యెవరు ఎలా చెప్పినా మా మతుక్కి మేము వాడిన ప్రమిదలు వేడి నీళ్ళలో సర్ఫ్ వేసి అందులో శుభ్రంగా కడిగి ఆరబెట్టి మళ్ళీ అవి దీపారాధనకు వాడుతున్నాము.ఆ భగవంతుడు ఇవన్నీ పట్టించుకుంటాడో లేదో భక్తి నే చూస్తాడో తెలియదు గానీ యూ ట్యూబ్ లో కొంత మంది( చిర్రా వూరి గారితో సహా) ఒకరి మీద ఒకరు విమర్శిస్తూ వీడియోస్ ఎక్కువ అయిపోయాయి.ఎవరినీ ఫాలో అవ్వలో తెలియక బుర్ర పిచ్చేక్కి పోతోంది.అందుకే ఎవరినీ ఫాలో అవకుండా మా మనసుకు నచ్చిన విధంగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.
@chakravartulasubbalaxmi7611Ай бұрын
@@satyalaxmi8527 అంతేనండి విసుగు ఎత్తితే అసలు youtube లో ఎవరు ఏం చెప్పినా ఎవరు వినండి మన ఇంట్లో పెద్దవాళ్లు చెప్పిందే మనకి కరెక్ట్... ఎందుకంటే మన ఇంట్లో ఒకరు పెద్ద వాళ్ళు చెప్తారు అందరూ ఫాలో అవుతారు. youtube లో అలా కాదు కదా. ఎవరికి తెలిసిన జ్ఞానం వాళ్ళు చెప్తారు. పోనీ చెప్పేరు విని తెలుసుకుందాం. విని ఊరుకుంది అనుకుంటారా.... అలా కాదు వెటకారం చేసి కించపరిచి వీళ్ళందర్నీ మాట్లాడడం విమర్శించే కామెంట్స్ పెట్టడం. మనకి డౌట్స్ ఉంటే తెలియకపోతే అడగడం తప్పు కాదు కానీ వెటకారంగా కించపరిచి అవమానంగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. యూట్యూబర్స్ మారాలి. మనము మారాలి. ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు. youtube లో కూడా నచ్చితే చూడడం లేదంటే మానేయడం చేయాలి తప్ప ఇక విమర్శించు విధంగా ఉండకూడదు. ముందు ఎవరో ఒకరు ప్రారంభం చేస్తున్నారు ఆ తర్వాత మిగతావారు కూడా అదే కరెక్ట్ అనుకుని ప్రారంభం చేస్తున్నారు. ఇవన్నీ చూశాక నాకు కూడా ఒకటే అనిపించింది మన ఇంట్లో పద్ధతి మా పెద్ద వాళ్ళు చెప్పిన పద్ధతిలో నేను ఫాలో అవుతున్నాను కాబట్టి, అదే పద్ధతిలో ఫాలో అవ్వడమే మంచిది అని నిర్ణయం తీసుకున్నాను. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.
@suryanarayakotra612Ай бұрын
పాత ప్రమిదలు వాడకూడదని ఎక్కడ ఉన్నది. పాత ప్రమిదలతో పాటు ఒక జత కొత్తవి పెడితే సరిపోతుంది జై శ్రీరాం
@chendrashekar3909Ай бұрын
Meeku Anni telusa.
@DarhmasandehaluАй бұрын
సార్ కొత్త దీపాల పాత దీపాల అనే విషయం కొద్దిసేపు పక్కన పెడితే ప్రకృతిని పరిరక్షించడం అనేది నిజంగా పెద్ద పూజ ప్రతినిత్యము కొత్త ప్రమిదలు కొని వెలిగించాలంటే మీరు చెప్పినట్లు చాలా కష్టమైన టువంటి పనే పాత ప్రమిదలను శుభ్రంగా వేడి వేడి నీళ్లలో సర్ఫ్ గాని లిక్విడ్ గాని వేసి శుభ్రంగా కడిగి దీపారాధన కోసం పసుపు కుంకాలు తో చక్కగా అలంకరించి వాటి వాటితో దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు అగ్ని పురాణంలో ఉన్నటువంటి ఈ విషయం గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఒకవేళ కొత్తవి కొన్ని వెలిగించ గలిగే శక్తి ఉంటే తప్పకుండా అలా చేయండి కానీ ఆ కొత్త వాటి పేరుతో దేవాలయాలలోనూ విడి చోట్ల గుట్టలు గుట్టలుగా ప్రమిదలు పడేసి ఉంచుతున్నారు ఇట్లాంటివి ఎన్నో చోట్ల చూసినప్పుడు అవి అలా వృధాగా పాడైపోవడం చాలా బాధనిపిస్తుంది రెండోది కొత్త దీపాలు వెలిగించె ఇంకా దీపాలు వెలిగించకూడదు ఏమో అనే పిచ్చి భ్రమలో ఉంటారు కొత్త ఓ పాత ఏవో ఒకటి శుభ్రంగా కడుక్కొని ప్రమిదల్లో దీపారాధన చేయండి అదే నిజమైన దేవతారాధన సందేహాలు విడిచి పెట్టండి భక్తితో భగవంతుడి మీద భారం వేయండి గృహప్రవేశం ఎప్పుడు దీపదానాలు అప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొత్త ప్రమిదలను వాడాలి అని పెద్దవాళ్లు చెబుతారు మిగిలిన రోజులలో పాత వాటిని శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు లోక సమస్త సుఖినోభవంతు🔱😌🙏
@chakravartulasubbalaxmi7611Ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్. మా వాళ్లు కూడా స్పెషల్ దీపాల అప్పుడు మాత్రమే కొత్తవి వాడమన్నారు. ప్రతి సంవత్సరం ఒక డజను కొంటాము. దీపావళి రోజు మాత్రమే వాటిని దేవుని దగ్గర వెలిగించి, ఇంట్లో అక్కడక్కడ పెట్టడానికి అవి పెట్టి, అలంకరణ కన్ని పాతవి పెట్టేస్తాము. ఇంక డజను ప్రమిదలు అలాగే పాత వాటిల్లో శుభ్రంగా ఉన్నవి శుభ్రంగా కడిగి, వాటిని కార్తీకమాసం నెల అంతా వాడుతాము. పెద్ద వాళ్ళు చెప్పింది విని ఆచరించడం వలన మనకి ఎన్ని ప్రాబ్లం ఉండదండి. మనం వీడియోలు చూడ్డం వరకే తప్ప. అది ఎంతవరకు మనం చేయగలము అన్నది మాత్రం మనం ఆలోచించుకోవాలి తప్ప . ఎవరిని తప్పు పట్టుకో కూడదు. ఎవరికి తెలుసు ఉన్న జ్ఞానము వారికి ఉంటుంది మనకి ఆమాత్రమే తెలిసి ఉండవచ్చు. అని నేను భావిస్తున్నాను. కుదిరింది దాంట్లో చేసుకుంటాము. కొన్ని కుదరవూ...... చేసుకోలేము. అంతేనండి. మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా సంతోషము
@saradavelidi7765Ай бұрын
ఆయన చెప్పింది మీరు చెప్పింది ఏది నిజమో ఏది అబద్దమో తెలియక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు పూర్వం నుంచి మా అత్తగారు ఏం చేసేవారు అంటే పాత ప్రమిదలతో పాటు కొత్త ప్రమిదలు కూడా చేర్చి దీపాలు పెట్టేవారు ఈ యూట్యూబ్ వచ్చాక ప్రతి పండగకి పెద్ద రచ్చ అవుతోంది యూట్యూబ్ రాకముందు వారింటి సాంప్రదాయాలను బట్టి అనుసరించేవారు అందుకని నా సలహా ఏమిటంటే మీ ఇంటి పురోహితులు చెప్పింది చేయండి యూట్యూబ్ చెప్పినది చెయ్యకండి ఎవరు చెప్పిన కూడా.
@arunamateti219Ай бұрын
అవును, దీపావళి కోసం కొత్త ప్రమిదలు కొంటము, వాటిని దేవుని దగ్గర తులసి అమ్మ దగ్గర పెడతాము, పాత వాటిని భయట వెలిగిస్తాము. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితి గా వస్తున్నదే, ఇందులో ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎవరి ఆనవాయితి ప్రకారం వారు పెట్టుకుంటే సరి.😊
@anithavanivlogs2895Ай бұрын
మంచి చెప్పాలి అంటేకానీ ఈ విమర్శలూ ఎందుకు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పండి మాకు ఎలాగూ శాస్త్రం తెలియదుగా అసలు యూట్యూబ్ అంటే తలనొప్పి వస్తుంది 😢
@vamseemohan6594Ай бұрын
గురువు గారు చాలా బాగా వివరణాత్మకం గా ఉంది
@WOW-xi1opАй бұрын
పండగ సందర్భంగా డజనో, అర డజనో కొత్తవి కొనుక్కుని, వాటిని పాత వాటితో కలిపి హాయిగా అన్ని దీపాలు వెలిగించుకోండి... ఇది just commonsense point... ఇది తప్పు అని అనడం అర్ధరహితం...
@Sowparnika2367Ай бұрын
శ్రీకాంత్ శర్మ గారు లేవనెత్తినటువంటి అంశం చాలా సహేతుకం వారి అభిప్రాయానికి ఏకీభవిస్తున్నాము. చిర్రావూరి గారిది పక్కా వితండవాదం. ఎదుటివారి తప్పులు దొరకపుచ్చుకొని ధర్మం పేరుతో ఇతర పండితులని అవహేళన చేస్తూ జనాల్లో ఈమధ్య మళ్లీ ఫేమస్ అయ్యారు. చిర్రావూరి గారు ఇతర పండితులు, వేరే ఆడవాళ్ళ పేర్లు చెప్పకుండా వీడియోలు చేస్తే బాగుండేది. చిర్రావూరి గారు వేలెత్తి చూపిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు, అయన ఒక్కడే గొప్ప పండితుడు అన్నట్లు చెప్పుకుంటున్నారు ఈమధ్య. మీడియా ప్రేక్షకులు అందరూ గమనించాల్సిన అంశం ఇతరులను వేలెత్తి చూపకముందు చిర్రావూరి గారి వీడియోస్ ఎలా వెళ్లాయి. తన సాటి ఇతర పండితులని టార్గెట్ చేస్తూ చేసిన వీడియోలు ఎలా వెళ్లాయి అని ఆయన గారి ఛానల్ లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. శ్రీకాంత్ శర్మ గారిని విమర్శించే సోకాల్డ్ చిర్రావూరి గారి వీరాభిమానులందరూ చిర్రావూరి గారికి చెప్పండి ఇతరులని టార్గెట్స్ చేస్తూ వీడియోలు చేయొద్దు,ధర్మం గురించి మాత్రమే వీడియోలు చేయండి అని చెప్పండి చాలు. ఎవ్వరు చిర్రావూరు గారిని విమర్శించరు. అసలు నిజం చెప్పాలంటే, మీడియాలో ఇట్లాంటి కాంట్రవర్సీ స్టార్ట్ చేసింది పక్క చిర్రావూరి గారే అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి వివాదాలు ఇక్కడతో ఆగిపోవాలి అంటే హిందూ బంధువులు అందరూ చిర్రావూరి గారికి నేరుగా కానీ కామెంట్ రూపంలో కానీ ఇకనుంచి మీరు ఇతరుల గురించి కాంట్రవర్సీ వీడియోలు చేయకండి అని గట్టిగా చెప్పండి.
@gnanichannel3953Ай бұрын
ఎదురు ఎదురు పడి గొడవ పడండి అంతే కానీ సోషల్ మీడియా లో పెట్టొద్దు. హిందువులు ధర్మానికి మచ్చ తెవొద్దు, ఇప్పటికి అందరు నవ్వుతున్నారు ఇలా కాన్ఫ్యూజి అయ్యి మతం మారుతున్నారు అన్ని తెలిసిన వారు మీరే ఎలాచేస్తే yetla
@HinduDharmaChakramАй бұрын
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
@sirishag5198Ай бұрын
Mahanubhavulu
@raghumaniivaturi8567Ай бұрын
@@HinduDharmaChakramఆపండి బాబు దీపాలు ఎలా పెట్టాలో మేము చూసుకుంటాము. మీ యిద్దరి వాదనలు చాలా అనవసరంగా వుంది. యిక ఆపండి. ఎవరు చెప్పేది వారు చెప్పండి, మాకు నచ్చింది మేము ఆచరిస్తాము. వూరుకుంటే మీకు విమర్శించడానికి దేవుడు కూడా ఎక్కువ కాదు. ఛీ
@MeenaKumari-cz9pmАй бұрын
Thank you so much guruji for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼
@upendrasharmagadiraju521528 күн бұрын
విద్వత్తు, సామాజిక స్పృహ, ధర్మ నిష్ట, సనాతన ధర్మాభిలాషి వంటి ఎన్నో దైవిక లక్షణాలు కలగలసి ఉన్నటువంటి వారు నేటి సమాజంలో బహు దుర్లభం. సమాజానికి మార్గానిర్దేశనము చేస్తున్న బహు కొద్దిమంది సద్బ్రాహ్మణులు కూడా ఇలా నలుగురిలోకి వచ్చి ఒకరిపై మరొకరు చిర్రుబుర్రులాడుతుంటే నా వంటి అతి సామాన్యులకు కూడా చులకన అయిపోరా? మన హైదవం అసలు ఒంటి కాలుపైన అయినా నడుస్తున్నదా అన్నట్లుగా ఉన్నది నేడు. అందులో బ్రాహ్మణుల పరిస్థితి మరీ దయనీయం. కనుక ఏదైనా ఉంటే ఒక దగ్గర కూర్చొని చర్చించి బ్రాహ్మణత్వాన్ని, సనాతన ధర్మమును గురుతర బాధ్యతతో ముందుకు తీసుకుని వెళ్ళవలసినదిగా సవినయముగా విజ్ఞప్తి. - మహా జనేభ్యో నమః 🙏 - జై శ్రీరామ్ 🙏🚩
@bvsmanyam123Күн бұрын
మన హిందువులు ఇలా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూవుంటే అన్య మతస్తులు దీనిని advantage చేసికొని ఎంటువంటి పరిస్థితులు దేశంలో చేస్తున్నారో మీ అందరికీ తెలుసు... దయచేసి గమనించండి
@meharmunna4618Ай бұрын
సనాతన ధర్మం కోసం అనేవాలు గొడవ పడితే.. వేరే వాలకి భలం... కాబట్టి కామెంట్ చేసేవాలకి..రియాక్ట్ అయే వాలు . ఏం చేస్తే ఉన్నవలు సనాతనం లో ఉంటారు..అని చూడండి లేదా ఇలాగే అది కూడదు ఇది కూడదు అని అంటే. .ప్రభు అని పోతారు..కర్మ ఫలితం కన్న ఉన్నపుడు ఫలితం చూస్తారు ప్రజలు. .
@nijamnippu761013 күн бұрын
అసలు పాత కొత్తా అనే సమస్య ఉండేది కాదు ,మట్టి ప్రమిదలు కొన్ని పగిలిపోవడం సహజం ,అలాటప్పుడు కొత్తవి కొనుక్కోవడమే తప్ప ,పాతవి వాడకూడదు అని గత నలభై ఏళ్ళుగా ఎవరూ చెప్పలా ,దీపావళి రోజున అటక మీద పెట్టెలో ఉన్న ప్రమిదలు తీసి దీపావళి రోజు షుమారు ఒక పాతిక ముఫ్ఫై దీపాలు వెలిగిచుకుని ,మరుసటిరోజు కార్తీక మాసం సందర్భంగా ఇంటి ముందు వాకిట్లో గుమ్మానికి అటూ ఇటూ పెట్టుకోవడానికి రెండు జతలు ఉంచుకుని మళ్ళీ అటక ఎక్కించడం మాకు గత నలభై ఏళ్ళుగా అలవాటు ,ఈ ఛదస్తపు అనుమానాలు ఇప్పుడు తయారయినయ్ చాలా విచారకరం , ఖర్చు తక్కువయితేనే ఆచారం కొనసాగుతుందన్నది నిజం ,
Devudi daghara matti deepalu enduku brass veligencha kudada problem unndadu,out side mud deepalu pettukondi because of safety. Me edarukalci praglani confuse chestunnaru.
@chendrashekar3909Ай бұрын
Ammevariki eami telusu.Vallato cheppistunnaru.
@HinduDharmaChakramАй бұрын
కొందరు మూర్ఖ పండితులకన్నా వాళ్ళకే బాగా తెలుసు.
@NagaRaju-tv9omАй бұрын
Namasthea sasthri garu🙏,Ayana edhavarikea chepparu...reguler ga videos chusthea a vishyam telustundhi .. ellu kakunda bita, gudi lo vadali anukuntea china china pramidalu vadukuntea saripothundhi 50rupees pedithea 20 vasthai.. prathi roju, 10 chotla deepalu kartheeka masam motham veliginchea vadu pedhodu aithea asalu kadu😂.
@shivashankar551729 күн бұрын
Mari plate kadukkuni tinadam leda
@bmuralikrishna4633Ай бұрын
Kancham lo annam tinnaka kadigi malli tinnattu ani chirravuri antaru that example is wrong, and deepam kundulu and kancham tho polika yenti??
@meharmunna4618Ай бұрын
అయ్య... దీపావళి కి ఇంట్లో కొత్త దీపాలు వలన్నవి. . ఇక్కడ మీరు చెపుతున్నది ప్రతీసారి ప్రతీరోజూ కొత్తవి అన్నారు అనుకుని చెప్పారు. . ఇద్దరు కరెక్టే.. మీడియా లో సగం సగం చూసి కొందరు తప్పు దారి పట్టించారు
@kanakadurga523527 күн бұрын
Month motham new kontara 😂😂 clean chesi use chesukovali kani
@sunithagummadi7003Ай бұрын
Oka manchi kosam meeru chese prayathnam valla meeru chaala vimarselu edhurkovadanni choosi hat's off andi 😊
@chendrashekar3909Ай бұрын
Eamiti eami matladatam ledu .Gontulo pachi velakkaya padinda.😂😂😂😂
@shivashankar551729 күн бұрын
Enduku ila confuse cuestunnaru
@bmuralikrishna4633Ай бұрын
Chirravuri told wrong
@devigandrakota5308Ай бұрын
Nijam ga hindhu dharmam kaapaadali anukune varu ila spandincharu personal ga matladukuni dharmam pstistari ledante peru tekunda idi thapu ifi oppu antaru
@HinduDharmaChakramАй бұрын
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
@plakshmi3740Ай бұрын
chirauri
@rekhasrinivas4958Ай бұрын
Well said
@vanikoride63Ай бұрын
👍👍🙏🙏👌
@Divyajagadeesh29Ай бұрын
Guruvu garu varahi amma vari gurimchi chepamdi amdaru avariki tochimdhi vallu cheptunaru
@kalyankumar2507Ай бұрын
Chirravuri gariki inkem pani ledhu
@vasavim4931Ай бұрын
Vadukovachu
@sailajanatarajsailajanatar2308Ай бұрын
please stop conversation, vere mathasthulu navvu kuntaru