Jameela Nishat Exclusive Interview || Hyderabad Old City Hidden Facts Revealed || iDream Women

  Рет қаралды 273,391

iDream Women

iDream Women

Күн бұрын

Пікірлер: 1 200
@rameshsangammagari2315
@rameshsangammagari2315 11 ай бұрын
మీ ధైర్యానికి నా నమస్కారం. పాత బస్తీలో జరిగే అకృత్యాలు కు వ్యతిరేకంగా మీ పోరాటం చాలా మంది మహిళలకు స్ఫూర్తి నిస్తుంది.
@KALABHAIRAVA59
@KALABHAIRAVA59 11 ай бұрын
అమ్మ 2000 వేల మంది జీవితాలు కాపాడడం!!!! మీరు కన్నతల్లి కన్న గొప్ప. ఇంత సహసం ధైర్యనికి జోహార్లు అమ్మ. వింటుంటే చాలా బాదేస్తుంది...మీకు పాదాబివందనాలు 🙏
@lalithakumartallada1111
@lalithakumartallada1111 11 ай бұрын
నిజంగా మీరు దేవుడు ఆ పిల్లల పాలిట మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుతూ మీకు శత కోటి నమస్కారాలు మేడం 🎉
@goduguravishankar5837
@goduguravishankar5837 11 ай бұрын
Mam you are great efforts putting for minorities Muslim girls as service to humanity is services to GOD
@potturisitamahalakshmi4861
@potturisitamahalakshmi4861 8 ай бұрын
Chaala baadha anipistundi
@potturisitamahalakshmi4861
@potturisitamahalakshmi4861 8 ай бұрын
Meeku 🙏🏾
@mahanthgeethagiri7830
@mahanthgeethagiri7830 11 ай бұрын
దేవత అంటే ఈమెనే.... అమ్మా మీకు మా హృదయ పూర్వక నమస్కారము.. మీవంటి వారిని చూసినప్పుడు భగవంతుడు వున్నాడు అనిపిస్తుంది... 🙏🙏🙏🙏🙏🙏
@lakshmia3390
@lakshmia3390 11 ай бұрын
Any hero is nothing in front of you mam.. You are such a brave women.. No words to explain my gratitude.. Wish God gives you more strength and health
@venkatareddy1423
@venkatareddy1423 11 ай бұрын
Still staying in. that bloody religion
@mohammedfarazuddin9595
@mohammedfarazuddin9595 8 ай бұрын
​@@venkatareddy1423 lavde up Bihar areas lo enka goranga untayi rajasthan lanti area la kuda old city kanna danger kani nuvvu ma religion meeda enduku vastavu
@shemasundararaju7251
@shemasundararaju7251 11 ай бұрын
మీ భర్తగారికి ధన్యవాదములు తెలుపుతున్నాము, మీకు ఎంతో సహకరిస్తున్నారు, భారతీయ ముస్లిమ్స్ ఉన్నతంగా ఉండాలి.
@raghuramakrishnabezawada6120
@raghuramakrishnabezawada6120 10 ай бұрын
Mam the perpetrators of these crimes are indian Muslims Yet very few live as humans like this couple
@SuryaMantha
@SuryaMantha 11 ай бұрын
I salute this lady and her husband for their unconditional fight towards this good deed
@surisirigireddysurisirigir8474
@surisirigireddysurisirigir8474 11 ай бұрын
ఓ ఉన్నత వ్యక్తిత్వం మరియు మానవత్వం కలిగిన వ్యక్తి ని, ఓ మంచి యాంకర్ ని చూసి ధన్యుడనైనాను.🎉🎉🎉
@TheWho663
@TheWho663 11 ай бұрын
ఈ మహా తల్లికి పాదాభివందనం ఇలాంటి తల్లులు దేశంలో అక్కడక్కడ ఉన్నారు గనుకనే ఇంకా మన కళ్ళతో - చెవులతో ఇలాంటి అకృత్యాల వెదలను మనకు కాస్తా కనిపించడం లేదు అంటే ఇలాంటి గొప్ప లక్ష్యం ఉన్న తల్లుల పుణ్యమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు లక్షలాది కోట్లాది పాదాభివందనాలు
@allumallusreeramarao6344
@allumallusreeramarao6344 11 ай бұрын
Hats off to Jameela Nishat Madam. She should be honoured by Govt. of India. May God bless her.
@rumarao9502
@rumarao9502 8 ай бұрын
Want to see her as future awardee
@jaganp5187
@jaganp5187 11 ай бұрын
A big salute to Queen Jameela Garu!
@subramanyaswamy1771
@subramanyaswamy1771 11 ай бұрын
బుర్కా మా హక్కు అని పోరాడే గుంపు... ఇలాంటి సమస్యల మీద ఒక్క comment కూడా చెయ్యలేదు... 🤦‍♀️🙄😔
@saidireddyy1391
@saidireddyy1391 10 ай бұрын
ఎందుకు చేస్తారు
@D_for_Dhanush
@D_for_Dhanush 10 ай бұрын
Even if they know, they will not change!! That’s their mindset!! Don’t waste time on such things! Educate your own family members about such things
@mobi.things
@mobi.things 8 ай бұрын
Adhey agiccuu....bro .....like animals...they and their minds are like machines. .
@syamalabhanu7731
@syamalabhanu7731 7 ай бұрын
Burkha valla hakku laage...e padhathi kuda valla hakku...anduke noru terichi matladaru
@mohammedjabbar0785
@mohammedjabbar0785 7 ай бұрын
Chala Mandi poradaru address lekunda poyaru Muslims
@mechfab7668
@mechfab7668 11 ай бұрын
Saving 1000's of girls life is not a small thing. Madam is really brave women. I wish God give her more courage and bless her. Hats off to u madam.
@Raghu291
@Raghu291 11 ай бұрын
21:53 😭😭😭 ఆడపిల్ల మానాలపైన భవంతులు. మేడం గారికి ఒక పద్మ అవార్డ్ ఇవ్వాలి. అలగైనా ఈ గొప్ప పని గురించి అందరికీ తెలుస్తుంది.
@Rocky-tq7ep
@Rocky-tq7ep 11 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@JSYOUTUBECHANNEL-v3q
@JSYOUTUBECHANNEL-v3q 10 ай бұрын
అమాయకులను చేసి మోసం చేసే ఈ దుర్మార్గులకు వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉంటుంది. విద్య ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు. విద్య ఉన్న చోట మతతత్వం ఉండదు. అందుకే నాణ్యమైన విద్య అందించడం ఈ రాజకీయ నాయకులకు,పార్టీలకు ఇష్టం ఉండదు.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 10 ай бұрын
👍👍👍
@Renusri12
@Renusri12 11 ай бұрын
మన దరిద్రులు ఇక్కడ comment section లో silent గా ఉంటారు. పాలస్తీనా గురించి ధర్నాలు చేస్తారు.
@123johnraj
@123johnraj 11 ай бұрын
🙏🙏🙏🙏🔥🔥💪💪
@ravipalamuru5778
@ravipalamuru5778 11 ай бұрын
🙏
@gangadharchinthala1458
@gangadharchinthala1458 11 ай бұрын
Well said madam
@varanasidurga5551
@varanasidurga5551 11 ай бұрын
Super 😊
@muralilakshmi9065
@muralilakshmi9065 11 ай бұрын
😂😂
@venkateshwarraobheemarthi970
@venkateshwarraobheemarthi970 11 ай бұрын
ఓల్డ్ సిటీలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. వీడియోను 4, 5 నిమిషాల భాగాలుగా విభజించి అప్ లోడ్ చేస్తే చాలామంది చూడ గలుగుతారు.
@lavanyakumari6603
@lavanyakumari6603 10 ай бұрын
Hats off to her... ఆమె నిజంగా ఒక శక్తి స్వరూపిణి. ఎంత ధైర్యంగా అంత మందిని రక్షించింది. పాత బస్తీలోని ఇంతటి కౄరత్వాన్ని ఈమె ద్వారా కళ్ళారా చూసాము. ఇదంతటికీ బీదరికం మరియు ఎంతోమంది పిల్లలను కనటమే కారణం. వారందరికీ సరైన శిక్షణ ఫామిలీ ప్లానింగ్ పద్దతులు, మంచి ఉపాది కల్పించే అవకాశం MIM పార్టీలలాంటివి చేయవలసింది పోయి ఇంకా అకృత్యాలకు సపోర్టు ఇవ్వటం వాళ్ళ దురదృష్టం. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ జీవితాలు అంతో, ఇంతో బాగుపడ్డాయేమో, మోడీ కాలంలో జరిగిన తాలాక్ సంస్కృతి నుండి విముక్తి వల్ల. చూస్తుంటే ముస్లిం కమ్యూనిటోలో ఆడవారిని మనుషులగానే చూడరేమో అనిపిస్తుంది.
@chanduJanasena
@chanduJanasena 11 ай бұрын
స్వప్న గారు మీ జీవితంలో మొట్ట మొదట సారి సమాజానికి మేలు చేసే ఇంటర్వ్యూ చేశారు, ఇప్పటికి అయినా మీ జర్నలిజం విలువలు తో కూడిన ఇంటర్వ్యూ లు చెయ్యండి
@252suresh
@252suresh 10 ай бұрын
Chala correct ga chepparu
@aturu53
@aturu53 10 ай бұрын
Swapna garu మీకు వందనాలు
@Frooti-fc8hb
@Frooti-fc8hb 10 ай бұрын
So great madam
@maheshkota3800
@maheshkota3800 11 ай бұрын
Wonderful lady..million salams 🙏🙏🙏 Govt should immediately recognize and strengthen her services for society.
@ramadevikondeti9668
@ramadevikondeti9668 11 ай бұрын
వామ్మో!ఈమె కదా నిజమైన హీరోయిన్! ఎంత ఘనకార్యాలు చేసింది మహాతల్లి
@krishnachaitanyaramisetty
@krishnachaitanyaramisetty 11 ай бұрын
Really great madam, it is not at all easy task but you did really great job and inspiring many people with your thoughts by showing reality in the society where we are lacking to give better life
@venkatanagalakshmimandadap5169
@venkatanagalakshmimandadap5169 11 ай бұрын
అమ్మా నిర్భయంగా నిజాలు చెప్తున్నందుకు 🙏భద్రం తల్లీ రాక్షస జాతి ఏమైనా చేయచ్చు. మీరు చెప్పే విషయాలు విని పరివర్తన రావాలని కోరుుంటున్నాను.
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 11 ай бұрын
Hats off to Jameela Nishat madam for her bravery. Great madam. We hope , more people like Matha Savitra Bhai Phoole, Durgabhai Deshmukh would come forward to clean the society .
@SS-km6yz
@SS-km6yz 11 ай бұрын
Phule couple were frauds. British Stooges
@hemavathihosur3235
@hemavathihosur3235 11 ай бұрын
Thank u swapna..chalamanchi interview..mana prakkane intha amanushatvam vundante nammaleka pothunnanu..hats off to her
@sridivyadhathri6538
@sridivyadhathri6538 11 ай бұрын
You are Great madam 🙏🙏 As long as girls who have faced or facing such situations do not come out and stand against such attrocities and protest bravely..... girls are not safe... all such Women should support ma'am, only then girls can breathe an air of freedom in old city.
@madhurinidiganti1365
@madhurinidiganti1365 11 ай бұрын
Really you are great Zameela Madam...Hats off to you .తెర వెనుక నిస్వార్థంగా పని చేస్తూ పోరాడుతున్న ఇటువంటి నారిమణుల గురించి తెలుసుకోవడం అవసరం.ఈ డ్రీమ్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈ థింక్ మదం గారు ఎవరైనా లేడీ IPS ఆఫీసర్స్ ను అప్రోచ్ అయితే లీగల్ గా సపోర్ట్ అవుతారు.,,నమస్తే
@laskar2daychannel797
@laskar2daychannel797 11 ай бұрын
ఇలాంటి వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుతున్నా.. ఎందుకంటే ప్రపంచానికి నిజం తెలుస్తుంది..
@TeluguTalliCanada
@TeluguTalliCanada 11 ай бұрын
No words to express our gratitude madam...AAP ko Jai ho❤
@truenfacts9758
@truenfacts9758 8 ай бұрын
నేను చూసిన interviews లో ఒక గొప్ప మహిళా.. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@shemasundararaju7251
@shemasundararaju7251 11 ай бұрын
మేడం మీకు ధన్యవాదములు, మీకు పాదాభివందనం, మీ దేర్యనికి జోహారులు, ముస్లిమ్స్ సమాజం లో చాలా వున్నాయి, బంగ్లాదేశం లో కూడా చాలా అరాచకాలు వున్నాయి. మీలాంటి వారు ఇంకా ఎందరో రావాలి, మీరు స్ఫూర్తి కావాలి, లీడర్స్ ని తయారు చేయండి, జై భారత్
@plokanadham2960
@plokanadham2960 11 ай бұрын
No words to say Madam you are so brave and you are so strong Jameela mam 🙏🙏🙏🙏
@harishreddy8437
@harishreddy8437 11 ай бұрын
Brave lady , you are fighting against strong eco system. Kudos 👍🙏🙏🙏🙏
@vasavijagarapu
@vasavijagarapu 11 ай бұрын
Jameela garu…..intha bold ga nijalu chepthunnaru…..never heard of such things…….meeru chaaaala great but meelanti activists safe ga vundali❤❤
@kosiganiramesh7119
@kosiganiramesh7119 11 ай бұрын
You are the real person who is thinking about the girl child in old city.. Meeku paadabi vandanmmm.... Madam...
@mallikarjunarao2122
@mallikarjunarao2122 11 ай бұрын
Muslim personal Law should be banned. One country one Law .
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 11 ай бұрын
'Mutha nikah/al-muthah' religious kakapotam yenti? Economic conditions oka karanam matrame.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 10 ай бұрын
కరెక్ట్
@RahulKashyap-xz1zl
@RahulKashyap-xz1zl 10 ай бұрын
It's in the religion... It's legal in shariya..
@mutahhar3310
@mutahhar3310 10 ай бұрын
@@RahulKashyap-xz1zlne bonda bro
@VasanthKumar-bn4cj
@VasanthKumar-bn4cj 11 ай бұрын
మేడం గారు me intervew చాలా బాగుంది patha basthi లొ jarige sencetive విధానాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి విషయాలను news paper లొ కూడా రావాలి entha ఎక్కువ గా publisity chesthe antha మంచిది endukante andra లొ చాలా మంది ముస్లింలు hyderabad patha basthi gurichi చాల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల ఆడపిల్ల కి కూడా చెబుతారు కానీ అక్కడ జరిగే విషయాలు ఇప్పటి girls కి theliyadhu కాని చాల మందిmuslimlu patha basthi చాలా safe place anukuntaru
@sermon007
@sermon007 11 ай бұрын
Ilanti gems ni maku parichayam chesinandhuku swapna garuki thanks..never heard about this great lady before
@Lets_tri
@Lets_tri 11 ай бұрын
Naku kantlo neeru vachindhi, valla badhalu chusi kaadhu, meelanti vaallu valla kosam nilabadadam chusi. Vallanu yevvaru educate cheyyaleru, valandharu anthe anukune vadini.e interview chusaka chala thelisindi. I m really proud of u ma'm.
@dharaninagasarithasingam8139
@dharaninagasarithasingam8139 11 ай бұрын
I’m glad I’m born into Hindu family
@sadikali1698
@sadikali1698 11 ай бұрын
Anni Muslim families lo Ila undadu.
@praveennani4679
@praveennani4679 11 ай бұрын
​@@sadikali1698 nearly pathabasthi motham alane vundhi ga
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 11 ай бұрын
​@@sadikali1698 అవును ఒసామాబిన్ లాడెన్ దావూద్ ఇబ్రహీం లాంటి గొప్ప వాళ్ళు మీ మతంలోనే ఉంటారు..
@prasanna_creations
@prasanna_creations 11 ай бұрын
Patha basthi PPL are illiterate.. they are narrow minded people 😢
@gopinathkaturi7
@gopinathkaturi7 11 ай бұрын
Puttadi bomma purnamma
@prekha4914
@prekha4914 11 ай бұрын
Jameela Mam God bless you abundantly. We need people like you to save Women
@-BaNaPa
@-BaNaPa 11 ай бұрын
You are a hero Swapna garu !!! No words to explain your courage..!!
@9999sree
@9999sree 11 ай бұрын
Hat's off to you maa. You deserve Padma awards ammaa
@ssssss2852
@ssssss2852 11 ай бұрын
Im born nd raised in old city ...but I don't know this is wt happening in our area , i live in hindu majority area so I didn't know the truth happening in barkas nd babanagar ..... I'm truly shocked 😢😢 after knowing thz , hats off to thz mam 🙏🙏🙏....
@sangamureddikishorenaidu3885
@sangamureddikishorenaidu3885 11 ай бұрын
old city lo undi telikapovadam entandi....Kerala Story chudandi inka clarity vastadi
@Shiva_Anshu
@Shiva_Anshu 8 ай бұрын
Please vote madhavilatha bjp for change
@prakasa5298
@prakasa5298 11 ай бұрын
Salute to Jameela madam! She is much more courageous than our so called secular, progressive, athiest, rationalist heroes.
@ranareddy2727
@ranareddy2727 11 ай бұрын
Great Effort to Change Society in Old City 🎉🎉🎉...
@Brahma909
@Brahma909 11 ай бұрын
Excellent jameela Nishat Madam. Wish you long healthy life.
@ideasagar
@ideasagar 11 ай бұрын
అమ్మ మీ సేవకు హృదయపూర్వక ధన్యవాదాలు
@chandram359
@chandram359 11 ай бұрын
College girls అందరూ కూడా తెలియని వారినీ స్కూల్ పిల్లలకు ,పేరెంట్స్ అందరినీ ఎడ్యుకేటే చెయ్యాలి. God bless to జమిల మేడం..
@ravikumarpasumarthy6268
@ravikumarpasumarthy6268 11 ай бұрын
I really appreciate your brave effort to fight against evils in the society
@Snowking-l4g
@Snowking-l4g 11 ай бұрын
Strong lady.Govt and normal people should support such reformer
@puttimanoj9970
@puttimanoj9970 9 ай бұрын
Mam hats off We really really very proud of your work madam What a person What a human What u did and stood for From years Is something which is not a joke U almost went against the Strom People like you are very rare The way you talk Explains everything How emotional and strong you are How much pain you felt by seeing the lives been spoiled You are like a tigeress mam You deservers our respect mam Salute
@Karunasri2528
@Karunasri2528 11 ай бұрын
MAM proud of you.God bless you and give good health to continue saving the lives
@ramadotnet3046
@ramadotnet3046 11 ай бұрын
I love you amma. Very much of gratitude to you amma!
@KNKLDK
@KNKLDK 11 ай бұрын
Madam, you are an inspiration for the current generation. Hats off to your work. On the other side, both of you are intelligent in giving a balanced way of conveying information.
@MrVenkivizag
@MrVenkivizag 11 ай бұрын
What a brave woman. A big salute
@sudhar3106
@sudhar3106 11 ай бұрын
maam...first of all a big thanks for this innterview....maam. no words for the work u r doinng.... one nation one law should b applied....old city lo other political party should win ... .. Swapna garu meeku RGV telusu kada ...ayana chetha ee ghorala gurimchi manchi movie tiyyamannadi..only tht guy has guts to do such movie... many ppl ki reach avutundi ee vishayamm....
@quirkyj1125
@quirkyj1125 7 ай бұрын
This lady should get national award and Nobel peace. Hats off to her courage, this is saving women child, carrying her work so peacefully.
@gollagiri21
@gollagiri21 11 ай бұрын
దమ్ముంటే ఈ స్టోరీ పైన సినిమా తీయాలి rgv గారు.
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 11 ай бұрын
True said bro 👍
@potharajumahendar
@potharajumahendar 10 ай бұрын
thiyadu...mrudu swabavula meeda pavan cbn la meedane teesthadu..villu ayithe em anaru ani
@chirupakarajashekhar7101
@chirupakarajashekhar7101 10 ай бұрын
vade pedda animal. manushula bhadhalu andulonu streela badhalu artam kavule nalla chedugu ki
@sirishagottipati2461
@sirishagottipati2461 8 ай бұрын
​@@potharajumahendarYou said absolutely true
@d.rajashekarraja1155
@d.rajashekarraja1155 9 ай бұрын
మీరు చేస్తున్న పనికి నా హృదయపూర్వక పాదాబివందనాలు ❤🙏🏻🙏🏻🙏🏻
@rockykumar9-w6q
@rockykumar9-w6q 11 ай бұрын
Looking for Muslim comments but disappointed 😢. I think they are ashamed
@kmitt6172
@kmitt6172 11 ай бұрын
exactly. anni hinduvulu. muslims chesthe only blame india as ఇండియన్ దారిద్ర్య పరిపాలన. just now read it from piecefool comment. no remorse or no realization. always blame nation and hindus
@seethasravani8263
@seethasravani8263 11 ай бұрын
They like Arabs more than themselves
@somasekharpala
@somasekharpala 9 ай бұрын
Speak in URDU then they will join 😂😂😂😂😂
@chanduJanasena
@chanduJanasena 11 ай бұрын
జమీలా నిషాత్ గారు మీకు శతకోటి వందనాలు అమ్మ గారు
@sreelakshmi7313
@sreelakshmi7313 11 ай бұрын
Inspirational and thoughtful talks 🎉. May god bless all these souls with eternal joy and peace.
@surisirigireddysurisirigir8474
@surisirigireddysurisirigir8474 11 ай бұрын
శాంతి మతంలో ఇలానే జరుగుతుంది.....
@SH-ho4mx
@SH-ho4mx 11 ай бұрын
ఆశ్రమం లో బనాతన శాంతి కాపోతాలు ఉన్నాయ?
@ajaydhimmati8487
@ajaydhimmati8487 11 ай бұрын
​@@SH-ho4mxpeace full dharmamu India lo vuntu paki ki support chestaru
@Veera0710
@Veera0710 11 ай бұрын
​@@SH-ho4mx శాంతి మత గ్రంథం లో నే వుంది.
@vijaysai2623
@vijaysai2623 11 ай бұрын
​@@SH-ho4mxterrorists aithe undatu lera
@phanisudharshanam3666
@phanisudharshanam3666 8 ай бұрын
​@@SH-ho4mxmundhu నీ ముడి కడుకో
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 10 ай бұрын
44:31 కరెక్ట్ పాయింట్ చెప్పారు మేడమ్ ,కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను మీ కృషికి నా 🙏🙏🙏
@rohinivm5017
@rohinivm5017 10 ай бұрын
Great personalities come in simplicity...... highest honour....n respect to u mam.........A true Hero....... mesmerized by your strong will in innocent voice........
@radhikaradhi429
@radhikaradhi429 10 ай бұрын
Mam when you were worked in BHEL Higher secondary school as a English teacher. I am your student.very happy to see you mam🙏🙏
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 11 ай бұрын
U r so great mam to open and exposing the old city tragedies 😢
@dailystufz
@dailystufz 11 ай бұрын
Madam role model for every woman and govt will recognize and 100% eligible for Bharathratna.... 2000 women saved, its not a imagine thing.
@koteswararaobhimavarapu7971
@koteswararaobhimavarapu7971 8 ай бұрын
పై విషయాలు విన్న తరువాత ఎంత అమానుషం ఎంత అరాచకం మనుష్యులు అలా ఎలా వుంటారు అనిపిస్తుంది. మీరు చాలా గ్రేట్ అమ్మా
@umadevip4035
@umadevip4035 11 ай бұрын
Great work mam We can change through education, empowerment, ethics,awareness, strict laws mam.
@mathfobia
@mathfobia 11 ай бұрын
Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.
@sermon007
@sermon007 11 ай бұрын
Hats off to this woman for calling it out 👍🏻👍🏻👍🏻
@Rdy07
@Rdy07 11 ай бұрын
Everyone like this video more people should watch.
@haseenabegum1132
@haseenabegum1132 11 ай бұрын
Swapna mam very inspiring interview mam jammela mam aapko hazard salaam
@Lakshmi-hx8qm
@Lakshmi-hx8qm 9 ай бұрын
Amma meeru great andi meelanti vallu madhavi latha amma lanti vallani support cheste gelipiste meeku manchi strength
@mathfobia
@mathfobia 11 ай бұрын
Amma meeru chepthunte magavadinaina yeduposthundi. Veelantha mana own genes unna indian people. Meeku dandam. You are the modern mother Theresa of Hyderabad. Salute to you 🙏.
@mathfobia
@mathfobia 11 ай бұрын
Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.
@radhanandigam9270
@radhanandigam9270 11 ай бұрын
Really great Amma, no other word is really there to appreciate. Great, really great.
@SaradaDhulipala-pb9id
@SaradaDhulipala-pb9id 11 ай бұрын
Hat's off to you ma'am 🙏💐and thank you Swapna garu 👌👌
@vijaykrishna8181
@vijaykrishna8181 11 ай бұрын
Education is very important for every individual irrespective of religion
@radhakrishnamaddhali7412
@radhakrishnamaddhali7412 11 ай бұрын
Madam hero of old city
@vijayalakshmidn-kx1mj
@vijayalakshmidn-kx1mj 7 ай бұрын
You are great umain 👋👋👋👋👌🙏🙏🙏🙏❤👍
@SS-tg6ds
@SS-tg6ds 11 ай бұрын
I couldn't stop my tears after seeing this video, my atmost respect to you Jameela ji 🙏
@sarithapolagoni3592
@sarithapolagoni3592 11 ай бұрын
Mam is eligible for Padmashree award...
@Shan-sg7mm
@Shan-sg7mm 11 ай бұрын
ఎప్పటికైనా ఇస్లాం గురించి బాగా అర్థం చేసుకొని హైందవం స్వీకరించింది.
@mohammadjani8283
@mohammadjani8283 11 ай бұрын
After listening her I am shocked by these kinds of atrocities against young girls Because of their poverty and lack of education many families are takinqg wrong decisions against their young daughters.. Wonderful work done by this Shaheen ma'am keep going Almighty will give you more strength All human beings will support your wonderful work
@gopikrishnagadicherla4453
@gopikrishnagadicherla4453 11 ай бұрын
breeding uncontrollably and blindly following a cult are the causes of this situation. Wake up.. escape the piece full crap
@suresh6287
@suresh6287 11 ай бұрын
never happen, it's all over the world from Afghanistan to London. Hindu's accepted Sathi practice is wrong even though some stupid priests claimed it's from Mahabharat, wrong is wrong. your group never accept this because your ideal man did this.
@the69prophet47
@the69prophet47 9 ай бұрын
Why is this happening only in poor class of one community?
@metest336
@metest336 7 ай бұрын
The ideological grounding and support for these kind of ills are straight practises from desert warlord
@the69prophet47
@the69prophet47 7 ай бұрын
@@metest336 shshhh secularism! Desert cults should be treated with privileges. They can do aatankwaad and halala, but you should never talk about them!
@vijayaradha4291
@vijayaradha4291 11 ай бұрын
Jameela mam is my English teacher.
@sarithapolagoni3592
@sarithapolagoni3592 11 ай бұрын
She worked in BHEL Higher secondary school right... I studied in the same school n recognised her
@ravpjr2522
@ravpjr2522 11 ай бұрын
Good god bless you family in your endeavour
@siramdasvenkat3051
@siramdasvenkat3051 8 ай бұрын
Wow. What a courageous lady with soft talk
@bharatadesam
@bharatadesam 11 ай бұрын
More power to you Mam, God bless you
@subbaraoraavi8586
@subbaraoraavi8586 10 ай бұрын
జమీలా నిషాత్ గారి సాంఘిక సేవకు మనఃపూర్వక అభినందనలు! మహిళల అణచివేత ముస్లింలలో మాత్రమే లేదు! అన్ని మతాల లోనూ ఉన్నది! ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో వేలాది మిస్సింగ్ మహిళల సంఖ్య చూస్తే మన సమాజంలో మహిళల పట్ల ఉన్న ఉదాసీనత భయం కలుగజేస్తుంది!
@ayusraksa5749
@ayusraksa5749 11 ай бұрын
Is any govt aware of her contribution? realize what she did? Padmashri is the smallest recognition that she deserves. What a purposeful life this lady is leading.
@Rocky-tq7ep
@Rocky-tq7ep 11 ай бұрын
True and if she is awarded the issue will also become more public and there will be more awareness which inturn will force the governments to take atleast some action
@batturao4914
@batturao4914 10 ай бұрын
Fantastic interview. Thousands Salute Madam Jameela Nishat for fighting against such a deep rooted n manipulated child marriages , especially in Muslims. She deserves Padma award from GOI. Our great Owaisi who speak so much about safeguarding Muslim interests should first eradicate what's happening in his own backyard. May God give long life , health n wealth to pursue your good work Madam Jameela ji. Thanks Swapna Garu for interviewing such a great personality like Jameela ji.
@bhannupechetti3967
@bhannupechetti3967 11 ай бұрын
Nijamaina queen🎉🎉🎉🎉Queensland 🎉
@sureshkumar-gl6lm
@sureshkumar-gl6lm 10 ай бұрын
Great lady she deserves Padma Sri award and munch more. so that her work will come to light in national level
@kvlakshmi5563
@kvlakshmi5563 11 ай бұрын
అంత కంట్రోల్ లేకుండా పిల్లలను కంటే బీదరికం పెరుగుతుంది ఆడపిల్లలను అమ్ముకోవలసి వస్తోంది
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 8 ай бұрын
ఆ మతం లో అబార్షన్ లేదు..కానీ tablets ఇచ్చి చంపుతారు
@prameeladontula9839
@prameeladontula9839 8 ай бұрын
వాళ్ళు జనాభా పెంచుకొని దేశాన్ని ఆక్రమించుకుంటారు
@vijayalakshmiambaty7794
@vijayalakshmiambaty7794 11 ай бұрын
Long life and good health to you maa 🙏🙏🙏
@ramanaram1773
@ramanaram1773 11 ай бұрын
Hats off to jameela nishat mam 🙏🙏🙏🙏
@gkreddy7769
@gkreddy7769 8 ай бұрын
hats off to her courage and Almighty bless her and give her long life 🙏🙏🙏
@krishnab8916
@krishnab8916 11 ай бұрын
Its inspirational, i appreciate her more and more
@cmreddy108
@cmreddy108 10 ай бұрын
what a great lady jammed jai is. more power to her. we need more and more such women in india to save our little girls. God bless
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,5 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 11 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 27 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 52 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,5 МЛН