#ఇంకా

  Рет қаралды 35,096

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 89
@ArunkumaarNeerla-gf6lk
@ArunkumaarNeerla-gf6lk 5 ай бұрын
అయ్యబాబోయ్ మీరు చెప్తూ ఉంటే మా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి గురువు గారు SUPER👌
@vineshkumar4963
@vineshkumar4963 6 ай бұрын
జీడి ఆవకాయలో వెల్లుల్లిపాయ వేయకూడదు.ఇది ఎవరూ చెప్పలేని చిట్కా.ఎందుకంటే పాక ప్రావీణ్యం ఉన్న వారు మాత్రమే చెప్పగలరు.ఆ పచ్చడి పెట్టే విధానాన్ని చూపించే తీరు కూడా ఆయనకు ఆయనే సాటి. ఏమాత్రం తొందరపాటు లేకుండా హడావుడి చేయకుండా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చూపించారు.పళని స్వామి గారికి ధన్యవాదాలు ❤❤❤❤
@munukutlaramalakshmi5199
@munukutlaramalakshmi5199 5 ай бұрын
చాలా బాగుంది అని మీ శ్రీమతి గారు చెబుతోంటే వారి కంట స్వరం S P sailaja gaari voice laaga vundi
@spamarthy
@spamarthy 5 ай бұрын
Excellent jeedi avakaya recipe ❤🥭🍚 vitamin B12 jeedi lo untundhi ani chepparu Dr. Manthena Sathyanarayana Raju garu, maybe this will help everyone as there is no heating cooking in this recipe (B12 is water soluble/heat sensitive and maybe lost during cooking), thank you Palani Swamy garu 🙏🕉😊
@nsunildattu2586
@nsunildattu2586 6 ай бұрын
వేసవి కాలం లో సెలవలకి అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ప్రొదున్నే బేసన్ నిండా అన్నం తో ఆవకాయ కలిపి పిల్లలందరికీ ముద్దలు పెట్టిన బంగారు రోజులు గుర్తు చేశారు గురువుగారు .😂
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 5 ай бұрын
మీ కుమారుడిని కోల్పోయిన , తెలుగు బాషా ను బ్రతికిస్తున్న మీకు శతధా సహస్రధా శిరస్సు వంచి ప్రణామాలు , కమ్మన్తి వంటలతో తెలుగు వారి అభిమాన పాత్రులు అయ్యారు
@ruthammagandluru8069
@ruthammagandluru8069 6 ай бұрын
స్వామి గారు గుడ్ ఈవెనింగ్ అండీ మాకు చాలా మంచి విషయాలు చెప్పు తున్న నందుకు tqs
@రమాదేవి-య8య
@రమాదేవి-య8య 5 ай бұрын
ఫలాని స్వామికి దండాలు.చాలాచక్కగా వివరించారు.మీరు ముద్ద లు కలిపి పెడుతుంటే నే నోరూరింది.వెంటనే మామిడి కాయలు తెచ్చి కలిపేసుకోవాలనిపించింది.చాలాచాలా ధన్యవాదాలు జీ
@kanakadurga1785
@kanakadurga1785 5 ай бұрын
Namaskaram guruvu garu supper recipe chala bagundi 🙏🏽🙏🏽👌👌
@suryakantamnori5371
@suryakantamnori5371 5 ай бұрын
Thank you Sir..chala baga cheppeeru...🙏..Mee Vantalu chala Amogham....Mee patience ki Hats Off Sir
@pathapatisridevi9448
@pathapatisridevi9448 5 ай бұрын
గురువు గారు మీ చేతి వంట ఇంక అమ్మ జ్ఞాపకాలుఅద్భుతం
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 ай бұрын
We are hearing Madam voice for first time,,, Guruvu garu 🙏🙏 Maatru devo bhava 🙏🙏
@srividyavl1132
@srividyavl1132 6 ай бұрын
Super guruvugaru.nenu pettanu 5 days bk 6 kayalatho...chala baga kudirindandi.memu Vja side..Guntur karam vesi chesanu...adbhutamga kudirindandi devudi daya valla.....u don't believe 1st time ma 3 n half yr babu neyyi vesi pedithe tinnadu koddiga......
@udayasri2431
@udayasri2431 5 ай бұрын
దొండకాయ ఫ్రై చేశాను మీరు చెప్పినట్టు. సూపర్ గా వచ్చింది అండి.
@nidamartiramayya1064
@nidamartiramayya1064 5 ай бұрын
Namaskaramulu Palani Swami garu, I like very much your way of explaining which increases the appetite. May God bless you with good health and happiness.😊
@gantisomeshwar8496
@gantisomeshwar8496 5 ай бұрын
🙏👌మీ వంటలకు మా నోరు ఊరించే ఎలా చేస్తున్నారు స్వామి👌🙏
@veluri
@veluri 5 ай бұрын
ఆవకాయ ని చూస్తూ ఉంటేనోట్లో నీళ్లు ఊర్తున్నాయి
@hymavathia280
@hymavathia280 6 ай бұрын
Maku vachi petukoleykunamu any way chala bagundi memu pedathamu super pedananagaru
@PhaniGade01
@PhaniGade01 6 ай бұрын
Super gurugaru.....chaala bavuntundi aa ruchi....super
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 5 ай бұрын
Adbhutam ga chesaru sir
@NarenderItharaju
@NarenderItharaju 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@JenigaPadma
@JenigaPadma 6 ай бұрын
Super yeme yeme guru vugaru🙏
@dhanarajumandapalli4241
@dhanarajumandapalli4241 5 ай бұрын
🙏 excellent explain sir 🙏🙏
@VemulaGirija
@VemulaGirija 5 ай бұрын
Chala bagundi Baga chepparu avakaya pettadani ki Rani vallu kuda chesukovachu nilva enni roju vuntundi cheppaledhu guruvu garu 👌👌
@mangatayaruemks7212
@mangatayaruemks7212 5 ай бұрын
😊namashkaramandi guruyugaru meecheppevidhanamchalabaunntunsitq
@purnapadmaja8971
@purnapadmaja8971 6 ай бұрын
Guruvugaru chaala bagundi maa nanna pettevaru okappudu ippudu maa nanna leru kaani meeru pettatam chuste maa nanna gurthocharu
@Umadevi-un6tc
@Umadevi-un6tc 5 ай бұрын
Avunandi,adbhutam.👍
@Ktrarmypower
@Ktrarmypower 5 ай бұрын
చాల బాగా చేసారు గురువు గారు
@venusvlogs3032
@venusvlogs3032 5 ай бұрын
Meru cheppe vidhaanam chalaaa bagundi guruvu garu
@ramadevikapoor2330
@ramadevikapoor2330 5 ай бұрын
అంతే... చాలా బాగా చెప్పారు
@padmasriavantsa
@padmasriavantsa 5 ай бұрын
Ma attagaru anaparti andi melage matladevaru vanta chala baga chesevarandi me matalu vintu avida nato matlinattu feel avutunna
@saisvlogs5025
@saisvlogs5025 5 ай бұрын
👍👍
@bhaskarvissapragada608
@bhaskarvissapragada608 5 ай бұрын
Guruvu Garu👃Letha mamidi pindelatho ' Vadu Manga ' uragaya ela cheyyalo cheppandi.
@satyanarayanarajuvatsavayi5566
@satyanarayanarajuvatsavayi5566 6 ай бұрын
Super Receipe Guruvu garu ❤
@Sriram-j3w
@Sriram-j3w 5 ай бұрын
Guruvu garu meerante ma intlo andariki chala estham mee vantalu chusthe nooruvooripotundi😂 ventage vadukuni tineyyalsinde🙏
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 6 ай бұрын
ఏదైనా గురువు గారు.ఆ రోజులు ఆవకాయ రుచి.నేడు లేదు.ఆరోజే కలిపిన ఆవకాయ తిన్నా.చిరు చేదు ఎంతో రుచిగా ఉండేది.
@chbalakrishnaveni2678
@chbalakrishnaveni2678 5 ай бұрын
పులిహార ఆవకాయ చూపండి .తమ్ముడు గారు మరచిపోయాను
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 6 ай бұрын
Super Super guruvu garu 😊
@padmarachuri1280
@padmarachuri1280 5 ай бұрын
Bagundi. perina neyi tinakudadu ani vinnanu.
@ajkulakrni7729
@ajkulakrni7729 6 ай бұрын
Nice namgu one tuttu❤
@kamalachakka5665
@kamalachakka5665 5 ай бұрын
నోరు vurinchestunnaru స్వామి ,😊
@lalithaviswanadha456
@lalithaviswanadha456 6 ай бұрын
Super guruvugaru
@svratnam6614
@svratnam6614 5 ай бұрын
😋
@shailuvadali5417
@shailuvadali5417 6 ай бұрын
Chala bavundi
@avdhnulasarada3683
@avdhnulasarada3683 5 ай бұрын
ఇంకా చిన్న కాయలు ఆవ రుబ్బి మేము చేస్తాం, మెత్త గా వున్న కాయలు తొక్క తీసి మెంతులు వెచిపొడి చేసి బెల్ల మ్ సాల్ట్ పసుపు కారం కలిపి చేస్తాము చిన్న పిల్లలు తిన్న ఏమికాదు
@ammakitelusu
@ammakitelusu 5 ай бұрын
Adbhutam.. Aavakaya majaka…
@priyagovid6708
@priyagovid6708 5 ай бұрын
MI Aavakaya laaga mi Matha lu Kudal baga huunadhi 🙏🙏🙏👌👌😊
@SaiLohith2020
@SaiLohith2020 5 ай бұрын
Babayi garu me style lo tifines idly dosa loki chutneys chupinchandi allam chutney and putnala chutney
@Tulasi-v7g
@Tulasi-v7g 6 ай бұрын
😂😂😂😂😂 Superrrr
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 ай бұрын
Sree gurubhyonnamaha 🙏
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 5 ай бұрын
Naku me basha .chala nachutunde
@praveenvenku
@praveenvenku 6 ай бұрын
మా తాత గారికి ఇష్టం ఇది..
@lalithaviswanadha456
@lalithaviswanadha456 6 ай бұрын
Maa ammagaru andariki oke kanchamlo kalipi pettevarandi
@mallangireddymohan5066
@mallangireddymohan5066 6 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@ma2ma102
@ma2ma102 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@Umadevi-un6tc
@Umadevi-un6tc 5 ай бұрын
Guruvu garu,kandi podi kuda jodiste inka adbhutam.
@svnm3131
@svnm3131 5 ай бұрын
Super
@AmmajiNethala-bp5io
@AmmajiNethala-bp5io 6 ай бұрын
Sir mammalani vurinchakandi kaaram mana entlo lovi andi 4kayalaki ekkuva vachinadandi beyraduvtisiveysarandi
@surya-wl1lx
@surya-wl1lx 5 ай бұрын
👌👌👌👌👌
@bujji9095
@bujji9095 6 ай бұрын
Guru garu మీరు కూడా పాత పద్ధతి లో అవకాయ చెయ్యండి 😊😊😊
@VenkataRamana-uw2qt
@VenkataRamana-uw2qt 6 ай бұрын
Palani swamigaaru vadiyaalu yela pettalo ceppandi
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sunitha34
@sunitha34 5 ай бұрын
Nenu rjy vachinappudu mimalni kalusthanu
@HymavathiD-og6bp
@HymavathiD-og6bp 5 ай бұрын
Pedananna Mee kutumbanni chupincharuuu
@racercc6901
@racercc6901 5 ай бұрын
Mi Aavakaya Laage Mi Maatalu kuda Goppa Ruchi 🙏
@krishnamadhuri1174
@krishnamadhuri1174 6 ай бұрын
🙏🙏
@chandurisakuntala459
@chandurisakuntala459 6 ай бұрын
గురువుగారు మాకు కొంచెంకావలి 👌👌
@padmamurty7646
@padmamurty7646 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kalpana1974
@kalpana1974 6 ай бұрын
👌👌😋🙏🙏
@anushajv6355
@anushajv6355 6 ай бұрын
👌👌
@krishnaasn8089
@krishnaasn8089 6 ай бұрын
Taravani annam ,aastisaru paychu kattina annam, tho tintotay sa...ru😮
@padmavathu7542
@padmavathu7542 5 ай бұрын
Namaste🙏
@dharavarapu.prashanth
@dharavarapu.prashanth 6 ай бұрын
ధన్యవాదాలు
@gupthasra5779
@gupthasra5779 6 ай бұрын
నమస్కారమండీ 🙏 ముద్ద ఇంగువ ఎప్పటికప్పుడు కావలసినంత వేయించుకోవాలా లేకపోతే ముందుగానే వేయించి పొడి చేసుకోవచ్చా🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 6 ай бұрын
ఎలాగైనా పర్వాలేదు అండి🙏
@ramyakichenfunnyshortvideo6190
@ramyakichenfunnyshortvideo6190 5 ай бұрын
Meru karam adhi vadhadhi babbaie garu
@vinnakotaramachandramurty2041
@vinnakotaramachandramurty2041 6 ай бұрын
తమీళ్ వారు వడు మాంగాయ్ చేస్తారు కదా! దానికి దగ్గిరగా ఉంది
@Manassineevali
@Manassineevali 5 ай бұрын
వడు మాంగా. చిన్న పిందెలు చేసేది. దాని విధానం వేరు. స్వామిగారు చెప్పింది బ్రాహ్మణ కుటుంబాలలో సర్వసాధారణం.
@nfcjxjfzjdzhdzjdZsh
@nfcjxjfzjdzhdzjdZsh 5 ай бұрын
Sir Naku peattra moudha
@bharathikallakuri1701
@bharathikallakuri1701 6 ай бұрын
Naku ippude thinalani uinthi
@EswarAkella2
@EswarAkella2 5 ай бұрын
ముందుగా నాకు నచ్చింది,ఏమిటంటే, సహదర్మచారినికి ముందుగా ముద్ద పెట్టి,తరువాత కుమారునికి ఆ తర్వాత మీరు తీసుకోవడం.ఇక్కడ మీరు మీకు తెలియకుండానే ఒక ధర్మాన్ని పాటించారు.అది ఏమిటీ స్వామీ?బహుశ అది మీకు తెలుసనే అనుకుంటున్నాను.
@SuryaMantha
@SuryaMantha 6 ай бұрын
tonuku అవకాయ ani kuda antaru
@lalithakumari5606
@lalithakumari5606 6 ай бұрын
Magayyacheyyandi .
@panugantiswami2184
@panugantiswami2184 6 ай бұрын
💚🪴🙏
@murephani
@murephani 5 ай бұрын
You are killing peddayanaa ?0
@realself9599
@realself9599 6 ай бұрын
Meeru chupputhoon unte maaku thinalanipisthundhi
@rupavathimurthy1128
@rupavathimurthy1128 6 ай бұрын
👌👌👌👌
@tanukusatyam
@tanukusatyam 6 ай бұрын
Super
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 96 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 127 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 53 МЛН
మంగళ స్నానాలు  || Nandu's World || Tamada Media
12:36
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 96 МЛН