ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
@telugujesussongs2157 Жыл бұрын
Praise the Lord
@daskodandam4390 Жыл бұрын
Super
@KalyaniGunda-h2f3 ай бұрын
ఎందుకో నన్ను
@hemanthkumar57997 күн бұрын
Super ga padaru
@manistudiokavitam34239 ай бұрын
ఎందుకో నన్నితగ నీవు ప్రేమించితివో దేవా l l ##nice song## praise the lord🙏🙏🙏
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@sudhakararaosudhakararao40835 ай бұрын
😂❤😢🎉😮😅😊
@sudhakararaosudhakararao40835 ай бұрын
❤😂🎉😢😮😅😊
@sudhakararaosudhakararao40835 ай бұрын
❤😂🎉😢😢😮😊
@gittanibabu5433 ай бұрын
Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the lord Amen 🎉❤
@wvictor1002 ай бұрын
Amma I'm unable to control my tears. Brother please upload full song. All praise and glory to Jesus Christ.🙌🙌
@reenadande41153 ай бұрын
Beautiful song, sung beautifully 💕💕💕from USA 🇺🇸 love the song
@emmanuelemmy1220 Жыл бұрын
Welcome Back Sister మీరు మాకు ఆత్మీయత పాటలు అందిస్తున్నారు. అందునుబట్టి మీకు చాలా వందనాలు.
@christianshortmessageoffic4812 Жыл бұрын
చక్కటి పాట అక్క thanks U
@prakashchowdarymaddukuri53133 ай бұрын
👌👌👌 ఆమెన్ 👌👌👌
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
Vandanalu betty akka... Chala rojuku tarvatha malli mi song vintuna , mi voice vintuna e new video valla ... Keep singing akka ...miku health antha ok kadha ..we r praying for you akka . May God give you good health.. may God bless your ministry... mesmerizing singing n good music ..thank you for singing thi song akka
@jalliprasannakumari825 Жыл бұрын
praise the lord thandri yesaiah enti pani cheyadaniki vallani enti varaki nadipinchandi thandri vallaki manasu ni kaliginchandi thandri meke vandhanalu thandri me yokka krupa tho yentha thondharaga velithe antha thondharaga enti pani aepoyela chudandi thandri amen
@banjarasharadha962711 ай бұрын
😊
@rejiabraham1972 Жыл бұрын
Praise God, Jesus is coming soon 🙏🙋
@ABVISUALS837 Жыл бұрын
Mi Voice Kosam Mathrame Subscribe Chesukunna And Nenu Hindhu But Song Goosebumps Vasthunnay Vintunte Mi voice lo.... Great Voice
@abhishekgudisi2507 Жыл бұрын
This song is touching my 💓 heart..
@kishorkorivi3563 Жыл бұрын
అక్క ఈ పాట నాకు చాలా ఇష్టం అక్క🙏🙏🙏♥️♥️
@thirupathammagaddala7822 Жыл бұрын
Hallelujah amen 🙏 praise the lord sister 🙏
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
@anjalihamilpure7504 Жыл бұрын
Wonderful voice sister 💖💖 superb worship song 😊🥰👌 God bless you ever🤞🤞 keep it up ever n ever 😇😇 hallelujah🙌🙌 Amen ❤❤
@paswilliamdhl8196 Жыл бұрын
Praise God, This is the First Telugu song I heard and learned to sing in 1999. Still I Enjoy when I listen to this song.
@SureshAbraham777 Жыл бұрын
HalleluYah Wonderful 😊👍
@Rajkumar-li6tq Жыл бұрын
Praise the lord akka oka pata padu akka plsss మా సర్వానిది నీవయ్య నీ సన్నిధి కొంచమయ్య బాహుబలహీనులము యేసయ్య మాము బలపరుచుము యేసయ్య e song padu akka
@sallurisushma4811 Жыл бұрын
Praise the lord sister .. Memu konni patalu rasamu Avi meeru padutunte vinalanipisthundhi ..Kani ala kudurtadhi sisterr.. god bless you sister..
@thirapathivenkateswarlumuk3692 Жыл бұрын
God bless you sister. And thank you because so many many souls are going closer to God because of your prayers and singing ❣️❣️🙏🙏
@SwapnaMedari-x8t10 ай бұрын
సిస్టర్ చాలా బాగుంది ఇపటా శ్యామ్ స్వప్న
@bro.satish2448 Жыл бұрын
Praise the lord 🙏 excellent song
@PraveenKumar-uj2ih Жыл бұрын
Fav Song 🤩 Praise Lord
@srinivasdevineedi7359 ай бұрын
Praise the lord sister. My favourite song
@bathulapraveenkumar1840 Жыл бұрын
Praise God 🙏🙏🙏 really u r love wonderful in our life's Jesus please change our life's with u r blessings our Father 🙏😭🧎♂️ please
@bchandraiahboya4176 Жыл бұрын
God gifted you singing songs sister Parisa the loard sister and brother 🙏🙏🙏🙏🙏🙏👏👏👏
@sirivellagovindamma86039 ай бұрын
Praise The Lord 🌹💒After listening this song I got goosebumps those words are true...
@sureshmallapareddy9451 Жыл бұрын
Have been waiting to hear this, Wanna suggest, long time, didn't so being slow song, Finally wish is fullfilled, Amazingly sung. Glorious! Slow Melody for Lord Christ. May peace be upon you, Amen,
@rajuyash238 Жыл бұрын
Praise the lord...
@elisilanagalakshmi7 ай бұрын
My favorite song
@vittasrinu2997 Жыл бұрын
Shalom medam chala baga padaru my god bless u
@jesudasmarisetti88138 ай бұрын
The song is very melodious and excellent
@suvarnap246 Жыл бұрын
Praise the lord akka🙏🙏🙏God bless you 🙌🙌all glory to God amen
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@vadditulasiram30604 ай бұрын
Wonderful song. Praise the lord. Shalom brother.
@kanaparthivenkateswarlu371 Жыл бұрын
Excellent voice, glory to god
@prasanthkumark4557 Жыл бұрын
Praise The Lord 🙏🙏
@SivaParavathi-u8qАй бұрын
Praise 🙏 the ❤ lord bless 🙏
@marykishore5052 Жыл бұрын
హల్లేలూయా యేసయ్య ఆమెన్
@georgeavula8458 Жыл бұрын
Sistet god bless you god be with you
@irudiaraj7097 Жыл бұрын
Praise the lord sister your songs are awesome may God showers his mighty blessings on you
@KrishnaVeni-od7sw Жыл бұрын
Praise the Lord betty Amma 🙏
@SanthiMungara-c9u8 күн бұрын
Sosweet voice given by God for you sister God bless you
@ranibadugu8936 Жыл бұрын
Praise the lord 🙏♥️ sister
@prathyusha0424 Жыл бұрын
Fav Song❤Thnk uh so much for singing this song ma'am 😊
@KNR... Жыл бұрын
Amen Glory to God 🙏
@pipercomancheflyer8858 Жыл бұрын
Yup this song gets you every time. Emotional reminder of God's love Vs Sin...
@nissikeerthana3142 Жыл бұрын
Praise the lord akka ym ipoyaru akka songs uploaded avatadamledu miru pade Jesus songs vala nenu entho enjoying chestuna akka
@anilvemula9325 Жыл бұрын
God bless you ra thali
@SivaRangarao-tj7ey Жыл бұрын
Hallelujah Yesayya Praise the lord Amen
@ravitajitaji7145 Жыл бұрын
Praise the lord sister song 🙏👏
@vsnarayan74024 ай бұрын
Praise The Lord Sir
@devimadhamsetti33410 ай бұрын
సూపర్ గా పాడారు. సిస్టర్ ❤️❤️
@SonySony-ul1dn4 ай бұрын
🥺😢love u Jesus ❤
@rupakopu-pi8uw Жыл бұрын
Praise the lord akka really am blessed i listened your song
@patnalapraveenapraveena252 Жыл бұрын
Praise the lord brother 🙏my
@PradeepKumar-wi2vt Жыл бұрын
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha
@RaniBeera-mc2hd Жыл бұрын
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
🔴 song lyrics in telugu & english 🔴 ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో|| Enduko Nanninthagaa Neevu Preminchithivo Devaa Anduko Naa Deena Stuthi Paathra Hallelooya Yesayyaa (2) Naa Paapamu Baapa Nara Roopivainaavu Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi Naaku Chaalina Devudavu Neeve Naa Sthaanamulo Neeve (2) ||Enduko|| Nee Roopamu Naalo Nirminchiyunnaavu Nee Polikalone Nivasinchumannaavu Neevu Nannu Ennukontivi Nee Korakaki Nee Krupalo (2) ||Enduko|| Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu Nannu Neelo Choochukunnaavu Nanu Daachiyunnaavu (2) ||Enduko|| Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo Neevu Nenu Ekamaguvaraku Nannu Viduvanantive (2) ||Enduko|| Naa Manavulu Munde Nee Manasulo Neravere Naa Manugada Munde Nee Granthamulonunde Emi Adbhutha Prema Sankalpam Nenemi Chellinthun (2) ||Enduko||
@Yuvaraja-iq8wy Жыл бұрын
praise The Lord sister Amen
@venkatarajumallipudi7945 Жыл бұрын
Praise the Lord 💛❤️💛
@RaviRavi-zx7bo Жыл бұрын
Super Akka
@rapollusamuel4283 Жыл бұрын
Praise the lord sister mi songs super
@kishorkorivi3563 Жыл бұрын
అక్క మీరు ఈ పాట పాడిండి అక్క, పాడెద స్తుతిగానము ప్లీజ్🙏🙏🙏
@mbgfanyt7164 Жыл бұрын
Such a great voice sister... Praise the lord 🙏🙏
@durgaprasadaraoraoaadurgap8254 Жыл бұрын
Praise the lord sister
@geedivinaya3430 Жыл бұрын
praise the lord Akka
@GideonReddy Жыл бұрын
Almighty God jesus loves you🌹 India🇮🇳 Almighty God jesus loves you🌹 Indian🇮🇳 Constitution
@rupakopu-pi8uw Жыл бұрын
God bless you your voice very nice
@rajeshmatcha6324 Жыл бұрын
Thanks for u akka in the name of God
@roopkamalgudivada2285 Жыл бұрын
Praise the Lord
@KrishnaKrishna-pd8md Жыл бұрын
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
@KanakaKaraka6 ай бұрын
Sister me voice chala bagundi naku kuda me laga padalani unnadhi dhanini batti Dhevuniki vadhanalu 🙏praise the Lord 🙏