Annamacharya Keerthana Music By G. Balakrishna Prasad Sung By G. Balakrishna Prasad Raagam - Saveri
Пікірлер: 22
@sureshsvu69544 ай бұрын
గురువుగారికి ప్రణామాలు, చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ కీర్తన వినగలిగినందులకు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, మిక్కిలి వినమ్రతతో మీ పాద పద్మములను సేవిస్తూ🙏🙏🙏
@vennapusasudharshanreddy58124 ай бұрын
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము చాలా బాగుంది సంకీర్తన గురువుగారు 🙏🤝💐😊
@vijayabharathialluri10234 ай бұрын
Om Narasimha Namaha🙏🙏🙏 wonderful Keerthana; Amruthamaina Gaanamu; Dhanyavadamulu🙏 Sri Venkatagiri Lakshmi Narasimhaya Namaha🙏🙏🙏 Jai Srimannarayana
@uvmsrao2419Ай бұрын
Jai Guru Deva Prabhu, Mee sankirtan ventu unte Maha Bhagyam ga Anipstu untadi Guru garu.....
@godbless67894 ай бұрын
Simhachalam konda mida program lo first time e keerthna stage mida padaru...sumaru 24 years back...adbhutamaina keerthana .. Andaru padukunenduku veelainattu tune chesina gurudevulu sri balakrishnaprasad gariki padabhivandanamulu🙏
@linguberiyarrayya89134 ай бұрын
గురువు గారి గొంతులో అమ్మవారు తాండవిస్తున్నారు, ప్రణామములు