డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
@kamakadivya20763 жыл бұрын
pregnancy vallu coconut water a month nundi tagali chepandi plz
@peethanishailaja71763 жыл бұрын
Pregnency ki try chesevallu waitloss avtu elanti diet n excercise cheyali cheppandi pls...
@Kajukani3 жыл бұрын
Sir ma father ki creatine 6.4 undhi dialysis cheystunnaru, dani natural ga yela taginchali 👃👃👃👃
@withlovemomma5253 жыл бұрын
Sir Ila juice rice lo vesi cooker lo pedite nutrition untunda bayta vandala
@sisindrisisindri91643 жыл бұрын
చేపలు వల్ల లాభాలు ఏంటి గురువు గారు
@manimangalampalli40793 жыл бұрын
మీకు అందరిపైన ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరగడం చూస్తున్న డాక్టర్ గారూ
@kovelaraghunadh19502 жыл бұрын
మీరు చెప్పినటువంటి విషయాలు ప్రజలకి చాల చాల వుపయోగపడే విధంగా వుంటుంనాయి.
@rajuchindam58753 жыл бұрын
Thota kura Pala kura Gongura Menthi kura Ganga valli kura Bachalli kura Chinna menthi kura Oil and salt takkuva vesukoni Daily tinadani ki try cheyandi Thank you
@madhuk18923 жыл бұрын
Anni aaku kuralaaaaa
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు మంతెన సత్యనారాయణ రాజు గారి కి పాదాభివందనాలు.
@sailaraj90543 жыл бұрын
మీరు అంటే నాకు చాలా respect సర్ ఎందుకంటే మీరు అందరికోసం ఇన్ని చెపుతున్నారు కానీ నేను ఈమధ్యనే చూస్తున్నాను సర్ మాకు HB తక్కువ అని తెలుసినప్పటినుoడి ముందునుంచి చూసి ఉంటే ఎంత బాగుండో అని ఇపుడు feel అవుతున్న సర్ tq సర్
@sureshbabununna9517 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు రాజు గారు...మీరు చెప్పే విధంగా కొన్ని కొన్ని ఆహార అలవాట్లు చేసు కున్నాము. మా మనవరాలికి ఇప్పుడు 7 వ నెల . తనని మంచి ఆహారపు అలవాట్లు తో పెంచాలని నా ఆశ. ప్రస్తుతం ఉడికించిన క్యారెట్, ఆపిల్ ఇంకా అరటిపండు పెడుతున్నాము . ఆకుకూరలు, మిగిలిన ఆహారాలు ఎప్పుడు ఏ విధంగా పెట్ట వచ్చు తెలియ చేయగలరు...🙏🙏
@govindarao72743 жыл бұрын
సార్, ఇంతలా మా ఆరోగ్యం గురించి ఆలోచించే వారు ఉన్నారు అంటే.. అది మీ తర్వాతే 🙏
@sankaraoregala56173 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@subashbabu40873 жыл бұрын
Exĺent information
@malleswaripeethala50802 жыл бұрын
చాలా మంచి మాట లు చెప్పారు రా జు గారు ధన్యవాదాలు
@swaroopareddy73163 жыл бұрын
మీరు ఎంత బాగా చెప్పారు సార్ థాంక్యూ థాంక్యూ రాజు గారు 👌🙏🙏
@k.p.bhaskar-ep8lr2 ай бұрын
మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం
@Bujjamma-bh3df4 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు ఇంత వివరంగా తల్లి తండ్రులు కూడా చెప్పలేరు సార్
@ramubilla64413 жыл бұрын
చాలా బాగా వివరించారు రాజు గారు నమస్కారములు...,,
@aleswaramsatyanarayana20073 жыл бұрын
మీరు ఆరోగ్య జాతి పితలు...🙏🙏🌷🌷
@keshavaaddanki35983 жыл бұрын
🙏
@kodandaramireddypuli3173 жыл бұрын
అన్ని కూరల్లో బెస్ట్ ఆకు కూరలని అందులో కూడా తోటకూరని.. ప్రతిరోజు ఆకుకూర తినాలని.. అది లేకుండా మార్కెట్ నుండి రాకూడదని.. ఐరన్ బాగా ఎక్కువ ఆకు కూరల్లో ఉంటుందని.. కంటికి కావలసిన విటమిన్ A ఎక్కువ ఈ ఆకుకూరల్లో ఎక్కువని.. కాల్షియమ్ బాగా ఎక్కువ ఉంటుందని.. మాత్రలకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా రోజు ఆకుకూరలు తింటే అన్ని పోషకాలుంటాయని.. తోటకూరలో సోడియం ఎక్కువ ఉంటుందని.. రోజుకు సరిపడా 250 mg సోడియం ఉంటుందని.. ఇలాంటి మరెన్నో లాభాలు ఆకుకూరల్లో వున్నదని.. వీటి రేటు కూరగాయలకన్న తక్కువ ఉంటుందని.. మరెన్నో విషయాలను తేటతెల్లం చేసిన డాక్టర్ రాజుగారికి ధన్యవాదాలు
@lakshmimanikyam43903 жыл бұрын
Tq sir
@DasariVenkat-mv8vh Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤ Thankyou I want real heroin humais this my habits❤
@DasariVenkat-mv8vh Жыл бұрын
Excu sir this hero for humangood helps iwantsir❤
@aasrithagannavarapu3786 Жыл бұрын
Many thanks...
@bojjasrikanth121 Жыл бұрын
Time save aindi sir thank you so much
@muralipotnuru4413 жыл бұрын
ఇంత క్లీయర్ గా ఇంత క్లారిటీ గా ఇంత సున్నితంగా మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు 🙏🙏🙏
@sindhu52253 жыл бұрын
Meru nijamga telugu prajalandariki devudi tho samanam sir..14 years nundi mee diet follow avtunnam ma family antha..meru cheppe diet valla dangerous jabbulanundi kuda bayata paddanu.. ma babu (14years babu ki) kuda vegetables juice istam ga taguthadu..fruits anni kalipi okate juice chesukuni tagutham.. cool drinks basic gane maku alavatu ledu .. automatic gane ma babu hate chesthadu ..matho patu brown rice istam ga tintadu..cheppinattu food follow avvadam maku oka varam nijamga..memu eppudu chepthu untam nuv peddayyaka memu alavatu chesina ee healthy food habits gurundi nijamga mechukuntavani..Raju garu healthy food meda oka pedda revolution ye techinattu chesaru prajalaki..meru ilage nindu nurellu prajalaki manchi health gurundi chepthu undalani na prardhana..🙏🙏🙏🙏 ika intha kanna suggestions emi cheppagalam ma guruv gariki..🙏🙏
@bheemanapallisujatha9593 жыл бұрын
Gd mng sir nenu 2007 year nundi follow avuthuna sir chala tq sir health gurinchi baga cheptaru
@thallabhavani42073 жыл бұрын
Really Meru chala great me lifene prajalakosam thyagam Chesaru
Brest lo gaddalu gurinchi enduku vastayo cheppandi sir
@gonpatsuneetha48903 жыл бұрын
Namaste sir
@Bharathkumar-yx2fw3 жыл бұрын
Kalu vapulaki cheppandi
@subhashiniav86083 жыл бұрын
Dr Garu kidney stone unte leafy vegetables tinavacha
@princekrishna58943 жыл бұрын
Good evening sir
@ravirajbusani95343 жыл бұрын
I am soaking Almonds for 8 hours and eating. Should cashew and walnuts also be soaked ? What is the minimum period for soaking nuts?
@venkatlakshmi59593 жыл бұрын
Sir laavuga unna vaallu aakukuralu tinavacha cheppandi please
@ahalyagaddi3121 Жыл бұрын
@@venkatlakshmi5959thinavachu weight loss avutharu
@SRIPADAPRAGNA Жыл бұрын
Nuts like, cashew, almond,nuts,pista must be soaked so tht it take less time to digest easily.
@vsrnageswararao Жыл бұрын
👏🏻
@chelimellageethageetha63143 жыл бұрын
sir periods lo stomach pain taggalante em cheyali cheppandi
@chandramohan62603 жыл бұрын
Madem i know one ayurvedic syrup
@shivastreetwalker3 жыл бұрын
Avoid fastfood spicy food .. masala food .......drink juice
@sivabusinessmanaspiration6863 жыл бұрын
@@chandramohan6260 chandramohan garu what is the name of that ayurvedic syrup and company name please send me the details of where it is availabe i need tha t i will be thankful to you
@chandramohan62603 жыл бұрын
@@sivabusinessmanaspiration686 9640545067
@SrinivasaraoJujjavarapu-tz1mz Жыл бұрын
Kumarasava liquid
@annamamith74673 жыл бұрын
Fistula gurunce chapandi sir pls
@jaggarao3783 жыл бұрын
Consult vijayawada kosaraju Doctor garu at patamata
@srideviofficialtradition21063 жыл бұрын
🙏sir,I am follow this tip beacouse you sir
@vijayadari7703 жыл бұрын
07:15 ఇప్పుడు ఇళ్ల లో వంటలు చేసేది మగ వారే 😜😜😄😄
@sarmapappu6333 Жыл бұрын
Daily if one eats leafy vegetables, he or she may get loose motions. Elderly people also will get loose motions if they eat leafy vegetables daily
@balarajumadhanu73023 жыл бұрын
Miru. God. Sar
@bhavansmomp20313 жыл бұрын
Namaskaram sir 🙏
@BhagyaLakshmi-mg2sf3 жыл бұрын
Thairaid vunavalu thinavacha sir
@mullapudisubbanaidu.56653 жыл бұрын
Godhuma gaddi Ela tayaru cheyadam
@gracepowerministries-eluru65333 жыл бұрын
Nenu vegetable juice lo kottimeera, mulagaku,karivepaku Kuda vesi pillalaku istunnanu. Ala ivvacha sir..
@saraswatiilapavuluri49853 жыл бұрын
Chala manchi pani maku kudaratledu
@chippayadagiri73163 жыл бұрын
Akukuralu manchive
@chandrasekharreddy9493 Жыл бұрын
Sir, Sodium RDA for adults is 2300mg. But you are telling 230mg. Which is true. Can you please clarify. Otherwise your fallowers will be missguided.
@charanpiska12343 жыл бұрын
నేను ఏదైనా తింటే నా తల లో నుండి చాలా ఎక్కువగా చెమటలు వస్తాయి.దీని కోసం ఒక వీడియో చేయండి సార్.....ప్లీజ్.
@janakimallarapu36893 жыл бұрын
Ok sir
@janakimallarapu36893 жыл бұрын
Meeru great sir
@charanpiska12343 жыл бұрын
Thank you sir
@jhadesinu8213 жыл бұрын
Namaskaram Guruvu Gaaru
@DasariVenkat-mv8vh Жыл бұрын
Than kyouha😂😂😂good body sren thdear sir😂😂😂😂thank yousir your talentlernig may be god to me❤😂
@jyothit63863 жыл бұрын
Hi sir
@saisaranam88213 жыл бұрын
Aaku kura vandetappudu paina muta pettala vadda cheppandi dr garu