గులాబీలను ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది! అంతే సావిత్రి-ఏ.ఎన్.ఆర్ల జంట నటనను ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది!
@nareshn12815 жыл бұрын
C
@tkesava22245 жыл бұрын
Good song
@ethanhunt52303 ай бұрын
U❤❤😂😢
@ethanhunt52303 ай бұрын
F😢
@srinivasamurthy.k.110216 күн бұрын
ఎంతో గొప్ప రచన , మనసూగించే సంగీతం, తత్సమాన గానం.. వెరసి అమృతధారే. జయహో సర్వ శ్రీ , శ్రీశ్రీ, పెండ్యాల, శ్రీమతి సుశీల గారు🙏🙏🙏
@kolachala.venugopal3 жыл бұрын
ఈ సినేమా చాలా అద్భుత మైన సినిమా.ఇందు లొ పాటలన్నీ మధురంగా స్వర కల్పన చేసారు సాలూరి రాజేశ్వరరావు గారు అంతే హృద్యంగా ఘంటసాల,లీల,పీఠాపురం పాడేరు.
@tungakr83784 жыл бұрын
ఆనంద డోలికలలో తెలజేయు గానము ఈ పాట గురించి వర్ణించ పదములు సరిపోవు
@nag97004 жыл бұрын
అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ పాట వింటుంటే నిజంగానే అమృతం తాగినట్టు ఉంది what about u...
@lekshaavanii182211 ай бұрын
Yes
@subbarayuduvv46258 ай бұрын
Yes
@arunabhavaraju7038 ай бұрын
S
@mushtakahammedmirza485 ай бұрын
Ssssss
@neerajauppala72783 ай бұрын
yes 100% correct
@kosuriraja59418 ай бұрын
ఏమని చెప్పను నేస్తం సూపర్ సూపర్ సూపర్ సూపర్ సాంగ్
@siddharth83522 жыл бұрын
Thank you for sharing this sweetest song sir🙏
@tungakr83785 жыл бұрын
శ్రావ్యమైన సాహిత్యం తగినంతగా మదిని దోచిన గేయం ఇది నా పుట్టుకకు మూడు సంవత్సరాల మందటిది కాని సాహిత్యం ఎంత గానో నచ్చినది రచయిత కి సంగీత కారునికి నా నమస్కారాలు
@cmacadendukuri37752 жыл бұрын
రెండు నిమిషాల పాటు ఆత్మానందం.ఇంటర్లూడ్ కూడా లేకుండా ప్రారంభంలో వచ్చే ఇన్స్ట్రుమెంటేషన్ మినహ .. మొత్తం పాట అంతా..స్వర విన్యాసం..అందులో మాష్టారి గొంతు ఉండేది మరీ కొంచం సేపే. అయినా ఎంత మధురం..అందుకే ఆయన "సత్"...ఎందరో గాయకులకు "చిత్"....వెరశి అందరికీ "ఆనందం"..
@neeliramchander2 жыл бұрын
So Soothing ❤️💐☺️So Melodious Song from Saalooru, Ghantasala and Susheela 💐🙏🎉🙏💐🙏
@nagarajmreddy8788 ай бұрын
P. Leela not P.Susheela
@ramakrishaj70566 жыл бұрын
నాకు చాలా చాలా చాలా చాలా నచ్చిన పాట.
@thallojuanjaneyachary26884 жыл бұрын
ఈ పాట పాడిన లీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Yes.
@geethapillai17064 жыл бұрын
Beautiful Beyond Words...Just love this song...Dont understand a word of Telegu...But then Music has no Language...
@BHARGHAVKUMAR5 жыл бұрын
Recently may be 1 week back movie chusanu, movie name charanadasi, superb movie
@prabhakars90207 жыл бұрын
Very good duet by mastaru and Leela garu acted by Savithri garu Anr garu
@MrSrikanthraja5 жыл бұрын
Listen to this song when free... Extraordinary rendition... Excellent music by Ghantasala. Singers are P. Leela & Ghantasala
@mallikarjunaalavala39924 жыл бұрын
Raja gopalan sir,namaste,ds chranadasi movie's music director was***SALOORI. RAJESWARA RAO***garu sir.ok.10_09_2020.
@hemmanurravindra77072 жыл бұрын
Maa Amma nu choostoo unte maatalaku andani madhuraanuBHpooti! Love you Amma. Leela Amma ku, Maastaaru Gaariki namassulu. Thank you Sir for uploading this wonderful video.
@Srikanth_Blog4 жыл бұрын
Listened more than 100 times
@balabayapureddyp5246 жыл бұрын
గాన గంధర్వ లీలమ్మ మనసులకు మరులుగోలిపే మాధుర్యం
@raviravikumar64 жыл бұрын
super, song gantasala🙏
@mallikarjunaalavala39924 жыл бұрын
Excellent lyrics by sadashiva bramhan sir garu,very sweet music by s.rajeswara rao garu,marvellouse singing by leelamma garu n ghantasala maestaru garu.what a great n perfect lip sinking by both legend action pair savitramma garu n Akkineni garu.it seems like singing by savitramma garu n anr garu.it is one of my all time favorite song though it is a small song.A.Mallikarjuna,b.lore__08/01/2021.
Janma janmalaku,marinni janmalaku ee paatlaniu vini pulakinchi,tarinchu bhagyanni maa kivvu prabhu.intakanna naa/maa kinkemi valadu naa tandri.
@sreenivasareddyn14923 жыл бұрын
Amazing super excited song
@vinodkaimal61554 жыл бұрын
Nice golden song 👍
@ramanamurtymv619810 жыл бұрын
What a melodious song. Such beautiful couple. Song is a mesmarising effect to watch.
@maneeshpasumarthi86983 ай бұрын
ఇప్పుడు సాధ్య పడని అద్భుతాలను ఆరోజుల్లోనే సృష్టించారు
@mallikarjunaalavala39924 жыл бұрын
ఆహా ! సదాశివ బ్రహ్మం గారి అత్యద్భుత సాహిత్యానికి ' రసాలూరు సాలూరు రాజేశ్వరరావుగారి అతి మధురమైన ' ఎప్పటికీ కూడా మరిచిపోలేని,మరపురాని బాణీని ఇవ్వగా అదే స్థాయిలో ఈ పాటను పాడి జీవం పోసిన లీల మ్మ ఘంటసాల మాస్టార్ల ఈ మధురాతి మధుర గీతం సంగీత ప్రియుల మనసుల్లో / గుండెల్లోశాశ్వత స్థానాన్ని ఏర్పరచు కొన్నది కదా ! తెలుగు సినిమా చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన పాట . లీలమ్మ | ఘంటసాల మాస్టారు గార్లది అత్యంత మధురమైన గాయనీ గాయకుల జంట . సంగీత ప్రియులకు అమృత వర్షమే. ఈ పాట . మనసు ఆ నంద పారవశ్వముతో ను , తనువు పులకి తమాయెనుగా ఈ పాట విన్నంతనే '' ఈ మహానుభావులు అందరికి శత కోటి శిరసా భి వందనములు / మల్లికార్జున / బెంగళూరు . / 3-10-2020 . గులాబీల పరిమళాలను ఆ ష్రూణిస్తూ , తేనె ను చప్పరించు చున్నట్లు గా అనుభూతి కలిగినది ఈ పాట ను వింటుంటే .'
@hemmanurravindra77072 жыл бұрын
Thank you Sir. అంతే అద్భుతంగా చెప్పినారు. God bless you.
@mallikarjunaalavala39922 жыл бұрын
@@hemmanurravindra7707 💐🖐️👍🙏🙏🙏🙏
@bhaskararaodesiraju89149 ай бұрын
Lyrics by sr samudrala not sadasivabrahmam
@mallikarjunaalavala39928 ай бұрын
@@bhaskararaodesiraju8914 In description,it was written like dt sir.🙏
@mallikarjunaalavala39924 жыл бұрын
What a nice b'ful,melodiouse ,ever memorable great song.hats of to d whole team
@venkateswarluk15703 жыл бұрын
Thank you so much sir. Maa life lo ilanti patalu vinalemu sir. Good after noon sir
@sudhakarnandivada49922 жыл бұрын
Vgood happy song
@j.venkataramanarao70963 жыл бұрын
Raagam lo raagamu gantasaala maastergaaru leelagaari svaramlo meesvaram mee svaramlo leelamma gaari svaram adbhutam
@vijayabs22665 жыл бұрын
Old songs vintunte ee busy high scheduled tho vache stress nunchi refresh avuthamu
@MrMuraligb7 жыл бұрын
what a melodious and wonderful voice of Ghntasala??!!!!
@sujathagottumukkala72384 жыл бұрын
Beautiful 👌
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఈ పాట లోని పల్లవి+ చరణంలో** ఇదే ప్రేమ జీవితాల వరా లౌను ప్రేయసీ** అనే వాక్యానికి పెదవుల కదలిక తో పాటు తన ముఖుమును ANR సార్ గారు కదిలించిన తీరు చూడ ముచ్చటగా వున్నది. దీనినే నేటి భాషలో బాడీ లాంగ్వేజ్ అంటారనుకొంటాను .
@arunabhavaraju7038 ай бұрын
exactly.Mastaaru paadinattu ledu asalu ANR re padaaraa annattu undi.antha Baga match ayyedi mastaari voice ,ANR ki and ANR expressions superb
@potuyogeswararao81945 жыл бұрын
మరువలేని మధుర గీతాలు
@gabrielnalukurthi84637 жыл бұрын
Very happy and comfort while listening. Ghantasala, Leela, ANR, Savithri-salute4them.thanx4uploader. 15july2017.
@sudharani20787 жыл бұрын
Gabriel Nalukurthi hi and
@SrinivasVissamraju3 жыл бұрын
Superb melodious singers
@siddharth83522 жыл бұрын
Expecting some more old is gold songs from you sir
@sugunammad50772 жыл бұрын
Very very nice song 👌
@shankardhanireddy54962 жыл бұрын
Nice 👍👍👍
@marellasambasivarao59204 жыл бұрын
బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దేవతా త్రయం, లక్ష్మి,సరస్వతి,గౌరీలు దేవీత్రయం, నన్నయ్య,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగు కవిత్రయం, నాగేశ్వరరావు,ఘంటసాల, రామారావు తెలుగు సినీ కళాత్రయం, సావిత్రి,పి.సుశీల,వాణిశ్రీ తెలుగు సినీ కళా దేవీ త్రయం!
Thank u v.much sir by uploading ds ever memorable sweetest ,gretest song for ever.tqs a lot once agin,wants here dis song again again_________&&&&____&no end to here it. .
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది
@vemurisubrahmanyam63722 жыл бұрын
Marvelous No words
@maneeshpasumarthi86985 жыл бұрын
Appati amruthageethalu. Ee aadhunikamlo ilantivi srushtinchalekapothunnaru.
@azadjafferskraheem33533 жыл бұрын
Leela congrats evergreen song
@hanumantharaosreepada64574 жыл бұрын
Beautiful song by Ghantasala and P.Leela in more harmonious way. Pleasant action by ANR and Savitri,almost in young age.
@sagirao8891 Жыл бұрын
Melodious voice It's our inheritent properties
@terajayaraj26366 жыл бұрын
Golden hits, Anr n savitri action superb
@kasaiahstar18225 жыл бұрын
Houmany problems are there to releaf songs thank-you
@kasaiahstar18225 жыл бұрын
Golden gantasala songs
@varaprasadraog1111 ай бұрын
బాగుంది.
@challasatyam4 ай бұрын
Wonderful song. No words to praise.
@marellasambasivarao59206 жыл бұрын
మన సాహిత్య కావ్యములలో ఎందరు శృంగార కధానాయికానాయకులున్నా తెలుగు సినిమా దృశ్య కావ్యములలో శృంగార కధానాయికా నాయకులు సావిత్రి-ఏ.ఎన్.ఆర్ లు మాత్రమే!
@nagarajmreddy8784 жыл бұрын
Yes. Another pair would be ANR and Vanishree.
@marellasambasivarao59204 жыл бұрын
ఔను, నాగేశ్వరరావు - వాణిశ్రీల జంట 1969 - 1974 సంవత్సరాల మద్య కాలంలో ప్రభంజనం సృష్టించింది.కాని నాగేశ్వరరావు - సావిత్రిల జంట నిజ జీవితంలో కూడా జంటగా ఉండ తగిన వయసు gap(10 సంవత్సరాలు)గలిగిన ఏకైక romantic జంట.
@nagarajmreddy8784 жыл бұрын
@@marellasambasivarao5920 You are right
@narasiimmharao29942 жыл бұрын
Awesome👍👍👍👍👍
@gopalakrishnaearle32246 жыл бұрын
Wonderful melody
@kosuriraja59415 ай бұрын
ఎంత అందమైన దానివి తల్లి మళ్ళీ పుట్టాలి
@vijayagrace46582 жыл бұрын
Wonderful Beautiful Song. No words. Hero ANR Herion Savitri Beautiful song actions. smile Faces wonder. Amazing Singers wonderful voice. All are wonderful. like this song. I love this song. THANK you so much sharing this song.
@manchurusubramanyam43094 жыл бұрын
అద్భుతం.
@yellapragadashakunthala47994 жыл бұрын
Beautiful song.
@SudhaRani-i7y Жыл бұрын
Ghantasala master dominates with his sweet voice next comes savitri anr, p. Leela music director lyrics all in all excellent
@sharadanandicoori406 Жыл бұрын
Very nice song anr good looking
@sugunammad50772 жыл бұрын
Thank you
@mallikarjunaalavala39924 жыл бұрын
Oh!what a superb melodiouse song
@unnialappattu72802 ай бұрын
🙏p. Leela. Very🙏good 🙏singer🙏as
@karnamprakashrao26352 ай бұрын
సూపర్ సాంగ్
@prakashreddytoom38073 жыл бұрын
All time hit song.super.
@karunakarkasapa58642 жыл бұрын
I like very much this song 👌👌
@vmsprasadvaranasi60806 жыл бұрын
Only two melodious singers born on this earth .But all they are telugu gems only . One is master Ghantasala another gem is A.M.Raja.
@NaveenNaveenchary10 жыл бұрын
melodious song ; sweet voice by p.leela garu; ultimate acting by my favorite actress SAVITRI garu.....
@shamsheershaik71384 жыл бұрын
Old butexcellently modern Shamsheer
@SudhaRani-i7y Жыл бұрын
Ghantasala master voice dominates everything next coming savitri and p. Leela and music director lyrics all in all excellent.
Gulabeela tavulene song super gantasala Leela very good super singers
@vaiyapuricpi27644 жыл бұрын
What a nice music. Eventhough the longuage is in thelungu
@RajuGogul10 жыл бұрын
One of my all time favourites... didn't expect watching in vdeo form... highly grateful to you Priyansh garu
@thyagarajant.r.32563 жыл бұрын
Was it released in Tamil also?
@kk-yt6et2 жыл бұрын
EXLENT MELODY SONG
@shivshankarjangala95997 жыл бұрын
Charanadasi movie starts with this melodious song.This movie is made in Telugu as well as in Tamil. we can hear same tuning in both languages by the same singers. Of course, same pair is acted in both versions.
@kamalajeganathan66736 жыл бұрын
made in Hindi too by Gemini S S VASAN. Name of the movie is ghungat. But songs are not this good
@SatyaKomatineni9 жыл бұрын
I doubt if music can be any more lovely! Those doyens that came before us make us very rich!
@navaratnaarvind28809 жыл бұрын
While listening one will slowly slip into nostalgia, and will be lost in to sweet past
@arunabhavaraju7034 жыл бұрын
I totally agree with u
@chandramoulimarachapu68978 жыл бұрын
ఆ.....ఆ.....ఆ..... గులాబీల తావులీనే... కులాసాల జీవితాల.... విలాసాలివే......వికాసాలివే..... ఇదే ప్రేమ జీవితాల... వరాలౌను ప్రేయసీ.... గులాబీల తావులీనే... కులాసాల జీవితాల.... విలాసాలివే......వికాసాలివే..... ఇదే ప్రేమ జీవితాల... వరాలౌను ప్రేయసీ.... మానస సీమల మాయని ప్రేమల మాధురులెపుడూ...మారవుగా....... మారవులే............ మారవులే.....ప్రమాణముగా.... మారవులే.....ప్రమాణముగా.... జీవన తారవు దేవివి నీవే..... జీవన తారవు దేవివి నీవే..... గులాబీల తావులీనే... కులాసాల జీవితాల.... విలాసాలివే......వికాసాలివే.... ఆ.....ఆ.....ఆ......
@nukalakshmireddychlakshmir68037 жыл бұрын
I love thes song 🍸🌹🌹🍸🌹🌹🍸 🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹 🍸🌹🌹🌹🌹🌹🍸 🍸🍸🌹🌹🌹🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🎁😊❤☺🎁🍸
@jarugusubbareddy77827 жыл бұрын
Sweetsog
@venkataiahballemao25867 жыл бұрын
Very good song
@venkatkotu18426 жыл бұрын
Chandramouli Marachap
@chandrakanthnandipati31076 жыл бұрын
Chandramouli Marachapu the 9!l i(? hi ante 0l9l 0 0l O:-)
@mamidivasu96743 жыл бұрын
Entati ullasamo... Ilanti patalu vinte ... 🎶😀
@ramamurthyramamurthy29292 жыл бұрын
Exllent Valli madam 🎉
@kumarp.d.31364 жыл бұрын
Besides Tamil!Telugu,Malayalam&Cannada has a total mixture of SANSKRIT!
@bhasurupatnaik75825 жыл бұрын
Super Mahanati star And best duet levels GhantasalA the best pair
@thethug14986 жыл бұрын
అమరజీవి ఘంటసాల గానామృతం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు
@umamahesh94274 жыл бұрын
Excellent voice of ghantasala
@balarajeswarareddy4072 жыл бұрын
Melodious song.listened so many times.Anr and savitri pair is excellent.i could not understand the meaning of the song.if anybody knows pls inform
@ksr444712 жыл бұрын
Wonderful song - Thanks for posting
@సుజాతాసుస్వరాలు8 жыл бұрын
A rare song.....!!!
@hcnarayanrao81746 жыл бұрын
Golden melodys
@darlakesavabrahmanaidu95464 жыл бұрын
It is great luck to enjoy this kind of music.
@lakshmimiriyala6093 жыл бұрын
Charanadasi dasa abhinandaneeyam🌞🙏🏿🌸🌼🙏🏿
@srinivassrinu198110 ай бұрын
So sweet.
@venkataramana64104 жыл бұрын
What a sweet melody
@karunakarkasapa58645 жыл бұрын
Super song
@shodaveerabrahmachari53495 жыл бұрын
I can't forget this song till the end of my life. What a lovely song.Their expressions were amazing.watch this song,get happiness.
@durgadevi15143 ай бұрын
Suseela அம்மா குரலுக்கு ஈடு இணை ஏதும் இல்லை.
@papireddy70162 жыл бұрын
తెరిఫిక్ సాంగ్
@kesavareddyvoggu59616 жыл бұрын
excellent song
@kandalamrao1574 Жыл бұрын
Savitri action super. No one has beaten her in action so far. But fate has willed otherwise which ended in her loss.