Jai Sriman Narayana Govinda Govinda Govinda 🪷🪷🪷🙏🙏🙏...
@DharanikotaAnjaneyulu3 ай бұрын
ఈ గానము వినే భాగ్యం ఈ జన్మ కు ఓ వరం అమ్మ కరుణా కటాక్షం మానవళికి కురిపిస్తూ వుండాలి అని తలుస్తాను
@MusicWithJoy123 Жыл бұрын
Love from Bangladesh 🇧🇩🚩
@ALLASRINIVASRAOALLA5 күн бұрын
😢😢😢
@p.sambasivarao7073 Жыл бұрын
Atyadbutham Guruvugaru,Keerthana Vini. Maa Jeevitam Dhanyaminadi
@narayanamurthymogalapalli45994 ай бұрын
అన్నమయ్య మీలాగే ఆలపించేవారేమో! పలుకు పలుకులో భావం. హావభావాలకు తన్మయత్వం తోడురాగా భక్తిభావం వెల్లవలా ప్రవహిస్తోంది మీ గొంతులో.
@srilathaaenepalli3019 ай бұрын
Om namo venkateshsya.mi voice swamivari songs kosame annattundi.nakithe mi patalu vintunte Anandabashpaluvasyhai.antha linamipothanu super
@bhagavathakathauintelugu-s80453 ай бұрын
మీ రు పాడుతుంటే సాక్షా త్తు స్వామిఅమ్మ అలమేలు మంగ కళ్ల ముందుకు వస్తారు. మీరూ ధన్యులే కాక మమ్మల్ని కూడా ధన్యుల్ని చేస్తున్నారు. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఓం నమో శ్రీ వెంకటేశాయ
@tejababu83404 ай бұрын
వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్లో ఇదొకటి.. గురువు గారు జన్మ ధన్యం.. వింటున్న మనం కూడా అదృష్ట వంతులం
@murali8846Ай бұрын
𝙿𝚙𝚛
@lakshminarayanapopuri958123 күн бұрын
Baga chepparu
@ravindranadhg6888 ай бұрын
స్వామి నరకంలో వున్నపుడు మీ గానం వింటే ఆ వైకుంఠం లో వున్నట్టు నరకయాతన వుండదు కానీ ఆ అవకాశం అక్కడ వుండదు
@vijayakumarikotha7139Ай бұрын
ఈ పుణ్యాత్ముని అమృతాన్ని గ్రోలినతర్వాత ఇంకా నరకానికి ఎందుకు వెళ్తామండీ
మీ గాన గాంధర్వ జలధిలో ఆ తల్లి ఓలలాడుతున్న స్క్రీన్ ప్లే కనబడుతుంది. ఎన్ని జన్మల పుణ్యమో మీ గాత్రం! మేము ఎక్కడో చేసిన ఆవగింజంత పుణ్యం వలన మీ అన్నమయ్యసంకీర్తనలు వినే భాగ్యం కలిగింది... ధన్యోస్మి తండ్రీ 🙏🙏🙏
మీకు పాదాభివందనం చేయడం తప్ప ఏమి చేయలేని(ఏమి చేసిన మీ స్వామి సేవ గానామృత తో సమానం కాగలవు ) . స్వామి వారి భక్తుడను. 🙏🙏🙏🙏🙏🙏🙏
@gudamahesh9229 Жыл бұрын
మహానుభావుడు మీకు పాదములను నమస్కారం
@PrameelaN-h4e Жыл бұрын
❤❤❤❤❤
@gurumurthy587011 ай бұрын
Guruvu garu meku namaskar am
@merugulingaiah57797 ай бұрын
😊😊🎉
@kundarapurameshramanujadha51994 ай бұрын
Avunu...😔🙏🙏
@thurlapatikalyani730211 ай бұрын
Namaste sir. I Love your annamayya songs very much. Your voice is very sweet.
@rajgadiraju3 жыл бұрын
చక్కటి పద గుంభనము! పణతి(తెలుగు- స్త్రీ). పొరపాటుగా ఫణతి (సంస్కృతంలో నడక) అని ఉచ్చరిస్తే అది అమ్మవారి అందమైన నడక అనే భావాన్ని సూచిస్తున్నది! అమ్మ అపాంగ దృష్టి ఎవరిపై ప్రసరిస్తుందో వారే ఇటువంటి కీర్తనలు పాడగలరు!!!
@choppavarapuvenkateswarlu43526 ай бұрын
Sri Padmavathi Yai NamO Namaha..🙏🙏🙏🙏🙏 07.06.24 ❤👋😊
@narasimharama5083 Жыл бұрын
వచ్చెను Sribala Amma varu
@nationalistbharatiyudu722 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Meeku Padhabhi Vandanalu Guruvu garu..Alamalmangamma Namo Namah..😊
మీ పాట వింటూ వుంటే మా బాధలు మరచి హాయిగా పని చేస్తున్నాం ధన్యవాదాలు సారు వింటే మీపాట వినాలి తింటే. తిరుపతి లడ్డూ తినాలి అంత రుచిగా వుంటుంది సారు మీకు మా ధన్యవాదాలు .
@sowjanyagollu1671 Жыл бұрын
,xĺp0 0:11 😊😊
@Bhakand3 жыл бұрын
గురువుగారు...గంధర్వ గానం అంటూ వుంటారు ..అది ఎలా వుంటుందో మాకు తెలీదు...కానీ మీ పాటలు వింటుంటే ఇలానే వుంటుందేమో అనిపిస్తుంటుంది...మా అదృష్టం గురువుగారు.....corona vachina vallu....corona gurinchi bjayapadevallu...Mee పాటలు వింటుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం.....తొందరగా రికవర్ అవుతారు....
@gpullareddy60772 жыл бұрын
స్వామి మీపాదాలకు నమస్కారం మీరు మరుజన్మలో కూడా స్వామి అన్నమయ్య కీర్తనలు పాడాలి. మీ గాత్రానికి ఈ భూమి పై ఎవరు వెల కట్టగలరు.. స్వామి..
@narshimamurthy356 Жыл бұрын
It's God's Gift for you I am unable to explain to you and your Voice so sweet
@bharathithota43333 жыл бұрын
అన్నమయ్య పాడగా వినలేదు, మీలో అన్నమయ్యను చూస్తున్నాము, ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏
@Teena7822 жыл бұрын
Good
@Nvk6జీవితసత్యాలు2 жыл бұрын
Yes
@andalbalaji71282 жыл бұрын
🙏🙏🙏🙏
@madhavipenta7815 Жыл бұрын
Avunu 🙏
@Jayakar_9992 жыл бұрын
కలియుగం లొ మనం ఉండటం మనతో పాటు తిరుమల తిరుపతి లొ సాక్షాత్తు శ్రీ విష్ణు మూర్తి, వెంకటేశ్వర్ల స్వామిగా ఉండటం మన అదృష్టం, పద్మావతి అమ్మ వారు తిరుచానూర్ లొ వెలసి ఉండటం చాలా, మనం చేసుకున్న పుణ్యం.. ఓం నమో వెంకటేశాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
మా అక్క ఈ పాట చాలా చక్కగా పాడుతుంది
@sumaseshu53610 ай бұрын
Mee song ennisarlu vinna tanivi teeradu🎉
@palakakumari47452 жыл бұрын
మీ పాట వింటుంటే ఆ అలమేలు మంగమ్మ కళ్ల ముందు కదలాడుతుంది గురువుగారు 🙏🙏వేల వేల కృతజ్ఞతలు 🙏🙏
@GK-rk8bn2 жыл бұрын
హిందోళ రాగం లో వైవిధ్యం తో కూడిన అన్నమయ్య కీర్తనలు అనితర సాధ్యం గా స్వరపరచి గానం చేశారు బాలకృష్ణ ప్రసాద్ గారు. I don't know if any other composer can match him in exploring Hindola ragam. నారాయణ నీ నామమే గతి ఇక, అంతయు నీవే హరి పుండరీకాక్ష, మునుల తపము నదే .. అన్నీ ఆణిముత్యాలు. 🙏🙏
@venkatabrahmanandamkatta481912 күн бұрын
మీ ఈ తరం లో పుట్టి మీ మధురమైన గానామృతాన్ని ఆస్వాదించడం ..పూర్వజన్మ సుకృతం ..మీ గానం వింటుంటే ..తిరుపతి దేవులు సేవలు . రూపాలు కళ్లెదుటే దర్శనమిస్తాయి . అప్పని ప్రియ పుత్రులు ..మాకు కళ్లెదుటే కనిపిస్తున్న అన్నమా చార్యులు వారు ..మీరు ..ధన్యులం 🙏🙏🙏🙏🙏🙏
Song Rasinandhku Thanks. OM PADMAVATHI SAMETHA OM NAMO VENKATESHAYA.
@sree52783 жыл бұрын
🙏🙏🙏
@blakshmiprasad87693 жыл бұрын
వీటితో పాటుగా notations కూడా పెట్టండి
@prasadyh34865 ай бұрын
గురువు గారికి అనేకానేక నమస్సులు.
@shankarreddyalla144910 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏మీరు పాడిన సంకీర్తనలు విని నేను చాలా నేర్చుకున్నాను ,దేవాలయలలొ పాడు తుంటను ...చాలా compliments కూడా వచ్చాయి🙏🙏🙏
@thagaraju143610 ай бұрын
💐💐🙏🙏💐💐 మీకు paadabiva నందనం
@prasadchokkara38494 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీరు పాడిన అన్నమాచార్య కీర్తనలు చాలా అద్బుతం. మేము మీ కీర్తనలు రోజూ వింటుంటాము. మీరు ఆ స్వామి సన్నిధిలో ఆలపించడం మీ పూర్వ జన్మ లో చేసుకున్న అద్రుష్టం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gangadharreddyt29 ай бұрын
🙏God is Great🙏
@kumardasai2 жыл бұрын
మీరు పాడిన పాటలు వింటుంటే మా మనసంతా భక్తి భావంతో నిండిపోతుంది 🙏
@madhavipenta7815 Жыл бұрын
Chala adhbhuthamyna galam maku amrutham vantidhi mee sankeerthana guruvugaru🙏
@rajeshch9616 Жыл бұрын
మీకు పాదాభివందనం చేయడం తప్ప ఏ మీ చేయలేను స్వామి 🙏
@vijaykumarnarendramodi4991 Жыл бұрын
ఈ ప్రకృతీ సంగీతం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది
@Supernaturalism0079 ай бұрын
When I listen this voice, I felt I am in Tirumala, Lord Venkatesh Swami 🙏🙏🙏
Anni saarlu vinna vinaalanipinche gaanam mee gaanam gana gandharvulu meeru 🙏🙏🙏🙏
@mathukumallichandrasekharr12092 жыл бұрын
Ul second to none Guruvugaru. Maa Madam mee Fan. Epudu nenu kuda mee Fan Swaami 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👍👍👍👍🎉🎉🎉🎉🎉 Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om Namo Lakshmi Naarayana om namo bhagavathe vaasudevaaya
@nageswararao54712 жыл бұрын
Meeru ye janmalo chesukunna punyamo madhuramina annamaiah keerthanalu mee nota vintunte chala aanandamga undi
@27VSR Жыл бұрын
Sribalakrishna Prasadguru,,,greetings to you, what a beautiful mesmerising divine song ,,stunning delivery,,,Pranaams to you,,,,,,,,VSR
@srinivasjavvajijiojavvaji30913 жыл бұрын
OM SRI GURBHYO NAMAHA. MOST BEAUTIFUL SONG. Aa VENKATESHWARA Swamiye Meetho padhela Chesaru Anevidham Ga Undhi. Excellent Music. GOD BLESS YOU.
@krishb4u3 жыл бұрын
🙏Annamayya garu rasina... kavyalu madurati maduram... meelanti varu padutunte vintunna ma janma Danyam🙏🙏🙏
@vanam78502 жыл бұрын
గురువు గారి గొంతులో ఒక మహిమ ఉంది అది ఏమాది స్వామి.
@suerndhrasiva1875 Жыл бұрын
మీ పాదాలకు నమస్కారములు గురువుగారు మీరు పాడిన పాటలు అద్భుతం గా ఉన్నాయి మళ్ళీ అన్నమయ్య పాడినట్లే ఉన్నాయి గురువుగారు
@saipratap99202 жыл бұрын
సాక్షాత్తూ ఆ అలమేలుమంగ వచ్చి వింటూ ఉన్నట్లు ఉంది మీరు పాడుతుంటే..
@laalithakoduri82847 ай бұрын
🙏
@amulyanavuluru97292 жыл бұрын
Guru gari ki paadhabhi vandanamulu
@g.sureshkumar26942 жыл бұрын
గురువు గారి కి శిరస్సు వంచి పాదభి వందనాలు మీ సంకీర్తనలు నభూతో నభవిష్యతి 🙏🙏🙏🙏