నేను వెళ్లే మార్గము 02 Nenu Velle maargamu- Bro. Yesanna garu

  Рет қаралды 1,873,711

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

Пікірлер
@jashuva7747
@jashuva7747 Жыл бұрын
Yentha Machi pata padinadhuku meku vandhanalu dhevunike mahima kalugunu gala🙏🙏🙏🙏🙏❤️
@kk-bb2uz
@kk-bb2uz 2 жыл бұрын
విచిత్రం ఏమిటంటే గుడారాల పండుగకు వెళ్లి ఇన్ని లక్షల జనావాసంలో ఒక్క మరణం సంభవించినట్లు నేను వినలేదు, చూడలేదు 🙏దేవునికే మహిమ
@serenityofgod8813
@serenityofgod8813 2 жыл бұрын
God's grace 🙏...aithe vere vere jathara alantivi aithe entha allari jarigedo
@kk-bb2uz
@kk-bb2uz 2 жыл бұрын
@@serenityofgod8813 yes
@NaveenKumar-rv9vh
@NaveenKumar-rv9vh 2 жыл бұрын
అది అంత దేవుని మహోన్నత కృప
@tharunmarkjohnkottagulli
@tharunmarkjohnkottagulli Жыл бұрын
100%😭😭😭
@jadahensi
@jadahensi Жыл бұрын
Me comment ki Naku okka like saripovadam ledu.meru cheppindi nijam.
@devanandsaragonda8023
@devanandsaragonda8023 2 жыл бұрын
ఈ గొంతు గుండెలోతుల్లో దాగిన ఆత్మీయతను తట్టిలేపుతుంది.. ఈ రాగం మనసులో నిండిన ఆధ్యాత్మికతను గుర్తుచేస్తుంది.. ఈ సాహిత్యం మనిషిలోని మలినాన్ని తుడిచి ఆరాధ్య దేవునిలో అనుభూతి భావాల్ని కలిపి ఆనందమయంగా క్రీస్తుతో గడిపేందుకు మహిమకు చేరువచేస్తుంది. ఇది పరమునుండి పోయబడిన పరిమలతైలమై పరిశుద్ధాత్మునితో సహవాసం చేసే అనుదిన స్తుతిగీతాలఆహారం.. అనుభవ జీవన ఆధ్యాత్మిక గీతం. Glory to god. I love ur voice Dear Yesanna gaaru Miss you..alot..
@barlabhaskar4732
@barlabhaskar4732 2 жыл бұрын
😉
@unnamkiran5330
@unnamkiran5330 2 жыл бұрын
Bro...well said....👍
@tharunmarkjohnkottagulli
@tharunmarkjohnkottagulli Жыл бұрын
Sprb
@pmalaki1376
@pmalaki1376 Жыл бұрын
Nice brother
@rameshbabunabdru3489
@rameshbabunabdru3489 11 ай бұрын
Anna vadhanalu songs naku chala estaim
@chanduborugadda6916
@chanduborugadda6916 Жыл бұрын
Maku kuda elanti visvasa geevatam Daya chayumu thadri 😔✝️🛐💯
@motapothula7
@motapothula7 2 жыл бұрын
, use this symbol breathing gap నేను వెళ్ళే మార్గము , నా యేసుకే తెలియును, (2) శోధించబడిన మీదట , నేను సువర్ణమై మారెదను, (2) నేను .. 1 . చరణం కడలేని కడలి తీరము, ఎడమాయె కడకు నా బ్రతుకున , (2) గురిలేని తరుణాన వెరువగ , నా దరినే నిలిచేవ నా ప్రభు, (2) హల్లేలూయా హల్లేలూయా , హల్లేలూయా ఆమేన్‌ , (2) 2 . చరణం జలములలోబడి నే వెళ్లినా, అవి నా మీద పారవు , (2) అగ్నిలో నేను నడచినా , జ్వాలలు నను కాల్చజాలవు, హల్లేలూయా హల్లేలూయా , హల్లేలూయా ఆమేన్‌ , (2) నేను ... 3 . చరణం విశ్వాస నావ సాగుచు , పయనించు సమయాన నా ప్రభు , (2) సాతాను సుడిగాలి రేపగా, నా యెదుటే నిలిచేవా నా ప్రభు, హల్లేలూయా హల్లేలూయా , హల్లేలూయా ఆమేన్‌ ,(2) నేను ..
@sureshamudala7898
@sureshamudala7898 2 жыл бұрын
Thank you so much 💞🥰💞 typing sing a song......
@samuelgollapalli9594
@samuelgollapalli9594 2 жыл бұрын
L
@jesusloveneverfail1284
@jesusloveneverfail1284 2 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙌🙌🙌🙌👌👌👌👌
@vijayrahulnandananda7054
@vijayrahulnandananda7054 2 жыл бұрын
A
@DrGopi-s5z
@DrGopi-s5z Жыл бұрын
Hallelujah 🙏🙏
@Praveen-abraham33
@Praveen-abraham33 Жыл бұрын
శోడింప బడిన మీదట నేను సువర్ణమై మారేదను... ఆమెన్ 🙏
@Gopichand76865
@Gopichand76865 2 жыл бұрын
శోధించబడిన మీదట నేను సువర్ణమలె మారెదను...
@merry2833
@merry2833 2 жыл бұрын
Yesanna😭😭😭😭😭😭😭😭gunde pagilipotundundi vintunte anna meeru yenduku chanipovali parishuddathamudaa yesayaaaa inka konnallu unchithe bagundedi aya garini
@veerababumidathadi5272
@veerababumidathadi5272 2 жыл бұрын
Naaa thandri maraninchina niraasalo naaku yento vodharpuga anipinchindhi...
@Rajender8043
@Rajender8043 Жыл бұрын
Yesanna garu my favorite singer nxt John Wesley anna
@shruthishaganti7496
@shruthishaganti7496 Жыл бұрын
Shodhipandina pedhata nenu suvarannamae marudhunu..... Na esu naku thodundaga.....
@yalagandulavenkateswararao7951
@yalagandulavenkateswararao7951 2 жыл бұрын
అన్న ఏసన్న గారి ఓల్డ్ సాంగ్స్ అన్నీ ఇలాగే చేయండి అన్న ప్లీజ్ చాలా ఆదరణ గా ఉన్నాయి
@srinivasaraobokka1947
@srinivasaraobokka1947 Жыл бұрын
Ayyagaru vandanalu .
@rayaralaindirakanth5270
@rayaralaindirakanth5270 2 жыл бұрын
Saatanu sudigaali repaga naa yedute nilicheva naa Prabhu......yentha chakkaga raasaaranna ...meeru vunnappude Mee prayers ki yenduku ralekapoyaanu ani baadha vundi...maa tammudiki dakki di adrustam kaani ippudu vaadu kooda ledu....yentho aatmeeyamaina sevaku daivajanulaina devuni sannidhi lo vunna annaku Vandanaalu
@bhukyamohannayak1179
@bhukyamohannayak1179 2 жыл бұрын
పల్లవి : నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ 1.కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు ||నేను వెళ్ళేమార్గము|| 2.జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు ||నేను వెళ్ళేమార్గము|| 3.విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు ||నేను వెళ్ళేమార్గము||
@vajrarani.v2190
@vajrarani.v2190 2 жыл бұрын
నానమ్మ ఏసన్న గారి మీటింగ్స్ కు తీసుకుని వెళ్లేది.... ఆయన గొంతు మాధుర్యం ఎన్నటికీ మరువలేను ఆయన తల పై చేయి వేసి ప్రార్ధన చేస్తే చాలు వర్ణించ వీలుకానంతగా ఆనందించే వాళ్ళం
@Jayavani22
@Jayavani22 Жыл бұрын
హోసన్న గారు యేసయ్య దగ్గర ఉన్నా కూడా ఈ లోకంలో ఆయన స్వరం ఎప్పుడు సజీవంగా బ్రతికే ఉంటుంది ఆమెన్ హల్లెలూయా
@GaneshB-cb5od
@GaneshB-cb5od 5 ай бұрын
సూపర్
@Hosannaministries357
@Hosannaministries357 3 ай бұрын
Hosanna kaadu yesanna ❤
@Hosannaministries357
@Hosannaministries357 3 ай бұрын
Yesanna❤
@sunilbangaru3306
@sunilbangaru3306 20 күн бұрын
Yes అవును
@eshwarrao-kaizen3207
@eshwarrao-kaizen3207 2 жыл бұрын
Brother Yesanna Daivajanudu Yesanna Nithimanthudu Yesanna Yesanna 2at Century David, A role model to follow We lost so early A man of living God.
@PASTORPSR
@PASTORPSR 2 жыл бұрын
వాక్యానుసారమైన పరిచర్యలు ఎసన్నగారివే
@bankanagarjuna5436
@bankanagarjuna5436 2 жыл бұрын
Ee song na chinnapudu meetings velletappudu ee pata padukuntu riksha bandi meda vellevalam Yes Yesanna garu Guntur surrounding lo ekkada meetings vunna vellevalam
@sridevilakkoju3286
@sridevilakkoju3286 2 жыл бұрын
మంచి ఆత్మీయ తండ్రి గారు. ఏస్సన్నా గారు మిగతా క్రైస్తవ సహోదరులు ను పరిచర్య లో ఇలా వాడు కొండి. యేసయ్యా Amen 🙏
@swerupakondapalli9355
@swerupakondapalli9355 Жыл бұрын
Nenuvellemargmunanayesuketeliyunu🙏🙏🙏❤️❤️🌹🌹🙏
@talarisainatha9545
@talarisainatha9545 2 жыл бұрын
Miss you yesanna Garu...,.
@bajisk8802
@bajisk8802 2 ай бұрын
అవును ప్రభువా నా మార్గమేమిటో నాకు తెలియడము లేదు...నీ కొరకు నిలబడాలని సేవ చేయాలని ఆశ ప్రభువా...నీ చిత్తము ఏమిటి ప్రభువా..😢😢😢
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll Жыл бұрын
Praise the lord spiritual brother yesanna garu padina songs anni athmeyamenavi golden songs praise to God.
@Murarji1979
@Murarji1979 2 жыл бұрын
హల్లెలూయా 🙏
@srikanthpaul3853
@srikanthpaul3853 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరాదు
@jashuva7747
@jashuva7747 9 ай бұрын
S
@AmeerajmalYangstanze
@AmeerajmalYangstanze 5 ай бұрын
Yes brother.... Yessanna garu oka prophet ❤❤❤🎉🎉🎉
@vickyB093
@vickyB093 Ай бұрын
Yes... Me too
@RaviKumar-hk4gg
@RaviKumar-hk4gg 2 жыл бұрын
Super Meaning Song, Bro,Yesanna Garu Miss U brother,
@marnivenkatarao6846
@marnivenkatarao6846 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి నా అంతరంగం ఆనందం తో నిండి పోతుంది (జయరాజు NSPPETA)
@lavvilavanya273
@lavvilavanya273 Жыл бұрын
Hallelujah 🙌 dhevunike mahima kalugunu gaaka 🙇‍♀️🙇‍♀️ heart touching song 💗💝💐🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏
@jesusnmvb2774
@jesusnmvb2774 2 жыл бұрын
ఎప్పుడు నేను వెళ్లి మార్గము నా యేసుకె తెలియును దేవా
@Good-hs8op
@Good-hs8op Жыл бұрын
Yesanna garu
@josephmedam8466
@josephmedam8466 Жыл бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆయనని జ్ఞాపకము చేసికొని ఉంటే మనసుకు నెమ్మదిగా ఉంటుంది
@josephmedam8466
@josephmedam8466 Жыл бұрын
మనిషి ఉన్నపుడు తెలియదు వి లువ అతను మరణించినా తర్వాత తెలుస్తుంది దైవ దాసుడు యేసయ్యా yesanna గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక గొప్ప దైవ దాసుడు దేవుడు మనకు ప్రపంచ మంతటా దేవుడే ఏసన గారిని సృష్టించి నాడు ఆయననే మనసులకు ఎంతవరకు అవసరమో అంతవరకే సువార్త కోసము మాన మధ్య ఉంచిన్నడు తర్వాత ఆయన ఓస్తు ఉను ఆయననే తీసుకున్నాడు , హోసన్న sangani ps. జాన్ వెస్లీ అయ్యా గారిని అబ్రాహాము అయ్యగరిని రమేష్ అయ్యగారికి ఇంకా ఎన్నో వారు వల్ల వంతు దేవుని ప్రణాళిక ఏ మై ఉన్నదో మనకు తెలియదు వారినీ నడిపించేది దేవుడే అయ్యనకే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ,⛪💐ఆమేన్ ఆమేన్ ఆమేన్ ⛪💗😂
@poojafilms436
@poojafilms436 3 ай бұрын
నేను హోసన్ గారు చైత స్వత పుదను హాల్ లో యా అమే
@kannelurusathish1078
@kannelurusathish1078 2 жыл бұрын
Yi song vinna prathi sari.....enni badha lu vunna ....kshanam lo mayam ayyinattu vuntundhi
@VijethaPatibandla
@VijethaPatibandla Жыл бұрын
Amen TQ lord😭 🙏⛪🙏 💞Jesus loves💞 God bless you all glory to God Amen🙏 🙇🙇
@BroRajendraofficial
@BroRajendraofficial 2 жыл бұрын
మాకు ఏసన్న గారు ఆత్మీయతలో మాదిరిగా నిలిచిపోయారు.
@kingdomofheaven4598
@kingdomofheaven4598 2 жыл бұрын
Yes
@hepsybhaa6803
@hepsybhaa6803 2 жыл бұрын
Eroju kuda..parishuddathumudu..yesanna gaari message s dwara karyamulu jarigistunnadu.deva nike mahimaa thandri
@sekherbabu3031
@sekherbabu3031 2 жыл бұрын
ఏమి మాదిరి..చూపారు బ్రో.. హోసన్నా మందిర్ పాస్టర్ లు. కార్పొరేట్ బోధ కులతో.. సహవాసం చేయ మని చెప్పారా? 👉రాజకీయ నాయకుల తో..సాంగత్యం.. 👉పెళ్ళిళ్ళు చేసు కోవద్దని.. 👉వాక్య వ్యతిరేక మైన గుడారాలు పండుగ చెయ్యమని 👉నామ కార్ధ సంగాలతో..సాంగత్యం చెయ్యమని.. 👉అపొస్తుల బోధ ,మాదిరి. విడిచి పేట్టి... కార్పొరేట్ బొదకులతో తిరగమనిచెప్పాడా?
@BroRajendraofficial
@BroRajendraofficial 2 жыл бұрын
మనము ఒకరి గురించి చేడుగా మాట్లాడకూడదు బ్రదర్ ఒక వేళ మీరు దేవున్ని నమ్మినట్టైతే వాక్యం సెలవిస్తుంది కదా ఒక సహోదరుని గురించి తీర్పు చెప్పడానికి నువ్వేవడని. ఒక వేళ మీరు దేవున్ని నమ్మకపోతే దేవుడు ప్రతి దానికి న్యాయ తీర్పు రోజు వారికి తగిన శిక్ష ఇస్తాడు అంతేగానీ మనము ఒకరి గురించి మంచిగా మాట్లాడక పోయిన పర్వాలేదు కానీ చెడుగా మాట్లాడకూడదు...
@sekherbabu3031
@sekherbabu3031 2 жыл бұрын
@@BroRajendraofficial .నేను మాట్లాడిన వాటిలో..చెడు..ఏమిటో. చెప్పు బ్రో.......ప్రతి మాట సత్యమే.. జవాబు తెలిస్తే చెప్పు... లేదంటే..మౌనము గా ఉండు.. సత్యాన్ని అడ్డగించ మాకు 👉తీర్పు గురించి... 👉పేతురు అంతియోకకి వచ్చినప్పుడు...సువార్త సత్యము చొప్పున క్రమము గా నడువని కారణము న...అపరాదిగా తీర్చ బడ్డా డు....ముఖాముఖి గా పౌలు ఏదిరించాడు బ్రో... దీనికి. మీ సమాధానం.... వాక్య జ్ఞానం లేకుండా..నీవు నన్ను తీర్పు తీర్చు చున్నావు...అది ఇంకా తప్పు... 👉కొత్త నిబంధన బాగా..ప్రతి వచనం జాగృత గా..చదువు..బ్రో.. వ్యక్తులను..సంగాలను... ప్రేమించు..గౌరవించు..తప్పు లేదు....తప్పు చేస్తే.. కండించి.. సరిచేయి......
@rcb1468
@rcb1468 2 жыл бұрын
Enni patalu padina guda. Yesanna gari paatatho vacche aa sudden emotional connection is unchanged. Old is 🥇. Praise the lord 🙏🙏
@rajaraj1549
@rajaraj1549 Жыл бұрын
kada leni kadali theeramu yedamaye kadali na bathukuna.. guri leni tharunana veruvaga naa dharine nilichava naa prabhu ... Halleluya Halleluya Halleluya Amen.. Amen Excellent lyrics Yesanna garu.. aa lyrics vintunte kannellu vasthayi.. antha yemotion vundhi song lo mee gunthulo.. thank god for give yesanna garu for us
@prasannakolakani9709
@prasannakolakani9709 5 ай бұрын
Who listening in 2024
@SUNEELASESHAM-tb8zs
@SUNEELASESHAM-tb8zs 11 ай бұрын
Yesanna garu E Songs naa childhood lo release chesaru.Appatilo Songs meeda interest tho paduthu undedanini.But Now Song ardamuchesukuntu E Voluvaina Keerthana Living Christian Ki Enthoooo Golden Song. Parisodimpa Jalani Devudu.HOSANNA beautiful TITLE to this mimistry.V.Imp.
@jayasankarjayasankar1532
@jayasankarjayasankar1532 2 жыл бұрын
Only one and one God Jesus is praised
@jayasankarjayasankar1532
@jayasankarjayasankar1532 2 жыл бұрын
Praise the almighty God
@bussakamall6185
@bussakamall6185 2 жыл бұрын
Vandanalu yesayyaa
@rameshbabunandikota3401
@rameshbabunandikota3401 8 ай бұрын
PRAISE THE LORD ⭐💫 AMEN
@Prashanth123-s8l
@Prashanth123-s8l 2 жыл бұрын
🔥🔥ఏసన్న గారు 🙇🙏glory to lord🙇🔥🙏
@shobhashobha384
@shobhashobha384 11 ай бұрын
Halleluya yesappa sthothra 🤚🕊️
@naveenkumar-rm8ps
@naveenkumar-rm8ps Жыл бұрын
Nenu Velle Maargamu - Naa Yesuke Theliyunu (2) Shodhinchabadina Meedata - Nenu Suvarnamai Maaredanu (2) ||Nenu|| Kadaleni Kadali Theeramu - Edamaaye Kadaku Naa Brathukuna (2) Gurileni Tharunaana Veruvaga - Naa Darine Nilicheva Naa Prabhu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) Jalamulalo Badi Ne Vellinaa - Avi Naa Meeda Paaravu (2) Agnilo Nenu Nadachinaa - Jwaalalu Nanu Kaalchajaalavu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) Vishwaasa Naava Saaguchu - Payaninchu Samayaana Naa Prabhu (2) Saathaanu Sudigaali Repagaa - Naa Yedute Nilichevaa Naa Prabhu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) ||Nenu
@sonusmiley4345
@sonusmiley4345 2 жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@serenityofgod8813
@serenityofgod8813 2 жыл бұрын
Wonderful song 🙌...ah voilin tune aithe asl very emotional gudarala panduga oka adbutham thank u God 🙏 chuse adrustaanni kaliginchina devuniki 🙏🙏
@shamgarshankar3723
@shamgarshankar3723 2 жыл бұрын
Amen in Jesus Christ name
@blessyraj7287
@blessyraj7287 2 жыл бұрын
0000⁰0
@r.k6270
@r.k6270 4 күн бұрын
I will keep on singing Yesanna ayyagaru songs remembering heartfully and giving praise to the lord at all times throughout life . Thanks to the precious songs .. GLORY TO GOD.AMEN. ❤
@pulsar3207
@pulsar3207 2 жыл бұрын
KAMALAKAR ANNAYA ANTHO TALENTED PERSON
@Jesusmyrealhero
@Jesusmyrealhero Жыл бұрын
ఈ పాట వింటుంటే ఏసన్న గారితో ఉన్నా ఫీలింగ్ వస్తుంది ధన్యవాదాలు హోసన్నా మినిస్ట్రీస్ కి
@vijayvijju3818
@vijayvijju3818 Жыл бұрын
అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@tirumalasettylakshmi3657
@tirumalasettylakshmi3657 2 жыл бұрын
Yesu namargam terustaru Amen
@kiranthalapati8098
@kiranthalapati8098 4 ай бұрын
Praise the lord sisters 🙏🙏 Mimalni inka devudu goppaga abhishekinchi vadukovali akka Mi swarmulu ma hrudayani kalchi vesindhi akka In this song one of my favourite akka Chala meaning undhi akka
@pastoranthonyamy
@pastoranthonyamy 2 жыл бұрын
Wonderful heart touching song 💗😭😭
@shirishapippalla8216
@shirishapippalla8216 6 ай бұрын
Thank you yesayya 🙌🏻🙌🏻🙌🏻👑
@joshuaayyappa778
@joshuaayyappa778 2 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@el-elohe.israel1203
@el-elohe.israel1203 2 жыл бұрын
Prathi samvatsaram ila oka song vidusthunnamdhu hosanna ministries ki chala chala thanks
@suvarnagurram5385
@suvarnagurram5385 Жыл бұрын
Yesanna garu great .., man of God ..., Great meaning..., Goosebumps at Hallelujah hallelujah 🙌 🙌 🙌
@rajprakashpaulanna6120
@rajprakashpaulanna6120 2 жыл бұрын
Nenu Papini Yessayya 😞😞😞😞😞😞😞
@JevanKumar-qp3tr
@JevanKumar-qp3tr Жыл бұрын
Athavhapenmerumrru
@gandikotarajitbhargava5906
@gandikotarajitbhargava5906 Жыл бұрын
Love you yesanna garu , you are my inspiration ❤️❤️❤️❤️🤝🤝🤝🤝
@david__john__official8224
@david__john__official8224 2 жыл бұрын
🙌🏻🙌🏻🙌🏻 We Miss yooooooo Sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo much 😭😭😭 brother
@K.Sanjay-y4w
@K.Sanjay-y4w 6 ай бұрын
E kaalamlo Yesanna gari jeevitham oka madiri ga undi
@yerragudisuresh7709
@yerragudisuresh7709 Жыл бұрын
Halleluiah Halleluiah Halleluiah amen
@rprataap1603
@rprataap1603 Жыл бұрын
Yasanna.garu.my.god❤❤
@ramakrishnakanaparthi2370
@ramakrishnakanaparthi2370 2 жыл бұрын
Ee paata vinnantha sepu na kanti nunchi theliyakundane kanneellu vasthunnai edo theliyani dhairyam manasantha🙏Shalom
@mastanmastan1869
@mastanmastan1869 Ай бұрын
Amen praise the Lord amen Hallelujah 🎉🎉🎉❤
@nagarajugurram8599
@nagarajugurram8599 2 жыл бұрын
🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పాడిన ఏసన్న గారికి మా నిండు వందనాలు
@varaprasad9633
@varaprasad9633 2 жыл бұрын
Hosanna
@jedidiahm3670
@jedidiahm3670 5 ай бұрын
PRAISE THE LORD BROTHER YESANNA GARU OLD SONG CHALA NEW CHRISTIAN SONG GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🎹🎸💯👌🙋👏👍🙌🫶🤝🙏✝️⛪🛐💅👋🪕🤲🙇🧎🌹🪘🎤🕎🥰🥁💘🪗❤️🎻🎺
@Ashley_preeti
@Ashley_preeti Жыл бұрын
Hallelujah 🙌👏🙏
@pallesrinu4119
@pallesrinu4119 23 күн бұрын
చాలా బాగా పాడారు ఫిలమోను గారు
@SatyamNaidu-wg7mj
@SatyamNaidu-wg7mj Жыл бұрын
Amen Amen Amen
@manovikasal6950
@manovikasal6950 2 жыл бұрын
Very beautiful song I like this song chala wonderful✨😍✨😍
@CrazyBoy-ny9ny
@CrazyBoy-ny9ny 2 жыл бұрын
Amen ❤️
@MaheshPamula1
@MaheshPamula1 2 жыл бұрын
Glory to god
@ramkuriamar8060
@ramkuriamar8060 2 жыл бұрын
Excellent 👏👏👏 Pas.Yesanna Garu... Fantastic Super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Lyrics
@kallevarapumohanarao630
@kallevarapumohanarao630 Жыл бұрын
Praise the Lord Jesus Christ.
@naveenkumarnani1721
@naveenkumarnani1721 2 жыл бұрын
Devuniki mahima kalugunu gaka Amen
@umadevikurakula6719
@umadevikurakula6719 6 ай бұрын
Yesayya na kutumbhanni nuvvu matrame kapadagalavu
@chandrasekhardavuluri788
@chandrasekhardavuluri788 Жыл бұрын
హల్లెలూయా 🙏 ఆమెన్ 🙏
@bandaridhasharatham7002
@bandaridhasharatham7002 2 жыл бұрын
God bless you Hosanna minesters
@velpulasrinivasrao5178
@velpulasrinivasrao5178 2 жыл бұрын
Priase the Lord 🙏 🙏🙏 vandanalu
@santhoshraju.bandari8691
@santhoshraju.bandari8691 2 жыл бұрын
❤❤🌹🙏🙏👏👏👌👌god bless you annayya lu
@shalemraj4448
@shalemraj4448 5 ай бұрын
సూపర్బ్ సాంగ్ ❤❤❤
@bankanagarjuna5436
@bankanagarjuna5436 2 жыл бұрын
I like this song Ollu pulakarinchipothundi
@gaddamramesh4181
@gaddamramesh4181 2 жыл бұрын
Very very soulful songs Glory to God AMEN
@ashokarja2
@ashokarja2 2 жыл бұрын
Wonderful song anna praise the lord Devon ke Mahima ka rang song 🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏💚❤️❤️❤️❤️🙏🙏
@rajarockzz5340
@rajarockzz5340 2 жыл бұрын
Praise the lord Ayyagaru
@johnamaladasu9890
@johnamaladasu9890 2 жыл бұрын
Most favourite song 💞
@wellwisherministriesparchu9890
@wellwisherministriesparchu9890 2 жыл бұрын
Wah.....wt a lyrics...... Viswasanava saaagutu..... 🥲....... These lines....are prove that......how OUR GOD is.....🥰👏🙏
@Devavanka
@Devavanka 2 жыл бұрын
We miss you a great pastor yessana
@a.veeranjaneyulu796
@a.veeranjaneyulu796 2 жыл бұрын
✝️ PRAISE THE LORD LOVE YOU MY JESUS 🛐 , ⛪ AMEN ✝️ AMEN 🛐 AMEN
@manchalasekharmanchalasekh7683
@manchalasekharmanchalasekh7683 6 ай бұрын
Amen praise the Lord
@jesusiscomingsoon822
@jesusiscomingsoon822 2 жыл бұрын
Our spiritual father.real man of god.such a good servent of God 🙏
@abhigospelmusic3313
@abhigospelmusic3313 2 жыл бұрын
Miss you YESANNA GARU 😭😭😭 SUCH a wonderful song....
@swamynaidu8007
@swamynaidu8007 2 жыл бұрын
Vandanalu Anna
@prasadsomaprasadsoma561
@prasadsomaprasadsoma561 2 ай бұрын
Wonderful song it is bless tha other lifes god obey the lifestyle
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY
9:39
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 7 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 14 МЛН
Hosanna Song - Neetho Naa Jeevitham | Ps.Ramesh garu
8:25
Ramesh Hosanna Ministries
Рет қаралды 2,9 МЛН
Bro.Yesanna Songs Jukebox | Hosanna Ministries Jukebox  | Yesanna hit Songs
1:18:14
The Warrior for Jesus
Рет қаралды 1,2 МЛН
Raajadi Raja Ravikoti Teja - Hosanna Ministry song.
9:14
Moses Telugu Jesus Songs
Рет қаралды 2,4 МЛН