govindaadi namochaarana

  Рет қаралды 37,111

YVG ANNAMAYYA AKSHARA VEDAM

YVG ANNAMAYYA AKSHARA VEDAM

Күн бұрын

Пікірлер: 31
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 72* ( *గోవిందాది నామోచ్ఛరణ ...* *కొల్లలు దొరికెను మాకిపుడు* ) 🙏 *ఓం నమో వేంకటేశాయ.*🙏 *అందరికీ శుభోదయం---* ✍️ *--- మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 72 కి శుభ స్వాగతం* ✍️ *..మీ వేణుగోపాల్.* *శ్లో||* ధ్యాయన్‌ కృతే యజన్‌ యజ్ఞైత్రేతాయాం ద్వాపరేర్చయన్‌ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్‌ *✍️--విష్ణు పురాణము.* కృత యుగమందు అనేక సంవత్సరములు ధ్యానము చేత, త్రేతాయుగమందు యజ్ఞముచేత, ద్వాపర యుగమందు అర్చనము చేత ఏ ఫలితమును పొందుదుమో *ఆ ఫలితమును కలియుగములో కేశవుని సంకీర్తనము వలన పొందగలము.* ✍️ *(విష్ణు పురాణం)* కలియుగమున నామకీర్తనము చేతనే ధ్యానము యజ్ఞము అర్చన మొదలగువాని ఫలమును పొందవచ్చును అని పురాణములు ఘోషించినట్లుగనే అన్నమాచార్యుల వారు నామసంకీర్తన చేసి తరించమంటున్నారు .🙏 మనకి ఆ శ్రీ మన్నారాయణుని తలుచుకోవటానికి ఒకటేమిటి , సహస్ర నామములే ఉన్నాయిగా . గోవిందా అనో, నారాయణా అనో, మికుందా అనో తలుచుకోవటానికి ఎన్ని నామాలు లేవు .🙏🙏 గోవిందుని నామ సంకీర్తన చేసి తరించెదమని పిలిస్తున్నారు అందరిని ప్రేమతో .🙏 మరి ఆ చక్కటి కీర్తన అత్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము . 🙏 🌹 *సకల జనులారా !!* ఇప్పుడు మనకు *గోవిందా* మొదలగు ... ఆ *శ్రీహరీ !!* నామములు లెక్కకు మిక్కిలి గా లభించాయి గదా .🙏 🌹ఇక తన్మయత్వమున నోరారా ఆ నామములనే ఉచ్చరించి , కీర్తన చేసి నోరు పండునట్లు, అన్ని చోట్లా గానము చేసి నర్తించుదాము.🙏 🌹మనము తరించుటకు ఈ నామ సంకీర్తనయే ఉపాయము . 🙏 🌹 *ఇదియే సత్యము !! ఇదియే సత్యము !!* దేవతలు అందరిలోనూ , ఒక్క శ్రీహరియే , నిత్యముగా ఉన్నవాడు , పవిత్రుడు .🙏 🌹సర్వాంతర్యామియై , ప్రత్యక్షముగా సకల ప్రాణుల లోనూ వెలసియున్నాడు .🙏 🌹అమితమైన భక్తి కలిగి , నామ సంకీర్తన చేసి ,ఇతని శరణు వేడుటయే ఇక అందరికీ ఉపాయము .🙏 🌹 *చాటినవి !! చాటినవి !!* వేదములన్నీ ఏకమై ఇది ఒక్కటే. "" *ఆ శ్రీ హరియే అన్నిటినీ మించిన సర్వ శ్రేష్టుడని* ""🙏 🌹ఆయనే సర్వాంతర్యామి . ఆది మధ్య అంతములు లేని వాడు .🙏 🌹సకల గోపికలకు ( జీవాత్ములకు ) మనోహరముగా పతియైన వాడు .🙏 🌹కావున ఓ జనులారా ఈతనినే అతిశయముతో కొలిచి తరించెదము .🙏 🌹ఆ శ్రీ హరియే , అపారమయిన దయతో , ఈ కలియుగమున, *శ్రీ వేంకటేశ్వరునిగా* ,మన యెదుటనే నిలుచుని ఉన్నడు .🙏 🌹ఆర్తిగ వేడుకున్న వారికి వరములు అనుగ్రహించు వాడు ఇక ఇతడే.🙏 🌹 *ఇతడు మనకు కలడు !!* 🌹 *ఇతడు మనకు కలడు !!* అని నమ్మికతో మన మనస్సులలో అతని దర్శించి , భావించి జీవిద్దాము , నిశ్చింతగా. 🙏🙏 🌹ఆ *శ్రీ వేంకటేశ్వరుని నామ సంకీర్తన* చేసి తరించుదాము సకల జనులారా. 🙏 *ఓం శ్రీ ఆలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః*🙏🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏 ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 72* ) ✍️ *-- మీ వేణుగోపాల్* 🌺 🌺 *సంకీర్తన* 🌺🌺👇👇 గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు ఆవలనీవల నోరగుమ్మలుగ నాడుద మీతని పాడుదము సత్యము సత్యము సకలసురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణులలోపల అత్యంతము శరణనరో యితని చాటెడి చాటెడి సకలవేదములు పాటించినహరి పరమమని కూటస్ఠుడితడు గోపవధూపతి కోటికి యీతని గొలువరో జనులు నిలుచున్నాడిదె నేడును నెదుటను కలిగిన శ్రీవేంకటవిభుడు వలసినవారికి వరదుండీతదు కలడు గలడితనిగని మనరో
@maturiaravindu9140
@maturiaravindu9140 7 ай бұрын
గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు ఆవలనీవల నోరగుమ్మలుగ నాడుద మీతని పాడుదము సత్యము సత్యము సకలసురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణులలోపల అత్యంతము శరణనరో యితని చాటెడి చాటెడి సకలవేదములు పాటించినహరి పరమమని కూటస్ఠుడితడు గోపవధూపతి కోటికి యీతని గొలువరో జనులు నిలుచున్నాడిదె నేడును నెదుటను కలిగిన శ్రీవేంకటవిభుడు వలసినవారికి వరదుండీతదు కలడు గలడితనిగని మనరో
@Ram_talks
@Ram_talks 11 күн бұрын
నమస్కారం సార్, అన్నమయ్య కీర్తనలు lyrics, అర్థంతో సహా description లో ఉభయ భాషల్లో తెలుగు మరియు english లో కూడా వివరిస్తున్న మీ సేవలు అమూల్యమైనవి సార్. మీకు పాదాభివందనములు సార్. గోవింద గోవింద గోవిందా
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 11 күн бұрын
చాలా ధన్యవాదములండి మీ ఆత్మీయ అభినందనలకు . అన్నమయ్య కీర్తనల పట్ల మీ ఆసక్తికి నమస్సులు ! మీరు కూడా మీ ఛానల్ ద్వారా చక్కని సేవాకైంకర్యము చేస్తున్నారు . ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
@Ram_talks
@Ram_talks 11 күн бұрын
Thank you very much sir for your kind response Jai SriRam ​@@yvgannamayyaaksharavedam6942
@devarakondaramanaiah4283
@devarakondaramanaiah4283 11 ай бұрын
ఓం నమో వెంకటేశాయ
@saibokky3341
@saibokky3341 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madishettirazzanna9626
@madishettirazzanna9626 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathamokkapati8351
@sujathamokkapati8351 Жыл бұрын
🙏
@joshidhanan4292
@joshidhanan4292 Жыл бұрын
Gana gandharvaduki naakaramulu. Enta adhbhutam andi e pata.malli manava janma vastundo ledu teliyadu.kani e pata vinte bhagavantudi anugrham vastundi
@prasadrao7845
@prasadrao7845 Жыл бұрын
Excellent....
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
Thanks a lot
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Жыл бұрын
excellent songs Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for liking the Video
@vrudra-ik2qc
@vrudra-ik2qc 3 жыл бұрын
Spb gaaru meerukooda daivamto samaanamu...
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
@sreedevikosoori3221
@sreedevikosoori3221 2 жыл бұрын
Omnamo bhagavstevasudevaya namah🙏🙏
@vrudra-ik2qc
@vrudra-ik2qc 3 жыл бұрын
Om nami venkatrshaaya...
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
@vrudra-ik2qc
@vrudra-ik2qc 3 жыл бұрын
Om namo venkateshaaya....
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
*ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -72* ( Govindaadi Namochchaarana.. Kollalu Dorikenu Manakipudu.. ) 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 *Shantakaram Bhujagashayanam* *Padmanabham Suresham* *Vishvadharam Gaganasadrisham* *Meghavarnam Shubhangam*। *Lakshmikantam Kamalanayanam* *Yogibhirdhyanagamyam* *Vande Vishnum Bhavabhayaharam* *Sarvalokaikanatham॥* 🙏🌺🙏🌺🙏🌺🙏🌺 🌹🌹Who has a Serene Appearance,Who Rests on a Serpent (Adisesha), Who has a Lotus on His Navel,Who is the Lord of the Devas, Who Sustains the Universe,Who is Boundless and Infinite like the Sky, Whose Colour is the Cloud (Bluish) and Who has a Beautiful and Auspicious Body, Who is the Husband of Lakshmi Devi,Whose Eyes are like Lotus, Who is Attainable to the Yogis by Meditation. *Salutations !! to That Vishnu* Who Removes the Fear of Worldly Existence and Who is the Lord of All the Lokas.🌹🌹🙏🙏 *Govindaadi Namochchaarana kollalu dorikenu …*👇👇 🌹To Recite Govinda !! And So Forth We Have now Got Plenty Of His Holy Names.🌹🙏 🌹Let Us Sing Here , There And EveryWhere , Playfully His Songs And Make Our Mouths Fruitful.🌹🙏 🌹 *This Is The Truth !! The Only Truth !!* Among All The Gods Sri Hari Alone Is Utimate Eternal And Pure Soul.🌹🙏 🌹He Is Perceivable Inside Every Being.🌹🙏 🌹Exceedingly Let Us Seek His Refuge.🌹🙏 🌹All The Vedas *Proclaimed And Proclaimed* That *Sri Hari Is the Only Supreme Being* .🌹🙏 🌹He Is The Primordial Lord And The Lord Of All Gopikas ( JeevaAtmans ).🌹🙏 🌹Oh Holy Men !! Worship Him With Pride And With All Marvel.🌹🙏 🌹He Stood Before Us As *Sri Venkateswara* In This Kaliyuga.🌹🙏 🌹He Is the All Bestower To Those Who Seek His Refuge.🌹🙏 🌹 *He Is There For Us !!* 🌹 *He Is There For Us !!* *Believe In Him And Percieve Him !!*🙏🙏 🙏 *Om Namo Venkatesaya*🙏 ✍️ *----VENUGOPAL*🙏
@niveditah1103
@niveditah1103 3 жыл бұрын
OM NAMO VENKATESAYA NAMAH
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
Thank you .pl like subscribe and share to intrstd frnds and support the channel and annamayya keertanas
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 3 жыл бұрын
Excellent singing and graphics. Tirumala darsanam from home. Thanks for sharing the videos
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
Thanks for listening and liking the video . pl share to intrstd frnds and let more and more people know about the gretness of annamacharya sankeertanas
@saradaprasad2292
@saradaprasad2292 3 жыл бұрын
Excellent song Govinda Govinda Govinda
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
thank you very much for liking the song . pl subscribe like and share to intrstd frnds. and support the channel. let more and more people know the greatness and melody of annamacharya keertanas .
@arknaidu3920
@arknaidu3920 Жыл бұрын
Raagam telupagalaru
@suribabumudadla5758
@suribabumudadla5758 3 жыл бұрын
1. శ్రీ ఆంజనేయ నీ వాహన మెక్కిన శ్రీనివాసునిదె కదా సిరి 2. బ్రహ్మ దేవుడు వచ్చె నమ్మ చూచితి పరమ బ్రహ్మ నందం పొందే నమ్మ 3. కమలా కాంతు డు కరుణామయుడు కల్ప క వాహన మో హ నుడు తిరుమల గిరి తిరువెంకట నాథుడు 4. సూర్య ప్రభ వాహనము పై సూర్యకోటి సుతేజుడు 5. నేనేమి సేతునమ్మ కృష్ణుడు ఎంతెంత సే సె నమ్మ .... ఈ కీర్తనల లింక్స్ పంపండి సార్ ...లేదంటే మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన పర్వాలేదు సార్ 👍👍👍
@surawiarchanareddy1865
@surawiarchanareddy1865 2 жыл бұрын
om namo lakshminarayanaya namaha
bhakti koladi vaade paramatmudu
8:04
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 25 М.
sri venkatesa rajeevaksha melukonave
8:33
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 61 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,8 МЛН
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 22 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 42 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Govindaadi naamochchaarana
6:25
Balakrishna Prasad Garimella
Рет қаралды 18 М.
navaneeta chora namo namo
8:23
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 26 М.
kesava narayana krishna
9:06
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 135 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,8 МЛН