Gangadhar Sastry Comments on NTR - Check out Video for more details..

  Рет қаралды 72,117

RTV Telugu

RTV Telugu

Күн бұрын

Пікірлер: 309
@vaddishankararao5220
@vaddishankararao5220 Ай бұрын
ఈ విషయంలో ఇప్పటికైనా ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పినందులకు ధన్యవాదాలు శాస్త్రి గారు❤
@couragecub1473
@couragecub1473 Ай бұрын
Yuga purusudu years kadu. Gula purushudu kuda
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
S
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 2 жыл бұрын
అధికారం, ధనం లేక పోతే కన్నబిడ్డలు కూడా వదిలేస్తారు నాయనా. ప్రస్తుతం వున్న వృద్ధాశ్రమాలు అందువల్లే పుడుతున్నాయి. ఎవరు దైవాంశ సంభూతులెవరు? ధనాంశ సంభూతులేగాని. అవసరార్ధ బంధుత్వంకు భగవంతుడు కూడా వాడబడుతున్న రోజులివి.
@raghavavd
@raghavavd 2 жыл бұрын
prostrations to the divine in you...చాలా సాత్వికంగా చాలా మంది చెంపలు చెళ్లుమనిపించారు అమ్మా..
@acharyulunchb2871
@acharyulunchb2871 2 жыл бұрын
ఎంతటి యుగపురుషులైనా ఏమైనా మరొకరి భార్యను పెళ్ళాడటం.... దాన్నిదృష్టిలో ఉంచుకోవాలి. మరి ప్రకృతి అన్నిటికీ సాక్షీ భూతమే
@kumarasarathbhaskarchallap3018
@kumarasarathbhaskarchallap3018 2 жыл бұрын
చాలా సరిగ్గా సమాధానము చెప్పారు.
@kumarasarathbhaskarchallap3018
@kumarasarathbhaskarchallap3018 2 жыл бұрын
👌👌
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 2 жыл бұрын
👍👍👌💐ఎన్టీఆర్ యుగపురుషుడు అనేది నిస్సందేహం. మాంధాత కృతయుగపురుషుడు. రాముడు త్రేతాయుగపురుషుడు. ధర్మరాజు ద్వాపరయుగపురుషుడు. అధర్మం నాలుగు పాదాలా నర్తించే కలియుగపురుషుడు ఎన్టీఆర్. లేకపోతే జీవితంలోకి ప్రవేశించకుండా జీవిత చరిత్ర ఎలా రాస్తారని మరొకడి పెండ్లాన్ని గికురించటమేమిటి. ఆవిడ వచ్చి పడిపోవతమేమిటి. 8 9 మంది కొడుకులు 4గురు కూతుళ్లు ఉన్న తండ్రిని పెళ్లి చేసుకున్న ఆడది ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండకుండా అన్ని విషయాల్లో దూరటమేమిటి. జామాతలు దశమగ్రహమని చిలకమర్తి ప్రహేళిక వ్రాశాడు. పిల్లనిచ్చి ఏకాదశతమ గ్రహం గా మారిన మామలకు కూడా తక్కువ లేరని ఈ గంగాధరానికి అర్థం కావాల్సి ఉంది. భగవద్గీత గురించి ఇసుమంత తెలీని గంగాధరం భగవద్గీత గురించి చాలా పాటుపడటం ఆ యోగశాస్త్రం చేసుకున్న కర్మ. మనం చేరుకున్న కర్మ.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Ай бұрын
@@acharyulunchb2871 ఆమెకి 15 అప్పుడు వీరగంథం కి 40 పైన అదొక విచిత్రమైన పెళ్ళి.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Ай бұрын
@@acharyulunchb2871 70కి పెళ్ళికాని వాళ్ళు వస్తారా.
@swaminaidu8555
@swaminaidu8555 Ай бұрын
Correct ga chepparu sir Adi yadhardham sir pattinchukokey ayanaku Alochana vachindi Sir
@ramanireddy9862
@ramanireddy9862 10 ай бұрын
Sir meeru chela correct ga chepparu thank you meeru chela intelligent good 👍 sir
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Tokkemi kadu. Ntr. Murkudu. Pilla la daggara undakapote yemi chestaru. Ayina inko di pellanni vadukuni vidakulu ippinchi. Pelli chesukunnadu. Peda. Goppoda yemi kadu. Ntr. Murkudu.
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
S
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 2 жыл бұрын
రామారావు గారికి ఎదురు చెప్పేందుకు పిల్లలకు ద్యైర్యం లేకపోవడం మొగుడిని వదిలి వచ్చిన మనిషిని దరిచేరనివ్వడం ప్రజల దురదృష్టం.
@susheelammanarayandas200
@susheelammanarayandas200 2 жыл бұрын
Vandanalu vandanalu Mahanubhavulaku.
@murthych6145
@murthych6145 2 жыл бұрын
Correct బ్రదర్ నీకు రెండుచేతులెత్తి దండం పెట్టాలి వస్తాం మాట్లారు
@vanajasaradhi3925
@vanajasaradhi3925 2 жыл бұрын
గుర్తుంచుకోవాలి ఏంటపెద్దవరైనా కొన్నిబలహీన క్షణాలలో తప్పులు చేస్తారు, ఒకచిన్న తప్పే పెద్దదిగా అయి కూర్చుంటుంది
@raguramragipatino6514
@raguramragipatino6514 2 жыл бұрын
Super
@srinivasa8218
@srinivasa8218 2 жыл бұрын
అన్నగారు చివరిదశలో చేసిన ఒకే ఒక తప్పు ఒక దుష్టశక్తి మాయలో పడి ఆ దుష్టురాలిని పెళ్లి చేసుకోవడం
@nageswararaokatragadda1815
@nageswararaokatragadda1815 2 жыл бұрын
మీకు compliment ఇచ్చారు కాబట్టి మీరు ఇంతగా ఆ ఘటనని వెనకేసుకొస్తున్నారు. మీరే చెప్పారు తప్పులుంటే చెప్పమని. కానీ ఆయన తప్పులు చెప్పడానికి (పాలన విషయంలో )ఎవరు ప్రయత్నించినా వినలేదు. మీరు బయట ఆయనను చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుభవించి మాట్లాడుతున్నారు. అంత ఎందుకు మీరే మీ విషయం వచ్చేసరికి ఉద్యోగం కోసం అబద్దం చెప్పారు. మరి వాళ్ళు చేసింది అదేకదా. వినేవాడు ఉన్నంతకాలం చెప్పేవాడికి కొదవ ఉండదు.
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
11మంది సంతానం లో ఒక్కడు కూడ తండ్రికి అన్నం పెట్టని బిడ్డలు ఏపీ ప్రజలకు ఆదర్శం. వెన్నుపోటు కు సహకారం. అందించారు.
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
నిజం
@RajagopalReddy-e3g
@RajagopalReddy-e3g Ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన మీకు వందనాలు 🙏🙏🙏
@kalyanlearner2616
@kalyanlearner2616 2 жыл бұрын
గంగాధర్ గారు ... మీరు మాట్లాడేది అంతా బాగానే ఉన్నది ... ఒక్క పాట పాడితే ఎవరో ఒకరు మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు అని పెద్దాయన కి మీరు లేరు అని అబద్దం చెప్పించినట్లు గానే మిగతా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అని మీకు తెలియకపోవటం దురదృష్టం . ఎన్టీఆర్ ఎవరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడని మనిషి అని ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు ఎవరైనా స్పష్టంగా చెపుతారు .. అయినా ఇప్పుడు యూట్యూబ్ జర్నలిజం భావదారిద్రం తో కొట్టుమిట్టాడుతోంది .... ఏమయ్యా జర్నలిస్ట్ నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ చేసి సాధించాలి అని కోరుకునేది ఏమిటి .... నీ జర్నలిజం తెలివితేటలు ఇప్పుడున్న సమకాలీన అంశాలపై చేసి జర్నలిజం విలువలు పెంచడానికి ప్రయత్నం చేయి . ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్లు మచ్చలేని జీవితం గడుపుతున్నారు ... తండ్రి ఆదరణ చేసే అవకాశం ఇవ్వలేనప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు ... తెలుగు దేశం పార్టీ ఒక్క ఎన్టీఆర్ తో పోయేది కాదు కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ఊరూరా మర్రి ఊడలు వలె విస్తరించిన పార్టీ ... ఎవరో వచ్చి మూర్కత్వం తో విచ్ఛిన్నం చేస్తా అంటే చూస్తూ ఊరుకోవాలా . మీ ఫౌండేషన్ కి వేరే ఆయన వచ్చి మీదేం లేదు నేను అంతా అంటే ఎంత చూస్తూ ఊరుకుంటారు సామీ ? ఇంత ధర్మం తెలిసిన మీరు ఆయనకీ ఇప్పుడు క్షమించమని అడిగితే ఆనాటి మీ స్వార్థం ప్రక్షాళన అవుతుందా ... ? ఎన్టీఆర్ వేరే వివాహం చేసుకోవడం వ్యక్తిగతం ... ఆ వ్యక్తి వ్యవస్థ నియంత్రణ కోరుకోవడం అత్యాశ , మూర్కత్వం ... లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ పాలిట దురదృష్టం ... అంత భగవద్గీత ఫౌండేషన్ నడిపే మీకు ఈ మాత్రం విషయం తెలియకపోవడం శోచనీయం ... - శ్రీనివాస్
@indirasudanagunta8896
@indirasudanagunta8896 2 жыл бұрын
ఇంటర్వ్యూ చేస్తేనే కదా మనుషుల నైజం తెలిసేదీ. అందుకే తప్పకుండా ఇంటర్వ్యూ చేయాల్సిందే.
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
Correct gaa చెప్పారు
@govindammac.2955
@govindammac.2955 2 жыл бұрын
Chala bhaga chepparu sir, because of cbn tdp is living till today nd it live forever, mostly lp munda ee vedio release cheyunchuntadhi.
@arunam1699
@arunam1699 2 жыл бұрын
Chalaa baagaa chepparu.👏👏👏👏👏
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
@@indirasudanagunta8896 అవును ...ఈ భగవద్గీత చదివే ఆయన విషయం అర్థం అయ్యింది, ముసుగులో ....మోసగాడు, లక్ష్మి పార్వతి తొత్తు లాగా ఉన్నాడు. NTR మచ్చలేని మారాజు, ఆయన చనిపోయి 30 years అవుతుంది ...ఎక్కడైనా ఆయన పిల్లలు గానీ, మనవలు గానీ బయట పడటం చూసారా...విచ్చల విడిగా కనపడటం చూసారా? ఎప్పుడైనా మాట మీరు మాట్లాడటం చూసామా? మిగతా వారి పిల్లలు రక రకాలుగా ....వాళ్ళ జీవితాలతో మనకు కనిపించారు, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతో మంది విడాకులు ....కానీ NTR ku సంబంధించిన వారు ఎవ్వరూ మనకు అలా కనపడరు, ఇంకేం ఇంటర్వ్యూ లు కావాలి మీకు ? తెలుసుకోడానికి ? చెప్పవానికి వినే వాడు లోకువ అంటారు , అలా వుందిన్, ఈయన పని! ఏదేదో వాగుతున్నాడు ,...చదువుకున్నా,విలువలు లేని మనిషి ఇతను
@ratnajiraok9949
@ratnajiraok9949 2 жыл бұрын
మీరు ఆరోజు మీ ఉద్యోగాన్ని త్యాగం చేసి పెద్దాయన పక్కన నిలబడితే, మీరు ఈ మాటలు చెప్పటానికి యోగ్యులు...కానీ మీరు...అందరిలో ఒకడుగానే వ్యవహరించారు కదా...అదే లౌకిక లోకం..ఎవరివ ఆవసరాలు వారివి...
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 2 жыл бұрын
ఏది యేమైనా గంగాధర్ నీ ధైర్యం , నీ అద్భుతమైన ఆలోచనా ధోరణి , విశ్లేషణ నిస్సందేహంగా ఘనమైనవి. నిను కన్న తల్లిదండ్రులకు 🙏
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
మీ చుట్టాలా?
@srinivasa8218
@srinivasa8218 2 жыл бұрын
అన్నగారి చావుకు కారణం ఆ దుష్టశక్తి ..అది అప్పటి కాంగ్రెస్ నేతలు మహామేత వదిలిన దుష్టురాలు..మీకు ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోతే కామ్ గా ఉండండి..లేకపోతే మీరుకూడా ప్యాకేజీ లకు లొంగిపోయారని భావించాల్సి వస్తుంది..మీకంటే వెయ్యి రెట్లు అన్నగారి వీరాభిమానులం..అప్పటి విషయాలమీద మాకు పక్కా క్లారిటీ ఉంది..మీరు ఇలాంటి సొల్లు మాటలు చెప్పకుండా భగవద్గీత వరకే పరిమితమైతే మీకు గౌరవం ఉంటుంది..
@obasavaraju4796
@obasavaraju4796 2 жыл бұрын
Aunu
@lakshmirudraraju971
@lakshmirudraraju971 2 жыл бұрын
ఎన్టీ రామారావు గారు ఇటువంటి పని చేస్తారని మేము ఎప్పుడూ ఊహించలేదు ఎందుకంటే ఒక భర్త ఉండగా వదిలేసి వచ్చి రామారావు గారు చేసుకోవడం చాలా తప్పు రామారావు గారిని ఒక రాముడిలా అనుకున్నాం ఆ వయసులో మంచి సేవ చేసే వాళ్ళని పెట్టుకుంటే రోజులు వెళ్లిపోతాయి కానీ పెళ్లి చేసుకుంటేనే రోజులు పెడతాయా పైగా ఒక భర్త ఉండగా మళ్లీ పెళ్లి చేసుకోవడం ఆవిడకి తప్పని ఎన్టీ రామారావు గారు చెప్పాలి కానీ ఆయనే చేసుకోవడం ఏంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇంతేనా ఈవిడ ఎలా పెళ్లి చేసుకుంటే ఆ మొదటి భర్త రాత్రి పగలు ఎంత బాధపడ్డాడో ఎవరికి తెలుసు జీవితమంతా ఎన్టీ రామారావు గారు మంచి పనులు చేసి చివర్లో తప్పు చేశారు అలా అందరూ కూడా ఒక భర్త ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది మన భారతీయ సంస్కృతి ఇదేనా పతివ్రత లాంటి ఒక భార్యను భర్త ఇంట్లోంచి వెళ్ళగొడితే జీవితాంతం అదే భర్త తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉండిపోతుంది నిజమైన ఆడది అలాగే భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్న వాడు మళ్లీ తిరిగి వస్తాడని నా భార్య ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది అటువంటిది భర్త ఉండి కూడా ప్రపంచంలో ఎంతోమంది ఉంటే ఎన్టి రామారావు గారి దగ్గర ఆవిడ ఎందుకు చేరాలి భారతీయ సంస్కృతి ప్రకారం తప్పును తప్పుగానే చెప్పుకోవాలి ఎవరైనా సరే
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
ఆ విషయం ...ఈ మహా జ్ఞాని LP ము .... డ కి తెలియదా ?
@obasavaraju4796
@obasavaraju4796 2 жыл бұрын
Ipudu kooda chudandi daniki entha aaso NTR gari acthi mida aasa tho vachindi valla pillalaki ayanni duram checindi ayana paruu thicindi chivaraku papam ayana pranam thicindi
@sankarswati
@sankarswati 2 жыл бұрын
తప్పు శాస్త్రీ నువ్వు చెప్పింది. నైతికత గల మనిషి , భర్త గలిగివున్న మరో స్త్రీ ని ఆశించడు. తమరూ అంతేనా? తమ భగవద్గీత పారాయణం ఉత్త తొక్క అన్న మాట. అన్నం అంతా పట్టుకోక్కరలేదు, ఒక్క మాటతో మనిషి నిజస్వరూపం గ్రహించవచ్చు.
@lakshmirudraraju971
@lakshmirudraraju971 2 жыл бұрын
రియల్లీ కరెక్ట్ శంకర్రావు గారు ఎందుకంటే భర్తను వదిలేసి వస్తే ఆ ముందు భర్త ఎంత బాధ పడతాడు చాలామందికి తెలియదు అలాగే ఒక భార్య ఎంతో మంచిదైనా సరే బయటికి పంపేసి ఇంకొక దానితో పెళ్లి చేసుకుంటే ముందు భారీ రాత్రి పగలు ఎంత బాధ పడుతుందో కబుర్లు చెప్పే వాళ్ళకి తెలియదు సమాజంలో ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి కానీ భర్త ఉన్న ఇంకో స్త్రీని చేసుకోవడం చాలా తప్పు అని ఆయనకు ఆ వయసులో ఎందుకు అర్థం కాలేదు మరి
@mrkmurthy9152
@mrkmurthy9152 Ай бұрын
శ్రీ NTR గారు విధి వంచితుడు! ఆయన మరో స్త్రీ ని ఆశించలేదు! ఒక ధన వ్యామోహం కల కామ పిశాచి ఆవహించి మాయమాటలతో వశ పరచు కోంది!!?
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
మీ జ్ఞానం కుళ్ళు కలువ లాగా ప్రవహిస్తుంది.​@@lakshmirudraraju971
@Farmers_First
@Farmers_First Ай бұрын
​@@lakshmirudraraju971 నీ వరకు వస్తే గాని అర్థం కాదు ఆ బాధ, ప్రతివోడూ మహా ప్రతివ్రత అన్నట్టు ఎదవ ఫోజులు. నీ లాంటోళ్లు చెప్పడానికి శ్రీరంగనీతులూ ఉంటాయి దొమ్మెర గుడిసెలూ ఉంటాయి.
@rampallaki21
@rampallaki21 Ай бұрын
What his son’s daughter were doing for him at that time sir.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 2 жыл бұрын
ఒక్కొక్కరు ఏం కామెంట్స్ పెడుతున్నారు,ఆహా మీ జ్ఞానానికి నా జోహార్లు.మన ఇళ్ళల్లో భార్య చనిపోతే ఒంటరిగా ఉంటున్నారుఅంటారు,ఈ రాష్ట్రం లో ఎవరైనా రాజకీయ సంబంధం లేకుండా, ఏపార్టీ మద్దత్తు లేకుండా ఒక మండలంలో అయినా 60 వయస్సు తర్వాత వాళ్ళల్లో ఎవరినైనా చూశారా సోదరా.తెలిసీ, తెలియని ఆర్గుమెంట్ లు వద్దు,ఆయనకి మంచీ, చెడూ విచక్షణ చెప్పేవారు కాదు ఎవరు,ఆయన పెళ్ళి చేసుకున్నందుకు తప్పు పట్టి ,గేలిచేసేవారికి కూడా 60 కి భార్య చనిపోతే ఒంటరిగా (పెరాలసిస్, షుగర్,హార్ట్ ప్రాబులమ్త తో) ఉంటే ఆ జీవితం తెలుస్తుంది,అలా తెలియాలని అనుకుంటున్నా.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 2 жыл бұрын
మగవాళ్ళు కనటం మొదలెట్టాక అలాగే చేద్దాం.
@crisvamc83
@crisvamc83 2 жыл бұрын
పిల్లల మద్దతు తీసుకుని ఉండాల్సింది!! పెళ్లి వేరు, రాజకీయ నిర్ణయాధికార జోక్యం వేరు. లక్ష్మి పార్వతి విడాకులు తీసుకుందా పెళ్లి నాటికి?? అన్నపూర్ణ గారు కాలం చేసినా అక్కినేని నాగేశ్వరరావు గారు కేన్సర్ వ్యాధితో పోరాడుతూనే ఉన్నారు చాలా కాలం. అన్ని వాదనలకీ ఉదాహరణలు ఉన్నాయి.
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Babu adhi 10 years nundi. Ntr. Tho undhi. Vidakulu tisukunnaka pelli chesukunnadu.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Ай бұрын
@SivaPrasadBandla 1992-1995 కి పదేళ్ళా.1991పార్లమెంటు ఎలక్షన్స్ టైం లో లేదు.మేజర్ చంద్రకాంత్ టైంలో కరెక్షన్స్ కోసం వచ్చి వెళ్ళేది.
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
@@radhakrishnapeddi4531 Ntrs. Wife died in 1985. And. LP was coming to. Ntr from 1986. One. Tdp ex speaker bought her to ntr. But. She. Told she will write his biography in 1992 but married in 1993. A car from hyderabad used to go Narasaraopet on Friday night and returns on Sunday night to Narasaraopet to drop her this is known fact among the. Tdp political circles then. .Ntr was not alone. But he refused to stay in his sons houses so they left him in his 4 th daughters. House . He used to have good relations with children till he is in power used to send them gift. Suitcases to all children .later in 1989 she has more contact with his as he don’t has any work as he is a opposition leader. And gave full powers to CBN as he loved him a lot as he along with Venkaiah. Saved his chair from Nadendla . CBN worked very hard and kept the party intact. Against congg leaders. And he was backbone to capture power in 1994. But Lapaki thrown out CBN and 4-5 other party members from ministries and finally. They requested ntr to keep. Lapaki at bay. But he refused so. Lot of Tdp leaders took to take. CM seat from him including daggupati. And. There was one more rumour that she was with a. Mla who was ex. Home in Ntrs cabinet. So. Ntr got heart stroke and died .Then he immediately took 60 crs from her and left Ntrs house . Later 4 big boxes gone to ex. CM from Kurnool who stays in Ameerpet , and more than 15 crs were taken by two education institutions heads from guntur , and Chittor. And 3 more others and they never repaid back to Lapaki . That ex home also tried to become. CM but failed. It is said she had very costly navaratnalu of. Ntr. With her. . This was what happened and politicians above 60-70 years age now know this.
@sankarruma7478
@sankarruma7478 2 жыл бұрын
చాలా తప్పు మాట్లాడుతున్నారు ఆనాడు ఎన్టీ రామారావు పదవి పరువు పోవడం ఆయన స్వయంకృతాపరాధం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదంటే ఎన్టీఆర్ తప్పిదం లేదంటారా
@sravanichinnamsetti6978
@sravanichinnamsetti6978 2 жыл бұрын
నిజం మాట్లాడితే ఒంటరిగా మిగులుపోతున్నాం
@veerababujaggampudi4512
@veerababujaggampudi4512 2 жыл бұрын
Don't worry Be patience Ur time will come
@suvarchalad1553
@suvarchalad1553 2 жыл бұрын
Yes Sravani garu I echo your Words endukanthe nenu ade condition face chesi job vadulukovalsiii vachindi !! Fake smiles and fake words tolerate cheyakeka !
@srivatsak205
@srivatsak205 2 жыл бұрын
@@suvarchalad1553 yes
@guntupalliramakrishna2683
@guntupalliramakrishna2683 2 жыл бұрын
Rama.krishna.la.emage.unapudu.andaru.venakanadesaru.lakshmiparvathi.vachaka.andaru.duramayaru.
@mallikarjunkatkam7700
@mallikarjunkatkam7700 2 жыл бұрын
100%corect shasthri garu
@srenivasas4800
@srenivasas4800 Ай бұрын
ఇంత విజ్ఞత కలిగిన మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ మొన్న ఎన్నికల్లో ఇపుడు మీరు విమర్శించిన ఉద్దండులను ఎందుకు సపోర్ట్ చేశారో చెప్తే..ఆ నిగూఢ తత్త్వాన్ని అర్థం చేసుకుని తరిస్తాం..
@srinivasb.neeraj439
@srinivasb.neeraj439 2 жыл бұрын
అంటే ఆయన సరైన మార్గంలో లేరని మీకు కూడా తెలుసు
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 2 жыл бұрын
సార్ లక్ష్మీ పార్వతి గారు ఎవరు? ఎన్టీఆర్ గారి స్వీయ చరిత్ర రాస్తానని ఆయన అంటే అభిమానమని వచ్చి ఆయన దగ్గర చేరి ఆయనకి భార్య ఐ కూర్చుంది దాన్ని మీరు సమర్థిస్తున్నారు నిస్వార్ధంగా ఆయనకు సేవ చేసేటట్లయితే ఓకే కానీ భర్తని కొడుకుని వదిలేసి ఎన్టీఆర్ దగ్గర చేరి ఆయన్ని నాశనం చేసింది తెలుగు దేశాన్ని హస్తగ తం చేసుకోవాలని చూసింది ఎంతసేపు సార్ ఆడదానికి మగవాన్ని లొంగ తీసుకోవటం అలాంటి వాళ్లనీ మీరు సమర్ధించకండి పిల్లలు ఆయన్ని వదిలేయలేదు ఆ విధంగా ఎన్టీఆర్ గారు పిల్లల్ని పెంచలేదు ఒక్కసారి వెనక్కి తిరిగా ఆలోచించుకోండి మీరు
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 Ай бұрын
100% Correct sir.
@sreeramm3522
@sreeramm3522 2 жыл бұрын
వీరు స్ఫురించిన ఇద్దరు నిష్క్రమణ చేశారు. నిజం దేవునికి తెలియాలి. మనిషి బ్రతికి వున్నప్పుడు చెప్పే ధైర్యం లేని మనిషికి ఇప్పుడు ప్రచారం కోసం వేరే వారిని వ్యక్తిత్వ హననం చేయడం దౌర్భాగ్య, దౌర్బల్యం, సంస్కారహీనం, అహంకారం అవుతుంది. అహం బ్రహ్మాస్మి
@manjunathsuman8396
@manjunathsuman8396 2 жыл бұрын
NTR always wanted to be alone. He used to tell his daughters...meeru intiki Verlandi. They never left him
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
మీరు గానీ ...కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ....ఆ పిల్లల మీద ఇలాంటి ఆరోపణలు తప్పు? ఆ దూరిన దానికి ఇంగితం లేదు ...అది చూసేదా? ఆ మనవలు పలకరించ లేదా? ఏదో మీకు తెలిసినట్టు గా ?
@ramesh0156
@ramesh0156 2 жыл бұрын
నాయనా ఈ లక్ష్మీపార్వతి భజన చిరంజీవి భజన బాగానే చేస్తున్నావ్ ఎంత ఇచ్చారు ఏంటి? ఈ సోది ఎందుకు ఆయన గురించి నీకెందుకు ఆయన ఎప్పుడూ దేవుడే నువ్వు నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆరోజు ఎన్టీ రామారావు రావడానికి కారణం లక్ష్మీపార్వతి అది మాత్రం చెప్పవు నువ్వు నీకు కూడా పట్టుకుందా అబద్ధాలు పిచ్చి ,,, యూట్యూబ్లో పిచ్చ అబద్ధాలు పిచ్చి విషయాలు చెప్తే లైక్ చేస్తే కమిషన్ వస్తదని ,, కూడా లేదు
@chandrad7611
@chandrad7611 2 жыл бұрын
Second wife should be in her limits .
@Kirankumar.k5
@Kirankumar.k5 Ай бұрын
ఏంటండీ మీ ధైర్యం.. నిజాలు చెబుతున్నారు 🙏
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 2 жыл бұрын
సార్ మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఆవిడ చేసింది కరెక్టా కాదా అదొక్కటి చాలు ఇంత వినాశనానికి కారణం ఆవిడ
@obasavaraju4796
@obasavaraju4796 2 жыл бұрын
Ippudu kooda Dani buddi Ella undo choodndi aa rojullo Danni andaru ashyinchu konnaru
@vijakode
@vijakode 2 жыл бұрын
Ayinaa ippudu eeyanaki ee vishayaalu prasta vincha valasina avasaram yemiti. Prajalalo eeyana meeda unna manchi abhiprayaanni anacasaramgaa chedagottu kontunnaru anipistondi.
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 2 жыл бұрын
Sir you have completely forgotten the concept of bhagavad geerha the moment you have felt the fear of loss of job.
@1955Hani
@1955Hani 2 жыл бұрын
వదిలేయలేదు, లక్ష్మీపార్వతి మాస్టర్ ప్లాన్ అలా చేసింది
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 Ай бұрын
100%Correct sir.
@vanajasaradhi3925
@vanajasaradhi3925 2 жыл бұрын
పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒంటరితనం ఫీలింగ్ ఉండేదికాదు. ఇప్పుడు చిన్నపిల్లలు దగ్గరనుండి అందరు బిజీయే, సాధారణమైన ఇళ్లల్లోనే పట్టించుకోవటం లేదు, మరి పెద్దపెద్ద భవంతుల్లో ఉండేవారిసంగతి ఏమిటీ???
@sriramprasadkesanakurti5721
@sriramprasadkesanakurti5721 Ай бұрын
Meeru great sir nijanni chepparu sir
@ratnajiraok9949
@ratnajiraok9949 2 жыл бұрын
Great sir...
@Mantrimark3061
@Mantrimark3061 2 жыл бұрын
Good interview. Thanks for enlightenment of yesteryear incidents.
@chvennela5599
@chvennela5599 2 жыл бұрын
After NTR wife Basavatarakam death.nobody gave proper food and take care him. With that reason Ntr get mariage to Laxmipatwati. This is original news.Total family members are neglected to Ntr but now they praises to him on stage.
@rsuku8836
@rsuku8836 2 жыл бұрын
Yes bro true words. Sukumar karnataka.
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 жыл бұрын
సరిగా చెప్పారు బ్రదర్ 🙏
@SurarapuManmadharao-kn5qk
@SurarapuManmadharao-kn5qk Ай бұрын
శాస్త్రి గారు వాస్తవాలు చెప్పారు
@swamidas8658
@swamidas8658 2 жыл бұрын
Heart touching Gangadher garu, it's coming from ur's heart, hatsof to you
@aadhiseshu2295
@aadhiseshu2295 2 жыл бұрын
Ok
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
ప్రతి వాడు ....తన మనస్పూర్తిగా మాట్లాడుతాడు ...మీకు ఆయన ఏ విషయం లో heart touch చేశారు, ....భగవద్గీతే మొత్తం చదివి అర్థం చేసుకుని వుంటే ...ఇలా ఒకళ్ళ మీద పడి ఏడవాలని అనిపించదు
@BVSKumar-fq6sc
@BVSKumar-fq6sc 2 жыл бұрын
చాలా బాగా విశ్లేషించారు.రామారావు గారి ఇంట్లో జరిగింది .కానీ చాలా ఫామిలీస్ లో ఇది కామన్.అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలా సంవస్త్రాలు బతికారు.క్రొత్త వ్యక్తిని ఇంట్లో ప్రవేశపెడితే వచ్చే ప్రోబ్లేమ్స్ ఇవి.
@PraveenKumar-ez6zm
@PraveenKumar-ez6zm Ай бұрын
Atanu cheppindi vine comment pettava
@durgaranibhaskarla7163
@durgaranibhaskarla7163 Ай бұрын
No person will go to daughters house and stay in their houses. Ntr such a person never go to sons houses. Mr don't insist your one way openions
@muralisarma306
@muralisarma306 2 жыл бұрын
ఓ మహా మేధావులు , ఊరుకోండి అయ్యా. మధ్యలో దూరితే ఆయన వరకే ఉండాలి ఆ వచ్చిన కొత్త దుష్ట శక్తి. NTR గారి మొదటి భార్య ఎలా మెలుగారు పార్టీ పట్ల , ఆ దుష్ట శక్తి ఎలా మేలిగింది పార్టీ పట్ల ? అంటే NTR నీ గుడ్డి గా నమ్మి ఆ దుష్ట శక్తి చేతుల్లో పార్టీ పెట్టేస్తే ఆమె ఆ పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్స్ లో కలిపెస్తే పార్టీ లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ అలా చూస్తూ ఉండాలి అంటారా ? చాలు చాల్లేండి. మీరు భగవద్ గీత బోధన లా లో ఉన్నారు అందులో ఏమయినా ఉంటే చెప్పండి. ఈ రాజకీయాలు దేనికి మీకు ? మా బుర్రలు పాడు చెయ్యడానికి . నాకు అస్సలు నచ్చలేదు. సో సారీ. NTR గారు ముమ్మాటికీ తప్పు చేశారు. కాంగ్రెస్స్ ప్రయోగించిన విష మహిళ అంతరంగం గ్రహించ లేక పోయారు.
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 2 жыл бұрын
CBN gadenduku monna ts lo congress to pottu pettukunnadu
@muralisarma306
@muralisarma306 2 жыл бұрын
@@prashanthkumargupta2633 కాంగ్రెస్స్ లో పార్టీ కలిపెయ్యడం వేరు పొత్తు వేరు నాయనా. ఆయన ఆ విద్య కూడా మీ దుష్ట వైసీపీ లో చేరిన దుష్ట శక్తి దగ్గర నే నేర్చుకున్నాడు లే. ఏం తప్పు లేదు.
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 2 жыл бұрын
అసలు సమస్య NTR కాదు ఆ దష్టశక్తే. ఆ శక్తి పార్టీ కే కాదూ రాష్ట్రం నాశనానికి కూడా కారణం ఈ ప్రయోగం కుడా దుష్టశక్తిదేనేమో ఇలాటి వారి చేతకూడా ఇలా వాగిస్తోంది అయ్యా వారి కుటుంబ విషయాలూ పార్టీ అంతర్గత విషయాలూ మనకెందుకండీ, వారి పిల్లలను మాటలనేందుకు మనకు హక్కు ఉందా? ఇవన్నీ జరిగాక కూడా పార్టీ 2 సార్లు గెలిచింది అంటే ప్రజలకు కావలసింది మంచి పరిపాలన. అన్నట్లు భగవద్గీత బోధించే స్వరం కరుషితమైపోయినందుకు బాధగా ఉంది
@srivatsak205
@srivatsak205 2 жыл бұрын
@@muralisarma306 no
@indirasudanagunta8896
@indirasudanagunta8896 2 жыл бұрын
యస్ ప్రయోగించిన విష, దుష్ట శక్తి. 😠
@padmajaanne5801
@padmajaanne5801 2 жыл бұрын
Ratan tata also not married.is he not living life alone.
@venigamllavijayalaxmi5096
@venigamllavijayalaxmi5096 2 жыл бұрын
మీరు చేపింది బాగానే వుంది ఆయన. పిల్ల లేని దూరం పేటెరేమొ ఒక. సారీ వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయలేమో
@bitrasrao8346
@bitrasrao8346 2 жыл бұрын
నేను యన్ టి ఆర్ అభిమానిని. అప్పటి వారిని విమర్శించారు. కానీ మీరు అప్పుడు చేసిన పని కూడా అదే
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Ай бұрын
మీరు లేవనెత్తుతున్న ఆవేదనను ఎవరైనా అర్థం చేసుకోగలగాలి అంటే ఆ వ్యక్తికి కూడా మరొక లక్ష్మీ పార్వతి సహచరణిగా రావలసి ఉంటుంది ! ఆచరణాత్మకంగా మీరు భగవద్గీతను అప్పుడే చూడగలుగుతారు ! మీరు కోరుకుంటున్న ఈ ప్రమోషన్ ని భగవంతుడు వినే ఉంటాడు ! 🙏
@vanajasaradhi3925
@vanajasaradhi3925 2 жыл бұрын
సర్, ఇంత vighnu లై కూడా ఇలా సాధారణంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే భర్తకన్నా భార్య ముందు చనిపోతే నాకు తెలిసి చాలామంది మగవాళ్ళు చాలా ఒంటరిగా ఫీలైన వారిని నేను చాలా మందిని చూసాను . అదే ఆడవాళ్లు అనుకోండి అందరితో కలసిపోయి ఒంటరితనాన్ని ఫీల్ అవ్వరు. ఈ విషయంలో మీ అభిప్రాయం చాలా ఘోరంగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేదిగా వుంది
@srivatsak205
@srivatsak205 2 жыл бұрын
@Adhitya ram.yes
@srivatsak205
@srivatsak205 2 жыл бұрын
@Adhitya ram. Yes
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ హ్యండ్షప్
@devisreeprabhusankar7544
@devisreeprabhusankar7544 2 жыл бұрын
అన్న NTR తప్ప చేసింది, లక్ష్మీపార్వతి నీ చేరదీసి అమే మా విని పెళ్లి చేసుకొని పెత్తనం ఇవ్వాలని చూసారు,అందుకే అలా చేశారు లేకుంటే అశోక గజాపతిరాజు గారు సీఎం అయ్యేవారు
@mohanavelichety8770
@mohanavelichety8770 Ай бұрын
ఒకడు వెధవ కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు. అందరూ వెధవలే అంటే అంతమందిని కన్న ఆయనెంత ?
@parvatitentu5765
@parvatitentu5765 Ай бұрын
Oka mata correct ga chepparu, Bhagavatgeetha ku duranga veltunnam ani
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 2 жыл бұрын
మీరు నిర్వచించిన సైనికులు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా. ఎన్టీఆర్ ఫోన్ చేసి మిమ్మలిని రమ్మంటే ఎందుకు అని అడగలేని మీరు మిగతావారి వైపు వేలు పెట్టి చూపే అర్హత మీకు ఉందా. గయుడి విషయం లో అర్జునుడు తను దైవంగా భావించే శ్రీకృష్ణుడు మీద యుద్ధం చేసాడు. ఆంజనేయుడు కూడా తన దైవం గా చెప్పుకునే శ్రీరాముడి మీద యుద్ధం చేసాడు. అక్కడ ఏదో పరమార్ధం ఉన్నట్లే , ఆరోజు ఎన్టీఆర్ ని వదిలేయడం లో కూడా ఉన్న అర్ధం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్నాన్ని కాపాడటం . పార్టీ అనేది ఎన్టీఆర్ స్థాపించినా గాని, అది ప్రజల ఆస్తి. నా పార్టీ నా ఇష్టం అంటే కుదరదు. ఆరోజు చంద్రబాబు & కో గనక ఆ నిర్ణయం తీసుకోక పోతే ఈరోజు తెలుగుదేశం ap లో కనుమరుగు అయిఉండేది.
@vidhyavathibalineni2230
@vidhyavathibalineni2230 2 жыл бұрын
Correct aa roju ala cheyyakapothe tDP undedi kadu
@sreenivasuluseela5145
@sreenivasuluseela5145 2 жыл бұрын
Nijam. Brother
@nagnagendra4781
@nagnagendra4781 2 жыл бұрын
Correct tdp undedhi kaadhu mari alantappudu tappu chesina ntr inkaa praise chestaaru endhuku party kosam aa votes kosamaaa😀😀😀
@dasavsn7087
@dasavsn7087 2 жыл бұрын
Avunu....
@varalakshmi6649
@varalakshmi6649 2 жыл бұрын
Avunu sir
@raob121
@raob121 2 жыл бұрын
Ntr has done a mistake by marrying another unfit woman.he himself lost his fame in his last days.
@vanajasaradhi3925
@vanajasaradhi3925 2 жыл бұрын
ఇలాంటి కామెంట్స్ వలన ఒక్కసారగా సాధారణత గలవారీగా ఐపోతాము
@muralisarma306
@muralisarma306 2 жыл бұрын
పార్టీ ఈ రోజు ఇలా ఉండేది కాదు ఆ రోజు చంద్రబాబు గారు ఎమ్మెల్యే లు అలా ntr గారి ను ఎదిరించక పోతే. తెలుసుకోండి. మీరు పక్కా దుష్ట కాంగ్రెస్స్ వైఎస్సార్ అభిమానులు లా ఉన్నారు చూస్తూ ఉంటే.
@ramkrishnak8415
@ramkrishnak8415 2 жыл бұрын
ఇంతా చెప్పి మీరు చేసింది ఏమిటి.. మోసం కాదా? మీరు నమ్మే భగవత్ గీత ధర్మం వైపు నిలబడమని మీకు చెప్పలేదా? సకలం దైవం చేసే మాయ కధా, మారి మీరు ధర్మం వైపు నిలబడితే మీ ఉద్యోగం దేవుడు కాపాడి ఉంటాడు అని నమ్మలేధా?
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m Ай бұрын
అయ్యా పెద్దాయన ఒకళ్ళ పంచన పడి బతికే మనిషి కాడు. ఆయన వస్తానంటే కూతుర్లు,కొడుకులు వద్దంటారా? మరి కూతళ్లకు కొడుకులకి కుటుంబభాద్యతలు ఉండవా? కుటుంబాన్ని వదిలి ఎలా తన దగ్గరకు వెళ్ళగలరు..ఆయనే పెద్ద మనసు చేసుకొని ఎవరో ఒకరి ఇంటిలో ఉన్నట్లయితే ఈ లపాకి ఖర్మ పట్టిండేదికాదు. చనిపోయేంతవరకు సీయం గా ఉండేవాడు 😢
@srinivasrao9172
@srinivasrao9172 2 жыл бұрын
U r great sir, it's true
@vennasaraswathi3266
@vennasaraswathi3266 2 жыл бұрын
Yes sir 100% correct.
@ashokkumar-kw5gk
@ashokkumar-kw5gk Ай бұрын
Correct Sastry garu
@ramnaidu2017
@ramnaidu2017 Ай бұрын
గంగాధర శాస్త్రి గారు నమస్కారం .. మీరంటే మాకు అందరికీ కూడా చాలా గౌరవం ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ విషయంలో మీకు ఏమీ తెలీదు అనుకుంటాను .
@baggamappaladassivakumar2920
@baggamappaladassivakumar2920 Ай бұрын
శాస్త్రి గారు చెప్పింది ఎన్టీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే పిల్లలకు ఆస్తి పంపకం చేశారు అంతే తండ్రి ఆస్తి పంపిణీ చేశాక పిల్లలకు అన్యాయం జరిగింధా తండ్రి నీ వది లేసిన 11 పరమానంద శిష్యులు వాళ్ళు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు అంతా డబ్బులు కి బతుకు తున్నారు మనుష్యులు వాళ్ళు తండ్రి పరువు తీసిన వారసులు చీ దూ వీళ్ళు😢😢😢😢
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf Ай бұрын
సర్ ఇప్పుడే విన్నాను అన్ని పెళ్లిళ్లు అంటే నేనుకూడా మతం మారి పోతాను సర్
@nageswararaokatragadda1815
@nageswararaokatragadda1815 2 жыл бұрын
మీకు ఈ విషయాలు మాట్లాడే అర్హత లేదు. వినేవాళ్ళున్నంతకాలం చెప్పేవాళ్లకు కొదవ ఉండదు. ఇప్పుడు మీకుకూడా మేము భజన చెయ్యలేం.
@meetv999
@meetv999 2 жыл бұрын
అయ్యా గంగాధర తమరికి మహారధి గారు ఎవరో తెలియదు వారు మీకన్నా వయసులో మిగతా అన్నిట్లో కూడా మీ కన్నా ఎక్కువే పెద్దవారే కానీ వారిని మీరు అని సంబోధించలేకపోయారు కారణం మీకు గల జీ బల్ప లేక మీ కన్నా తక్కువ స్థాయిని అనుకున్నారా అదేవిధంగా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని అనే పాట రాసిన వ్యక్తి ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి తెలుగు వాడికి తెలుస్తుంది ఎవరు అని కానీ మీరు మాత్రం అతను ఎవరో తెలియనట్టుగానే చాలా బాగా ఏంటి మీరు అతనికంటే బాగా ఉన్నతలు అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఎంత ఎదిగినా అంతా ఒదిగి ఉండమని చెప్పేసి మీలాంటి పెద్దలు ఎవరో చెప్పారు కానీ మీకు అది తెలియదు గుర్తులేదు మీరు ఏ విధంగా పోల్చిన కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చాలా చాలా తక్కువ కాస్త మీ సారీ నీ అహంకారాన్ని తగ్గించుకొని నేలపైకి వస్తే చాలా బాగుంటుంది... ఇన్న్కో వీడియొ లో బాలు గారిని తక్కువచ్చేసి మాట్లాడరు ... ఘంటసాల గొప్ప వారే కానీ బాలు గారు వారి కాన గొప్ప వారు ...
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Sr.NTR MAHANUBHAVULU.
@sankararaochaluvadi3356
@sankararaochaluvadi3356 Ай бұрын
100%నిజం శాస్త్రి గారు మీరు చెప్పింది ఆవయసు లో ఆయన కు కావలిసినది వాళ్ళు ఇవ్వకపోతే కదా ఆయన వేరే అవకాశం చూసుకున్నది
@jayapalreddyk6208
@jayapalreddyk6208 Ай бұрын
Ante 70s lo Pelli Vere valla pellanni chesukovacha..
@rukminihindupur1556
@rukminihindupur1556 2 жыл бұрын
మాటకు ముందు గీత అంటారు. ల పా చేసింది సమర్థిస్తారా? NTR పూర్తిగా ఆవిడ చేతిలోకి వెళ్లిపోయారు. తెలుగు జాతిని ఆవిడ చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.
@jpreddy6568
@jpreddy6568 2 жыл бұрын
Adi Lakshmi parvathi tho Election ku velladu ntr, People gave big mandate to ntr not cbn Ntr times with LP In election, if people Didn't like They Can make Loose election, but ntr won with lp
@rukminihindupur1556
@rukminihindupur1556 2 жыл бұрын
@@jpreddy6568 yes. People liked NTR. Not La Pa. but the power was going into her hands.
@sridwarakaRam
@sridwarakaRam 2 жыл бұрын
We just saved party from LP ....Ntr fans
@appalaswamygorle632
@appalaswamygorle632 2 жыл бұрын
వీరగందం సుబ్బారావు interviews చూడరా గాడిద, ఆ దేవుడి కోసం,
@suryanarayanab4655
@suryanarayanab4655 2 жыл бұрын
శాస్త్రిగారు రాజకీయంలో నాయకత్వాన్ని ఒకరి నుండి ఒకరు లాక్కుంటారు స్వామి మొన్నటిదాకా చంద్రబాబు ఇప్పుడు జగన్ రేపు ఇంకొకరు, కాంగ్రెస్ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో చూడండి
@kishoreraja2609
@kishoreraja2609 2 жыл бұрын
You are looking sooooo smart brother.
@sunv8500
@sunv8500 2 жыл бұрын
Yetha sampaadinchinaa yemi vupaoyogam...........manushula viluvalu potunnaayee.....
@jagannatharaophilkana1165
@jagannatharaophilkana1165 Ай бұрын
వదిలేయడం అనేది ఉండదు.. కాలక్రమంలో జరిగేవి మనకు అనుకూలంగా మార్చుకుని చేసుకుంటున్న పెళ్లిళ్లు ఇవి..దయచేసి సమర్ధించకండి.
@lakshmikanthammahankali
@lakshmikanthammahankali 2 ай бұрын
As there was no option to NTR He got married for support in old age But after this he fallen in to deep well
@puranamsrinivas9878
@puranamsrinivas9878 2 жыл бұрын
Sir, with all appologies toyou can you throw light on the circumstances that led to the rebillion in the family at that point of time? Do you exactly know if he discarded his family, or they discarded him and why? More over at an odd age of 72, marrying a lady at40+ who is married& has a major son just because she is sittingon his biography(or what ever it is) out of emotion may be justified. But if the same lady is trying to run a parellel PowerPoint center & not even allowing his own children to meet him. What sort of a behaviour is that? At that point of time rebillion rose in the praty itself, not in the family. That led to all the ejents which we have seen. Infact it was a good move at that time which saved the praty as well as the state& there was a fast growth in the state for 9 years despite the draught situation and other difficulties. Saetting that point aside, do you want to justify what he has done at that time? Is that what The Gita( which you say you are patented with) preaches to the people? You are a learned scholor sir. It's good that such a personality called you for a task. After so long a time what is the need of telling the public about your personal interaction with him and his so called wife . Even that is ok why speak about the praty which has flourished for around 3 decades even after his death and still dhing well? If you are having any political motives,as an admirer of you, my request is, please think twice before talking like this
@krishnareddykoteru4756
@krishnareddykoteru4756 Ай бұрын
ఈనాడు దేవుడు యుగపురుషుడంటూ రోజూ దండలువేసి దండాలుపెట్టే రాజకీయ నాయకుల గాని ఆయన వారసులు గాని అల్లుళ్ళు కూతుర్లు ఆస్తుల పదవులు పంచుకొన్నారు కాని పట్టడన్నం పెట్టలేదు బాగోగులు చూడలేదు ఆయన పార్టీని పదవిని లాక్కున్నారు పార్టీ నుంచి బహిష్కరించారు హీనంగా ప్రవర్తించి మానసిక క్షోభకు గురిచేసి చావుకు కారణం అయ్యారు కేవలం డబ్బు పదవులకోసం వ్యవస్థలను ఉపయేగించారు అంతే ఇది చరిత్ర
@Akhilakota159
@Akhilakota159 2 жыл бұрын
శాస్త్రి గారు మానవత్వం నైతికత ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించారు సార్. ఇంకా మీలాంటి వాళ్లు ఉండటం వల్లే మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని అనిపిస్తుంది ఆ దొంగోడికి మద్దతిచ్చి ఒక మహానుభావుడి చావుకి కారణమైన వాళ్లందరూ పాపాత్ములు ఆ దొంగోడీ మీడియా గారడీలో పడి ఇప్పటికీ లక్ష్మీపార్వతి కారణం అని చెప్పే వాళ్ళందరూ పిచ్చివాళ్లు మూర్ఖులు
@obasavaraju4796
@obasavaraju4796 2 жыл бұрын
LP chethilo NTR chanipoyaru
@bhimasankararaoarumalla424
@bhimasankararaoarumalla424 2 жыл бұрын
Sir meekemanna aavedana unte geeta kosam mee life ni thyagam chesina meeru inka koncham kshama gunam tho aalochinchali
@sgopal3405
@sgopal3405 2 жыл бұрын
శాస్త్రి గారు భ్రమలో ఉన్నారు. వారి స్వంత కుటుంబ సభ్యులకు కంటే ఇతరులకు ఎంతతెలిసినా తక్కువే.
@sravanthi9563
@sravanthi9563 2 жыл бұрын
Avunu
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
10 years nundi undhi. Ponile anukunnaru. Yevari families vallaki untayi. Yevari daggara Unda la pote pillalu yemi chestaru. Ayina. Ntr. Krishna kumariki chesina anyame. Ntr patananiki karanam.
@manoharreddymeda1419
@manoharreddymeda1419 2 жыл бұрын
NTR is no one 420. That's is why he lost support from his own family members. He is way idealistic a personality.
@gmuniraja9466
@gmuniraja9466 2 жыл бұрын
🙏 మరి మీరు చెప్పిన వాస్తవాలు,NTR కు కూడా వర్తిస్తాయి కదా, శాస్త్రి గారు 🙏
@padmajaanne5801
@padmajaanne5801 2 жыл бұрын
Meeku lakshmi parvathi leelalu teliyadhu.vayasulo bharya vundagaa krishnakumarini chesukovalanukunnadu ntr.ntr manchivaade.pillalatho balyamlo time spend cheyakapothe bandage raadhu.mondigaa vunte prema raadhu.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Ай бұрын
Oka maha manishini , telugu vari asthi Nandamuruvaru .marupurani mahonnathamaina vyakthini gurinchi chala baga chepparu .
@chittibabu2124
@chittibabu2124 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏.
@srivatsak205
@srivatsak205 2 жыл бұрын
CHARAKA SAMHITA NEEKE VARTISTUNDI.NEEVU CHESUKUNNAVEE NEERAJAAKSHA......
@adinarayanayarrabolu5865
@adinarayanayarrabolu5865 Ай бұрын
100% correct
@mmrabbani7868
@mmrabbani7868 2 жыл бұрын
Asalu nijam chepparu Swami garu milanti nijalu matladevallu leru e rojjullo
@satyanarayanaj2320
@satyanarayanaj2320 2 жыл бұрын
సత్యానికి దూరంగా .....ఈయన భాష లో మాట్లాడేస్తే సరి పోతుందా? ఏదో వాగుడు లా వుంది ...మీకు అనవసరమైన మాటలు మాట్లాడి ...మీ మీద ఇప్పటి వరకు వున్న గౌరవం మొత్తం పొయ్యింది
@nutalapatisujata8061
@nutalapatisujata8061 2 жыл бұрын
గంగా థర శాస్త్రి గారి విశ్లేషణ ఇంత worst గా ఉందంటే... ఆయన మీద ఉన్న గౌరవం పోయింది.లక్ష్మి పార్వతి విష కన్య అని పాపం NTR గారు అప్పటి కి ఇంకా గ్రహించ లేదు.ఆవిడ చేతిలో కి పార్టీ పోకుండా కాపాడటం వల్లే ఇప్పటికీ పార్టీ బ్రతికి ఉంది. చంద్రబాబునాయుడు గా రు చాలా మంచి పని చేశారు. మీ విశ్లేషణ... ఛీ..ఛీ...ఛీ....
@mummadisrinivasareddy7546
@mummadisrinivasareddy7546 2 жыл бұрын
Inthag goppollude manam itle undedi matladedaniki artham undali mr
@sulochanav4746
@sulochanav4746 2 жыл бұрын
Haa
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 2 жыл бұрын
Aa party ntr sontam babu ayana istam
@nageswararaokatragadda1815
@nageswararaokatragadda1815 2 жыл бұрын
అసలు మీరు విషయాన్ని పక్కదారి పట్టించారు. కుటుంబసభ్యులెవరికీ ఆయన తమ భావాలు చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆయన చెప్పిందే శాసనం అన్నట్లు ప్రవర్తించారు. ఆయన LP ని చేసుకున్నందుకు కుటుంబంలో ఎవరూ objection చెప్పలేదు అసలు ఆయన వాళ్లకు మాటమాత్రం వాళ్ళతో అనలేదు. ఆ తరువాత ఆమె చేసే తప్పులని చెప్పడానికి వెళ్లిన ప్రతిఒక్కరినీ అవమానించారు
@avusaliachary8193
@avusaliachary8193 2 жыл бұрын
మీరు చెప్పుతున్నంత గొప్పవాడు ఏమి కాదు ఎన్టీఆర్ ఆయన కూడా ఒక మామూలు మనిషి ఆయనకు మానవులో ఉన్న బలహీనతలు ఉన్నాయి ఆయన దేవుడు కాదు యాక్టింగ్ మాత్రం చేశాడు ఎన్టీఆర్ ని ఇంతలా పొగడవలసిన అవసరం లేదు అంత దైవంశ సంభూతుడు అయితే ఈ తుచమైన రాజకీయాలు అతనికి ఎందుకు ముసలితనంలో మరో పెళ్ళాన్ని చేసుకోవడం ఎందుకు అది కూడా ఒక పెళ్లయిన మహిళను ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వారిలోనూ మానవసంబంధమైన బలహీనతలు ఉంటాయి వీటికి ఎవరూ అతీతులు కారు
@indirasudanagunta8896
@indirasudanagunta8896 2 жыл бұрын
శాస్త్రి గారండీ, యన్టీఆర్. రామారావు గురించి, సమర్థించినట్టు.... మీరు మాట్లాడకుండా వుంటే బాగుండేదండీ. చాగంటి వారుగానీ , గరికపాటివారు గానీ ఎప్పుడైనా..... ఎక్కడైనా పర్సనల్ విషయాలు మాట్లాడారా అండీ. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు. అసలు మీకెందుకండీ ఈ విషయాలూ. మేము సీనియర్ యన్టీఆర్ కు వీరాభిమానులం. అలాంటి మాకే, ఎంత జుగుప్సాకరంగా అనిపించిందో..... ఆయన రెండవ వివాహం. భార్య చనిపోయి, బిడ్డలు చూడని వాళ్ళంతా... ఆ వయస్సులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? చేసుకున్నా ఎవరిని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచాలికదా. అలా వుంచలేకపోయారు యన్టీఆర్. ఆయన ఎర్లీ మార్నింగ్ 3 కి లేస్తే.... గారాబంగా పెరిగిన కొడుకులూ, కోడళ్ళూ లెగవగలరా. అప్పుడే అనుకున్నారు అందరూ.... ఆయనమీద దుష్టశక్తిని ఎవరో ప్రయోగించారనీ. పెళ్ళి చేసుకున్న ఆవిడను ఇంటికే పరిమితం చేయాల్సింది. వాళ్ళ పార్టీలో కూడా వేలు పెడుతుంటే ఏం చేశాడు ఎన్టీఆర్. అసలు స్టేజ్ మీద వాళ్ళ ప్రవర్తన చూస్తే.... పారూ... పారూ అంటూ పిలుస్తుంటే.... ఛీఛీ.... అభిమానులమైన మాకే... కడుపుమండి పోయింది. ఇక బిడ్డలకు మండదా శాస్త్రి గారండీ. దయచేసి లోకహితమైన కార్యక్రమాలు చేయండి శాస్త్రిగారండీ 🙏🙏🙏🙏🙏ఇటువంటి అనవసర విషయాలు మాట్లాడి....... మీకున్న గుడ్ నేమ్ నూ.... మసకబార్చుకోవద్దు 🙏🙏🙏🙏🙏
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 2 жыл бұрын
మీకు వేల కోట్ల వందనాలు
@obasavaraju4796
@obasavaraju4796 2 жыл бұрын
Enduku
@cr3976
@cr3976 2 ай бұрын
Sasthri garu, meeru adhika prasangam chesthunnaranipisthondi
@e.p.k.naveenkumar905
@e.p.k.naveenkumar905 Ай бұрын
100% currect ga cheppaaru
@sathyapramod3748
@sathyapramod3748 Ай бұрын
అయ్యా..గంగాధర్ గారూ... దయచేసి..ఇలాంటి చర్చలలో పాల్గొనవద్దు.వ్యక్తిగతంగా మీకిష్టమైతే ఇష్టపడండి.ఇది ఒక పెదషదకుటుంబానికీ...రాజకీయాలకూ ముడిపడిన విషయం. సనాతనంగా ఎంతో కృషిచేస్తున్న మీకు ఇటువంటి విషయాలు వద్దు. ఎవరిభావాలనూ కించబరచకండి..😮కోపల్లె శ్రీనివాస్
@krishnamadiraju7439
@krishnamadiraju7439 Ай бұрын
Sir what was happened was because of laxmi parvathi,
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН