భగవంతుడు మనిషి అవయవాల్లో పుట్టించినవాటిలో మహా కిలాడి నాలుక అది చాలా శక్తివంతమైనది 😅 అది ఎపుడేలా స్పందిస్తుందో దానికే తెలియదు ఇపుడు మీరు చేసిన అప్పడాలు తో దానికి శాస్తి చేశారు మీరు కమ్మగా వేడివేడిగా శబ్ద లయతో ఓ పది తింటే మ్యావ్ మ్యావు అని పడి ఉంటాదలాగా😂😂
@SpiceFoodKitchen3 ай бұрын
బాగా చెప్పారు అండి!! నాలుక చిన్న అవయవమే కానీ చాలా డేంజర్ పార్ట్.. ఎలాగోలా దాన్ని అలా కట్టి పడేయడమే మన పని 😄
@sunithapatlolla49663 ай бұрын
👌👍😂
@manjulapullakhandam92782 ай бұрын
Tharuvatha పొట్ట kastalloo paduthundi 😢😅
@usharamani-us1cl3 ай бұрын
హాయ్ అండి మీరు ఎంతో స్పెషల్ గా చేసిన సవారీలు చాలా క్రిస్పీగా కనబడుతున్నాయి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కూడా మంచి వంటకం నేర్పించిన అందుకు ధన్యవాదములు అండి 🎉🎉🎉❤
@SpiceFoodKitchen3 ай бұрын
హాయ్ అండి.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 💕
@usharamani-us1cl3 ай бұрын
@@SpiceFoodKitchen మీ పేరు తెలియక హాయ్ అండి అని పెడుతున్నాను మీకు ఇబ్బంది లేకపోతే మీ పేరు ఏమిటో చెప్పం డి మీరు వంటలు బాగా చేస్తారు చాలా సౌమ్యంగా మాట్లాడతారు ఆ రెండు నాకిష్టం ధన్యవాదములు అండి
@udayabasker4613 ай бұрын
Super🥰ఈ వీడియో చూడగానే తప్పక నోరూరుతుంది. ఇక్కడ అంత రుచికరమైన నోరూరించే "సవారీలు" సులభంగా తయారుచెయ్యడం చూడవచ్చు...ఎలా? ఏమిటి? ఎంత? ఏ విధంగా? అన్న సందేహం వచ్చినవారికి నమ్మకమైన రీతిలో బదులు అందంగా చేప్పే వీడియో..👏
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@padmaa99433 ай бұрын
Nice and testy snack 😋
@SpiceFoodKitchen3 ай бұрын
Thanks a lot 😊
@rangudande31933 ай бұрын
చూడడానికి భలే ఉన్నాయండి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను last 40y నుండి కాని నేను ఎప్పుడు చూడలేదు తినలేదు ఈదసరాకి నేను ట్రై చేసాత్తను👏👍😊
@SpiceFoodKitchen3 ай бұрын
ఇవి పల్లెల్లో ఎక్కువగా చేస్తారు అండి!! నాకు తెలంగాణా విలేజెస్ నుండి ఇక్కడ సెటిల్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా రకాల పాత వంటలు చేస్తారు.. ముందు ముందు మరిన్ని పాత వంటలు తెలుసుకొని షేర్ చేస్తాను.. Thank you so much 🤗
@jayasree17873 ай бұрын
savary luu nice recipy nenu ee name intavaraku vina ledu manch snacks recipy tq
@SpiceFoodKitchen3 ай бұрын
My pleasure 🤗 తెలంగాణా పల్లెల్లో ఎక్కువగా చేస్తారు అండి...
@Raji-o1zj3 ай бұрын
సూపర్ సూపర్ 👌👌👌❤️❤️
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you 😊💕🙏
@thirlapuramsangeetha92833 ай бұрын
Very nice akka nenu kuda chestanu chala baguntayi
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you very much dear 🤗
@MohankumarJyoshula5 күн бұрын
40 years nundi Maa intlo chesukuntunnaamu.
@SpiceFoodKitchen4 күн бұрын
OK అండి 😊
@kunigirisravani45543 ай бұрын
Nice recipe andi Congratulations for 5 lakhs subscribers sister 🎊
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much andi 🤗💕
@MuthyamMuthyam-jq2ww3 ай бұрын
Maa attamma vallaki chala estam sister apudappudu chestharu❤❤❤
@SpiceFoodKitchen3 ай бұрын
OK andi.. Thanks for liking it 🤗💕🙏
@shammishaik4813 ай бұрын
Hii andi first comment
@MellowmomentsASMR3 ай бұрын
@@shammishaik481 mi thurakhala likes, comments.maku అవసరం ledhu
@SpiceFoodKitchen3 ай бұрын
@@MellowmomentsASMRఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది cooking channel కాబట్టి కుల మత ప్రాంత విషయాలకి సంభందించిన కామెంట్స్ పెట్టొద్దు అని.. మీరు సంస్కారవంతులు అయితే మళ్లీ ఇలాంటివి రిపీట్ చేయకండి.. Thank you..
@sucharithamylaram88063 ай бұрын
Chala baga chesao akka memu chesukuntam akka festival ke chala baguntaie test
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much dear 🤗
@Madhavi_mannava3 ай бұрын
Savarelu name asalu vinaledu But sambar rasam Loki baguntayi Easy d crispy d delicious.
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much andi 🤗 స్నాక్ లాగానే కాకుండా మీరన్నట్టు సాంబార్ తో నంజుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి..
This recipe reminds me of my childhood, as my Amma would often prepare it. Thanks for sharing! 👏👏😊
@SpiceFoodKitchen3 ай бұрын
It's my pleasure andi 🤗 Glad to hear your childhood memories ☺️
@lalitdora57443 ай бұрын
Nice nenu chestanu😊
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you 😊
@miniboys9053 ай бұрын
Hi andi.nemu kuda chestham savaalilu
@SpiceFoodKitchen3 ай бұрын
Hi andi.. OK..
@arunanuka27192 ай бұрын
Godhuma pindi tho cheyocha
@SpiceFoodKitchen2 ай бұрын
గోధుమపిండితో అంత బావుండవు అండి..
@udayabasker4613 ай бұрын
😊అద్భుతం! తక్కువ సమయంలో చేసినా ఎక్కువ రుచినే అందించే ఈ సవారీలు కరకరలాడుతూ ఎంతో బాగా పిల్లలను,పెద్దలను ఆకట్టుకుంటాయి. 😋 "సవారీలు" నచ్చిన రీతిలో చేతితో ముక్కలు చేసుకుంటూ శ్రమ లేకుండా తిని సంతోషాన్ని రెట్టింపుచేసుకోవచ్చు...నిజంగా సవారీలు కోస్తా ఆంధ్రాలో కనిపించపోయినా,దీనిలా అనిపించే అప్పడాలు లాంటివి కొన్ని చేస్తారు కాబట్టి తప్పక అందరికీ నచ్చుతుంది. 😇
@SpiceFoodKitchen3 ай бұрын
అవునండీ! నేను కూడా గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినా ఈ వంటకం ఎప్పుడూ వినలేదు, ఇక్కడ హైదారాబాద్ లో కూడా పల్లెల్నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తెలంగాణా వారికి మాత్రమే తెలుసు.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం!! Thank you so much 🤗
@somannagarivanitha63493 ай бұрын
Edi maa nanna fvt maaku panduga anagane chesevadu khani eapudy maa ledhu i miss u naana😢
@SpiceFoodKitchen3 ай бұрын
ఈ రెసిపీతో ఉన్న మీ చిన్ననాటి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి 🙏
@deepthivamsi47483 ай бұрын
Choosedaani ki mrrgs lo pettey pearu appadalu la vunnayi😊😊
@SpiceFoodKitchen3 ай бұрын
Hmm..☺️
@satyavenig75173 ай бұрын
అక్క గోధుమ పిండి తో చేసుకోవచ్చా
@SpiceFoodKitchen3 ай бұрын
వీడియోలో చెప్పినట్టు గోధుమ పిండితో అంత బావుండవు డియర్..
@samajyothireddy51663 ай бұрын
Memu godhuma pindi thone chestham
@ranivarmav76353 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤👍🏻🤩
@SpiceFoodKitchen3 ай бұрын
☺️🤗💕🙏
@BoiniRenukarani3 ай бұрын
Savary lu Kadu Madam Savaly Antaru
@SpiceFoodKitchen3 ай бұрын
వీడియోలో చెప్పినట్లు కొన్ని చోట్ల సవాలిలు అనీ, కొన్నిచోట్ల సవారీలు అని అంటారు అండి .
@shilpag43753 ай бұрын
❤
@SpiceFoodKitchen3 ай бұрын
🤗💕🙏
@kmmcharykmmchary84593 ай бұрын
Holidays lo pillalaki snacks baguntundi
@SpiceFoodKitchen3 ай бұрын
అవునండీ!! Thank you 😊
@GraceSwarna-gj1gu3 ай бұрын
Madam evi appadalu laga vunai pappucharu annam tho baguntaya
British dogs inka భారత్ దేశం lo వున్నారు ani entha mandhi anukuntunaru frnds?
@anjireddy153 ай бұрын
ఈ వంటకు మీరు పెట్టిన మెసేజ్ కి సంబంధం ఏమిటీ
@vamsihomecreation6893 ай бұрын
ఈ వంట వీడియో లో ఈ కామెంట్ ఏమిటో, వంట కు వున్న సంబంధమేమిటి అర్ధం కాలేదు.
@MellowmomentsASMR3 ай бұрын
@@vamsihomecreation689 నికు endhuku ra waste fellow
@SpiceFoodKitchen3 ай бұрын
@@MellowmomentsASMR ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది cooking channel కాబట్టి కుల మత ప్రాంత విషయాలకి సంభందించిన కామెంట్స్ పెట్టొద్దు అని.. మీరు సంస్కారవంతులు అయితే మళ్లీ ఇలాంటివి రిపీట్ చేయకండి.. Thank you..
@MellowmomentsASMR3 ай бұрын
@@SpiceFoodKitchen వ్యాధి andi వ్యాధి Thaggadam ledhu Ap lo e వ్యాధి ఎక్కువ vundhi Tips emaina cheppandi