నా వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు నాకు ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం మా స్నేహితులు ముసలోడు ఎప్పుడు ముసలి పాటలు వింటవ్ అని అంటారు అయిన నేను పట్టించుకోను మీకేం తెలుసు రా ఈ పాటలు గురించి అని గట్టిగా గడ్డి పెట్టేవాడిని
@madhavi89042 жыл бұрын
Very good music is devine but ghantasala voice is kicks more than vine
@ruebendavidbudala6524 Жыл бұрын
P} pp
@harikumar882 Жыл бұрын
Musalodi value Mee friends ki tsleyadu
@nallamachegaribayareddy5723 Жыл бұрын
ఆమాదుర్యం అజరామరం యువత ఆదరిస్తున్న అందరికీ శతకోటి వందనాలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన సుముదర గీతం ఇది ఆయన ఘనత ఇంకెవ్వరికి దక్కడం సాధ్యం కాదు కాబోదు
@mreddy3043 Жыл бұрын
GHANTA SALA CHIRANJEEVI. AYANA MUSALI VADU ELA AVUTHADU. AYANA PADI NA PATALU EPPUDU NITHYA YEVVANAM THO VUNTAI
@emanikamesh5165 Жыл бұрын
ఆనాటి సినీ రంగమే ఆనంద మకరందం.
@subbakrishna9097 Жыл бұрын
70 వసంతలుఐన ఏమీ తగ్గి నీతో పుఐనపాట ఇది1950లో
@rangacharyuluvedantam18702 жыл бұрын
నేను ఇష్టపడే అతి కొద్ది పాటలలో ఇది ప్రథమ స్థానంలో వుంటుంది.
@murarichinodu42682 жыл бұрын
ఆ గొంతుకలో ఏముందో గాని అమృతం అలా జాలువారుతూ ఉంటుంది
@srmurthy513 жыл бұрын
ఇప్పుడు మనము 2021 చివరికి వచ్చాము..ఇంకొక సంవత్సరంలో ఈ పాటకి 70 సంవత్సరాలు వస్తాయి..అయిన కొత్తగా నే ఉంది..అది ఆ తరము కళాకారుల సృష్టి
@TheDingdonglonglong2 жыл бұрын
Greatness of lyric writer , tune composer and finally The great singer Ghantasala Master Sir.
@arunabhavaraju7032 жыл бұрын
S
@vijayabhaskarchengalpattu2822 жыл бұрын
Evergreen, even in Nov 2022
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@TheDingdonglonglong In that movie especially this song tuned and sang by**Ghantasala maestarlu**_this is the first song written by lyricist**Samudrala Ramanujacharyulu(famouse as Samudrala Junior)🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maneeshpasumarthi8698Ай бұрын
నిజమండి అప్పటి ప్రతి ఆణిముత్యం ఒక అద్భుతమైన సృష్టి ఒక అద్భుతమైన కళాఖండం.
@seetharamaiah5 жыл бұрын
సినిమా, లేక వీడియో చూడకుండా, యీ పాటని వింటున్నప్పుడు, మనసు అంతులేని ఆనందకర ఆహ్లాదకర ఊహాలోకాల్లోని ఫలపుష్ప తోయమైన సుగంధ ఉద్యానవనాల్లో, చల్లని సాగర తీరాల్లో సున్నిత మృదు తరంగాలవలె విహరిస్తూ వుంటుంది. కానీ సినిమా లేక వీడియో చూస్తే, మామూలు పేంటు, షర్టుల్లో, గదిలో, హాలులో పాడుకోవటం చూస్తే, జాడు నీరసం వస్తుంది. అందుకే, మంచి సంగీతం మనసుని అంతులేని ఆనందడోలికలలో విహరింపచేస్తుంది.
@amruthaiahchoudarydasari91253 ай бұрын
Ledu aa pataku savitri ichina hava bhavalu.. ANR adbhuthamaina lip movent thoti kudina action SVR hundaga entry patanu next level ku theesukellayi.. Meerannatlu Pata pataga adbhutham.. Ivanni kalisi mahadbhutham ayindi
@jagilivijaysekhar60652 жыл бұрын
తేనె లాంటి గొంతుతో పడినటువంటి మహానుభావులు ఘంటసాల ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మీపాట బ్రతికే ఉంటుంది
@phaneendrapampana313311 ай бұрын
మేము అమృతం తాగుతున్నాము. మేము అమృతాన్ని త్రాగుతున్నాము
@ramananaik84064 жыл бұрын
చిన్న చిన్న పదాలతో ఇంత చక్కని సాహిత్యం అమరటం మన తెలుగు భాష యొక్క గొప్పదనం
@gannavarapuprabhakararatna47433 жыл бұрын
No . It is not the greatness of language. That credit goes to the poet. Every language got its fragnance.
@rajasekharsurabhi45704 жыл бұрын
అందమే ఆనందం....ఆనందమే జివితమకరందం ....ఎంత మధురానందమో వింటుంటే ....ఘంటసాల వారికిదే అందమైన కుసుమాంజలి , మఱియు వాద్య, గీత బృంకికూడానూ ఆనంద పుష్పాంజలి
@kumarsubraveti Жыл бұрын
జీవితాన్ని ఒక నాటకరంగం తో పోలుస్తూ, అది సుడిగాలిలో ఎగిరే పతంగం అనడం ఆనాటి రచయితలకే చెల్లును..
@anandaraokasturi8692 жыл бұрын
వినడమే ఒక ఆనందం. ఇలాంటివి పంపడం వినేవాళ్ళ అదృష్టం
@Raheemjcb2 жыл бұрын
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం❤️🥰💖🤗
@namburinagaseshu1373 жыл бұрын
జోలపాడుతున్నట్టుగా చల్లగా నిశ్శబ్దంగా సాయంత్రం సమయంలో గోదావరిలో నావ ప్రయాణం చేస్తున్నట్టుగా హాయిగా ఉంది ఈ సాంగ్ వింటూంటే సూపర్బ్
ANR laanti natudu, SAVITRI laanti nateemani, Ghantasala laanti gaayakudu leru, ikapy raaru. E song lo ANR gari lip movement ku thanmayuly Madras film fans Association varu, ANR garki best actor award ichaaru.
@gstsayi44133 жыл бұрын
.ఈ పాట బ్రతుకు తెరువు.సినీమా లోది.ఇందులో రేలంగి హాస్యం కూడా చాలా బాగుంటుంది
@jagdishacharya14385 жыл бұрын
I am born to Kannada parents in Hyderabad city, though my mother tongue is Kannada, my life language is Telugu, I moved to mangaluru city 10 yrs ago from Hyd, I had sung this wonderful song in the town Hall mangaluru city, every body appreciate this meanful song of life, I explained the song exact meaning in Kannada, they had high respect for Ghantasala masteru for his many Kannada songs.
@knnisha2543 жыл бұрын
bb
@venkatrao54353 жыл бұрын
Great Sir 👍
@syamasundar66233 жыл бұрын
That's why entire universe recognise, appreciate and love Kannadigas wholeheartedly. We love our language and equally love others. Most open hearted people in the universe.
@Srinivasulukokku3 жыл бұрын
ప్రణామాలు
@lakshmikalyan49583 жыл бұрын
@@knnisha254 €+X1
@lakshmanaraoartala13203 жыл бұрын
ఈ పాటలన్నీ అద్భుతం. ఇలాంటి పాటలు వినాలంటే ఎంతో అదృష్టం వుండాలి
@subbarayasarmabaruri99974 жыл бұрын
అక్కినేనే ఘంటసాల ఘంటసాలే అక్కినేని అని అభివర్ణించు కొనిన కృతజ్ఞతా ఏకైక నటసామ్రాట్. గానగధర్వలు.అందమేఆనందం అక్కినేనికి కళాభిమానుల అక్కినేని అభిమానుల మనంబుల ఎనలేని అందాల బృందావన మందారం.
@nazeemuddinshaik88412 жыл бұрын
Singing 'sudigaalilo...line is highlight of the song and ending of sobg marvellous indeed
@nazeemuddinshaik8841 Жыл бұрын
One of the best songs Gana Gandharva Ghantasala garu indeed Literally I swang with this song Wow what a line padileche kadali tarangam.. and sudigalilo yegire patangam (kite)
@NageswararaoVemuri-i9k5 ай бұрын
MEE TELUGU pada prayogamu bagundi
@sanivarampratap619026 күн бұрын
🙏💐👍👍
@padinarannaidu54564 жыл бұрын
భారత దేశంలో నేటికీ ఘంటసాలగారిని, మొహమ్మద్ రఫీ గారిని మించిన అద్భుత మధుర గంధర్వ గాయకులు ఇంకా పుట్టలేదు.
@jayasakarudayagiri29222 жыл бұрын
మొహమ్మద్ రఫీని ఎడమకాలి సిటికెన వ్రేలితో తోసేసిన వాళ్లున్నారు గానీ ,.....ఘంటసాలను నెట్టగలిగిన వాడు పుట్టనేలేదు.పుడతాడనే గ్యారంటీ కూడా ఏం లేదు....
@sriramamurthyri34972 жыл бұрын
Vari gatra maduryam entasepu vinna marokasari vinalanipinche vayes varidi
@sricharansharma785310 ай бұрын
Evarunnaro. Aa kunti kaluvadu cheppandi.@@jayasakarudayagiri2922
@MdKhaja-nd9ep4 ай бұрын
@@jayasakarudayagiri2922are lovdaga,ghantashaala telugu rastallone peru undhi,kaani Rafi ki Al India mothhamlo biggest celebrati..
@NageswararaoVemuri-i9k21 күн бұрын
@@jayasakarudayagiri2922ghanta saala gatram oka adbhutham.Aa gayani ki alernate ledhu. Adoka ISI standard.
@MHPR1981 Жыл бұрын
గొప్ప మధుర గేయము. నా చిన్నప్పుడు అనగా 50 సంవత్సరముల క్రితం రేడియో లో వస్తుంటే ఎక్కడ ఉన్నా పరుగెత్తి వినే వాళ్ళం. ఎంత మధుర గీతం . 💐💐🙏🙏
@kondaiahmaddu95113 жыл бұрын
సాహిత్యం అందించిన మహానుభావులకు పాదాభివందనం స్వర్గం చూపించారు గంటసాల గారు పాదాభివందనం
@vallabuniravi1498 Жыл бұрын
1953 గోల్డెన్ రోజులు❤️❤️❤️
@hemachanderp23014 жыл бұрын
ఈ పాటలు వినగలగడం మన తెలుగు వారు చేసుకున్న పుణ్ణఫలం
@rajuanandraju70243 жыл бұрын
00!
@varlarameshwareddy86042 жыл бұрын
అవును
@mukkamallapullareddy9352 жыл бұрын
@@rajuanandraju7024 to mujh this by hmm
@sreeramarajugadiraju16942 жыл бұрын
Punya phalam.
@shanthirangolidesigns26512 жыл бұрын
Ss
@nrrao4222 жыл бұрын
65 సంవత్సరాల తరువాత కూడా ఎప్పుడు విన్నా ఎంతో హాయిగా ఉంటుంది
@nagasayanareddy27212 жыл бұрын
ఆనందమే జీవితమకరందం , మంచి సూచన. మనమంతా ఆనందంగా ఉన్నప్పుడే జీవిత మాధుర్యమును తెలుసుకోగలమన్నది ఘంటసాల గారి భావన.
@mallikarjunaalavala3992 Жыл бұрын
అది ' అనగా** ఆనందమె జీవిత మకరందం**_ అనే భావన ఈ పాట రచయిత - బహుశా ఇదే తన తొలి సినిమా గీతిక - ఆయనే __**సముద్రాల జూనియర్**( సీనియర్ సముద్రాల గారి కుమారుడు. సీనియర్ సముద్రాల గారు __సముద్రాల వేంకట రాఘవాచార్యులు (మహా పండితుడు) . జూనియర్ సముద్రాల గారు _సముద్రాల రామానుజాచార్యులు(తండ్రికి తగ్గ తనయుడు ' పాతతరం లోని ఒకానొక కవి దిగ్గజం__ ఈ పాట ఒకటి చాలు ఆయన కవితా మేదస్సు స్థాయిని తెలుసుకొనుటకు )🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంగీత ప్రియులను అత్యద్భుతంగా ఆకట్టుకున్న ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. పైగా ఈ పాటను ఘంటసాలగారు చాలా బాగా ట్యూన్ చేశారు. ఈ సన్నివేశంలో మహానటులు యస్. వి. రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటి సావిత్రి గారు ఉండటం చాలా ఆనందంగా ఉంది. పాట రాసిన కవి గారికి అభినందనలు.
@mallikarjunaalavala39922 жыл бұрын
జూనియర్ సముద్రాల గారి మొట్ట మొదటి పాట . ఆకాశాన్ని అంటేటే ప్రతిభ .
@abdulaleem31826 жыл бұрын
ఘంటసాల తప్ప, ఇంకెవరుా న్యాయం చేకుార్చలేని పాట.. గంధర్వ గానం ఇలానే ఉంటుంది..
@kantipudikrishnarao34665 жыл бұрын
Marymadats
@seshaiahvuppala94165 жыл бұрын
Puttina telugu valla ku Ghantasala gaari paata munumundu inka prachuryam perugunthundi
@kishoreprabhala85075 жыл бұрын
said very nicely, it is a God"s gift he sang
@jhansireddy14725 жыл бұрын
U
@eemalatatarao76345 жыл бұрын
Gantasala గారు హై పిచ్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం
@surigiriashok18046 жыл бұрын
ఇలాంటి పాట మళి ఇకపై రాదు ఇకపై రాయలలేరు కూడ Thq for you
@kishoreprabhala85075 жыл бұрын
In last fifty years I have not heard such jubilliant song yet mellodious
@amarahariprasad66754 жыл бұрын
ఇకపై ఇలాంటి పాటలు రాయలేరు కూడా అది తప్పు చూసే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు కావున రాయించే వాళ్ళు రాయించారు ఇప్పటి దిక్కుమాలిన డాన్సులు పాటలు ఇష్టపడతారు అని భయంతో రాయించడం లేదు అనుకుంటున్నా
@karatampadu18032 жыл бұрын
ఇది " పాట కాదు ; ఒకే ఒక అందమైన, అనిర్వచనీయమైన అలౌకికానుభూతి ! ఈ గాత్రం పాడినవి వేలకొద్దీ పాటలున్నా...అవన్నీ ఒకదానితో మరొకటి పోటీపడేవే గానీ రాజీపడే ప్రసక్తే లేనివి! ఇక వీటితో వేరే ఏ గాత్రం మాత్రం పోటీ పడగలవు? THAT'S THE DIVINITY OF OUR GHANTASAALA ! NO ELSE OTHER !
@choudarymv133511 жыл бұрын
One of the all-time greats coming from our greatest singer,Ghantasala
@satyanaranareddy760410 ай бұрын
❤❤super my back days radio super song, super ❤❤❤ great days,
@PONNADAMURTY9 жыл бұрын
A song composed in one hour is still fresh although several years have rolled by. That is the greatness of immortal Ghantasala.
@prakasaraoratnala36158 жыл бұрын
Great comment
@subbalakshmid86164 жыл бұрын
Good song
@mallikarjunaalavala39924 жыл бұрын
Yes u r 100 pecent correct sir, ghantasala maestaru having high capability n he is very very tollented music director,ever memorable legend singer like poems,Slokas,patriotic songs,devoutional songs, love duets all others he is only d all rounder having to show his tollent to see in 360__degrees full circle.dt is ghantasala and only one miracle singer in telugu movies in dt dt platinum/diamond era.mallikarjuna,bangalore_07/09/2020__9980215969//////////////////////////. .
@mallikarjunaalavala39924 жыл бұрын
Yes u r 100 pecent correct,ghantasala having high capability,it is truth,amkn,b.lore.
@mallikarjunaalavala39924 жыл бұрын
@@prakasaraoratnala3615 sorry sir,it is a great compliment frm dt legend favorate sir.kn,b.lore.
@kishoreprabhala85075 жыл бұрын
One of the greatest songs in Telugu still fresh even after 50 years, great lyrics, music and great voice by Ghantasala. The opening lines are itself should mold a great life, I have listened over thousand times still feels so warm in my mind.
@bindelavenkataramireddy66053 жыл бұрын
Not only this song Evey song sung by gantasala is immortal aslongas human being alive the music of gantasala is alive.thereis no words in language to praise the voice of gantasala.no voice is equal to gantasala in the universe.such melody is his own that is gift of god
@sreeramarajugadiraju16942 жыл бұрын
This is 1953 movie.
@gandhasatyaprasad53662 жыл бұрын
పాట వింటుంటే మనసు కూడా, కడలిపై ఓలలాడుతూ ఉంటుంది.
@srinivasramadugula702311 ай бұрын
The opening words అందమె ఆనందం were obviously inspired by John Keats who said "A thing of beauty is a joy forever". Of course, this is not meant to belittle the great senior Samudrala, who was a class by himself.
@hanumanthug Жыл бұрын
One of the master pieces, this song will last as long as Telugu film industry lives on
@Ammamagarivantillu2 жыл бұрын
Na age 25 years kani old songs chala iestam ma thathayyaku and garu,ntr garu fans
@ప్రకృతిఒడి-ఘ8ట7 жыл бұрын
wow evergreen వారేవ్వరు లేరు ఆ సాహిత్యం లేదు మళ్ళి ఏ జన్మకొ గానీ ఇలాంటి వి రాయలేరు
@narasimhamurthy17136 жыл бұрын
Sanju Kondagorri n
@krishnaleela92116 жыл бұрын
Sanju Kondagorr
@eegavenkateshwarlu39956 жыл бұрын
Sanju Kondagorri elanti patalumalli rauo
@vikramvicky35646 жыл бұрын
100 percent brother
@amarahariprasad66754 жыл бұрын
@@eegavenkateshwarlu3995 ఇలాంటి పాటలు రావు ఇది శాపం కదా రావాలని కోరుకుంటున్నాను, అని మెసేజ్ పంపాలి కదా
నిజమే మాష్టారు మీరందరూ ధన్యులే,పాట విన్న మేము అద్రుష్టవంతులం
@srmurthy513 жыл бұрын
జీవిత సత్యము సరళ పదాలతో సముద్రాల వారు రాస్తే, అంతకన్నా మధురంగా దశాబ్దాలు గడిచిన కొత్తగా ఉండేలాగా స్వరపరచి వినిపించారు మాస్టారు...అందుకే వారు నిజంగా కళాకారులు, మాష్టారులు
@durgaprasadsurapaneni37317 жыл бұрын
Most mellifluous voice. One of the greatest songs of Telugu Filmdom..... Some times, I wonder how ANR pocketed most of sweetest songs sung by Ghantasala mastaru?
@jglakshmi61955 жыл бұрын
Sanityam goppatanam ante mana bhavalu kuda slave ani feel
@srinivasbandhakavi49112 жыл бұрын
Without Ghantasal ANR and NTR are zero in Sanghikam, and pouranikam.Ghantasala is greatest like Mohd Rafi ,Kishore Kumar and Balu
@sayyadahmad18033 жыл бұрын
తెలుగు సినీ వినీలాకాశంలో ఓ అద్భుతం ఈ గీతం
@idduboyinaramu24142 жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళికితు రాయి లాంటి పాటలలో ఈ పాట కూడా ఒకటి👏🙏
@gandhamvenkatgeoadvocate803511 жыл бұрын
Gahntasala voice explained, The nature so wonderfully. Ghantasala Voice is great in music.
@francisjoseph366811 жыл бұрын
OUT FROM HEAVEN THERE IS NO SWEET SONG LIKE THIS FRANCIS
@vijaya76885 жыл бұрын
Gantasalagaru meru great మిమ్మల్ని పుట్టించిన దేవుని ki satakoti namaskaralu
@pandurangaraoguntupalli56164 жыл бұрын
Ss bro really great
@potladuthikrishna41563 жыл бұрын
Krishna
@jootihvprada26983 жыл бұрын
bn
@mashllahaseena7633 жыл бұрын
P
@mashllahaseena7633 жыл бұрын
L
@indurama77636 жыл бұрын
e paataki thaginantha andamu aa devatha ki sontham wow emani varnichali aa andani ani gantasala garu ala varnicharu aa voice ki thiruguledu aa andaniki saati ledu wow anthati mahonathamaina vallu mana telugu varu
@hemanth71198 жыл бұрын
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం.
@prabhavatibasutkar8897 жыл бұрын
Hemanth
@hemanth71196 жыл бұрын
Prabhavati Basutkar Garu Good MusicTaste.Thank You Very Much.
@venkataramana61904 жыл бұрын
మీ ఇద్దరి పాద పాద్మములకు సంగీత ప్రియులందరి తరుపున నామసుమాంజలి.
@RamaDevi-qn3se4 жыл бұрын
అంతా రాగం తో కూడిన అందరి ప్రేమను ..రాగం...
@murarichinodu42682 жыл бұрын
పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం, అంటూ సముద్రపు అలలను ఎంత బాగా వర్ణించాడో కవి ఘంటసాల మాస్టారు గారి గానామృతం హాట్సాఫ్
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఆ కవి కూడా సముద్రపు ఇంటి పేరు వాడే - సముద్రాల జూనియర్ - అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు - తండ్రి కూడా సముద్రాల సీనియర్ - అసలు పేరు . సముద్రాల వేంకట రాఘవాచార్యులు సముద్రంలోపల నిక్షిప్తమైవున్న సంపద ఎంతో వారి కవితా సంపద కూడా అదే స్థాయిలో నిది.🙏🙏🙏🙏🙏🙏 మల్లికార్జున / బెంగళూరు /22-04_23.
@mahaboobali31317 жыл бұрын
old is gold another 100 years these songs in live
@lakshminarayana-kh3qr4 жыл бұрын
Absolutely right Sir
@satyanarayanamurty1668 Жыл бұрын
పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లుగా. సావిత్రి హావభావాలు వర్ణనాతీతం. నాగేశ్వరరావు పాడుతున్నప్పుడు కళ్ళు, పెదవులు రెండూ synchronize ( తన్మయత్వం ) అవడం, దానికి అతని మీసకట్టు కూడా మంచి అందాన్నిచ్చింది. అన్నీ వెరసి s superb నా మాటల్లో.
@ramakrishnajaldu90774 жыл бұрын
God has given us this life to hear this type of songs sung by celestial singer late Ghantasala garu and be happy. When ever I hear this song, I feel the song and that I am younger by 50 years to feel like a boy looking admiringly at the most beautiful lady of my life. I have no words to explain that feeling. What an ever green music and melodious voice and lyric. We can never expect such songs from the present day musicians and singers. Ghantasala garu we miss you lot. Please come for us again
@MaheshMahesh-pu3dm4 жыл бұрын
Super anr garu
@gumparthikondandaramaiah5249 Жыл бұрын
No words to say about Ghantasala and old melody songs. Fantastic.
@vishnuayyavari2328 Жыл бұрын
E song daily morning okasari rathri padukune mumdhu okasari vinanandi mind relax avuthadhi.
ఇలాంటి పాటలు, ఇలాంటి నాటిమణులు, గానగంధర్వులు, అలాంటి ప్రశాంతత గల రోజులు మళ్ళీ రావు ఎందుకంటే ఆరోజుల్లో పండుగ లకు, పెళ్లిళ్ల కు, బంధువులు ఇళ్లకు వారం ముందు వెళ్ళేవాళ్ళం, వెళ్ళకుంటే వాళ్ళు ఊరకనే ఉండేవాళ్ళు కాదు, ఆరోజుల్లో బంధువులు బంధుత్వాలు అల ఉండేవి, వారితో కలిసి ఎద్దుల బండి పై వెళ్లి ఇలాంటి చిత్రాలు చూసి అందురు బాతకాని కొట్టేవాళ్ళం ఇప్పుడు రోజాల్లో పక్కన వెళుతున్నా, ఎదురు వస్తున్న చూసి చూడన్నట్టు ఫోన్ తో ఒక నవ్వు నువ్వి వెళ్లి పోతున్నారు స్నేహితులు
@narayanj9214 жыл бұрын
ANR is so handsome in this movie Brathuku Theruvu specially singing this song Andame Anandam
@yarlagaddahanumantarao19899 ай бұрын
ఘంటసాల గారి గొంతు వింటేనే అదొక అద్భుత మైన అనుభూతి
@karunakarkasapa58645 жыл бұрын
అందమైనఅమ్మాయి అందమైన హీరో మధురమైన అందమైన పాట
@rajasekharbayyapu11082 жыл бұрын
గోదావరి నదిపై వెన్నెల రాత్రి లో హాయిగా విహారం చేసినట్టు ఉంది ఈ పాట
@praveend40004 жыл бұрын
It's the lyrics more than anything else that makes this song great. Satyam shivam Sundaram... Andam is Sundaram and anandam is from satchidanandam Both Andam and anandam represents parabrahma and Shiva. The rest of the song is a continuation of creation and life. Hence the beauty of the song in a simple raga as Mohana always melodious and beautiful. .... Wonderful
@bommalicharan5452 Жыл бұрын
విన్న ప్రతిసారి మనసుకు తెలియని ఆనందం 🤗😍
@NagiVY8 жыл бұрын
My alltime favorite song....great Ghantasala....I have listened to this song many times, especially relaxing. Great lyrics, great singing, great music made this song so great...
@bhavaninistala3047 жыл бұрын
Nagireddy Vuyyuru
@bhavaninistala3047 жыл бұрын
Nagireddy Vuyyuru the u v
@vvsprasadatkuri63567 жыл бұрын
Nagireddy Vuyyuru om
@sudhakargattineni37245 жыл бұрын
not nice
@plan4116 күн бұрын
Amazing, so soothing, mesmerizing, exhilarating, encouraging - and worthy of emulation in reproduction of this fabulous rendering - @ any time and place - for the listening pleasure of any kind of audience - irrespective of the geographical region or the listener's native tongue! Undoubtedly, this song held the #1-Position as 'farmaish' among all my renderings of Telugu hits at my Telugu Group gatherings across regions over several decades of my existence as an amateur singer! Thank you so much YT - for perpetuating and immortalizing this beautiful melody!
@siddaiahboraiah91672 жыл бұрын
The style of singing of Ghantasala master, the wonderful lyrics of samudrala garu and the music composition is something like entering into swargalokaniki pravesham.we people are lucky enough to get to listen these songs. Regards siddaiah from Bangalore. Regards siddaiah from Bangalore
@mallikarjunaalavala3992 Жыл бұрын
It's music director is **Ghantasala maesteru'**sir sir. Mallikarjuna __BANGALORE.22.4.23
@kasiviswanadhamvinjamuri76025 жыл бұрын
ee paata mariyu sangeetham chaala haayi ga untundi, manasuki ahladakaram ga untundi, enni sarlu vinna inko saari malli vinalani anipistundi.
@gangasanivenkataramanaredd11754 жыл бұрын
Savitrammagaru so cute, ghantasala voice superb
@bunnymadhu88424 жыл бұрын
"పడిలేచే కడలి తరంగం ఓ ఓ ఓ.............. " ఇక్కడ లయ అమ్మ బిడ్డకు పాలు పట్టి జోకొట్టినట్లు.............. తెలుగు సినీ కళామతల్లి ఆంధ్ర ప్రేక్షకులకు మధుర నీరక్షీరములు తాపించి తెలుగు బిడ్డలను జోకొట్టినట్లుంది.... ఇటువంటి పాటలు ఆ పాత రోజులు మళ్ళిరావాలని కోరుకుందాం
@kakkarwada7 жыл бұрын
The same melody can return if we return to purity in our life
we would have missed so much if God has not sent sri. Ghantasala to the earth.This song alone speaks why he is admired by music lovers as GANAGANDHARVA, AMARAGAYAKA...O! God sent him back to the earth so that his divine music inundate the succeeding generations of suffering humanity and render them blissful.
@srmurthy516 жыл бұрын
భగవంతుడు బసుసా మనకన్నా తనకు ఘంటసాల అవసరం ఆనుకుని పిలిపించుకుని సంగీత సభ లో ఆనందించ లని తనదగ్గరకు పిలిపించుకున్నాడు
@krishnamurty37486 жыл бұрын
Kalabhiravastakam
@ravinagarajarao46536 жыл бұрын
Song is super
@nareshkinnera30516 жыл бұрын
Yes bro...
@ravindravankamamidi93685 жыл бұрын
Telugufo
@duryodhanapatro30195 ай бұрын
🙏ఆహ్లాదాన్ని ఇచ్చి మనస్సులో ప్రశాంతత ఏర్పరిచే పాటల్లో ఈ పాట ముందు వరుసలో ఉంటుంది 👌👌👌🙏🙏🙏సూపర్ ❤
@sathyaram39909 ай бұрын
Great song నమో నమో శ్రీ ఘటసాల మాస్టారు మీ పా ట లో దొరుకు తేన అందరి కి మధురా ను భూతి.
@rangasai74596 жыл бұрын
Undoubtedly one of the best songs of Ghantasala- ANR combination. Simply immortal.
@vijayasanjeevi67984 жыл бұрын
ఎప్పటికీ మరువలేని మధుర గీతం
@tvseshagiri92915 жыл бұрын
An invaluable and memorable song in my life. My father used to sing this song at every night when I was a kid. This song was like a lullabies for me
@sunandmabbula35563 жыл бұрын
Melodious voice Ghantasala garu.
@srinivasaranirao34036 жыл бұрын
wonderful,wonderful photography,melodioussinging and melodious composition and wonderful expressionsby MAHANATI,make all these things for ever
@prasadsatya47836 ай бұрын
సందర్భోచితంగా రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పారు కవి... అపురూప స్వరరచన.. గాయని అద్భుతంగా గానం... అభినయం తో అలరించారు వాణిశ్రీ జీ ...
@srinivasraodigumarthi221111 жыл бұрын
Sweet and melodious song,expressions of Savithri and ANR is superb.
@sethumadhavan56733 жыл бұрын
A notorious master piece song rocked the Andra apart tamildnadu Telgu song both psycholigially I like this somg Gantasavenkteswara Rao fully getting credit who sang this!
@shaikbasheerahamed55684 жыл бұрын
What an excellent, super and duper song it is, ANR and SAVITRI are excellent couple madefor each other...
@kranthinukathoti58985 жыл бұрын
Naku yenno samasayalu unna e pata vinagane anni marchi pothanu super song tq sir
@munimuni18424 жыл бұрын
2020 oka like vesukondi
@apexgamers.154 жыл бұрын
Whoever listening this wonderful song in this 2020 year....Hit Like ...No one can sing like by Ghantasala master...
@skumarj7577 жыл бұрын
Really amazing and wonderful song sung by Ghantasala gaaru.The Music Legend.
@avusaliachary81933 жыл бұрын
Tears in my eyes😭
@sreenivasaraokoti75914 күн бұрын
Depression.. depression... depression...young lads please avoid medicines. Try this song every day. You will be rejuvunate your self. Sangeetam will cure your depression. Ghantasala mastaru voice, lyricist ,muscian ,prooves. Bless you all