Karna In Hindu Epic Mahabharata Full Life Story | Telugu Facts | Facts | V R Raja Facts

  Рет қаралды 1,903,467

V R RAJA

V R RAJA

Жыл бұрын

Karna In Hindu Epic Mahabharata Full Life Story | Telugu Facts | Facts | V R Raja Facts
📢 𝑭𝒐𝒓 𝑨𝒅𝒗𝒆𝒓𝒕𝒊𝒔𝒊𝒏𝒈 𝒀𝒐𝒖𝒓 𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒔 𝑰𝒏 𝑴𝒚 𝑽𝒊𝒅𝒆𝒐𝒔 𝑴𝒂𝒊𝒍 🏹
🥇 𝒗𝒓𝒇𝒂𝒄𝒕𝒔𝒐𝒇𝒇𝒊𝒄𝒊𝒂𝒍1969@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 3 000
@user-yy3bk3bc9u
@user-yy3bk3bc9u 6 күн бұрын
Who is after Kalki 🎉
@srikiranmuppavaram5159
@srikiranmuppavaram5159 6 күн бұрын
Just now😅
@pranuPranu-l2l
@pranuPranu-l2l 6 күн бұрын
Just now benefit show
@rayyanshaik9626
@rayyanshaik9626 6 күн бұрын
😂😅 iam also
@user-hy7nf1wp2w
@user-hy7nf1wp2w 6 күн бұрын
Eppude chusa moive Thopu undhiiii
@GamerLevi007
@GamerLevi007 6 күн бұрын
😅
@user-od1xl1zd6c
@user-od1xl1zd6c 6 күн бұрын
kalki movie chusi vachinavallu (prabhas)❤‍🔥
@user-bg1gg1sy5c
@user-bg1gg1sy5c 6 күн бұрын
❤❤❤
@dileepsiripilli8080
@dileepsiripilli8080 5 күн бұрын
@vijaytechtelugu2754
@vijaytechtelugu2754 5 күн бұрын
@joshjosh441
@joshjosh441 5 күн бұрын
❤❤
@TheBouyi
@TheBouyi 5 күн бұрын
I'm broh ❤🙌💯
@praveenguntaka1294
@praveenguntaka1294 6 күн бұрын
కల్కి సినిమా తర్వాత చూసేవాళ్ళు ఎంత మంది??❤❤❤
@alluakhash2000
@alluakhash2000 6 күн бұрын
Nenu appude chusa broo kani malla enko sari chusthunna
@mbraju1863
@mbraju1863 5 күн бұрын
Nenu
@thaggedheleyguru1483
@thaggedheleyguru1483 5 күн бұрын
Nenu
@CHARANGAMER
@CHARANGAMER 5 күн бұрын
😅
@user-sn1ku1jw9p
@user-sn1ku1jw9p 5 күн бұрын
Ninu
@bvenkat3623
@bvenkat3623 6 күн бұрын
Who is after Kalki 😅
@TARUNKUMAR-zs9re
@TARUNKUMAR-zs9re Жыл бұрын
కర్ణుడు అభిమానులు ఎంత మంది ఉన్నారు 🙏❤️
@chandu_546
@chandu_546 Жыл бұрын
Adharmam vipu nilabadina vallu yevarina chavalsindhe karna also
@vamsidharreddy9388
@vamsidharreddy9388 Жыл бұрын
Nenu
@jagankumarjagan3997
@jagankumarjagan3997 Жыл бұрын
E kaliyugam lo 95% andharu karna fan's...
@Saikumar-is5sw
@Saikumar-is5sw Жыл бұрын
@@jagankumarjagan3997 yes Bro
@lohikagitha5480
@lohikagitha5480 Жыл бұрын
Kaoravulu andaru unnaru
@nanis628
@nanis628 Жыл бұрын
లైఫ్ లో మొదటిసారి ఒక కథ వింటే కళ్ళలో నీళ్లు వచ్చాయి 🙏
@avpIndian
@avpIndian Жыл бұрын
Truly
@shyamkatrakana7642
@shyamkatrakana7642 Жыл бұрын
Yes bro
@lokeshnaidu2473
@lokeshnaidu2473 Жыл бұрын
Nijam 😢😭
@karthikgiddi2326
@karthikgiddi2326 Жыл бұрын
నాకు కూడా.... ఆ చివరి మూడు నిమిషాలు 🥹
@nenunachannel9467
@nenunachannel9467 Жыл бұрын
Same here 😢
@tarak1065
@tarak1065 6 күн бұрын
Kalki chusaka ee video chustunna vaalu like kottandi prendsss.
@kanishsj-bv9dw
@kanishsj-bv9dw 2 күн бұрын
Bro ni explanation super bro 🎉🎉🎉🎉
@srikanthpatel9536
@srikanthpatel9536 5 күн бұрын
Literally cried bro after listening to karna story 💔😭😢
@Nikita-lu2vf
@Nikita-lu2vf Күн бұрын
Why u like karna bcs he said dudhashana to pull Draupadi saree that to when she was in periods for that u liked him aa
@Ajay_varma19
@Ajay_varma19 Жыл бұрын
కర్ణ - favourite character in Mahabharatam.
@penmetsamurthyvarma2060
@penmetsamurthyvarma2060 Жыл бұрын
Hello A Varma
@krishnahari3858
@krishnahari3858 Жыл бұрын
Please ayana tana gata janma lo oka rakshasudu kaka pote surya bhagavanuni sakti tho ee janma lo malli pudataru atadiki arjuni chetilone maranam undi so ela puttaru manam krishnunni favorite charataer ga cheppukovali ante kani parama sadvi ayyina draupati devi ni avamaninichamani salaha icchidi swayam ga tane meeru original mahabhartanni vinanadi nenu mee lage karnude goppa anukune danni kane asalu bharatanni vinna tarvata asalu arjuni daggara karnudi enduku paniki radani mere cheptaru meeku asalu maratam vinali anukunte pouranikulina sri vaddiparti padmakar varidi vinnadi karnudi nija roopam ento meeke telusyi pls pls elati youtube videos vini bharatam lo unna charaters gurinchi judge chese adhikaram manaku ledu because youtubers mostly vallu cheppedi valla sonta bharatame moolam grantha maina vyasa bharataniki assalu sambhadame undadu kavalante vallu chepptuna story bharatam lo unna sloka la tho quote cheyyamanandi adi vallu cheyya leru endukante adi immpossible meeku authentic ga man poranalu itihasalu vinalanu kunte pls watch SIVOHAM AND JANAKI RAM okkasari choodandi
@nani4942
@nani4942 Жыл бұрын
Manasu tho alochisthadu karnudu..! ❤️Adhi chalu ayana goppathanam kosam cheppadam...💖
@zphsggpalem582
@zphsggpalem582 7 ай бұрын
Ayana goppode konni vishayallo .kani ayana chala chotla chala cheddaga pravarthinchadu . Cinema knowledge kadu books kuda chadavali . Dhustachatustayam lo chotu uurike radu .
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 4 ай бұрын
Karnudu great nenu Christian kanii karnudu antey naku chala istam krishnudu arjunudu kallipi karnudnii champtaruu adarmanga papam
@Rithwikyadav1012
@Rithwikyadav1012 2 күн бұрын
మనం ఎప్పటికీ కర్ణుడు వైపే. Fan of Karna
@tftriyaz5054
@tftriyaz5054 6 күн бұрын
Kalki Prabhas character chusi vachina vallu 👍👍
@chakrradharpusapati
@chakrradharpusapati 6 күн бұрын
ఇప్పటి వరకు కర్ణుడు అంటే వినడమే తప్ప పూర్తిగా తెలుసుకున్నది లేదు.. ఒక్క వీడియో తో కళ్ళముందు చూపించావ్ అన్నా..అద్భుతం ఇలాంటి మైథాలజీ భవి తరాలకి అందించన్న..super making anna.
@srinivaskammari7301
@srinivaskammari7301 3 күн бұрын
Watch karna movie
@sreekalyan82
@sreekalyan82 Күн бұрын
Boss story konta kalpitam. Not true. SUTA PUTRA n SHUDRUDU r not same Karna was brought up equally with others Kauravas. Was a student of Drona. Was very very jealous of ARJUNA. He leaves Drona with that jealousy Read the original Bharatam n say. Draupati never insulted Karna inSwayamvaram. She infact thinks him to be ARJUNA. But karna couldn't pierce the Matsya yantra. The only good quality in Karna is DAANAVEERA
@bejugamrajashekar6910
@bejugamrajashekar6910 Жыл бұрын
The conversation between Karna and Krishna was epic
@venurekadi837
@venurekadi837 Жыл бұрын
Goosebumps 💥🙌🙌😘
@PNB2489
@PNB2489 Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@PNB2489
@PNB2489 Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@maheshdhfd4866
@maheshdhfd4866 Жыл бұрын
Aa conversation hot star Mahabharatam serial lone jarigindi real ga kaadhu 😂😂..real ga ayite krishnudu karnudu chesina tappulanu kadigiparestadu..
@kggbhhh
@kggbhhh Жыл бұрын
కర్ణుడు ఏమి పెద్ద హీరో కాదు 1.నిజమైన వ్యాస భారతం ప్రకారం కర్ణుడు దాన వీర శూర కర్ణుడు కాదు అది సినిమా లో చూపిస్తే అల నమ్మారు 2.నిజానికి కర్ణుడు గొప్ప దానం చేసే వాడు కాదు ఇంద్రుడు మరు వేశం లో వచ్చి అడిగితే కవచ కుండలాలు ను ఇస్తాను కని ఇస్తే నేను చనిపోతాని యుద్ధం లో అందరూ నన్ను సులభం గా ఒడిస్తారు అని ఏడ్చాడు ఇంద్రునితో అందుకు ప్రతి ఫలం గా శక్తి అశ్రాన్ని అడిగాడు ఇంద్రుడు ఇచ్చాడు 3.ఇంద్రుడు పులి రూపం లో వచ్చి ఆవు నీ చంపాబోటే పులిని చంప బోయ్ ఆవుని చంపలేదు కర్ణుడు నిజమైన పులి చంపబోటే ఆవుని చంపెడు కర్ణుడు అందుకు ముని శపించాడు కర్ణుడిని 4.అబద్దం చెప్పి పరశు రాముడు దగ్గర విద్య నేర్చుకున్న దొంగ కర్ణుడు 5.బ్రాహ్మణులు కి క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పుతూ అనే నియమం పరశు రాముడికి వున్న కానీ కర్ణుడు పరశు రాముడు నీ మెప్పించి వుంటే మంచి తనం తో భక్తి తో నేర్పించే వాడు 6.కుళ్ళు బుద్దులు కుట్రలు వున్న దుర్యోధనుడి తో స్నేహం చేశాడు కర్ణుడి అవసరం కోసం రాజ్యం ఇచ్చాడు అని అందుకే చచ్చాడు 7. ఎన్ని విద్యలు వున్న ధర్మం వైపు నిలబడాలని అజ్ఞాని కర్ణుడు 8.భగవంతుడు అయిన కృష్ణుని మాటలు వినలేదు 9.పిల్లాడు అయిన అభిమన్యుని చుట్టూ ముట్టి చంపిన వాటిలో ముఖ్యుడు కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం లో చీర లగతనిని ప్రోత్సహించింది వారిలో కర్ణుడు ఒకడు 10.karnudu అర్జునుని శిష్యుడు అయిన యాదవ వీరుడు సాత్యకి చేతిలో వొడిపోయాడు ఇవి నిజాలు వ్యాసుడు మహాభారతం లో రాసిన వి నిజం అయినవి మహాభారతం లో నిజంగా జరగనివి మన కల్పితాలు చాలా వున్నాయి 11.కర్ణుడు ఏమి కృష్ణుడికి పళ్ళు పీకి ఇవ్వలేదు చనిపోయేటప్పుడు 12కృషునికి తన దానం వల్ల వచ్చిన పుణ్యం దానం గా ఇవ్వలేదు 13.అర్జునుడు ఏ తప్పు చేయలేదు భగవంతుని అడుగు జడ లో నడిచాడు. అందుకే భగవంతుడు ఏ రాధ సరది అయ్యాడు 14. అందుకే చెల్లిని ఇచి పెళ్లి చేశాడు కృష్ణుడు 15.కర్ణుడి కి పద్మ వ్యూహం లోకి వెళ్ళడం రావడం తెలియదు
@mr.innocent7750
@mr.innocent7750 Жыл бұрын
Karna is the Greatest Warrior In the History. We all are live as karna b-cause he is the true Human and True Friend and true son& helper & brother. That's why we all are proud to be a good human.
@avinashmudumba6728
@avinashmudumba6728 Жыл бұрын
false
@PNB2489
@PNB2489 Жыл бұрын
First read.
@avinashmudumba6728
@avinashmudumba6728 Жыл бұрын
@@PNB2489 I'm not saying karna is not good person.
@avinashmudumba6728
@avinashmudumba6728 Жыл бұрын
@@PNB2489 VR Raja information is false
@venkatraju9909
@venkatraju9909 Жыл бұрын
Karna is good person because he instigated Draupadi’s vastrapaharanam , he left Duryodhana on his own when Gandharva attacked, killed abimanyu from behind, Key player in plan to kill Pandavas in varanavratham , learning Bhrama Astra from parasurama by telling lies and keeping a secret that he can’t use it battle from his best friend. Yes he is real a good guy 😂😂😂
@Ganesh58565
@Ganesh58565 6 күн бұрын
Who watch after kalki
@rowdyboysyedbasha6231
@rowdyboysyedbasha6231 6 күн бұрын
Me
@rowdyboysyedbasha6231
@rowdyboysyedbasha6231 6 күн бұрын
How do you know
@sathyaprasad-sk1ox
@sathyaprasad-sk1ox 7 күн бұрын
How many came here after watching kalki movie 👇🏻
@anilkumarlucky7381
@anilkumarlucky7381 5 күн бұрын
Me ❤
@mpc11
@mpc11 Жыл бұрын
అందుకే పెద్దలు అంటారు మనకు ఇద్దరు స్నేహితులు ఉండాలి వారు కృష్ణుడు వలె తెలివితో మనల్ని ఆదుకోవాలి మరియు కర్ణుడు వలె మనల్ది తప్పు అని తెలిసిన మనవైపు ఉండాలి అలాంటి స్నేహితులు ఉంటే మనకు ఇక తిరుగుండదు 🙏🙏
@sagarch5563
@sagarch5563 Жыл бұрын
అందుకే మనకు అలాంటి స్నేహితులు ఉండరు అన్న
@lovelyvenkat4517
@lovelyvenkat4517 Жыл бұрын
Thank you bro manchi maata cheppavu
@chandbasha7932
@chandbasha7932 Жыл бұрын
Alati shnehithulu eppudu leru bro
@R1decoration
@R1decoration Жыл бұрын
ఇద్దరు అవసరం లెద్ ఒక్కడు చాలు కర్ణుడు ఎప్పుడూ హీరో
@bobby-ut8rg
@bobby-ut8rg Жыл бұрын
కర్ణుడులోని సహాయ గుణం ఉండాలి. కానీ తప్పు చేస్తే తప్పు అని చెప్పి సరిదిద్దే కృష్ణుడు లాంటి స్నేహితుడు ఉండాలి. దుర్యోధనుడు కర్ణుడులాంటి గొప్ప స్నేహితుడ్ని పొంది కూడా ఘోరమైన తప్పులు చేసి ఆ తప్పులో కర్ణుడుకి భాగం పంచాడు. అందుకే చివరి యుద్ధంలో ఇద్దరూ చనిపోయారు. తప్పు చేస్తే గొప్పవారైనా శిక్ష అనుభవించాలి. అదే కృష్ణసారాంశం. 🙏
@sudheertechchannel
@sudheertechchannel Жыл бұрын
నేను బ్రహ్మణుడిని!, చిన్నపటినుంచీ ఈ కధలు వింటూ పెరిగాను, నాకు కర్ణుడు చాల ఇష్టం మొత్తం మహా భారతం నేను చిన్నపుడు చదివాను కేవలం కర్ణుడి కోసం, అలాంటి వీర గాధ చాలా గొప్పగా చెప్పావ్ అన్నా.. నాకు తెలిసి నీలా అంతా సింపుల్ గా తక్కువ సమయం లో ఇంత అందంగా ఎవ్వరు చెప్పలేరు. నువ్వు ప్రవచన కర్తకి తీసిపోవు, ఒక కర్నాడి అభిమానిగా నేను ఇన్నాల్టికీ ఒక మంచి వెర్షన్ విన్నాను Thank you so much!!
@komaragirisrirammadhav5285
@komaragirisrirammadhav5285 4 күн бұрын
Namaste kani karnudu gurinchi ippudu pracharam avutunnadanilo sagam apohale unnai andi karnudu anta goppa vadu kadu vyasudiki unna goppa lakshanam entante oka manishilo unna manchi manchiga chedu cheduga cheptadu paiga Mahabharat am lo unna andaru perfect manchi perfect chedu kadu kani karnudu kuda anta goppa veerudu ayyi unte ardha radhudu enduku avtadu uttaragoograhanam lo enduku paripoyadu adokkate kadu chala chotla venu tirugadu karnudu na tapatrayam entante chedu varilonu manchini grahinchandi kani varini manchi chestunte sayapadakandi.. karnudu danam chesindi oka mokku valla arjunudini champe varaku danam chesta annadu ante .🙏
@prabhasReactions
@prabhasReactions 6 күн бұрын
After KALKI 2898AD hit like ❤❤
@saijagadeeshkumar1994
@saijagadeeshkumar1994 6 күн бұрын
Prabhas As karna ❤ In kalki movie 💥👌
@chchiranjeevi6723
@chchiranjeevi6723 Жыл бұрын
Karna☀️ ...the man of struggles✊ but epic worrier🔥 and and a great friend..💖 21:07 🔥🔥🔥
@krishnahari3858
@krishnahari3858 Жыл бұрын
Please ayana tana gata janma lo oka rakshasudu kaka pote surya bhagavanuni sakti tho ee janma lo malli pudataru atadiki arjuni chetilone maranam undi so ela puttaru manam krishnunni favorite charataer ga cheppukovali ante kani parama sadvi ayyina draupati devi ni avamaninichamani salaha icchidi swayam ga tane meeru original mahabhartanni vinanadi nenu mee lage karnude goppa anukune danni kane asalu bharatanni vinna tarvata asalu arjuni daggara karnudi enduku paniki radani mere cheptaru meeku asalu maratam vinali anukunte pouranikulina sri vaddiparti padmakar varidi vinnadi karnudi nija roopam ento meeke telusyi pls pls elati youtube videos vini bharatam lo unna charaters gurinchi judge chese adhikaram manaku ledu because youtubers mostly vallu cheppedi valla sonta bharatame moolam grantha maina vyasa bharataniki assalu sambhadame undadu kavalante vallu chepptuna story bharatam lo unna sloka la tho quote cheyyamanandi adi vallu cheyya leru endukante adi immpossible meeku authentic ga man poranalu itihasalu vinalanu kunte pls watch SIVOHAM AND JANAKI RAM okkasari choodandi
@abhinaychintamaduka5058
@abhinaychintamaduka5058 Жыл бұрын
@@krishnahari3858 అలాగే పాండవుల నిజస్వరూపం గురించి కూడా తెలుసుకోవే బుజ్జి 😁😂🤣🙄🤦‍♂️
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 4 ай бұрын
​@@krishnahari3858 I think you are the devotee of Krishna and Arjuna that's why you are blaming karna ,karna is true leader
@SaitrishulGuddeti
@SaitrishulGuddeti 4 ай бұрын
​@@VinodKumar-qn1vk bro original vyasa bharatam chadavandi,nenu karnudu cheddavadu ani cheppada medu but manam eppudu nijam telsukovali
@SaitrishulGuddeti
@SaitrishulGuddeti 4 ай бұрын
​@@VinodKumar-qn1vk bro original vyasa bharatam chadavandi,nenu karnudu cheddavadu ani cheppadam ledu but manam eppudu nijam telsukovali
@ERROR-bs9li
@ERROR-bs9li Жыл бұрын
Big fan of karna 🔥♥️
@deepurebeles3164
@deepurebeles3164 6 күн бұрын
Who is after kalki ❤ prabhas anna fans assemble
@settyissac3192
@settyissac3192 Жыл бұрын
అన్న అర్జునుడు వేసిన బాణాలకి కర్ణుడి రథం పదడుగులే వెనక్కివెళ్ళింది కర్ణుడు వేసిన బాణాలకి కృష్ణుడు ఆంజనేయుడు అర్జునుడు మూడు అడుగులు రథం వెళ్లిన సీన్ గూస్ బంప్స్ 🔥🔥🔥🔥 జై కర్ణ
@bobby-ut8rg
@bobby-ut8rg Жыл бұрын
మహాభారతంలో ఒక్కొక్కరి పాత్ర ఒక్కో గాధను మనకు తెలియజేస్తాయి. కానీ అందరిలో భీష్ముడుని మించిన sacrifice, sad లైఫ్ మరొకరు ఉండరు 🙏
@veerendratarak8646
@veerendratarak8646 Жыл бұрын
కర్ణుడు ఉన్నాడు గా,,,,వారు ఇద్దరు ఒకే గాథ
@rameshrasoori4669
@rameshrasoori4669 Жыл бұрын
True
@sairockbhumarapu7957
@sairockbhumarapu7957 2 ай бұрын
Exactly bhishma is great charactor in whole maha bharatham
@pavansai8582
@pavansai8582 Жыл бұрын
KARNA IS ALWAYS GREAT 💪🙏
@puthikrishnaprasad1744
@puthikrishnaprasad1744 Жыл бұрын
Karna is a epic warrior.... and FAVOURITE character ❤️
@mamidisreenivasulu9919
@mamidisreenivasulu9919 Жыл бұрын
ఒక మహాభారతం కాదు ఏ గ్రంధము చదివినా కర్ణునికంటే గొప్పవాడు మరియక్కడు కానరాడు.
@thandurimasala1364
@thandurimasala1364 Күн бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....

@BroIDontCare098
@BroIDontCare098 Жыл бұрын
My all time favourite characters in Mahabharatam 1. Bheeshmudu 2. Karnudu 3. Barbarikudu 4. Abhimanyudu
@jollyjohn5722
@jollyjohn5722 Жыл бұрын
Karna is Great ..He is a warrior . Fan of Karna.. The great character
@PNB2489
@PNB2489 Жыл бұрын
Team Warriror not solo warrior
@abhinaychintamaduka5058
@abhinaychintamaduka5058 Жыл бұрын
@@PNB2489 మొడ్డగుడు అయితే 😁😂🤣
@vraju6543
@vraju6543 4 күн бұрын
Dhinama intha goppa character ichara ma darling ki🙇‍♂️
@samuelchokka9720
@samuelchokka9720 4 күн бұрын
గొప్ప కాదు యోధుడు అంటే గొప్ప కాదు ఎందుకంటే అధర్మం వైపు ఉన్నాడు మరియు ధర్మం వైపు లేని రావణాసురుడు ఎంత vaste హో karna కూడా అంతే vaste
@sivan7591
@sivan7591 4 күн бұрын
​@@samuelchokka9720niku ekada adharmam anipinchindhi chepu bro oka sari
@thandurimasala1364
@thandurimasala1364 Күн бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....
@praveensiyadri5280
@praveensiyadri5280 6 күн бұрын
after KALKI 2898 AD relies, 27th Jun morning 10.30 watching this video. superb ❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥
@siddipneduri3906
@siddipneduri3906 Жыл бұрын
Literally ,scene between Krishna and karna was infront of the eyes .. got tears in eyes … wonderful experience..❤
@vivekmettu3373
@vivekmettu3373 Жыл бұрын
Karna is greatest warrior. This character is an epic. By seeing this story, I got to know Rajnikanth's dhalapathy movie is completely based on Karna's character. Friendship with Mummootty (like friendship with Duryodhana) Fighting against brother (Arjun), and that mother backdrop.
@ravitejakkd
@ravitejakkd Жыл бұрын
Don't trust KZbin videos movies and serials, read original sanskrit mahabharat then only one will get the essence
@kggbhhh
@kggbhhh Жыл бұрын
కర్ణుడు ఏమి పెద్ద హీరో కాదు 1.నిజమైన వ్యాస భారతం ప్రకారం కర్ణుడు దాన వీర శూర కర్ణుడు కాదు అది సినిమా లో చూపిస్తే అల నమ్మారు 2.నిజానికి కర్ణుడు గొప్ప దానం చేసే వాడు కాదు ఇంద్రుడు మరు వేశం లో వచ్చి అడిగితే కవచ కుండలాలు ను ఇస్తాను కని ఇస్తే నేను చనిపోతాని యుద్ధం లో అందరూ నన్ను సులభం గా ఒడిస్తారు అని ఏడ్చాడు ఇంద్రునితో అందుకు ప్రతి ఫలం గా శక్తి అశ్రాన్ని అడిగాడు ఇంద్రుడు ఇచ్చాడు 3.ఇంద్రుడు పులి రూపం లో వచ్చి ఆవు నీ చంపాబోటే పులిని చంప బోయ్ ఆవుని చంపలేదు కర్ణుడు నిజమైన పులి చంపబోటే ఆవుని చంపెడు కర్ణుడు అందుకు ముని శపించాడు కర్ణుడిని 4.అబద్దం చెప్పి పరశు రాముడు దగ్గర విద్య నేర్చుకున్న దొంగ కర్ణుడు 5.బ్రాహ్మణులు కి క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పుతూ అనే నియమం పరశు రాముడికి వున్న కానీ కర్ణుడు పరశు రాముడు నీ మెప్పించి వుంటే మంచి తనం తో భక్తి తో నేర్పించే వాడు 6.కుళ్ళు బుద్దులు కుట్రలు వున్న దుర్యోధనుడి తో స్నేహం చేశాడు కర్ణుడి అవసరం కోసం రాజ్యం ఇచ్చాడు అని అందుకే చచ్చాడు 7. ఎన్ని విద్యలు వున్న ధర్మం వైపు నిలబడాలని అజ్ఞాని కర్ణుడు 8.భగవంతుడు అయిన కృష్ణుని మాటలు వినలేదు 9.పిల్లాడు అయిన అభిమన్యుని చుట్టూ ముట్టి చంపిన వాటిలో ముఖ్యుడు కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం లో చీర లగతనిని ప్రోత్సహించింది వారిలో కర్ణుడు ఒకడు 10.karnudu అర్జునుని శిష్యుడు అయిన యాదవ వీరుడు సాత్యకి చేతిలో వొడిపోయాడు ఇవి నిజాలు వ్యాసుడు మహాభారతం లో రాసిన వి నిజం అయినవి మహాభారతం లో నిజంగా జరగనివి మన కల్పితాలు చాలా వున్నాయి 11.కర్ణుడు ఏమి కృష్ణుడికి పళ్ళు పీకి ఇవ్వలేదు చనిపోయేటప్పుడు 12కృషునికి తన దానం వల్ల వచ్చిన పుణ్యం దానం గా ఇవ్వలేదు 13.అర్జునుడు ఏ తప్పు చేయలేదు భగవంతుని అడుగు జడ లో నడిచాడు. అందుకే భగవంతుడు ఏ రాధ సరది అయ్యాడు 14. అందుకే చెల్లిని ఇచి పెళ్లి చేశాడు కృష్ణుడు 15.కర్ణుడి కి పద్మ వ్యూహం లోకి వెళ్ళడం రావడం తెలియదు
@krishnahari3858
@krishnahari3858 Жыл бұрын
Please ayana tana gata janma lo oka rakshasudu kaka pote surya bhagavanuni sakti tho ee janma lo malli pudataru atadiki arjuni chetilone maranam undi so ela puttaru manam krishnunni favorite charataer ga cheppukovali ante kani parama sadvi ayyina draupati devi ni avamaninichamani salaha icchidi swayam ga tane meeru original mahabhartanni vinanadi nenu mee lage karnude goppa anukune danni kane asalu bharatanni vinna tarvata asalu arjuni daggara karnudi enduku paniki radani mere cheptaru meeku asalu maratam vinali anukunte pouranikulina sri vaddiparti padmakar varidi vinnadi karnudi nija roopam ento meeke telusyi pls pls elati youtube videos vini bharatam lo unna charaters gurinchi judge chese adhikaram manaku ledu because youtubers mostly vallu cheppedi valla sonta bharatame moolam grantha maina vyasa bharataniki assalu sambhadame undadu kavalante vallu chepptuna story bharatam lo unna sloka la tho quote cheyyamanandi adi vallu cheyya leru endukante adi immpossible meeku authentic ga man poranalu itihasalu vinalanu kunte pls watch SIVOHAM AND JANAKI RAM okkasari choodandi
@vamsigadu9856
@vamsigadu9856 Жыл бұрын
@@kggbhhh intha mandi agnanula comments madhyalo me comment chusaka garvam ga undi.🙏🙏 Vellu eppudu marataro emo
@naapaata9412
@naapaata9412 Жыл бұрын
@@krishnahari3858 Kulam perutho droupadhi Karnudini avamaninchdam thappu kaadha
@rowdyharish9579
@rowdyharish9579 Ай бұрын
ఏడిపించావ్ బ్రో ❤❤❤
@Dawathmawa
@Dawathmawa 19 сағат бұрын
literally cried bro. i forgot all my problems by watching this video. Thankyou for the explanation.
@abhiram1346
@abhiram1346 Жыл бұрын
Literally cried bro😥😢
@TrollingMawa30
@TrollingMawa30 Жыл бұрын
మహాభారతం అంటే కర్ణుడు... కర్ణుడు అంటే మహాభారతం...🤩 కర్ణుడు అంటే ఎంత మందికి ఇస్టం 🤗
@RanjithChary
@RanjithChary Жыл бұрын
😂😂😂
@sivarama3649
@sivarama3649 Жыл бұрын
Hookem kadu
@k.purushothamnaidu783
@k.purushothamnaidu783 11 ай бұрын
@@sivarama3649 nee hooku ley.
@sivarama3649
@sivarama3649 11 ай бұрын
@@k.purushothamnaidu783 nee hookey raa hooka
@subhamadhuri3816
@subhamadhuri3816 6 ай бұрын
cha, mari krishnudu evaru?
@saibharadwaj2531
@saibharadwaj2531 6 күн бұрын
Who came after watching kalki ❤
@syamdaggolu2211
@syamdaggolu2211 17 сағат бұрын
బాగా చెప్పారు బ్రదర్ మొదటి నుంచి చివరి వరకు కర్ణుడు చేసిన కొన్ని పొరపాట్లు చెప్పనప్పటికీ చివరగా మీరు చెప్పరే "ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ ఆడిన ఒక ఆట" ఇది నిజం ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే వ్యత్యాసాలు వదిలేసి మంచి నేర్చుకుందాం ధర్మం వైపు నిలబడదాం కృష్ణం వందే జగద్గురం నమో కృష్ణ నమో కృష్ణ
@mdkhajamuneer2702
@mdkhajamuneer2702 Жыл бұрын
Mahabharatam eni sarlu vinna goose bumps vastai ....
@BEAST-45
@BEAST-45 Жыл бұрын
🦾🔥
@bobmarley9736
@bobmarley9736 Жыл бұрын
Bro Mahabharatam Frist nundi last dhaka undey video link pampava
@kothakondaurmiladevi3333
@kothakondaurmiladevi3333 Жыл бұрын
Karna the great warrior ever 🙏💫💫
@RajaSaab26
@RajaSaab26 6 күн бұрын
After watching Kalki movie 💥🔥🥵💥 Rebel Star fans😅
@praveenreddyreddys0
@praveenreddyreddys0 Күн бұрын
కల్కి సినిమా వల్ల KZbin ఈ video నీ recommend చేసింది అన్న 😊😊
@saikrishna6733
@saikrishna6733 Жыл бұрын
How many ppl are waiting to see rajamouli to direct mahabharatam and those most powerful characters and emotions between them 🔥🔥🔥
@manthrinaresh4387
@manthrinaresh4387 11 ай бұрын
Iam waiting
@unknownperson__1
@unknownperson__1 6 ай бұрын
Prabhas Karna
@crazycouples6441
@crazycouples6441 Жыл бұрын
మన చరిత్ర. మన మానవాళి నిజమైన చరిత్ర ఇది 🚩🚩🚩 సనాతన ధర్మం 🚩🚩🚩
@rakeshravula2982
@rakeshravula2982 7 ай бұрын
చిన్నప్పుడే చూసాము విన్నాము.tq ❤ కర్ణ
@rishwanthyellanki8075
@rishwanthyellanki8075 7 күн бұрын
How many of you came here after watching Kalki 2898 AD movie 🔥🔥🔥
@iamSrikanth1
@iamSrikanth1 Жыл бұрын
Thq anna for making karna video ♥️♥️♥️ I am big fan of karna🙏🙏
@chandrakiran1138
@chandrakiran1138 Жыл бұрын
Only one karna is my favourite ❤️❤️
@SaiRam-tr6cu
@SaiRam-tr6cu 6 күн бұрын
Kalki prbhas as karnudu❤❤
@BtechBatch2.0
@BtechBatch2.0 3 күн бұрын
Loved this story anna ❤️‍🩹
@venurekadi837
@venurekadi837 Жыл бұрын
1st nunchi karna gurinchi last 3min Krishna gurinchi chapav chudu goosebumps ayya 🙏😘💥🔥🔥🔥🔥🔥🔥
@v1729
@v1729 Жыл бұрын
🏹Karna fans attendence here
@Celebrities-Outfit-Decode
@Celebrities-Outfit-Decode 7 күн бұрын
Kalki Prabhas Karna Role 💥❣️
@manojbabupatel5563
@manojbabupatel5563 5 күн бұрын
19.45 Kalki movie same dialogue chusi na vallu entamandi
@shashikumarerugu7396
@shashikumarerugu7396 Жыл бұрын
My favourite character karna He is epic He is greatest all time
@odelapavan4371
@odelapavan4371 Жыл бұрын
కేవలం కర్ణుడి కోసం మహాభారతాన్ని చూసే వాళ్లు,వినేవాళ్లు.
@thandurimasala1364
@thandurimasala1364 Күн бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....
@manojrebal438
@manojrebal438 10 ай бұрын
Karna - favourite character In Mahabharatam And Great Warrior In Our epic....✊💯
@justinrahul6468
@justinrahul6468 Күн бұрын
Whatey Fantastic Story 😭💓
@MaheshYadav-wo2py
@MaheshYadav-wo2py Жыл бұрын
ఒక మహాభారతం పూర్తి కథ వినటు ఉంది ఒక అర గంటలో ఎం చెప్పావు ఎల్లా చెప్పాల్లో అల్లా చెప్పావు.. 👌👌👌👌take as bow for VR Raja team...
@sandeepkumarmedapati4001
@sandeepkumarmedapati4001 Жыл бұрын
Pachi abadalu pachi Sodi araganta lo cheppochu bro 😂😂😂 anduke ala cheppadu... E vedio chusina tarvata nuvu orginal Vyas Mahabharatam chadivithe e vedio chesinavadini chepuuu tho kodtav..ani pachi abadalu cheppadu e vedio lo
@siddipetharish3147
@siddipetharish3147 Жыл бұрын
The great warrior KARNA 👑🙏🏻
@Prabhasfan04
@Prabhasfan04 6 күн бұрын
Anyone after watching kalki ? 🔥🔥🔥
@ganeshrathod2965
@ganeshrathod2965 4 күн бұрын
Literally i got tears.when karna spoke to krishna.😢
@VedaVoyager
@VedaVoyager Жыл бұрын
Bro! Really I can’t stop admiring your talent in representing the great Warrior, person, Karna! Awesome! Nee ప్రతిభను పొగడకుండ ఉండలేక పోతున్నాను! ఒక గొప్ప మనిషి, వీరుడు అయిన కర్ణుడు గురించి చాలా అంటే చాలా బాగా చెప్పావు! ఇందులో నీ కష్టం మొత్తం కనపడుతుంది! You’re really great! 🙏
@prankboynellore8244
@prankboynellore8244 Жыл бұрын
21:40 literally goosebumps🔥
@ganapathigana9688
@ganapathigana9688 4 күн бұрын
Love so much anaaa ❤❤
@nareshgaming7389
@nareshgaming7389 6 күн бұрын
After Kalki 2898 AD ❤💥
@josephrock7779
@josephrock7779 Жыл бұрын
ఈ వీడియో చూస్తేనే అర్ధం అవ్వుతుంది... రాజా అన్న ఒక వీడియో చేయటానికి ఎంత కష్టపడుతున్నాడో... అన్న కోసం ఒక లైక్ చేయండి... Hats up రాజా అన్న..... 👍🏼👍🏼👏👏
@venkateshmudiraj4099
@venkateshmudiraj4099 Жыл бұрын
వీడియో అదిరింది💓💓 కృష్ణం వందే జగద్గురుమ్....💓
@srinivasraosangaru-vr3en
@srinivasraosangaru-vr3en Жыл бұрын
Exlent message sodhara🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 19 күн бұрын
Intha struggles ekkada chudaledhu 😢😢😢😢 Karna nijamga chaala great man and Dhana Veera soora karna🙏🙏🙏 champadam adharmam ayinaa thappaledhu kauravas chesina papalu anavasaram ga Karnudu bali ayyadu
@yogadityakomma6884
@yogadityakomma6884 Жыл бұрын
Karna is god from bottom of my heart . An Unsung Hero & Underrated Hero Of All Time
@premroman3739
@premroman3739 Жыл бұрын
No words...Goosebumps.......
@vamshisiddi7299
@vamshisiddi7299 Жыл бұрын
Anna nuvvu chepthunte goosebumps vastunnai karna 😎
@reddamage9845
@reddamage9845 5 күн бұрын
Who is watching after kalki movie❤️‍🔥
@madhavakrishna9705
@madhavakrishna9705 Жыл бұрын
Most favourite and inspirational character in Mahabharatam is one and only KARAN...
@madpachinikhil2322
@madpachinikhil2322 Жыл бұрын
26:56 karnudu thanaki anyayam jarigindi ani adhrmam vaipu nilcholedu snehithudi vaipu nichunnadu Great tribute to the great Karna
@PNB2489
@PNB2489 Жыл бұрын
అంతా ట్రాష్. అతని లక్ష్యం అర్జునుడిని చంపడం మాత్రమే.
@kggbhhh
@kggbhhh Жыл бұрын
కర్ణుడు ఏమి పెద్ద హీరో కాదు 1.నిజమైన వ్యాస భారతం ప్రకారం కర్ణుడు దాన వీర శూర కర్ణుడు కాదు అది సినిమా లో చూపిస్తే అల నమ్మారు 2.నిజానికి కర్ణుడు గొప్ప దానం చేసే వాడు కాదు ఇంద్రుడు మరు వేశం లో వచ్చి అడిగితే కవచ కుండలాలు ను ఇస్తాను కని ఇస్తే నేను చనిపోతాని యుద్ధం లో అందరూ నన్ను సులభం గా ఒడిస్తారు అని ఏడ్చాడు ఇంద్రునితో అందుకు ప్రతి ఫలం గా శక్తి అశ్రాన్ని అడిగాడు ఇంద్రుడు ఇచ్చాడు 3.ఇంద్రుడు పులి రూపం లో వచ్చి ఆవు నీ చంపాబోటే పులిని చంప బోయ్ ఆవుని చంపలేదు కర్ణుడు నిజమైన పులి చంపబోటే ఆవుని చంపెడు కర్ణుడు అందుకు ముని శపించాడు కర్ణుడిని 4.అబద్దం చెప్పి పరశు రాముడు దగ్గర విద్య నేర్చుకున్న దొంగ కర్ణుడు 5.బ్రాహ్మణులు కి క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పుతూ అనే నియమం పరశు రాముడికి వున్న కానీ కర్ణుడు పరశు రాముడు నీ మెప్పించి వుంటే మంచి తనం తో భక్తి తో నేర్పించే వాడు 6.కుళ్ళు బుద్దులు కుట్రలు వున్న దుర్యోధనుడి తో స్నేహం చేశాడు కర్ణుడి అవసరం కోసం రాజ్యం ఇచ్చాడు అని అందుకే చచ్చాడు 7. ఎన్ని విద్యలు వున్న ధర్మం వైపు నిలబడాలని అజ్ఞాని కర్ణుడు 8.భగవంతుడు అయిన కృష్ణుని మాటలు వినలేదు 9.పిల్లాడు అయిన అభిమన్యుని చుట్టూ ముట్టి చంపిన వాటిలో ముఖ్యుడు కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం లో చీర లగతనిని ప్రోత్సహించింది వారిలో కర్ణుడు ఒకడు 10.karnudu అర్జునుని శిష్యుడు అయిన యాదవ వీరుడు సాత్యకి చేతిలో వొడిపోయాడు ఇవి నిజాలు వ్యాసుడు మహాభారతం లో రాసిన వి నిజం అయినవి మహాభారతం లో నిజంగా జరగనివి మన కల్పితాలు చాలా వున్నాయి 11.కర్ణుడు ఏమి కృష్ణుడికి పళ్ళు పీకి ఇవ్వలేదు చనిపోయేటప్పుడు 12కృషునికి తన దానం వల్ల వచ్చిన పుణ్యం దానం గా ఇవ్వలేదు 13.అర్జునుడు ఏ తప్పు చేయలేదు భగవంతుని అడుగు జడ లో నడిచాడు. అందుకే భగవంతుడు ఏ రాధ సరది అయ్యాడు 14. అందుకే చెల్లిని ఇచి పెళ్లి చేశాడు కృష్ణుడు
@gobbillanagarjuna
@gobbillanagarjuna Жыл бұрын
@@kggbhhh Bori or kmg eh version chadivara meeru. Its good so many fake cmnts madya mee original vyas mahabharata cmnt chudatam.
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula Жыл бұрын
@@gobbillanagarjuna nenu bori critical edition chadavale kaani Geeta press Mahabharata version chadivina andhulo oka draupadi swayam varam tappa antha same vundhi bro
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula Жыл бұрын
@@kggbhhh very good explanation bro intha mandhi gorrela madyala nee manchi comment kanapadindhi chala santhosham👏👏🙏🙏
@RAIL.SCRFAN
@RAIL.SCRFAN 6 күн бұрын
Kalki movie chusii chusthunaaa bro
@vamsi2427
@vamsi2427 Жыл бұрын
My All-Time-Favourite Character in Mahabharata KARNA❤️
@my_favourite_editz
@my_favourite_editz Жыл бұрын
E video kosam entho wait chesanu... Thank you anna💓 The best character in mahabaratham karna🔥🔥♥️
@adamcole2896
@adamcole2896 Жыл бұрын
I literally had tears when lord Sri Krishna asked karna’s life
@dsk6280
@dsk6280 Күн бұрын
❤❤❤కర్ణ...
@AkshayDasari-zi2vf
@AkshayDasari-zi2vf 5 күн бұрын
Kalki movie tharvatha chuse variki oka range untadhi🎉🎉
@criminal_MC
@criminal_MC Жыл бұрын
పాండవులు మరియు కర్ణుడు అన్నదమ్ములు. కాని కుంతీదేవి చేసిన తెలిసితెలియక చేసిన తప్పు వల్ల కర్ణుడు కష్టపడ్డాడు లేకపోతె కర్ణుడు చాల గొప్ప వేరుడు మరియు తానూ చెడు పక్షం కాకండా మంచి పక్షం ఉండిఉండేవాడు
@sureshsuresh-dt8yd
@sureshsuresh-dt8yd Жыл бұрын
Chalaa baaga chepparu mithramaa
@criminal_MC
@criminal_MC Жыл бұрын
@@sureshsuresh-dt8yd నాకు ఇది ముందే తెలుసు video చూసి చెప్పలేదు video upload అవ్వకముందే comment చేసాను. VR అన్నా ♥ ఇస్తాడని ఆసిస్తున్నా
@criminal_MC
@criminal_MC Жыл бұрын
నాకు ఇది ముందే తెలుసు video చూసి చెప్పలేదు video upload అవ్వకముందే comment చేసాను. VR అన్నా ♥ ఇస్తాడని ఆసిస్తున్నా
@vinayramtg521
@vinayramtg521 Жыл бұрын
అది అంత కృష్ణ లీల
@PNB2489
@PNB2489 Жыл бұрын
అంతలేదు అతనిలో నరకాసురిని అసుర శక్తి ఉందని స్వయంగా శుక్రచార్యుడు దుర్యోధనునితో చెబుతాడు. కుంతి వదిలేయడం వలన కాదు అతని పాప కర్మ వలనే వదిలేయవలసి వచ్చింది.
@anerud1335
@anerud1335 Жыл бұрын
Karna and Krishna madya una conversation ❤️ touching bro ✨
@hymabh1020
@hymabh1020 Жыл бұрын
Nijam ga Telugu old movies chusi nenu karnudu pedda hero anukunna kani ..nijam ga maha bharatham vinnaka telusindi .. దుష్టచతుష్టయం lo ఒకరు .
@SiddabattulaAnil-dq5ks
@SiddabattulaAnil-dq5ks Жыл бұрын
నాకు తెలిసి మహాభారతం chala మంది చాలా రకాలుగా చెప్పారు aete లాస్ట్ 2min lo nvu చెప్పింది ఎవరు చెప్పలేదు చాలా deep meaning tho koda చెప్పావు సూపర్
@pipparihanimanth5654
@pipparihanimanth5654 Жыл бұрын
Finally full length video 😁📸
@saintr8759
@saintr8759 Жыл бұрын
21:33 SEC START GOOSEBUMPS 🙏🏻❤️
@gobbillanagarjuna
@gobbillanagarjuna Жыл бұрын
Parama fake boss. Asalu earth jankatam anedi vyas mahabharat lo ekkada ledu. 3 feets, 11 feets idantha thuppas story asalu alaanti situation eh jaragaledu. Meeku antu own state of mind untadi ivanni kaadu meeku time dorikinappudu original mahabharat book chaduvukondi boss.
@saintr8759
@saintr8759 Жыл бұрын
@@gobbillanagarjuna BRO OKKATI CHEPPU MAHABARATHAM LO KARNUDI GURINCHI MOTHAM UNDA LEKA SAGAM SAGAM UNDA 🙄
@gobbillanagarjuna
@gobbillanagarjuna Жыл бұрын
@@saintr8759 Mahabharatam ante andari gurinchi untadi. Not only for one person like karn or arjun but dorna parva, karn parva, bheeshma parva ani separate ga unnai vaatilo vaalla gurinche untai but avanni okati aithene vyas mahabharat..... andulo whole mahabharat untadi and mana puranaalu vyas mahabharat ni base chesukune unnai endukante mahabharat rachinchindi aayane. KZbin lo ilaanti channels videos eppudu nammaku veellu antha only for views kosam ila teliyandi telisinattu cheppestunnaru. Meeku whole story grip kavali ante okkasari vyas mahabharat chaduvukondi boss.....
@karthikroy6136
@karthikroy6136 6 күн бұрын
Who is after Kalki movie..
@IQ_GAMER_YT
@IQ_GAMER_YT 5 күн бұрын
19:36 this elevation in Kalki 🔥🔥
@narenderlavuri
@narenderlavuri Жыл бұрын
జీవితం ఎవరికీ న్యాయం చేయదు...no words for this statement...🙏
@balutheneetist9758
@balutheneetist9758 Жыл бұрын
willing to listen the whole MAHABARAT with the voice of V.Raja anna and edits of Adion
@mahendra070
@mahendra070 6 күн бұрын
Anyone after KALKI 2898 AD climax 🔥🔥🔥
@user-lj3sc4wz4p
@user-lj3sc4wz4p 10 күн бұрын
It's really giving us goosebumps🔥 Tq for sharing this information ❤‍🩹 Jai shree krishna 🕉🚩
@madhavgadu8004
@madhavgadu8004 Жыл бұрын
Waiting for Mahabharat movie by SS RAJAMOULI ...it's more than enough for life ❤️
@kotaramakrishna6946
@kotaramakrishna6946 Жыл бұрын
After krishan i love❤ karna in entire mahabharat 🙏🙏🙏
@Ganeshsunkara87
@Ganeshsunkara87 Жыл бұрын
తెలుగు లో చెప్పండి
@kotaramakrishna6946
@kotaramakrishna6946 Жыл бұрын
"A" Missing at typing bro i am telugu from andhra
@gobbillanagarjuna
@gobbillanagarjuna Жыл бұрын
Don't feel like that.... Karn anevadu asalu meeru anukunnattu hero kaadu boss he is the main villain. But our story writers and directors masala pandaali kabatti karn ni positive ga chupincharu. Mahabharat lo apart from bhagawan srikrishna most soft, kind persons ante.... 1. Bheeshma 2. Arjun 3. Kunti 4. Draupadi Asalu karn ah list lone ledu. Ah naluguru padina kastam tho compare chesthe karn kastaalu anevi nothing. Neeku doubt unte adugu nenu clarity ista.
@kotaramakrishna6946
@kotaramakrishna6946 Жыл бұрын
@@gobbillanagarjuna explain
@gobbillanagarjuna
@gobbillanagarjuna Жыл бұрын
@@kotaramakrishna6946 Neeku deni meeda doubt oh cheppu boss then i explain u whatever subject on karn or anyone of mahabharat characters.
@pitlasuresh9261
@pitlasuresh9261 5 ай бұрын
ధర్మం వైపు నిలబడని ఎంతటి యోదుడైన అంతమవ్వాల్సిందే....
@akhilakkandra6544
@akhilakkandra6544 6 күн бұрын
How many after kalki❤
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
Quantum Mechanics Explained in Telugu | What is Quantum Physics | Telugu Badi
12:22
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 888 М.
ШУНДАЙ ЯХШИ ВИДЕОГА ХЕЧ КИМ ЛАЙК БОСМАЙДИ
0:15
Муниса Азизжонова
Рет қаралды 3,8 МЛН
Эмоции💫 | Тгк: D1ashenka✨
0:22
D1ashenka
Рет қаралды 2,5 МЛН
Когда все обошлось 😮‍💨 | Королева Двора
0:16
Аминка Витаминка
Рет қаралды 4,2 МЛН
Vampire Girls FIGHT Over Boy 😈
0:32
Alan Chikin Chow
Рет қаралды 9 МЛН