దయచేసి విజ్ఞులు పెద్దలు మీలో మీరు ఇలా విమర్శించుకుంటూ చిన్నపోకండి. తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు. అని అందరికీ తెలుసు. పెద్ద మనసుతో వ్యవహరించండి.😊
@HinduDharmaChakramАй бұрын
దయచేసి ఎవరు పండితులు ఎవరు శుంఠలు అనేది మీరు గమనించి వ్యవహరించగలరు
@padmavathyvnl9682Ай бұрын
Andhuke ithara mathala vallaki manam alusu ayipothunnamandi Meeru personal ga call chesi cheppachu kadaa@@HinduDharmaChakram
@kalyanikaranam8292Ай бұрын
అలా తప్పులు ఎవరు తెలియచేసిన మంచిదే.
@jagathlakshmisamudrala1222Ай бұрын
Chala baga chepparu 🙏🏻🙏🏻🙏🏻
@HinduDharmaChakramАй бұрын
ఈ యుద్ధం ప్రారంభం చేసింది చిర్రావూరి గారే అండి. నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. నేను వారి మార్గంనే అనుసరిస్తున్నాను.
@nagu2146Ай бұрын
కనకధార యుట్యూబర్ సంప్రదాయం గురించి మీరెందుకు వ్యతిరేకించలేదు. ఆడవాళ్లు పూజలో గాజులు, తిలకధారణ, మంగళ్యం, జడ ఇవన్నీ ఆమె వేసుకోలేదు. ఆమెను చిర్రావూరి గారు హెచ్చరించారు గాబట్టి మీరు ఆమెను వెనకేసుకొచ్చి చిర్రావూరి గారి తప్పులు ఎక్కడ దొరుకుతుంది అని ఎదురుచూసి ఈ వీడియో చేసారు. మీరు కనకధార వారిని సపోర్ట్ చేయడం కోసం చిర్రావూరి గారిలో తప్పులను వెతుకుతున్నారు. మొదట ధర్మాన్ని రక్షించండి. 🙏
@HinduDharmaChakramАй бұрын
లేదమ్మా..మీరు అపార్థం చేసుకున్నారు.
@nagu2146Ай бұрын
గురువుగారు, మనం హిందువులము మరియు భారతీయులము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళము. మనలో మనకు భేదభిప్రాయాలు వద్దు. శాస్త్రం తెలిసిన తమలాంటి వారు తెలియనివారికి మార్గనిర్దేశం చేయండి. 🙏
@pw9952Ай бұрын
@nagavenirayudu garu Mari Kanakadhara swapna garu Bharatheeyuralu, Hinduvu, mana akka chellelu lantidi kadhaa??? Avida ni vimarsisthu videos pedthe sababu, ee video tappu ante ela andi???
@swapnareddy768323 күн бұрын
చిర్రావూరి కి గర్వం చాలా పోగరు ఆయనకి ఒక న్యాయం వేరే వాళ్ళ కి ఒక న్యాయం.ఆయన అందరినీ కామెంట్ చేస్తారు ఆయన్ని ఏమైనా అంటే ఇక్కడ చిర్రావూరి అంటారు. తప్పులు వెతికే వాళ్ళు ఆద్యాత్మిక వేత్త ఎలా అవుతారు.
@swapnareddy768323 күн бұрын
చిర్రవూరి చెప్పిందే కరెక్ట్ అంటారు
@vlaxmilaxmi2267Ай бұрын
మనల్ని మనమే విమర్శించు కొంటే వేరే మతస్థులకు లోకో కాదండి
@sinitham486Ай бұрын
నేను పండితుడిని అని ఆయన ఏనాడూ చెప్పుకోలేదు..నేను చెప్పే పరిహారాలు కేవలం పామరుల కోసమే అని వారు పదేళ్ళుగా చెపుతూనే ఉన్నారు...నన్ను గురువుగాపిలవద్దు ..మీఇంట్లో మనిషిగా భావించండి అని ఎప్పుడూ చెపుతారు..వారు కేవలం హిందూ ధర్మ వ్యతిరేకులను..హిందువులను మోసగించే వారినే టార్గెట్ చెస్తారు..ప్రదీప్ జోషిలాంటి వారికి సపోర్ట్ చేసినప్పుడే మీ ధర్మ ప్రచారం ఏపాటిదో అర్ధమైంది...ముందు మీరు షాస్త్రం అనకుండా శాస్త్రం అని పలకండి..ఆతర్వాత చిర్రావూరిని కామెంట్ చేయండి..గురిగింజ పనులు మానండి.
@HinduDharmaChakramАй бұрын
అలాగే అండి..మీరు చెప్పారు కదా... ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాను. మీ మీద ఒట్టు.
@nagu2146Ай бұрын
వ్యంగ్యం గా మీరు వారికి సమాధానం ఇచ్చారు. పద్ధతి marchukondi
@nagaramani6973Ай бұрын
మనలో మనం విమర్శించబట్టే మిగతవాళ్లకి చులకన అవుతున్నాము...ఆ వాయిస్ అయనది కాదు అన్నారుగా....
@gouthamiavula1235Ай бұрын
Nenu kaadi Ani thappinchukuntee saripothundaa andi
గురువు గారు నమస్తే andi🙏🏻ఎవరు చెప్పేది నిజం అండి ఇప్పుడు ఇంతకు ప్రమిదలు శుభ్రం చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చా అండి 🙏🏻
@polanagadasu8082Ай бұрын
గురువుగారు మీకు డబ్బులు ఎన్ని ఇచ్చారు ఈ వీడియో చేయనీకా
@బృందావనంАй бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు నమస్కారం స్వర దోషం క్లియర్ గా ఉందండి అయితే ఈ శ్లోకం చదివింది చిర్రావూరి గారు కాదట దోషం అయితే తెలుస్తుంది సామాన్యులకు కూడా
@gnanichannel3953Ай бұрын
మీలో మీరే విమర్శలు చేసుకుంటుంటే మాలాంటి వారికీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. ఇప్పటికి, హిందూ ధర్మం గురుంచి అందరు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి ఇలాంటివి ఆపేయ్యండి
@sirishasirisha81010 күн бұрын
Chirravuri gare rechi poi trolling start chesaru ,,andariki mandi counters start chestunnaru
@bhanuvakada1079Ай бұрын
కొత్తగా మీరు వచ్చారా ఈ వాయిస్ చిర్రావూరి గారిది కాదు మాకు తెలుసు
@HinduDharmaChakramАй бұрын
అలాంటప్పుడు ఇంత దరిద్రపు వీడియో వారి ఛానల్ లో ఎందుకు పెట్టారు ?
@sindhujasin9459Ай бұрын
Mana దరిద్రం యేమిటి అంటాయ మనల్ని మనం thakuvva cheysi అనుకోవటం.veray వాళ్ల matha LA మధ్యన chudandi వల్లూ ఒక్కటి ga ఉంటారు.mana lo మనకి ikamatyam lekhapotam భాదకారం.😢
@saralasarala6709Ай бұрын
Avunu e vidhamaina vedeo lu manalini maname vekkirinchu kuntunnamu..
@Rasayanika2715 күн бұрын
మీ స్వరం, వినసొంపుగా ఉంది
@ravibhaskarabhatla922Ай бұрын
ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది....ఎవరెవరు తప్పులు చేస్తారో, తప్పులు చెపుతారో, ఆ విడియోలు అన్ని సేకరించి వాటికి వ్యంగ్యంగా ఒక విడియో చేయడం😂 అందులో "చిరాకు వూరి" ఒకరు
@HinduDharmaChakramАй бұрын
😂😂😂
@RamaDevi-qt2sf6 күн бұрын
True sir. Ala matladite ekkuva views vastunnai
@mamidimahidhar7180Ай бұрын
సార్ మీరు పెద్ద పెద్ద వాళ్ళు మీలో మీరే విమర్శించు కుంటే ఇంకా సనాతన ధర్మానికి ఏమి దారి చూపిస్తారు ఇంకా ఇలాంటివి మాని పెద్ద మనుషులు అనిపించుకో కోండి
@DEVIS-yq6zlАй бұрын
ఇవి నేను వినలేదు కానీ చిర్రావూరి గారు మాత్రం తప్పులను తెలియచేస్తూ చాలా మందికి జ్ఞానోదయం చేస్తున్నారు... అలాంటి టైమ్ లో ఆయనే తప్పు పలకడం అనేది వారికే తెలియాలి అండి...కొన్ని కొన్ని షాట్ వీడియోస్ లో కూడా చాలా చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు... ఇప్పుడు మీకు కౌంటర్ వస్తుంది చూసుకోండి సార్.... ఎవరు ఎలా చేసినా మంచి చెప్పాలి... మంచి చేయాలి..మన సంప్రదాయలు వర్ధిల్లాలి 👍🏽👍🏽🙏🏽🙏🏽🙏🏽
@bvsmanyam123Күн бұрын
మన హిందువులు ఇలా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూవుంటే అన్య మతస్తులు దీనిని advantage చేసికొని ఎంటువంటి పరిస్థితులు దేశంలో చేస్తున్నారో మీ అందరికీ తెలుసు... దయచేసి గమనించండి
@annapurnapola7974Ай бұрын
మీలో మీరు కొట్టుకుంటూ ప్రజలకి ఏమి చెబుదాం అనుకుంటున్నారు మాకు అర్థం కావటం లేదు ముందు మీలో మీరు డిస్కస్ చేసుకుని అప్పుడు మాకు చెప్పండి ప్రతి వారిలో లోపాలు ఉంటాయి ఒకరిని ఒకరు ఎత్తిచూపుకుంటే మన హిందూ ధర్మాన్ని కించపరిచినట్లు ఉంటుంది
@HinduDharmaChakramАй бұрын
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
@RamaDevi-qt2sf6 күн бұрын
First ilagaa start chesinde mana chirravuri babai garu.
@roxy_29Ай бұрын
మీలో మీకు గోడవలతోనే జనాలు మతాలు మారుతున్నారు మీరు ఈ వీడియో చెయ్యడం అవసరమా
@HinduDharmaChakramАй бұрын
మీ సూచన ఆమోదయోగ్యమైనదండి. కాని దీన్ని ఆరంభం చేసింది వారే !
@yrs518823 күн бұрын
Old song gurtuku vasthundi Vansi Sri, CHALAM,Balakrishna
@vamshikrishnapakala4814Ай бұрын
ఎంతటి వాడు కానీ వేదమంత్రాలు అపస్వరం చెబితే ఖచ్చితంగా విపరీత దోషం వస్తుంది.
@bhanuvakada1079Ай бұрын
అన్ని చూసి పెట్టాలి వీడియో
@geethaandal4030Ай бұрын
ఒకళ్లు చెప్పిన విషయాన్నే పదిమంది పదిరకాలుగా వెంట వెంటనే videos పెడతారు పైగా నేను చెప్పినదే రైట్ ఇదే పాటించాలి అని thumbnails
@sunitharavishanker7801Ай бұрын
Devudaa evarini follow avvalo teliyatledu eerojullo
@RadhaKrishna-zn3rn29 күн бұрын
ఇలా ఒకరిని ఇంకొకరు విమర్శించు kovatam మంచిది కాదు కలసి వుంటే కలదు sukam .sri gurubhyanamaha
@ramn9935Ай бұрын
Chirravulu did not see Gurivinda I guess. Bloody ppl are spoiling our Hindu mythology. Good Sreekanth Sharma Sir keep rocking with such nice videos.
@memyself1345Ай бұрын
Diniki samadhanam echaru chirravuri garu , chudandi meeru
@gvgsraghavendraraoАй бұрын
Manalo manam kottuku chavadam valle manaki ee kharma Kevalam manam matrame elaa unnam
@geethaandal4030Ай бұрын
చాలామంది u tube లో హిందూ ధర్మాన్ని,సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు మంచి మంచి విషయాలు చెప్పుతున్నారు. చాలా మంచి పరిణామం కానీ ఒకళ్లు చెప్పిన వాటిని మరొకరు చాలా తీవ్రంగా,వ్యంగ్యంగా విమర్శించడం బాగా ఎక్కువ అయిపోయింది మధ్యలో వాళ్ల views,subscribers పెంచుకోవాలని కొంతమంది ప్రముఖ ప్రవచన కర్తలను target చేసి బెదిరిస్థూ రౌడీలలాగా మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టే videos పెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం? వాళ్లకి వ్యతిరేకముగా వచ్చిన కామెంట్స్ delete చేస్తున్నారు ఉదాహరణకు ఒక రెడ్డి గారు హిందూ ధర్మ విషయాలు చెప్పుతారు శ్రీవైష్ణవాన్ని స్వీకరించే ప్రక్రియ అయిన "సమాశ్రణం "అనే పదాన్ని "సమశ్రా యానం" అని పలుకుతూ ఒక వీడియో చేశారు నేను అది తప్పు అని comment పెడితే వెంటనే delete చేశాడు కొంతమంది లేడీస్ కూడా అర్థం లేని విషయాలు అన్నీ హిందూ ధర్మం పేరుతో videos పెడుతున్నారు chirravuri గారు కూడా నేను మాత్రమే ధర్మాన్ని కాపాడుతున్నాను అనే విధంగా videos పెడుతున్నారు
@HinduDharmaChakramАй бұрын
అసలు చిర్రావూరికి ధర్మం శాస్త్రం ఏమైనా తెలిస్తే కదా అండి ? నోటికి వచ్చింది చెప్పి జనాల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు
@Kalyan-m2r11 күн бұрын
Aunu nenu chudanandi meeru cheppinadi...same ide incident naku Nanduri gari videos lo kuda aindi ...tappu ani cheppesariki delete chesaru comment...same in reddy garu channel...but chirravuri garu delete cheyyaledu..titting vallavi kuda untayi...
@Ajamayi8 күн бұрын
ఆయన తప్పు చదివితే, phone చేసి clarify చేసుకుంటే 10 నిమిషాలు పని.... ఇద్దరు మహానుభావులకు కర్రలు ఇచ్చి కొట్టుకోమంటే కొట్టుకోరు కాని KZbin కర్రకు మించిన నాశనం చేస్తుంది
Guruvo garu meru maku cheppalli mellomere ela onety ela
@devigandrakota5308Ай бұрын
Personal ga phn chesi kuda cheppachu kadandi
@ANNAMAYYASANKEERTANAANDARINOTAАй бұрын
అయ్యా చిర్రావూరు గారు, మీకు పూర్తిగా తెలియదు, తెలిసి తెలియకుండా వీడియోలు చేయకండి....మీరు అనేకమందిని కామెంట్ చేస్తున్నారు, మీరు మీతప్పులు తెలిసికొండి....మనల్ని మనమే కించపరుచుకుంటూ జీవితాలను గడుపుతున్నాము...ఇవిఅన్నీ ఎప్పటికైనా కుట్టి కుడుపుతాయి....
@Ammakutti861Ай бұрын
Ethanu videos chesi pettaru chirravuri garigurinchi cheduga cheppaledhu ethanu cheppindhi nijamyithe chirravuti gare chusukoledhu ani videos chesi pedatharu manaki telidhu viru pandithilu so manam villa videos vachevaraku chudali so evvari ni thakkuvaga anukovaddhu 🙏
@uppunuriseetha8111Ай бұрын
Okallamida okallu kaksha sadhimpu cheyyakandi. Sirravuri garu eroju kuda vyakti param ga vyatirekincharu kevalam mana dharmanni kapadataniki prayatnistunnaru. Chetanaite miru kuda cheyyi kalapandi hibdhu dharmanni kapadandi. Janalani pakkadari pettakandi
@HinduDharmaChakramАй бұрын
Chirravoori గారు అందరి మీద పడి కక్ష సాధింపు చేయొచ్చు. కానీ, chirraavoori వేషాలు తప్పులు బయట పెడితే ధర్మం గుర్తుకు వస్తుందా ? ఒకసారి మా ఛానల్ లో ఒక 5 వీడియోలు చూడండి.
@a_s_bharadwaj15 күн бұрын
అయ్యా శ్రీకాంత్ శర్మ గారూ, మీరూ, చిర్రావూరి గారూ కూడా మీ శక్తికి తగ్గట్టుగా సనాతన ధర్మానికి సేవ చేస్తున్నారు. మరి ప్రతీ మనిషిలో కొన్ని తప్పులు ఉండడం సహజం. అలాగని మీలో మీరే దెబ్బలాడుకుని, విమర్శించుకుంటే, అది ఎవరికి నష్టం? పరాయి మతాల వాళ్ళు ఇలాంటి వాటిని భూతద్దంలో చూపించి మన మతాన్ని చులకన చెయ్యడానికి మీరు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కనుక దయచేసి ఇలాంటి చిల్లర విషయాల మీద దృష్టి పెట్టకుండా ఎవరికి తోచిన సేవ వారు సనాతన ధర్మానికి చెయ్యవలసిందిగా మనవి.
@vedantamkesavАй бұрын
తప్పు చేసిన వారు ఎప్పుడూ వాళ్ళ తప్పు ఒప్పుకోరు
@rekhasrinivas4958Ай бұрын
Well said
@dhanunjayapawar7578Ай бұрын
Sir melo mere ala matladukutu pothey mari ala Bhabanulu ante chala goppa mariyadalu vunai plz elativi
@chintapallidurga4801Ай бұрын
Id ont know who r u? i support chirravurigaru
@HinduDharmaChakramАй бұрын
Who asked you to don't follow Chirravuri garu. ? It's absolutely your wish.
@hellosongudayasree4459Ай бұрын
అవును గురువు గారు.తను చాలా rude ga చెప్తున్నారు
@The_berserker_armorАй бұрын
సున్నితంగా చెప్తే ఈ రోజుల్లో ఎవరు వినడం లేదండి. Chirravuri గారు లానే చెప్పాలి.
@Kalyan-m2r11 күн бұрын
Ayya...adi chirravuri guruvu gaaru voice kaadandi...poni aunu ane anukundam kaasepu...kani aa pradeep joshini support chestunnaaru...identandi babu..assalu bagaledu
@ramamurtysastrygandikota11693 күн бұрын
రెండు కొప్పులు, రెండు జంధ్యాలు ఒక చోట ఇమడవు. మీలో మీరు కొట్టుకు చావండి. నన్ను ఎంటర్టైన్ చెయ్యండి.
@umarani7168Ай бұрын
Aa voice chirravuri garidi kadu ani video pettaru chudandi
@indravathireddy2559Күн бұрын
🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊 Abaya Sami
@vallielineni9349Ай бұрын
Okarini okaru vimarsinchukunte emosthundi
@pw9952Ай бұрын
Manchi video andi 🙏
@ramdevisriram4999Ай бұрын
Chirravuri gari reply chudandi 😊 will get clarity 🎉🎉🎉
@bhanuvakada1079Ай бұрын
మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారు
@HinduDharmaChakramАй бұрын
మీకిచ్చినంతే అండి
@radhere4uАй бұрын
To be honest Chirravuri gaarivi ee madhya baa viral avtunnai eppudeite aayana vere channels ni troll chestunnaro appudu. That's okay but ee pramidalu daily maarchali antene vintaga undi. Asalu Matti pramidalu cleaning kooda cheikunda just vattulu maariste saripotundi ani vinna. Inka vendi ittadi thomukovali avi avasaram ledu ani. Ee dikkumalina KZbin channels vachakane ee gola
@lakshmipriyadarsini5607Ай бұрын
Induke manam eppatiki yedugudala annadi leka okari daya kosam eduru chusthu....eppatiki maarani vaarevarayyaa ante maname manalo manaki sakhyatha vundi chavadu gaa andukane andaru manali helanachesedi maaramaa inkaa😢
@sailajapadala6647Ай бұрын
Vimarsalu direct ga phone chesi chepandi. Naluguri lo navvula palu avutundi Hindu Darmam
@teja57927 күн бұрын
Baboyi ayana ila chadivarenti😱😱😱😱
@vidyasagarvemuganti4215Ай бұрын
Hindus Ila okari ni okaru vimarsinchukovadamu yenta matramu Sai kadu.
@HinduDharmaChakramАй бұрын
ఇది విమర్శ కాదండి. మేల్కొలుపు
@gopis3970Ай бұрын
😂😂 మేము చేసినది కరక్ట్
@sailalithachannel903325 күн бұрын
Idhi oka rajakeyemu avutundhi eanto samajm
@hellosongudayasree4459Ай бұрын
Meeru kuda aayana Lage rude gane buddi cheppandi guruvu garu.appude అర్థం అవుతుంది తనకు
@Rkvlogs-k7eАй бұрын
KZbin lo follow ani ravadam enti guruvu garu
@geetanjalilife277Ай бұрын
Why Hindus are fighting like this...we don't have unity. Please don't down grade ourselves in front of other religious 😢😢
@amaditya7642Ай бұрын
Enti sir idi okari meeda okari vimarshalu.enduku mee pedarikam
@HinduDharmaChakramАй бұрын
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
@amaditya7642Ай бұрын
@HinduDharmaChakram sorry sir nenu mee vedeio idi full chudaledu andi .nenu mee gurinchi matrame analedu andi these days chiravuru garu kuda andirini vimarshinchatam ekkuva ayindi.pillala behave cheyatam correct kaadu kadandi.garikapati garini Satya bhama garu Inka evaro antam ento anta gola gola.sorry andi mee vedeio full ga chuda kunda annanu.
@mohangiribala4844Ай бұрын
Ela vimarsalu social media lo cheste sanatan dharma ki nastam kalugutundi appudu vere religion vallaki Sanatan dharma ni chinna chupu chustaru ,please edina tappulu unte direct ga a person to matladandi . E vimarsalu valla manke nastam . Please try to understand my point.
@pradyujhansi4093Ай бұрын
Thanu dhannevadi thaladhannuvadokadundu😢😂
@Parvathi916Ай бұрын
Ee vedalu chadivina brahmanulu and kondaru hyndhava dharmanni kapadataniki ani vacchina adangulu vellallo vellu okarini okaru nindinchukuntu okate gola..vella valla hindu dharmam nilabakapoga anya matasthulaki mana dharmam chulakana ayye pramadam undi...but chirravurigaru clarity icharu ee swara dosham kosam..ninna live lo kuda vedio vinipincharu verevallu chepparu aa mantram but voice same to same
@rajithachava6817Ай бұрын
E pichi yavaralu miru cayakandi
@srilakshmiperepa3448Ай бұрын
Brahmins ¿? Brahmins 😅
@rajithachava6817Ай бұрын
Edi cirayouridhi kadu
@venumandava4504Ай бұрын
Tappu avaru cheppina tappu tappe
@manthamadhuri9617Ай бұрын
Ina miru enduku chirravuri gari mida paddaru... Aayana chestunnadi chala manchi pani... Poijalani fashion chese vallaki aayana tikka tire la samadhanam cheptunaru.. Miku vilu ite alanti vallani anandi chirravuri garini kadu.. Ila chesi miru famous popular ipodanikaa.. Too much sir,, guruvulakee kakshalu kopalu inka mi daggira memu em nerchukuntamu...