జీవితంలో ప్రభువు లాగా ఉండాలని కోరిక...అనుసరణ అందరం కలిగి ఉండాలి.... ఆయన చిత్తం కూడా అదే. చక్కగా హృద్యంగా గానం చేసారు.రచయితకు గాయనికి దైవాశీష్షులు !!!
@shyambathala13593 жыл бұрын
అద్భుతమైన పాట, అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన సంగీతం... పాడుచున్న సహోదరి దేవుని వలన నీవు కృప పొందినావు...దేవునికే మహిమ కలుగును గాక...గాడ్ బ్లేస్ యూ ఆల్... ఆమెన్ 🙏👌🌹
@braju28862 жыл бұрын
De do what 9De do what 9De do what 9
@braju28862 жыл бұрын
9
@balarajuolisi52193 жыл бұрын
జీవితంలో నిల ఉండాలని కాని సాతాను సోదనలో పడిపోతున్నాను నాకోసం ప్రేయర్ చేయండి ఫ్రిండ్స్ ప్లీజ్
@karthikvanguri32283 жыл бұрын
First praper God will be Help for u
@yesurajuanusuri8643 Жыл бұрын
😊
@pedapenkisatyanarayana72473 жыл бұрын
ఇపాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక praise the lord 🙏🙏🙏👍👌👌
@satibabu98212 жыл бұрын
Sattibabu
@kakatinaveen5877 ай бұрын
Avunu broo
@PreethiChodabathina4 ай бұрын
Thdvhhokgty
@vamsistickers9623 жыл бұрын
devudu meeku goppa swaranni echhadu mee swaranni devinini mahima parachadaniki vaduthunnandhuku chala santhosham akka praise the lord
@anushamalleboina84012 жыл бұрын
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది - 2 తీరునా నాకోరిక చేరితి ఫ్రభు పాదాలచెంత - 2 ||జీవితంలో|| 1. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో - 2 నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని ఓ ...ఓ ...ఓ ... - 2 తీరునా నాకోరిక చేరితి ఫ్రభు పాదాలచెంత ||జీవితంలో|| 2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో - 2 నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని ఓ ...ఓ ...ఓ ... - 2 తీరునా నాకోరిక చేరితి ఫ్రభు పాదాలచెంత ||జీవితంలో||
@msuvarna19922 жыл бұрын
Super song akka god bless you
@lifewithoutjesusishell4560 Жыл бұрын
TQ 🤝
@corneliuskaalla1744Ай бұрын
చాలా ఆత్మీయంగా పాడారు సిస్టర్ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే
@naveenkumarsankaberi56603 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా పాడినా తనివి తీరని పాట, ఈ పాటను మా వరకు తీసుకువచ్చిన మీకు నా హృదయపూర్వక వందనములు 🙏 మరియు తండ్రియైన దేవునికి కృత్ఞతాస్తుతులు కలుగును గాక... 🙏🙏🙏🙂
@RaniKumari-dl5cj2 жыл бұрын
Pp
@RaniKumari-dl5cj2 жыл бұрын
L⁰ PPP Lppp
@RaniKumari-dl5cj2 жыл бұрын
P
@rajubaigari4671 Жыл бұрын
❤😅
@sunithachinny17 Жыл бұрын
Songs chala bagaunnaee sister garu enka enka vinalapisthudhi godbels sister garu
@voiceofjesus37772 жыл бұрын
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దైవజనులు మారాలి ప్రార్థన చేయాలి అప్పుడు అప్పుడు ప్రభువు మహిమ పరచు పడతాడు ఆమెన్
@voiceofjesus37772 жыл бұрын
ఆయన జీవితం దైవజనులుమార్చుకోవాలి
@karunakarsonti2882 жыл бұрын
@@voiceofjesus3777 ok dete et
@voiceofjesus37772 жыл бұрын
@@karunakarsonti288 who are what are taking
@thandrabhaskar345710 ай бұрын
దేవుడు ఈ పాట పాడిన సిస్టర్ కి ఇంకా ఎంతో జ్ఞానం ఇచ్చి అందరికి మారుమనస్సు పొందెల పాడాలి అని కోరుకుంటూన్నాను 🙏🙏🙏
@bulajoseph91623 жыл бұрын
విని పాడుకునే లాంటి స్వరకల్పన చేసిన సంగీత దర్శకులకు వందనములు !!! దైవాశీష్షులు!!!
@mm-fr6wo3 жыл бұрын
Anni sarlu e song🎶 vinnano nake theliyadhu....... 👌 👌 song sister........ Amazing voice.🎤.... ..
@వసంత్బిఏ3 жыл бұрын
భగవంతుడీచ్చిన స్వరం ఆయనకే అంకితం చేస్తున్నారు థాంక్స్
@deepthvoleti59332 жыл бұрын
Bhagavanthudu kaadu brother, devudu anali. Mana Bible lo bhagavanthudu ani yekkada ledu. Yesuni namamlo Prematho gamaninchagalaru.... praise God
@S.Srinivas2 жыл бұрын
@@deepthvoleti5933 భగవంతుడు అంటే దేవుడు అనే అర్థం బ్రదర్.హింది బైబిల్లో దేవుడ్ని భగవాన్ అన్నారు. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। In the beginning God created the heaven and the earth. అపో.కార్యములు 4: 24 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. Acts 4: 24 And when they heard that, they lifted up their voice to God with one accord, and said, Lord, thou art God, which hast made heaven, and earth, and the sea, and all that in them is:
@honeymahima52423 жыл бұрын
పాటతో పాటు మూసిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది...God bless u all
@sailupattepuram57863 жыл бұрын
song vintene enthabadhalo Una valaku odharputhundi Akka supar దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@Anonymous-zj7fv3 жыл бұрын
Beleive it or not, my mom loved this song soo much that she played whole day the same song.....in two Hours journey and even after reaching home....... Short but very effective song ....... May God bless you sister.... All Glory to God.
@vayyavenkatarathnam10733 жыл бұрын
I hearing this song thousand times because it is heart ❤ touching like word of God v v v and many more thanks and I hope your songs may change many men towards God
@nagadurgadumpala44594 жыл бұрын
Prise the Lord sister.you thouched everyone's heart with your singing.God bless you
@rasurivinaykumar38532 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్ 🙏
@vinayraj.a26883 жыл бұрын
What a meaningful, melodious song no words to explain but all glory to Jesus Christ only this I can say, that you very much
@bandamdayakar98123 жыл бұрын
Wonderful 😭😭😭 heart touching sis God gave you a good voice God bless you abundantly..
@lcfchurch3 жыл бұрын
Thank you brother;
@nedurivijay11913 жыл бұрын
@@lcfchurch q
@sivaramakrishnagorle94383 жыл бұрын
🎊🎊🎊
@pallapunagamani86153 жыл бұрын
ప్రబుపెరట అందరికి వాదనలు మనము సాతను కీ చాలా దగ్గర అవుతునము కథ అందుకె ప్రాధన చెయలి వుపవసము వుండలి
@lcfchurch3 жыл бұрын
Yes, that is the need of the hour
@mamathasukuri29703 жыл бұрын
*Jeevitham Lo neela undalani Yesu nalo entho ashunnadhi Theeruna na korika cherithi prabhu padhala chentha (2) 1)parishuddhathalo,prardhinchutalo ,upavasamulo, upadeshamulo (2) Nilage cheyalani nithone nadavalani (2) Nilage chesi nithone nadachi ni dariki cheralani (2) 2)kurchundutalo,nilchundutalo ,preminchutalo(2) Nilage brathakalani ni chittham neraverchani (2) Nilage brathiki ni chittham neraverchi ni dariki cheralani (2) 🙏🙏
@kuchikaramesh3 жыл бұрын
Gidjdfhjvb
@kuchikaramesh3 жыл бұрын
Rocpdbf
@yesurathnambarapatijesusbl82333 жыл бұрын
Super sister exelent ga padaru
@arunadevi68733 жыл бұрын
God bless
@karreraju50422 жыл бұрын
అక్క మీరు క్షణమైన నన్ను విడువని దేవా నిన్ను విడఛి నేను వుండ గలనా ఈ పాట పడలని కోరుతున్నను అక్క ప్లీజు
@KakelliSymon5 ай бұрын
సిస్టర్ మీరు ఏ పాట పాడిన ఎంతో రాగ యుక్తంగా లయబద్ధంగా ఉంటున్నాయి అంతేకాక హ్రుదయ అంతరాలలో నుండి అనుభవిస్తూ పాడుతున్నారు అందుకే ఆకర్షణ గా ఆకట్టు కుంటున్నాయీ .మీకు మీకుంటుబాని దేవుడు మెండైన దీవేనలు ఇచ్చును గాక ఆమెన్ కాకెలి సైమన్
@syam71203 жыл бұрын
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది (2) తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2) నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఊపవాసములొ ఉపదేశములో (2) నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా||
@aparnaindian82103 жыл бұрын
🙏🙏🙏tq brother
@Srijarani3 жыл бұрын
Superb brother.tnq
@Anshuanu5353 жыл бұрын
Good job brother.. god bless you
@syam71203 жыл бұрын
@@Anshuanu535 Thank you sister Praise the lord 🙏
@degalamahesh92553 жыл бұрын
brother ee lyrics meeru ela upload chestharu bro..cheppagalara
@rajenderi79173 жыл бұрын
వందనాలు సిస్టర్ చాలాబాగా పాడారు
@estherranistar3 жыл бұрын
Akka voice is superb 👌 and singing so nice sister 👌 all songs are ❤ Heart touching Akka...Praise God
@dakeusharani47894 жыл бұрын
జీవితంలో నీలా ఉండాలని.....praise the lord sister.god bless you
@blessidavid16774 жыл бұрын
Praise the lord 🙏 chala bagundhi na asha kuda adhe
@KakelliSymon5 ай бұрын
ఇంత మధురమైన గొంతునిచిన దేవునికే సుత్తి కలుగును గాక ఆమెన్ కాకెలి సైమన్
@tonyparimala48554 жыл бұрын
Chala baga padaru.good team. Heart full ga padaru
@lcfchurch4 жыл бұрын
Thank you! We give all glory to God!
@cingojivanitha12362 жыл бұрын
Beautiful spiritual voice ....when u sing my heart vibrates to sing with you ...love your voice ...God's spitual gift ....showering on everyy one's spiritual soul ....
@santhoshikumarikatepogu90962 жыл бұрын
All Songs Is very Beautiful Songs Super Akka Chala Bagaunavi Songs Praise The Lord Akka 👌👌👌👌👌👌👌👌
@mahendar4christ1884 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యూ ఆమెన్... యేసయ్య నీకె నా వందనాలు
@lcfchurch4 жыл бұрын
Thank you Brother!!! Yes! All glory GOD!!!
@sureshchandhu82582 жыл бұрын
Nannu dhevuni dhaggariki cherinatha anandham kaligindhi akka.. Ee pataa.. Praise tha lord Jesus🙏🙏🙏🙏
@suribabumoyyi64513 жыл бұрын
Ee paata 4years back na sontham ga raasanu same undi kani nenu padaleka poyanu naaku chalaa santhoshamga undi ee vidamga vintunnanduku I am very happy tq soooo much I love it God bless you
@lcfchurch3 жыл бұрын
Thank you brother!
@santhiammulu30213 жыл бұрын
This song very close to my heart...love u jesus ...amen...prise the lord😭👑
@surapureddysailaja47423 жыл бұрын
Super so beautiful devuniki mahima kalugunugaka
@jesuslove713 Жыл бұрын
Praise the lord sister enni saarlu vinnaa vinaali anipistundi tq to god
సూపర్ సిస్టర్ 👌చాలా వందనాలు మీకు బ్రదర్ కి ఎందుకు అంటే మేము ఈ పాట నేర్చుకుని మా సంగంలో పడుతున్నాము మీరు ఇంకా ఎనో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని దేవుని ప్రార్థిస్తూ మీకు మా నిండు వందనాలు తెలియచేస్తున్నాము
@lcfchurch3 жыл бұрын
Thank you for the kind words Brother! we are happy to know this!!! We give all glory to GOD
@silarapuroja18273 жыл бұрын
Praise the Lord sister. Akka mi songs follow avuthunntanu mi singing nice nenu దీవింప పడుతున్న అక్క
@lcfchurch3 жыл бұрын
Thank you sister; very happy to know this! all glory to GOD alone
@ande.prince15623 жыл бұрын
అక్క ప్రభువు మీకు వందనలు మీ వాయిస్ చాలా బాగుంది మీరు పాడిన పాటలు ద్వారా దేవుని నామంనీ కీ మహీమ కలుగుతుంది దేవుడు మీకు మంచి ఆరోగ్యాని ఆయుష్యు ను దయచేయును గాక
So beautiful heart touching song sister and brother god bless you
@angelaruna35004 жыл бұрын
My all time favourite song. ...nice singing sister 👏👏👌👍god bless you all...glory to jesus 🙏 🙌
@navakotilavanya56104 жыл бұрын
Superb and peaceful meaningful song with lyrics tq a lot ❤️
@lcfchurch4 жыл бұрын
Thank you sister
@chinnaraju0914 жыл бұрын
Wow akka super
@kumarpillodi26024 жыл бұрын
Nice voice sister
@yohanchettipallipc74123 жыл бұрын
👍
@yohanchettipallipc74123 жыл бұрын
👍
@polinatinirmalakumari10714 жыл бұрын
Good wonder full worship sisters@brother God blees your team
@Zionprayerhouse33 жыл бұрын
Thank you for the wonderful song and singing
@Keerthana.45794 жыл бұрын
My love song... Thank you so much.. Sister My GOD BLESS YOU......
@hanu49813 жыл бұрын
Praise the lord akka Baga padaru glory to God 🙏🙏💝💝
@ammuv87763 жыл бұрын
Super ga vundhi song 😊😊👍🏻👌🏻👍🏻👌🏻👍🏻super super super excellent 😊🙂😊😇
@devarapallisruthi24183 жыл бұрын
Awesome , super song👌👌
@bathulanarasimharao95034 жыл бұрын
Nise singing song all most superb glory to God Amen
@prashanthchippari Жыл бұрын
Touching my heart Really good. Thanq u Jesus
@deevenadatti37803 жыл бұрын
I'm very glad to tell you that you are reviving the old songs with the help of holy spirit and your music, soothing , and so sweet singing, i could feel God's presence in all your songs....... On contrary to Christian music these days, songs ,music like these, are very soul refreshing.... Which shakes our hearts, not bodies..... Veryy blessed by LCF church efforts and whole team, may God be glorified and may God bless your efforts.. regretting that i found this channel lately......... Everyday I'm sharing these songs...., So that God uplifts the needy....
@recipe7973 жыл бұрын
Super song akka 👏👏👏👏👏
@pailwan96053 жыл бұрын
super nice voice chala baga andaru sis peaceful sonv
@subhashbabu95984 жыл бұрын
Wonderfully heartfelt song
@cherukurisrinivasrao6423 жыл бұрын
దేవుడు నిన్ను దీవించును గాకా మంచి స్వరము ప్రశంసలు ఆమెన్
@Harikrishna-fp2lx3 жыл бұрын
Super song Akka
@sravanmeeduri55973 жыл бұрын
చాల బాగుంది ఈ పాట, మంచి సాహిత్యం, దేవుడు మిమ్మలిని దీవించును గాక🙌
Chala days ki oka manchi song vinna.. thank you.. sister . Glory to God.. god bless you More ❤️🙏
@lcfchurch4 жыл бұрын
Glad you liked it brother ! All glory to GOD
@vijaykumaryarlagadda70803 жыл бұрын
Every day once I use to listen this song Great singing excellent song
@lcfchurch3 жыл бұрын
Awesome! We give all glory to GOD!!!
@vinuthaarlagadda88634 жыл бұрын
Super Betty Akka wonderful voice
@bharathbharath43073 жыл бұрын
Praise the Lord akka super song akkagod give a sweet vaise akka
@marvelartclubandgamingworl45904 жыл бұрын
Really wonderfull song sister..entha baaga padaru meeru jesus mimmunu deevinchunu gaaka. Maduramaina voice ni iecharu jesus meeku .God bless you.👌👌👰👰👍👍👍👍👍