకుంటున్నాడులే అని అనుకుంటున్నాను మీరు అమ్మమ్మ చక్కగా మీరు ఇలా వీడియోలు చేసుకుంటూ ఉంటె అన్నా ఆనందం గా ఉంటాడు అని అనుకున్నాను స్వామి కి కూడా నేను మీరు ఆనందం గా ఉండాలి అని కోరుకున్నాను బై బై తత్తయ్యా 😃🙏👋