Ippati varaku publicity kosam help chesina vallani matrame chusa but me videos Chala mandi ki help avthunnayi...I haven't taken any loan from any app but the way you're helping someone without expecting something is really surprising. Humanity still living somewhere as like you.....
కళ్యాణ్ గారు మీ లాంటి భారతీయ పౌరుడు మన దేశానికి చాలా అవసరం
@venkateshdefender35702 жыл бұрын
సూపర్ సార్ దంచేసారు...
@prasanthchannel19962 жыл бұрын
Avvunu chala avasaram
@okasamanyudu31522 жыл бұрын
Endhuku oka kaniki kommu kayadanika..leka ardhika vyavastani nasanam cheyadanika?
@ashokk22062 жыл бұрын
Hi sir you are the super power man
@nnpm7773 жыл бұрын
కాల్ సెంటర్ వాఢి మైండ్ సెట్ మార్చేశారు 👍 సూపర్ 👍 సూపర్ 👍 సూపర్ 👍
@mahaboobbaasha33972 жыл бұрын
Sir number estara bro
@MDM53602 жыл бұрын
శత్రువుని కూడా మీ మాటలతో మార్చగలిగె మేధావి హాట్స్ ఆఫ్ sir
@rameshkota27393 жыл бұрын
Kalyan Dileep sunkara a real GENTLEMEN like if you 👍agreed
@ranjithnoundla23013 жыл бұрын
HE IS A REBEL😎
@rajanikanthkoyyada54433 жыл бұрын
Kissht app payment pay cheyala వద్దా
@ratnababupapatla52273 жыл бұрын
Sssssssssssss
@ranjithnoundla23013 жыл бұрын
@@rajanikanthkoyyada5443 okKa rupayi kattakandi...return lo inkosari call cheste complaint chesta ananadi
@imnotbadjustevil3 жыл бұрын
@@rajanikanthkoyyada5443 NO
@mymemories14973 жыл бұрын
కళ్యాణ్ అన్నా ఎందరో అడ్వికేట్లు మన దేశము లో ఉన్నారు. కానీ ప్రజలకోసం ప్రజలకు తెలియని విషయాల్లో వాళ్ళకి వున్న సమస్యలని అర్థం చేసుకొని సహాయం చేస్తున్నాడు. మీరు చల్లగా ఉండాలి అన్న
@ydprasad51852 жыл бұрын
నేను M pokket APp లో 10 వేలు తీసుకున్న 33000 వరకు వడ్డీ వేసేసాడు 280 రోజులకు పోలీస్ కి చెప్తే కట్టదన్నారు కట్ట లేదు CIBil పడిపోయింది ఇప్పుడు డబ్బులు డబ్బులు కట్టకుండా CIBIl సరి చేసే ప్రాసెస్ ఏంటి మరి చెప్పండి plizz
@mohanrohan33672 жыл бұрын
@@ydprasad5185 bro ni insta chepava naku oka sari
@mohanrohan33672 жыл бұрын
@@ydprasad5185 bro nenu intiki eni days tarvatha calls vastai
@Omram182 жыл бұрын
@@ydprasad5185 nu salaryd avuthe adhe peruguthadhi bro
@vv91032 жыл бұрын
This is what real education... Meant for... Hats off sunkara
@sunkarasubrahmanyam81033 жыл бұрын
అన్న బజాజ్ ఫైనాన్స్ కంపెనీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు
@sridharchandu8195 Жыл бұрын
Bajaj vallu number send cheyu bro... venkata reddy meku cal chesara ? Bro
@sharanappaastur21525 ай бұрын
Bro Bajaj finance chala ibandi petutunaru
@user-wg9og2su8l4 ай бұрын
Aunu Anna bajaj vallu maridaru nam
@kodaashajyothi98403 ай бұрын
Bajaj vallu loan teesukokapoina loan kattamanrunnaru sir please save me sir
@Vlakshmicreations162Ай бұрын
నిను వాళ్ళ టార్చర్ పడలేకపోతున్న బజాజ్ వాళ్ళు మీద ఏదో ఎక్సన్ తీసికోవాలి సార్
@khaderkingshaik41453 жыл бұрын
1 .sonu sood frm hindhi films 2.anna delep frm telugu films
@Naresh03033 жыл бұрын
Wonderfully quoted. Kaani Dileep anna different. Lets not compare him with anyone. Dileep anna ki ayana identity undi adhey promote cheyyali manamu...
@khaderkingshaik41453 жыл бұрын
@@Naresh0303 ok anna 🤗💕💓
@subharavipati9753 жыл бұрын
కళ్యాణ్ గారు మీ మీద చాలా గౌరవం పెరిగింది sir.....
@karthikpavang3 жыл бұрын
ఇప్పుడు లోకేష్ అప్రూవర్.. దటీజ్ కళ్యాణ్ దిలీప్.. God Bless You !!
@ravidora64483 жыл бұрын
కళ్యాణ్ గారు.. మీకు నా అభినందనలు మరియు ధన్యవాదాలు.
@btechramesh27783 жыл бұрын
మేము బ్రతికినంత కాలం మీ తోనే ఉంటాం sir
@shivabalaji6202 жыл бұрын
Ha ha ha
@shivabalaji6202 жыл бұрын
Vaddu okk ok nu okka
@adcdefghj8751 Жыл бұрын
Annaya sir ani cantaku kavali chepandi plzz
@vadlamudiumamahesh452 Жыл бұрын
@@adcdefghj8751 chepparu ga number
@unvsubrahmanyam43603 жыл бұрын
అతి క్లిష్ట పరిస్థితి లో జీవనం గడుపు తున్నాము. మీ వల్ల ఎన్నో ఆత్మహత్యలు అగాయనుకుంటున్నాను. భవిష్యత్తు లో మీకోసం ఏమైనా సరే మీ వెనుక ఉంటాను.
@TS-mo3gs2 жыл бұрын
లాయరుగారు ఎంతో కష్టపడి ప్రజలకొరకు పాటుపడుతున్నందుకు ఒక్కడైనా నాకొరకుపోరాడేవాడున్నాడని ప్రజల్లోదైర్యాన్ని నింపుతున్నందుకు శతకోటికృతజ్ఞతలు కల్యాణ్ సార్.అసలుచెప్పాలంటేఇది ప్రజలసమస్యకాదు ఈదేశాన్నిఆర్థికంగా నాశనంచేస్తున్నందుకు ఇదిముమ్మాటికీదేశ సమస్యే కనుక పెద్దలు దృష్టిపెట్టి తోకజాడించేవాడితోక కత్తిరించాలి.
@anjinappagaripeddanna80452 жыл бұрын
అన్నయ్య ఈ సమాజానికి,మన దళిత జాతికి మీ అండ ఏంతో అవసరం 100 సంవత్సరాలు మీరు చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@dileepkumarbodala45313 жыл бұрын
అన్నా మీరు చాలా గ్రేటు అన్నా. మీరు అందరిని ఇలాగే మార్చలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా. మేము మీ వెనకాల ఉంటాము.జై భీమ్ కృతజ్ఞతలు
@parribhaskar82562 жыл бұрын
Vvv good👏👏👏👏
@pasupuletiraghu62383 жыл бұрын
అన్న నువ్వు నిజమైన praja సేవకుడివి అన్న..👏👏👏
@babababajan4312 жыл бұрын
Anna supaar
@pandusunkara56263 жыл бұрын
అన్న నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి.. అందరికి అండగా ఉండాలి అన్న...
@skshivakumar9896 Жыл бұрын
Kalyan అన్న నేను నాస్తికున్ని దేవున్ని నమ్మను బహుశ మనిషి రూపంలో ఉంటే అది మీరే లేకపోయిన మీరు మాత్రమే దేవుడు ఎందుకు అంటే ప్రజలను ఆపదలో ఆదుకునే వాడు వారి ఆపదను తప్పించు వాడే దేవుడు లేదా ప్రజ సేవకుడు లేదా ప్రజల మనిషి అది మీరే ఈ ప్రజలందరి ఆశీస్సులతో మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యలతో జీవించలని మీ కీర్తి ఇంతకు వేల రెట్లు పేరగాలని మనసార ఆశిస్తు మీ వరంగల్ అభిమాని జై బీమ్ జై ఇంసాన్ జై భారత్
@raghavendraraghava75093 жыл бұрын
కళ్యాణ్ అన్న ......నీ ప్రయత్నానికి చేతులు జోడించి నమస్కారం అన్నగారు....మీరు ఎప్పుడు ఇలాంటి సేవ కొనసాగించాలి...సమాజానికి ఇలానే ఉపయోగం పడాలి
@chnagaraju68733 жыл бұрын
అన్న మీ వే అఫ్ టాకింగ్ సూపర్ 🙏🙏🙏
@rafishaik13813 жыл бұрын
I cannot stop appreciating you repeatedly
@suryanarayanabandaru1323 жыл бұрын
Hai anna మాధి రాజమండ్రి దగ్గర village మీరు చాల మంచి information ఇచ్చారు ఈలాంటి loan apps నుండి డబ్బులు తీసుకున్న వారికి అండగా ఉన్నందుకు చాలా happy మాకు దర్యం గా వుంటుంది
@kalapalasundaram94963 жыл бұрын
తమ్ముడు దేవుడు నిన్ను దీవించి ఆయురారోగ్యాలు ఇవ్వాలని నా ప్రార్థన
@ydprasad51852 жыл бұрын
నేను M pokket APp లో 10 వేలు తీసుకున్న 33000 వరకు వడ్డీ వేసేసాడు 280 రోజులకు పోలీస్ కి చెప్తే కట్టదన్నారు కట్ట లేదు CIBil పడిపోయింది ఇప్పుడు డబ్బులు డబ్బులు కట్టకుండా CIBIl సరి చేసే ప్రాసెస్ ఏంటి మరి చెప్పండి plizz
@user-sy4me5ub9t5 ай бұрын
@@ydprasad5185em kaadhu Automatic ga Normal ga Vastundhi Amount matram Pay cheyyodhu
@iam-kl8jl3 жыл бұрын
కళ్యాణ్ గారూ. మీరు గ్రేట్... Ur perfect person. Tq.
@RAJA841382 жыл бұрын
Sir వీలందరని sleeper cells గా ready చేస్తారు sir మీలాంటి వాళ్ళు ఉంటే చాలా మంది మారతారు sir hatsoff👌👌👌
@gopalbellamkonda37272 жыл бұрын
మీరు గొప్ప వాళ్ళు సార్ మీలాంటివారు ఈ దేశ సమాజానికి చాలా అవసరం
@swamypondu81313 жыл бұрын
జయహో కళ్యాణ్ అన్నయ్య తెలుగు డా మజాకా ఐ లవ్ దిలీప్ సుంకర సూపర్ అన్నయ్య నాది అంతర్వేది మీరంటే చాలా అభిమానం ప్రాణం బ్రతుకు తెరువ గల్ఫ్ లో పనిచేస్తున్నాను డ్రైవర్ గా వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను
@bjyms10063 жыл бұрын
Nadhi kuda Antarvedi eh. Mee inti peru enti brother?
@evsteja12903 жыл бұрын
Avna anna very good Driver ga work cheyali ante gulf license kavala
@rrsecuritysystems41203 жыл бұрын
అయ్యా మీరు నిజంగా దేవుడు sir...🙏 Call center employee mind status ని ఎంతో తెలివిగా అతను తప్పును అతని చేతనే ఒప్పించారు కదా sir 👍🏻👍🏻👍🏻👍🏻❤️❤️❤️❤️ మీరు సూపర్ అంతే 🙏
@pattabhirambollepalli3 жыл бұрын
Goosebumps sir salute to you!!!🙏
@chakravarthichakri Жыл бұрын
Sir mee matalatho chala dharyam vasthusthundi prathi variki thanku sir
@ellisthomas47072 жыл бұрын
One of de Best Law person fr good advice in life.... Hat's of to u Sir 👏👏👏
@karthiksonny3 жыл бұрын
Ultimate Sir 1. Rules 2. Srikalahasthi (Diversion) 3. Job offer Negative to Positive 🥰😇
@saideepreddy99223 жыл бұрын
Psychology matters
@anandmadhu62882 жыл бұрын
Send me kalyan sir number bro
@udaykiran26132 жыл бұрын
Yes good
@anilchintapalli95373 жыл бұрын
అన్నా మీరు భీమవరం ఎప్పుడు వస్తున్నారు..... మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నా.... నేను బ్రతికున్నంత కాలం మీకు రుణపడి ఉంటాను అన్నా.....
@autorocks20073 жыл бұрын
Bro nadi bvrm e app lo loan teesukunnaru
@premsasi29563 жыл бұрын
Madi Tadepalligudem
@sandheyanok27273 жыл бұрын
Anna Nadi Kurnool..
@MakkenaRaam3 жыл бұрын
@@autorocks2007 😝
@MakkenaRaam3 жыл бұрын
బ్రో.... ముందు ముందు , ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్నిటి కంటే ప్రాణం విలువైనది, బతికి ఏదైనా సాధించవచ్చు, ఛస్తే.. మూడవ రోజే అందరూ మర్చి పోతారు, (అమ్మా -నాన్న తప్ప )
@vijaycouriers7742 жыл бұрын
Chala inspiration ga undi sir power +money untene dhyryam అనుకున్న మీలాంటి వారు present lawyer chala అవసరం common man కష్టాలు తోటి వారికి సహాయం చేయాలంటే ఎంతో దమ్ము ధైర్యం కావాలి God bless u sir
@nunnasureshbabu7022 жыл бұрын
దాన్యవాదాలు, మీలాంటి వారు జీవన స్రవంతిలో ఉండాలి.
@jmohan69523 жыл бұрын
Million thanks Mr. Kalyan Dileep garu... Bravo.
@kumarkodari3 жыл бұрын
Really great మీరు దేవుడు అన్నయ్యా లోక కళ్యాణం కోసం మీలాంటి అవతార పురుషులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరిస్తారు..
@JAS-hn6pv3 жыл бұрын
Abbaba
@swarajram48762 жыл бұрын
మీరు నిజంగా great... మీరు నిస్వార్థంగా వ్యక్తులకు,రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషం
@vamshidarling94293 жыл бұрын
Proud of you sir, mi lanti justice people unteee samanyudikiii chala support ga untadhii sir
@gghhjjj55623 жыл бұрын
Sir... Miricchina ధైర్యమే nannu brathikinchindhi... Idhi mi pranam anna... Miku ma support eppudu untundhi... Mi prayathnam apoddhu anna... Mitho memuntaam
@travelindia88553 жыл бұрын
14 Dislikers Are From Loan Operaters 😁
@nvenkataraju3796 Жыл бұрын
🙏 మీ ఈ ఆలోచన చాలా గొప్పది సార్. సామాజిక స్పృహ ఉన్న ఒక మంచి లాయర్ మీరు. ధన్యవాదాలు.
@hemadriravilisetty87602 жыл бұрын
Hats off to Sunkara garu , nice settlement , good helping nature , keep it up sir . 👌👍
@rajuofficial16783 жыл бұрын
సార్ ఈ కాల్ సెంటర్స్ ఇంకా ఎక్కడున్నాయి సార్ ఈ నాకొడుకులు ఇంకా ప్రజలను బాధలు పెడుతూనే ఉన్నారు సార్ దయచేసి ఈ సమస్యని శాశ్వితంగా పరిస్కారం చేయండి సార్ ఈ రోజు మీరు ఇచ్చే ధర్యం కి సెల్యూట్ సార్ 🙏🙏🙏🙏🙏
@Foodylife21103 жыл бұрын
Oka advecat సమాజానికి ఎలా ఉపయోగపడాలి అంటే మిమ్మల్ని చూపించాలి మెరుగు పడాల్సిన మన దేశమార్గం లో నువ్వే దిక్సూచి కావాలి sir Then we will get bright future
@anandmadhu62882 жыл бұрын
Send me kalyan sir number bro
@maddu1972 жыл бұрын
Good decision taken by the call centre employee. Credit should goes to the Advocate sir.
@karimullakhan.stark31062 жыл бұрын
Anna I'm really big fan of you, you really changed that young man's life....i really prayer for you and good work u r doing....hats off to you. JAI HIND.
@sudhirdevarapalli45393 жыл бұрын
This is power & humanity of Pawan Kalyan Fans. Kalyan sir meru superb. Adaragotesaru
@nandamakhil5552 Жыл бұрын
Yes
@vivekvivek2852 жыл бұрын
Sir. I heard this conversation now and wondering like how can a person with your caliber be so polite and kindful despite of Lokesh being aggressive and his tone of speech also was way to high and infact it would have easily proved anyone's Ego. Seriously ur intent to fight aginst evils is greatly appreciated. I am from Bangalore and keep watching ur vdos for inspiration. At the end of every vdo there is some sort of satisfaction.. Nyayam Gelichindi Ane type lo untundi
@commonwatcher60762 жыл бұрын
Super Sir.. You are true leader.. Mee lanti vaallu samajaniki kavali..
@mercurypluto23103 жыл бұрын
Thank you for supporting us sir. The way you dealt with him is extraordinary sir.. We will be forever in your debt sir.
@anandmadhu62882 жыл бұрын
Brother plzz send me kalyan sir number
@salmonraj27853 жыл бұрын
Hatsoff to you sir, you saved many lifes from suiciders and giving them to brave mind to people. thank you.
@subhaash262 жыл бұрын
Sir, I am so happy that I found this video after watching your counter to Permi Nani in Bheemla Nayak case at this time (3:20 am) and I can't express in words that you are doing a Wonderful job as a citizen of India. Hats off to you sir. I am so proud and inspired by you sir. You are changing lives of many. Hope your number is working even now.. I would like to meet dynamic and powerful people like you and Pawan Kalyan sir. I'm proud to be your fan sir. I wish you healthy and blissfull years ahead sir. Jai Hind.
@chNaveenyou2 жыл бұрын
Dilip sir your like a GOD for poor inocent people , with your videos many people come out from suicide ideas.
@arunsatya14033 жыл бұрын
One of the real heroes after Sonu Sood sir.
@Rajesh_Kesana3 жыл бұрын
From my bottom of my heart I sincerely appreciate your commitment towards people...... Hat's off to you sir
@nageshdarmasoth5892 жыл бұрын
sir, ధన్యవాదాలు. మీ videos చాలా మందికి అప్రమత్తం చేస్తాయి. thank you sir
@srinivasaddoju3171 Жыл бұрын
ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది....
@sandhyarani21513 жыл бұрын
Kalyan sir ur real hero🙏🙏
@harikrishna2503 жыл бұрын
Aunty
@nandivadasatish53613 жыл бұрын
Hii......ur from....
@kumarlifestyle694311 күн бұрын
Hai
@Funmastiwithsiddu3 жыл бұрын
మన తెలుగు వాళ్ళని కాపాడారు sir మీరు..... .thanak you sir, and మీరు మాకు చాలా దర్యం ఇచ్చారు sir
@nagaraju3322 жыл бұрын
You are doing Excellent Services Sir 👍
@deepu68993 жыл бұрын
Naku aithe tears vachayi ... Chala goppa Pani chesthunaru sir.. hats off to u
@kbabi28843 жыл бұрын
The way of Dealing is Extraordinary Anna
@adlasuresh11933 жыл бұрын
సూపర్ అన్న ఇప్పటికి చాలా జీవితాలు మీరు కాపాడారు...
@nccm-lifeofjesus70242 жыл бұрын
Great Sir , You Did Great Job ..!! God Bless You Sir 🙏 God May Give You Prosper life and Good Health with Great Wisdom
@kumarpotnuri2 жыл бұрын
super sir.. you motivated him to the core.. you made him understand what he is..
@dinakar51223 жыл бұрын
According to rbi act, There should be no processing fee for amount less than 1,00,000rs
@devusuresh48733 жыл бұрын
Hats off to you sunkara .. ❤️
@vickyroy79072 жыл бұрын
Hat's off sir ur also the real soldier for India
@pasupularaju79643 жыл бұрын
తమ్ముడు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, దీవించి, ఆశీర్వదించును గాక .
@kommusureshbabu3 жыл бұрын
Day by Day increasing respect on you Anna love From Gudiwada,Krishna Dist,AP
@khaderkingshaik41453 жыл бұрын
Boss is back
@khaderkingshaik41453 жыл бұрын
Next film hero anna 🙏🤘🤙
@kpawantt2 жыл бұрын
Anna I salute you... Present అందరూ selfish అయిపోయారు.... మీరు ఒక్క ఫోన్ కాల్ తో immediate గా help చేస్తున్నారు.
@SurendraKumar-wd8si Жыл бұрын
You are great & helpful for needy people. Keep continue sir.
@digumarthisantosh64123 жыл бұрын
సార్ మీ టాలెంట్ super సార్. You're my real hero sir thank you.
@satyanarayana53843 жыл бұрын
As telugu man I proud sir
@santhoshuppu69512 жыл бұрын
Thank you for supporting sir 🙏 But received 2800 payment 4000 so difference 1200 not a 2400 Anyway heartfull thank you sir🙏🙏🙏🙏
@Sudeevarma2 жыл бұрын
He is asking for 4k 1200 already taken by processing ,ichindi 2800 katamandi 4k 4000-2800 =1200 1200+1200=2400
@santhoshuppu69512 жыл бұрын
@@Sudeevarma how much asked is different issue but Recieved 2800, payment 4000 so difference 1200 only
@santhoshuppu69512 жыл бұрын
@@Sudeevarma how is your calilated. Ok your side asked 4000 and payment 4000 but recieved 2800 so difference 1200 only
@Commonpeople19853 ай бұрын
Yes correct. I too noticed it. And Kalyan so confidently argues that its a basic maths 😂😂
@eswaraiahsani31382 жыл бұрын
Kalyan Sunkara Very useful information for public 👍
@srinivassri98663 жыл бұрын
I like this guy. He is exactly like me and I use to be the same aggressive when I was in India. He is a big helping hand.
@narendrapalem13 жыл бұрын
నేను కూడా 32 years కానీ నాకు ఇంత దమ్ము లేకపోయె
@saideepreddy99223 жыл бұрын
Law chadavandi dammu ade vastundi Alage goppa Valla uddesalni artam cheskodaniki try cheyandi kachitanga miru Kuda goppa vallu avtaru
@rameshrao1963 Жыл бұрын
Very nice video. Lawyer Gariki shatha koti vandanalu
@SaiKumar-xy8yu3 жыл бұрын
Mee influence skills superb kalyan gaaru..
@jeevanbabu10943 жыл бұрын
Well said sir ... Really you are great sir... Hats off you sir... I am fan of you sir.. I am following only your updates Sir in entire KZbin channels... You are real upcoming leader sir...
@venukamarapu1203 жыл бұрын
Super Kalyan Dileep garu.... Very good smooth handling the situation ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Your one of an extraordinary inspirational person to All.
@medidarajuraju96972 жыл бұрын
కల్యాణాన్న అతన్ని బాగా మర్చవన్నా,మీలాంటి వాళ్లు చెప్పే నీతి అందరికీ బాగా జీవితంలో ఉపయోగపడుతుంది,ముఖ్యముగా young కుర్రాళ్ళకి,భయంతో ఉన్న వాళ్ళకి చాలా ధైర్యం ఇస్తున్నవన్నా,చెడు మార్గంలో వెళ్ళే అ కుర్రాడిని మంచి మార్గంలోకి తీసుకువచ్చి అ అబ్బాయి లైఫ్ నీ రక్షించవన్నా,నువ్వు చెప్పే విషయాల్లో చాలా నిజాయితీ, గౌరవం ఉన్నయన్నా, అ కుర్రాడిని చూసి ఇంకొంతమంది నువ్వు చెప్పే మంచి విషయాలు వాళ్ళని మారేలా చేస్తాయి అన్న
@shivasmb98223 жыл бұрын
Superr annayya meelanti vaalla support ilanti badhithulaku andaga undali Anna ,jai janasena
@krishnakumarkumar49253 жыл бұрын
Sir meru great public kosam chala fight chesthunnaru and me valla public ki chala help avthundi sir 🙂🙂
@Naresh03033 жыл бұрын
Dileep annaya... You are doing a GREAT SERVICE to the country and citizen by fighting against these kind of fraudsters. Thank you, annaya. Nenu kooda teeskunna loan kaani time ki kattestunna so I am not getting any issues. But, what about the people who aren't able to pay? They are going through horrible situation. After watching your video's I have stopped taking loan from these Apps.
@vasanthpatnaik92022 жыл бұрын
Kalyan garu, Anti sir meeru..👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏, Me talent ki, me goodness ki naku matalu levu sir, me lanti vallu India motham vunte, chala mandhi happy ga vuntaru
@ellisthomas47072 жыл бұрын
That's clld a Honest person in de Law.... No more Word's to say 🙏
@umadeekshith10253 жыл бұрын
Your tolerencle levels are rly commendable bro wish i had such patience instead of making them patients. 😂
@svvm.sudhakar3 жыл бұрын
Sabash sir, the way you deal this call is remarkable. :)
@Kittu-24053 жыл бұрын
Mee matalu asalu hatsoff sir ,Aaa kurrodu life gurunchi motham choosinattu ga maechesaru Alantivallu chala mandhi unnaru, great words
@RajKumar_19903 жыл бұрын
Common man ki support chese me lanti vallu okkaru undali.. meru supper sir..
@ammusushal14343 жыл бұрын
🙏🙏🙏🙏🙏great sir like u Great people Hv great heart 🙏🙏
@sarvesh17253 жыл бұрын
You are really very great sir hattsoff for your work...fighting for common people is not a small thing..we don't see many fighting for common people...seriously you are great..thanks for you
@5215954382 жыл бұрын
Meeru super sir, Mee humanityki, helping nature ki big applause
@kalyanram88452 жыл бұрын
Real vakeel saab 😍😍😍
@mohammadazeem39943 жыл бұрын
You are super sir, you have changed the call center person mind set. Great. God bless you Sir. 🙏🙏🙏