డాక్టర్. మంతెన సత్యనారాయణ రాజు సార్ ప్రజల కోసం మీరు శ్రమించి సలహాలు సూచనలు మరియు వీడియో రూపొందించినవారు చాలా సంతోషం కలుగుతుంది సార్ మీలాంటి వారు మాకు దొరకడంతో మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్ నేను మా అదృష్టం గానే భావిస్తాము .🙏.
@srinivasaraogantla63632 жыл бұрын
మీరు ప్రజలందరి ఆరోగ్య దేవుడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrakalasawant3642 Жыл бұрын
You are,agrestandgodalso
@narayanarao.a65072 жыл бұрын
గురువుగారు,,! మీరంటే నాకు చాలా ఇష్టం మీ వీడియో లు ఎక్కువగా చూస్తాను ... పాటిస్తాను..🙏
@madhusudanaraonerella10882 жыл бұрын
రాజు గారు చాలా గొప్పగా చెప్పారు మోకాలి వ్యాయామం చాలా బాగుంది
@kottapinageswararao80434 жыл бұрын
నమస్కారమండి సత్యనారాయణ రాజు గారికి మోకాళ్ళ అరుగుదల గురించి చాలా బాగా విడమరచి చెప్పారు ఎక్సర్సైజులు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు ఏపీ వెస్ట్ గోదావరి తణుకు
@mouliparidala46633 жыл бұрын
ఈ ఎక్సర్సైజ్ 5ఆరు ఏళ్లు నుండి చేస్తున్నాను నాకు 100% తగ్గి పోయాయి. చాలా ఈజీ రాజుగారు చప్పుతున్న అన్నీ నేను చేస్తున్నాను నా age 69year's . రోజూ చేస్తాను
@ravimysagalla50966 ай бұрын
Nijamga thagaya akja
@sreesree75785 ай бұрын
How are you
@gowthamisuru4 ай бұрын
A time chesaru meeru
@gowthamisuru4 ай бұрын
Entha time chesaru
@sitaramaraokodali6505Ай бұрын
నిజానికి జిగురు పుట్టదు. ఈ వ్యాయామం వల్ల నరాలు బలపడి నెప్పి తగ్గుతుంది.
@indirapriyadarshinim60583 жыл бұрын
T q గురువు గారు మీ అమూల్యమైన సలహాలు సూచనలు గురించి కృతజ్ఞత లు
నమస్కారం సత్యనారాయణ రాజు గారికి నిత్య మీ వీడియోలు చూస్తుంటాము ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా చెప్తారు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మీరే ప్రజలందరికీ దేవుడు సిద్దిపేట❤❤
@shaikbabu61872 жыл бұрын
చాలా బాగా చెప్పారు Sir మీకు ధన్యవాదాలు💐💐💐
@vijayasatla56512 жыл бұрын
Sir meeru jiguru penchadaniki manchi exercises chupincharu chala thanks sir.
@uradinarsimha14942 жыл бұрын
మీరు ప్రత్యక్ష దైవం🙏🙏🙏🙏👌
@subbaraogv4368 Жыл бұрын
అవునేమో.
@vijaya.b33343 жыл бұрын
డాక్టర్ గారు నేను మోకాళ్ళ నొప్పులు చాలా బాధపడుతున్నాను అండి ఈ వీడియో నాకు చాలా బాగా ఉపయోగపడిందని థాంక్స్ అండి
@yaminireddy7521 Жыл бұрын
Raju garu mi salaha chalabagundi
@venkatapadmajasivakoti8066 ай бұрын
మా ఆరోగ్యమే మీ భాగ్యంల చెప్తున్నారు రాజుగారు థాంక్స్ అండి
@RamaDevi-dc5ro3 жыл бұрын
ధన్యవాదాలు సార్ 👌👍
@VenuKomara Жыл бұрын
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా బాగా చెప్తున్నారు నాకు మీ సహాయంకవలి నేను 10 సంవత్సరాలు నుండి నడవలేకపొన్న
@rekhaharinath27253 жыл бұрын
ధన్యవాదములు..Dr మంతెన గారికి.. చాలా మంచి సలహాలు ఇచ్చారు..అనంత నమస్కారములు...
@viswanadhulabramhamh56582 жыл бұрын
🙏 బాగున్నారా 😄😄
@viswanadhulabramhamh56582 жыл бұрын
ఎప్పుడు బాగుండాలి 🙏
@k.p.bhaskar-ep8lrАй бұрын
మీకు ఆరోగ్య నిపుణులు భగవంతుడు
@sujininagalapuram8733 жыл бұрын
నమస్తే గురువుగారు బాగున్నారా ఎంతబాగా చెప్పారో అస్సలు. మీ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. క్లియర్ గా ఉంటుంది మీరు చెప్పేది. ధన్యవాదాలు గురువుగారు.
@ksmoorthi84252 жыл бұрын
Excrcise chepinaru kada adi ennisatilu check Ali dayacchsi cheppandi
@TAYISUBBARAO2 жыл бұрын
Mañthenagari salhalu 20 samatsaraĺu ga fòllow avutunnañu
@kathyayiniprasad42023 жыл бұрын
Thank you Doctor garu,చాల ప్రేమగా చెప్పారు, very useful information 🙏
@ananthalakshmi36959 ай бұрын
Thank you Guru garu.
@chandrashekarj1526 Жыл бұрын
Very useful exercise to get relief knees pain TQ sir.
@mallapragadasarada79312 жыл бұрын
Sir..tq so much...recently I got these knee pains...suffering a lot..As soon as I saw ur vedio,I had done all the exercises U told..and then I got down from my bed..miracle! I am very happy.