వారాహీ పూజ అందరూ చేసుకోవచ్చా ? Can An Ordinary Person Perform Varahi Puja ?

  Рет қаралды 2,663

హిందూ ధర్మచక్రం

హిందూ ధర్మచక్రం

Күн бұрын

Пікірлер: 51
@satyalaxmi8527
@satyalaxmi8527 3 күн бұрын
సర్ జగద్ గురువు గారు చెప్పింది నిజమే కాదని అనే అర్హత ఎవరికి లేదు. ఒక సారి కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర ఆనంద స్వామి వారి నీ అడిగాను స్వయంగా మా లాటి సాధారణ గృహస్తులు వారాహి లాటి తీవ్ర దేవతా సాధన చేయవచ్చా అని అడిగితే ఆయన తప్పక చేసుకోవచ్చు.గృహస్తులు చేసేటప్పటికి అది సాత్వికంగా నే వుంటుంది.తప్పక చేసుకోవచ్చు అని చెప్పారు. సాక్షాత్తూ ఆయన చెప్పాక కొంతమంది మూర్ఖులు మిడి మిడి జ్ఞానంతో నండూరి వారి పై విషం చిమ్ముతూ చేసే వీడియోస్ పట్టించుకొనక్కర్లేదు.మంచి వీడియో చేశారు. థాంక్యూ.(చిరావూరి,సత్యభామ)లాటి వాళ్ళు పక్క వాళ్ళ మీద బురద జల్లే వీడియోస్ మాత్రమే చేస్తారు. వాళ్ళకి వాళ్ళే తోపు అనుకుంటూ ఉంటారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నండూరి వారు తిరిగి ప్రతి విమర్శ చేయకుండా జగద్గురువు ల ద్వారా తెలియజేశారు చూసేరా అక్కడే సో కాల్డ్ ఛానల్ వాళ్ళకి నండూరి వారికి తేడా అర్థం అయింది కదా. అదీ ఆయన స్థాయి.తాటాకు చప్పుళ్లకు కుందేళ్ళు బెదరవు .మీ వీడియో బాగుంది సూపర్ సర్.
@Likhitha-rr5cp
@Likhitha-rr5cp 3 күн бұрын
వ్యక్తిగత కారణాల వల్ల ఆ వ్యక్తులను ద్వేషించడమే కాక..వారు చెప్తున్న పూజలను,దేవుళ్ళను,గురువులను కూడా నిందించడం ,కించపరచడం ఎక్కువ అయ్యింది...
@tulasibathula1427
@tulasibathula1427 8 сағат бұрын
నండూరి గారి videos logical గా ఉంటాయి. I hope to meet him one day.
@bharathikolamudi3791
@bharathikolamudi3791 3 күн бұрын
సప్తమాతృక లో వారాహి అమ్మవారు ఒకరు అంటూ మీరు తెలియచెప్పిన విధానము 👌🙏
@Vijayghodkekar
@Vijayghodkekar 3 күн бұрын
రామకృష్ణ పరమహంస గురువుగారు కాళీమాతను అమ్మ తత్వం లోనే ధ్యానించారు,పూజించారు. జగద్గురువులు పాదపద్మములకు నమస్కారం 🙏🙏
@రక్తబీజవథేదేవి
@రక్తబీజవథేదేవి Күн бұрын
నేను లక్ష్మి నరసింహ నేను వారాహి పూజ చేశాను. నండూరి గారు చెప్పారు ఇంకా ప్రవచనం లో కూడా చేయచ్చు అని చెప్పారు. మీ ఈ వీడియో కి నా సపోర్ట్ మీ లక్ష్మి నరసింహ
@murthyinutube
@murthyinutube 3 күн бұрын
సాయి బాబా, టోపీ అమ్మ గురించి కూడా నండూరి వారు చెప్పిస్తే బాగుంటుంది.
@JRKjcg
@JRKjcg 3 күн бұрын
33 కోట్ల మంది దేవతలున్నారు...అందర్నీ చేసుకోవచ్చా...వీలవుతుందా...ఉన్న దేవుళ్ళకి పూజ చేసుకోడానికి టైం దొరకడమే కష్టంగా ఉన్న రోజులు ...
@uttamKumar-eh1uf
@uttamKumar-eh1uf 2 күн бұрын
సత్యభామ గారు మరియు చిర్రావురి గారు వ్యతిరేకించే ప్రతి విషయానికి మీరు మద్దతుఇస్తుంటారు
@HinduDharmaChakram
@HinduDharmaChakram 2 күн бұрын
మీ ప్రొఫైల్ కి ఉన్న ఫోటోని కూడా వ్యతిరేకించారు. మరి మీరు ? 😀🤔
@రక్తబీజవథేదేవి
@రక్తబీజవథేదేవి Күн бұрын
మీరు సాయి భక్తులా?
@gothrirambadu553
@gothrirambadu553 2 күн бұрын
మీరు చాలా చక్కగా చెప్పారు వారాహిమాత పూజ వల్ల మాకు చాలా మంచి జరిగింది కొంతమంది దరిద్రులు డిబేట్ పెట్టి జనాలు భయపెడుతున్నారు మీరు చాలా చక్కగా వివరించారు ఎవరు ఏమన్నా ఎన్ని భయాలు పెట్టినా మేం వారాహి పూజ మానం ప్రతి సంవత్సరం మేం మాలేసుకుంటాం మాకు చాలా మంచి జరిగింద మాకు ఆ అనుభూతి కలిగినది మీకు నా ధన్యవాదాలు జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి
@geethajanga1511
@geethajanga1511 2 күн бұрын
Avunu...ammavaru chala dayakaligina thalli
@abhiram31
@abhiram31 3 күн бұрын
nen 2nd yrs nunchii Varahi ni aradisthunanu.. mariii nak or na family ki etu side effects lev kadhaa Sathwika devatha ante Ugra devatha difference em undhiii incase na family ki edaina bad jarigithe adhiii ah varahi ni pooja cheyadam valla matrame jarigindhii aniii elaaa cheptharu..na karma phalam kadaa adhiii
@HinduDharmaChakram
@HinduDharmaChakram 3 күн бұрын
True అండి. అజ్ఞానులు కుంచిత స్వభావం కలిగిన వారు అలాంటి పిచ్చి ప్రేలాపనలు చేయడమే కాకుండా అందరినీ చెడగొడుతున్నారు.
@geethaandal4030
@geethaandal4030 3 күн бұрын
ఈ మధ్య సంతోషిమాత మీద యుద్ధం ప్రకటించారు 😂😂
@VaishuNaidu-v2c
@VaishuNaidu-v2c 3 күн бұрын
సంతోషి మాత హిందూ దేవతే కదా ఆమెను పూజించినా భాదేనా పూజించిన వారు గొర్రెలా. భక్తి చేయటం వల్ల లాభం జరుగుతుంది కానీ నష్టం జరగదు కదా. మన హిందువులలో రాయిని చెట్టు నీ కూడా దేవతల్లానే పూజిస్తారు. కల్పితం అయితే భక్తే కదా చేసింది సంతోషి మాత భక్తులు .అందులో మోసం ఏం జరిగింది
@JayaKrishnaH-yx3db
@JayaKrishnaH-yx3db 3 күн бұрын
Varahi matha gurinchi baga chepparu chala kruthagnathalu
@hellosongudayasree4459
@hellosongudayasree4459 2 күн бұрын
Sree matre namaha
@akellasailaja3001
@akellasailaja3001 3 күн бұрын
మంచి విషయాలు తెలిపారు గురువు గారు, ధన్య వాదాలు 🙏🙏
@bindumadhavi3076
@bindumadhavi3076 3 күн бұрын
Wow super explanation
@chendrashekar3909
@chendrashekar3909 3 күн бұрын
Eamitidiandi okarimeeda okaru comments.Meeru meeru sampradinchukoni tarvata maku cheppali kani okarilo okaru vimarshalu social medialo chesukonte chala mandimi chustamu kada .Mari memu confuse avvamaa.Memu eamina againestgaa comentlu pedite mammalni bedirinchadam.Nenu meeku vyatirekam kadu .Kani Ela veedios chusi visigi poyamu.Meeru bedirinchinaasare Naku tochindi nenu cheppanu.Tappaite kshaminchandi.
@hellosongudayasree4459
@hellosongudayasree4459 2 күн бұрын
Nanduri garini enduku konthamandi intala dweshistunnaro..
@anuradhamaturi6599
@anuradhamaturi6599 3 күн бұрын
Super ga chepparu
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 3 күн бұрын
Lalitha parvathi laxmi ammavarlu chalada poojalaki. Ippatidaka leni ugra devatalni yenduku encourage chestunnaru meeru
@spandanapudipeddi5557
@spandanapudipeddi5557 3 күн бұрын
Just chirravuri gari ki opposite cheppali. Adi edaina paravaledu anthe. Ayana eddam ante eyana theddam antaru anthe.
@HinduDharmaChakram
@HinduDharmaChakram 3 күн бұрын
First ఆయనని ఎడ్డెం అనకుండా చూసుకోండి. అప్పుడు ఎవరూ తెడ్డెం అనరు
@lionandbeast3235
@lionandbeast3235 3 күн бұрын
@@BalaChitturu-gp6lv sannidanam varu cheppina mee burralaki ekkaledu ante mee kharma
@panchami7438
@panchami7438 3 күн бұрын
Meeku nachhithe chesukondi lekapothe maneyandi. Anthe gani chese vallani vimarsinchadam enduku.varahi devi ni aradinchi bagupadda vallu entho Mandi vunnaru. Nanduri garini varahi devi Peru cheppi entaga vimarsincharo andariki telusu.
@Iambittu25
@Iambittu25 4 күн бұрын
Helloooo... Miru avaru mida visham kakkuthuaro artham iyendhi... Adi parashakthi... Lalitha Devi or Durga devini poojisthe sariporhadi ani chepandi chalu... Inka lothuloki vellinprathi varni agam cheyakandi
@BoyaVenkatesh-f7m
@BoyaVenkatesh-f7m 4 күн бұрын
Aayana correctaane cheppadu kada mee kadupumanta ardhamaindi ardhamedhaavi
@Iambittu25
@Iambittu25 4 күн бұрын
@BoyaVenkatesh-f7m nuvvu purthi ga medavi tho gani... Adi shaktjini mokku mani chepali . Nee thothu ina ina avadu chepe vadau ina.... Lothuloki pothe dhammu adaka sastharu... Artham ithundha
@lionandbeast3235
@lionandbeast3235 4 күн бұрын
Kadupu manta nikey
@Iambittu25
@Iambittu25 4 күн бұрын
Akada dorikaru ra ayya ee Manta batch
@lionandbeast3235
@lionandbeast3235 4 күн бұрын
@@Iambittu25 pirravuri gari daggara
@geethajanga1511
@geethajanga1511 2 күн бұрын
Nanduri varini ane arhatha avarikiledu
@Reddy-c3o
@Reddy-c3o 4 күн бұрын
Already video 3 ki post chesaru kadandi.
@pradyujhansi4093
@pradyujhansi4093 4 күн бұрын
👍
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 4 күн бұрын
Endhuku video thisesaru guruvugaru mee pai videos vasthai guruvugaru mimmalani thiduthu vaalla thitlu meeru thattukuntara guruvugaru
@seetharamb28
@seetharamb28 3 күн бұрын
Well said guruvugaru🫡🫡🫡
@PappalaSarada
@PappalaSarada 3 күн бұрын
Guruvugaaru meeru baaba aaraadana chesevaaru kada
@VijayaSattenapalli-i3v
@VijayaSattenapalli-i3v 4 күн бұрын
Meru jatakalu cheypururuindi sinfi
@narasingaraok5881
@narasingaraok5881 3 күн бұрын
సనాతన ధర్మం ప్రకారం ఎవరికి నచ్చిన/ ఇష్ట దైవాన్ని పూజించు కోవచ్చు కదా! ఎందుకింత ఒకరి పై ఒకరు అర్థం లేని పోటీలు, అర్థం లేని వాదనలు. సరె. జగద్గురువులు అనుమాన నివృత్తి చేశారు. ఆ వీడియో లు చూశాక ప్రజల అనుమానం పోయింది కదా! ఇంకా మరొక వీడియో మీ నుండి అవసరమా! ఎందుకింత సోల్లు కబుర్లు. వేరే ఇంకేదైనా కొత్త విషయం గూర్చి చెప్ప వచ్చు కదా! కొత్త విషయాలు జనరంజకంగా చెప్పండి, వేరే వాళ్ళ ప్రసక్తి ఇక్కడ ఎందుకు?
@HinduDharmaChakram
@HinduDharmaChakram 3 күн бұрын
ఏంటి సర్ మీరు? 🤦
@VaishuNaidu-v2c
@VaishuNaidu-v2c 3 күн бұрын
అనుమానం పోలేదు అండి ఎక్కువ అయింది కొంతమంది vidiaos చూసాక ఉపాసన, అంటే పూజించటం కాదు అని చెప్పారుగా ఇప్పుడు ఈ గురువు గారి విడియో తో అనుమానం తీరింది. నేను కూడ వారాహీ దేవినీ రోజూ పూజిస్తాను
@sivadharmam
@sivadharmam 3 күн бұрын
ఈ నండూరి కి ఏదైనా అతను చెప్పినది పొరబాటు అని సరైన ఆధారాలతో పెడితే కూడా నీచంగా మాట్లాడుతాడు ..
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН
కాకి గోల కథ 🐦‍⬛ Story Of A Crow Screams
11:20
హిందూ ధర్మచక్రం
Рет қаралды 971