గరికిపాటి గారి మీద పక్కా ప్లానింగ్ తో క్యారెక్టర్ assasination జరుగుతోంది.... దీని వెనకాల అనేక శక్తులు ఉన్నాయి అని అనుమానం
@gardeningmakesimple4392Күн бұрын
I support Garikapati garu
@Rambabu-c2zКүн бұрын
Garikapati great support him
@SriDayanandaswamiКүн бұрын
ఓం! తనకుతానేశత్రువు!
@anilkumarthatikonda2895Күн бұрын
Males shud get protection in this modern era...
@jayakrishnapenumarthi3510Күн бұрын
30 ఏళ్ల క్రితం వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ ఏమీ తెలీదు. ఆవిడ శుద్ధ పూస కాదు. ఎంతో మంది అంటున్నట్టు ఈవిడ గ్రంథసాంగురాలే!! వేరే కులం వాడితో లేచిపోయిందని కొన్ని యూ ట్యూబ్ లో వస్తున్నాయి. ఆ టైంలో గరికపాటి గారు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. ఈ చెత్త జర్నలిస్టు వాయిస్ వినడానికే కంపరంగా ఉంది. వీడిని బాయ్కాట్ చెయ్యాలి. వాళ్ల బెడ్ రూంలోకి తొంగి చూసినట్టు వాగుతున్నాడు.
@jyothsnaravi2513Күн бұрын
మీరు చాలా తప్పు పట్టారు, తొందరపడి ఆయన్ను dushincharu,విషయాలు ,నిజాలు తెలుసుకొని చేయవలసింది
@umadevi6238Күн бұрын
ముంజేతికి కంకణాలు వేసుకుని దానిని అద్దంలో చూసుకోవడం అవివేకం. గరికపాటి గారి విషయంలో కుట్ర జరిగిందని ఇన్ని రోజుల మీడియాల్లో వివాదాల తరువాత కొత్తగా అర్థమవ్వక్కర లేదు. తొలి వీడియో నుంచే తెలిసింది.
@msb3332Күн бұрын
చూడగా ఈ ఛానలే గరికపాటికి అనుకూల శత్రువు లా కనపడుతున్నారు. మీరు శల్య సారద్యం చేస్తున్నట్టు కనబడుతోంది.