ఘంటసాల గారు పాడినా సుశీలమ్మగారు పాడినా ఈ పాట ఎంతో మధురంగా ఉంది. బ్యూటిఫుల్ కంపోజిషన్ !
@kondaiahmaddu95113 жыл бұрын
తింటే గారెలే తినాలి వింటే తెలుగు పాత పాటలే వినాలి ఆ రుచి ఎంత బాగా వంటుదో చూడండీ
@suryaraochelikani88226 жыл бұрын
జగమే మారినా మా అభిరుచి మాత్రం మారదు. ఎన్నేళ్ళైనా ఇలాంటి మధురగీతాలు వింటూనే ఉంటాం.
@sunilmaheshbabu2 жыл бұрын
❤🌹
@bhaskarbitti60464 жыл бұрын
ఆ రాగామే ఒక్క తీయని ప్రణయ గీతం ఇక ఆ పాట పాలకడలి లో జనియించిన అమృతం తాగిన అనుభూతి .స్వర్గం నుండి దిగివచ్చిన గానా గంధర్వులు అమృతం తెచ్చి మన చెవులకు అందించినట్లున్నవక మధురానుభూతిని కలిగించు చున్నది ఆహా ఎంత ఆనందం ఈ మధుర గానం
@sudharamdasmangu36082 жыл бұрын
Rightly said andi
@bhaskarbitti6046 Жыл бұрын
@@sudharamdasmangu3608 గారు మీ యొక్క comments కు శత కోటి ధన్యవాదాలు andi
@krishnakhumaar2353 Жыл бұрын
@@bhaskarbitti6046 bhimpalasi raag
@rajasekharmodugumudi87105 жыл бұрын
తేనె తినాలి కానీ వినలేము.. కానీ సుశీలమ్మ గారి పాటలు తేనె వింటున్ననట్లే..
@ramadevibuddharaju95875 ай бұрын
నాకు అత్యంత ప్రియమైన పాట.ఎన్నిసార్లువిన్నావినాలనిపింమంచిసంగీతం, సాహిత్యం, అలాగే ఘంటసాల గారు,పిసుశీలగారుఅలపించినగానంఅమృతమే
@AGNIVEERUDUКүн бұрын
ఘంటసాల ఒక వరం కేవలం ఎన్టీఆర్ కి,ఏఎన్ఆర్ కి మాత్రమే కాదు,యావత్ ప్రపంచం లో వున్న సంగీత ప్రియులకి అని చెప్పటంలో ఎంతో నిజం వుంది.
@mohangoudvarakala3842 Жыл бұрын
ఆహా ఎంత మధురంగా ఉంది ఘంటసాల సుశీలమ్మ గానం👌🙏
@rajasekharmodugumudi87107 жыл бұрын
ఎంత మధురమైన గీతం..ఎప్పటికీ ఆపాత మధురమే...
@nagajasastrymunimadugu36732 жыл бұрын
ఆరుద్ర గారి అద్భుత కవిత్వం. సుశీలమ్మ గారి అమృత గాత్రం. దేవిక, ఎన్టీఆర్ ల అపూర్వ అభినయం... తెలుగు చిత్ర సీమ పాటలలో మకుటాయ మానమైన యుగళ గీతం
@durgaprasadgorti3201 Жыл бұрын
This song should be preserved for eternity. Sri Saluri Rajeswara Rao gari creativity and tunes forever remain as a treasure.
@prkankipati18111 жыл бұрын
తేనెలో ముంచిన లేత మావి చివురులు తిన్న కోకిలమ్మ గొంతెత్తి పాడితే ఎంత మధురంగా వుంటుందో అంతే మధురానిభూతిని సుశీలమ్మ ఈ పాట మొదట్లో వచ్చే మధుర ఆలాపనలో అందించింది కదూ...? అలాగే ఆఖరి 35 సెకన్లు మాత్రమే వినిపించిన ఘంటసాల గారి గాత్రమూ జగాన్ని మరపించే మధురాతి మధురమే కదా...... పి.ఆర్.కంకిపాటి 06/04/2013
@msubashsubash27485 жыл бұрын
pr kankipati k,,, బాగుంది మీ వర్ణన
@dsreemannarayana8014 Жыл бұрын
Padinavaru Janaki garu
@prkankipati181 Жыл бұрын
@@dsreemannarayana8014 సుశీలమ్మ గారే సర్...
@gopalreddy46713 ай бұрын
Suseela only
@kanchanamala99445 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, no words to describe, sweet sweet sweet voice in world than all, madhura gaanam divya gaanam, gandarva gayani, Nightingale, melody queen, she is definition of singer, legend, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu
@pramodbabu88152 жыл бұрын
She is an anjel pramod2 set this song as ringtone
@kasipathiraorudravarapurud8358 Жыл бұрын
ఆ రు ద్ర గీత మహిమ రసా లూ రి సం గీతం సుశీల ఘంటసాల గాన విన్యాసం వె రాసి ఈ గీతం
@marellasambasivarao59206 жыл бұрын
మరపురాని మధుర గాయని మన సుశీలగారు. ఆరుద్రగారి అమృత సాహిత్యం, రాజేశ్వరరావుగారి మధుర స్వరాలు మనలను మరో లోకానికి తీసుకెళతాయి.
@joysulabalasubramanyam79115 жыл бұрын
ittuvantisongs vinadam Mana poorvajanma sukrutam
@raoramay5 жыл бұрын
what a wonderful voice extremely sweet and modulated perfectly. It is not easy to sing he sing in varied pitches as the sond demands. Susheela garu and ghantasala garu were greatly responsible for Telugu Cinema shining through 60s and 70s heping all the heros and heroines to perform best.music was always focused on melody as base.all the music directors produced outstanding songs. No other pair can replace Ghantasala and Susheela in the coming generations...
@joysulabalasubramanyam79115 жыл бұрын
Mohanaragamlo kurcheena Aasong nu swaraparichina S. Rajeyswaraogaru Padina gandharwagayakudu Ghantasalagaru Ganakokila amrutha Gayani natulu NtR garu nateemaniDeyvika Veetigurinchi Varninchataniki Paygeelu saripovu Songvintuntey Yeykado vuhakandani Prapamchamloki Veyllinattayindi
what a song and what a rendering of song by Susheela garu and of course master's voice takes you to a different world. we are truly blessed to hear these old songs that are filled with nectar.
@narayanalagisetty90445 жыл бұрын
9
@umamaheswarnakka68105 жыл бұрын
What a composition and what a beautiful combination of NTR and Devika mam. Gone are those days never to come. We are fortunate to have this youtube to see them back and refresh. Thanks to the uploaders and youtube.
@ShanguChakraGadhaPadmam9 жыл бұрын
A Gana Saraswathi Susheelamma Classic! Voice Unparalleled...Such Divinity in her Voice. She carries the song like a breeze.
@chandoluvaleswararao40255 жыл бұрын
మధురమైన అనుభూతి కలుగుతుంది పాటలు వింటూ హాయిగా అనిపించింది
@sreejasakepuram81016 жыл бұрын
మధురమైన సంగీతం, మరపురాని గానాలాపన, ఎంత మాధుర్యమైన సాహిత్యం, ఎలా గండి ఇలాంటి ఆణిముత్యలను మరచి పోతాం.
@hemanth71195 жыл бұрын
శ్రీజ సాకెపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@raobb14166 жыл бұрын
సుశీలగారి రాకతో జగమే మారినదీ మధురముగా
@prakashkurakula44204 жыл бұрын
Rasaluri Rajeswari ni viswarupam
@aldhasayendhar4241 Жыл бұрын
ఎంత మధురమైన సాంగ్🎉ఎంతో ఇష్టం నాకు ఈ సాంగ్❤
@kesavamurthy92437 жыл бұрын
ఇలాంటి పాటలు ఇక రావు......... ఇలాంటి మాధుర్యం సంగీతం సాహిత్యం కొత్త పాటల లో కనిపించడం లేదు....
@prasadaraomandalapu92385 жыл бұрын
This song gives me pleasant atomosphere removing my stress and strain.
@umamaheswarnakka68104 жыл бұрын
డౌటా మూర్తిగారూ !!!!!!
@kaushalone84394 жыл бұрын
Ee song melody ki body lo chemical reaction vastundi
@yagnanarasimhamurthi3 жыл бұрын
అలాంటి సందర్భాలు కానీ సన్నివేశాలు కానీ నేటి తరంలో ఉండవు,రావు కూడా సర్.
@yagnanarasimhamurthi3 жыл бұрын
ఆణిముత్యాలను dislike చేసే మూర్ఖులు కూడా ఉన్నారు,సమాజంలో.ఖర్మ..
@bhasurupatnaik75825 жыл бұрын
Very handsome pair NTR GLORIOUS DEVIKA TOO
@m.v.ranganathrao65265 жыл бұрын
Tilting music clubbed with gandhava Gaanam with equally beautiful lyrics We can enjoy again and again
@sspadma43096 жыл бұрын
Malli malli raavu intha madhuramaina paatalu chala baga padaru ghantasala susheela garu.
@bhanuprasad46062 жыл бұрын
King of Music Saluri Rajeswrarao gaaru Suseelamma gaaroo -- THAT WAS THE THE GOLDEN AGE!
@kalyanraoandukuri2554 Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@mohanbaggam4 ай бұрын
Really king of melody is Saluri garu
@SrinivasVissamraju9 жыл бұрын
superb! That is susheela"s melody added to ghantasala"s rendering.
@nirmalapagadala10704 жыл бұрын
నా చాల ఇష్టమెయినా పాట సూపర్
@sameer210812 жыл бұрын
OMG...its rendered so effortlessly beautiful way.
@bhasurupatnaik75825 жыл бұрын
A best styled song followed by nice music individualized songs by greatest singers ghantasala susila
@racheetinagendra23432 жыл бұрын
Wow ahaaa entha goppagaa chesaaro music S rajeswara rao gaaru rasaalooru raaaajeswara great legend director
@vijaysuresh9522 жыл бұрын
అద్భుతమైన పాట నిజమే కదా జగమే మారినది A R V Suresh Hyd
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful dinging yiunh ntr n devika sweet songs p susheelas singing ike honey.
@citystriker27788 ай бұрын
సుశీలమ్మ కంటే హాయిగా,తీయగా పాడగలిగిన గాయని ఎవరూ లేరు.ఆ గొంతులో తీయదనం ఎవరికీ లేదు.
@gk90022 жыл бұрын
Great music of Saluri Rajeswara Rao garu. Great singing by Suseelamma & Ghantsala garu. Wonderful acting by Devika and a great dance director. Lovely evergreen song 🎵 ❤️
@rajanbabu87204 жыл бұрын
Wonderful, excellent,song.suseelamma voice very sweet, wonderful liric.i love the song.
@bhargavreddyjanapana42327 жыл бұрын
పల్లవి : జగమే మారినది మధురముగా ఈ వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం : 1 మనసాడెనే మయూరమై పావురములు పాడే... ఎల పావురములు పాడే మనసాడెనే మయూరమై పావురములు పాడే... ఎల పావురములు పాడే ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట నెనరూ కూరిమి ఈనాడే పండెను నెనరూ కూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింత జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం : 2 విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరిగాడెను తేనెటీగ తీయ్యదనము కోరి అనురాగాల తేలి ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశము జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ
@MrSaradhi6 жыл бұрын
bhargav reddy janapan a
@MrSaradhi6 жыл бұрын
bhargav redd janapana
@bittibhaskar13854 жыл бұрын
Thanking you sir
@konathalapratap23922 жыл бұрын
🙏🤝
@mehanazmonu25632 жыл бұрын
I get into a trance whenever I listen to this number Perfect marriage between tune and it's lyrics
@rajeshvemana24155 жыл бұрын
Ayya bhabhoyi eamithi yedhalo eamiti e santhosham
@mpjkumari86114 жыл бұрын
Beautiful memorible sweet song.hatsep to all legendars...k.yogaiah.Gnt.
I see that some mentioned the actress as Krishna Kumari. That is wrong. The actress is DEVIKA.
@viswanadhanganti77339 жыл бұрын
marvelous song. Nothing to mention any other comment
@malladisnmurty536012 жыл бұрын
what a lyric, excellent
@umakopalli9996 Жыл бұрын
So beautiful and melodies song.
@mpjkumari86114 жыл бұрын
Super melody lovely Song.hatsep to Gantasala Suseela.and all legandars.
@Vasudha18634 жыл бұрын
చిత్రం : దేశద్రోహులు (1964) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి : ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ... జగమే మారినది మధురముగా ఈ వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం 1 : మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట నెనరూ కూరిమి ఈనాడే పండెను నెనరూ కూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింతా జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం 2 : విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరిగాడును తేనెటీగ తీయ్యదనము కోరి అనురాగాలా తేలి ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ
@rajeshvemana24155 жыл бұрын
Mana generation miss the natural feeling
@mvsrajaram12466 жыл бұрын
fantastic Suseelamma
@RamaaGaanam11 күн бұрын
Yemi padaru adbhutham amogham anitharam mee prema mee ragala bangaru nava aha na manasu nindipoyindi sumaa
@ramacharyjahagirdar53292 жыл бұрын
Only melody,One of the best duet song made for ever ever
@ramachandrasrikantam58785 жыл бұрын
Hatsoff to Arudra and S.Rajeswàra Rao
@kreddypk8 жыл бұрын
జగమే మారినదీ.. మధురముగా ఈ వేళా..
@surekha24013 жыл бұрын
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 😊😊🙏🙏💐💐 పల్లవి: ఆ...ఆ...ఆ... జగమే మారినది మధురముగా ఈ వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం 1: మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట నెనరూ కూరిమి ఈనాడే పండెను నెనరూ కూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింతా జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ చరణం 2: విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరిగాడును తేనెటీగ తీయ్యదనము కోరి అనురాగాలా తేలి ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో జగమే మారినది మధురముగా ఈ వేళ కలలూ కోరికలూ తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ
@bittibhaskar13854 жыл бұрын
I LOVE THIS SWEET AND BEAUTIFUL SONG
@dvnmsharma55822 жыл бұрын
Suseelamma highly deserves the Bharat Ratna, like Latha Mangeshkar. Sad to hear some people saying that the South Indians are discriminated in every field, except in paying taxes!
@peddintisrinivas518219 күн бұрын
Classic of classics❤❤❤❤
@krishnareddy28033 жыл бұрын
What a lovely duet. !
@renukuntlaanjali4073 жыл бұрын
Pallavi Jagame marinadi madhuramuga ee vela Kalalu korikalu theerinavi manasara Jagame maarinadi madhuramuga ee vela Charanam 1 Manasadene mayuramai pavuramulu pade Ela pavuramulu pade... Manasadene mayuramai pavuramulu pade Ela pavuramulu pade... Ide cherenu goruvanka rama chiluka chentha Avi andala janta.. Nenaru koorimee... eenade pandenu Jeevithamantha... Chitramaina pulakintha Jagame marinadi madhuramuga ee vela Kalalu korikalu theerinavi manasara Jagame maarinadi madhuramuga ee vela Charanam 2 Virajajula suvasana swagathamulu paluka... Suswagathamulu paluka... Thirugadunu theneteega theeyadanamu kori... Anuragala theli... Edalo inthatee... santhoshamenduko Edalo inthatee... santhoshamenduko... Evvarikosamo... endukintha paravasamo Jagame marinadi madhuramuga ee vela Kalalu korikalu theerinavi manasara Jagame maarinadi madhuramuga ee vela
@nagenderraokvhk99506 жыл бұрын
manasaadene mayuramai ee madhuramaina paatanu vini
@srinivasalur613 жыл бұрын
Suseelamma Great and melodies Renderens of Jagame Marinadi
Sushealamma ghanta Sala gaaru excellent singing em cheppagalam
@vishweshwarraoantharam18633 ай бұрын
There is a difference in melody between the two great singers.
@premakumarichidara692712 жыл бұрын
Excellent melodious memorable song hats off to Ghantasala garu and proud of telugu people in the global
@rowthuappanna30884 жыл бұрын
Wonderful song by both suseela and ghantasala .
@immanenirajasekhar19672 жыл бұрын
Super hit pair NTR Devika made for each other la unnaru handsome and beautiful
@amaravatibhaskar85864 жыл бұрын
Best song not only old but also new
@mpjkumari86114 жыл бұрын
Beautiful sweet memorible song.Hatsep to all legends.two eyes a re e
@dandibhotlanarayanamurthy99787 жыл бұрын
madhuratimadhuram arudra garu saluru gari kalayika
@malladisnmurty53604 жыл бұрын
sanjeetha swara Samrat swaraloori saloori Rajeswara Rao gari prathibimbam ee song
@disztan Жыл бұрын
తోటలో మానవ కోకిల ఎంత కమ్మగా తియ్యగా పాడుతుంది.మా తెలుగు వారి ఎంత పుణ్యం చేసుకుందో కదా.ప్రకాష్ రావు గాయకుడు ములుగు జిల్లా.
@basireddysudharshanreddy29758 жыл бұрын
What a musical hit beautyfull duet song......
@ADFSSouthRegion Жыл бұрын
Excellent melody.. thank you
@chengalrao625 жыл бұрын
Melodious song.old is gold
@geethapapa12 жыл бұрын
Ghantasala sings only one line in the song. But its the best part of the song .fantastic
@raghavachary1408 жыл бұрын
What a music...what a fine tune and what a lyric....most enjoyable song...
@SriVatsan278 жыл бұрын
Without P Susheela's rendering the song would not have reached anywhere close to our Hearts
@kamehameha4427 жыл бұрын
suseea
@anandadevalkar6 жыл бұрын
I entirely agree with you. There is something about his voice that makes us to sit up and listen even if he has just one line. The other song that comes to my mind is padavela radhika, pranayasudha geethika.
@gopich19755 жыл бұрын
Agree with you completely. Ghantasala's voice and rendering is divine.
@radhamadhav.alapati77846 жыл бұрын
Wonderful song
@patanjameela93416 жыл бұрын
Chala bagundisalamsuseelammagaru&ghantasalagaru
@gvarunachala6 жыл бұрын
Mind Relaxed Thanks to grt artist's,,
@krishnag24696 жыл бұрын
Arunachala Gv q
@1000naidoo5 жыл бұрын
Mrn0207* & &;"&
@nirmalarapaka3234 Жыл бұрын
😘👍 excellent 👌 songso beautiful 🌹❤️🙏
@narasimhaamma596 жыл бұрын
jeevathamlo entakante manchi patalu vinalemu
@parthuh110 жыл бұрын
తేనెలో ముంచిన లేత మావి చివురులు తిన్న కోకిలమ్మ గొంతెత్తి పాడితే ఎంత మధురంగా వుంటుందో అంతే మధురానిభూతిని సుశీలమ్మ ఈ పాట మొదట్లో వచ్చే మధుర ఆలాపనలో అందించింది కదూ...? @ pr Kankipati - kadu entandi babu- Andinchindanthe !
@గరికిపాటినరస7 жыл бұрын
parthu h ష
@rajasekharmodugumudi87105 жыл бұрын
Exactly..
@pramodkunapareddy90594 жыл бұрын
NTR looks like manmadhudu and devika like urvasi. Pramod
@raobb14166 жыл бұрын
ఘంటసాలగారికి సాటి లేరు,రారు.
@chennaiahg48916 жыл бұрын
Super.
@58bharathi7 жыл бұрын
sumadhuram!!
@kaushalone84394 жыл бұрын
Heart weakness vallu ee song melody Ki tattukoler malli itlanti patalu ravu